Going hunting with wild hunters in Africa | part 3 | hadzabe tribe | Uma Telugu Traveller
Vložit
- čas přidán 6. 12. 2020
- Going hunting with wild hunters in the jungles of Africa | hadzabe tribe | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Tanzania 🇹🇿
----------------- Equipment i use ---------------
Main camera - amzn.to/30ISujX
Selfie stick - amzn.to/3e5oItA
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
ప్రపంచంలో ఇలా స్వేచ్ఛగా తిరగాలి అనుకునే వారు 👍❤️❤️❤️ కానీ చాలా కష్టమే
మీరు ఎంతో కష్టపడి ఇటువంటి మంచి వీడియోలు మాకు చుపిస్తునందుకు ధన్యవాదాలు 🙏 Uma అన్న గారు❤️
Brother jagaratha
K0aro thank you just like you I like you
Bangaru dhanyvad
Bro mana telugu kurradu 45 days money lekunda north india lo travel chesthunadu .... miru easy ga fan avutharu Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
mik baga nachuthundi chudandi
ఉమా అన్న మీ ధైర్యానికి,మీ గట్స్ కి,మీ మంచితనానికి,మీ ప్రేమకు,మీ కలుపుగోరితనం,ఎలాంటి వారితోనైనా మీరు ఉండే ఆ స్నేహానికి నేను ఫిదా అయిపోతూనే ఉంటున్నాను. చాలా చాలా ధన్యవాదాలు ఉమా అన్నగారు.
మీరు చాలా జాగ్రత్తగా ఉండలి ప్రమాదం ఎటువైపు నుండైనా పొంచి ఉండవచ్చు జాగ్రత్త ఉమా గారు
మీ బాడీ లాంగ్వేజ్, మరియు మీ మంచితనం... అర్థం చేసుకునే పరిస్థితే వస్తే అక్కడ వున్న క్రూర జంతువులు కూడా సాధు జంతువులు గా మారిపోతాయి... అలాంటి పవర్ మీలో
వుంది... గ్రేట్ జాబ్...❤️❤️❤️..
Em chepparandi
Telugu lo ela type cheyyali
@@pamidivenkatasiva6048 playstore lo telugu keyboard vuntundi
అవును... మీరు చెప్పింది అక్షరాలా నిజం 👍
సూపర్ గా చెప్పారు.
💫💫అన్న నిజంగా మీ వీడియోస్ చాలా అద్భుతంగా ఉన్నాయి కానీ జీవితంలో మీము ఇలాంటివి చూస్తాము అనుకోలేదు మీ వల్ల చూస్తున్నాము🤔🥰🥰So Happy🤗🤗
Yes Bro
Bro mana telugu kurradu 45 days money lekunda north india lo travel chesthunadu .... miru easy ga fan avutharu Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
mik baga nachuthundi chudandi
Super. Video. Uma garu
Yes brother
Nevu thinava chicken moton loude ga vala vurthi valu thintaru thapu ladhu
Adventure ! Closely mingling , eating, sleeping with African Tribes in their huts, going by foot with the hunters, miles together, in a most dangerous forest - to fulfil the urge of viewers. Virtually risking life - travellers' exploration of this kind, that too telugu ones , is un- imaginable ! Bravo Mr Uma , the Telugu Traveller !
Thankyou brother
ఉమా గారు మీరు చాలా చాలా గ్రేట్ వాళ్ళతో అంత ధైర్యంగా మీరు జర్నీ చేస్తున్నందుకు హ్యాట్సాఫ్ 🙏👏
ఇటువంటి welcome ఒక్క ఉమ గారికే దొరుకుతుందేమో కదండీ
anyone can go,there is no eligibilty except passion.
@@prasadindukuri4543 hh
@@prasadindukuri4543 bfsas
S
One of the best traveller in telugu....
