First day in Guinea Bissau 🇬🇼 | Uma Telugu Traveller

Sdílet
Vložit
  • čas přidán 27. 09. 2023
  • First day in Guinea Bissau 🇬🇼 | Uma Telugu Traveller
    For Term Insurance Plan👇
    bit.ly/48uz4zT
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    WhatsApp channel link : whatsapp.com/channel/0029Va51...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

Komentáře • 390

  • @UmaTeluguTraveller
    @UmaTeluguTraveller  Před 10 měsíci +47

    For Term Insurance Plan👇
    bit.ly/48uz4zT

  • @ksrgst
    @ksrgst Před 10 měsíci +33

    కష్టే ఫలి. మీ కష్టం వృధా కాదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోగలరు. మీ అమ్మగారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్ష.

  • @krishnamurthyubbala7218
    @krishnamurthyubbala7218 Před 9 měsíci +4

    ఉమ గారు మిమ్మల్ని ఎలా అభినందించాలి అన్నది అర్ధం కావడంలేదు మిమ్మల్ని హృదయ పూర్వక ధన్యవాదాలు మాత్రం చెప్పగలను ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు మీరు మనదేశానికి వస్తే నిన్ను చూడాలని వుంది

  • @yallappapp872
    @yallappapp872 Před 10 měsíci +25

    ఏంటబ్బా ఉమా గారు వీడియో పెట్టడం లేదు అనుకున్న ఫైనల్ గా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టారు దానికి ధన్యవాదాలు ఆరోగ్యం జాగ్రత్త,
    బాధాకరమైన విషయం హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ గారు కన్నుమూశారు వారి ఆత్మకు భగవంతుడు శాంతిని వారిని కోరుకున్నాం

  • @youthiconp.s8477
    @youthiconp.s8477 Před 10 měsíci +92

    ఉమా గారు మీరు ప్రతి వస్తువు రేట్ తో సహా చెప్ప టం చాలా మంచిది భారత్ లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ,రేట్లు పెంచారు అనే బ్యాచ్ కి మంచి గా ఉపయోగ పడుతుంది, నేను మీ వీడియో లు మాలి నుండి ప్రతి వీడియో చూస్తున్నాను ఇన్ని దేశాలలో భారత్ కంటే గొప్ప దేశం ఎది కనిపించా లేదు ఏ విశయం లో ఐనా

    • @shivakatikam6935
      @shivakatikam6935 Před 9 měsíci +9

      Meeru maararu raa

    • @harishreddy4036
      @harishreddy4036 Před 9 měsíci +2

      ​@@shivakatikam6935fake bro edi Anni pisal tisukoni like comment petti batch beo

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Před 9 měsíci

      @@shivakatikam6935 మీరు మారితే సరిపోతుంది

    • @rameshchinthala9436
      @rameshchinthala9436 Před 9 měsíci +6

      Anthega
      Only Africa country tho polchuko
      China Europe la develop tho vaddhu
      Anthega

    • @youthiconp.s8477
      @youthiconp.s8477 Před 9 měsíci

      @@rameshchinthala9436 చైనా,యురుప్ లో ఇంక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ భారత్ తో పోల్చుకుంటే అది కూడా తెలుసుకో,

  • @padmaramineni6265
    @padmaramineni6265 Před 10 měsíci +37

    Uma gaaru continues ga vodeos chesthunnaru views peruguthunnayi bulli uma nu. Videolo chupinchandi tq uma gaaru

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  Před 10 měsíci +7

      🥰

    • @nagendra_n
      @nagendra_n Před 10 měsíci +3

      Enni sarlunadigi untaanoo anna..shorts pettamani..finally happy that the subscription rate is increasing!keep going brother..A man with a Golden heart and respecting elders.. respecting others culture..no vulgarity..😊❤

  • @shivaraj3694
    @shivaraj3694 Před 10 měsíci +13

    ಉಮಾ ಸರ್ ನಾನು ಎಲ್ಲಾ ವೀಡಿಯೋಸ್ ನೋಡಿದೀನಿ ತುಂಬಾ ಚೆನಾಗಿದೆ. ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು ಕರ್ನಾಟಕ. 👍❤️ಯಾರಾದರೂ ಕನ್ನಡದವರು ಇದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೇ......

