రాజుగారి కోటలో రంజైన సంత Parlakimidi Weekly Market పర్లాకిమిడి సంత (కడక్ నాథ్ కోళ్లు, టైరు చెప్పులు)

Sdílet
Vložit
  • čas přidán 5. 09. 2024

Komentáře • 166

  • @upendrakuriti2763
    @upendrakuriti2763 Před 5 měsíci +27

    గిరిజన పాదాలకి తెల్ల పారాణి ❤❤❤
    మి మాటల్లో కొత్త పదం పురుడు పోసుకుంది మిత్రమా.
    🎉👌👌👌👌

    • @VillageVan
      @VillageVan  Před 5 měsíci +4

      అలా వచ్చేస్తుంటాయి మిత్రమా..వాటిని మీలాంటి వాళ్ళు గుర్తుంచి, ఇలా కామెంట్ పెడితే అది నాకు అవార్డు తో సమానం

    • @pasala123
      @pasala123 Před 5 měsíci +1

      ​@@VillageVan naku aa mata manusuku hattukundi annayya

    • @pasala123
      @pasala123 Před 5 měsíci +1

      ​@@VillageVanme ouru anti brother

  • @ImTarunkumarP
    @ImTarunkumarP Před 5 měsíci +10

    మీ తెలుగు ఉచ్ఛారణ వింటుంటే మనసుకు హాయిగా అనిపించింది ❤

  • @villegeboy95
    @villegeboy95 Před 5 měsíci +6

    Super sir, నేను రాజాం లక్ష్మివారం సంతకి వెళ్ళేవాడిని ఇంటికి కావలసిన వస్తువులు, కూరగాయలు, తీసుకునేవాడు.

  • @sobharanich1216
    @sobharanich1216 Před 4 měsíci +4

    నేను మొదటిసారి మీ వీడియో చూసాను.
    చక్కని కవితాత్మకంగా వున్న మాటలు, సునిశితమైన భావ ప్రకటన
    చక్కని వ్యాఖ్యానం బాగున్నాయి.
    "కిక్కిరిసిన వాహనంలో అవుల కన్నుల్లో
    జాలువారుతున్న కన్నీటి పొర "
    నాతో ఈ కామెంట్ చేయించింది

  • @narasingaraopadi8179
    @narasingaraopadi8179 Před 13 dny +1

    This Parlakhimundi is very famous place of Gajapati maharajas and a city center for 50 villages around it.This is one of the major municipality in Madras presidency and famous educational hub since then. The older generation of IAS/IPC cadres from Odisha r the students of this school and colleges established during british era by maharaja of Parlakhimundi. There's separate school and college for boys and girls since then.
    Thanx a lot to bring this famous maharajas dynasty which was very nearer to my ancestors village and also my inlaws place.👍💓👌

  • @GhantaRavi123
    @GhantaRavi123 Před 4 měsíci +5

    దేవుడు మీకు అద్బుతమైన గొంతు ఇచ్చాడు 😊

  • @poreddyvenkataramana6927
    @poreddyvenkataramana6927 Před 4 měsíci +2

    గిరిజనులకు వందనాలు యాంకరింగ్ చాలా బాగుంది తెలుగు పదాలు బాగా వాడారు

  • @sreenujami1651
    @sreenujami1651 Před 5 měsíci +17

    మీ వీడియోలు వలన general knowledge కాదు, సైంటిఫిక్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ❤

    • @kvr.bookahm7634
      @kvr.bookahm7634 Před 4 měsíci

      సంత every Saturday.

    • @muttanalakshminarayana312
      @muttanalakshminarayana312 Před 4 měsíci

      21:20 😂

    • @KKIND45
      @KKIND45 Před měsícem

      ఏం పెరిగి పోయింది నీకు శాస్త్రీయ జ్గ్నానం

  • @neelimakothapallyagralotel5660
    @neelimakothapallyagralotel5660 Před 5 měsíci +4

    Parlakhemundi is ❤ Ammamma gari vuru..... I had much childhood memories ......Missing my grandparent's 💔....beautiful video ❤

