Fisherman Village In Morondava Madagascar

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • madagascar, morondava, Fishermans village in morondava Madagascar
    madagascar, famine, antananarivo, madagascar travel, east africa, poverty, africa, madagascar drought, madagascar famine, madagascar tourism, Poor people in Madagascar
    #naaanveshana #madagascar #telugutraveller #traveling #traveller #travelvlog #travel #adventure

Komentáře • 1,4K

  • @MagaaduBava
    @MagaaduBava Před rokem +621

    ఈత సరిగ్గా రాకపోయినా, ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని, వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నా, లంక గ్రామాన్ని చేరి చూపించావు చూడూ, hats off! 🔥👍🏻👏🏻

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +73

      Mari ela ellali bro lankaki tappadukada

    • @MagaaduBava
      @MagaaduBava Před rokem +51

      @@NaaAnveshana ఈ తెగింపుకేగా మేము నీ వీడియోస్ ని ఫాలో అయ్యేది 😎🔥

    • @srikanthramagiri5175
      @srikanthramagiri5175 Před rokem +5

      @@NaaAnveshana hi annay

    • @pradeepyadhav828
      @pradeepyadhav828 Před rokem +4

      @@NaaAnveshana super bro .take care you health bro 🥰

    • @mounicareshu4678
      @mounicareshu4678 Před rokem +3

      Chala baga chepperu bro meru jagrtha

  • @sathwiklucky8850
    @sathwiklucky8850 Před rokem +76

    మా ఆర్థికపరిస్థితితో మేము ఎలాగో చూడలేము. కానీ నీ కళ్ళతో మాకు ప్రపంచం చూపిస్తున్నావ్ Thankyou so much Anna... ❤️

  • @samsreegogarlagogarla7654
    @samsreegogarlagogarla7654 Před rokem +119

    అంత వేగమైన ప్రవాహంలో చిన్న పడవలో వెళ్ళావంటే ఏం గుండె రా అది...ఆ గుండె బ్రతకాలి❤️😍

  • @manmadhuduvijay4148
    @manmadhuduvijay4148 Před rokem +180

    అన్వేష్ అన్న పాపం పేద ప్రజలకు మరి కొంచెము సహాయము చేసి మన భారత దేశం యొక్క మంచి మనస్సు ను వాళ్ళ కు తెలియజేయాలి.

    • @srvideos6648
      @srvideos6648 Před rokem +2

      Nuv oka 10 k panpinchu bro manodu chesthadu😀

    • @gandhibollepalli3432
      @gandhibollepalli3432 Před rokem +1

      @@srvideos6648 అన్న నోటి సహాయం మాత్రమే చేస్తారు....నోటు సాయం కాదు

  • @Badana143
    @Badana143 Před rokem +235

    మొత్తానికి మా అన్వేష్ అన్న వీడియో పెట్టాడు ...ధన్యవాదాలు అన్నా.👍👍

  • @rameshkumbham7571
    @rameshkumbham7571 Před rokem +54

    నువ్వు ప్రపంచ యత్రికునివి కాదు ప్రపంచ సాహస యత్రికుని అన్వేష్ అన్న🙏🙏👍

  • @anandpenumatcha7097
    @anandpenumatcha7097 Před rokem +30

    ప్రకృతి కన్నెర్ర చేస్తున్న.......
    వెనుకంజ వేయకుండా ముందుకు సాగిపోతున్న సోదరా శుభోదయం మీకు......

  • @deepubommidi6205
    @deepubommidi6205 Před rokem +48

    దేశ బాషలందు తెలుగు లెస్సా అని అన్ని దేశాల వారీకి చుపించావు ,మన తెలుగు వారి గొప్పతనం ని విడియెస్ చుసాక తెలుస్తుంది , my support always with you my dear brother 😊😊😊