    • @hobalesha8401
      @hobalesha8401 Před 10 měsíci +1

      Super bro from chitradurga 👌👌 3:27 💗💗💗

    • @clpramu365
      @clpramu365 Před 9 měsíci

      Supper bro am from Mysore

  • @durgeshgoud827
    @durgeshgoud827 Před 10 měsíci +4

    అన్నయ్య మీరు చాలా గ్రేట్ మీరు ఎన్ని కంట్రీస్ లో తిరుగుతున్నారు మీరు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మేము అలా తిరగలేము కానీ అన్ని చూపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ksridhar2213
    @ksridhar2213 Před 10 měsíci +17

    ❤అన్నా నమస్తే ,మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని రోజు 10సార్లు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తా ఉంటాను 😊

  • @icecoldkee
    @icecoldkee Před 10 měsíci +1

    Uma gaaru Mee videos tho maku pai desala charitra chala Baga telusthundi... hats off uma garu

  • @shaikfarhana9672
    @shaikfarhana9672 Před 10 měsíci +10

    Superb 👍 exploring every thing about every country. Nice video explains for their culture.

  • @travelwithpoppy
    @travelwithpoppy Před 9 měsíci +12

    Uma Garu, congratulations! One new video is added every day... enjoying the flow! I sincerely appreciate your efforts.🙏👏👏👏

  • @pradeepgem9164
    @pradeepgem9164 Před 10 měsíci +8

    All the best Uma...views Baga పెరగాలని కోరుకుంటున్నా..😊

  • @purna.2.O
    @purna.2.O Před 9 měsíci

    నమస్తే ఉమా గారు 🙏💐
    మీ ప్రయాణాన్ని చక్కగా వివరిస్తూ
    నీట్ గా చూపిస్తున్నారు.
    మీరు వెళ్లిన దేశ చరిత్రలను మీరు వివరిస్తుంటే వింటున్న నాకు
    మా సోషల్ మాస్టారు గుర్తుకు వస్తున్నారు. మీ ప్రయాణం చూడడం కోసం మేము రోజూ ఎదురు స్తూ ఉంటున్నాము కొత్త కొత్త చరిత్రలు తెలుసుకుంటున్నాము.
    మీ ప్రయాణం చాలా బావుంది.
    ధన్యవాదములు 🙏💐

  • @abdulrahimshaik8847
    @abdulrahimshaik8847 Před 10 měsíci +11

    Hi Uma garu, slow and steady wins the race. Soon you will reach 1 million subscribers.

  • @adityanandchakilam5813
    @adityanandchakilam5813 Před 9 měsíci +2

    Nishklank మహదేవ్ ఆలయం, గుజరాత్, భావనగర్ లోకూడా అలానే వుంటుంది. సముద్రం లోపలికి వెళ్తుంది 3 to 4 hours.అప్పుడే దర్శనం చేసుకొని రావాలి . జీవితంలో ఒక్కసారి ఆయన చూడవలసిన మంచి ప్రదేశం. మీ వీడియో చూస్తే ఆ place గుర్తుకు వచ్చింది నాకు ఉమ గారు❤❤

  • @dharmaraokolli4744
    @dharmaraokolli4744 Před 10 měsíci +3

    మీరు వెళ్లిన చోట లొకేషన్ టైము చూపిస్తూ ఉండండి.

  • @rra6816
    @rra6816 Před 10 měsíci +3

    Mr. Uma మీరు ఇలాంటి రిస్క్ లేని ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ ,వేడి నీళ్లకు చన్నీళ్ళు లాగా మీ ప్రయాణ ఖర్చులకు ఉపయోగ పడుతుంది.

  • @Anand99977
    @Anand99977 Před 10 měsíci +1

    సూపర్ ఉంది వీడియో ఉమా bro❤🤩🤩

  • @anil123tony7
    @anil123tony7 Před 9 měsíci +3

    Very good morning Uma bro 😌😌😌 Superb and exploring everything about new country.. Nice videos explained for their culture and living....Take care Uma bro Stay safe 🙏🙏🙏

  • @Raju-93
    @Raju-93 Před 10 měsíci +21

    Hii uma garu im watching ur videos from 3years. Thank you for sharing for ur experience.

