TDP Leaders Fighting in Pension Distribution at Kurnool |

Sdílet
Vložit
  • čas přidán 29. 06. 2024
  • TDP Leaders Fighting in Pension Distribution at Kurnool | @SakshiTV
    #TDPLeadersFighting #PensionDistribution #Kurnool #SakshiTV
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today...
    Watch Sakshi TV, around-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com
    Like us on / sakshitv
    Follow us on / sakshinews_tv
    Follow us on whatsapp.com/channel/0029VaAu...

Komentáře • 115

  • @RajasekharVJA1
    @RajasekharVJA1 Před 6 dny +132

    ఎందుకు కొట్టు కున్నారు? వచ్చే నెల నుంచి ప్రతి పింఛను లో పచ్చ చొక్కాలు కమిషన్ మింగటానికా?😂😂

  • @VanthalaRambabu-tz3qq
    @VanthalaRambabu-tz3qq Před 6 dny +85

    అందుకే బ్రో volunteer వ్యవస్థ ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుంది డోర్ టు డోర్ పెన్షన్ ఇవ్వగలరు ఈ నాయకులు ఈ ఒక్క రోజే పోటో పోజు కోసం ఈ ఒక్క రోజే ఇవ్వగలరు మిగతా రోజులు అంతా మాములే

    • @user-ux4mg3ib3p
      @user-ux4mg3ib3p Před 6 dny +2

      కొట్టుకోవాలని ఎవరో కోరుకోరు బ్రో కానీ ఇప్పుడు తెలుస్తుంది వాలంటరీ వ్యవస్థ మంచిదని చెడు జరిగితేనే మంచి విలువ తెలుస్తుంది

  • @sarathkumarchiratanagandla6021

    జగన్ గారి పిచ్చోడు అయ్యి కాదు వాలంటీర్స్ ని పెట్టింది ఇటువంటి దారుణాలు జరుగుతాయి అని చెప్పి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాడు

  • @VanthalaRambabu-tz3qq
    @VanthalaRambabu-tz3qq Před 6 dny +45

    కచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ ఉండాలి బ్రో ఏదేమైనా పేద ప్రజలకు మేలు జరగాలంటే అన్ని సర్వీస్ లు, ఇంటి దగ్గరే అందుతాయి లేదంటే ఆఫీస్ చుట్టు తిరిగే రోజులు వస్తాయి ప్రజలు గమనించ గలరు

  • @karunaprabha5961
    @karunaprabha5961 Před 6 dny +55

    వాళ్ళు నేతలు కాదు కోతులు

  • @p.prasadarao-tm2qs
    @p.prasadarao-tm2qs Před 6 dny +28

    పెన్షన్లు ఇవ్వడానికి కూడా తనకు వస్తున్నారంటే వీళ్ళు పరిపాలన ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటో తారీకు తెల్లారగట్ట కామ్గా పెన్షన్ అందించారు టిడిపి పని తక్కువ ప్రచారం ఎక్కువ చేస్తది

  • @KumariKum-vm3cw
    @KumariKum-vm3cw Před 6 dny +15

    ఐపాయే బాబు గారి సూపర్ 6' పాలన పని ఐపాయే -

  • @CoolMan-nr7rz
    @CoolMan-nr7rz Před 6 dny +38

    కొట్టుకొని సావంద్ర

  • @lakshmidevibusireddy9471
    @lakshmidevibusireddy9471 Před 6 dny +19

    సూపర్ బాబు ఎవరి జోలికి పెన్షన్లు వాళ్ళు చూసుకుంటున్నారు చాలా బాగుంది

  • @nazurullanazurulla607
    @nazurullanazurulla607 Před 6 dny +27

    రౌడీ రాజ్యం మొదలు అయింది. రాష్ట్రంలో అనేక మైన సంఘటనలు మనం 'చూశాంపార్టీ కార్యాలయాల నుంచి కూల్చివేయటం . మనుషులను హత్యలు చెయ్యటం విగ్రహాల ను తగలబెట్టడం ప్రజలు గమనిస్తున్నారు. ఈ పార్టీకి ఓట్లు వేసి తప్పు చేశాం. అంటు . కొరివితో తల గోక్కోవడం లా వుంది రా ఈ అపద్దాల ముఖ్య మంత్రిని గెరిపించి అని అప్పుడే ప్రజలు విసుగు చెందు తున్నారు.