  • @rajeshketa9685
    @rajeshketa9685 Před rokem +58

    Morning లేచిన వెంటనే Coffee తాగుతూ వీడియో చూస్తే Next level 🙌❤️❤️❤️🙌

  • @maheshpati1645
    @maheshpati1645 Před rokem +36

    ఇలాంటి అద్భుతమైన పుణ్యభూమిలో పుట్టి స్వేచ్ఛ స్వతంత్ర అనుభవించుకుంటూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కొందరు దరిద్రపు వ్యక్తులు వాళ్ళకి బుద్ధి రావాలి ఇలాంటి వీడియోలు చూసి 🙏🇮🇳

  • @muni-e5o
    @muni-e5o Před rokem +70

    No other Telugu traveller is able to do this type of adventure. Hats off to you bro...🔥🌊🌊🌊

  • @Meesala_Raju
    @Meesala_Raju Před rokem +14

    ఓరి నాయనో ... ప్రాణాలను రిస్క్ చేసి ఏంది అన్నా 😳 .... అన్నకో like వేసుకోండి

  • @g.ranjithkumar7340
    @g.ranjithkumar7340 Před rokem +57

    నా భారత దేశం చాల గొప్పది వంద కోట్ల జనానికి కూడా అన్నం పెడుతున్న దేశం

    • @aspalanaducreations478
      @aspalanaducreations478 Před rokem

      Mari yendhuku India lo biggers vunnaru

    • @iconicgamingff4251
      @iconicgamingff4251 Před rokem

      ​@@aspalanaducreations478edhi kuda correct gaa sir 2023

    • @krishnajatangi6206
      @krishnajatangi6206 Před rokem

      ఒక రైతు పండిస్తే తక్కువ ధరకు అమ్మి తే తింటున్నారు

    • @AnilKumar-uu3np
      @AnilKumar-uu3np Před rokem

      Anduke vyavasayamnlekapothe prapanchame ledu....

  • @raniactorvlogschannel3467

    ఓ మై గాడ్ చాలా రిస్క్ తీసుకున్నారు వాటర్ లో థాంక్ గాడ్ మనం మన భారత దేశంలో పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను నైస్ వీడియో 👏👏👏👍

  • @SrinivasaPlaystation
    @SrinivasaPlaystation Před rokem +15

    ఏదయినా ధైర్యముగా ఎదుర్కునే దమ్మున ట్రావెలర్ అన్వేష్ అన్న..జిందాబాద్ ❤️

  • @veerraghavareddy8790
    @veerraghavareddy8790 Před rokem +6

    హాయ్ తమ్ముడు అన్వేష్ వీడియో చాలా బాగుంది ఎప్పుడూ అందమైన ప్రాంతాలే కాదు పేదరికం కూడా చూపిస్తే మన పిల్లలకి తెలుస్తుంది మన దేశంలో అన్ని వసతులు ఉండి బాగా చదువుకొని వారికి ఓ గుణపాఠం లా .తూఫాన్ లో చాలా రిస్క్ చేసి పడవ ప్రయాణం చేశావు .....బాగుందా అని అడిగితే ...అంత తుఫాన్ లో నీ అంకితభావం బాగుంది వాళ్ళ దారిద్య్రం బాలేదు . అంతే...అక్కడి నుండి నీకు రిలీజ్ ఎప్పుడు తమ్ముడు .
    ...ప్రతి దేశంలోనూ .. గర్ల్ ఫ్రెండ్ ఉండాలి గా మరీ ఇక్కడ....... తగల్లేద....🤔😜😘👌🙌👍

  • @vaishnavi97748
    @vaishnavi97748 Před rokem +25

    Hii Anna, 🙏 99like,8comment,,,
    మీరు చాలా గ్రేట్ అన్న,,, నా లాంటి తెలియని సభ్యులు కోసం మీరు ఇప్పటికి ఎన్ని దేశాలు కంప్లీట్ చేసారు,,, మాకోసం దేశాలు చూపించాలని మీ అమ్మ మీ ఊరు వదిలి చాలా చేస్తున్నారు,, మీరు చాలా చాలా గ్రేట్ ❤️🙏🌹😍🥰

  • @gurramjagadhesh4781
    @gurramjagadhesh4781 Před rokem +7

    నువ్వు గ్రేట్ అన్న నువ్వు చాలా రిస్క్ చేసి మాకు ప్రపంచాన్ని చుపిసున్నవ్ నీకు దేవుడు ఉంటాడు అన్నా