  • @rayudusrinurayudu1103
    @rayudusrinurayudu1103 Před 9 měsíci

    Nuu super brother motham tereageasthunnavu...

  • @user-nv4uj7nu7s
    @user-nv4uj7nu7s Před 9 měsíci

    Chala superga vivaristunaru annya

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg Před 10 měsíci +9

    Correct life insurance అందరికీ చాలా importent ❤❤but maaku daily insurence mee videos ye ఉమ గారు 😍😍💃

  • @DG-nd9ui
    @DG-nd9ui Před 9 měsíci

    Ela cheppav bro ad ki… okka cut lekunda…supr

  • @abhiputta98
    @abhiputta98 Před 9 měsíci

    Awesome video anna, village ni explore cheyandi. ❤ from Chennur.

  • @bhanuprakashdasari1019
    @bhanuprakashdasari1019 Před 9 měsíci

    Uma is back la untunai mee videos...1M subscribers kosam waiting...
    take care of health..
    Video adhurs..

  • @RojalukeLuk-or3ux
    @RojalukeLuk-or3ux Před 10 měsíci

    Mee videos rakapothe yedho Miss aynatlu feel avthundi bro Mee videos yeppudu ravalani korukuntunna. Love from banglore

  • @urstruly1727
    @urstruly1727 Před 10 měsíci +8

    మీరు pleasent ga నవ్వుతు ఉంటారు కాబట్టి అందరు చక్కగా పలకరిస్తారు 😍😍😍😍😇🥰

  • @umamaheswararaopandranki3104

    This is my first time watching ur videos. Good..I am impressed. I keep watching ur videos from now on.

  • @engilirajanna8644
    @engilirajanna8644 Před 10 měsíci

    Very nice video Uma Garu❤❤❤

  • @siddharthareddyavija1150
    @siddharthareddyavija1150 Před 10 měsíci +9

    Uma Garu addicted to your videos, before for boredom in car or in flight I used to see Netflix or Prime but now I am seeing your videos, sometimes old Mali 🇲🇱 videos.

  • @sanakakavitha7588
    @sanakakavitha7588 Před 10 měsíci

    Hi uma garu super video chala bagundhi ❤

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz Před 9 měsíci

    Super explain brother continue 👍👍👍

  • @chinthadharma2543
    @chinthadharma2543 Před 10 měsíci

    🎉🎉🎉...మీ డిప్ప కటింగ్ చాలా బాగుంది....అ దేశం గురించి విపులంగా వివరించారు చాలా బాగుంది.... చాలా పేద దేశం లాగా వుంది.. పాపం రోడ్లు కూడా సరిగ్గా లేవు... సంతోషం.

  • @golanuvijay9910
    @golanuvijay9910 Před 9 měsíci

    Super video uma garu

  • @pavanyandra3269
    @pavanyandra3269 Před 9 měsíci +1

    5:28 dhagara girl kii smile ichav anna 😅

  • @bwsandy
    @bwsandy Před 9 měsíci

    Sooper bro...keep doing all kinds of ads that come your way. This will definitely help you.

  • @K.suseela
    @K.suseela Před 10 měsíci

    Nice video brother.thank you

  • @enikashiva303
    @enikashiva303 Před 10 měsíci +1

    Hello brother seriously me videos natural ga untai

  • @vinodkumarbikumandala2112
    @vinodkumarbikumandala2112 Před 10 měsíci +1

    Hi uma anna
    Meru chala టైడ్ ga కనిపిస్తున్నారు
    Take care of your health
    Please 🎉

