హర హర శంభో శంకరా (telugu lyrics) బుడ్డరెడ్డిపల్లె భజన పోటీలు // వడ్డేపల్లి భజన బృందం bajana patalu

Sdílet
Vložit
  • čas přidán 5. 01. 2024
  • ఇలాంటి పాటల కోసం WhatsApp group లో చేరండి :- 👇
    chat.whatsapp.com/JZrSfj1pbNT...
    సాంగ్ :- హర హర శంభోశంకర
    రాగం :- రేవతి రాగము
    తాళం :- ఆది తాళము
    గీతరచన్న :- కవి శ్రీ డి.తిరుపాలు.గారు (కర్నూలు జిల్లా)
    స్వరకల్పన:-( ,, ,, ,, ,, ,, )
    సాకి : తస్త్మె నమః పరమకారణ కారణాయ
    దీపోజ్వలిత పింగళ లోచనాయ
    నాగేంద్రహారా కృతకుండల భూషణాయ
    బ్రహ్మేంద్ర విష్ణు వరదాయ నమఃశివాయ
    పల్లవి : హర హర శంభోశంకర శివశివశంభో జఠాధర
    భుజగభూషణ ఫాలనేత్ర శూలధారి మమ శరణం - 2 ౹౹హర౹౹
    చరణం: పరమ శివాయని పాడేను నా గళం
    ముక్కంటి దేవర మహేశ్వర - 2
    సృష్టి స్థితిలయ కారక ఈశా - 2
    వేడెదరనిను గంగాధర భవ - 2
    చంద్రశేఖర చర్మాంబరుడా
    పార్వతినాథ కదలిరావయ. ౹౹హర౹౹
    చరణం: నీ పాదం సోకి పులకించే ఈ పుడమి
    భస్మాంబరధారి జగదీశ్వర - 2
    కైలాసగిరివాసా పరమేశ్వర శివా - 2
    నమోః నమోః నమః శివాయ - 2
    నీలకంఠుడా నిరంజనుడా
    లింగస్వరూపుడా మముబ్రోవరా. ౹౹హర౹౹
  • Zábava

Komentáře • 6