ఏలరావు ఇలపైకి - పాట (telugu lyrics) Elaravu Ilapiki - song // Pathinti Ramakrishna Bajana Patalu

Sdílet
Vložit
  • čas přidán 8. 09. 2024
  • ఇలాంటి పాటల కోసం క్రింద గ్రూప్ లో చేరండి :- 👇
    WhatsApp group link :- 👇
    chat.whatsapp....
    కళావతి రాగం : వలజ రాగం : రూపకం తాళం
    సాకి :- మకరి కరిని పట్టెనో లేక
    కరి మకరిని పట్టనిచ్చెనో
    చిత్రమయ్యైడు నీయాటలో
    చిక్కుటే భాగ్యమాయె హరీ......
    పల్లవి :- ఏలరావుఇలపైకీ జాలమేలహరినీకీ
    మకరి కరిని పట్టుదాకా దిగిరావాభువిపైకి
    చరణం:- స్వార్థమనెటి కొలనులోన పాపమనెటి మకరిచేత
    కదలలేక చిక్కినాను
    గరుడవాహనమెక్కి కదలి రార కమలనయన
    వేచివేచి కాలమందు కరిగిపోదునేమొ దేవ.
    చరణం:- మంత్రమేమిఎరుకలేదు పూజచేయువిదమురాదు
    పలుకుచుంటి నామమొకటి
    వాయువేగముతోడా మోక్షమొసగకదలిరార
    కన్నులారగానకుండా కన్నుమూతునేమొదేవ.

Komentáře • 8