Madagascar capital city antananarivo tourist spot

Sdílet
Vložit
  • čas přidán 22. 01. 2023
  • madagascar, antananarivo, things to do in madagascar, madagascar travel, malagasy, madagascar tourism, tana, tananarive, things not to do in madagascar, drone, antananarivo madagascar, visit madagascar, madagascar food, things to do, best hotels in madagascar, travel tips madagascar, best place to visit, travel to madagascar, Madagascar capital city antananarivo tourist spot
    #naaanveshana #madagascar #antananarivo #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure

Komentáře • 1,5K

  • @shaik409
    @shaik409 Před rokem +436

    Ladies daily serials ki adict aeinatlu nenu ni videos ki adict ayyanu....anti Anvesha😀😀

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation Před rokem +52

    ఏదయినా ధైర్యముగా ఎదుర్కునే దమ్మున ట్రావెలర్ అన్వేష్ అన్న..జిందాబాద్ ❤️

  • @maheshpati1645
    @maheshpati1645 Před rokem +154

    నేను ఈ భారత దేశంలో పుట్టినందుకు గర్విస్తున్నాను I LOVE my India 🙏🕉️🚩🇮🇳

  • @kvrk8077
    @kvrk8077 Před rokem +25

    # అన్వేష్ అన్న ఎలాంటి ఒత్తిడిలో ఉన్న , నీ వీడియోలు చూస్తుంటే,నీ మాటలు వింటుంటే చాలా ప్రశాంతంగా వుంటుంది 😍

  • @rajeshnimmala2417
    @rajeshnimmala2417 Před rokem +31

    అన్వేష్ అన్న కి అలుపెరుగనిపోరాటం భయం లేని నీ గుండె దైర్యాని జోహార్ 🇮🇳🇮🇳🇮🇳

  • @2chandrasekhar
    @2chandrasekhar Před rokem +51

    నువ్వు చాలా గొప్పవాడివి బ్రదర్.ఎందుకంటే ఆ ప్రదేశానికి ఎవరూ చేరుకోలేరు.అన్వేష్ చేసినందుకు ధన్యవాదాలు

  • @godbless6789
    @godbless6789 Před rokem +21

    మేము కూడ అన్ని దేశాలు mitho కలిసి తిరుగుతున్నట్టే ఉంది, many many thanks ❤

  • @giridvpking3001
    @giridvpking3001 Před rokem +7

    మడ్గస్కార్ కంటే ఆఫ్గానిస్తాన్ చాలా బెటర్ అనిపించింది అన్న
    జాగ్రత్త అన్వేష్ అన్న 💐💐🥰🥰

  • @saitechintelugu230
    @saitechintelugu230 Před rokem +32

    నిజమైన ప్రపంచ యత్రికుడు నా అన్వేషణ గారు మార్కెట్ చాలా బాగుంది కానీ జాగర్త మి యాత్ర ఇంకా కొనసాగాలని కోరుకుంటున్న

  • @agencyworldwithpsr
    @agencyworldwithpsr Před rokem +252

    ఏ దేశంలో అయిన మా అన్నయ్య అన్వేష్ తగ్గేదేలే

  • @ramakrishna3521
    @ramakrishna3521 Před rokem +4

    బ్రో.. నువ్వు గ్రేట్ 👍 డేరింగ్ అండ్ డాషింగ్ ట్రావెలర్ అన్వేషన్. I love you 💐

  • @explorewithlokanath2032
    @explorewithlokanath2032 Před rokem +10

    సూపర్, అన్వేష్, కష్టానికి ఫలితం ఉంటుంది. ఇవన్నీ చరిత్రలో ఉంటాయి 👍

  • @manjunathmanju4570
    @manjunathmanju4570 Před rokem +14

    కొండ మీదకి ఎక్కి తీసిన వీడియో చాలా బాగా వచ్చింది అన్న సూపర్ (-దొంగనా-) లేకుంటే వీడియో ఇంకా ఎక్కువ వీడియో తీసి ఉండేవారు అయినా చాలా బాగా వచ్చిందని లొకేషన్ బాగుందన్న-) 🥰👌👌

  • @kumarkeri1666
    @kumarkeri1666 Před rokem +51

    అన్వేష్ గారు మీవీడియో చుడందే రోజు గడవదు అల్ ది బెస్ట్ 👌👌👌👍👍👍విజయవాడ

  • @msushanth5thbmbinduvarshin44

    అన్నా ఈ మధ్యనే మీ వీడియోస్ చూస్తున్నాను నువ్వు చాలా కామెడీగా మాట్లాడుతూ explain chestuntavu

