Hadzabe tribe women gathering | part 8 | Tanzania | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 10. 09. 2024
  • Hadzabe tribe women gathering | Uma Telugu Traveller
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Tanzania 🇹🇿
    ----------------- Equipment i use ---------------
    Main camera - amzn.to/30ISujX
    Selfie stick - amzn.to/3e5oItA
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller

Komentáře • 1,1K

  • @SAHITYATV
    @SAHITYATV Před 3 lety +206

    నిజంగా ఈ టూర్ విజయవంతంగా ముగిసింది . వారు చాలా ఆత్మీయంగా మన ఉమను చూసుకున్నారు. అందరికీ మన ఉమగారి తరఫున ధన్యవాదాలు.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd Před 3 lety +453

    CZcams లో అనేక ట్రావెలింగ్ వీడియోలు ఉన్నాకూడా.. మన ఉమా తెలుగు ట్రావెలర్ నెంబర్ వన్...👍next Kenya ఎపిసోడ్స్ కోసం ఎదురుచూస్తున్నా 😍😍😍

    • @Nagabhavani25
      @Nagabhavani25 Před 3 lety +4

      @@htnakirsred nuvvu thoopu brother

    • @SriHari-ys9jd
      @SriHari-ys9jd Před 3 lety +10

      @@htnakirsred బ్రదర్.. నేను
      ఉమా గారికి... అభిమానిని.. ఉమా గారి మొదటి వీడియో నుండి ఫాలో అవుతున్నాను..

    • @mesonstudycentre1930
      @mesonstudycentre1930 Před 3 lety

      Yes it is true. There is lot of values and culture that we have followed long long ago

    • @apnachannel6245
      @apnachannel6245 Před 3 lety

      Ha

    • @APuBGlover968
      @APuBGlover968 Před 3 lety +2

      @@htnakirsred em donations avasaram ledhu bro ,andharu video ni Share chesthe chaalu,share-views-money🤑

  • @balajimadhusudhansingh984
    @balajimadhusudhansingh984 Před 3 lety +29

    అసలైన మనుషులు వాళ్లే ఉమగారు, వాళ్లలో ఎవ్వరికి ఈ ప్రపంచం గురించి తెలియదు, వాళ్ళలో కలసిపోతే ఎటువంటి సమస్యలు రావు. అలాంటి వారిని మీరు కలిశారు. చాలా సంతోషం. 👏👏👏🙏🙏🙏

  • @vijaykumargavide7970
    @vijaykumargavide7970 Před 3 lety +346

    Hadzabe tribes అనేవాళ్ళు ఉంటారని వాళ్ళ జీవన విధానం గురించి పూర్తిగా తెలియజేసినందుకు ధన్యవాదములు ఉమా గారు

  • @bajishaik2134
    @bajishaik2134 Před 3 lety +64

    కల్మషం లేని మనుషులని చూపించావు అన్న
    👌👌👌👏🏾👏🏾👏🏾👏🏾👏🏾

  • @hussaind4005
    @hussaind4005 Před 3 lety +127

    కల్మషం లేని ప్రేమ ఒక్క ట్రైబ్స్ కి మాత్రమే సొంతం ❤️❤️❤️ love u ఉమా అన్న❤️❤️

    • @srpk4647
      @srpk4647 Před 3 lety

      @C R ashabyamga matladaddhu bro

  • @naveenkumaryejarla4129
    @naveenkumaryejarla4129 Před 3 lety +43

    యూట్యూబ్ లో ట్రావెలింగ్ వీడియోస్ చాలా వస్తాయి కానీ మీ వీడియోస్ అంత ఇంట్రెస్ట్ గా ఏ వీడియోస్ ఉండవు చాలా బాగుంటాయి ఉమా అన్న

  • @Arunkumar-yt7ts
    @Arunkumar-yt7ts Před 3 lety +34

    ప్రతిరోజూ hadzab tribe గురించి ఉమ అన్న ఛానెల్ లో వీడియో వస్తాది అని ఎదురు చూసేవాళ్ళం
    ఈరోజుతో ఈ టూర్ అయిపోయింది అంటే కొంచెం బాధగా ఉంది

