కెన్యాలో భయంకరమైన మాఫియా వుండే వూరు | most dangerous place in nairobi kenya

Sdílet
Vložit
  • čas přidán 21. 10. 2023
  • కెన్యాలో భయంకరమైన మాఫియా వుండే వూరు | most dangerous place in nairobi kenya
    #naaanveshana #kenya #nairobi #slums #telugutraveller #prapanchayatrikudu #travel #traveling #traveller #travelvlog #adventure

Komentáře • 1,9K

  • @user-tl9gc3sf4z
    @user-tl9gc3sf4z Před 9 měsíci +815

    Namaste Anna, దసరా శుభాకాంక్షలు మీకు, మీ యాత్ర విజయం వైపు రామ బాణంలా ప్రపంచం మొత్తం వ్యాపించి మన భారత దేశం తెలుగు రాష్టం పేరు చరిత్రలో నిలిపారు Anna🤝 Naganathrp Adoni kurnool AP

  • @priyaaofficial7
    @priyaaofficial7 Před 9 měsíci +933

    కుదిరితే మిగతా గ్రహాలు కి వెళ్లి అక్కడ కూడా తెలుగులో మాట్లాడేస్తారు మీరు అన్వేష్ గారూ, మీరు నిజమైన ప్రపంచ యాత్రికుడు అండి 🤗👏.

    • @tggameboy9494
      @tggameboy9494 Před 9 měsíci +1

    • @thimmareddy3522
      @thimmareddy3522 Před 9 měsíci +4

      Love you ❤❤❤❤

    • @thimmareddy3522
      @thimmareddy3522 Před 9 měsíci

      WhatsApp number send me

    • @biomedtube3479
      @biomedtube3479 Před 9 měsíci +1

      మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థులు చాలా ప్రాంతాల్లో ఉన్నాయి

    • @ChandraguptaKing-js9rj
      @ChandraguptaKing-js9rj Před 9 měsíci +6

      అబ్బో.. పిసికావులే. పెండ 😂😂

  • @mamidipellymanoj
    @mamidipellymanoj Před 9 měsíci +15

    మీ కళ్ళతో ప్రపంచాన్ని మాకు చూపిస్తున్నందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @kadireswarraopadyalu
    @kadireswarraopadyalu Před 9 měsíci +5

    నువ్వు చేసే ప్రతి వీడియో కూడా excellent.... అస్సలు ఎక్కడ కూడా skip చేయాలనీ అనిపించదు... గ్రేట్ 👌అన్న.. . తెలుగోడి తడాక 💪 ప్రపంచానికి చూపిస్తున్నావు.... 🙏🙏🙏తెలుగు వాడిగా నేను గర్విస్తున్న 🙏🙏

  • @narasimharao1204
    @narasimharao1204 Před 9 měsíci +28

    Anvesh చెత్త కుప్ప లో నిలబడి పక్కనే మురికి కాలువను పెట్టుకొని introduction ఇచ్చిన ఏకైక యూట్యూబర్ కూడా నీవే. అన్ని రకాల అవార్డులను మీ సొంతం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను

  • @paulwin245
    @paulwin245 Před 9 měsíci +25

    Wow మాఫియాలో పిల్లలలను ప్రేమతో ముద్దుపెట్టుకున్న
    నీ మంచి మనసుకుకి
    జోహార్లు....
    అన్నయ 👏👏👏👏💐💐💐

  • @shaiknajini7342
    @shaiknajini7342 Před 9 měsíci +28

    భయం లో కూడా ఆనందాన్ని పంచుతునవ్ బ్రో మీరూ,,,,
    Take care bro,,

  • @banothsurender3148
    @banothsurender3148 Před 9 měsíci +6

    ప్రపంచీకరణ మిగిల్చిన విధ్వంసం తాలూకు ఆనవాళ్లు లా కనిపిస్తుంది. అందరూ బాగుండాలి, జైహింద్. 💪🇮🇳

  • @SrikanthbanjoGogarla-rw1qo
    @SrikanthbanjoGogarla-rw1qo Před 9 měsíci +167

    ఈ ప్రపంచంలో ఏ ప్రదేశానికైనా వెళ్ళి మాట్లాడే మాటల మాంత్రికుడు మా అన్వేష్ అన్నా...వీలైతే గ్రహాంతర వాసులతో కూడా మాట్లాడుతాడు❤😍

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 9 měsíci +25

      Ammo

    • @kalyankoneti6726
      @kalyankoneti6726 Před 9 měsíci +5

      😅😅😅😅😅

    • @Sampat1239
      @Sampat1239 Před 9 měsíci +2

      Super...

