Sri Lanka 🇱🇰 Tribal Food | wild Hunters | Indigenous Vedda Tribe | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 29. 01. 2022
  • #UmaTeluguTraveller #SriLanka #WildHunters
    The Vedda people are the last indigenous tribe still in existence on the island of Sri Lanka. Dating back to the 6th century BC, the Veddas inhabited the forests of Sri Lanka long before the Buddhists arrived. The Vedda ‘Forest People’ are unfortunately slowly becoming extinct but there are some reservations that can be visited and where Veddas show tourists their way of life. Read on to find out more about the Veddas of Sri Lanka.
    Seute Engipack
    Use Coupon Code - UMA200 (only for official website)
    Buy Now 👉 Engipack Blue - bit.ly/3zzxADj
    Buy Now 👉 Engipack Grey - bit.ly/337ZAlp
    Seute Amazon Link -
    Engipack Blue 👉 - amzn.to/3G4UZiB
    Engipack Grey 👉 - amzn.to/3t6OacM
    Seute Verdiater 👉 bit.ly/3HLXO8O
    Seute Verdiater Amazon 👉 amzn.to/3r3bKoa
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : thesubscriptcom...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : sketchplex?utm_...

Komentáře • 3K

  • @bangiramakrishna8485
    @bangiramakrishna8485 Před 2 lety +1028

    శ్రీలంక ఎంతోమంది యూట్యూబర్స్ వెళ్లారు కానీ మీలాగా వీడియోస్ ఎవరు తీయలేదు అందుకే మీలో ప్రత్యేకత ఉంది గుడ్ లక్ బ్రో

  • @natarajd7534
    @natarajd7534 Před 2 lety +42

    వాళ్ళని ఇంత బాగా చూసుకుంటూ వారికి చక్కటి సౌకర్యాలు చేస్తున్న శ్రీలంక ప్రభుత్వానికి నా వందనాలు

  • @chinnajhonny
    @chinnajhonny Před 2 lety +8

    మీరు చాల బాగా చెపుతున్నారు బ్రదర్ తెలుగు లో చాలా స్పష్టంగా మన ఊరు లో పక్కింటి అన్నా లా చాలా బాగుంది.... కేకా.... వందనలు..💐💐💐

  • @Meesala_Raju
    @Meesala_Raju Před 2 lety +6

    అందరూ వీడియోస్ చేస్తారు కానీ ఉమా అన్నా స్టైలే వేరు .......... ప్రతీది దగ్గరగా ,కళ్ళకు కట్టినట్టుగా చేస్తాడు ........ తగ్గేదేలే !!

  • @Succesfull671
    @Succesfull671 Před 2 lety +46

    1 hour లో 50000 మంది చూసారు wow.. అందరూlike చేసి ఒక్క కామెంట్ కొట్టండి.. అన్నయ్య all the best

  • @gandikotavasanthkumar1277
    @gandikotavasanthkumar1277 Před 2 lety +34

    శ్రీలంక ఎవరు వెళ్లిన రావణ కోట గురించిన విషయాలు చెప్పారు మీరు మరింత మెరుగైన అనేక విషయాలు గురించి చెప్పరు అందుకే మీరంటే అబిమానం జై ఉమ అన్న

  • @satyapriya9493
    @satyapriya9493 Před 2 lety +2

    చిరంజీవి ఉమకు ఆశీసులు..చాలాబాగా చెప్తున్నావమ్మా...ధన్యవాదాలు...సత్యప్రియాదేవ్.

