Worlds Most Dangerous Tribe Mursi | Ethiopia Tribe Mursi | African Tribe Mursi | Naa Anveshana

Sdílet
Vložit
  • čas přidán 23. 03. 2021
  • Instagram
    / naa_anveshana
    1.Portugal vlog
    • Beautiful Portugal And...
    2.Spain Vlog
    • Beautiful Barcelona in...
    3.USA vlog
    • Top 10 Expensive Brand...
    4.Paris Vlog
    • Eiffel Tower | World W...
    5.London Vlog
    • Beautiful London Vlog ...
    6.Mexico Vlog
    • బొంగు తో తయారుచేసిన బట...
    7.Egypt Vlog
    • Suez canal ship crossi...
    8.Italy Vlog
    • Italy 🇮🇹
    Worlds Most Dangerous Tribe Mursi | Ethiopia Tribe Mursi | Africa Tribe Mursi
    #AfricaVlogs #Ethiopia #MursiTribe
    #ethiopiatribe
    #africavlogs

Komentáře • 2,3K

  • @divyasbommarillu8201
    @divyasbommarillu8201 Před 3 lety +1196

    Donga fight cheyyaku... Porapatuna gelistey pilla nu istaremo...😃

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 3 lety +124

      Haaaaaaa

    • @solosobetter5276
      @solosobetter5276 Před 3 lety +26

      Hahahahahaha 🤣

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi Před 3 lety +13

      @@NaaAnveshana తమ్ముడు గెలుస్తాడు

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 3 lety +71

      Next tribe video lo all most naku paylli chysayra naku teledu adi paylli ani next video lo chuduurugani

    • @mahen9394
      @mahen9394 Před 3 lety +4

      ohhh boy lol.

  • @shivatv180
    @shivatv180 Před 3 lety +110

    Super bro నాకు ప్రపంచం తిరిగి చూడాలని చాలా ఆశ నీవల్ల చూస్తున్నాను....👍👍
    ఇలాంటి వీడియోలు మీరు చాలా చెయ్యాలి..🙏

  • @tiparajukarthik9558
    @tiparajukarthik9558 Před 3 lety +79

    తెలుగో నికి ధైర్యం తో పాటు సరసం కూడా ఏకువే 😎 ,😂👌👌

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu Před rokem +21

    వాళ్ళ బాషా ఎలా అర్తం చేసుకుంటున్నావ్ భయ్యా... రక రకాల దేశాలు తిరుగుతున్నావు.... అస్సలు ని ధర్యం 👌👌👌👌 suppper... ఒక తెలుగు వాడిగా ఇంత సాహసం చేస్తున్నవ్... నీకు గిన్నిస్ బుక్ లో పేరు రాయాలి భయ్యా..... ని శ్రమ, పట్టుదల,,అంకిత భావం,, ని కమిట్మెంట్.. Excellent 👌👌👌👌👌

    • @ramkrishna2698
      @ramkrishna2698 Před 10 měsíci +1

      English vaste ekkadiki poina evado okadu guide ga dorukutaru...

  • @srikiran4634
    @srikiran4634 Před 3 lety +10

    నిజానికి మీ వీడియోస్ చాలా natural గా ఉంటాయి..close friend తో మాట్లాడుతున్నట్టు..బామ్మర్ది ఎకసెక్కoగా చెపుతున్నట్టు.. వెరీ welldone..

  • @VillageViharichannel
    @VillageViharichannel Před 3 lety +579

    Malli form Loki vacchina anvesh bro 😁😅

  • @RaviTeluguTraveller
    @RaviTeluguTraveller Před 3 lety +436

    Super ra Anvesh! Sampisev

  • @Gireesh-V
    @Gireesh-V Před 2 lety +25

    Hello Anna
    మీ కళ్లతో నాకు ప్రపంచాన్ని చూపిస్తున్నారు.
    మీ వీడియోస్ చాలా బాగా ఉన్నాయి అన్న
    నేను గిరీష్ -శ్రీకాకుళం జిల్లా నుంచి. మీరు vizag అని చాలా గర్వపడుతున్నాను.
    Your Hard work is super anna.
    I like your Honest words.