  • @Ash-xi8ji
    @Ash-xi8ji Před měsícem +1

    పర్లాకిమిడి మా తాతయ్య అంటే అమ్మాళ్ళ నాన్న గారి ఊరు.
    తాతయ్య వాళ్ళ ఊరుగురించి మా అమ్మమ్మ చాలా చాలా విశేషాలు చెప్పేది.
    పెళ్ళైనకొత్తలో వాళ్ళ తోటల్లో తిరుగుతూ సీతాఫలాలు, జామకాయలు రామా ఫలాలు అన్ని ఒక ఆమెను వెంటతీసుకెళ్లి కోసుకొని వచ్చేసరికి మధ్యాహ్నం అయ్యేదని, చెప్పేది.
    వాళ్ళ అత్తగారింట్లో అందరు తనని చాలా ప్రేమగా చూసుకొనేవారని ఎన్నో కబుర్లు చెప్పేది.
    అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్ధమైనా ఒకసారి పర్లాకిమిడి వెళ్లాలనిపించింది, ఈ వీడియో చూసేక.
    ఇంత మంచి జ్ఞాపకాలు recollect చేసినందుకు చాలా చాలా thanks అండి. 🙏🏻

  • @keerthiprashamsa1872
    @keerthiprashamsa1872 Před 5 měsíci +5

    Mee video very peace full ga vuntadi brother❤

  • @mkbhargavirhymes
    @mkbhargavirhymes Před 5 měsíci +7

    రాతి సింహం చాలా బాగుంది.కోట మొత్తం చూపించండి.సంతలొ వస్తువులు Thank you sir.

  • @appalanaiduejjurothu5501
    @appalanaiduejjurothu5501 Před 2 měsíci +1

    Once Sandy..now critical situation sir ❤❤❤

  • @varalakshmiyarnagula2963
    @varalakshmiyarnagula2963 Před 3 měsíci +2

    Maa di parlakimidi taruwata kasinagar patapattnam avarasanta mawale memu telugu Thank you so much sir 🙏🙏❤️❤️

  • @GangarajuT
    @GangarajuT Před 5 měsíci +3

    బీహార్ ఆమె బాగాచెప్పింది 👍

  • @KanakarathnamDayam
    @KanakarathnamDayam Před 4 měsíci +1

    అన్నీ విషయాలు చాలా బాగా వివరించడం బాగుంది

  • @MorthaLovely
    @MorthaLovely Před měsícem +1

    Super ga vundi anna video 🎉🎉🎉

  • @anandarao595
    @anandarao595 Před 5 měsíci +4

    మీ వాయిస్ సూపర్ సురేష్ గారు వీడియో చాల చాల బాగుంది❤❤❤❤❤

  • @ramanamurthy8016
    @ramanamurthy8016 Před 4 měsíci +1

    Super bro all the best good luck

  • @viswaprasad8805
    @viswaprasad8805 Před 4 měsíci +1

    Super explanation

  • @jagannadhveluvarti
    @jagannadhveluvarti Před 4 měsíci +1

    SUPER VIDEO BRO

  • @subanishaik2784
    @subanishaik2784 Před 4 měsíci +2

    Super voice Best

  • @Alitelife
    @Alitelife Před 5 měsíci +6

    మీ voice. బాగుందండి మీ. వీడియో లు బాగుంటాయి.

  • @somasundarboddu
    @somasundarboddu Před 4 měsíci +2

    Nice concept and well information gathering

  • @laxminarayana4449
    @laxminarayana4449 Před 5 měsíci +2

    Santha super ga chupincharu...mi mata...varninche vidhanam...mana bhasanu miru palike vidhanam excellent sir....pasuvula kalla nundi jaruthunna kanniti jaadulanu...mi padhalanu memu anukarinchalemu... super video Suresh gaaru 👍👌💐

  • @ramakrishnakengam623
    @ramakrishnakengam623 Před 4 měsíci +2

    బాగుంది పర్లాకిమిడి యాత్ర సంత విశేషాలు ఇంకొకసారి ఇంకా విపులంగా తీయండి

  • @grandhisrinivas301
    @grandhisrinivas301 Před 5 měsíci +2

    Hai villege van channel parlakimidi Santa chala bagundi good morning shuresh gaaru 👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🌄🌄🌄🌄🌄🌄

  • @RaNJitH_Family
    @RaNJitH_Family Před 5 měsíci +2

    Thanks village Van, for the PKD Video..Watching from Singapore and recollecting child hood memories 😅

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Před 5 měsíci +2

    ధన్యవాదములు సారి 🙏💐చాలా బాగుంది వీడియో

  • @radhakrishna2596
    @radhakrishna2596 Před 5 měsíci +2

    Good వీడియో.❤❤👌👌👍👍

  • @nagarjunasuccess5051
    @nagarjunasuccess5051 Před 4 měsíci +1

    bro ur channel deserves more appreciation n more reach..ur doing extra ordinary work,,n ur anchoring is super

  • @BalaRaju-lx7hi
    @BalaRaju-lx7hi Před 5 měsíci +2

    Very good and nice video.