  • @sastrybunga6880
    @sastrybunga6880 Před rokem +5

    అన్వేషా!....
    చాలా జాగ్రత్తగా వుండండి.
    దేవుడు మిమ్ములను జాగ్రత్తగా బయటకు తీసుకు రావాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @chengaiahp4963
    @chengaiahp4963 Před rokem +4

    మడగాస్కర్ లో యింత బీదరకమా,అయ్యో పాపం.అన్వేష్ గారు నీ పడవ ప్రయాణం చాలా బాగున్నది.మొత్తం మీద నీవు దైర్యం గా ఉండి వీడియో చేస్తున్నందుకు నా జోహార్లు ,గుడ్

  • @srihoney6262
    @srihoney6262 Před rokem +3

    నా చిన్నప్పుడు మా ఊరి లాగా నా చిన్ననాటి జ్ఞాపకం లాగా ఉంది ఆ ప్లేస్

  • @ramarao8118
    @ramarao8118 Před rokem

    చాలా భయమేస్తోంది.మీరెలా ఈ పరిస్థితులు తట్టు కుంటున్నారో....మీదైర్యానికి జోహార్...చాలా కష్టం.goodluck.

  • @Kiran-630
    @Kiran-630 Před rokem +10

    అవినీతి లేకపోతే భారత దేశం ప్రపంచం లోనే ముందు స్థానం లో ఉంటుంది .....బట్ అయిన ఇప్పుడు మనం సమయానికి భోజనం చేస్తున్నాం చాలు🙏

  • @bhagavanpampana
    @bhagavanpampana Před rokem +3

    Super Anna nee ధైర్యme neeku thoduga neevu ముందుకు వెళ్ళి వారికి సహాయము చేయుట నాకు చాలా నచ్చింది అక్కడ పిల్లలను చేరదీసి వారి ఆకలి తీర్చుటకు ఆ దేవుడే నిన్ను అక్కడికి పంపినట్లు అయింది 👌👌🙏👍👍

  • @jayaallinone7125
    @jayaallinone7125 Před rokem +8

    ఎంత కష్టం వచ్చిన నవ్వుతూ అన్నీ అందరూ చూసేలా బయట ప్రపంచం తెలియనివారికి చాలా ఇన్స్పిరేషన్ మీరు 👍👍

  • @naveenkumarnagothi8786
    @naveenkumarnagothi8786 Před rokem +4

    అద్భుతమైన వీడియో , అన్వేష్ గారికి ఎల్లప్పుడూ దేవుడు సహాయం చేయాలని కోరుకుంటూ,🙏

  • @thammisettichandrasekhar2230

    Thanks for everything you do my dear bro Anvesh! You inspire lot of people. Your valuable words about education and importance of food to kids is really appreciated. Please keep reminding them whenever you get a chance. Stay safe , take care of your health. Good health and happiness be with you all the time . God Bless!

  • @bhuvanagarapati3709
    @bhuvanagarapati3709 Před rokem +1

    Very nice video, మీరు పిల్లలకు ఇచ్చే మేసేజ్ మాత్రం సూపర్ చాలా కష్టపడ్డారు take care

  • @harishking..7053
    @harishking..7053 Před rokem +15

    అన్వేష్ అన్న అభిమానులు ఎంత మంది ఉన్నారు చెయ్యండి 🙏

  • @swethasaraswathi8850
    @swethasaraswathi8850 Před rokem +2

    Yesterday anta chusamu bro mee video kosam finally chusam

  • @thenatureinvillage
    @thenatureinvillage Před rokem +49

    You are daring, dashing, fearless, adventurous and heroic personality brother!

  • @venkatavarunkumarreddy9119

    అబ్ధుతం, కాకపోతే పేదరికం అంత్యంత బాధిస్తుంది, సూపర్,మీ గురించి యెంత చెప్పినా తక్కువే అన్వేష్...