    • @kPoornesh
      @kPoornesh Před 9 měsíci +1

      Number petta Manu alians vasse call chespisa😂

    • @bonenagaveni5044
      @bonenagaveni5044 Před 8 měsíci

      @@NaaAnveshana అన్నా నువ్వు తెలుగు states గురించి చెప్తూ గొర్రెలు అనే పదం వాడవు కదా ఆ గొర్రెలు అనగానే నాకు Vinaykuyya and arjun volgs ఛానెల్స్ గుర్తుకు వచ్చాయి. ఆ ఛానెల్స్ ను falow అయ్యే 6 లక్షల మంది బుర్ర లేని గొర్రెలకు నిజం ఏది fake ఏది అని ఆలోచించే బుర్ర లేదు😂😂😂

  • @style-HP786
    @style-HP786 Před 9 měsíci +39

    సవకానంద స్వామి గారికి దసరా శుభాకాంక్ష లు......from telangana

  • @swaroop10491
    @swaroop10491 Před 9 měsíci +10

    Ilaanti scary and unexplored places ni chupinchi, and mana ki unna soulabhyaalu nu inka respect ichche laaga chestunnaru Anvesh gaaru meeru !! God bless you and may you make more such informative videos😊😊 Please do take care of yourself and your health in this process.

  • @Vs_healthtips
    @Vs_healthtips Před 9 měsíci +5

    నీకు హెల్ప్ చేసిన ఆ ముగ్గురికి.. ధన్యవాదాలు 🎉❤

  • @seelamsuresh698
    @seelamsuresh698 Před 9 měsíci +106

    మల్కాపురం కుర్రాడు...
    దేశాలను వేలేస్తున్నడు... ❤
    జై సవకానంద స్వామి.....❤❤❤❤❤❤❤

    • @vishnuvikasreddy588
      @vishnuvikasreddy588 Před 9 měsíci +1

      😂😂

    • @prakashrao5397
      @prakashrao5397 Před 9 měsíci +2

      Savakandha Swamji Bagundi bale bagundi.

    • @rajukollu9
      @rajukollu9 Před 8 měsíci

      @@sarcastic_us.7839 sorry bro, over excitement. Are you happy. Are are endira lanj.......ka. now you can imagine and judge my spelling is correct or not.

  • @sureshpeketi-pt3qh
    @sureshpeketi-pt3qh Před 9 měsíci +26

    who is naa anveshana? I am sarch
    In conclusion, Naa Anveshana is more than just a CZcamsr; he is a global traveler, storyteller, and fitness enthusiast. Through his captivating travel experiences, he has forged a deep connection with his audience and established himself as a household name in the Telugu CZcams community.......okna happy naaa Ila evaruina msg chesara Naku oka like vesukondi❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @PradyumnakowsikMSSDCIO
    @PradyumnakowsikMSSDCIO Před 9 měsíci +7

    Visited Nairobi but never saw the dark side of it.Hats off to you for your guts for showing the other side of the country like slums and the thug life.Hope you have much more future journeys and provide more information.Thankyou Anvesh garu.

  • @MAHIGAMER-hy3uw
    @MAHIGAMER-hy3uw Před 9 měsíci +8

    Happy Dussera.... అన్నయ్య గారు మీ యాత్ర..... ఎప్పటికి ఆగకుండా నిరంతరం ఈ వాయువుల 194 దేశాలలో మీ పాదం మోపాలని నేను కోరుకొంటున్నాను..... అలానే మన దేశం పేరు అందులోనూ మన 2 తెలుగు రాష్ట్రాల పేర్లు మారుమ్రోగంలీ......

