TRIBAL MARKET IN BORDER (Chinthuru Santha)

Sdílet
Vložit
  • čas přidán 26. 08. 2021
  • #tribalmarket #chinturu #chinthurusantha #telanganasantha #eastgodavariagency #girijanasantha
    Chinturu
    Telangana
    maps.app.goo.gl/fEqXMdDEE1pTu...
    Is life back on the track in Andhra tribal pocket?
    The COVID-19 pandemic did not spare the tribal belts in Andhra Pradesh. For nearly one year, all the weekly shandies of the tribes have been closed in Andhra Pradesh and its neighboring States.
    Recently, tribal markets have been opened. In Chintoor, one of the biggest tribal shandies in Andhra Pradesh tribal pocket, the Village Van team captured the state of the weekly market that is thronged by the people from East Godavari agency and Sukma district in Chattisgarh. However, a majority of the traders of all goods are non-tribal.
    A visual treat of the weekly shandy at Chintoor.

Komentáře • 398

  • @kadharbasha2397
    @kadharbasha2397 Před 2 lety +129

    Brothers, వీళ్ళు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తారు. మనకు ప్రపంచాన్ని మన ఇంట్లోనే చూపిస్తున్నారు.నచ్చితే like చేయండి.నచ్చకపోతే వదిలేయండి.dislike చేయకండి please

  • @vanivantalakka4603
    @vanivantalakka4603 Před 2 lety +24

    ట్రైబల్ అంటే నాకు చాలా ఇష్టం అండి సంతలు అన్నా వాళ్లు తినే ఆహార పదార్థాలు అన్న వాళ్ళ జీవన విధానం చాలా అంటే చాలా ఇష్టం మేము దగ్గరకు వెళ్లి చూడలేకపోయినా మీ వీడియోల ద్వారా ఎంజాయ్ చేస్తున్నావ్ థాంక్యూ వెరీ మచ్

    • @boretuber1684
      @boretuber1684 Před 2 lety

      Bro valu tinedi ikadi santaalu nundi kaadu idi only assumption matrame valu max konedi soaps and pappulu matrame migilanavi locals purchase chestaaru

  • @rajkarunbpraju1603
    @rajkarunbpraju1603 Před 2 lety +9

    స్వార్థం లేకుండా బ్రతకాలి అందరూ.... కన్నీరు వస్తుంది టైప్ చేస్తుంటే

  • @yakub562
    @yakub562 Před 2 lety +11

    నీతి కి నిజాయితి కి ప్రతి రూపం ఈ ఆదివాసీ లు
    వీళ్ళ పండగలు వీళ్ళ సంప్రదాయాలు అని నాకు
    తెలుసూ
    మా భాష లో వీళ్ళని గొండ్స్ అంటాం
    వీళ్ళ మండలం ప్రకనే మా మండలం కుకునూర్
    చాలా మంచి మనసు విళ్ళది ❤️

    • @raisidambapurao9499
      @raisidambapurao9499 Před 2 lety +1

      అవునా అన్న
      నేను గొండ్ నే మాది అదిలాబాద్ జిల్లా

    • @yakub562
      @yakub562 Před 2 lety

      @@raisidambapurao9499 ohh nice bro👍

  • @katukurisagarbotany1918
    @katukurisagarbotany1918 Před 2 lety +3

    ఇలాంటూ అబ్దుతమైన vidios మాలాంటి వాళ్ళకి చూపించటానికి మీరు ఎంతో కస్టపడి, మాకు తెలియని ఎన్నో ఇంత ప్రదేశాలను చూపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది 🙏. ఇలాంటి మరెన్నో vidios చూపిస్తారని మేము ఆశిస్తున్నామ్ tnq sir

  • @avulaashokraju2830
    @avulaashokraju2830 Před 2 lety +30

    మా సురేష్ అన్న....... ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు వారి జీవన విధానాన్ని చాలా చక్కగా మన అందరికీ చూపిస్తున్నారు...❤️💐💐💐👌👌👌👌

    • @kanakaiahporeddy4069
      @kanakaiahporeddy4069 Před 2 lety

      Innocent people,s adavithally muddubiddalu santha really great bro ❤️🙏👍❤️❤️

  • @varanasiraj7195
    @varanasiraj7195 Před 2 lety +2

    Nenu office lo chala busy sudden ga e video chosi manchi relax vachindi. Thanks bro

  • @rajkarunbpraju1603
    @rajkarunbpraju1603 Před 2 lety +57

    ఆ అమాయకమైన ప్రజలను చూస్తుంటే, గుండె తరుక్కుపోయింది. నేను బ్రతుకుతున్న ఈ లోకము(సమాజం) మోసం తో నిండిపోయి ఉంది.

