The femous maredumilli santha||Andrapradesh||అల్లూరి జిల్లా||Seethu ankam vlogs||Telugu

Sdílet
Vložit
  • čas přidán 1. 11. 2023
  • మారేడుమిల్లి సంత చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో చాలా పాపులర్ ఐనా మారేడుమిల్లి చాలా మంది టూరిస్ట్ లు ఎక్కువ గా విజిట్ చేస్తున్నారు. మారేడుమిల్లి సంత ప్రతి శనివారం జరుగుతుంది. ఈ సంతకు కూడా చాలా గ్రామాలనుండి గిరిజనులు తమ వస్తువు లను ఉత్పత్తులను అమ్ముకోవడం మరియు కొనటం జరుగుతుంది.
    నా వీడియో మీకు నచ్చితే ఓకే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి
    కొత్తవారు మన ఛానల్ ని సబ్స్క్రయిబ్ చేసుకోండి.
    youtube free music
    thank u ❤️

Komentáře • 18

  • @nainiradhakrishnanvlogs6608
    @nainiradhakrishnanvlogs6608 Před 8 měsíci +2

    Nice video medam chala Baga xplain chesaru

  • @sbeemreddy6765
    @sbeemreddy6765 Před měsícem

    Jai sriram

  • @chinnaloverboy4100
    @chinnaloverboy4100 Před 8 měsíci +1

    Santha super gaa vundi medam garu

  • @telugukurradu1140
    @telugukurradu1140 Před 8 měsíci

    చక్కగా.. మంచిగా మారేడుమిల్లి సంతని వివరించారు.. ఎప్పటి నుంచో రావాలి అనుకుంటున్నాను మారేడుమిల్లి.. కానీ రాలేకపోతున్న 😞 But ఏదో ఒక రోజు పక్క వస్తాను.. ✊

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  Před 8 měsíci

      Most welcome సార్. చాలా బాగుంటుంది. ఈ నవంబర్ లో వస్తే చాలా బాగుంటుంది. Thank u so mouch sir.

  • @ismartravivlogs
    @ismartravivlogs Před 8 měsíci +1

    Good conversation madam garu

  • @gowriprasanna760
    @gowriprasanna760 Před 7 měsíci

    Super akka.

  • @satyanarayanareddy4480
    @satyanarayanareddy4480 Před 2 měsíci

    Maredu. Milli. Lo gudisey. Lo. Chipuru. Panta. Farming. Santha Rate oka. Veideo. Cheandey...

  • @mmmahi100
    @mmmahi100 Před 6 měsíci

    చాలా చక్కగా explain చేస్తున్నారు, మీ thumbnails బగుంటే ఇంకా ఎక్కువ views వస్తాయి, నన్ను చెయ్యమంటే చేసి ఇస్తాను

    • @SeethuAnkamvlogs-cg3dw
      @SeethuAnkamvlogs-cg3dw  Před 6 měsíci +1

      Thank u sir. కచ్చితంగా చేద్దురుగాని. కావలిసినపుడు మిమల్ని అడుగుతాను.

    • @mmmahi100
      @mmmahi100 Před 6 měsíci

      @@SeethuAnkamvlogs-cg3dw ఒక వారం ముందే చెప్పండి నాకు కొంచెం easy అవుతుంది, సడన్ గా ఐతే available గా ఉంటే ok లేకపోతే ఇబ్బంది పడతారు కదా

  • @nagarjunaj2158
    @nagarjunaj2158 Před 4 měsíci

    ఒరిజినల్ తేనె కావాలి దొరుకుతుంద ?❤❤❤❤