  • @jayanthvarma6770
    @jayanthvarma6770 Před 2 lety +6

    Chusava bro nuvvu like cheyamani specific ga chepadam valla likes lo yantha growth vundho so prathi video ki madyalo gurthu cheyi bro like chayamani
    Give target to likes
    This is my small suggestion
    Lots of love from vzm 🥰

  • @madhucreations7602
    @madhucreations7602 Před 2 lety +97

    అద్భుతం అన్న నిజంగా ఇలాంటివి మూవీలో కన్నా బయట బాగుంది.... వాళ్ళకి చదువు లేకపోయినా సంస్కారం చాలా ఉంది.... ఇతర దేశాస్తుడు అని తెలిసిన మంచి మర్యాద ఇస్తున్నారు నిజంగా గ్రేట్,,, 🙏🤝🤝🤝

  • @vamsivamsi7369
    @vamsivamsi7369 Před 2 lety +863

    శ్రీలంక లో అడుగు పెట్టినప్పటి మీరు పెట్టే ప్రతి విడియోలు రోజు రోజుకీ చాల ఆసక్తి గా ఉంది ఉమా అన్న! Love u anna keep it up...... Jai Hind🇮🇳

  • @purkatulsidas4365
    @purkatulsidas4365 Před 2 lety +4

    సూపర్ హిట్ చిత్రాలు చూపిస్తూ నందున జై సేవ.

  • @anantapurllkudair4588
    @anantapurllkudair4588 Před 2 lety +3

    Uma telugu travellar 22 country tiriginadu hatsoff uma telugu travellar

  • @arunkambidi7041
    @arunkambidi7041 Před 2 lety +29

    మాటల్లో చెప్పలేము..... నీ లాగా.. అందరి చేత ఆధారించబడాలి అంటే అదృష్టం ఉండాలి ... అన్నా...... 👌👌👌

  • @venugopalvakulabaranam7066
    @venugopalvakulabaranam7066 Před 2 lety +21

    దయ చేసి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు,"ఉమా"గారి పర్యటనల గూర్చి పరిశీలించి, ఆర్ధిక సహాయం అందించాలని 🙏🙏🙏

  • @sugnaa619
    @sugnaa619 Před 3 měsíci +1

    అందరు కలిసి మెలిసి సిద్ధం చెయ్యడం నాకు బాగా నచ్చింది❤❤❤❤❤

  • @SandeepKumar-ey3tf
    @SandeepKumar-ey3tf Před 2 lety +2

    Happy to see the tribals ... Avvi vokkaluu(Betal nut) Mathu raadu bayapadakandii

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 Před 2 lety +236

    అన్నయ్య మీ కష్టం విలువ తెలుసు కాబట్టే నేనూ upsc గ్రూప్ లో షేర్ చేశాను అన్నయ్య, మన తెలుగు వారు చూస్తున్నారు కానీ నార్త్ ఇండియా వాళ్ళకి తెలుగు అర్థం కావట్లేదు అన్నారు, మీరూ దయచేసి Subtitles పెట్టండి 🙏 love from Hyderabad anna ❤️

    • @bhaskar611
      @bhaskar611 Před 2 lety +2

      Bhayya adhi vakka kayi.. aaku vakka veskuntaru kadha.. adhi.. vakka Kaya.. maa intlo undhi chettu.. Karnataka lo ekkuva adhi

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 Před 2 lety

      @@bhaskar611 chala strong ga untundi yendinaka adhe na

    • @nishanj9400
      @nishanj9400 Před 2 lety +1

      Please meet Sri Lankan Telugu community. They are called Sri Lankan Gypsy they speak Telugu

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 Před 2 lety +1

      @@nishanj9400 anna kachitanga meet aitharu 😍

    • @jagadeeshyadav2421
      @jagadeeshyadav2421 Před 2 lety +1

      @@The_Monday_Reviewer yes

  • @athivabyradhika
    @athivabyradhika Před 2 lety +11

    శ్రీలంక వీడియో లు ఇంతకు ముందు చాలా చూసాం ఉమా.కానీ నీ కళ్ళతో చూస్తున్నాం ఇప్పుడు.అంతా చాలా బావుంది.పూర్తిగా డిఫరెంట్ నువ్వు చూపించే విధానం.ఇలాగే సాగిపో తమ్ముడూ.