  • @prasadthota5173
    @prasadthota5173 Před 2 lety +17

    ఇపుడే డ్యూటీ నుండి వచ్చాను. వీడియో చూస్తూ అలా రిలాక్స్ అయ్యాను. Love from nizamabad ❤️💚💛❤️💚💛 (బహ్రెయిన్)

    • @VillageVan
      @VillageVan  Před 2 lety

      చాలా సంతోషం ప్రసాద్ గారు

  • @LATHATALAGAPU
    @LATHATALAGAPU Před 2 lety +10

    మీ వాయిస్ చాలా బాగుంది brother సంత చాలా చాలా బాగుంది

  • @ramakrishnegowdatr4888
    @ramakrishnegowdatr4888 Před 2 lety +3

    Very nice brother purathanamtho kudina prajala jeevana shailine , vallu e rojullo kuda isharami jeevethanne angikarinchukunda, yappatiku pedharikanga vonte parvaledhu E adavilo kuda manishi prashanthaga kapuram cheyavachu Ani girijanalu Nadu prajaluku savaaluga ,chai nundi konne parikaralunu chesi vachina aadhayamtho kutumbalu a manasika ebbandhi lekunda konda adavi pranthyalalo vonnaru, maximum Media vallu herban lone vevaharinchutharu, Kani meeru girijanula sthithi gathi nu gurinchi prajaluku me Media dwara andhincharu me yajamanayaniki me brundhanikki Paadhabi vandhanamulu mariu shreevari asheervadhamulu, Sri Krishna janmastami shubhakankshulu,🌹🇮🇳🌻 vandhee matharam 🌹 Om namo venkateshaya namah 🌹🙏🙏🙏

  • @atozapplepharmacy
    @atozapplepharmacy Před 2 lety +3

    GREAT VOICE, NA CHINNAPUDU RADIO LO NEWS VINNA ROJULU GURHTKI VACHINAYE

  • @krishnadeshagani805
    @krishnadeshagani805 Před 2 lety +8

    మీ వాయిస్ ఓవర్ బాగుంటుంది...
    బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లింక్ తెలియజేయగలరు
    కృష్ణయ్య దేశగాని

  • @bodduumashankar896
    @bodduumashankar896 Před 2 lety +8

    Wonderful video Anna మాకు చక్కటి సంత ను చూపించారు

  • @madevenkat1433
    @madevenkat1433 Před 2 lety +5

    అమాయకులైన గిరిజనులు గురించి చాలా చక్కగా చూపించారు

  • @brahmareddy8293
    @brahmareddy8293 Před 2 lety +26

    ఇలాంటి tribal సంతలు ఇంకా చూపించండి bro 👍👌

  • @telugintiathakodaluruchulu

    🙏🏻👌❤️🥰 బాగుంది అండి సూపర్ అండి మేము చూడలేని సంతలు ప్రదేశాలు చూపిస్తున్నారు చాలా సంతోషం అండి తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి

  • @palletijanardhan3020
    @palletijanardhan3020 Před 2 lety +6

    కాసేపు అంతా మర్చిపోయి అక్కడ తిగుతున్న అనుభూతి కలుగుతుంది బ్రదర్ మీ శ్రద్దకు ధన్యవాదాలు 🙏🙏🙏

  • @syambabutuluri4951
    @syambabutuluri4951 Před 2 lety +13

    మీరు ఏజెన్సీ సంత వీడియోలు మెర్రీని చెయ్యాలని కోరుకుంటున్నాము....🙏🙏🙏

  • @raisidambapurao9499
    @raisidambapurao9499 Před 2 lety +4

    తప్పకుండా మరెన్నో విడియో తియ్యండి అన్న గారు బాగుంది like this video 100'/. సూపర్

  • @venkataradhakrishna3582
    @venkataradhakrishna3582 Před 2 lety +1

    మీరు చింతూరు సంత బాగా చూపించేరు. చింతూరు శబరి, సీలేరు కలిసిన చోటు అనుకుంటాను. ఇక్క ఒరిస్సా, చాటిషఘడ్ ఉభయ తెలుగు రాష్ట్రాల సరిహద్దులు.ఈ ప్రదేశం లో ఎక్కువ కోయవరుంటారు. వీళ్ళు సంతకీ తెచ్చి అమ్మే సరుకులు ఏంటి. కొనుకొనే వస్తువులు ఏంటి అని అడుగుతే బాగుండేది. మీరు ఓ పెద్ద ఆవిడ్ని చూపించేరు. ఆవిడా ముక్కుకి ఎంతు అందమైన అబరం వేసుకున్నారు. అవి సంతాలు కొన్నావా. Thank you fir sharing.