  • @vijjua2z975
    @vijjua2z975 Před rokem +50

    Anna ,daily pettu anna videos,we r addicted to ur videos , the day is not good without seeing ur videos

  • @nirmalababy3885
    @nirmalababy3885 Před rokem +1

    Chudataniki bagundi anedanikanna badhaga undi peda deshamlo akkadi prajalu valla jeevana vidhanam alanti island lo yela bratukutunna vallani chupincharu aa pravahanni chustunte ne bhayamestundi aa pravahanni lekka cheyakunda velli chupinchina meku joharlu aa prajalanu chustunte kallalo neelu vastundi vallandarini aa devudu kapadani Tq god bless you meru jagrathaga undandi anveshgaru

  • @user-ex4ci3de9k
    @user-ex4ci3de9k Před rokem +42

    నువ్వు తిరిగిన అన్నీ దేశాల్లో నాకు నచ్చని దేశం ఏదైనా ఉందంటే అది మడగాస్కర్ 😔

    • @NaaAnveshana
      @NaaAnveshana  Před rokem +5

      Ayyo bro

    • @user-ex4ci3de9k
      @user-ex4ci3de9k Před rokem

      @@kishor12302 బ్రదర్ నా కామెంట్ సరిగ్గా చదవండి... నచ్చలేదు అని అన్నాను

    • @user-ex4ci3de9k
      @user-ex4ci3de9k Před rokem

      @@NaaAnveshana కేవలం రాజకీయ నాయకులు వారి వారి స్వార్ధాల కోసం దేశాన్ని అభివృద్ధి చేయకుండా నాశనం చేస్తున్నారు.... ప్రజలు దొంగలుగా మారుతున్నారు

    • @kishor12302
      @kishor12302 Před rokem +1

      @@user-ex4ci3de9k just small misunderstanding bro sorry

    • @user-ex4ci3de9k
      @user-ex4ci3de9k Před rokem +1

      @@kishor12302 it's okay Bro Good evening

  • @varaprasad_claressa_Isaac

    Hi Anna super unnai me videos chala hard work Anna

  • @telugudiary6137
    @telugudiary6137 Před rokem +8

    Take care Always Anna .. vere County vellu akkada weather em baledu anipistundi.. nice Video 🌍🌏🌎 Anna

  • @enagandulavenkatesh6148
    @enagandulavenkatesh6148 Před rokem +1

    చాలా రోజుల తరువాత ని వీడియో చూస్తున్నాను. పని లో పడి వీడియో చూడటం లేదు. వీడియో చాలా బాగా నచింది....😍😍

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 Před rokem +3

    Chala rojula tarvata oka manchi adventures video chesav........very very nice video. Prapancha yaatrikudu uurikane ayiporu evaru. Hats off.....dear brother 👍

  • @suryaarts3895
    @suryaarts3895 Před rokem +1

    మీ వీడియో చాలా బాగుంది... ఒళ్ళు జలదరించింది... చాలా భయం వేసింది... చాలా ధైర్యంగా వెళ్లి వెనుక కి వచ్చారు...మీ ధైర్యం నకు నా నమస్కారములు

  • @chaitanyakumarramireddy
    @chaitanyakumarramireddy Před rokem +3

    I really appreciate your efforts and specifically for this time period 12:00 to 12:30.

  • @charinarsimha4493
    @charinarsimha4493 Před rokem +1

    బ్రో... అద్భుతం... ప్రాణాలకు తెగించి చేసిన మీ బోట్ ప్రయాణం., మీకు మాత్రమే సాధ్యం

  • @zavaharali1707
    @zavaharali1707 Před rokem +6

    I really love your videos. Thank you, bhayya jai hindustan 🇮🇳

  • @ASHOK.069.
    @ASHOK.069. Před rokem +2

    what a daring Bro super I like it bro

  • @nageswararaop6586
    @nageswararaop6586 Před rokem +11

    After long waiting ✋️ watching ur videos....v r getting missing feeling bro if ur video is not getting.....
    Plz upload shorts every day....just my suggestion.....pl don't take it otherwise....
    Plz take care bro....all the best👌

