TRIBAL HOME TOUR || POOR TRIBAL FAMILY || HOUSE TOUR ||

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024
  • TRIBAL HOME TOUR || POOR TRIBAL FAMILY || #village
    tribal village
    poor tribal family
    tribal lifestyle
    tribal coocking
    tribal food
    tribal farming
    tribal market
    wild life
    Village Market
    Village lifestyle
    Village coocking
    Village Life
    Village culture
    tribal culture
    Village food Street food
    TRIBAL HOME TOUR
    Amazonian tribals
    Tribal food culture
    tribal museum
    araku palces,araku culture,araku people,rural people,rural development,rural areas,hill top villages,hill top people,techinical information,tech unboxing, trending topics,movie entertainment,daily vlogs
    :plzz watch and share this video
    :and finally subscribe our channel
    :thank you so much guys

Komentáře • 219

  • @sriindusri6596
    @sriindusri6596 Před rokem +56

    మీరు చేసిన వీడియో చాలా బాగుంది. ఊరిలో ఒక్క ఇల్లు ఉండి ఆడపిల్లతో ఒంటరిగా బ్రతుకుతున్న ఇలాంటి ఆడవాళ్ళ ఊరు అలాగే వీళ్ళ పూర్తి వివరాల గురించి అందరికి తెలిసేలా ఇలా వీడియోలో పెట్టకండి...మీ ఉద్దేశ్యం మంచిదే కావచ్చు..కానీ సమాజంలో పరిస్థితులు అలా లేవు..ఈ సమాజంలో అందరి మధ్యన బ్రతికే ఆడవాళ్లకే రక్షణ లేదు..ఇలా ఒంటరిగా బ్రతికే మహిళలకు రక్షణ ఏ మాత్రం ఉంటుందో మిరే ఆలోచించండి...ఏ క్షణం ఎటువైపు నుండి ముప్పు వస్తుందో తెలియని పరిస్థితి..దయచేసి ఇక ముందు ఇలాంటి వీడియోస్ చేసే ముందు వీళ్ళ పడే కష్టం గురించి చెప్పండి కానీ వీళ్ళ వ్యక్తిగతమైన ఒంటరిగా బ్రతుకుతున్న వీళ్ళ పూర్తి వివరాలు మాత్రం చెప్పకండి. pl. దయచేసి పరిస్థితి ని.అర్థం చేసుకోగలరు అని ఆశిస్తున్నాను🙏🙏🙏🙏

  • @nkvarma2506
    @nkvarma2506 Před rokem +27

    అటక అనాలి అటుకు కాదు బాసూ . వాళ్ళు ప్రకృతి పిల్లలు స్వచ్ఛమైన గాలి నీరు నేల పై ధైర్యంగా జీవిస్తున్నారు అందుకు వాళ్లను మెచ్చుకోవాలి

  • @lakshmipenmatsa3969
    @lakshmipenmatsa3969 Před rokem +54

    Excellent video siddhu garu అడవిలొ ఆడపిల్లలు తో చాల కష్టమైన జీవితం

  • @swarupaparchuri6686
    @swarupaparchuri6686 Před rokem +42

    ఆమె ధైర్యానికి అభినందనలు

  • @neelimaarasada3475
    @neelimaarasada3475 Před rokem +32

    మంచి ప్రశాంతమైన వాతావరణంలో జీవిస్తున్నారు

  • @venkateshk108
    @venkateshk108 Před rokem +2

    బ్రదర్ ఇలా అడవిలో జీవించడం కూడా ఒక గొప్ప వారం కానీ ప్రకృతిని పాడు చేయకుండా ఉండడమే దేవుని పూజించడం అన్నది వాళ్ళు చేస్తున్నది అదే పని అందరం చేస్తే బాగుంటుంది ఒకప్పుడు ప్రతి ఇల్లు అడవిలోనే ఉండేది ఇప్పుడు రోగాలతో చేస్తున్నాడు మనిషి చిన్నప్పటినుంచి రోగాలతో జీవితాన్ని ఎప్పుడు ముగిస్తాడో కూడా తెలియకుండా బ్రతుకుతున్నాడు. మానవజాతి త్వరలో సిటీలో ఉన్నవాళ్లు అంతరించే రోజులు దగ్గరపడ్డాయి