  • @Sreenureddy-d2t
    @Sreenureddy-d2t Před 9 měsíci +296

    నా అన్వేషన అన్న ఫాన్స్ లైకులు కుమ్ముకోండి

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před 9 měsíci +31

      Ammo thanks

    • @Sreenureddy-d2t
      @Sreenureddy-d2t Před 9 měsíci +7

      @@NaaAnveshana happy దసరా అన్నయ్య ఇక్కడ అందరు పండగ చేసుకుంటున్నారు మీరు మాత్రం ఎక్కడో ఉన్నారు

    • @user-sriram88308
      @user-sriram88308 Před 9 měsíci +3

      Nen fan kante ekkuva ..devotee ni😂😂

    • @PraveenPeriyar
      @PraveenPeriyar Před 9 měsíci +1

      ​@@NaaAnveshanaహాయ్ అన్వేష్ నువ్వు మా ఊరివాడివి ఐనందుకు చాలా ఆనందంన్గా వుంది ♥️ love u 😘👈

  • @Prayanikudu
    @Prayanikudu Před 9 měsíci +12

    మసిని ప్రేమించే చీకటిని రోజూ చూస్తాను...కానీ ఇలా ప్రతీ విషయాన్ని ప్రేమించే మనిషిని చూడటం అరుదు.
    అన్వేష్ అనేది పేరు కాదు అది ఒక బిరుదు...😜

  • @rmanikantastudio291
    @rmanikantastudio291 Před 9 měsíci +4

    విజయదశమి శుభాకాంక్షలు అన్నయ్య 💐💐🎉🎉
    మీ ప్రపంచ యాత్ర నిర్వీరామంగా కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా 😍

  • @naagramam2869
    @naagramam2869 Před 9 měsíci +5

    అన్వేష్ అన్న అ ప్రాంతం అంత చెత్తతో నిండి ఉంది అక్కడ ప్రజలు ఎలా నివసిస్తున్నారో అన్న ని ఆరోగ్యం జాగ్రత్త ❤️ దసరా పండగ శుభాకాంక్షలు 💐💐💐

  • @user-hx4ys1wr2o
    @user-hx4ys1wr2o Před 9 měsíci +8

    నా అన్వేషణ అన్న రిస్క్ అయినా బయంలేకుండ వీడియో తీసారు No1 చానల్ 🎉

  • @santhoshkumar-pr5hs
    @santhoshkumar-pr5hs Před 9 měsíci +6

    ఊరికి రాలేదు పేరు''''' అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు""" అడ్డాల కే అడ్డా అన్వేషణ అడ్డ మాఫీ అయినా టోపీయ అయినా అన్వేషణ హీరో🎉 విజయదశమి శుభాకాంక్షలు అచ్చే విజయదశమి లోపు 5M subscriber కావాలని దుర్గమ్మ తల్లికి కోరుకుంటున్నాం...🎉🎉

  • @jcreddy108
    @jcreddy108 Před 9 měsíci +3

    నిజంగా నువ్వు తోపు, ఇప్పుడు వప్పుకొంటున్న అన్వేష్ ❤❤

  • @prakashnalimela8464
    @prakashnalimela8464 Před 9 měsíci +4

    మీ జన్మ ధన్యం bayya.
    మీకు జీవిత సంపూర్ణ సాఫల్యత అవార్డు ఇవ్వాలి.🎉🎉😊

  • @kumaraswamythallapudi6990
    @kumaraswamythallapudi6990 Před 9 měsíci +4

    Love you అన్నయ్య....కొంచం జాగర్త అన్నయ్య. మీ videos మాకు ఎంత అవసరమో మీ హెల్త్ కూడా మాకు imp

  • @saikrishna7566
    @saikrishna7566 Před 9 měsíci +7

    దసరా శభాకాంక్షలు అన్న. అందమైన ప్రదేశాలు అందరూ చూపిస్తారు. కానీ మీలా విభిన్నమైన ప్రదేశాలు చూపించటం అందరివల్ల కాదు, అదీ ఆఫ్రికా లో. Great job anna. Keep rocking

  • @bulletchannel951
    @bulletchannel951 Před 9 měsíci +2

    అన్వేసి అన్న తోపు పరుపు తురుము తొక్క తోలు ఇవ్వని మన అన్న పొట్టోడికి కుదరదు ఎందుకంటే అన్నే చెప్పేసాడు అవన్నీ సినిమాలోనే అని అయినా పర్వాలేదు అన్నాయి మీరు సూపర్ ❤️

  • @Rambobba
    @Rambobba Před 9 měsíci +10

    Very remote places in Kenya 🇰🇪 great that you visited worst places first … Kenya lo airtel is good 👍🏻

  • @DABAALIMANJU
    @DABAALIMANJU Před 9 měsíci +10

    అన్న నీకు ధైర్యం ఎక్కువే 😊

  • @suryaganta6743
    @suryaganta6743 Před 9 měsíci +12

    సూపర్ అన్నయ్యా ఇలా వుండాలి కాస్త చూడటానికి మజా వస్తుంది..
    అసలే వాళ్ళు కెన్యా వాళ్ళు కాస్త జాగ్రత అన్నా..