  • @MeeAnweshanaVeeru
    @MeeAnweshanaVeeru Před 3 lety +20

    Nayana..
    గుమ్మిడి కాయని బొప్పాసికాయ చేసావ్.... ఆవాసాల్ని సావాసాలు చేసావ్...... Love bite from me

  • @jeevan4809
    @jeevan4809 Před 3 lety +40

    🔥Anna తెల్ల పాపతో
    🔥పులిహోర ఆవకాయ బాగా khalipav 🔥🔥
    ❤️ from vizag

  • @cjansi2932
    @cjansi2932 Před 3 lety +65

    ఇట్లాంటి వీడియోలు పెట్టు నిక్ సూపర్ డూపర్ హిట్టు నీకు అన్ని మంచి జరగాలని సింహాద్రి అప్పన్న అని కోరుకుంటున్నాను ఆల్ ది బెస్ట్ కర్నూల్ శేఖర్ ఎమ్మిగనూరు టౌన్ ఆదోని రోడ్డు చారకొండ శెట్టి

  • @Johnygoud1
    @Johnygoud1 Před 3 lety +6

    మీ వీడియోస్ ద్వారా చాలా విషయాలు తెశలుకుంటున్నము మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు అన్న మీ వీడియోస్ ద్వారా ప్రపంచాన్ని మేము ఇంట్లో కూర్చొని మొబైల్ లో చూస్తున్నాం ,మీ సాహసానికి జోహార్లు..మీ ఆఫ్రికా పర్యటన వలన సోమాలియా వీడియోస్ ద్వారా నాకు అనిపించింది ఏమంటే మీ లాంటి ప్రపంచ పర్యాటకుల వలన ప్రపంచ ప్రజలంతా ఒక్కటే అని నిరూపిస్తున్నారు సరిహద్దులను చెడిపేస్తూ మానవాళి అంత ఒకటే అని తెలియచేస్తున్నారు , మన పాలకులు , డబ్బుకు అమ్ముడుపోయిన మీడియా వలన ప్రజల్లో వివిధ దేశాల ప్రజల పట్ల అనుమానాలు , కోపాలు శతృత్వాలు పెంచి పోషిస్తుంటే మీలాంటి వారి వల్ల ఆ అనుమానాలు పోయే మళ్ళీ ప్రపంచ మానవాళి ఒకటిఅవుతుంది అనిపిస్తుంది భవిష్యత్తు లో మనం గీసుకున్న బోర్డర్ లు పోయే మానవాళి ఒకటే అని కులం, మతం, వర్ణం,జాతి లేని సమ సమాజం ఏర్పడలని కోరుకుంటున్న thank you అన్న ఇంత సాహసం చేసి వీడియోస్ చేస్తున్నందుకు మీకు మంచి భవిష్యత్తు ఉండాలి మంచి ఆరోగ్యం తో ఎన్ని ఇబ్బందులు వచ్చిన ఇలానే నవ్వుతూ అందరిని నవ్వించాలని కోరుకుంటున్న

  • @aravaselvi114
    @aravaselvi114 Před 2 lety +1

    👌 bro Africa nu chupincharu👍

  • @inschoolactivities
    @inschoolactivities Před 3 lety +27

    గిరిజన తెగల గురించి మీరు చేస్తున్న 'అన్వేషణ' చాలా విశ్లేషనాత్మకంగా,ఆసక్తిగా,విజ్ఞానాత్మకంగా, చాలా బాగుంది.👍 ప్రపంచాన్ని అన్వేషించాలనుకున్న మీ ఆలోచన గ్రేట్.