  • @Abujjibabu
    @Abujjibabu Před 2 lety +2

    అన్ని నిజంగా చెప్పుతారు అన్న god bluss you అన్న

  • @shafraz.basheer
    @shafraz.basheer Před 2 lety +7

    Your so lucky to meet the leader of the tribe “ Vannila attho “ even vips wait to meet him .
    And it’s not gun powder bro it’s cotton they use to light cotton with the spark since cotton catches fire quick

  • @chelimallamahesh6161
    @chelimallamahesh6161 Před 2 lety +116

    అన్న రోజు నేను నీ వీడియో చూస్తూనే లేస్తా నీ వీడియో చూస్తే ఏదో మంచిగా ఆ రోజు జరుగుతుంది ❤️

  • @purna.2.O
    @purna.2.O Před 2 lety +6

    నమస్తే ఉమా గారు 🙏
    మీ ప్రతీ వీడియో ఒక ప్రత్యేకం.👌
    అక్కడ అడివిలో జీవించే వారి జీవన విధానాన్ని చక్కగా చూపించారు
    అక్కడ అడవిలో పక్షులు కిలకిలారావాలతో మీకు వెల్కమ్ చెప్పాయి. అక్కడఉన్న వారు భాష తెలియకపోయినా వారితో మీరు మీతో వారు చక్కగా అలిసిపోయారు
    చక్కగా వంట చేసిపెట్టి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఎక్కడైనా ఎవరితో అయినా మంచిగా కలిసిపోయే మంచి మనసు మీకు ఉంది. మంచి వీడియో చూపించారు ధన్యవాదములు 🙏

  • @gattuchandrashekhar3574
    @gattuchandrashekhar3574 Před 2 lety +6

    Uma gaaru Srilanka lo "Ahikunthaka" telugu matlade tribe undi, Vallu snakes, monkies adistharu vaari gurinchi vedio cheyandi,

  • @chandbasha7746
    @chandbasha7746 Před 2 lety +1

    మీ వీడియోస్ రోజుకు ఒక్కసారైనా చూస్తూనే ఉంటాం

  • @ramuthirandasu7724
    @ramuthirandasu7724 Před 2 lety +24

    ఉమ గారి వీడియోస్ అంటే ఫ్లవర్ అనుకుంటివా....ఫైర్
    నీ యవ్వ తగ్గేదెలా
    సూపర్ వీడియో బ్రో.
    లవ్ ఫ్రమ్ మిర్యాలగూడ ❤️

    • @nishanj9400
      @nishanj9400 Před 2 lety

      Please meet Sri Lankan Telugu community. They are called Sri Lankan Gypsy they speak Telugu

  • @urstruly1727
    @urstruly1727 Před 2 lety +331

    నిజంగానే ఆ దేవుడి దయ వల్ల మీరు 197 countries complete chesthe మాకు అంతకన్నా సంతోషం ఏముంటుంది ఉమా గారు 👍👍👍👍👍👌మీ సంతోషం మాకు సంతోషం 👍👍💚😇😇😇

  • @rjshanth1215
    @rjshanth1215 Před 2 lety +1

    Thnx for your coming dear
    From srilanka
    I am rj shanth

  • @vrdasari3299
    @vrdasari3299 Před 2 lety +19

    There are some areas where only Uma can reach - this is what I feel after seeing this video Uma. Good luck. Language is not a barrier for a traveller is proved by you.

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 Před 2 lety +19

    వామ్మో... ఇది కోట్ల పెట్టుబడి తో చేసిన ఈటీవీ జబర్దస్త్..????
    ఒక ట్రవెల్లెర్ వీడియో నా???
    4 గంటల్లో... 151K వ్యూస్ హ..!!!!👌
    All the best and superb videos

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Před 2 lety +50

    గుడ్ మార్నింగ్🌅🌅 ఉమా అన్నయ్య రోజు రోజుకి మీ వీడియోలు మీద ఆసక్తి పెరిగిపోతుంది వీడియో చాలా 👌👌బాగుంది 👍👍❤❤

  • @murthymurthy2857
    @murthymurthy2857 Před 2 lety +1

    I am watching this video 1st time its amazing

  • @pitlaraju7945
    @pitlaraju7945 Před 2 lety +1

    యూట్యూబ్ లో శ్రీలంక సాంగ్ చాలా పాపులర్ అయింది ఆ సింగర్ తో ఒక వీడియో వీలైతే చెయ్యండి

