Rice Wine - KasiPatnam Tribal Market - Episode-2

Sdílet
Vložit
  • čas přidán 24. 03. 2022
  • #ricewine #kasipatnam #kaasipatnamsantha #biyyamkallu #tribalmarket #tribalculture
    Have you seen the Kasipatnam Santa of the tribals before? Also see more features in that Santa. What are rice wine? How do you do that? How would that be? Let's know those features.
    ఇదివరకే గిరిజనుల కాశీపట్నం సంతను చూసారు కదా. ఆ సంత లోని మరిన్ని విశేషాలను కూడా చూసేయండి. అసలు బియ్యం కళ్ళు అంటే ఏంటి? దానిని ఎలా చేస్తారు? అది ఎలా ఉంటుంది? ఆ విశేషాలను తెలుసుకుందాం.

Komentáře • 302

  • @venkataraokillada7144
    @venkataraokillada7144 Před 2 lety +42

    మన పల్లె , గిరిజన ప్రజల జీవన విధానం సంస్కృతి సంప్రదాయాలను కళ్ళకు కట్టినట్లు మీరు చూపించే విధానం, విశ్లేషణ మీరు చెప్పే భాష అమోగం అద్వితీయం. మీకు 💐 💐💐.

  • @008james1
    @008james1 Před 2 lety +10

    Msc చేసాను అంటే కంటికి ఏడుపు వచ్చింది అన్న అతనిని ఆదర్శంగా తీసుకోవాలి సిటీ లో పిల్లలు

  • @rohinigarden5021
    @rohinigarden5021 Před 2 lety +6

    మీ వీడియో స్ చాల బాగుంటాయి మేము దగ్గర కి వేళ్ళి చుడలేకపోతున్న మీరు చాల బాగా చూపిస్తున్నారు 👌👌👌

  • @sureshkumar6601
    @sureshkumar6601 Před 2 lety +13

    గిరిజనుల దగ్గర నుండి స్వచ్ఛమైన సరుకులను కొంటారు, కానీ అదే గిరిజనులకు అన్నీ కల్తీ వస్తువులే అమ్ముతారు. ఇలా కూడా గిరిజనులు మోసపోతారు. మీరు గమనించలేదేమో సబ్బులు, నూనెలు అన్నీ కల్తీవే.
    ఇదే ప్రాంతం నుండి 10 km ముందుకు వెళితే " డముకు " సంత కూడా చూసి వుండే వాళ్ళు.అది కూడా బుధవారమే జరుగుతుంది.

  • @MyluRams
    @MyluRams Před 2 lety +11

    మీ మాటల్లో పరిపక్వత నన్ను చాలా ఆకర్షిస్తుంది sir....ఎప్పటి లాగే ఈ వీడియో కూడా చాలా బాగుంది.
    మీ మాటల్లో విషయ విశ్లేషణ నేను నేర్చుకోవాలని ....మీ సలహాలు అడుగుతున్నా..... నా channel
    Mylu Rams కోసం

  • @nickysiragam16
    @nickysiragam16 Před 2 lety +8

    అన్న మా ఊరు రాగలరా ఇప్పటికి మా చుట్టూ పక్కల విల్లాజ్ లలో రోడ్లు లేవు...నడుచుకొంటు వెళ్ళాలి....ఫోన్ సిగ్నల్ లేవు....కాశీపట్నం నుండి 35 కిలోమీటర్లు ఉంటుంది

  • @aravindaravind8981
    @aravindaravind8981 Před 2 lety +33

    మీ వీడియోస్ సూపర్ అన్న....😊😊👌

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Před 2 lety +5

    గిరిజనులు కోసం వారి జీవన విదానం గురించి సమాజానికి తెలియజేస్తున్నందుకు, దళారుల దందా,వారి మోసపుారిత విదానాలను ప్రజలకు,నేటి సమాజానికి మీరు చేస్తున్న కృషి అభినందనలు, ధన్యవాదములు,

  • @NaveenKumar-gv2yz
    @NaveenKumar-gv2yz Před 2 lety +1

    మీరు చూపిస్తున్న వీడియోస్.మా పల్లె సీమను నా బాల్యాన్ని .గుర్తు చేశారు.సంతోషం.

