@ HOW TO WATER PIPES CLEANING ✅

Sdílet
Vložit

Komentáře • 31

  • @BSSS990
    @BSSS990 Před měsícem +1

    Super brother నేను మీరు చెప్పి నట్లు చేసిన కానీ ఒక్క డమ్మీ నుంచి వచ్చింది.వేరే డమ్మీ నుంచి రాలేదు.కానీ యాసిడ్ ప్రేసర్ తొని ట్రై చేశాను..పైపు లోపల క్లాత్ ఇరికింది.అది ప్రెసర్ తో బయటికి వచ్చింది. సూపర్ బ్రదర్.నువ్వే చాలా గ్రేట్.బ్రదర్ నీ వీడియో సూపర్

  • @BSSS990
    @BSSS990 Před měsícem

    Super information bro

  • @k.p.srinivasarao6639
    @k.p.srinivasarao6639 Před 2 měsíci

    Very good information

  • @MURALIKRISHNA-fp9yl
    @MURALIKRISHNA-fp9yl Před měsícem

    HCl dilute(water) add cheyala, end lo water flush yentasepu vadalali tq., pl.reply

  • @nagamanis5802
    @nagamanis5802 Před 4 měsíci

    Tank nundi air pipe untundi kadaa water close chesi andulo acid veyyocha

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc Před 2 měsíci +1

    మా ఇంట్లో
    1. ఒక సింక్ నల్లా లో మరియు మరొక నల్లాలో నుండి నీటితో పాటు నల్లటి ప్లాస్టిక్ పేపర్ వలె చిన్న చిన్న ముక్కల మాదిరిగా వచ్చి tap mesh లో తట్టి నీరు సన్నగా వస్తుంది. వేరే ఏ tap లోనూ ఇలా రావడం లేదు. Taps mesh clean చేస్తే మళ్ళీ నీరు బాగానే వస్తుంది. ప్రతిసారి ఇలా క్లీన్ చేయాల్సి వస్తుంది.
    2. కిచెన్ లో tap open చేస్తే వరండాలో ఉన్న tap pressure తక్కువగా వస్తుంది.
    ఈ problems ఎలా solve చేసుకోవాలి?

  • @srikanthpalivela3121
    @srikanthpalivela3121 Před 2 měsíci

    Bhayya! Cpvc pipe cutter vadandi. Axe blade vadinappudu cut chesina powder pipe ni block chestayi. Veelaithey daani meeda video cheyyandi.

  • @hlvgraphics6379
    @hlvgraphics6379 Před měsícem

    Balcony lo varsham padinappudu holes unna steel plate lo nundi water chala slow gaa velthundhi. Yela clean cheyali.

  • @shaikhassain2235
    @shaikhassain2235 Před 11 dny

    Thank you

  • @venkatasubbaraomanikonda4504

    Good

  • @Harshavardhan15970
    @Harshavardhan15970 Před 2 měsíci +1

    Tank Water black rust lo vastunai hcl acid pipes lo vesthe saripotundha

  • @johnvictorkishore1217
    @johnvictorkishore1217 Před 4 měsíci

    మీరు ఎక్కడ చెప్పండి

  • @koteswaraokoteswarao346
    @koteswaraokoteswarao346 Před 2 měsíci

    Ekkada unnav bro

  • @MURALIKRISHNA-fp9yl
    @MURALIKRISHNA-fp9yl Před měsícem

    L bend clamp unte how to remove from tank

  • @MURALIKRISHNA-fp9yl
    @MURALIKRISHNA-fp9yl Před měsícem

    Cpvc means

  • @jogeeshy1676
    @jogeeshy1676 Před 2 měsíci

    Bro how much for 2ed floor house prize

  • @durgaprasadm5702
    @durgaprasadm5702 Před 4 měsíci

    bro a acid use cheyyali..?name please broo...!!!

  • @srinusrinu4185
    @srinusrinu4185 Před 4 měsíci

    Bro nuzvid ha meru?

  • @ebr553
    @ebr553 Před 5 měsíci +1

    Taps అట్లాగే ఉంచి ఆసిడ్ పోస్తే ఏమవుతుంది.

  • @pramodmiriyala4306
    @pramodmiriyala4306 Před 5 měsíci

    యాసిడ్ పోసిన తర్వాత, ఎంత సమయం తర్వాత డమ్మీని తెరవాలి ?

  • @BSSS990
    @BSSS990 Před měsícem

    Phone no ivvandi

  • @ravindranathk2397
    @ravindranathk2397 Před 3 měsíci

    Are you located in Hyderabad if so provide contact No

  • @johnvictorkishore1217
    @johnvictorkishore1217 Před 4 měsíci +1

    మీ ఫోన్ నెంబరు ఇవ్వండి