  • @ganakishore1621
    @ganakishore1621 Před 6 dny +18

    Good job 👍

  • @Andhrapradesh-lz5wq
    @Andhrapradesh-lz5wq Před 5 dny +13

    ఒరేయ్ పిఠాపురంలో లో కూడా జానసేనా టీడీపీ నేతలు మళ్ళీ కొట్టుకున్నారు😅

  • @Reviewertimes
    @Reviewertimes Před 6 dny +12

    డెవలప్మెంట్ సర్ డెవలప్మెంట్

  • @ksranjinailu5448
    @ksranjinailu5448 Před 6 dny +5

    కొట్టుకు చావకండి.త్వరలో జన్మభూమి కమిటీ లు వస్తాయి. అప్పుడు మీరు కమీషన్ లు తీసుకుని పంపిణీ చేద్దురులే. ఒక్క రెండు నెలలు ఆగండి.

  • @ravikumaryerugula6676
    @ravikumaryerugula6676 Před 6 dny +8

    ఒరే మీరు మీరు కొట్టుకొవడం వలన బాబు గారు ఈ వంకతో పింఛన్లు ఆపేస్తారు

  • @VictorSalendu
    @VictorSalendu Před 6 dny +3

    This video deserves all the praise it gets.

  • @ramanaramana3084
    @ramanaramana3084 Před 6 dny +6

    Very God job go to 5 year's

  • @rkrebal575
    @rkrebal575 Před 6 dny +9

    Idemundi...???? Inka mundu mundu ... Undi asalu kadha

  • @kumar74
    @kumar74 Před 6 dny +4

    ఎన్టీఆర్ ఆత్మ శోకిస్తుంది , 😮

    • @user-wb4pc4zg2x
      @user-wb4pc4zg2x Před 5 dny

      Adhi eppudo jarigindhi ayya miru amo ippudu anukunnaru anukunta

  • @rkrebal575
    @rkrebal575 Před 6 dny +7

    Entry to Janmabhoomi committee.... Ikapi... Annitlo ni commission le....

  • @satya7266
    @satya7266 Před 5 dny +1

    Excellent Baga kottukondu

  • @gudipudikoteswararao8713

    బాబోరా మజాకానా ఫించ్ తీసుకోటానికీ కొట్టుకునే వారిని చూశాం .. కాని బాబోరా మహిమ గా పంచటానికి కూడా కొట్టుకోవడం ఏమీటీ. నాయకులు అంత ఖాళీగా ఉన్నరని చెప్పకనే చెపుతున్నారు😊😊😊

  • @neelapandarinath3607
    @neelapandarinath3607 Před 4 dny +1

    సంపద సృష్టి లో ఓ భాగం

  • @bhanudevareddyCheepati
    @bhanudevareddyCheepati Před 5 dny +2

    సార్ పవన్ కళ్యాణ్ గారు మీరే కదా డిప్యూటీ సిఎం 33000 మంది అమ్మయిల ఆచూకీ లభించలేదు అని చెప్పింది ఇప్పుడు కనిపెట్టి తీసుకురండి.. ఇప్పుడు

  • @RaviShankar-ws3cb
    @RaviShankar-ws3cb Před 5 dny

    Good going

  • @subhashpaul3583
    @subhashpaul3583 Před 6 dny +2

    పార్టీలకు అతీతంగా గా ఇచ్చే ప్రభుత్వ పెన్షన్లు సచివాలయం వ్యవస్థ ద్వారా ఇస్తాము అన్నారు,ఇప్పుడు ఇదేంది,ఇది,గతంలో జగన్ ఎక్కడా ప్రచారం లేకుండా వాలంటీర్ ల ద్వారా పెన్షనర్స్ అత్మాభి మానం దెబ్బ తినకుండా ఇంటి వద్దకు పంపించి నిర్విఘ్నంగా కరోనా కాలం లో సైతం పంపించాడు.ఇది ప్రచార యవ .తప్పించి ఇంకేమి వున్నట్లు లేదు,ఎప్పుడైతే పార్టీలు ఇన్వాల్వ్ అవుతాయో అప్పుడే పథకం అవినీతి మాయం అవుతుంది.

