మాయల మారి సంతా దీని నమ్మితె బ్రతుకే చింతా.ఈ పాట వింటే జీవితంలో ఏ తప్పు చేయరు.mayala maari santha.

Sdílet
Vložit
  • čas přidán 14. 06. 2024
  • మాయల మారి సంతా . దీని నిమ్మితె బ్రతుకే చింతా..
    తోడి రాగం. ఎత్తు తాళం
    గానం. నందారపు చెన్నక్రిష్ణారెడ్డి
    కోరస్. గండిక్షేత్ర భజన బృందం. కడప జిల్లా
    పల్లవి:
    మాయలమారి సంతా
    దీని నమ్మితె బ్రతుకే చింతా"2"
    ఇది మూడు దినాల సంతా"2"
    ఇది మాయలమారి సంతా
    చరణం 1
    మురికి తోలుకు మూలము చింతా
    అజ్ఞానములే దీనికి బొంతా "2"
    జ్ఞాన మార్గమును కొంతా "2"చేర్చుకొనుము నీ చెంతా
    "ఇది మాయలమారి సంతా దీని నమ్మితె బ్రతుకే చింతా
    చరణం 2
    మోహము చేత జీతమంతా
    పతనమాయానో తెలివంతా "2"
    సతమత మైరి అంతా "2"విశ్వమందు ఇది వింతా
    "మాయలమారి సంతా దీని నమ్మితె ప్రతుకే చింతా "
    చరణం3
    దేహము చేత సాధనలేక
    ముక్తిని మరిచిరి జనులంతా"2"
    మోహము వదలక కొంతా "2"మోసపోయిరి జనులంతా
    "మాయల మారి సంతా దీని నమ్మితె బ్రతుకే చింతా "
    చరణం 4
    గండిలొ వెలచిన వీరాంజనేయుని
    తలిచిన చాలును గోరంతా"2"
    ముక్తి ముర్గమే అంతా "2" స్వామి సాక్షిగా మీకంతా.
    "మాయల మారి సంతా దీని నమ్మతె బ్రతుకే చింతా "

Komentáře • 5

  • @ckreddydevotional
    @ckreddydevotional  Před 25 dny +1

    czcams.com/video/SGgJefCh-gA/video.htmlsi=SedbulpEzWU9ks4r పేరు పేరునా ప్రతి ఒక్కరికి భానువారం శుభోదయ శుభాకాంక్షలు.జీత సత్యాన్ని. మనిషి జీవన విధానాన్ని తెలిపే ఈ అద్భుతమైన అరుదైన పాట వింటే జీవిత మంతా సుఖ మయం అవుతుంది. ఆదివారం అంటే ఆధ్యాత్మికతకు ప్రతీక అని గ్రహించి ఈ రోజు నియమ నిష్టలతో భక్తి తత్వంలో మునిగి తేలండి 🙏మీ నందారపు చెన్నక్రిష్ణారెడ్డి. కడప జిల్లా 🙏

  • @mramanjaneyareddy6844
    @mramanjaneyareddy6844 Před 17 dny +1

    🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌

  • @buchaiahamradi8237
    @buchaiahamradi8237 Před 25 dny +2

    Jaigurudatha 🎉🎉 anna

  • @ramachennareddy8451
    @ramachennareddy8451 Před 23 dny

    సూపర్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sivasankarreddyisukapalli7676

    సూపర్ బ్రో 👌👌👌👌👌👌👌👌👌🌹🌹🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