హాయ్ తమ్ముడు నాకు మీ నవ్వు మీ సంతోషం ..ఇంకా మన తెలుగు భాష ప్రపంచ వ్యాప్తంగా పరిచయం చేస్తున్నారు అది నాకు చాలా చక్కగా నచ్చింది
Their happiness when they find the animals pictures is so innocent and pure 😭❤️❤️.....their expressions r like small kids getting excited when they find what they knew 😀
ఉమా గారు నేను చెప్పానుగా మిములను దేవుడు కాపాడతారు అని మీలాంటి మంచి మనిషికి దేవుని కాపుదల ఎప్పుడు ఉంటుంది
@Kadamanchishekar shekar price the lord brother
Uma Anna miru జాగ్రత్తగా ఉండాలి హెల్త్ జాగ్రత్త ఉండాలని నేను దేవుడు నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న
Uma Anna pade kastam kosamaina like kottandii friends ...please..🙏🙏
Bro neanu new subscriber . Knchm chepuu bro chala mandhi antunaru kastapaduthunavu ani endhuku brooi
10:39 Snake
7:29 sqaral hunting
🇮🇳🇮🇳❤❤Indian Bear Grylls
Bro enthaina bear Grylls bear Grylls ee, uma bro uma bro ee, don't compare both but uma bro also deserves it. He is giving best in his profession ♥️
మీరు వీడియో పెద్దగా అవడం వల్ల parts చేశాను అంటున్నారు .. కానీ ఈ వీడియో లు చూస్తుంటే నిజంగా మేము అక్కడ ఉన్నట్టు ఉంది ..plz upload full length video/// great job..great efforts....take care
అది లైఫ్ అంటే వేటాడటం, తినడము, తాగడము, కల్మషం లేని మనుషులు అబ్బా వాళ్లు💙💙💙 ఉమ అన్న లవ్ యూ అన్న 💙 ఫ్రమ్ బెంగళూర్ అన్న ఎప్పుడైనా Bangalore వస్తె కలుద్దాము అన్న 💜💜
To your guts - Going into the woods alone with unknown people and walking the woods with all scary animals 🙏 You got balls 👌
అక్కడ ప్రతి ఒక్క విషయం వదలకుండా అప్డేట్ చై ఎలా ఉన్న మేము చూస్తాము
ప్రతి scene అణిముత్యమే మొత్తం చూపించు బ్రో
Chinnapati nundi ma nanna garu nannu jungle na kodaka
Jungle na kodaka ani antunte nenu chala badha padda
Kani veellani chusina tharvatha chala garwanga anipinchindi
Iam proud to be a jungle na kodaka 💪💪💪
Thank you UMA GARU 🙏🙏😇😇
🥰🥰Supar 💪
God bless you bro
Anna nuvvu nijamgaa awesome endhukante ilantivi memu eppudu kooda intha details ga choodaledu thank you so much anna 🙏🙏😊😊
Honey badger is the most fearless animal of all..
Yeah bro
True , it so brave that it can send away lion too.
@@rohithnancherla4251 nnnnn
Uma anna fans 👍❤️❤️❤️
Uma - INDIAN BEAR GRILLS ♥️
తమ్ముడు ఉమా... నీవు సూపర్...👌👌🤘🤘😇🚩🇮🇳🌍🕉️
ఆఫ్రికన్లకు ఉమ అన్న అంటే ప్రత్యేక అభిమానం ఎందుకో గాని మా వాడే అన్నట్లు కలిసిపోతారు
ఉమన్న కూడా అంతే ఏ అడవిలోకైనా ఒంటరిగా భయం లేకుండా వెళ్ళిపోతాడు పక్క ఊరికి వెళ్లినట్లు
Wowe ur sooo lucky dude to have such an adventure with legendary tribes cooooooll🤩🙉
నీ కష్టం వీడియోస్ లో కనబడుతుంది నీ ఆరోగ్యం కూడా జాగర్త మిత్రమా.
చాలా రిస్క్ చేస్తున్నావ్ బ్రో వీడియోస్ చూపించుటకొరకు. మనీ కూడా చాలా మాములుగా ఖర్చు అవుతుంది గ్రేట్ బ్రో టూర్ sucess అవ్వాలని నివు మంచిగా ఉండాలి టేక్ కేర్ బ్రో
10:41 gulab jamulu gala gala ladi poyayiraa🤣🤣
అన్నో ,,,,,, జాగ్రత్త
పాము కనబడినాక నీ వాయిస్ లో వణుకు వింటుంటే,,,,, మేమే ఆ పాముని చూసినంత భయంగా ఉంది
Climax ki velthunna koddhi Chalaa interesting ga undhi e series
జీవితంలో ఇలాంటివి మేము దగ్గరనుండి చూళ్ళేము మాకు ఇలాంటి వీడియో చూయించి నందుకు మీకు ధన్యవాదములు సార్ 🙏🙏🙏
Love from doddaballapur Karnataka
Elli doddaballapur alli
@@narendrareddykankara8956 police station ale
Uma brother ni em cheyyakunda pakkaku vellina snake ki oka like వేసుకోండి....