  • @HariKrishna-om4uy
    @HariKrishna-om4uy Před 5 měsíci +2

    Video supper anna garu, mee voice with video presentation. Dandalu sir meeku. Chinna nati rojulu girtukochai

  • @VallabhaRao-im2lm
    @VallabhaRao-im2lm Před 5 měsíci +1

    Super market
    Thanks
    Very nice explained
    Very nice photography

  • @nandakishorealla7997
    @nandakishorealla7997 Před měsícem +1

    SUPER ❤

  • @user-vi5yv5rk8l
    @user-vi5yv5rk8l Před 5 měsíci +2

    హయ్ సార్ శుభసాయంత్రం 🙏🙏🙏

  • @gvrao7870
    @gvrao7870 Před 4 měsíci +1

    Village van santha gurinchi Mee vivarana bavundhi

  • @vinduruanjaneyaprasad3672
    @vinduruanjaneyaprasad3672 Před 5 měsíci +3

    ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి ఇలాంటి విశేషాలను చిత్రీకరిస్తున్న మన విలేజ్ వాన్ ఛానల్ కు ధన్యవాదాలు.

  • @marativasu8857
    @marativasu8857 Před 4 měsíci +1

    I'm From Paralakhemundi..❤
    Thank You to make this Video😊

  • @sureshkumar.s
    @sureshkumar.s Před 5 měsíci +6

    పర్మిషన్ తీసుకుని కోట మొత్తం చూపిస్తే బాగుండేది. తరవాత వీడియో లో అయినా గజపతి రాజుల గురించి తెలియ జేయండి

  • @chetanarjun219
    @chetanarjun219 Před 4 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤ వీడియోలు చాలా బాగుంటాయి... థాంక్స్...

  • @user-mo5yk6ji6d
    @user-mo5yk6ji6d Před 5 měsíci +2

    Pretty Babies I Like handmade bamboo baskets

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 Před 5 měsíci +2

    బంగారు చిన్ని తల్లులకి నా ఆశీస్సులు

  • @pasularajeshwari6777
    @pasularajeshwari6777 Před 5 měsíci +3

    Wow meeru chupinche cheppe vidaanam chaala istam suuuuuuper wow anthe

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Hi madam pasularajeshwari6777 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Aunu pasularajeshwari6777 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

  • @nandakrishnamurthy1348
    @nandakrishnamurthy1348 Před 4 měsíci +1

    వెరీ గుడ్ వీడియో

  • @banothsurender3148
    @banothsurender3148 Před 5 měsíci +2

    👍😃 కోడి 🍗 కథ super

  • @chinababauadada5668
    @chinababauadada5668 Před 5 měsíci +3

    మీ వాయిస్ సూపర్ అన్నా 👍👍👍

  • @Radhikstvk
    @Radhikstvk Před 3 měsíci +1

    Chalabagundi,great

  • @prudhiviimmanuel1618
    @prudhiviimmanuel1618 Před 4 měsíci +1

    చాలా బాగుంది బ్రదర్ ఇలాంటి వీడియోలు మీరు చాలా చేయండి

  • @venkatkavya7066
    @venkatkavya7066 Před 4 měsíci +1

    My native place

  • @pukkallakishorkumar6134
    @pukkallakishorkumar6134 Před 4 měsíci +2

    Super Explaination and nice video bro... 👌👌👌

  • @user-km2jh8ou7k
    @user-km2jh8ou7k Před 5 měsíci +1

    Your pronunciation is very attractive with clear accent. Your way of explanation is good.