  • @Falcon_7866
    @Falcon_7866 Před rokem +46

    Be careful Anna don't take risk..leave that country and move to another country... Superb thrilling vlog... 👌

  • @mahimaheswari748
    @mahimaheswari748 Před rokem +18

    శుభోదయం అన్వేష్ అన్న నిజంగానే మార్కెట్ లో కూడా మీ వెనకాల ఒకడు చాలా సేపు వెంట పడ్డాడు నేను గమనించ మీరు చాలా జాగ్రత్తగా ఉండండి.

  • @narayanareddybommireddy8382

    అన్వేష్ మాకు పక్క రాష్ట్రానికి పోవాలంటేనే భయము ఆరోగ్యం సహకరించదు నీవు ఇన్ని దేశాలు తిరుగుతున్నావు చాలా గ్రేట్ మీకు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు కచ్చితంగా ఉంటాయి

  • @mallareddyramakrishna742

    తగ్గవు తమ్ముడు... నీవు సూపర్

  • @veerasekharr5248
    @veerasekharr5248 Před rokem +55

    Good morning Anna, నేను డిప్రెషన్ నుండి బయటకి రావడానికి మీ వీడియోలు చాలా ప్రేరేపించాయి 💪

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +8

      Good morning

    • @vaarjungupta
      @vaarjungupta Před rokem +5

      Bro ... nuvvu konni places ki velli ra mee city nundi 300 to 500 km range lo unna places ki... డిప్రెషన్ నుండి koncham easy ga బయటకు vastavu... nenu ilage chala control chesukunna

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +1

      @@vaarjungupta 👍

  • @c.s.i.churchchudi
    @c.s.i.churchchudi Před rokem +13

    2:28 subscribers మనసులో❤️❤️❤️ మా అన్వేష్ అన్న ఎలాగైనా explore🌍🌍 చేయాలన్న ఆశ ఉన్నంతవరకు,ప్రపంచ😍😍 యాత్రికుడు అంతం లేదు ..ఆగేది లేదు🙏🙏 ..తగ్గేది లేదు..అన్వేష్ అన్న మజాకా .🇮🇳🇮🇳🇮🇳.

  • @sudheermenda2435
    @sudheermenda2435 Před rokem +4

    టెన్షన్ లో వున్నప్పుడు మన తెలుగు వాళ్ళు భలేగా మాట్లాడుతారు 😄 సూపర్ అన్న 👍

  • @pendhurlucky1357
    @pendhurlucky1357 Před rokem +2

    Mee matalu chala gammathuga anipisthai anna 💐love from Telangana 🤗🤗🤗

  • @ramurolla9387
    @ramurolla9387 Před rokem +2

    హాయ్ భీమిలి అన్న వీడియో చుసాను చాలాబాగుంది, మార్కెట్ చాలా బాగుంది, జాగ్రత్తగా ఉండండి అన్న హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @Up8063
    @Up8063 Před rokem +3

    తిరిగిన చోట మళ్ళీ తిరగకుండా ఎవరికి ఫోకస్ గా కనిపించకుండా జాగ్రత్త గా ఉండు అన్న. ఎవరైనా indians ఉన్నారా లేదా information tesukoni meet అవ్వు .take care anna..

  • @allabakshushaik9576
    @allabakshushaik9576 Před rokem +21

    అన్వేష్ గారు వీడియోలు విషయంలో మంచి నిర్ణం రోజు మార్చి రోజు విడివెూలు పెట్టడం అన్ని విధాలుగా మంచిది ఆల్ ది బెస్ట్ ఏది ఏమైనా వీూరు పడే కష్టం వీూకు మాత్రమే తెలుసు 💐👌👌👌👌👌👌

  • @samsreegogarlagogarla7654

    దేనికైనా భయపడాని మీరు అక్కడ భయపడుతున్నారంటే అక్కడ పరిస్థితి అర్థమవుతుందన్నా...అనకాపల్లి మార్కేట్ బాగుంది...అవునన్నా చిలుకలు ఎంత అని అడిగుతున్నావు వాళ్ళకు తెలుగు వచ్చా🤣❤️😍

  • @nemaniseetaram2744
    @nemaniseetaram2744 Před rokem +2

    చాలా రోజుల తర్వాత మీరు మారిషస్‌లో మీ చివరి పర్యటనను ఆహ్లాదకరంగా ఆస్వాదించారు. ఇప్పుడు, అనవసరంగా తలనొప్పి పర్యటనలో ప్రవేశించారు. దయచేసి తమ్ముడు జాగ్రత్తగా ఉండు.