  • @WHATSNEWHB
    @WHATSNEWHB Před rokem +8

    Really great bro 👌🏻👌🏻 You covered that place and those dangerous people 🙏🏻🙏🏻

  • @maruthim7515
    @maruthim7515 Před 2 lety +2

    Congrats for 1m views

  • @vkvk1715
    @vkvk1715 Před 3 lety +23

    super bro. i subscribed immediately to ur channel with this one video. it is interesting to see how tribes live their life.please make more of such videos

  • @RajuKanneboina
    @RajuKanneboina Před 3 lety +588

    We want ammasakinalu in every video 😁

  • @kirankumartulugu3612
    @kirankumartulugu3612 Před rokem +6

    Bro the best vlog i have ever seen. Thanks alot for showing us everything ❤

  • @madarauchiha4814
    @madarauchiha4814 Před 2 lety +20

    Congrats bro for 1 million views achievement...😍💥

  • @prasannabokam2412
    @prasannabokam2412 Před 3 lety +4

    Sir where they manufactured that lip sheets and how they get them . plz track that information and tell us if possible

  • @balasimha9790
    @balasimha9790 Před 3 lety +26

    అన్వేష్ బ్రదర్ , hi అన్నా.ఇథియోపియా దేశం లో MURSI తెగ కు చెందిన ప్రాచీన కాలం నాటి అదిమానావులు నివసించే mursi ట్రైబ్స్ దగ్గరకు వెళ్లి వారి నాగరి కథ సంస్కృతి సంప్రదాయాలు ఆ హారపు అలవాట్లు చాలా అద్భుతంగా విడియో బ్లాగ్ లో వివరించారు.దుంగా ఫిట్టింగ్ , ముర్శి తెగ అమ్మాయి లను వివాహం చేసుకునే పద్దతి అన్ని చాలా అద్భుతంగా విడియో లో explore చేసారు. thankyou very much అన్వేష్ బ్రదర్

  • @vijayvarma2760
    @vijayvarma2760 Před 2 lety +2

    Bro 500 K 😍🤝

  • @kshemakumar9767
    @kshemakumar9767 Před 2 lety +6

    Hi brother your explanation of every episode is so funny, so entertaining and so informative. Tan Q all the best. Ck

  • @pk_510
    @pk_510 Před 3 lety +55

    నీకు ఎలా వుందో తెలియదు బ్రో నాకు చూసినంతవరకు చాలా టెన్షన్ తో చూసా.

  • @upendra7111
    @upendra7111 Před 3 lety +84

    Proud to be a తెలుగు person 🙏 @anevesh fans❤

  • @nakkayellaji880
    @nakkayellaji880 Před 2 lety +1

    Congratulations 1million views

  • @balam8792
    @balam8792 Před rokem +8

    Lips cutting after Billa putting 😃😃😃

  • @koteshcool
    @koteshcool Před 3 lety +109

    You are great Anvesh to meet the Tribal people and providing the valuable information to us. Take care 🙂

  • @ssssadan
    @ssssadan Před 3 lety +42

    Super Anvesh. Hats off to you for covering such a different and unique place.

    • @deepa8978
      @deepa8978 Před 2 lety

      Really we have to dare to go there

  • @IndravathiIndravathi
    @IndravathiIndravathi Před 3 lety +9

    Super bro......way of talking is too good and friendly.....video lo cheptunnattu ledhu direct ga matadutunnattu ga undhi 😀😀👏👏keep rocking bro

  • @JAGAN1343
    @JAGAN1343 Před 2 lety +2

    ఏంటి అన్న వాళ్ళు ఆయుధాలు ఏంటి కొట్టేలాగా ఉన్నారు జాగ్రత్త అన్న.

  • @srivenkateshwarafashionsfa6394

    1 million+views Anvesh Anna congratulations🎉🥳

  • @Posina.
    @Posina. Před 3 lety +28

    పులిహోర కలపటంలో నువ్వు తోపు అన్నా 😄

  • @kasiviswanadh9270
    @kasiviswanadh9270 Před 2 lety +1

    Soon 1 million

  • @sitaramaswamyv5405
    @sitaramaswamyv5405 Před 3 lety

    Chala bhagundi brother

  • @pandunaidu8731
    @pandunaidu8731 Před 3 lety +26

    ఈసారైనా one million subscribers రావాలి
    ఎప్పటి దాకా ఒకటి ఇప్పటినుంచి ఒకటి వీడియోస్ బాగున్నాయి congratulations🎉♥️.