  • @padmakishore8302
    @padmakishore8302 Před 2 lety +6

    I was born in chintur...my mom's native place...there is a lot of changes since my childhood..its nostalgic memories..now I'm a doctor....still visit that place

    • @VillageVan
      @VillageVan  Před 2 lety

      czcams.com/video/-plOSdEehgY/video.html

    • @Travelmonk46
      @Travelmonk46 Před 2 lety

      Good bro

    • @aravindKumar-uf3st
      @aravindKumar-uf3st Před 2 lety

      bro naku oka doubt chintur khammam dist mari Google lo east godavari dist Ani chupisundhi enti

    • @SS17790
      @SS17790 Před 2 lety

      @@aravindKumar-uf3st avi anni okappudu Telangana dist a andi,, but flooded areas ani kcr telangana nundi tesesthe andhra lo kalupukunaru.. ipudu adhi east godavari district loki vasthadi

    • @anjankumar7609
      @anjankumar7609 Před rokem

      Hi Doctor garu...shall I know which day the santha is having/performing

  • @chintalapudigopikrishna9675

    ఇటువంటి సంత వీడియోలు ఇంకా తీయడం bro

  • @sunnyg3383
    @sunnyg3383 Před 2 lety +5

    మంచి అనుభూతి కలుగుతుంది bagaaundi

  • @vijaychandra1076
    @vijaychandra1076 Před 2 lety +10

    Congratulations bro ...I don't know your name but the way you showing innocent smiles of tribal men , women especially the baby's ...touched my heart ...you are amazing keep up bro... actually this is my dream life to live in future ....pure village style ...🙏🙏🙏🙏🙏

  • @Raviteja-kn4xo
    @Raviteja-kn4xo Před 2 lety +6

    చాలా మంచి వీడియో చేశారు

  • @srinusadam9763
    @srinusadam9763 Před 2 lety +4

    Tnq suresh garu. You voice and baground flute 🎶

  • @keelumohanrao9380
    @keelumohanrao9380 Před 2 lety +4

    Odisha state నుంచి అన్నయ్యా మీ వీడియోస్ చాలా బాగు వుంటాయి

  • @SujiTeluguVlogs
    @SujiTeluguVlogs Před 2 lety +1

    2 రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్న చాలా బాగున్నాయి.

  • @vijayalakshmivadlamani5168

    Quite interesting Tribal trade to enlighten urban citizens about regional crops, goods for sale, which reflect artisans'skills.

  • @rajashekargayathri7016
    @rajashekargayathri7016 Před 2 lety +3

    Sir meku teluso ledo kani okati matram nijam me vedios chudakamundhe like kotti chusthanu endhuku ante meru chupinche vidhanam lo edho teliyani magic untadhi love sir ❤️

  • @praveengodavari
    @praveengodavari Před 2 lety +8

    ఏది ఏమైనా నువ్వు అదృష్టవంతుడవు అన్నా

  • @venkatsivanandkumar2775
    @venkatsivanandkumar2775 Před 2 lety +5

    I have been to this Haat twice. Happy to revisit the place.
    As usual, great job by Village Van Team 👏👏

  • @vanivantalakka4603
    @vanivantalakka4603 Před 2 lety +9

    మీ వాయిస్ సూపర్ అండి చాలా బాగా చెప్పారు మీరు నేను ఫిదా మీ వాయిస్ కి

  • @srinivasulujodu2768
    @srinivasulujodu2768 Před 2 lety +1

    Super..sir..makosam..video.chesinadhuku..🙏🙏

  • @bhanuprakash8327
    @bhanuprakash8327 Před 2 lety +1

    Chintoor santha akkadi prajalu chala chalkaka tesaru anna video super 👌💯 santha.