  • @modelyash....5880
    @modelyash....5880 Před 3 lety +19

    నిజంగా హ్యాట్సాఫ్ అన్న నీకు ఇలాంటి వీడియో చూడడం ఫస్ట్ టైం చూడడం..❤️🙏🙏

  • @vijaykumarperuri9172
    @vijaykumarperuri9172 Před 3 lety +1

    చాలా మంచి సీరీస్ చూపించారు, వాళ్లు ప్రకృతి వడిలో ఉంటే, మనం ఒత్తిడి ఒడిలో లో వున్నాం వాళ్ళను చూస్తుంటే మనం సాధించింది ఏమిటో అర్థం కావడం లేదు మనకంటే వాళ్లే గ్రేట్ ఎప్పటికి

  • @commonman3685
    @commonman3685 Před 3 lety +21

    Mana chuttu tirige Mrugala lanti mansuhulakante...velle nijamina manushulu🙏🙏

  • @saibabu9836
    @saibabu9836 Před 3 lety

    ఉమా గారు మీరు నాకు లైక్ కొట్టిన కొట్టక పోయినా మీ వీడియో నాకు చాలా ఇష్టం మీ ఊరికి నేను బాగా చూస్తూ ఉంటాను మీలాంటి గొప్ప మనసు లో ఇలాంటి వీడియోలు పంపి అంటే ఎన్నో విషయాలు తెలుసుకోవడం జరిగింది చాలా చాలా మంచి వీడియోస్ తీసి పంపించండి ఇంకా మనుషులు తినే వాళ్ళు కూడా అటువంటి వీడియోస్ పంపించండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి

  • @AnkiHometips
    @AnkiHometips Před 3 lety +45

    Hadzabe tribe all parts👍👍
    ధన్యవాదాలు UMA అన్న గారు❤️

  • @TejaGamingchannel
    @TejaGamingchannel Před 2 lety

    Uma bro meku chala chala ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.మి పక్కన నేను లేను అని బాధగా వుంది.నాకు చాలా ఇష్టం ట్రైబ్స్ అంటే. మీరు చాలా గొప్ప అనుభూతి సాధించారు. నా దృష్టిలో మీరు ఒక రియల్ hero.

  • @addennollasainath6613
    @addennollasainath6613 Před 3 lety +15

    చాలా చక్కగా ఉంది అన్న మాట కూడా సూపర్

  • @srinivasmerugu257
    @srinivasmerugu257 Před 3 lety +2

    ఉమా అన్న నీ జన్మ ధన్యం అయింది అన్న.... నీ కల్మషం లేని మనసు వాళ్లు గుర్తించారు.. అందుకే నీకు కన్నీటి వీడ్కోలు పలికారు ❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @VijayavlogsinDubai
    @VijayavlogsinDubai Před 3 lety +23

    చెప్పడానికి ఏమి లేవు ఉమ గారు....Big Hats of to tribles & credit goes to you....
    From Vijaya Vlogs Dubai🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪🇦🇪

    • @shyammudhiraj969
      @shyammudhiraj969 Před 3 lety +1

      nenu Dubai lo untanu

    • @narasimhulubuthala4657
      @narasimhulubuthala4657 Před 3 lety +2

      @@shyammudhiraj969 iyithe ippudu em cheyamantaav.... 😂🤣😂🤣

    • @kvr9636
      @kvr9636 Před 3 lety

      @@narasimhulubuthala4657 🤣🤣

    • @viji4654
      @viji4654 Před 3 lety +1

      Hai Vijaya Garu నేను మి follower నీ 🖐️

  • @satyamurthy4588
    @satyamurthy4588 Před 3 lety +1

    Dhanyavadalu annagaru
    Mee vijayam maa andari vijayam
    Mee videsi yathra subham ga jaragali
    ye atankam lekund suka mayam kavali
    DHANYAVADAMULU

  • @hemanth_naidu_javvadi3507
    @hemanth_naidu_javvadi3507 Před 3 lety +30

    Waiting to see you in Kenya 🇰🇪 🤩🤩🤩🤩

  • @kumarperuka1143
    @kumarperuka1143 Před 3 lety

    ఉమా గారు చాలా బాగుంది వాళ్ల నుండి తిరిగి వెళ్ళుతుంటే బాధనిపిస్తుంది. ఆత్మీయుల్ని వదులుతున్న బాధ.
    Happy journey umaagaaru

  • @metlapallilavanya
    @metlapallilavanya Před 3 lety +4

    Me samskaraniki 🙏🙏.varu ,veeru antunnaru.really great uma garu.meeru manchi respect ga matladuthunnaru

  • @upendarjillapally7176
    @upendarjillapally7176 Před 3 lety +1

    Nenu daily follow ayye CZcams chennels 1.ismart vinod vlogs 2.raju kanneboina 3.uma telugu traveller ee mugguru videos baguntay from my side openion 👌👌

  • @nethajikolisetty
    @nethajikolisetty Před 3 lety +7

    Through your videos we came to know that Africans are nice people.