  • @jadhavdhileep9378
    @jadhavdhileep9378 Před 3 lety +7

    Love from dubai Anna your videos are amazing 😍😍

  • @muskelavenkateshvlogs5264

    👍🏻అన్న మీరు తెలుగు వాళ్ళు అవటం చాలా సంతోషం నేను తెలంగాణ నుంచి

  • @ravindern4377
    @ravindern4377 Před 2 lety +4

    Tribes vedios chesthe nee range perugupoddhi
    Daniki e vedio example
    Anvesh bro congratulations

  • @gudellagokul2172
    @gudellagokul2172 Před 3 lety +9

    Love from Tirupati ❣️❣️

  • @shivak4522
    @shivak4522 Před 3 lety +88

    ప్రపంచం లో ఎక్కడ పోయిన" క్యాస్ట్ పిచ్చి " ఉంది అనమాట 🤔🤔🤔

  • @kiranmai7347
    @kiranmai7347 Před rokem +2

    హాయ్ బ్రో, మీరు చాలా బాగా చెబుతున్నారు ఇలాంటి వెళ్లి మేము చూడాలి అంటే మేము చూడలేము అలాంటిది మీ కళ్ళతో మాకు ఈ ప్రపంచాన్ని చూపిస్తున్నారు నాకు ఇలాంటి వీడియోస్ చూడాలంటే చాలా ఇంట్రెస్ట్ మీకు చాలా థాంక్యూ బ్రో. మీరు ఇలాంటివి ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటూ

  • @prabudas20
    @prabudas20 Před 2 lety

    uncle nuvu great

  • @Likithkella
    @Likithkella Před 3 lety +63

    Edi kada Maaku kavalsina content , a dare step. Africa vlogs , superrr bro hope this videos go viral and get you good reach

    • @saradhiseerla1543
      @saradhiseerla1543 Před 3 lety

      యాదవ్ దేశానికే అవమానం నా కొడకా

    • @sagaryadav2791
      @sagaryadav2791 Před 3 lety

      @@saradhiseerla1543 yadav ni em anna ante manchi ga undadhi bro caste la gurinchi thiyaku mundhu Nidhi e caste

  • @RajeshRaj-oi5dn
    @RajeshRaj-oi5dn Před 3 lety +20

    Dana is so beautiful 😍

    • @SravanKarthikk
      @SravanKarthikk Před 3 lety

      Ahhhhaaaa!!!

    • @RajeshRaj-oi5dn
      @RajeshRaj-oi5dn Před 3 lety

      @@rgbkk8451 yeah I remember. I thought she is from Canada 😁. Yentha beautiful anipichindho e video lo 🤗

  • @abhinayabhi5342
    @abhinayabhi5342 Před rokem

    What do they use, lighter or matchbox to fire?

  • @beesettivimalraj8439
    @beesettivimalraj8439 Před 2 lety +1

    Nijamga chala danger step thisukoni video successful ga complete chesaru....great job brother

  • @jeevanbabu1094
    @jeevanbabu1094 Před 3 lety +72

    So great brother.. You are doing great job.. It's very helpful to my research.. knowing the culture of people groups around the world..

  • @pokiripandugadu937
    @pokiripandugadu937 Před 3 lety +74

    Uma anna vs anvesh anna ❤️❤️

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 3 lety +48

      Uma anna topu dammuntay apu inko 100 days

    • @Maheshch-xw2hi
      @Maheshch-xw2hi Před 3 lety +17

      @@NaaAnveshana పులిహోర తమ్ముడు
      నీ వీడియో లో కామెడీ బాగా వుంటుంది సూపర్

    • @salumuriashokkumar7596
      @salumuriashokkumar7596 Před 3 lety +5

      Bro aadi sangathi neku teledu bro daggari nundi chestey telustundi bro from Bamako mali

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 3 lety +5

      @@salumuriashokkumar7596 mali 🇲🇱 na

    • @salumuriashokkumar7596
      @salumuriashokkumar7596 Před 3 lety +2

      @@NaaAnveshana yes bro

  • @z.p.h.s-veligandla
    @z.p.h.s-veligandla Před rokem +5

    Bro, you are the matchless & most courageous CZcamsr 💐💐💐

  • @hari7priya
    @hari7priya Před 2 lety +2

    You are an inspiration

  • @honeygarikapathi4143
    @honeygarikapathi4143 Před 3 lety +7

    super ❤️ waiting for next video ❤️❤️

  • @gyu1754ask
    @gyu1754ask Před 3 lety +35

    Best Bravery traveller award goes to Naa Anveshna
    Best Wild life traveler award goes to
    Uma Telugu traveller
    Hope this happen.....