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Před rokem +19

    All the best తమ్ముడు 👍

  • @shaikrafi...
    @shaikrafi... Před rokem +17

    Chala intensive ga undi ee series, oka thriller series ayela undi, chala challenges, Vedio bagundi, good luck 🤞, takecare ♥️
    Jai Hind 🇮🇳♥️🔥

  • @venkatmudiraj1837
    @venkatmudiraj1837 Před rokem +1

    నువ్వు సూపర్ రా అన్నయ లవ్ యు 🥰🥰🥰

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 Před rokem +11

    Madagaaskar market 👌👌. Mandhakini also 🔥🔥. Super video brother. Palace 👌. Nice location

  • @A_kumar09
    @A_kumar09 Před rokem +4

    Anakapalli market...😝... good one 👌

  • @venkyvc3832
    @venkyvc3832 Před rokem +4

    అన్వేష్ అన్నా తోపు ధాముంటే అప్పూ 🔥 ❤️

  • @PriyaramLifestyle
    @PriyaramLifestyle Před rokem +2

    వెయిటింగ్ ఫర్ ఫుడ్ vlog bro🤤

  • @satyanarayana760
    @satyanarayana760 Před rokem +2

    సూపర్ హీరో అన్వేష్

  • @sobhang2372
    @sobhang2372 Před rokem +6

    సెక్యూరిటీ పరంగా మన దేశమే చాలా నయం

  • @prasangiravindra6940
    @prasangiravindra6940 Před rokem +4

    Daily follower from Saudi Arabia 😁

  • @rameshbabu-ug1ji
    @rameshbabu-ug1ji Před rokem +2

    Manchi sampadhanalo paddavu andhuke neelo bhayam pravesinchindhi aina parledhu GO HEAD 🎉🎉🎉🎉🎉👍👍👍👍👍👍👍👍

  • @r.narasimhacharychary3820

    Madagascar great evolution of biology.. Madagascar forest paina special గా focus చేయి bro🦜🦜🦜🦜

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 Před rokem +11

    Entha risk ayina travelling chesi maaku chupinchaalane nee sankalpam goppadhi brother 👏👏💟 keep going on. 👋👋

  • @naveenbabu5751
    @naveenbabu5751 Před rokem +8

    Careful brother, city chala bagundhi, thank you for exploring 👍, prapancha veerudu 007🤝

  • @madhusir4526
    @madhusir4526 Před rokem +1

    Nenu mee videos thappa avi cgudatledhuu fully addicted ur videos

  • @rajuraju-bo6gn
    @rajuraju-bo6gn Před rokem +1

    Nice video annaya 👌🏾👌🏾👌🏾👌🏾👌🏾

  • @srinivasulusri9047
    @srinivasulusri9047 Před rokem +2

    అన్నా చాలా జాగ్రత్తగా ఉండు

  • @hyd1163
    @hyd1163 Před rokem +7

    అన్వేషన్న తోపు.. దమ్ముంటే ఆపు ❤️❤️❤️❤️

  • @nageswaribollu715
    @nageswaribollu715 Před rokem +1

    బాగుంది మడగాస్కర్ మన ఇండియన్ సీటీ లా ఉంది nice👍

  • @govardhansiddartha3271
    @govardhansiddartha3271 Před rokem +1

    Super anna

  • @saicharan8481
    @saicharan8481 Před rokem +5

    We can see that ....energy...bcz of day by day videos😍😍

  • @naveentalamshatti142
    @naveentalamshatti142 Před rokem +17

    Love from West Godavari 🎉🎉

  • @tejatj963
    @tejatj963 Před rokem +31

    Tourist guide is showing photo's of palace..
    Anvesh anna saying: Ardam iyendi naduvu 🤣🤣🤣🤣

  • @sai2644c
    @sai2644c Před rokem +2

    Ur done a great job showing all country s to us thank u sir we love your channel ♥️

  • @sudaganiphotoworld2919
    @sudaganiphotoworld2919 Před rokem +78

    Madagascar is known for great BIO DIVERSITY

    • @PernetiBR53
      @PernetiBR53 Před rokem +5

      Bio diversity ante?