Bro mana telugu kurradu 45 days money lekunda north india lo travel chesthunadu .... miru easy ga fan avutharu Content chala inspiration ga bagundi but thana videos ki reach ratledu bane kastapaduthunadu thana chanal name :: walk with gani.
mik baga nachuthundi chudandi
@@gandhamganesh3453 money lekunda cards use chesi vuntaremo bro🤔
@@phanikumar3289 videos chudu bro artham avuthadi
Wow super uma garu... Oka movie chusinna experience kanna Buetiful ga shoot chesthunnaru... Amazing ga vundi naku... Thank q so much UMA GARU
హాయ్ తమ్ముడూ అందరికీ అన్నీ చూపించాలి అనే ప్రయత్నం లో చాల కష్టపడుతున్నారు అడవులలో పాములు జంతువులతో చాల జాగ్రత్త పడాలి అక్కడి వారికి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి ప్రతి ఒక్కరినీ వారిలో కలుపుకోవాలి సహృదయత నాకు చాల బాగా నచ్చింది.చాల బాగుంది వీడియో 👍
Uma garu excellent videos chestunnaru miru.
Chalamandi costly lifestyles, costly places chupistunte miru different way lo elanti vallani andariki parichayam chestunnaru.Danikosam chala kastapadutunnaru.But vallatho kalasi ala miru undagalagadam chala great .
Miku Andari support eppudu elage untundi.👍💐
2:39 🤣🤣 when your friend shows something in his biology book:)
😂
Memer 🔥🔥😂😂❤️
S
Rip ro doction 😂😂
😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😀😍😍😍😍😍
మీరు చాలా రిస్క్ చేస్తూ చలా కష్టపడి మా అందరికి ఎవరు చూపించనివి చూపించ లేనివి చూపిస్తున్నరు ఉమ 👏👏👏👏👍🏻
Uma gaaru... meeru baaga explore chestunnaaruuu... ilaanti saahasaalu cheyyaali anteyy.. dhairyamm toh paatuuu... vishaala Dhrukpadhamm undaaliii.. I am a total stranger to you but I feel really proud of you and your videos. Best wishes and take care.
Thanks brother
Uma anna fans hit like😍😍😍😍💙💙💙
Memu maa janmalo chudanatuvante vi chupestunnaru....... Bro....... Thank you so much😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Oh my God nijamga Ela untara tribels Ani me vedio చూస్తేనే అర్థవుతుంది tq
ఆఫ్రికా ఖండం లోని ప్రజల జీవన విధానం మరియు సంస్కృతి సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టుగా చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 👏👌👍🙏🙏
Adivi manshule kaani manasu unna manushulu .. vaalu pure souls .. vaalaki dorikinna koncham lo kuda share chestunnaru great ,manam entho advanced ayyamu anukuntunnamu kaani vaale manakanna santhosham ga unnaru .. vaale manakanna chala rich .. fresh meat tintunnaru , leather dress veskunnaru , vaala rajyam lo vaale king , fresh air and fresh water , gym ki vellakundane fit ga unnaru...