  • @akkaluritigersyam2652
    @akkaluritigersyam2652 Před 2 lety +2

    Super bro

  • @YDRShortFilms
    @YDRShortFilms Před 2 lety +1

    Super Explain

  • @kamalkishore-uh3zf
    @kamalkishore-uh3zf Před 3 lety +5

    Ammaaababoyyyyyiiii!! Bhayyoooo nee slang next level lo undhi bhayyaaa.....

  • @TeluguTravellerRAMU
    @TeluguTravellerRAMU Před 3 lety +52

    అనుకున్నది సాధించావ్ బ్రో

  • @shruthik4073
    @shruthik4073 Před 3 lety +2

    Nice tourism and best experience ☺️😊😆😉

  • @chaitenyakumar2232
    @chaitenyakumar2232 Před 2 lety

    Great Effort

  • @varaprasadyadavalli1179
    @varaprasadyadavalli1179 Před rokem +4

    Congratulations 🎉 Anna for your 1m subscribers ❤ sooo happy for you

  • @aruuunnnnn
    @aruuunnnnn Před 3 lety +7

    Expecting a heart from anvash bro❤️❤️

  • @dandigallunaresh1541
    @dandigallunaresh1541 Před 2 lety

    Bro your vedios is super memu India lo vundi prapanchanni mevalla chusthunnamu velithe memu metho trip ravalanukuntunnamu

  • @venkateshindiantelugutrave865

    Exelent undhii annaya videos.. Chala vishayalu teliya zesaru

  • @SRK_Telugu
    @SRK_Telugu Před 3 lety +3

    Good video brother👍 great tribe🙏

  • @abhinaymokila5402
    @abhinaymokila5402 Před 2 lety +9

    1 Million Video in your channel in few Days 👍👍Finally Congratulations Bro 👍

  • @shivakumarv863
    @shivakumarv863 Před 2 lety

    Great effort...

  • @chinnirambabu5040
    @chinnirambabu5040 Před rokem +1

    Thank you anvesh maku తెలియని ఎన్నొ విషయాలు చెబుతున్నారు అన్ని దేశాలు చూపిస్తున్నారు thank you

  • @baskhar284
    @baskhar284 Před 3 lety +10

    Finally you did it bro. That’s the determination. How much you spent for the tribe.?

  • @vamshifactsofficial2118
    @vamshifactsofficial2118 Před 3 lety +5

    Congregations bro for 170k subscribers ❤❤❤❤❤

  • @sidhardharoy4795
    @sidhardharoy4795 Před 4 měsíci +1

    Super na life lo first time chudam brother elanti cultural kosam

  • @INDRADHANASSUrecipes
    @INDRADHANASSUrecipes Před 2 lety +2

    ChalA clear ga explain chesaru brother 😊🙏

  • @karuturivenkatasuryabhagav9758

    I did not travel all these places, I am staying in Addis. Good to explore new places from your end.

  • @ramasarmavssistla8861
    @ramasarmavssistla8861 Před 3 lety +6

    Good Anvesh ! You are clearly and in lucid manner explaining .

  • @sivavasantha3611
    @sivavasantha3611 Před rokem +1

    You are great brother.nobody can equal to you.