  • @savaranirakar734
    @savaranirakar734 Před rokem +2

    View super ga undi ,inka valla illu koda subhranga uncharu

  • @indiraulichi2020
    @indiraulichi2020 Před rokem +100

    ఎంత నీట్ గా ఉంచుకున్నారో ఇంటిని. 👍❤️❤️

  • @palapatriyedukondalu3048

    Hi
    Good

  • @sunusunu4683
    @sunusunu4683 Před rokem +19

    ఇద్దరు పిల్లలతో ఆపేయాలని రాజ్యాంగం లేదు అది వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాలు వాళ్ళని మీరు ఇలా అడగకూడదు కాకపోతే వాళ్ళ సమస్యలు మీరు తెలుసుకొని ప్రభుత్వానికి చెప్పాలి అంతే లేదా మీకు చేతనైన అంత సహాయం చేయండి

  • @chithariyellappa1402
    @chithariyellappa1402 Před rokem +2

    వెరీ గుడ్ బ్రదర్ సూపర్ నీ ఛానల్ నచ్చింది అందుకే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను

  • @subrahmanyeswarisomanaboin1052

    Soooo nice family, God bless All family members 👍👍

  • @maniscreation3332
    @maniscreation3332 Před rokem +6

    Vallu happy ga unnaru meru videos chesi disturb chesthunntlunnaru paiga aadapillalu

  • @kodatilatha1036
    @kodatilatha1036 Před rokem +9

    Vallaki help cheyandam yemu kani vallu yevariki teelikunda brathukuthhunnaru but bayataki teesukovaachavu but yevadu leru ani yemaina cheste emchestav sir so be care fully

  • @tonyk9358
    @tonyk9358 Před rokem +32

    మా గిరిజనుల లైఫ్ అంతే బ్రో ఎవరు మార్చలేరు..... ఉన్నదానితో సర్దుకుపోవాలి ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన మా గిరిజనుల పేరు చెప్పి దోచుకోవడమే కానీ మాకు చేసేది అబ్బే .... ఏం లేదు.. 😂..😥

    • @bodduvijaya7175
      @bodduvijaya7175 Před rokem

      S idhi nijamandy mana badhalu mana kastalevo manam padali e rajakiya nayakudu radu helf cheyadu time ochinapude vastaru ma babuki accident ayyi mokalu dhaggara naram kataindhi sikindrabadh yashodha hospitallo 10 locks ayyayi aina palitham cheyaleru kalu tesestannaru memu oppukolemu vere hospital ki theskellinam sri sri holistic nizampet andhulo konchem bagu chesaru andhulo 15 locks ayyayi ippudu konchem standtho terguthunnadu 18 years ma babuki unna oka ekaram bumi ammukonnam aina appulu teraledhu e nayakudu helf cheyaleru ma babuki saraina thindi pettukodanki mandhulaku rupayi ledhu chala ibbandhiga undhi ma babuni Ala bed paina chulleka nake bratkalanpistaledhu sir

    • @bsradventurelife5219
      @bsradventurelife5219 Před rokem +2

      అవును బ్రదర్ మీరు చెప్పింది కరెక్టే. ఏ ప్రభుత్వాలు మనకోసం ఆలోచించవు మన జీవితాలను మనమే బాగు చేసుకుందాం

    • @tonyk9358
      @tonyk9358 Před rokem

      @@bodduvijaya7175 a p nena meedi

  • @mamathayadav2912
    @mamathayadav2912 Před rokem +1

    House super and nitga pettukunaru

  • @sramanisramani213
    @sramanisramani213 Před rokem +1

    Hatsofbro😍

  • @bsradventurelife5219
    @bsradventurelife5219 Před rokem +4

    చాలా మంచి వీడియోస్ చేశారు బ్రదర్

  • @anilbutari8474
    @anilbutari8474 Před rokem +4

    అమ్మకి వందనాలు 🙏🙏🙏

  • @matamsunitha4164
    @matamsunitha4164 Před rokem +4

    Super video bro.... memu kuda 4sisters... memu kuda kastapadi paiki vachamu..