    • @arfaatshahzz5924
      @arfaatshahzz5924 Před 3 měsíci

      manushulu kaada

    • @suryaganta6743
      @suryaganta6743 Před 3 měsíci

      @@arfaatshahzz5924 బ్రో కెన్యా లో క్రైమ్ రేట్ ఎక్కువా...సో అందుకే మేసేజ్ పెట్టా

  • @RAJASEKHAR-yf7ld
    @RAJASEKHAR-yf7ld Před 9 měsíci +2

    కెన్యలో కేటు గాడు... Love U always bro❤

  • @dasaryswamydasu7730
    @dasaryswamydasu7730 Před 9 měsíci +8

    దసరా శభాకాంక్షలు అన్న గారు.. happy journey for your wonderful adventures ❤

  • @baluks1719
    @baluks1719 Před 9 měsíci +4

    అన్వేషణ తోపు దమ్ముంటే ఆపు అన్న నువ్వు సూపర్

  • @yalamanchiliprasad9220
    @yalamanchiliprasad9220 Před 9 měsíci +8

    అన్నయ్య చాల కష్టపడుతున్నారు❤

  • @dasarimurthy6863
    @dasarimurthy6863 Před 9 měsíci +2

    అన్న మీరు అక్కడ తిరుగుతుంటే... చూస్తున్న మాకే భయం వేస్తుంది... మీరు జాగ్రత్త bro...

  • @gurramjana
    @gurramjana Před 9 měsíci

    Go ahead Anvesh !
    Blessed are you !
    తుఫాన్లు,భూకంపాలు,యుద్ధాలు,ప్రకృతి బీభత్సాలు,మాఫియా స్థావరాలేవీ నీ అంతెరుగని అన్వేషణ నెదుర్కో లేకున్నాయి.సాహిసికుడా ! జోహార్లు !జేజేలు ! శుభాకాంక్షలు, శుభాశీస్సులు !

  • @Srinivasulunaika-wu2qz
    @Srinivasulunaika-wu2qz Před 9 měsíci +12

    నా అన్వేష్ అన్నగారికి దసరా పండగ శుభాకాంక్షలు ఆ దుర్గ మాత ఆశీస్సులతో నీ ప్రపంచ యూట్యూబ్ యాత్ర దిగ్విజయంగా జరగాలని మాతాకు రోజు మేము పూజ చేస్తున్నాము జై మాతాజీ 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @suryadev5048
    @suryadev5048 Před 9 měsíci +57

    అన్వేష్ గారికీ కుటుంబ సభ్యులకు, ఫాలోవర్స్ కి, ఫ్యాన్స్ కి, నా యొక్క ఈ దసరా పండుగ (విజయదశమి) శుభా కాంక్షలు అందరూ హపీగా ఉండాలి ❤

  • @ramagonivenkat8627
    @ramagonivenkat8627 Před 9 měsíci +1

    ❤*!! శమి శమయతే పాపం, శమి శత్రు వినాశనం* *అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శిని !!* తమరు అందరూ సుఖసంతోషాలతోటి అష్ట ఐశ్వర్యాలతోటి పాడి పంటల తో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీరు చేపట్టిన ప్రతీ పని విజయం సాధించాలని, ఆ దుర్గా దేవి ఆశీస్సులు మీపైన ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తి గా కోరుకుంటూ మీఅందరికి విజయదశమి ( దసరా ) శుభాకాంక్షలు...