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před 2 lety

    Meru chala great anveshgaru meeru africa lo unde mursi tribals ni chupincharu valani valu unde chota chusi yela ikkada nivasistarani pinchindi vallu aadapillalaki pedaalu cut chesi aa plate petunte danni chusi bada kaligindi bhayankaranga undi manaku teliyanivi chupinchi nanduku Tq god bless you babu

  • @john-rv2kq
    @john-rv2kq Před 2 lety +5

    Congrats for 1m view's anna🎉🔥

  • @viswanathamvempati8159
    @viswanathamvempati8159 Před 3 lety +8

    Anvesh ! You are so daring & dashing ! 25.3.2021 NewMexico USA 🇺🇸 camp . All the best from Rajahmundry Retired Judge . I like & see many of your travel videos . All the best to your world tour .... I try to meet you once in India 🇮🇳 ... 6 am USA ...

  • @shaiksubhani3798
    @shaiksubhani3798 Před 2 lety +2

    అన్వేష్ 1m కీ దగ్గరలో వున్నావు

  • @deepurowdy8061
    @deepurowdy8061 Před 2 lety

    Great video

  • @vaibhavkapoor8274
    @vaibhavkapoor8274 Před 2 lety +5

    Very happy to see you my friend. Live your dreams.

  • @chandrikagopi2201
    @chandrikagopi2201 Před 3 lety +5

    Valla house tour chesina vadivi nuve bro. Really salute to ur dedication

  • @user-nj6zl8yx9w
    @user-nj6zl8yx9w Před 2 lety +1

    Dhana chalabagundi bro 🤣🤣😅😅

  • @fhanipothalafhanipothala4135

    Hiiii anna new videos chala bagavuntai ni vidoes anty Naku chala estam

  • @godwindinakar9563
    @godwindinakar9563 Před 3 lety +8

    Take care brother

  • @vennela4907
    @vennela4907 Před 3 lety +18

    ఏది ఏమైనా జరిగిన గొడవలో మీరే కొంచెం కరెక్ట్ అనిపిస్తున్నారు బ్రదర్..
    ఇలాగే ధైర్యం గా ముందుకి వెళ్తారని ఆశిస్తున్నాము

  • @user-sriram88308
    @user-sriram88308 Před 2 lety +2

    Great work u done… v proud to c u like this …

  • @balamaruthiramnaidugogana9658

    Highly adventurous. Pl. Keep it up for your future programs.

  • @looksrajsekhar
    @looksrajsekhar Před 2 lety +15

    Ur Videos Are Very Impressive Bro,U R Very Dedicated Nd U R A True Entertainer...Lots Of Love Bro😍

  • @rasoola9380
    @rasoola9380 Před 3 lety +31

    ఇలాంటి వీడియోస్ చెయ్ బ్రో 😎 సూపర్ ఉంది

  • @ponugupatip751
    @ponugupatip751 Před 2 lety +1

    Your really great

  • @kishore198812
    @kishore198812 Před rokem +4

    Nee travelling videos superrrrr bro 💕
    Naku world tour ante chala ishtam kani I can't afford it.
    Nee videos dwara chala enjoy chesthunna 👍

  • @MR_KNOCKER
    @MR_KNOCKER Před rokem +5

    This video is gonna hit 2M soon advance congrats anvesh bro 🤩

  • @chandrachandra3334
    @chandrachandra3334 Před 3 lety

    Super boss chaala bhaga chepparu

  • @pavanr3204
    @pavanr3204 Před 3 lety

    You are my inspiration

  • @MeFarmerSuresh
    @MeFarmerSuresh Před 2 lety +5

    Congratulations for 1 Million views👌🏻👌🏻😊

  • @SK______105-w1e
    @SK______105-w1e Před rokem +3

    Annaya San bushmen tribals ni kalisi oka video cheyandi vaalla jeevana shaili, pradhesham... Ivanni chupinchandi ❤
    Mi lanti Traveller mana Telugu vadu ainandhuku chaala santhoshanga undi. Stay safe and happy Anna.

  • @praveengodavari
    @praveengodavari Před 2 lety

    I want this video one million views

  • @keerthisplays8155
    @keerthisplays8155 Před 2 lety +2

    Avinash ur dedication ur commitment aswome...bro

  • @maheshyadav-qt8fs
    @maheshyadav-qt8fs Před 3 lety +13

    NICE VIDEO ANNA 👌