  • @sumamalikalu
    @sumamalikalu Před 2 lety +7

    ప్రకృతి నడిబొడ్డున వాళ్ళ స్వేచ్ఛా జీవనం చూస్తే ముచ్చటేస్తుంది. వెనుకబాటుతనం,బాధేస్తుంది.

  • @leviinstitute-
    @leviinstitute- Před 2 lety +3

    Wooow.... జీవితం దన్యమినంతగా ఉందిరా సామి. ఆ లైఫ్ ..ఆ స్కిల్స్....superb...superb...

  • @chintadaramesh6093
    @chintadaramesh6093 Před 2 lety +2

    It's a rare & Old Culture Peoples talks So funniest..Tq

  • @dwarakanath1527
    @dwarakanath1527 Před 2 lety +6

    BBC followed you Sir. Theirs is polished and good. Yours is with local flourish and the fragrance of village. Kudos

  • @ChanduChinni_
    @ChanduChinni_ Před 2 lety +1

    మీ వీడియో లో కనిపించే ఆధీ వాసీ ప్రజలు ఏమాత్రం కమషం లేని స్వచమైన మనసు తో ఆప్యాయంగా మాట్లాడుతున్నారు, ప్రస్తుతం పట్టణ ప్రజాజీవనం లో లేని ఆత్మ సంతృప్తి ఈ ఆదీ వాసియుల నామమాత్రపు ఆదాయం లోకనిపిస్తుంది. బ్రతకటానికి కావల్సింది ఆరోగ్యమైన మనసు మరియు వాతావరణం. అది ఈ ఆదీ వాసియులకి వుండటం వారి వరం అయితే ప్రస్తుత వాతావరణ కాలుష్యం , పట్టణీకరణ వారి జీవనాన్ని అంధకారం చేసే అవకాశం ఉంది. మౌలిక సదుపాయాలను అందించి వారు జీవనాన్ని సాగించే సమరం లో వారికి తోడుగా వుండాల్సిన బాధ్యత మనందరి పై వుంది.

  • @printexsprasadprintex3561

    మంచి వివరాలు అందించారు.ధన్యవాదములు.

  • @venkycreativeworks9032
    @venkycreativeworks9032 Před 2 lety +5

    మాకు ఇలాంటి సంతలు చూస్తుంటే, మేము అక్కడికి వచ్చి చూసినట్టు గ ఉంది, నేను ఈవినింగ్ మీ వీడియోస్ ఎక్కువగా చూస్తున్ననుఁ, మంచి నేచర్ అనుభూతి కలుగుతుంది, బాక్గ్రౌండ్ సౌండ్ చాల చక్కగా ఉంది brother, 👍👍👍👍

  • @rajuknr3343
    @rajuknr3343 Před 2 lety +5

    చాలా మంచి వీడియో కృతజ్ఞతలు🙏

  • @shivanikrishna-hz5cg
    @shivanikrishna-hz5cg Před 2 lety +1

    Mainly use chose this bgm is very good vere level and feel lo ki teesukupotundi

  • @krishnasadam7219
    @krishnasadam7219 Před 2 lety +5

    It's very nice brother, the way you presentation , fearless and no expectations people living style is unique , i remembered my childhood memories, you are doing great job, I am a police officer and I have a busy life but when I am go to bed I must watch your videos, all the best

  • @saberabanu885
    @saberabanu885 Před 2 lety +3

    ఉన్నది ఉన్నాట్టు చూపించినందు చాలా థాంక్స్ అండి

  • @prabhudasuv8806
    @prabhudasuv8806 Před 2 lety +5

    హాయ్ అన్నయ్య ఎలా ఉన్నారు వారం వారం కొత్త సంతలు చూపెడుతున్నారు 👌👌👍👍❤❤

  • @srinivasmamidi6817
    @srinivasmamidi6817 Před 2 lety +1

    Good videos చాలా కష్టపడి వీడియోస్ చేస్తున్నారు thankyou

  • @indianindian8793
    @indianindian8793 Před 2 lety +4

    I love your voice ,so clear voice

  • @pranay9669
    @pranay9669 Před 2 lety +1

    Bro tribal life chupinchali Ane ni alochana chala bagundi....ni vedios chustunte chala happy ga peaceful ga anipistundi ❤️☮️🇮🇳

  • @naagraaj2067
    @naagraaj2067 Před 2 lety +3

    Village Life the best life....
    Highest paid jobs, money 💸💸💸💸
    Just a temporary happiness but the way real happiness is living long life with healthy and peacefully life....