  • @vikramrathod5247
    @vikramrathod5247 Před 2 lety +19

    మాకు తెలియనివి ఎన్నో మాకు షేర్ చేసినందుకు హృదయ పూర్వక ధన్యవాదములు అన్నయ్య 💐💐💐

  • @user-io7qu4gq9p
    @user-io7qu4gq9p Před 2 lety +16

    సూపర్ ఆతెగలు ‌‌వారి అలవాటు అగ్ని రాజేంద్రుడు చాలా బాగుంది థాంక్యూ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్ 🙏🇮🇳♥️

  • @sravankumarsontena3826

    Mee all videos chustunnam...chala Happy gaa vunthundhi👌💐💐💐

  • @bhavanigulipalli6269
    @bhavanigulipalli6269 Před 2 lety +1

    The way u exploring is awesome
    No words to describe ....awesome 👍

  • @kollananetaji5646
    @kollananetaji5646 Před 2 lety +252

    ఉమా అన్నయ్యా సూపర్ మీరు ..😶అక్కడ పరిచయం లేని వారి మద్యలో మీ డెరింగ్ కి హట్సఫ్ 🤗🤗
    జాగ్రత్త గా మీ ప్రయాణo ముందుకు.. కొనసాగించాలని కోరుకుంటున్నాను....
    😉😉😉🥰

  • @sagarpuli2223
    @sagarpuli2223 Před 2 lety +46

    Raw content...only possible with Uma 🎉❤️

  • @viswanathareddymallem2931

    very clean hygienic systematic decent people area surrounded by nature

  • @shivashankarreddypalakolan1024

    You are doing well I feel that you are a lucky person.God bless you and your family

  • @jayab3049
    @jayab3049 Před 2 lety +12

    ఆ పరిశుభ్రమైన వాతావరణంలో మీద్వారా ఆసన్నివేశాన్ని గాంచి అనుభూతులతో పరవశించాను.వారి గిరిజన బ్రాహ్మణ్యం అద్భుతం.బొప్పరాజు సుబ్బరాజు.

  • @venkatasubbareddy5516
    @venkatasubbareddy5516 Před 2 lety +4

    సింహలి భాష కు సంస్కృతానికి చాలా దగ్గర.. నాకు సింహలి భాష కొద్దిగా తెలుసు...thank ఉమా గారు

  • @rajupolepalli6102
    @rajupolepalli6102 Před 9 dny

    ఉమా గారు 1981 నేను హైదరాబాదులోని నాంపల్లి బస్ స్టాప్ వద్ద బస్సు కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఆ కాలంలోనే నా ముందర ఒక బ్యాగు తీసి దానిలో శరణ్యమా అంతా తీసి ఒక కాటన్ ను పెట్టి దాన్ని వెలిగించి ఊపి ఊపి దాంతో చుట్ట వెలిగించు కున్నాడు తెలంగాణ ప్రాంతంలో ఈరోజుకి ఇలా చాలామంది ఉన్నారు

  • @AaliyaVlogsTelugu
    @AaliyaVlogsTelugu Před 2 lety +1

    Wow miru chala లక్కీ ఉమా గారు చాలా మంచి అనుభవం, అలా ఆ కాలం నాటి మనుషులని కలవడం, వారు ఎలా జీవించేవారు అని మాకు తెలియజేయడం చాల బాగుంది 👌👌👌🙏

  • @nagveerpeddireddi5552
    @nagveerpeddireddi5552 Před 2 lety +17

    మీ వీడియోస్ చూస్తున్నంతసేపు నేను మీతో ట్రావెల్ చేస్తున్నఅనుభూతి కలుగుతుంది... మీ వీడియోస్ అంత అద్భుతంగా ఉంటున్నాయి ఉమా అన్న i love you bro 😍