Exactly andi
హ్యాపీ లైఫ్ వాళ్ళది మనం అనుకోవచ్చు వాళ్ళని చూసి వాళ్లకి ఏమీ తెలియదు మనం ఎంతో టెక్నాలజీ ఆధునికంగా ముందున్న కానీ ఏం లాభం చెప్పండి వాళ్ళువాళ్లు కల్మషం లేని వాళ్లు మనం ఎంత సాధించినా మనకు ఏమీ తెలియదు ఏమి చేతకాదు అలాంటి వాళ్ళని చూసి చాలా నేర్చుకోవాలిఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ లో ఏలూరు పట్టణం తీసుకోండి ఏదో మరొక వింత వ్యాధితో బాధపడుతున్నారు అదేమిటో కనుక్కోలేక పోతున్నారా చూడండి ఎంత దురదృష్టకరం కానీ ఇలాంటి వాళ్ళని చూస్తే అనిపిస్తుంది జీవితం అంటే ఇలా కూడా ఉంటుందనిథాంక్యూ ఉమా గారు ఇలాంటి కల్మషం లేని వాళ్ళ మంచి మంచి వీడియో చూపించండిమనమందరం మన చిన్నప్పుడు బుక్కుల లో చూశాం కదా ఫ్రెండ్స్ అలాగనే ఉన్నారు వీళ్ళు కూడా
Avunu andi
Tammudu UMA nenu NARAYANA from DUBAI nizanga nenu na life lo intavaraku nenu ituvanti videos NA 45age lo chudaledu tammudu idhi na adhrustam UMA tammudu total world ne chupestunnavu very very congratulation tammudu
You are taking telugu language to the world very proud of you bro
Do not skip adds.. so that we can help him travell more🙏
సూపర్ ఉమా గారు చాలా బాగుంది అనింటికీ ఒక సమయం రావాలి ఇలాగే మీకు మంచి జరగాలని కోరుకుంటున్న అలాగే మీరు డీటైల్స్ గా చాలా బాగా వివరించారు సూపర్ థాంక్స్ ఫర్ వీడియో జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏🌹
Your simplicity, humanity and down to earth made you to reach this level. You will achieve more and more achievements in life. Kudos brother 👊.
Chalaaaaa chalaaaaa thnks uma garu manchi videos chestunnaru tq so much.
Superb andi first time telugu lo chustunna Elantai thanks sir ❤️🙏🙏🙏
ur veryhumble down to earth witth simplicity, honesty .
Uma grills second bear grills
😂😂
Ammababooii 😂😂😂
Exactly 😁
Jagrathaa annaaa u r always real hero in India.... love you broo
మీ videos కాలి లేక చూడ లేక పోయాను బ్రో ఈరోజు చూస్తునము ఛాలా కస్థపడుతునరు బ్రో very good బో God bless you
Now you will be in the list of adventurous travelers. Keep going. Beautiful experience of untouched world with African tribal community.
Super brother keeping travelling more , may all your dreams come true
Love from karnataka(bangalore)
VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👌🏻👌🏻👌🏻👌🏻
Mee video s chala baguntayi chudaleni varini chusthunnamu me dhvara great👏 sahasam chesthunnaru miru million s ki dhatipotharu 👍 miru vese prathi step success Avvalani korukuntunna
Telugu simham in Africa forests..hats off to your courage...and sir be careful....dont forget about your parents..you are very important to them...sir
Yes 100%correct uma tammudu Real Hero NARAYANA from Dubai
జాగ్రత్త అన్న ఎటువంటి ప్రొటెక్షన్ చేతిలో లేకుండ అడవి లోనికి పోతున్నావ్
మన రాజకీయ నాయకులు కంటే వీల్లు పెద్ద ప్రమాదం ఏమీ కాదూ బ్రదర్ వీల్లు చాలా బెటర్
@@user-gs4xm4mn8t నేను చెప్పింది జంతువుల గురించి బ్రదర్ tribes గురించి కాదు
@@user-gs4xm4mn8t super ga chaparu anna
@@anilkumargandha5728 అవును నిజమే బ్రదర్
Camera undiga chethilo
Super Umagaru 👌 take care of urself and ur friend and guide...koddilo miss ayyaru.. snake nundi becareful.. safety..things Inka vadali meeru...tribal people already Vallu puttiperigindi akkade kabatti vallaki ibbandemi ledu kani meeru kotha kada...jagrathaga undandi..Mee life mukyam maku..Mee adventure vedios kante👍👍
ఉమా ఎప్పుడు ఉదయం అవుతుంది మీ వీడియో చూడాలి అనే విదంగా ఉంది good job మాకు చాలా happy feel వస్తుంది
Superrr intersing video and you are my favorite vocalist and u explain s the language and I can educated by u thank u do must sir
Uma anna i always support you,,but be CAREFUL 👍
Tq brother... *Natural Telugu Discovery* Chanel la undhi broh. Learning Soo much
Meru Chala great Uma garu👍👍
UMA at his best....one of the trending CZcamsrs in India...and very hardworking god bless you brother...