  • @shaikraheem3361
    @shaikraheem3361 Před 2 lety +2

    Actual ga Tribals anagane prati okkadu African countries chupistadu..but vetikete India lone chala tribes unnayi..Nice video brother 🙏

  • @balu7852i
    @balu7852i Před 2 lety +1

    Super....Bro చాలారోజుల తరువాత ఇలాంటి వీడియో చూసిన అన్న

  • @shabbeirshaik9678
    @shabbeirshaik9678 Před 2 lety +1

    Me videos chuste Naku enta stress unna taggipotundi meku chala thanks me videos valla maku aayushu perugutundi sir

  • @cuddapahramaiah1732
    @cuddapahramaiah1732 Před 2 lety +1

    Village van chanal. Is great in world wide this picture showing historical humanities great showing many many thanks

  • @casinopassion3612
    @casinopassion3612 Před 2 lety +2

    mee program appude ayipoyindaa ani vichaaristunnanu. long back ago i have subscribed and watch all the time. i live in US after office i have a lot of relax watching your channel. thank you for update thier lifes. i am very surprised withe Msc studying student ST kids also not getting job very sad to know.

  • @akhilreddy4009
    @akhilreddy4009 Před 2 lety +4

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి థాంక్యూ

  • @manauritravel1169
    @manauritravel1169 Před 2 lety +6

    స్వచ్ఛమైన మనుషులు

  • @swamyshankarchilumula8128

    Thammudu garuu videos every day post cheyyandi samajam mida mi avaghana super 💐💐💐❤️

  • @telugintiathakodaluruchulu

    🙏🏻🙏🏻👌👌👌 మీ వీడియోలు సూపర్ అండి

  • @darapupadmaraju9708
    @darapupadmaraju9708 Před 2 lety +1

    మీ వీడియోలు అన్ని చాలా బాగుంటాయి సోదరా👌👍💐

  • @mallikarjunm5379
    @mallikarjunm5379 Před 2 lety +4

    Love from Karnataka ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @abhiramkumar7269
    @abhiramkumar7269 Před 2 lety +1

    నమస్తే భయ్య, మా గిరిజన ఉనికిని బయటి ప్రపంచానికి పరిచయం చేస్తూ న్నందుకు
    మీకు ధన్యవాదాలు.

  • @sudheersreedhara3492
    @sudheersreedhara3492 Před 2 lety +2

    Nice videos up coming generations need these type of videos👌👌👌👌

  • @cherrygunturkurradu
    @cherrygunturkurradu Před 2 lety +1

    Me way of explain chala bavundi

  • @chramesh8266
    @chramesh8266 Před 2 lety +3

    మీ అన్ని వీడియోస్ సూపర్ అన్న

  • @mpadmavathi8781
    @mpadmavathi8781 Před 2 lety +1

    Me videos chudali ante nenu chala freega unnappu chusthanu endhuku ante every second miss cheyyakunda chudali ani last video chuda ledu inka chudali

  • @nageswararao8135
    @nageswararao8135 Před 2 lety +1

    Great. Real Bharat. Great culture. All citizens staying in metropolitan cities missing this love and good food.

  • @nagarjunaking8005
    @nagarjunaking8005 Před 2 lety +2

    చాలా బాగుంది అన్నా video 👍👌 super 👌 Happy 😊

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 Před 2 lety +1

    Elanti vidies ante naku estam etu velli chudaleni variki meru chupistunnaru super

  • @rajeshkanipe6532
    @rajeshkanipe6532 Před 2 lety +2

    Fast time chusthunna.. exlent 🙏🏽🙏🏽🙏🏽

  • @harish4667
    @harish4667 Před 2 lety +1

    Innib rojulu intha manchi chanell miss ayyana anpistundi..
    Nice vedeos bro.. I'm new subscriber

  • @mdmalik2479
    @mdmalik2479 Před 2 lety +1

    చాలా మంచి వీడియో చూపించారు నమస్కారం.