    • @lokeshpotnuru7146
      @lokeshpotnuru7146 Před rokem +10

      జీవ వైవిద్యం, రకకరాల జీవులు ఒకే దగ్గర ఉండడం

    • @PernetiBR53
      @PernetiBR53 Před rokem +5

      @@lokeshpotnuru7146 👍

    • @mykidsmyshow3818
      @mykidsmyshow3818 Před rokem

      Yeah....we have learned about this countries biodiversity in zoology

  • @veerunaidus3190
    @veerunaidus3190 Před rokem +3

    Loved ur Madagascar trip tnx for exploring for us

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +2

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది.అక్కడ నువ్వు జాగ్రత్త ఉండు అవకాశం ఉన్నపుడే వీడియో చెయ్యి లేకపోతే లేదు నువ్వు మెడగాస్కర్ వెళ్ళావు మేము గుర్తించాము వాడెవడో లా నువ్వు దొంగ ట్రావెలర్ కాదు మాకు తెలుసు తమ్ముడు👌👍

  • @gorleraju9287
    @gorleraju9287 Před rokem +2

    We came to know many facts about Madagascar through you Anvesh sir.

  • @byarun556
    @byarun556 Před rokem +4

    Madagascar series mamoluga leduga 🔥🔥🔥

  • @durgaprasad-rd7vz
    @durgaprasad-rd7vz Před rokem +3

    అన్వేష్ బ్రదర్ జాగ్రత్తగా మడగాస్కర్ టూర్ ని సక్సెస్ చేసుకొని రిటర్న్ అవిపో 👍👍

  • @ramesh07
    @ramesh07 Před rokem +2

    Super bro all world tour ✈️🌎✈️🌍✈️🌏 showing

  • @vijjinelluri4193
    @vijjinelluri4193 Před rokem +2

    అన్నా నేను అబ్జర్వ్ చేసింది నువ్వు చేసే కొన్ని వీడియోల్లో నీ వెనకాల బ్యాక్ గ్రౌండ్ వాల్ పెయింటింగ్స్ ఆ దేశాన్ని రిప్రజెంట్ చేసేలా ఉంటాయి.👌

  • @sara10z
    @sara10z Před rokem +9

    all the best anna .. safety is priority

  • @cHiLBROo
    @cHiLBROo Před rokem +6

    Madagascar lo Mayagadu. Chill avvuthunav mama papalatho 😃enjoy pandago😎

  • @bsrinivas165
    @bsrinivas165 Před rokem +1

    Awesome Video... Anvesh topu veelaite Aapu... 🔥🔥😍😍

  • @simhachalamsiri9074
    @simhachalamsiri9074 Před rokem +1

    మాడ గస్కర్ లో పప్పాలు అని మన తెలుగులో అంటుంటే నవ్వు 🤣🤣🤣వస్తుంది అన్నయ్య

  • @baluseepana8982
    @baluseepana8982 Před rokem +3

    Nizam ga vizag poorna market gurtochindi anna Madagascar market chudagane🤩 take care Anna...
    Love from vizag💞

  • @ramanababuaruru5798
    @ramanababuaruru5798 Před rokem +10

    Safety is more important than anything

  • @swethasaraswathi8850
    @swethasaraswathi8850 Před rokem +1

    Mee video kosam wait chestu vunnam bro nee voice super

  • @fathimagows6112
    @fathimagows6112 Před rokem

    annaya chala vlogs chusthuna kani ni vlog chusena prathisare ado teleyani relaxation vuntundhi and nuv chepey vidanam and chupinchey vidhanam devudaaaaa awesome anna totaally am addictied to u and ur vlogs ❤️❤️❤️❤️❤️❤️love u so much annaaaaaaa

  • @sumanthp9439
    @sumanthp9439 Před rokem +6

    He is true legend🙂😍💥

  • @reddy2331
    @reddy2331 Před rokem +9

    Love ❤️ from vijayawada...