  • @muralikumar5594
    @muralikumar5594 Před 4 měsíci +1

    బ్రోకర్ వ్యాపారం చేసే వాడెపుడు ఏరోజు నాకు బాగుంది అని చెప్పడు, ఏదో ఒక కారణం చెప్తాడు, కానీ చాలా active గా, మాటకారి గా , realistic గా చెప్తారు, మనం నమ్ముతాం, అసలు అక్కడ వున్నవాళ్ళందరిలో కంటే అతనే మనకు కనెక్ట్ అవుతారు, వీరు ప్రైవేటు లైఫ్ లో కాన్ఫిడెంట్ గా జీవిస్తారు , అదే వాళ్ల అనుభవం ద్వారా వచ్చిన మనుగడ నైపుణ్యం, anyways వీడియో/ ఇన్ఫో బాగుంది ❤

  • @NagendraKumar-xj7hj
    @NagendraKumar-xj7hj Před 5 měsíci +1

    When we hear your voice with your video,, we get our minds goosebumps 👍👍🙏🙏 simply Superb Andi 👍👍🎉🎉

  • @viswanadhamturangi154
    @viswanadhamturangi154 Před 5 měsíci +1

    సోదరా...! మీరు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష అత్యద్భుతం. ఎంత చక్కగా మాట్లాడతారు. మీ భాష కోసమే ఈ వీడియోలన్నీ తప్పక చూస్తూ ఉంటా...! అంతే కాదు, మీరు మంచి అన్వేషకులు మరియు మంచి విషయ సేకరణ చేసి, వారి వారి కట్టుబాట్లు, సంస్కృతి, సంప్రదాయాలు అన్ని సవివరంగా తెలియజేస్తారు. నీకు ధన్యవాదాలు. ఇప్పటికి ఎన్నోసార్లు మీకు కామెంట్స్ చేశాను. ఒక్కదానికి రిప్లై లేదు.

    • @VillageVan
      @VillageVan  Před 5 měsíci

      క్షమించండి మిత్రమా.. ఇలా రిప్లై ఇవ్వలేనందుకు త్వరలో live లోకి వస్తాను. అక్కడ కలుద్దాం.

  • @maheshuyala9444
    @maheshuyala9444 Před 4 měsíci +1

    Thank you sir

  • @shibukumart5260
    @shibukumart5260 Před 4 měsíci +1

    One place.Two names.

  • @venkypolisetty4294
    @venkypolisetty4294 Před 5 měsíci +2

    Very interesting 🎉

  • @RajapuKamesh143
    @RajapuKamesh143 Před 5 měsíci +2

    my home town

  • @bagathikishore
    @bagathikishore Před 5 měsíci +2

    Excellent ❤❤

  • @sandeepredrouthu8396
    @sandeepredrouthu8396 Před 5 měsíci +2

    TQ sir mee veedios super sir 🎉

  • @sarithak8348
    @sarithak8348 Před 5 měsíci +3

    Meeru chappividhanam chala bagundhi

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Hi madam sarithak8348 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Aunu sarithak8348 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

  • @7newsmedia601
    @7newsmedia601 Před 5 měsíci +2

    Anna Super 🙏🙏🙏

  • @riyazuddin3977
    @riyazuddin3977 Před 5 měsíci +2

    Super bro

  • @raghucharukesi8289
    @raghucharukesi8289 Před 5 měsíci +1

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ u bro u r my presharce gone by this vedio

  • @yennuappalanaidu3502
    @yennuappalanaidu3502 Před 4 měsíci +2

    కడక్ నాద్ కోళ్లు ఈ వీడియో ద్వారా చూసాను.

  • @indianindian8793
    @indianindian8793 Před 5 měsíci +2

    Good everyone Boss first comment first like

  • @Venkatesh23545
    @Venkatesh23545 Před 5 měsíci +2

    Super bro👍👍

  • @amirinenidamayanthi5997
    @amirinenidamayanthi5997 Před 4 měsíci +1

    జై శ్రీ రామ్

  • @anandaraopampana8164
    @anandaraopampana8164 Před 5 měsíci +1

    Very hear touching vidio❤

  • @nageshramarama8845
    @nageshramarama8845 Před 4 měsíci +1

    Good. Voice 💯 💯 💯 ❤

  • @chandrasekharraodantam3960
    @chandrasekharraodantam3960 Před 4 měsíci +1

    Mee voice chala sweet ga unnai Sir❤❤❤

  • @nathanieldayadi5319
    @nathanieldayadi5319 Před 5 měsíci +3

    👌👌👍👍👍🙏

  • @dineshsunkara2587
    @dineshsunkara2587 Před 5 měsíci +3

    సురేష్ sir కోట లోపల భాగం చూపించండి ..