  • @danceboynani6160
    @danceboynani6160 Před 2 lety +7

    మీ వీడియో చాలా బాగుంది. మ్యూజియం లో బొమ్మలను చూసి నేను ఆశ్చర్యపోయాను, అవి శిలల లేక నిజమైన మనుషులా అని ధన్యవాదాలు అన్నయ్య

  • @iamvenkateshvishnu3692
    @iamvenkateshvishnu3692 Před 2 lety +1

    వామ్మో మామూలుగా లేదుగా awesome

  • @rsslove009
    @rsslove009 Před rokem

    yes uma garu adhe mee special travels andharu chestaru but meeru ila marumula pranthalaku velli valla life ni maku chupinchadam super

  • @-BVPRASAD
    @-BVPRASAD Před 2 lety +58

    పర్యాటకంతో పాటు అక్కడ నివసించేవారి వేర్వేరు జాతులు, సాంప్రదాయాలను తెలియజేస్తారు. మీ ప్రత్యేకత అదే ఉమాగారు. ధన్యవాదాలు.

  • @sripriya7592
    @sripriya7592 Před 2 lety +105

    Tribal people are so welcoming 🙏🏼
    Love their culture❤❤❤

  • @viswanarudusrinivas5067

    ఉమా ప్రసాద్ గారికి ధన్యవాదాలు మీరు ఎన్ని దేశాలు చుట్టి రావడం అంటే చాలా గొప్ప విషయం ఇంకా ఎన్నో ప్రదేశాలను చుట్టి రావాలని కుటుంబానికి సమాజానికి మన దేశానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ విశ్వనరుడు శ్రీనివాస్

  • @subbaraosurampudi4591
    @subbaraosurampudi4591 Před 2 lety +1

    శ్రీ లంకలో ఉన్న ఆ కల్లా కపటం లేని డబ్బుకు బానిసలు కానీ ఆ మనుషులు ఎంత సహజంగా ప్రకృతి వడిలో ఉన్నారో.! ☺️👌
    ఉమగారు మీకు ధన్యవాదాలు

  • @jagannadharaom4466
    @jagannadharaom4466 Před 2 lety +19

    I am 76 yr old , and. I am watching
    EVERY EPISODE. HYD .CONGRATS
    TO YOU .PLEASE DOT STOP TRAVEL

  • @rameshpindi66
    @rameshpindi66 Před 2 lety +254

    Anna శ్రీలంకలో తెలుగు మాట్లాడే మన పూర్వీకులు ఉన్నారు.పాములు ఆడిస్తారు tribes కానీ అది తెలుగు అని వాళ్లకు తెలియదు.నేను ఈనాడు దినపత్రిక లో ఆర్టికల్ చదివాను.వీలైతే vedio చేయండి.

    • @nishanj9400
      @nishanj9400 Před 2 lety +15

      Yes, they are called sri Lankan Gypsy.tell Uma to meet them

    • @jonjortv750
      @jonjortv750 Před 2 lety +10

      Plz mana telugu vallani kalavadaniki try cheyandi bayya.....

    • @breadpitt2475
      @breadpitt2475 Před 2 lety +15

      You can find them in Anuradhapura and Polonnaruwa . They tell about ur future looking at your hands. I never knew they speak Telegu. I thought they speak Tamil. Im from SL

    • @mbbharat1724
      @mbbharat1724 Před 2 lety +1

      @@breadpitt2475 oh really nice to know about that' Are you there in srilanka . Can you locate their location? Near by village they stay. Can I have your contact number details. Please share '

    • @breadpitt2475
      @breadpitt2475 Před 2 lety +6

      @@mbbharat1724 They don't have a fixed place to stay in because they change their places regularly. They are called Sri Lankan Gypsies. Their traditional living was perfrom ing cobra dancing and females usually predict your future looking at your palm. They are very easy to identify because the females wear sarees . You can find them in Anuradhapura , Polonnaruwa and Katharagama. They are mostly in the roadside of the ways to temples in the above mentioned areas. In sinhala we call the ' Ahi guntakayo'. So if you ask a local where you can find 'Ahi guntakayo', they will point you in the correct direction.