  • @chamakuri8791
    @chamakuri8791 Před 9 měsíci +1

    మురికి వాడలు మనకి లేవేంటి చెత్తగా ఉంది

  • @kishore838
    @kishore838 Před 9 měsíci +4

    10:30 🖤❤🖤❤🖤 real happiness @naaanveshana 🥰

  • @sudharshanavamsi
    @sudharshanavamsi Před 9 měsíci +11

    Please take care brother.. due to environment issue in Kenya.. lots of decisis are coming and even lots of people dying because of that 😢

  • @LokeshG2711
    @LokeshG2711 Před 9 měsíci +1

    Hi anvesh అన్నా, ఆ Nautica white cap నేనూ ఒకటి కొన్నా నిన్న, బొచ్చుకీ బోడిగుండుకీ అనుసంధానమైనది, ఎంతైనా భలే oufit వేస్తావన్నా, universal friendly... big fan from India♥️

  • @TullyTeja1982
    @TullyTeja1982 Před 9 měsíci +5

    very informative video as always ❤

  • @mavoorilomeru9687-tc1ft
    @mavoorilomeru9687-tc1ft Před 9 měsíci +8

    అన్న.... మి వాయస్ తో world cup కామెండ్రి తెలుగు లో అలకించాలని పెద్ద కోరిక......
    Brother దసరా శుభాకాంక్షలు..
    🫵అన్న ఆరోగ్యం జాగ్రత్త.. 👍
    విశాఖపట్టణం..

  • @globalkannadiga
    @globalkannadiga Před 9 měsíci

    Happy exploring brother ✌️😎🥳

  • @Suswara_Vaneelu
    @Suswara_Vaneelu Před 9 měsíci +6

    ప్రపంచంలో ఏ దేశంలోనూ,ఏ ప్రాంతాన్ని వదలకుండా చూపిస్తున్నారు, అన్వేష్ గారు మీకు దసరా పండుగ శుభాకాంక్షలు అండి

  • @mallelamahesh1048
    @mallelamahesh1048 Před 9 měsíci +19

    ప్రపంచంలో ఏ ప్రదేశానికి అయినా వెళ్లే ఏకైక యాత్రికుడు మా అన్వేష్ అన్న

  • @balu_creation__01
    @balu_creation__01 Před 9 měsíci +3

    World lo best CZcamsr nuvve anna❤ niku appudu support gaa untam 🤗 miru elage mundhuki vellali 😊real hero ❤

  • @srikarreddy9447
    @srikarreddy9447 Před 9 měsíci +2

    Happy Dasara Naa Anveshana It will be good at least if you visit your family during festivals. I think they miss you a lot, but anyhow, happy Dasara to you and your family members.

  • @suryaarts3895
    @suryaarts3895 Před 9 měsíci

    అన్నా మీ వీడియో సూపర్....అంత స్లమ్ ఏరియాలో కూడా తిరిగి చూపిస్తున్నారు....అంత దుర్గంధం లో ను తిరిగి చూపిస్తున్నారు.... నిజానికి మీకు దండం పెట్టాలి... ఎవరు ఇలా చూపించలేదు... మీరు గ్రేట్ అన్నా

  • @Chandu-love
    @Chandu-love Před 9 měsíci +10

    దసరా శుభాకాంక్షలు బ్రో మీకు మీ కుటుంబ సభ్యులకు 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @abhilashreddy9677
    @abhilashreddy9677 Před 9 měsíci +3

    Vammoo chala bagundhi anna video

  • @samidappanbktontrassociati8402
    @samidappanbktontrassociati8402 Před 9 měsíci +2

    అన్వేష్ అన్నా మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు...
    వీడియో సూపర్.....👌😍

  • @ratnalasai8824
    @ratnalasai8824 Před 9 měsíci +8

    Hii Anna, we r from Andhra Pradesh, now we r doing water project in Zanzibar Island, Please Come Zanzibar Anna, lot of telugu people are waiting for u Anna

  • @bhagyalakshmi9627
    @bhagyalakshmi9627 Před 9 měsíci +4

    All the best తమ్ముడు 🎉🎉
    Dasara subakanshalu తమ్ముడు 🎉🎉

  • @siddukumarkummari7942
    @siddukumarkummari7942 Před 9 měsíci +3

    మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు అన్న❤❤❤❤❤

  • @mekakisshore5855
    @mekakisshore5855 Před 9 měsíci +1

    మారి టూ మచ్ అన్న అన్వేషణ కంపు నీ లైక్ చేయమంటున్నారు ఇది టూ మచ్😮😮

  • @Ritu.Family143
    @Ritu.Family143 Před 9 měsíci +1

    Great ❤anna

  • @jagansanapala3455
    @jagansanapala3455 Před 9 měsíci +9

    అన్వేష్ అన్న నీకు పెంట కుప్పలు, మురికి కాలువలు చూడాలి అనిపిస్తే కెన్యా వరకు వెళ్ళాలా మన భారతదేశం లో చాలానే ఉన్నాయి 😀 . విజయదశమి శుభాకాంక్షలు అన్న

