ఏకాదశీ వ్రతము ఎన్నడెరుగా (telugu lyrics) Ekadasi Vrathamu Ennaderuga // Buddareddipalle bajana potil

Sdílet
Vložit
  • čas přidán 27. 12. 2023
  • ఇలాంటి పాటల కోసం WhatsApp group లో చేరండి :- 👇
    chat.whatsapp.com/JZrSfj1pbNT...
    గీతరచన్న, స్వరకల్పన. కవి.శ్రీ. కొంకల ప్రసాద్ గారు
    మాల్కోస్ రాగం : జెంపె తాళం
    పల్లవి :- ఏకాదశీ వ్రతము ఎన్నడెరుగా
    గోపాల నీ స్మరణ నేజేసి ఎరుగా
    ఏకాదశీ వ్రతము ఎన్నడెరుగా.
    చరణం:- ఆకాశ గంగ తో అభిషేకము ను జేయ
    అధముడను నాతరమా యధు భూషణా
    యమునా నది జలము దోసిల్లతో తెచ్చి
    పాదాలు కడిగేను పరబ్రహ్మ రూప.
    చరణం:- స్వర్ణకమలాలతో పూజింపవలెననుచు
    ధర్మమా నన్నడుగా దామోదరా
    మందార మకరంద పూలతో పూజింతు
    వరమీయవేమయ్య వరదాయక.
  • Zábava

Komentáře • 6

  • @prasad4018
    @prasad4018 Před 6 měsíci +2

    గురువుగారు మీపాటలు అద్భుతం

  • @dhanagoud5123
    @dhanagoud5123 Před 4 měsíci

    👌👌👌 చా లా బాగున్నాయ్ 🙏🙏🙏🙏🙏

  • @PulariSadanand
    @PulariSadanand Před měsícem

    Bakta bajana brundamuku shatakotivandanalu

  • @malleshbandhela1344
    @malleshbandhela1344 Před 7 měsíci +2

    Super singer
    Super team 🎉🎉🎉

  • @appuse-cornerlearnwithfun4292

    లిరిక్స్ కానివ్వండి.. పాడే విధానం కానివ్వండి..అద్భుతం
    కానీ శిరిడి సాయి గురించి చాలా రూమర్స్ విన్నాను.. అందువలన కొన్ని కొన్ని భజనలలో శిరిడి సాయి పాటలను పాడకుండా అవైడ్ చేస్తున్నారు.
    సాయి విధానం.. యేసు మాదిరిగా మార్చేస్తున్నారు.. అటువంటప్పుడు ఆ పాటలను అవైడ్ చేయటం తప్పు కాదు కదా!!

  • @PulariSadanand
    @PulariSadanand Před měsícem

    Bakta bajana brundamuku shatakotivandanalu