  • @nageswararaop488
    @nageswararaop488 Před 5 dny +1

    వాళ్లంటెర్ కి ఇచ్చే జీతం సమానుడిమీద పడుతుంది .నెలకి రెండువేల కోట్ల వాళ్లంటెర్ జీతం సమానుడి మీద పడుతుంది ......valanteer vadhu

  • @sganeshbgmi
    @sganeshbgmi Před 5 dny +1

    మేము వైసిపి కి ఓటు వేశాము అని మా వూరిలో దాదాపు 10 మందికి పెన్షన్ ఇవ్వలేదు ఈరోజు పుంగనూరు మండలం...😢😮😢😢😢

  • @karimullap1580
    @karimullap1580 Před 5 dny +1

    TDP Rajaeyem Rowdy Rajaeyem

  • @botsaramu717
    @botsaramu717 Před 4 dny

    Start ayyendhi ro🎉

  • @Ezxikr0164
    @Ezxikr0164 Před 5 dny +1

    Development started...
    Jai evm

  • @Jagananna_8288
    @Jagananna_8288 Před 6 dny +7

    😂😂😂😂

  • @atchythuraokilugu9858

    Super development a.p

  • @jettivenkateswarareddy4254

    పెన్షన్ లు పార్టీ కార్యకర్తలు పంచడం ఏమిటి.

  • @koyyanipolo8265
    @koyyanipolo8265 Před 5 dny

    Only available in sakshi news channel

  • @GemmeliNarayanamurthy

    ఈ పాలనంతా ఇలాగే ఉంటది

  • @Devi-nl5pg
    @Devi-nl5pg Před 5 dny +1

    Jai Jagan anna 🙏🙏🙏🙏🙏

  • @Shalem_prayerchurch
    @Shalem_prayerchurch Před 6 dny +1

    Same thing happens iin comming 5years

  • @rahulvarakumarilluri7939

    మనకెందుకులే బ్రో, 😂😂

  • @manimani-so8bm
    @manimani-so8bm Před 5 dny

    Super appude emindi infront of crocodile festival

  • @naga7048
    @naga7048 Před 5 dny

    గోవిందా! గోవిందా¡ శాంతిభద్రతల దృష్ట్యా ఇక మళ్ళీ ఆఫీసులు, Q లు తప్పవు😂

  • @user-jy2tm8nz9d
    @user-jy2tm8nz9d Před 5 dny +1

    Ekada package EVM 😂😂

  • @user-fi4jk9oj7g
    @user-fi4jk9oj7g Před 6 dny +1

    😂😂😂😂😂😂 funny ap

  • @malleswaripenke1399
    @malleswaripenke1399 Před 5 dny +1

    😂😂😂 ha ha

  • @udayarejeti4584
    @udayarejeti4584 Před 5 dny

    Meeru, meeru kottuku savande nice

  • @shaikshajahan7103
    @shaikshajahan7103 Před 4 dny

    Edi party kaaryakramam kaadu kadaa!!?? Government distribution edi,,,,, JOOHAAR Anna NTR.

  • @harshinipradeep2762
    @harshinipradeep2762 Před 4 dny

    Manchi pani meru meru ayinde meru meru kottukonaru wow great enjoy chayandi kottukoni anduku volunteer scheme pettide

  • @Theentertainmentpeaks

    Okko pension ki 500 anta 😂😂😂

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 Před 5 dny

    Tappudu sakshi

  • @lakshmikumari4313
    @lakshmikumari4313 Před 6 dny

    పచ్చ చొక్కాలు పెన్షన్ పెంచితే బాగుంటుంది కదా

  • @mamuchoppala3262
    @mamuchoppala3262 Před 4 dny

    👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻😂😂

  • @millisuri7698
    @millisuri7698 Před 6 dny

    కోట్ల కోట్లు కోసం కొట్టుకున్నారు

  • @user-of4ji5sw9i
    @user-of4ji5sw9i Před 5 dny +1

    Tdp khatham

  • @Jaijaganjaiysrcp
    @Jaijaganjaiysrcp Před 5 dny

    పచ్చ మీడియా లో ఈ న్యూస్ చూపించారు 😂😂😂

  • @soudhamanisoudhamani1634

    పని తక్కువ pracharam ఎక్కువ

  • @vaikuntaraopappula186

    మా శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం బూర్జ మండలం లాభాం. నారాయణ పురం గ్రామం ల లో టీడీపీ సర్పంచ్ పప్పల కృష్ణ. టీడీపీ ఓటమి సర్పంచ్ గడే సూరపు నాయుడు రెండు గ్రామం లు ఒక పంచాయతీ ఒక వర్గం ఆ ఊరు వెళితే ఆ ఊరు వాళ్ళు ఇక్కడ కు వచ్చారు మీరు మా ఊరు రావడం ఏమిటి అని కేకలు తో గొడవ పడ్డారు టీడీపీ లో రెండు గ్రూప్ లు గొడవ లు ప్రారంభం అయ్యాయి పంచాయతీ ఎన్నికలు నాటికి తీవ్రంగా ఉంటాయి.