  • @SatishKv-jp7kt
    @SatishKv-jp7kt Před 3 lety

    Hats off uma garu .....
    Meru mana telugu prajalaku chala kotha vishyalu .. chudani pradesalu chupisthunnaru .... And telugu CZcams vallaku kotha daari chupisthunnaru🙏🙏

  • @sunilchari1208
    @sunilchari1208 Před 3 lety +6

    వీడియో అంతా ఏమో గానీ wellcome song అర్థం కాకున్నా ,😍🥳🥰

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 Před 3 lety

    ఈ వీడియో చాలా బాగుంది అండి 👍🙏🙏👍👍. వాళ్ళ జీవన విధానం కళ్ళకు కట్టినట్లు చూపించారు. థాంక్స్. మీరు ఎవరిని వదిలి వెళ్ళిన అక్కడ ఏదో ఒక వెలితి 🙏🙏👍👍😭😭😭

  • @beautybujji
    @beautybujji Před 3 lety +25

    వామ్మో ఏంటి అన్నా ఈ అరాచకం😀 కళ్ళని కట్టిపడేస్తున్నారు...గ్రేట్ అన్న🙏👍

    • @smartteluguhomemaker2997
      @smartteluguhomemaker2997 Před 3 lety +2

      Hi bujji how are you nuvvu chusava uma anna videos

    • @beautybujji
      @beautybujji Před 3 lety +2

      @@smartteluguhomemaker2997 hello sis iam fn nd u... ఉమా అన్న వీడియో తోనే నా డే స్టార్ట్ అవుతుంది బాగా చూస్తా😊

    • @sailaja.k
      @sailaja.k Před 3 lety

      @@beautybujji avunu Bujji gaaru

  • @harshaharsha4184
    @harshaharsha4184 Před 3 lety +2

    అసలైన మనసుళ్లు అంటే విలే అన్న నువ్వు బాయ్ బాయ్ చెపుతుంటే ఒళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు నిండు నూరు వేన్లు బతుకుతారు అన్న ఎందుకు అంటే వాళ్లకు ప్రపంచం అంటే ఏమోటో తెలియదు అన్న వాళ్లకి తినడం నిద్రపోవడం బ్రతికినంత కాలం హ్యాపీ గా ఉండడం super life anna 🙏🙏

  • @dileepsai9033
    @dileepsai9033 Před 3 lety +15

    Love from Tirupathi..❣

  • @srinivasasrinivas6743
    @srinivasasrinivas6743 Před 3 lety

    వాళ్ళు పాడే పాట నాకు అర్థం కాలేదు కానీ వాళ్ళు పాడే విధానం వాళ్ళు ఆడినా నాట్యం చాలా బాగా నచ్చింది.....

  • @unknown-bd1mv
    @unknown-bd1mv Před 3 lety +7

    Real life experiences most valuable memories 💓💓💓I love it

  • @pastormosesuppada3470
    @pastormosesuppada3470 Před 3 lety

    ఉమా బ్రదర్ చాలా happy గా ఉంది మీ వీడియోస్ చూస్తుంటే...... God bless you

  • @vjvijay4309
    @vjvijay4309 Před 3 lety +18

    వారి నోట మన తెలుగు మాట 👍👍

  • @VM.Shabeer_07
    @VM.Shabeer_07 Před 3 lety

    వీడియో చాలా బాగుంటుంది అన్న చాలా రిస్కు తీసి తీస్తున్నారు 1+8 చూసాను 👌👌👌

  • @kirrakmacha5420
    @kirrakmacha5420 Před 3 lety +12

    Love from ❤️❤️❤️ Nellore district ❤️❤️❤️

  • @anandamalugunuri2583
    @anandamalugunuri2583 Před 3 lety +1

    ఉమ గారు నిజంగా మీరు వారికి బై బై చెప్తున్నప్పుడు వారి ముఖాల్లో బాధ మాకు కూడ బాధ అనిపించింది. మాకు నిజంగా మేమే వెళ్లి వారితో గడ్పినట్టు చూపించారు. థాంక్యూ ఉమ గారు.