  • @javeedzavolgs568
    @javeedzavolgs568 Před 10 měsíci +2

    Do hard work anna u will get success iam from Dharmavaram

  • @ritika2342
    @ritika2342 Před 10 měsíci +1

    Videos 👍 very natural & nice

  • @ramanakapurapu216
    @ramanakapurapu216 Před 9 měsíci

    Superb video uma... 👌👌😍😍

  • @balunaidu7117
    @balunaidu7117 Před 9 měsíci

    Hi Anna Meru Elanti Countrys lo Videos a Maku Baga Estam 🎉

  • @icecream36999
    @icecream36999 Před 10 měsíci +1

    Yes😊

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 Před 10 měsíci

    Bomalu suparga unay, nice video🎥👍👍👍👍

  • @pavankumargadhamsetti4528
    @pavankumargadhamsetti4528 Před 10 měsíci +1

    ads kuda useful gane unayi term insurance is must nowadays for everyone

  • @saicharansadasivuni
    @saicharansadasivuni Před 10 měsíci

    So happy anna meeku sponsors kuda vastunnaru

  • @user-zw7gq5bz9l
    @user-zw7gq5bz9l Před 9 měsíci

    All the best Uma garu

  • @easasiva4518
    @easasiva4518 Před 10 měsíci

    Happy journey next contry my God bless you and your family members

  • @satyammedichelme2582
    @satyammedichelme2582 Před 10 měsíci

    Happy journey bro🎉

  • @ocitraveller1332
    @ocitraveller1332 Před 9 měsíci +3

    Lot of interesting things known through this vlog about GUINEA BISSAU .......Very tiny populated country ruled by overseas people as usual in Africa .......Neither Islam nor Christianity belongs to African continent but now they control Africa after their occupation ...... Nice vlog Prasad

  • @happygreen1397
    @happygreen1397 Před 10 měsíci +1

    very nice UMA

  • @rajphotography1814
    @rajphotography1814 Před 9 měsíci

    super Uma garu ... all the Best .. Happy Journey ....from guntur

  • @inalaapparao652
    @inalaapparao652 Před 9 měsíci

    All the best🎉

  • @tunimunicipality8057
    @tunimunicipality8057 Před 9 měsíci

    Superb video

  • @nithyavenky9820
    @nithyavenky9820 Před 9 měsíci

    Soo Nice..TakeCare UmaGaru💕...Good Persons 🙏💕

  • @sairajgandlekar2149
    @sairajgandlekar2149 Před 10 měsíci +3

    యేసు ప్రభు నామములో మీ ప్రయాణం మంచి జరుగును గాక దేవుడు మిమ్మలని ధీవించునుగాక ఆమెన్ బ్రధర్ ❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉🎉🎉❤🎉🎉🎉🎉❤🎉❤🎉❤

  • @srikanthchelpuri1472
    @srikanthchelpuri1472 Před 10 měsíci +1

    Meeru cheppe information kante ekkuva background locations, people and roads ni chusthanu nenu

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 Před 10 měsíci

    Beautiful video bro from Vizag

  • @raviy490
    @raviy490 Před 10 měsíci

    Nice vlog Uma

  • @vamsikrishnaravi
    @vamsikrishnaravi Před 9 měsíci

    Nice video bro...

  • @ashwintimeline
    @ashwintimeline Před 9 měsíci +2

    All the best to your world tour 👍 love from Muscat, Oman❤

  • @RupeshTeja
    @RupeshTeja Před 9 měsíci

    Aarogyam jagratha uma gaaru

  • @krishnadammu9472
    @krishnadammu9472 Před 10 měsíci

    Nice vlog bro

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 Před 10 měsíci

    Beautiful and different video

  • @KKS14338
    @KKS14338 Před 9 měsíci

    Bagunde super bro ❤❤

  • @manjunathkalakambam1347
    @manjunathkalakambam1347 Před 10 měsíci +1

    Good evening 🌆🔆 waiting for your video

  • @yop6278
    @yop6278 Před 9 měsíci

    Great anna

  • @pgs_goud
    @pgs_goud Před 9 měsíci

    Nice uma anna .. i m big fan of na anveshanaa.. now you are also my favourite and legend traveller ❤🎉

  • @korrapatiraghavendrara
    @korrapatiraghavendrara Před 9 měsíci

    Mr Uma, you are giving very useful information.