  • @pavanideep7228
    @pavanideep7228 Před 5 dny

    Manchi ga kottukondi mammalni entertaining cheyandi

  • @s_jayanth_kumar
    @s_jayanth_kumar Před 6 dny +1

    😂😂😂

  • @suryanaidu4529
    @suryanaidu4529 Před 5 dny

    సూపర్

  • @Ras.vibes144
    @Ras.vibes144 Před 5 dny

    Valu kottukuneh vedio edhi babai😅 pic petti vodilesav

  • @LRB47
    @LRB47 Před 4 dny

    Baaga kottukondi pandulu laga.

  • @DSP01312
    @DSP01312 Před 6 dny +1

    😂😂😂😂😂😂

  • @SrinivasaraoKotha-rk5ii

    Willa bhathuku adega😂😂😂😂😂

  • @srinivasraochavala3940
    @srinivasraochavala3940 Před 6 dny +1

    Sakshi ni AP ban chesindi Utube lo kuda ban cheyyali

  • @Teja_official-123
    @Teja_official-123 Před 4 dny

    ఒకడికి ఒకడు కొట్టుకు చావండిరా

  • @dnrviewpointtelugu7241

    ఈ యొక్క అరే ఫదం మానేయ్ తమ్ముడూ. జర్నలిజం లో ఆ పదాలు ఉందౌంతెద్.

  • @rajenederparasker1027

    eka ee pathrika maradu, oka date thappa anni thappudu samacharale

  • @murthyrayaprolu5303
    @murthyrayaprolu5303 Před 5 dny

    Ycp lacarachakalu undavu. Aadha linked. Mind upayoginchandi.

  • @kirankumar-ri8ip
    @kirankumar-ri8ip Před 5 dny +1

    Arey babu adey kurnool oka valenter 500 dobbaysi mari pinseon istunadu OK 1st me paytm channel trolls thattukolekunam in ka founds vastuna ya jagan anna dagara nunchi social activities mana anna 1800cros icharu kada daniki me channel nayam chestunaru pappam

  • @simplemurthy3777
    @simplemurthy3777 Před 5 dny

    గోవిందా...... గోవింద

  • @thotadevika7147
    @thotadevika7147 Před 6 dny

    E lane jaragali

  • @jagadishr7918
    @jagadishr7918 Před 5 dny +1

    Already Commission started 500 this month

  • @YamunaYamuna-qu5tz
    @YamunaYamuna-qu5tz Před 5 dny

    😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂

  • @B.SRINIVASVARMA.1349
    @B.SRINIVASVARMA.1349 Před 5 dny

    DULADUINDA GATEGA DULADIRINDA

  • @palaterusreenivaskumar856

    Aaparaaa chetta chaanel nuvvu

  • @srinuvasbukka2336
    @srinuvasbukka2336 Před 5 dny

    Ory erripappa sakshi video chupinchu ra

  • @enjamdeepakyadav1589
    @enjamdeepakyadav1589 Před 6 dny

    Band sakshi 😂

  • @apparaojogi1360
    @apparaojogi1360 Před 5 dny

    డబ్బులు దండుకునే దాంట్లో ఆధిపత్య పోరు😂

  • @pvdrao3853
    @pvdrao3853 Před 4 dny

    Over action buildup pension yivvadaniki yinta buildup

  • @nagarajukotthapalli3938

    Ore bachalu trend setter ra jagan miru follow avali thappadu ra

  • @marypriya1326
    @marypriya1326 Před 5 dny

    Idhi kada maku kuda kavalsindi,ila meeru meeru thannukotame maku kavali,mee papam pandali chivariki

  • @saiganeshkishore6300
    @saiganeshkishore6300 Před 4 dny

    ANNA OVER VADDH MANA CHANAL LO PLEES GALI NA KODUKULU GURINCHI JANAM CHAVANI THANNULU THINANI BUDHI VASTHADHI PLEES WEIGHT CHAINDI BHUDHI VASATHADHI