  • @ravikiran8751
    @ravikiran8751 Před rokem +1

    మరీ అంత సాహసం అవసరమా బ్రో
    నీటి ప్రవాహం dengerous గా ఉంది
    లైఫ్ జాకెట్లు లేకుండా చాలా రిస్క్

  • @NK-qv2yy
    @NK-qv2yy Před rokem +11

    Dare and Dashing Mass Maharaj... Anvesh Anna👌

  • @DineshKumar-he5hx
    @DineshKumar-he5hx Před rokem

    నిజంగా సముద్రంలో నీటిలో పడవ లో అలా వెళుతూ ఉంటే చాలా గట్స్ ఉండాలి నిజంగానే నువ్వు ప్రపంచ సాహసయాత్రికుడివి....
    నిజంగా పిల్లలు ఆకలి కోసం కస్ట్టం చూసి నువ్వు వాళ్ళ కడుపు నింపవు ఆ దేవుడు నిన్ను మీకుటుంబం నీ చల్లగా చూడాలి love you darling 💐💐🙏🙏🙏🙏.

  • @naveentalamshatti142
    @naveentalamshatti142 Před rokem +26

    Love from West Godavari ❤️

  • @gautamkumar-om2tm
    @gautamkumar-om2tm Před rokem +1

    this is grt video and i like it...

  • @harikadakoju3840
    @harikadakoju3840 Před rokem +6

    Love from srikakulam.......harika na anveshana fan❤️

  • @lhmsrao.2126
    @lhmsrao.2126 Před rokem +2

    ఈత తెలిసిన నాకే భయం వేస్తోంది చూస్తుంటే.... నీ ధైర్యానికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ganeshnaidu1164
    @ganeshnaidu1164 Před rokem +14

    Hey Anvesh !! Great video man . Full of Adventure 🛶🔥Love from the U.S ❤

  • @ramurolla9387
    @ramurolla9387 Před rokem +2

    హాయ్ భీమిలి అన్న,మీ, వీడియో, కోసం వెయిటింగ్ అన్న, మొత్తానికి, వీడియో పెట్టారు, హ్యపీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్

  • @NK-ui7ps
    @NK-ui7ps Před rokem +8

    Hats of buddy for your dedication 👏 🙌...stay safe & keep rocking 💥💫elite travellar ❤

  • @Yaminijagan13
    @Yaminijagan13 Před rokem

    చూసే మాకే... ఎక్కడ పడిపోతావేమో అన్ని భయపడను....అలాంటింది సహసమే చేసారు... 🙌🙌ఇచ్చింది 200 అయినా వాళ్ళ కళ్ళలో అ ఆనందం.. నాకు చాలా నచ్చింది అండీ 😍😍

  • @rajurvlove6584
    @rajurvlove6584 Před rokem +3

    Anna today full Melisa so happy jai India jai Telugu good job

  • @shaikrafi...
    @shaikrafi... Před rokem +2

    Pattuvadalani vikramarkuni la chesav bro ee Vedio, super adventurous thrilling one.. takecare ♥️,
    Jai Hind 🇮🇳♥️🔥.

  • @eluridurgamuraliprasad7652

    Hi br how are you, we are visiting Madagascar through your eyes, place, and the people we feel very happy to see the countries of the world. You are doing a very great job for the people of Telugu, very interesting to see your videos, thank you, and take care god bless you.

  • @venkatm6291
    @venkatm6291 Před rokem

    మాది sivagiri గ్రామం ఫ్లడ్ లో నా 45y లో నేను చేల చూసాను అన్వేష్ బ్రో ఈరోజు అది గుర్తు చేశారు మరియు రాజు కన్నబోయిన బోట్ పాపి కొండలు యాత్ర లో సూపర్ గా చూపించారు మీరు ఇద్దరు బాగుండాలి బ్రో ఈరోజు మీరు పెట్టిన వీడియో మై హార్ట్ టచింగ్ బ్రో

  • @onlyhadoopadmin3189
    @onlyhadoopadmin3189 Před rokem +5

    గ్యాప్ లేకుండా మాకు మీ వీడియో కావాలి
    ఆడిక్ట్ అయ్యా భయ్యా నీ మాటలకి.. సలోలి సలోలి...