  • @vijayasisters113
    @vijayasisters113 Před 10 měsíci +1

    Uma garu god bless you

  • @user-pl1tn3cy7r
    @user-pl1tn3cy7r Před 9 měsíci

    UMA BROTHER SUPER CONGRATULATIONS

  • @rameshb656
    @rameshb656 Před 9 měsíci

    Super vlog uma bro

  • @VinayKumar-tl4kw
    @VinayKumar-tl4kw Před 10 měsíci

    Good evening Brother Rajhamundry 👌

  • @manjunathmanju8939
    @manjunathmanju8939 Před 10 měsíci

    I'm from Bengaluru ❤ uma bro

  • @durgeshgoud827
    @durgeshgoud827 Před 10 měsíci +1

    అన్నా మీరు ఇండియాకు ఎప్పుడు వస్తారు ఒక్కసారి మీతో సెల్ఫీ తీగాలనుంది

  • @sandeepsunny0007
    @sandeepsunny0007 Před 10 měsíci +1

    Love from Karnataka bengaluru ❤

  • @cvenkatappa8875
    @cvenkatappa8875 Před 9 měsíci

    Superb

  • @naresh-wi8ct
    @naresh-wi8ct Před 12 dny

    ❤అన్న.మా.జీసస్.దేవుడు.మీమిల్ని.మంచిగా.చుస్తాడున్న.ఓకే.

  • @chandrababum9097
    @chandrababum9097 Před 3 měsíci

    సూపర్ బ్రో 👍👍

  • @nagulshaik6010
    @nagulshaik6010 Před 9 měsíci +1

    Uma anna shirt baundi😄

  • @shaikmasthan4597
    @shaikmasthan4597 Před 10 měsíci

    Good video uma garu

  • @prabhakarmetri6371
    @prabhakarmetri6371 Před 10 měsíci

    Great job

  • @sandeepkumarkumar1330
    @sandeepkumarkumar1330 Před 10 měsíci

    Nice 👍 videos African peoples was very friendly

  • @bukkavenu1976
    @bukkavenu1976 Před 10 měsíci

    Keep going bro 💪💪 best of luck 🤞🤞🎉🎉

  • @shainiyoutubechannel8231
    @shainiyoutubechannel8231 Před 9 měsíci +1

    Super Anna

  • @ksrsbh
    @ksrsbh Před 10 měsíci

    Hello Uma..... గారూ

  • @manjus7789
    @manjus7789 Před 10 měsíci

    Waiting From morning Ur Videos Bro

  • @hydraarafat6525
    @hydraarafat6525 Před 10 měsíci +3

    Anna Always smile like this Anna
    Anna miru oka sari Somalia ki vellanadi anna ❤️❤️ oka sari explore chayandi anna
    I always full support you
    Love you Anna ❤️❤️ take care

  • @mudavathmahender8306
    @mudavathmahender8306 Před 9 měsíci

    అన్వేష్ కంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి bro అన్వేష్ ఏమో అమ్మాయిలతో జల్సాలు చూసి పికప్ అవుతున్నాడు
    సింహం లా నువ్వు వీడియోలు చేస్తున్నావు సూపర్ bro

  • @HeyFoodies
    @HeyFoodies Před 10 měsíci +8

    1 million 🎉 celebration epudanna

  • @Deeskshith_nath
    @Deeskshith_nath Před 4 měsíci

    నేను ఎలా వుంటే నీకు ఎందుకు. నీ మాటల్లో చాలా వ్యంగం గ వుంది. జై శ్రీ రామ్

  • @MsVenkatakumar
    @MsVenkatakumar Před 10 měsíci

    All the best brother❤

  • @v.harikrishnakrishna3812
    @v.harikrishnakrishna3812 Před 10 měsíci

    Good Evening Uma Annaya
    Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤

  • @BaramleMagar-cd7lv
    @BaramleMagar-cd7lv Před 10 měsíci

    Superb,,,

  • @VenateshKaparaboyina-zo8ls
    @VenateshKaparaboyina-zo8ls Před 7 měsíci

    Good👍👍

  • @chunchuraviteja7758
    @chunchuraviteja7758 Před 10 měsíci +1

    Haii uma garu❤

  • @narayanaraovadlamuri2088
    @narayanaraovadlamuri2088 Před 9 měsíci

    very nice and good video