  • @umamaheshwar7915
    @umamaheshwar7915 Před 2 lety +5

    Umaji! What you have shown to us in palm is Raw" vakka".we can these tress plenty in kerala.Crane vakkapodi 's raw material is this only.

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 Před 2 lety +2

    Love from Vijayawada

  • @mehrk2899
    @mehrk2899 Před 2 lety +106

    What a kind souls they are, you’re really blessed to meet them. They are living in such a harmony that we can’t experience in the present life. I think they’re the witness of our ancestors. I bless you to meet more such different people in your life brother. Wish you good and peace ☮️☺️

    • @narendrakothapalli9574
      @narendrakothapalli9574 Před 2 lety +3

      Very nice to lnteract with tribal people it's tremendous uma very excited happy journey to all countries bro uma

    • @urstruly1727
      @urstruly1727 Před 2 lety +3

      Pure souls❤❤

  • @SMLAXMANTALKS
    @SMLAXMANTALKS Před 2 lety +44

    Uma అన్నయ్య 😍నమస్తే 🙏లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది చాలా థాంక్యూ శ్రీలంక యొక్క అక్కడి మనుషులను ప్రాచీన సంస్కృతిని , ప్రకృతి అందాలను అద్భుతంగా చూపించినందుకు 🙏💐Happy journey 👍😊Good luck ❤🌎

  • @sridharbasava7005
    @sridharbasava7005 Před 2 lety

    Meeru srilanka inthabaga explore cheyyatam chalamandi srilanka vellataniki interest choopistaru super sir

  • @jayanthvarma6770
    @jayanthvarma6770 Před 2 lety +2

    Annayya nuvvu 30 country purthi chesasariki neku 2 million subscribers vastharu chudu bro
    Remember my words and my name😍
    Lots of love from vzm 🥰

  • @gomangichantiprasad3769
    @gomangichantiprasad3769 Před 2 lety +20

    అన్నా నేను సపోర్ట్ చెస్తాను, మీరు ఇంకా ముందుకెళ్లాలని మనస్పూర్తిగా కొరుకుంటున్నాను.

  • @pdevi-lr9gr
    @pdevi-lr9gr Před 2 lety +6

    Nice brother
    వేద తెగ విందు భోజనం 👌
    అడవి చాలా ప్రశాంతం గా బావుంది.

  • @SandhyaRani-ui2vz
    @SandhyaRani-ui2vz Před 2 lety

    Adi vakka Leda poka anukuntanu. No words to express about your videos. 🙏👍

  • @thecoffeeguy96
    @thecoffeeguy96 Před 2 lety

    Hi anna ippude mi video choosanu nenu Pakka Sri Lanka 🇱🇰 kani telegu baga telsu “Pulun” ante cotton andi. Use to make fire 🔥 nenu e video choosi chala happy ga feel avuthunnanu Thank you for visiting our country 😁

  • @Funhunt143
    @Funhunt143 Před 2 lety +28

    Morning మీ వీడియో చూడడం మాకు చాలా ఆనందం గా వుంది 🌹🌹💗💗

    • @sarithamuralidharan7755
      @sarithamuralidharan7755 Před 2 lety +3

      Love from srikakulam😍😍😍

    • @Funhunt143
      @Funhunt143 Před 2 lety +4

      @@sarithamuralidharan7755 love from Vijayawada

    • @varmabogineni6333
      @varmabogineni6333 Před 2 lety +2

      @@sarithamuralidharan7755 I am from Chittoor,
      Miru aa end lo vunte memu ee end lo vuntamu.

    • @nishanj9400
      @nishanj9400 Před 2 lety +1

      Please meet Sri Lankan Telugu community. They are called Sri Lankan Gypsy they speak Telugu

  • @katurisubrahmanyam1784
    @katurisubrahmanyam1784 Před 2 lety +12

    మీ వీడియోస్ కోసం ప్రతిరోజు ఉదయం కొంచం సేపు సమయం కేటయిస్తున్న.... ధన్యవాదాలు ఉమప్రసాద్ అన్నయ్య..