  • @lakshman3874
    @lakshman3874 Před rokem

    అన్వేష్ అన్న నిన్ను అన్ని చోట్లకు తిప్పి నీకు కొబ్బరి బొండం ఇచ్చి నీ చేతులవైపు దీనంగా చూసే వీళ్ళకి కొంచెం సాయం చెయ్యన్నా. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sai..7175
    @sai..7175 Před rokem +3

    Cyclone effect neku usefull eyy anna 😃 rest vundataleduu anukunav kani dorikindi 🤩... anyway video super annayya ❤️ love from Vizag 🤩😻

  • @SantoshKumar-zs7qx
    @SantoshKumar-zs7qx Před rokem

    Take care అన్వేష్ బ్రదర్.... super video... 😍😘... ఆ గంగమ్మ తల్లి ఎపుడు నీకు తోడుగా ఉంటుంది...

  • @vnmvenkat
    @vnmvenkat Před rokem +3

    Adventure +comedy=Anvesh..Thanks man for the entertainment.

  • @pinwheel9494
    @pinwheel9494 Před rokem +2

    உங்கள் வீடியோக்கள் நன்றாக உள்ளன, ஆனால் அவற்றை முழுமையாக ரசிக்க எனக்கு வசன வரிகள் தேவை

  • @prakashdavedu9198
    @prakashdavedu9198 Před rokem +11

    Anvesh U R Real Traveller 🙋Fisherman Island Vlog is Very Adventure & Naturally Beautyful👌THQ; For U Kindness About Them🙏Love From Vizag💕😎

  • @bangarubangaru6997
    @bangarubangaru6997 Před rokem +1

    అమ్మో చాలా చాలా కష్టం.బతికి బయట పడ్డావ్. నాయనో మాకే భయం అవుతోంది.🥱

  • @madhus907
    @madhus907 Před rokem +7

    Anvesh Super bro u Go With flow Don't stop u r videos Continue❤❤

  • @kasavenkatesu5042
    @kasavenkatesu5042 Před 4 měsíci

    ఇన్ని దేశాలు తిరిగినా నువ్వు క్షేమంగా ఉన్నావంటే నీ అమాయకత్వం, చిరునవ్వే కారణం బ్రదర్... ఆ కలియుగ వెంకటేశ్వరుడు నీ కండగా ఉండుగాక...

  • @sreenivasarajukosuri1126

    Anvesh take care of your health. You're amazing

  • @charantej4069
    @charantej4069 Před rokem +1

    NUVU CHESE ADVENTURES KI NEE FOLLOWING CHALA THAKUVE BRO. U R GREAT. BRAVOOOOOOOO............

  • @shakinashakina5929
    @shakinashakina5929 Před rokem +5

    Bro we are from Karnataka lot's of love ❤️

  • @bandaraju8315
    @bandaraju8315 Před rokem +2

    కంటెంట్ లేని చోట కంటెంట్ పుట్టించేవాడే మొగోడు,...👍

  • @bharathpaladi4821
    @bharathpaladi4821 Před rokem +20

    Waited for the episode, finally seen it 😎😎😎

  • @pixrippergaming6894
    @pixrippergaming6894 Před rokem +1

    Hats off anaa asala antha life risk chesi not even know full swimming ayina risk chesi video cheyadam . Great work anaa as always . You are an insane person. Love u since first video onwards.

  • @natureloverrrrrrr
    @natureloverrrrrrr Před rokem +7

    మన దేశం లో కొందరి దరిద్రులు అలాంటి దేశం లో పారదెంగితే మన దేశం ఏంటి అనేది తెలుస్తుంది

  • @vikramrajput9172
    @vikramrajput9172 Před rokem

    రావటం చూడటం తప్పా వాళ్ళు మాత్రం సముద్రాన్ని ఎం పీక్కాగలరు. నువ్వే చెప్పన్నా అన్వేష్ అన్నా fanaly well message & Experience ❤️ అన్నా