  • @sayyadahmad1803
    @sayyadahmad1803 Před 2 lety +4

    చుట్టుపక్కల tribe non tribes అనే తేడా లేకుండా ప్రజలు ఈ చింతూరు సంతకు కొనుగోళ్ళకు, వీక్షించేందుకు వచ్చి వెళుతుంటారు రవాణా సౌకర్యాలు పల్లెలనుండి అంతంత మాత్రంగానే ఉంటాయి, నేను 1999 వ సంవత్సరంలో సందర్శించాను, శబరి నది ప్రత్యేక ఆకర్షణ గా ఉంటుంది.

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Před 2 lety +4

    Sir, tribals medicine Ela use chestaru interview cheyandi.vallaki plants Ela use cheyalo baga teusu.🙏

  • @balamani9230
    @balamani9230 Před 2 lety +1

    Superb shearing vedio

  • @srinivaskalla5007
    @srinivaskalla5007 Před 2 lety +2

    Natural peoples Goppa Sampradaya lu Valla Nijamaitheki Vandhanamulu 👍👍👍👍👍 Video Chala Bavundhi 🙏🙏🙏

  • @syamalamohan8968
    @syamalamohan8968 Před 2 lety +3

    Wow before lockdown kanna after lockdown lo santha inka bagundhi. Super suresh garu.thank you

  • @munisudheer5693
    @munisudheer5693 Před 2 lety +4

    prapamcham lo janaalu raka rakaalu bathukuthu aanandham ga vaalla families tho bathukuthunnaru🥲nenu maatram btech ye chadhavali soft were ye cheyyali ani ..last ki supplie lu raaskuntuuu chivarki emi ardham kaakunda baathuthunnaa🥲🥲 ee vedio chusaka dhairyam vachindhi

    • @madhuk4797
      @madhuk4797 Před 2 lety

      I understand you. Chose a career you like and keep trying. You ll see success one day.

  • @Nandhukumar
    @Nandhukumar Před 2 lety +2

    Am a new subscriber...Your videos are really awesome 👍👌

  • @bhaskarvattipally6851
    @bhaskarvattipally6851 Před 2 lety +3

    Music 🎶🎵 is good 👌

  • @kumariguttula7112
    @kumariguttula7112 Před 2 lety +7

    E video ki bhamma garu chaalaa andham thechaaru excellent beauty ❤️excellent aabharanaalu❤️super andi Suresh garu🙏

    • @VillageVan
      @VillageVan  Před 2 lety +3

      మన ఛానెల్ కు మీలాంటివారి ప్రోత్సాహం వెలకట్టలేనిది కుమారి గారు

    • @kumariguttula7112
      @kumariguttula7112 Před 2 lety +3

      Thank you so much sir🙏

    • @kondapallypillodu5006
      @kondapallypillodu5006 Před 2 lety +3

      Nee channel lo videos kuda velakattalenivi anna garu andukey maku kuda comments Cheyyalanipistundi

    • @VillageVan
      @VillageVan  Před 2 lety +1

      Tq bro

    • @kumariguttula7112
      @kumariguttula7112 Před 2 lety +1

      @@kondapallypillodu5006 yes

  • @nicolasjohn8707
    @nicolasjohn8707 Před 2 lety +1

    సోదరా, చాలా బావుంది. చింతూరు సంత అంటే ఇక్కడ పార్వతీపురం-రాయగడ మధ్యలో శనివారం అవుతుంది అది అనుకున్నా...కాని యథావిధిగా మీ ఈ వీడియో చాలా బావుంది.
    ఇట్లు,
    కాశీ సురేశ్ లావేటి, పలాస.

  • @kishore1120
    @kishore1120 Před 2 lety +3

    చాలా బాగున్నాయ్ అన్న మీ వీడియోస్.... మాది ఈస్ట్ గోదావరి.... ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో తీయాలని కోరుకుంటున్న...

  • @dhanub54
    @dhanub54 Před 2 lety +3

    Enni pedda shops lo ko mna santhalo unde aa feel yee veeru.., 😊

  • @anuradhavenkata3847
    @anuradhavenkata3847 Před 2 lety +6

    చాలా బాగుందండి ఆ బామ్మ ముక్కుపుడక. ఇంకా బాగుంది

  • @ramabayyarapu4940
    @ramabayyarapu4940 Před 2 lety +1

    Manchi video chesaru anna

  • @suresh3003
    @suresh3003 Před 2 lety +4

    Suresh bro video & music 🎶🎶 superb

  • @lokeshvideos
    @lokeshvideos Před 2 lety +2

    Bro background music exlent keep this way .bro sitampeta mandalam to donubai to gummalakshimi puram area cover cheyandi