  • @vasudevadernierstuff
    @vasudevadernierstuff Před 3 lety +4

    Uma bro miru roju rojuki marintha famous avtunnaru hope next year lopu or next year mi gurinchi mana AP mottam teluskuntaru

  • @TheSree9120
    @TheSree9120 Před 3 lety +2

    6 ki start chesaa mee videos chudadam , ippudu night 1 ipoyindhi bro super videos thanks. Good work

  • @GhantaRavi123
    @GhantaRavi123 Před 3 lety +20

    16:25 ఉమని రోజు వేటకొచ్చేయమంటారని కావాలనే పక్కకు కొడుతున్నాడు.!

  • @snarayanaksj7551
    @snarayanaksj7551 Před 2 lety

    Africans lifestyle gurinchi baaga chupinchaaru thanks to you uma garu

  • @score1848
    @score1848 Před 3 lety +17

    Uma Anna fans hooooo

  • @babuBabu-nz8tw
    @babuBabu-nz8tw Před 3 lety

    అన్నా ప్రకృతిని ఆనందం గా ఆహ్వదిస్తునారు చాల అద్భుతం దీనికి కంటే జీవితంలో మరి ఎంకావాలి

  • @karthikreddyvlogs6737
    @karthikreddyvlogs6737 Před 3 lety +6

    I just loved the music of the tribe 💯💯💯
    Thank you Uma annaya for showing us this beautiful talent 👏

  • @sriram307
    @sriram307 Před 3 lety +2

    Pure hearted ga vuntaaru tribals, mosam anedhi teliadhu vaalaki. Happy life lead chestaaru. Development ani maname bp, sugar, heart attack techhukuntunnam. Tnq bro nice video

  • @kirankumar4017
    @kirankumar4017 Před 3 lety +41

    Welcome back bro waiting here in the office.Getting boring in the office due to sunday.waiting for ur video now watching

  • @vyshnavivyshu5814
    @vyshnavivyshu5814 Před 3 lety

    No money, no jewelry, no vehicle, no luxurious life, but still they are leading a happy life, thanks for uma bro for making us know all these 👍

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd Před 3 lety +203

    ఉమా గారు వీడియో చివరిలో ట్రైబ్స్ కి బైబై చెప్పినప్పుడు వాళ్ళ మొహాల్లో బాధ కనిపించింది...😔😔

  • @jayaramat3238
    @jayaramat3238 Před 2 lety

    Your a real hero umagaru chala dairyam kavali elanty adavi manushala madya Videolu theeyadaniki realy great job

  • @kirand7421
    @kirand7421 Před 3 lety +9

    Life of uma😍😍😍😍😍😍

  • @ashwanikumari3482
    @ashwanikumari3482 Před 3 lety

    Naaku tribes videos chala baga nachai. Ee videos nenu malli malli chustanu.

  • @dayyalavijay
    @dayyalavijay Před 3 lety +8

    Love from Karimnagar ❤️ Anna

  • @ShwaaraVLogs
    @ShwaaraVLogs Před 3 lety

    బాబోయి ఇలా కూడా ఉంటారా అని అనిపిస్తోంది అండి. చాలా ఆశ్చర్యంగా మరియు ఇంట్రెస్టింగ్ గా కూడా ఉన్నాయి 👏👏

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 3 lety

    ఉమగరు వారి గురించి మకు తెలిని విషయలు ఛాలా బాగా వివరీస్తునరు మికు దన్యవాదలు

  • @ramapilla2789
    @ramapilla2789 Před 3 lety +3

    Sir meerante naku chaaaaaaala ishtam bcz naku dabbu ledu ani nijam chepperu oka vedio lo n naku niddarlo koda me voice feed ayyipoyindi😊

  • @srinu-rc6jq
    @srinu-rc6jq Před 3 lety

    Elaanti food thintunaru so veellaki Carina kaadu kada Valla Amma mogudu vachina veellani Ami pikalevu, finally thanks to Uma gaaru👍👍👍