  • @gowthamorton
    @gowthamorton Před 9 měsíci +3

    Mr. Annn baipadtunadu to the Early Humans ki........ Waaat a Great Feeling💚💚💚💚💚💚💚💚💚

  • @DrEaMbOyBSK.
    @DrEaMbOyBSK. Před 9 měsíci +1

    Twinkle Twinkle Little Star naa anveshana mama super star

  • @TheKiranlntecc
    @TheKiranlntecc Před 9 měsíci

    Very excited to see new places Annaya

  • @jallipallikrishnasaikumar5080
    @jallipallikrishnasaikumar5080 Před 9 měsíci +9

    Anna first view and first comment super video bro enjy the life and stay safe and healthy life bro 🎉🎉

  • @naidulennart6956
    @naidulennart6956 Před 9 měsíci +3

    Kids are so happy when you are giving money for them God bless you Anna 🙏

  • @dadsgirl8388
    @dadsgirl8388 Před 9 měsíci +2

    Intro bagundi anna...Kenya lo mafia mamuluga ledhuga bagaa explore chesaru anna....takecare

  • @sganeshbgmi
    @sganeshbgmi Před 9 měsíci +2

    India లో అందగాడికి... ఒక like వేసుకొండ్రో..🤣🤣

  • @rajujinukuti9372
    @rajujinukuti9372 Před 9 měsíci +3

    Daily episode I'm never missbro Exalent

  • @Naveenchowgoni
    @Naveenchowgoni Před 9 měsíci +19

    A day started with watching Naa anveshana ❤❤❤❤

  • @ayyappaswamisunkara1653
    @ayyappaswamisunkara1653 Před 9 měsíci +1

    అన్న నువ్వు chocolate కి ఇచ్చిన అమౌంట్ అ పిల్లలు కళ్ల లో చాలా ఆనంద వచ్చింది

  • @ravichandrakallubai6581
    @ravichandrakallubai6581 Před 9 měsíci +4

    Take care of yourself and your health anna happy Dussehra also ❤

  • @jspksports
    @jspksports Před 9 měsíci +5

    I wish you happy Dasara Anveesh Anna from Vizag .. Sasha verrudu Sagara Melisa 🧕 Kanyaaa😂😂😂

  • @BanishettyVenkateshh
    @BanishettyVenkateshh Před 9 měsíci

    బ్రదర్ మీరు చాలా జ్ఞానవంతులు దేవాది దేవుడు మీ పట్ల ఒక గొప్ప కార్యం చేయబోతోండు..
    బనిశెట్టి వెంకటేష్ వరంగల్ ,,

  • @user-zz2bl5rn4e
    @user-zz2bl5rn4e Před 9 měsíci

    అన్నా రియల్ గా సూపర్ నేను చాలామంది యూట్యూబ్ కోసం చూశాను గాని నీలాంటి యూట్యూబర్ ఇదే ఇదే చూడ్డం సూపర్ అన్న నాకు బాగా నచ్చింది ఈ వీడియో

  • @Rapoluhemanth
    @Rapoluhemanth Před 9 měsíci +5

    Love from srisailam🥰
    Happy dussehra Anna

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Před 9 měsíci +40

    అన్వేష్ అన్న కుటుంబ సభ్యులు అందరికీ దసరా శుభాకాంక్షలు🎉🎉🎉❤

  • @kalyansrivatsava
    @kalyansrivatsava Před 9 měsíci +1

    ANVESH number 1youtuber....

  • @SukumarTarak
    @SukumarTarak Před 9 měsíci +4

    కువైట్ లో మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు 🙂🙏

  • @srisriki3557
    @srisriki3557 Před 9 měsíci +6

    Daily episode never miss u bro 😘from bangalore..