  • @ramabayyarapu4940
    @ramabayyarapu4940 Před 2 lety +3

    Naku elanti Santhali ante istam 🥳

  • @gjayasri8705
    @gjayasri8705 Před 2 lety +2

    I simply enjoy your vedios sir, informative plus a very pleasant feeling going to our villages. Nice concept

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 Před 2 lety +1

    Suresh Anna e lanti places aani meku yalla thalsthaye super video's thank you so much Anna valli chudani pranthalanu meru chupistunnaru👌🙏🙏🙏

  • @srinulanka6106
    @srinulanka6106 Před 2 lety +1

    Porva kalam paddatulu padi katlu ante naaku chala chala istam brother....elaanti videos inka inka chestaarani manaspurthiga aasistunnaanu... thank you brooo...👌👌👌

  • @kusaraju2165
    @kusaraju2165 Před 2 lety +1

    Maa mandasa santhani miri malli gurthu chesaru sir . Super

  • @harishb3801
    @harishb3801 Před 2 lety +1

    Super

  • @k.gopinathnath8957
    @k.gopinathnath8957 Před 2 lety +1

    Super message సూపర్ మెసేజ్ బ్రదర్

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 Před 2 lety +2

    Namaste brother
    Thank you for good video

  • @badavathkistu4345
    @badavathkistu4345 Před 2 lety +5

    అడవి బిడ్డలు నేడు ఈ విధంగా
    ఉంది జీవన విధానం ఈ నాగరిక సమాజంలో రాకెట్ యుగంలొ
    పాలకులు ఇంకా వారిని దూరం చేస్తూనారు గిరిజన యూనివర్సిటీ
    ఏది వారి జీవన అభివృద్ధి ఏది

  • @fundose5601
    @fundose5601 Před 2 lety +2

    Super suresh gattiga echipadayi❤️

  • @anandreddy7675
    @anandreddy7675 Před 2 lety +2

    Mee video me voice background music chala bagundibanna...ilanti videos inka chala cheyalani korukuntunna naa support meeku eppudu untundhi... 🙏🙏🙏

  • @kalavathivemula4400
    @kalavathivemula4400 Před 2 lety +1

    Very happy& looking so pleasant

  • @ayurshaktibykspvarma8945
    @ayurshaktibykspvarma8945 Před 2 lety +3

    Good suresh garu. Now a days herbs are missing. More plastic items are flooding the market

  • @srisrilatha5673
    @srisrilatha5673 Před 2 lety +1

    Super anna chalabagundhi santha

  • @hyderabadvlogs7460
    @hyderabadvlogs7460 Před 2 lety +3

    మాస్క్ లేకుండా ఎండు చేపలు అమ్ముతున్నావు అని... వీడియో తీస్తున్నారు.. ఫుల్ నవ్వుకున్నా బ్రో ....మంచి మనసు ఉన్న వ్యక్తి నువ్వు బ్రో ....మీ యూట్యూబ్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలి...

  • @pasalarajaraja2472
    @pasalarajaraja2472 Před 2 lety +1

    Future best telugu traveler

  • @adiadi3967
    @adiadi3967 Před 2 lety +2

    Super nice

  • @hachyabanotu3952
    @hachyabanotu3952 Před 2 lety +1

    Really what you're showing this video of innocent tribes undoubtedly touched my heart bro.once seeing your video feel as i have visited the place of these markets mean santha, superb bro..Really before i die wants to spend little time with these innocent tribes and wants to eat their forestry food items..outstanding bro ..no words for your videos..keep it up bro..

  • @konavlogstelugu8095
    @konavlogstelugu8095 Před 2 lety +1

    Nice

  • @laxmidasari6172
    @laxmidasari6172 Před 2 lety +2

    Endu chepallo inni rakalintayani ipude telsindi, good vedio.