  • @kingandcandy
    @kingandcandy Před 3 lety +9

    *Uma "The Next Bear grills"*

  • @mallareddyramakrishna742

    ఈ tribe గూర్చి మీరు చెబితేనే తెలిసింది. Very good జాబ్

  • @ktmlover1744
    @ktmlover1744 Před 3 lety +10

    Love from Vizag bro!! 😍❤

  • @jayaananth1756
    @jayaananth1756 Před 3 lety

    Hadzabe tribe gurinchi nenu discovery lo chusa kani meru chupinchi na anta baaga discovery vallu kuda chupincha ledu bro superrrrrr bro chaaala bagundiii e series i loved it meru chesina videos annitlo e series highlight bro 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @NelapatiRahul
    @NelapatiRahul Před 3 lety +57

    మీకు వీలైతే Sundays 45 minutes videos upload చేయండి

    • @venkyrockz3462
      @venkyrockz3462 Před 3 lety +3

      Antha lentha pettadaniki idhem cinema kadura nayana Inka naya 3 gantala movie thiyyamanaley yee CZcamsR ayyina maha ayyithe 30 minutes minchi videos cheyyaru ok 😂🤣😂😅🤣

  • @narsimhanarsimha1643
    @narsimhanarsimha1643 Před 3 lety +1

    Song ardam Kaka poyina chala super ga padaru

  • @rajasekharpalepu7773
    @rajasekharpalepu7773 Před 3 lety +77

    AP లో 25 సవంత్సరాలకే సుగర్ బారిన పడుతున్నారు. వీళ్లకు అలాంటివి తెలియవు అనుకుంటా

  • @balusadu
    @balusadu Před 3 lety +1

    అన్నా, నువ్ వాళ్ళకి bye చెప్పి వస్తుంటే ,నిజంగా మేము ఆ ప్లేస్ నుండి వస్తున్న ఫీల్ కలిగింది అన్నా..... really thoroughly enjoyed this Hadzabe tribe series ❤️🤗

  • @Theofficeview1
    @Theofficeview1 Před 3 lety +7

    Love From Nellore ❤️ bro ❤️

  • @krishnadammu9472
    @krishnadammu9472 Před 2 lety

    8 parts kuda super ga unnayi uma garu super super

  • @mastanidirectorwriter3996
    @mastanidirectorwriter3996 Před 3 lety +21

    Bellari Karnataka ❤️❤️👍🏼

    • @manoharkukkala6633
      @manoharkukkala6633 Před 3 lety +2

      Madi siruguppa i like uma videos

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs Před 3 lety

      Are you from Bellari , Karnataka. I am from gangavathi 😊

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs Před 3 lety

      @@manoharkukkala6633 hey I am from gangavathi 😊

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs Před 3 lety

      @Madhava Nekkanti please watch swaravlogs also if you like 😊

    • @ShwaaraVLogs
      @ShwaaraVLogs Před 3 lety

      @@manoharkukkala6633 please watch swaravlogs also if you like 😊

  • @Deeraj_2014
    @Deeraj_2014 Před 3 lety

    Chala baagundi uma garu.8 parts full chusanu.chala baga chupincharu.

  • @manoharyellanki495
    @manoharyellanki495 Před 3 lety +12

    1st view,1st like,1st comment

  • @saikumarchary950
    @saikumarchary950 Před 3 lety

    Chala interesting and information undhi video s lo suparr

  • @prashanthvelturu
    @prashanthvelturu Před 3 lety +4

    Love from khammam ❤

  • @rajmadhurirajmadhuri8614

    Mi videos roju chudatam oka hobby ayipoyindi uma garu chela chela super chusinave ayina kuda chusthunnam

  • @narendradnarasimhaswamy7269

    Iam disappointed when you said bye to Hadzabe peoples. Hadzabe peoples are good mind peoples. Iam from pavagada in Karnataka.

  • @balachandargoud7944
    @balachandargoud7944 Před 3 lety

    Journey chala manchiga complete aendi super anna

  • @MAHI-gm8on
    @MAHI-gm8on Před 3 lety +22

    Nellore vallu and ongole valllu oka like chiyandi

  • @himabindu5889
    @himabindu5889 Před 3 lety

    Uma garu Meru videos baga teestunnaru. Chala vishayalu teliya chestunnaru. No sodi. No comments on other people. Go a head. Mee nunchi Inka manchi videos ravalani maku teliyanivi teliya cheyamani korukuntunannu.