  • @timmakavasanth3270
    @timmakavasanth3270 Před rokem +11

    Super brooo.... tribal people life ni explore chesthunnaru... great 🙏

  • @sivarayalaseemarecipes6792

    ఇల్లు పొలాలు చూడటానికి ప్రశాంతంగా ఉంది

  • @kendrukachanti2161
    @kendrukachanti2161 Před rokem +8

    That's my Village thank you soo much anna for making this video ❣️❣️❣️❣️❣️

  • @srinugalla651
    @srinugalla651 Před rokem +4

    Very good impression

  • @sumapallam2220
    @sumapallam2220 Před rokem +4

    Naku ela prashanthakga vundali anipisthundi.....haeega. Full greenary

  • @prakashprakasht1481
    @prakashprakasht1481 Před rokem +1

    Super vedio

  • @swethajuturi7530
    @swethajuturi7530 Před rokem

    U r so lucky to watch beautiful nature and strange things etc.

  • @madhavarapuvenkatasatyanar4413

    Meru chesay vedieos Chala baguntayi

  • @pallaviakula9845
    @pallaviakula9845 Před rokem +3

    Chala bagundi

  • @RAJURaju-vq5un
    @RAJURaju-vq5un Před rokem +4

    Nice video bro

  • @satyasanaka4
    @satyasanaka4 Před rokem +4

    Super beta 🌹❤️🌹

  • @nageswararaokonthili6110

    thank you for adventurous videos

  • @varadapraveen7044
    @varadapraveen7044 Před rokem +1

    Excellent bhaya ...madhi kuda paravathipuram ney bhaya

  • @ch.sarojapuri4142
    @ch.sarojapuri4142 Před rokem +3

    nices video 👌

  • @chinni22651
    @chinni22651 Před rokem +1

    A pillalu avidani baga chusukuntaru ☺☺adapilla maha laxmi 🙏🏻🎉😇

  • @amar-sz3ei
    @amar-sz3ei Před rokem +3

    Because of this video I subscribed ur channel

  • @vijayakona3292
    @vijayakona3292 Před rokem +3

    NYC Siddhu .

  • @basheeruddinmohammad3589

    Very nice video, God bless the family members

  • @ammuanjelvlogs1381
    @ammuanjelvlogs1381 Před rokem +2

    Great amma nuvvu god bless you

  • @bonelarama4941
    @bonelarama4941 Před rokem +5

    Super video anna

  • @a.renukanaidu1886
    @a.renukanaidu1886 Před rokem +2

    ఈ ఫ్యామిలీ కి నా నుంచి సహాయం ఉంటది

  • @maheshpuli6002
    @maheshpuli6002 Před rokem +4

    Great abha... Super...

  • @dotlas8905
    @dotlas8905 Před rokem +2

    Enka yandhukura valu super 👌 ga batukutunaruga

  • @pnr7923
    @pnr7923 Před rokem +2

    Simple house

  • @ullinandini7828
    @ullinandini7828 Před rokem +3

    Super annaya video 💖💖

  • @chinnacharan5252
    @chinnacharan5252 Před rokem +1

    Annaya super

  • @AK_rocks123
    @AK_rocks123 Před rokem +2

    Really nice anna your are keeping nice effort good

  • @sodapallikogesh1307
    @sodapallikogesh1307 Před rokem +4

    ప్లీజ్ బ్రో హెల్ప్ చేయండి మేము దగ్గర లో ఉంటే తప్పకుండా హెల్ప్ చేయవలసింది 🙏🙏🙏🙏🙏

  • @soniyasoniya7944
    @soniyasoniya7944 Před rokem +4

    They Are Living Near By My GrandMother Village, i am Vey exiting To Watch this Video Brother...Thanku

  • @savaranirakar734
    @savaranirakar734 Před rokem +1

    Magollu lekunda adolle brathukuthuntey vallu nijanga great

  • @sunnybollam7743
    @sunnybollam7743 Před rokem +1

    She.is.great

  • @Shilpajetti
    @Shilpajetti Před rokem +1

    Bagundhi

  • @garuda316
    @garuda316 Před rokem +2

    It is none of your business if they have one or two or three children. You should not question why they have many children. It is their prerogative as to how many they should have. Never ask personal questions. Have you helped them?