  • @huyredchuizfn3892
    @huyredchuizfn3892 Před 9 měsíci +1

    Anveshuuuu Ye video chuseka my inner feeling.
    Dondam ra dhutha 🙏🙏🙏🙏

  • @prakash_B3412
    @prakash_B3412 Před 9 měsíci +6

    Happy దసర anna❤🎉

  • @RojaSSRVolgs
    @RojaSSRVolgs Před 9 měsíci +3

    మీకు మీ కుటుంబ సభ్యులకు అందరికీ దసరా శుభాకాంక్షలు🥰🇮🇳🙏

  • @haindavivlogs819
    @haindavivlogs819 Před 9 měsíci

    Vijaya dasami subhakankshalu anvesh bro and to your family too.

  • @harish-zc3pw
    @harish-zc3pw Před 9 měsíci

    Super anna nuvu thopu ani opukuntalevu

  • @hanmanthbuka8958
    @hanmanthbuka8958 Před 9 měsíci +5

    మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా పండుగ శుభాకాంక్షలు🎉 బ్రదర్ బెస్ట్ ఆఫ్ లక్😊

  • @anandreemala4182
    @anandreemala4182 Před 9 měsíci

    ❤️❤️❤️❤️❤️ bro maku తెలియని ప్రదేశాలు అన్ని చూపిస్తునందుకు tq

  • @krishnaaa-hv1ty
    @krishnaaa-hv1ty Před 14 dny

    Super duper ga undhi

  • @pothannasetti
    @pothannasetti Před 9 měsíci +3

    Anna u can make documentary on this 😊

  • @bhaskarjetla8872
    @bhaskarjetla8872 Před 9 měsíci +7

    AFRICA NEVER BORE ❤

  • @deepakramthurupati903
    @deepakramthurupati903 Před 9 měsíci

    Nuvvu మామూలు అడి వి కాదు అన్నో,,,, ని కన్నులు తో ,అందరి కళ్లుకి చూపిస్తున్నావు ,,,, great bayya ,,i love u Anna ❤❤❤

  • @sureshnadimpally5697
    @sureshnadimpally5697 Před 9 měsíci

    Risk chesi mari alanti area chupinchavu nice bro

  • @devipriyanka2451
    @devipriyanka2451 Před 9 měsíci

    Very nice anna dasara subhakankshalu take care of u

  • @rojaquotes
    @rojaquotes Před 9 měsíci

    Chala baga hard work chesaru anvesh smell bharinchukuntu

  • @mekakisshore5855
    @mekakisshore5855 Před 9 měsíci +1

    నువ్వు వెళ్తున్నావు చెబుతున్నావు కానీ నీ మనసులో భయం అలాగే ఉంది😂😂😂

  • @satishbevara8085
    @satishbevara8085 Před 9 měsíci

    Hiiii Anna video super and happy dasara anna

  • @hiiamarjun6695
    @hiiamarjun6695 Před 9 měsíci

    అన్నా నువ్వు నాకన్న చిన్న వాడివొ పెద్ద వాడివొ తెలియదు కానీ నువ్వు మొనగాడివి నువ్వు గ్రేట్ అన్నే డబ్బు తో సమాధానం చెబుతున్నారు మానవత్వలు బొంగు భోషాణం అందకుండా జనానికి ,సారీ ఫర్ ది లేట్ నేను బిజినెస్ చేస్తాను దసరా కధా అందుకే లేట్ అయ్యింది,

  • @sravankumarfruitlops
    @sravankumarfruitlops Před 9 měsíci

    Happy Dasara 🎉
    Nice video liked it so much
    Keep go on 👍 enjoyed the video waiting for new videos 📸.

  • @vamsi956
    @vamsi956 Před 9 měsíci +1

    దసరా శుభాకాంక్షలు అన్నా
    ,మీ డైలాగ్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. Congratulations🎉🎉,

  • @satishv6701
    @satishv6701 Před 9 měsíci +2

    🙏మీకు మరియు మీకు కుటంబం సభ్యులు కు దసరా శుభాకాంక్షలు అన్న 🙏

  • @openinnovation5858
    @openinnovation5858 Před 9 měsíci +2

    In Hyderabad so many tollywood Stars waiting for your content ur great Ur rocking 🎉🎉🎉🎉