  • @muraliwalkinwild1496
    @muraliwalkinwild1496 Před rokem +4

    అన్నయ్య నీకు hats off 👏👏👏

  • @gousepashagousepasha5479

    చాలా స్ఫూర్తిమంతమైన యాత్ర..బ్రదర్

  • @Nehanth537.
    @Nehanth537. Před rokem +5

    So beautiful

  • @sureshnadimpally5697
    @sureshnadimpally5697 Před rokem +1

    Chala risk chesi vellavu nv super bro thank you bro a village ni chupinchinadhuku

  • @shakinashakina5929
    @shakinashakina5929 Před rokem +6

    All way's ✝️Jesus there with you don't worry bro from Bangalore lot's of love ❤️

  • @veeralovely4787
    @veeralovely4787 Před rokem +1

    Annaa e video ( KCPD) a ....
    Exlent anthe ...
    I was visited u r all videos.....
    Exlent anthe...

  • @Stiles7778
    @Stiles7778 Před rokem +6

    Congratulations 1M soon❣️👑 annaya

  • @MuraliKrishna-oz6ew
    @MuraliKrishna-oz6ew Před rokem

    ఎంత కష్టమైన వీడియో ఆపలేదు tq tq బ్రో

  • @ramhyd3854
    @ramhyd3854 Před rokem +4

    అన్వేష్: అయ్యగారు నేను వచ్చేసాను.... సబ్స్క్రిబెర్స్: వచ్చావా ఈ రోజు కూడా రాకపోతే పోలీస్ కంప్లెయింట్ ఇద్దాం అనుకున్నా.....

  • @sameermamen7578
    @sameermamen7578 Před rokem

    Very sad moment, becarefull, besafe brother nice video

  • @mprasadbadri966
    @mprasadbadri966 Před rokem +5

    Love from East godavari 🥰bro

  • @venkatm6291
    @venkatm6291 Před rokem

    మడగాస్కర్ లో మొగ్గలా బాబు గారు సూపర్ తగ్గేదేలా...... అన్వేష్ బ్రో

  • @pradeepyadhav828
    @pradeepyadhav828 Před rokem +3

    Your telugu legend traveller bro

  • @Imyourdadrey
    @Imyourdadrey Před rokem +2

    Next video kosam chala wait chesa anna finally today....vachindhi🎉🎉 .world cup kosam kuda intha wait cheyale annaya. love you annaya from Eluru memu elago ivanni vellalem kani nuvvu chupisthunte maku direct ha chusina feeling kaluguthundhi thank you so annaya. take care annaya next video kosam wait chestha

  • @suryateja3508
    @suryateja3508 Před rokem +6

    Take care bro 🤗 be safe 👍

  • @tvharikrishna4080
    @tvharikrishna4080 Před rokem +1

    I had same experience in Charles river Boston and it feels so scary not as easy to watch … it need lot of bravery without life jacket ..!! Hats off anna nijam ga daring anna

  • @balakrishna4648
    @balakrishna4648 Před rokem +16

    Bro.. To be frank.. Poor countries lo ne traveling epudu highlight e... Visit and help them.. Definitely we support you..

  • @harishnerella8926
    @harishnerella8926 Před rokem

    Anna Mee వీడియోస్ మీ కాన్ఫిడెన్స్ గా చాలా inspiring ga వున్నాయి all the best anna foe more adventurous videos

  • @yarakarajusiddhu
    @yarakarajusiddhu Před rokem +6

    Love you annaya love from Hyderabad ❤️🔥

  • @dadsgirl8388
    @dadsgirl8388 Před rokem +2

    Papam anna akkade vallu.....Ammababoye anna chalaa dangerous ga undii takecare anna.....

  • @eswarkilli9513
    @eswarkilli9513 Před rokem +4

    ఏంటి అవినాష్ తమ్ముడు డే బై డే వీడియోస్ అన్నావ్ two days వీడియో పెట్టలేదు మార్నింగ్ మీ వీడియో రాకపోయే సరికి మళ్లీ పాత వీడియోస్ చుస్కొంటున్నా 😭😭

  • @chaitu_ash7600
    @chaitu_ash7600 Před rokem +1

    Eeroju video saahasam brother. Like you 💟💟