  • @ramavathsunilkumarnaik9326

    Tribal culture awesome super achieve uma anna

  • @chinnodu5797
    @chinnodu5797 Před 2 lety

    Super annaya...meeru evaritho aina...manchiga kalsipotharu ....i like that thing in you ..

  • @HariHari-sn3cc
    @HariHari-sn3cc Před 2 lety +15

    అన్నా... లాస్ట్ వీడియోస్ చాలా చాలా... బాగుంది... శ్రీలంక పీపుల్ టోటల్ గా మన ఇండియా పీపుల్ లనే ఉన్నారు

  • @pamanjisreenu4673
    @pamanjisreenu4673 Před 2 lety +6

    ఉమ అన్న మీరు India లో పుట్టడం మా అదృష్టం. అది మన adrha లో 🙏🙏🙏🙏

  • @navaneeshdmm6150
    @navaneeshdmm6150 Před 2 lety +1

    అన్నా నేను నీ వీడియోస్ ని ప్రమోట్ చేస్తున్నానన్న అలాగే చాలా వరకు నా ప్రయత్నంలో షేర్ కూడా చేస్తున్నాను అలాగే అన్నా 197 దేశాలు ప్రయాణించాలని మీ కోరిక నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @arlaburamakrishnaofficial1865

    అన్నా నీ వీడియో చూసిన తర్వాత నాకు కూడా శ్రీలంక వెళ్లాలి అనిపిస్తుంది 🙏🙏🙏🙏

  • @durgasri9296
    @durgasri9296 Před 2 lety +14

    అన్నయ్య మీరు ఎప్పుడు చాలా సంతోషం గ ఉండాలి నేను షేర్ చేస్తాను మీకోసం అన్నయ😍

  • @user-ny1zl4xw2j
    @user-ny1zl4xw2j Před 2 lety +13

    శుభ శుభోదయం అన్న ❤️❤️❤️

  • @1tan_freed0m
    @1tan_freed0m Před 2 lety +7

    Anna, "Aayubowan" is used. Similar to Namaskaram. "Hondamai" is Bagunnanu "Pulun" is cotton. "Karapincha" is curry leaves ☺️But, sometimes the words they use might be different because they speak Vedda language.Different from Sinhala. Actually I hear many Sinhala written words when you speak Telugu.

  • @anemonibalraj6844
    @anemonibalraj6844 Před 2 lety +1

    10:27 maa chinnappudu same elanemaa thathalu chesevaaru dhanni vallu Jakkamukka rai antaru daanilo cotton petti kodataaru nippu vasthundhi broo ❤️ super bro ❤️16:58 adho pokakaya .musali vallu aakulo thintaaru ,vakka,poka adhi poka

  • @ChandraSekhar.306
    @ChandraSekhar.306 Před 2 lety +27

    Anna please try to show the Ramsetu bridge which is connected to the india🇮🇳 and srilanka 🇱🇰 and also take care of your health and all the best for your future.

  • @vasuchennupalli5696
    @vasuchennupalli5696 Před 2 lety +24

    Hi uma,pls try to meet 'Ahikuntikas'thay were maigrated to Sri lanka from Andhra pradesh centurys back,they speak anciant Telugu,dont ignore.all the best,God bless you

  • @suresh2380
    @suresh2380 Před 2 lety +1

    👍 wonderful videos. Your attitude is really daring, genuine and humble. Great job 👏 Wish you good luck n success. Your dream come true sooner 👍🙏 one suggestion, plz avoid dangerous visits like the cave visit you did in Srilanka.

  • @muppidisureshsuresh6054
    @muppidisureshsuresh6054 Před 26 minutami

    Thanks

  • @padmavathipappu3810
    @padmavathipappu3810 Před 2 lety +5

    మీరు చూపించే వీడియోలు ఇంతవరకు ఎవరూ చూపించనవి చూపిస్తున్నారు ధన్యవాదములు మీరు ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయాలని ఆశిస్తున్నాను

  • @vijayakumarsam1339
    @vijayakumarsam1339 Před 2 lety +14

    Hats off to you Uma garu.. You are Great and Adventurous..