  • @Kumarnando
    @Kumarnando Před 5 měsíci +2

    201 va like...nice video tammi

  • @kavyasri7028
    @kavyasri7028 Před 5 měsíci +2

    Very beautifully explained brother.U r really showing the beauty of nature in every video,I really appreciate ur effort

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Hi madam kavyasri7028 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Aunu kavyasri7028 me from Hyderabad were are u from nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

  • @kittuthebest7673
    @kittuthebest7673 Před 5 měsíci +1

    సూపర్ వీడియో అన్న

  • @seshagiriraokakarla8740
    @seshagiriraokakarla8740 Před 4 měsíci +1

    Okappudu kommu vastuvulaku prasiddi /vastuvulaku famous , Rajavari railu railubandi.

  • @bvachary
    @bvachary Před 5 měsíci +2

    Emotionally Connected bro

  • @varrisatyanarayana8083
    @varrisatyanarayana8083 Před 4 měsíci +1

    "Charakam" villege gurinchi video cheyandi.

  • @gchimpareddyg3495
    @gchimpareddyg3495 Před 5 měsíci +2

    Thank you bro

  • @Sankarreddymallepu
    @Sankarreddymallepu Před 4 měsíci +1

    Superb 👌👌👌👌👌👌

  • @yarlankiramya4084
    @yarlankiramya4084 Před 5 měsíci +1

    పాతపట్నం మా ఊరు

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Oh auna madam yarlankiramya4084 hi madam how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Aunu yarlankiramya4084 me from Hyderabad nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

  • @ksrinivas4671
    @ksrinivas4671 Před 4 měsíci +1

    Chaala BAAGA vivarincharu voice chaala BAgundhi

  • @user-dk8qu4op4t
    @user-dk8qu4op4t Před 5 měsíci +2

    Very informative video.Thank you sir.God bless you.

  • @balarajubongi5648
    @balarajubongi5648 Před 5 měsíci +2

    Nice bro

  • @phanivarma3145
    @phanivarma3145 Před 5 měsíci +1

    Nice video

  • @gramanarao4013
    @gramanarao4013 Před 5 měsíci +3

    Kashinagar vellalante parlakhemudi meeduga velluthoovuntamu.

  • @baireddybheemarao2705
    @baireddybheemarao2705 Před 5 měsíci +2

    Anna next Narayanavalasa Santa video cheyu

  • @bhargavsriram2927
    @bhargavsriram2927 Před 5 měsíci +2

    మా అమ్మ పుట్టిన ఊరు

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 Před 5 měsíci +3

    ❤ hi bro super❤

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Aunu mahalakshmigunukula5632 me from Hyderabad ey uuru meedhi nenu others bad boys laaga bad boy ni kaadhu ma trust me

    • @vardhanreddynani8035
      @vardhanreddynani8035 Před 4 měsíci

      Hi madam mahalakshmigunukula5632 how are u nenu ninu true ga love chesthunanu ma im not fake boy ok na

  • @gosaniyouth8865
    @gosaniyouth8865 Před 5 měsíci +2

    Parlakhimidi locak🎉

  • @mukundaraonouvada3707
    @mukundaraonouvada3707 Před 20 dny +1

    చాలా బాగుంది ఏ వారంలో సంత జరుగుతుంది

  • @gnagaraju8673
    @gnagaraju8673 Před 4 měsíci +1

    Hi..brother ❤❤

  • @shifaskitchengarden3663
    @shifaskitchengarden3663 Před 4 měsíci +2

    Brother aavu duda chupinchi veeri gamyam teliyadu yewaru kontaro yekkadiki vellalo annarukada na manasu badhat ninsi poyindi kallalo neellu tirigayi

  • @bezawadabipinchandrababu6340
    @bezawadabipinchandrababu6340 Před 5 měsíci +1

    Jai sriram

  • @chintalapudivenkatarao4609
    @chintalapudivenkatarao4609 Před 4 měsíci +1

    ❤❤❤❤❤❤❤

  • @syamalas3527
    @syamalas3527 Před 4 měsíci +1

    U visited once parlakmudi

  • @penumetsaramachandraraju
    @penumetsaramachandraraju Před 4 měsíci

    పర్లాకిమిడి ప్రక్కనున్న రాజసితాపురం మాఅమ్మమ్మ పాపాయమ్మ తండ్రిగారు నలపరాజు సన్యాసిరాజు,తల్లి రాముదమ్మ గారి స్వగ్రామం ధన్యవాదాలు పర్లాకిమిది చూపించినందుకు

  • @GouthamGouthamraj-ej7qr
    @GouthamGouthamraj-ej7qr Před 2 měsíci +1

    ❤❤❤❤❤❤❤