  • @vennapureddynagarani4073
    @vennapureddynagarani4073 Před 2 lety +1

    Santha lu ante Naku chala estam chinturu santha chala baguntundhi Ani vinnanu chala rojulu la nunchi chudalani vundhi

  • @chantipanda361
    @chantipanda361 Před 2 lety +2

    Chinthapandu, Chipurulu, Steel items, Thati kallu, aadivilo dorikea ani items untayi evani shot chesthea bagundunu Sir (Chinturu Santha ) Sabari agency 3 states ki chala special TS AP CG Odisha

  • @ramugurugupalli9855
    @ramugurugupalli9855 Před 2 lety +3

    Excellent brother

  • @jandaa2591
    @jandaa2591 Před 2 lety +2

    Love from tirupati. Mee videos anni chaala bagunnayi broo.meru eddudainaa tirupati ki vachinappudu nenu meku sahayam cheyagalanu broo

  • @rajufarms4065
    @rajufarms4065 Před 2 lety +1

    అన్న మీ వీడియోస్ సూపర్ నేను tribs ని చూడలేదు మీ వీడియోస్ లో చూచినా from raju farms

  • @mutyalanarasimhulu9216
    @mutyalanarasimhulu9216 Před 2 lety +3

    Meeru choopinche videos anni oka manchi message untundi brother MI voice super andi

  • @mykitchenjyothi2107
    @mykitchenjyothi2107 Před 2 lety +1

    Chitti baby looking super🥰

  • @trendsachafamily5509
    @trendsachafamily5509 Před 2 lety +3

    Super annaya 👌👌👌

  • @durgachinni4512
    @durgachinni4512 Před 2 lety +1

    My villege in youtube iam realy thankfull to u nice video

  • @paysola9017
    @paysola9017 Před 2 lety +9

    Very nice andi. It takes lot of time, effort and interest to do these videos. I sincerely appreciate your efforts and thank you so much for uploading such nice content videos.

  • @bongonirohithgoud5666
    @bongonirohithgoud5666 Před 2 lety +1

    Brother mee voice chala bagundhi
    Thank you for the video

  • @thirumalarao3076
    @thirumalarao3076 Před 2 lety +2

    Very good job brother,🙏🙏🙏

  • @vishnuvardhan14u
    @vishnuvardhan14u Před 2 lety +2

    Beautiful life abba valladi etuvanti tension lekunda targets em lekunda happy ga bratukutunnaru

  • @mcgopiyt6492
    @mcgopiyt6492 Před 2 lety +3

    Chalaa baagundu anna Santa

  • @swathi.p4449
    @swathi.p4449 Před 2 lety +3

    Brother meeru chala lucky 😂 anni place luu chusthunnaru maaku chupisthunnaru dhanyavaadaalu 🙏 chala bagundi

  • @jaanusudha7742
    @jaanusudha7742 Před 2 lety +1

    Chala bagundhi bro video

  • @kasimshaik4906
    @kasimshaik4906 Před 2 lety +3

    సూపర్ భ్రో

  • @lathadevi1334
    @lathadevi1334 Před 2 lety +1

    Hi andi..first time watching your video..nenu seeleru vellanu ..
    Tribels memevaro teliyakapoyina chala ante ....chala baga ..chusaru...nenu naa pillalu chala baga happy gaa enjoy chesamu..kani apudu santa chudalekapoyamu...mee sramaki ...🙏🙏🙏 very nice video

  • @amithrockstar
    @amithrockstar Před 2 lety +2

    Mee voice super sir.video superb👌👌nice video sir...

  • @vijayawadalifestyle1633
    @vijayawadalifestyle1633 Před 2 lety +3

    నేచర్ ఫుడ్ నేచర్ విలేజ్ లైఫ్ అండ్ నేచర్ music 🎶 సూపర్ bro మీరు

  • @irajeshewerraohuaweinova3424

    Good video

  • @kbhanuchander1884
    @kbhanuchander1884 Před 2 lety +1

    Masthu undi Santa 👍

  • @Lasyatejas
    @Lasyatejas Před 2 lety +2

    ❤❤❤❤❤❤.. Love from BHIMAVARAM.

  • @shivajinaidu5425
    @shivajinaidu5425 Před 2 lety +2

    Items rates kuda adagandi bro manaku vallaku entha difference undho telustundhi

  • @rameshk5374
    @rameshk5374 Před 2 lety +1

    Super video sir👌👌👍👃👃

  • @jagadishnaidubongu6749
    @jagadishnaidubongu6749 Před 2 lety +4

    అన్న మీ వాయిస్ సూపర్

  • @madhuvaidya367
    @madhuvaidya367 Před 2 lety +2

    U really great anna keep going

  • @KK-hn4hm
    @KK-hn4hm Před 10 měsíci +1

    ఆ గ్రామాలు ఆఅ వాతావరణం కి అలవాటు పడిపోయాను 🙏🙏🙏🙏🙏