  • @mralone800
    @mralone800 Před 2 lety +1

    Chala ante chala nachinaaa video Broo naku chala Istam Tribals life styel super video Broo nenu visit chestha adho oka roju tnq soo much for this video

  • @prabhakart5685
    @prabhakart5685 Před 2 lety +1

    Aadivaasila jeevitham meeru sramapadi chupistunna teeru bagundhi dhanyavaadhalu 👍👍🙏🙏❤❤

  • @arowchandu8249
    @arowchandu8249 Před 2 lety +1

    Me voice superb , love ur Telugu fluency..esatgodawari ramapachodavaram Santa cover cheyandi...

  • @naiduu.u.2309
    @naiduu.u.2309 Před 2 lety +1

    Excellent, super vidieo, it's a very usefull to d upcoming generation and they need, l like ur narration & voice thanks thammudu.....

  • @sankararao6538
    @sankararao6538 Před 2 lety +2

    Good informative vedeo.

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 Před 2 lety +4

    నేటి గిరిజన యువత ఉన్నత మైన విధ్యభ్యాసం చేస్తున్నారు,

  • @pradeepbethala
    @pradeepbethala Před 2 lety +2

    After seeing ur videos I too want to come to see ur shooting locations and spread the joy with people 😘

  • @naagraaj2067
    @naagraaj2067 Před 2 lety +4

    Anna ur voice and narration ❤️❤️❤️❤️

  • @subbaraogannavarapu7405
    @subbaraogannavarapu7405 Před 2 lety +1

    Adbutamina videos . Girijanula jeevana vidaanalani prapanchaniki chupinchalane mee tapana ki joharlu🙏

  • @brozechariahkondala5754
    @brozechariahkondala5754 Před 2 lety +1

    brother maadhi rampachodavaram agency maaku elaanti santhalu unnaai lathe video coverage chala bagundhi back ground music very very nice adhbutham exlent 👌👌👌

  • @KasiKrishna
    @KasiKrishna Před 2 lety +1

    Meeru vaatini kastaalu antunnaaru. Kaani avi jeevana vidhaanaalu. Chaala santoshakaramaina jeevithaalu, yetuvanti tensions undani manassulu. Just happy ga nirmalamaina manassutho brathakadam. Chaduvukuni santosham ga unnavaallani chaala thakkuvamandini choosthaam Mithrama.

  • @narrasuresh2697
    @narrasuresh2697 Před 2 lety +1

    Very very nice videos , thankyou so much

  • @srimadhuripilla1842
    @srimadhuripilla1842 Před 2 lety +10

    A superb voice over as usual. 👏👏You have a good command over Telugu and I liked the way you are gently reminding the silent viewers to subscribe the channel.😊👍
    Great job by the Village Van team👏

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 Před 2 lety +1

    చాలా బాగుంది video.

  • @krishnababu590
    @krishnababu590 Před 2 lety +1

    వావ్ వెరీ నైస్ సూపర్ అన్న మీ వీడియోస్ థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్నా

  • @ramanaiahbaipothu5383
    @ramanaiahbaipothu5383 Před 2 lety +1

    Nice video brother.. Thank you thank you so much because we are seeing rare videos through our channel

  • @revanthk402
    @revanthk402 Před 2 lety +2

    మా దగ్గర పనిచేసే అస్సాం వాళ్ళు కూడా బియ్యంతో మందు తయారుచేస్తారు

  • @yadaveflu
    @yadaveflu Před 2 lety +3

    So beautiful, loved the nature, innocent tribe untouched the globalization

  • @indianindian8793
    @indianindian8793 Před 2 lety +2

    Supper bro I love this and your mind also thinking same like me

  • @saralachennuri7912
    @saralachennuri7912 Před 2 lety +1

    Maa father nallamalla forest dept lo chesaaru anduke girijanulu girisampada baagaa thelusu ery plain hearted ❤️👍

  • @prashanthirao5414
    @prashanthirao5414 Před 2 lety +3

    Superrrrrrrrr👌👌👌👌👌

  • @indocrick1193
    @indocrick1193 Před 2 lety +2

    గిరిసీమ అందాలు.. సూపర్ సర్

  • @swani666
    @swani666 Před 2 lety +1

    Entho viluvaina videos I lk tribal culture 😍

  • @ramarajuv6752
    @ramarajuv6752 Před 2 lety +1

    Rahasya abhimanulu 😀.. nice commentry 👍

  • @KiranKumar-gi5xg
    @KiranKumar-gi5xg Před 2 lety +1

    Heart warming video....