  • @khanyarramathi2449
    @khanyarramathi2449 Před rokem +1

    Super good

  • @Prasadotika
    @Prasadotika Před rokem +2

    Starting పద్యం సూపర్

  • @pavanpubg9265
    @pavanpubg9265 Před rokem +3

    Love from Madgescar ♥️♥️♥️

  • @akshith608
    @akshith608 Před rokem +4

    bro pls be careful room staff ni kuda namodhu and guide kuda thief kavochu so pls bro be careful evarini namodhu ☺️ be carful take care ❤

  • @NameisGopinathN
    @NameisGopinathN Před rokem +2

    Supereb great 👌👏🌟🌟🌟🌟🌟
    Don't warry @naaanvesh gaaru
    Stay strong
    Stay +ve
    Stay safe
    Take care

  • @basaraju7898
    @basaraju7898 Před rokem +1

    Careful brother God bless you
    Jai hind jai barath 🇮🇳

  • @sartajbasha6181
    @sartajbasha6181 Před rokem +3

    Really very risky and hard work Anvesh, you are simply superb..

  • @happyamallwayshappy6127
    @happyamallwayshappy6127 Před rokem +5

    ALL THE BEST BRO 👏👌👍

  • @user-lk9xp4wr4k
    @user-lk9xp4wr4k Před 3 měsíci

    Anna maku inko deshaniki velle stomatha ledu kani Mee videos chustunte aa feeling ravatledu thank you so much anna

  • @chinnagouds3807
    @chinnagouds3807 Před rokem

    Super anna nuvv CZcams lo nela yevvarini chudaledu great anna 💥🔥🔥

  • @yarakarajusiddhu
    @yarakarajusiddhu Před rokem +4

    Love from Hyderabad ANNA ❤️

  • @kolliashok7842
    @kolliashok7842 Před rokem +11

    Anveesh please increase videos length to minimum 25 min we r waiting for your videos

  • @giriteja6414
    @giriteja6414 Před rokem +1

    Anvesh annaku edhure ledhu. A true explorer 🌎

  • @Kprasadsingerkadiam
    @Kprasadsingerkadiam Před rokem +2

    పప్పల బాబు మొగ్గల బాబు 🤣🤣🤣🤣🤣 నువ్ సూపర్ భయ్య 🎼🍁

  • @boyaanjaneyulu4209
    @boyaanjaneyulu4209 Před rokem +4

    చాలా క్లియర్ గా అద్భుతంగా ఉన్నాయి అన్న మీ వీడియోస్

  • @rathaiahyv3469
    @rathaiahyv3469 Před rokem +5

    I was there for a month in Tana in 2017. Poverty is too much even highways are only gravel roads. But i did not feel as insecure as u r telling

  • @chinninaveen000
    @chinninaveen000 Před rokem +1

    Twist lu turn lu appudey 😁 . Nice video keep going

  • @pullaiahswamy8914
    @pullaiahswamy8914 Před rokem

    Bro మీరు గ్రేట్
    Thank you so much for seeing more palces

  • @dhfp962
    @dhfp962 Před rokem +6

    India lo tru traveler nuvvea anna ❤️ love you

  • @satyanarayanapotana6798
    @satyanarayanapotana6798 Před rokem +3

    Nice video 👍👍👍

  • @RajaN-zk9rn
    @RajaN-zk9rn Před rokem +1

    Anvesha nuvu keka!!

  • @mirajadhar
    @mirajadhar Před rokem +2

    మంచి స్టీరింగ్ లో డేరింగ్... Anevesh..

  • @patakotisrinivas1918
    @patakotisrinivas1918 Před rokem +14

    U r spirit to visit this country, though it is dangerous is commendable...all the best bro..take care of u r selves bro...

  • @ravivarma3449
    @ravivarma3449 Před rokem +7

    Be careful Anvesh in Madagascar. We love you ❤️

  • @kbchandrasekar2527
    @kbchandrasekar2527 Před rokem +1

    Bro nuvvu super i lyk ur videos.. the way u explain its super... Im a big fan of u... Keep rocking....

  • @Yasivaravlogs
    @Yasivaravlogs Před rokem

    Mi videos chusi chala nerchukuntunna bro thank you chala hard work chesthunnaru great 👍🙏🙏🙏🙏🙏🇳🇪

  • @MyAmberBM
    @MyAmberBM Před rokem +11

    మడగాస్కర్ లో మొగ్గల వీరుడు అన్వేష్ అన్న👏👏👏👏👏👏

  • @PernetiBR53
    @PernetiBR53 Před rokem +3

    Nice 👌

  • @ramarao8118
    @ramarao8118 Před 11 měsíci

    మీ ధైర్యానికి జోహార్లు...
    may god bless you...

  • @sumanpokuri4230
    @sumanpokuri4230 Před rokem +1

    Super bro enjoy the life