  • @jakkulamallesh3477
    @jakkulamallesh3477 Před rokem +5

    Anna nve koncham Harsha Sai anna daggaraki velli valla gurinchi chepu anna kachinthanga help chesthadu

  • @venkateshk108
    @venkateshk108 Před rokem +2

    హలో బ్రదర్ మీరు ఒక్కరోజు డిన్నర్ చేయలేదు అంటే మీరు అనవసరమైన పార్టీ ఖర్చులు చేస్తూ ఉంటారు కనీసం ఇలాంటి వాళ్లకు మీరే సహాయం చేయండి వాళ్లకు వస్తువులు రూపంలోనైనా అందించండి లేదా డబ్బు రూపంలో అయినా అందించండి. హలో అన్న దయచేసి ఇలాంటి వీడియోలొ ఏమనుకోకండి ఆడవాళ్లు ఒంటరిగా ఉండరుని మాత్రం చెప్పకండి.

  • @enkasujatha7840
    @enkasujatha7840 Před rokem +2

    Super undi

  • @nidhitech923
    @nidhitech923 Před rokem +4

    They are very brave...

  • @laddumarati6762
    @laddumarati6762 Před rokem +2

    Super brother 👌👌👍🤝

  • @shilpaanamala5480
    @shilpaanamala5480 Před rokem +1

    Ni mom

  • @veerup9151
    @veerup9151 Před rokem +3

    Thammudu superb.....👍

  • @brupa2424
    @brupa2424 Před rokem +1

    👌🤝💐chala baundi

  • @kuwaittoindia7367
    @kuwaittoindia7367 Před rokem +1

    ఆడ మగ అనే తేడా మనదేశంలోని అది ఒక ఇండియాలో మాత్రమే. ప్రపంచంలో ఎక్కడా లేని దరిద్రం. ఆడదైతే ఏంది మొగుడు అయితే ఏంది కడుపులో నుంచి కదా వచ్చేది ఇద్దరు. మగ పిల్లవాడు ఏమైనా పైనుంచి ఊడుపట్టాడుతాడా. ఆడపిల్ల ఏమైనా భూమిలో నుంచి వస్తుందా. లక్షల కోట్లు ఉన్న వాళ్లు కూడా ఒకే ఆడపిల్లతో ఉన్నవారు కూడా ఉన్నారు. అదే అంటారు చూడు ఏమి లేని వాళ్ళకి అన్ని రూల్స్

  • @meribiddika
    @meribiddika Před rokem +2

    Nice bro

  • @pittala.gouthamigouthami1710

    Pillala names chala bagunnai

  • @SAIJYOTHIKURNOOL
    @SAIJYOTHIKURNOOL Před rokem +2

    Beautiful location brother

  • @bhaskarshivarthri9158
    @bhaskarshivarthri9158 Před rokem +1

    Super video bro super home

  • @dinudinesh5693
    @dinudinesh5693 Před rokem +3

    Waiting ur video some many videos nice vlog brother 👍

  • @rajithad2218
    @rajithad2218 Před rokem +2

    Super

  • @teluguammaidivya
    @teluguammaidivya Před rokem +1

    చాలా మంచి వీడియో చేసారు

  • @patnurinaresh3439
    @patnurinaresh3439 Před rokem +2

    Hats of to u bro.