  • @mdmustafa5028
    @mdmustafa5028 Před 12 dny +1

    Super brother

  • @dhfm2303
    @dhfm2303 Před 2 lety

    Excellent video... Unique. Be happy and be safe uma anna❤

  • @srmsrm4646
    @srmsrm4646 Před 2 lety +4

    ఉమ అన్న నీ సాహసం కి మంచి తనం కి హాట్స్ ఆఫ్ 👏👏👏👌👌👌

  • @honeym5759
    @honeym5759 Před 2 lety +28

    Waiting for sigiriya's video....
    Spending time with that tribel people makes this video more beautiful ♥️👌
    Srilanka videos Ani Chala bagunay every video damn good Uma Garu all the best bro♥️♥️♥️♥️♥️♥️

  • @rajubabufishing1860
    @rajubabufishing1860 Před 2 lety +2

    Amazing your great work

  • @veerababusravyaa4160
    @veerababusravyaa4160 Před 2 lety +1

    Meru vedha tega valla jeevana vedanam supencharu chalabagundi annaya. ❤️👍👍

  • @mrhappinessbank
    @mrhappinessbank Před 2 lety +24

    @16:35 adhi vakka (betle nut) bro. You are meant for unique experiences bro, you see the place and culture in a different perspective. Thanks for sharing the experience!

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 Před 2 lety +13

    Looks like very friendly tribal people!!nice video 👍👍

  • @yeharaimandi8231
    @yeharaimandi8231 Před 2 měsíci

    Welcome to srilanka 🇱🇰 bro

  • @reddyprasannakumari8445
    @reddyprasannakumari8445 Před 2 lety +1

    Tribal ppl r 🙏🙏🙏better than any one and uma garu u r spl and can move with all kind so generously 🥰🥰 like shared and sub 👏👏..

  • @praveenhg2008
    @praveenhg2008 Před 2 lety +48

    Really wonderful experience with Srilanka with cool nature people and especially the neat roads.

  • @applesirnaresh1110
    @applesirnaresh1110 Před 2 lety +7

    శ్రీలంక ట్రైబల్ అప్డేట్ సూపర్....
    .... బ్రో Garima (Wandering Paint) తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ కి రాబోతున్నారు మనవాళ్ళకి మేసజ్ చేయండి... తనకి మన తెలుగు రాష్ట్రాల్లో మనవాళ్లు తనకి హెల్ప్ అయ్యేలా చూడండి... బ్రో

  • @AshuAkshara1517
    @AshuAkshara1517 Před 2 lety

    అన్న నాకు తెలిసి పొక్క అంటారు అన్నం తిన్న తర్వాత పొక్క తింటారు అన్న Happy Journey Anna Garu 😍😍👍👍🤝🤝🤝

  • @madushanka4551
    @madushanka4551 Před 2 lety +2

    They are the decendants of ancient yakka tribe in Sri Lanka!

  • @ramsai7244
    @ramsai7244 Před 2 lety +5

    Good morning Anna
    Have a nice day ❤️
    ఈ విడియో చూస్తే ఆఫ్రికా దేశాం గుర్తుకువచ్చింది

  • @devarlakannaiah7951
    @devarlakannaiah7951 Před 2 lety +6

    శ్రీలంక లో మీరు చేసిన ప్రతి వీడియో చాలా చాలా బాగున్నాయి ఉమా గారు

  • @kirankaran3490
    @kirankaran3490 Před 2 lety

    నేను ముందు మీ వీడియోస్ చూసి like చేసేవాడిని కాదు. ఇప్పుడు ముందు like చేసి వీడియొ చూస్తున్న. Hope this helps you. All the best Uma

  • @sanset567
    @sanset567 Před 2 lety +9

    First Telugu Traveller to get 100K+ likes for full length vlog video , congrats UMA