  • @jalaiahparimishetti948
    @jalaiahparimishetti948 Před 3 lety +13

    Unte thintaru
    Leda gammunutaru
    Superb life

  • @Kavithakichen
    @Kavithakichen Před 3 lety

    Welcome Song Mathram Super vundhi vintaaniki

  • @sureshkumarvoore
    @sureshkumarvoore Před 3 lety +4

    Hello bro meeru superb ..when you're in Hyderabad please do come to my home for lunch or dinner

  • @cricketindia2969
    @cricketindia2969 Před 3 lety

    Uma anna dance kuda mamuluda cheasthalesu super anna😍

  • @ganeshgani8555
    @ganeshgani8555 Před 3 lety +37

    Warangal valla one like

  • @korrapatiraghavendrara

    Very good experimental experience by Mr Uma Maheswar. Hats off to your patience.

  • @machavarapuvenkataramana2426

    వాళ్ళు వివాహం ఎలా చేసుకుంటారు. వాయవరుసలు. ఏమైనా ఉంటాయా,?

  • @shajkumaracharya1344
    @shajkumaracharya1344 Před 3 lety

    సూపర్ వీడియోలు. చాలా చాలా సూపర్. మీకోసం.👨👌👌👌👌😆😃😃🙏🙏🙏🙏👌👌🌹🌹👈👍

  • @bharathphani4073
    @bharathphani4073 Před 3 lety +5

    Love from godavari zilla

  • @jaisri3144
    @jaisri3144 Před 3 lety +1

    Valani chustunte bayamga undi meeru vaalatho unarate grate

  • @srisri03411
    @srisri03411 Před 3 lety +62

    లీడర్ చాలా వీడియో లో ఉన్నారు "ఫారిన్ వాళ్ళతో 5 ఇయర్స్ బ్యాక్ వీడియో లు చూసాను "

  • @lakshmibujjicookingvideos4820

    మంచి మనుషులను చూపించారు ఉమా garu super 👌

  • @AnilKumar-gf3fj
    @AnilKumar-gf3fj Před 3 lety +29

    Uma fans like chayandi

  • @Karnasivaraj
    @Karnasivaraj Před 3 lety +1

    మాకు తెలియని Tribes గురించి మరియు వారి జీవన విధానాన్ని గురించి తెల్పినందుకు నా ధన్యాదములు ఉమ అన్న 👍😉😎🍂

  • @sasidharareddy77
    @sasidharareddy77 Před 3 lety +4

    Tenali ki okka sari Hai chepuu bro

  • @pulasureshbabu1807
    @pulasureshbabu1807 Před 3 lety

    సు రె ష్ బాబు. పి నెల్లూరు టౌన్
    ఉమా గారు మీ ప్రోగ్రాం చుసిన తరువాత
    హడ్ జా భి ట్రైబస్ జీవన విధానము తెలిసింది. చాలా సంతోషం.
    ధన్యవాదములు.

  • @Swami764
    @Swami764 Před 3 lety +4

    Love from Qatar

  • @Sras_vlogs
    @Sras_vlogs Před 3 lety

    Miru chese journey lo maku kuda anno vishayalanu theliyachesi aa anubhavalani ma kallaki kattinattu chupinchinamdhuku thank u uma gaaru take care love from Tenali

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 Před 3 lety +5

    Hi Uma garu how are you Kenya🇰🇪 videos kosam waiting

  • @roopatanuku2719
    @roopatanuku2719 Před 3 lety

    Hadzabe tribe all parts fantastic Uma 👍👍👌👌👌

  • @nagashankar4493
    @nagashankar4493 Před 3 lety +3

    Happy to see you bro. For the god of grace and family members wishing your subscription will reach 500 K (off million) before 2020.

  • @sofiabid
    @sofiabid Před 3 lety

    Love From Nandyal❤️ Jaihind🇮🇳 Nandyal guys pls like👍

  • @GhantaRavi123
    @GhantaRavi123 Před 3 lety +14

    14:36 ఉమా వచ్చి కొంప కొల్లేరు చేసాడు. నెక్స్ట్ లీడర్ తయారుగున్నాడు.!!

    • @sailaja.k
      @sailaja.k Před 3 lety +1

      @s Y hahaha

    • @sailaja.k
      @sailaja.k Před 3 lety +1

      @@Rkv1962 kachitanga eppudo beat chesesaaru ga

  • @jhansiranidasari9607
    @jhansiranidasari9607 Před 3 lety

    Uma garu,chala kashta paduthunnaru.hats off to u.

  • @girichari6100
    @girichari6100 Před 3 lety +4

    Love from Karnataka ❤❤❤❤