  • @manjuvinay4229
    @manjuvinay4229 Před rokem +1

    Hadavidi లేని jeevitham God bless them

  • @vvr3476
    @vvr3476 Před rokem

    Superb video bro.. Keep it up 👍👍👍👍

  • @5Tribalboysvlogs
    @5Tribalboysvlogs Před rokem +2

    Great job brother 👏👌

  • @chinnarichinni7737
    @chinnarichinni7737 Před rokem +2

    Nice video sidhu gaaru 🥰🥰🥰

  • @shaikmoulaliasha5354
    @shaikmoulaliasha5354 Před rokem +3

    Nice video Anna

  • @j.dpadmalatha5313
    @j.dpadmalatha5313 Před rokem +3

    Nice video brother

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 Před rokem +1

    సోదరా వాల్లు ప్రశాంతంగా బ్రతుకుతున్నారు ఈ వీడియేా వలన వాల్లకు ఉపయేాగం లేదు వాల్ల వివరాలు అందరికి తెలియజేయటం వలన వాల్లకు ప్రమాదం జరగొచ్చు , ఇకనుంచి తీసేవీడియేాలు ఆలోచించి తీయండి

  • @rameshchakkani7421
    @rameshchakkani7421 Před rokem +5

    Government hostels schools vunavi kada bro chadiviyochu kada bro

  • @cheernenirajender2125
    @cheernenirajender2125 Před rokem +6

    vallu enni rojulu parasanthanga jivincharu ippudu vallau adhi undadhi, valla privacy poindhi mi video valla mi content kosam vallanu ippudu public chesaru kadha bro

  • @priyabanjarachannel
    @priyabanjarachannel Před rokem +1

    Nice family

  • @kirankumari5872
    @kirankumari5872 Před rokem +1

    🙏🙏

  • @diadietplan2024
    @diadietplan2024 Před rokem +1

    Dhayasesi plastic introduce cheyyodhu

  • @vasumurthy4575
    @vasumurthy4575 Před rokem +1

    super brother 👌

  • @skraja4658
    @skraja4658 Před rokem +2

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

  • @srinivashimaraka6212
    @srinivashimaraka6212 Před rokem +2

    Nice vedio bro

  • @saikiransaikiran2359
    @saikiransaikiran2359 Před rokem +2

    Super bro

  • @lyadallaramu8879
    @lyadallaramu8879 Před rokem

    So nice and so sad family

  • @TribalboyPrasadvlogs
    @TribalboyPrasadvlogs Před rokem +3

    Super anna

  • @gaddesantoshkrishna6830
    @gaddesantoshkrishna6830 Před rokem +1

    Bro can you tell me the exact location

  • @HINDUSTANI86
    @HINDUSTANI86 Před rokem +1

    Thammudu eddarene kanalane cheppadaniki nuvu evadivi .....kanisam 3 Members undali ....mekemaina sahayam chesedunte chei ....lekunte vare problem ne Govt ki chere pane cheai

  • @rukminik8190
    @rukminik8190 Před rokem +3

    Y should not have showed if someone try to harm as only ladies

  • @colourpencilsswathi9093
    @colourpencilsswathi9093 Před rokem +5

    Supper video brother ❤️

  • @cheenareddy7501
    @cheenareddy7501 Před rokem +4

    Excellent content video bro

  • @glory9284
    @glory9284 Před rokem +3

    Super vlog.

  • @Padmakola..
    @Padmakola.. Před rokem

    👌👌👌👏

  • @Vasuchannel-hq4hi
    @Vasuchannel-hq4hi Před rokem +1

    Nice Bro

  • @BHARATHI-VLOGS3634
    @BHARATHI-VLOGS3634 Před rokem +2

    Happy ga vundochu e godava gosa vundadhu🥰🥰🥰

  • @haribalavani5294
    @haribalavani5294 Před rokem +3

    Thammudu vallaku bags suit case bed bed sheets mats umbrella ichhina bavundedi meeku kudirithe ivvandi,memu velthe kachithamga help chesthmu

  • @mizpahministriesap1515
    @mizpahministriesap1515 Před rokem +1

    Address పెట్టండి
    విలేజ్ name..
    Mandal..
    District..
    State...

  • @mandangiharsha7
    @mandangiharsha7 Před rokem +2

    Bro.. నేను నిజంగా Permanent గా వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నా... వాళ్ళని అడిగి చెప్పవా plzz