  • @kishorejorapally1971
    @kishorejorapally1971 Před 2 lety +1

    Ur voice super brother amazing videos

  • @kavurunaresh2550
    @kavurunaresh2550 Před 2 lety +1

    మీడియా లో చూస్తే ఇండియాలో ని ఉండిపోవాలనిపిస్తుంది అన్న గల్ఫ్ కంట్రీ లో ఉన్న

  • @user-wj2vb7xi6x
    @user-wj2vb7xi6x Před 2 lety +3

    నైస్...❤️❤️❤️...అన్నయ...🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸

  • @rajashekhar.adavaellyrajaa6295

    Super sir👌👌 thank you so much

  • @ganeshmycharla6654
    @ganeshmycharla6654 Před 2 lety +1

    Hi thanks for the videos it's very nice video

  • @sekharkomaturu2614
    @sekharkomaturu2614 Před 2 lety +1

    Mi voice 💯💯💯💯
    andulo yedo teliyani Power 💥💥💥

  • @msrenu3982
    @msrenu3982 Před 2 lety +4

    Super

  • @Arakunature365
    @Arakunature365 Před rokem +1

    Wow nice 👌

  • @rameshkonatham62
    @rameshkonatham62 Před 2 lety +1

    Chaala manchi gaa vunnadi brother.all the best keep it up

  • @villageboysiddhu
    @villageboysiddhu Před 2 lety +1

    Brother.. Meru na inspiration and madhi kuda vizianagaram

    • @villageboysiddhu
      @villageboysiddhu Před 2 lety

      Broh.. Meeru use chesthunna music copyright music... Copyright claims vasthunnay chudandii broh channel risk lo paduthundhii plzz chudandii

  • @krishnach4376
    @krishnach4376 Před 2 lety +1

    Heart touching video

  • @pangirambabu2206
    @pangirambabu2206 Před 2 lety +1

    I like this drink పెండోమ్

  • @nickysiragam16
    @nickysiragam16 Před 2 lety +3

    మా విల్లాజ్ కూడా....ఆ పక్కనే ఉంది....

  • @sgt3787
    @sgt3787 Před 2 lety +2

    Love from Kakinada

  • @sagardevarasetty9125
    @sagardevarasetty9125 Před 2 lety +1

    Tq super vides🙏💗🌹💐🇮🇳

  • @santhoshkesana5203
    @santhoshkesana5203 Před 2 lety +1

    థాంక్స్ బ్రదర్.

  • @satishnalamasnalamas8755
    @satishnalamasnalamas8755 Před 2 lety +1

    Manchi vedio bro Really fair persons💐💐💐

  • @ramkiejjagiri3384
    @ramkiejjagiri3384 Před 2 lety +2

    సార్ మా తెలంగాణ లో కూడా వీడియోస్ తీయండి సార్

  • @akhilreddy4009
    @akhilreddy4009 Před rokem +1

    బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయింది

  • @madhurana4634
    @madhurana4634 Před 2 lety +1

    Love from Rayalasema

  • @a..b.c.d.e8347
    @a..b.c.d.e8347 Před 2 lety +2

    Intresting bro..from UK (Manchester)

  • @gosaniyouth8865
    @gosaniyouth8865 Před 2 lety +1

    Love❤ from srikakulam

  • @swathi.p4449
    @swathi.p4449 Před 2 lety +1

    Chala bagundi annayya 🥰🥰🥰🥳🥳👌👌🌹💐

  • @laksmi1655
    @laksmi1655 Před 2 lety +1

    👍

  • @ysswapna2830
    @ysswapna2830 Před 2 lety +1

    Hi Anna watching all videos super next videos Araku Valley Paderu lambasingi Santa videos please anna I like village peoples tourism places I am from Hyderabad😊🙋

  • @gnagaraju8673
    @gnagaraju8673 Před 2 lety +1

    Good..bagundi. brother

  • @mandanagaraju3070
    @mandanagaraju3070 Před 2 lety +1

    Super. Anna👌👌👌👌👌👌👌👌👌

  • @chantijanni2326
    @chantijanni2326 Před 2 lety +3

    Hi Anna... 👌