Poddune levasam, fresh avvadam, breakfast cheyyadam, mi video chudadam, work ki elladam, daily routine ayipoyindi anna, super video. Inka inka ravli mi videos, love from prakasam
Thankyou brother
Exactly
@@UmaTeluguTraveller uma gaaru
Superb kadha
Haa
బ్లాక్ మంబా పాము చాలా ప్రమాదం. దాని వల్ల ఆఫ్రికన్ స్టేట్లో చాలా మంది దీని కాటుకి బలి అవుతారు.
మీరు లక్కీ ఎందుకంటే నాగుపాము, కట్ల పాము యితర ఇండియన్ స్నేక్స్ కన్నా చాలా పొడవు, ఫాస్ట్ మరియు విషపూరితం.
Take care..
Amazing video Uma, adavi manushulu ante bhayam vesedi meevideos chusaka vallani kalavalanipistundi super, fantastic,
Jagratha uma anna
Love from tirupati bro❤️
E hadzabe traibles use chesee snake and animals and another helth problems ku use chesee herbal medicine gurinchi cheppandi plz mitrama. Telusukoni plz. And oka video cheyandi.plz..
Valey nayam anna ...mana society lo batikey kantey ela happy ga valaki nachindi cheystunaru.....Naku enko janma untey elaney putali❤️❤️
Chala thanks andi memu eppudu chudandi dheshalu chu ichinandhuku
Video start chesinapudu 44 views in the end 9.1k views❤❤❤power of uma
Power of uma gaaru
Very natural and adventurous hunt, bro..... I was thrilled.... but be safe....
Starting clarity tho clear ga super ga cheptharu Uma meeru ... if possible naku meetho travel cheyyali ani vundhi ... naku new new places explore cheyyatam istam ...
Umagaru really great chala baga chupistunnaru tq bro
Super anna
Because of you we are experiencing this kind of natural living. Thank you bro.
Super
అన్ని విషయాలు live లో చూపెట్టడం అనేది అది Easy కాదు ఇంత risk తీసుకొని వీడియోస్ తిస్తున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు And Bee CareFull sir
వేట ప్రధానవృత్తి గా జీవించే అమాయక ప్రజలు..నాగరిక ప్రపంచ మోసాలు తెలియకుండా .. హాయిగా జీవిస్తున్నారు..
Next part video thvaraga uploade cheyandi bro..I'm eagerly waiting..
Good job,be careful &take while doing blogs.May God bless you for ur colour &bright future UMA garu.🌹🌹🌹🌹✌️✌️✌️✌️
ఉమా మాది అనంతపురం @ 2.46 కిలిపాకో వారి హ్యాపీ నెస్ సూపర్
Chala chala thanks andi elanti videos chupistunnanduku
ఉమా గారు వీడియో చూస్తుంటే మేము అక్కడ వున్న పిల్ కలుగు తుంది సూపర్
S..avunu
Ilanti explorative travel vlogs English channels to chusevadni, Telugu lo kuda ila cheydam,... Impressive
ఇటువంటి వీడియోలు చూపిస్తున్నారు మా మాకు మీకు ఎటువంటి హాని జరగకుండా ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం
@UMA TELUGU TRAVELLER ANNA NEE VALLA DESHAM MOTHAM CHISTUNAM ANNA HATS UP ANNA
Jungle shoes వేసుకొని, anklets పెట్టుకొండి. Snake 🐍bite nundi protection.
You are luckiest person to escape uma ghaaru Black mamba worlds deadliest poisonous snake adhi kaatu vesthe 10 minutes lo chanipotharu
Adhimanavaluni chusinatte anipisthundhi thanks Anaya manchi videos cgasthunaru
జాగ్రత్త భయ్యా.. అనుక్షణం ప్రమాదాలతో సావాసం చేస్తున్నావ్