@ ఒక్క మోనోబ్లాక్ మోటార్ ఫిట్టింగ్ సంపు కనెక్షన్ వాటర్ మున్సిపల్ కనెక్షన్ వాటర్ ఫిట్టింగ్ #)💯

Sdílet
Vložit
  • čas přidán 31. 05. 2023
  • @ ఒక్క మోనోబ్లాక్ మోటార్ ఫిట్టింగ్ సంపు కనెక్షన్ వాటర్ మున్సిపల్ కనెక్షన్ వాటర్ ఫిట్టింగ్ #)💯
  • Věda a technologie

Komentáře • 50

  • @srinivaskapa
    @srinivaskapa Před rokem +5

    టోటల్ కన్ఫ్యూస్

  • @rafiabdul1445
    @rafiabdul1445 Před rokem +9

    బాల్ వల్వ్ 1టీ extra వేశవు అది అనవసరంగా ఉంది
    ఫిట్టింగ్స్ చాలా ఎక్కువగా వాడుతున్నారు
    సక్షన్ లో maximam లాంగ్ బెండ్స్ వేయాలి (lbows తగించు కో వాలి )
    నువు cross / డబల్ టీ ఫిట్టింగ్ వాడాలి అక్కడ
    క్రాస్ లో 4 ఉంటాయి
    1 మున్సిపల్ వాటర్
    2 సంప్
    3 మోటార్
    4 మోటార్ లో వాటర్ పోసుకోటానికి
    చాలా simple గా చేయ వచ్చు

  • @saibabatrichy5759
    @saibabatrichy5759 Před rokem +2

    Well connected. Good job.

  • @munugantiganakala1547
    @munugantiganakala1547 Před 6 měsíci

    అంతా బాగున్నది.దిమ్మ కింద పైపు లైను తీయడం సరియైనదేనా!

  • @manibhai3755
    @manibhai3755 Před 5 měsíci

    Super chesavu ana

  • @salmonpalle7976
    @salmonpalle7976 Před 5 měsíci

    వెరీగుడ్

  • @pareshaannani5222
    @pareshaannani5222 Před rokem +1

    Good

  • @sanjusutagatti3599
    @sanjusutagatti3599 Před 5 měsíci

    🎉sunpar sar

  • @shahzadelectricalplumber625
    @shahzadelectricalplumber625 Před 4 měsíci

    ❤❤❤❤ good luck work

  • @nallaeswararao6458
    @nallaeswararao6458 Před 11 měsíci +1

    Bro texmo monoblock 1hp pump ki suction pipe anta length vestkovaali minimum and maximum nuyyilo

  • @lakshmanbalguri7875
    @lakshmanbalguri7875 Před rokem +1

    Openwell motaarlu muncpal water elaa connection ivvali

  • @polaniraghuram5105
    @polaniraghuram5105 Před 7 měsíci

    Please explain clearly with a drawing.
    Complete show of fittings video not needed.
    Finally assembled pipe fittings. Show. Explain.
    Your efforts are good.
    But direct connection is unlawful.

  • @kbrajasekhar5638
    @kbrajasekhar5638 Před rokem +3

    Close ga petti explain cheyyochu anta fittings ayyaka... Yedi yekkadaa potondho assalu....neekay artham kavaali

  • @arkvvlogsandrocks6456
    @arkvvlogsandrocks6456 Před 10 měsíci

    Meru chupay video pay nameings addu vachee clarity missing avuthundhee

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc Před 7 měsíci

    కావాలంటే overhead tank కు నీళ్ళు ఎక్కించడానికి ఒకే మోటార్ ను sump, bore connections కు వాడుకోవచ్చు.

  • @swapnadubbasi7620
    @swapnadubbasi7620 Před rokem

    Anna.chala.cnfez.gaundi

  • @adeprashanth25
    @adeprashanth25 Před rokem +1

    Anna best drill mechine edhi cheppara machi frize

  • @svvideos5066
    @svvideos5066 Před 10 měsíci +1

    Water tank lo nillu undatledu

  • @besthamekaGuru
    @besthamekaGuru Před 6 měsíci

    Water over flow pipe ledhu

  • @basheermd4757
    @basheermd4757 Před 5 měsíci

    Sir
    1hp moter ku
    Cpvc pipes 3/4" fitting cheyavacha... answer please

  • @noobbolte2604
    @noobbolte2604 Před 7 měsíci

    మోనో బ్లాక్ మోటర్ తో బోర్ వాటర్ తనీగ మునిసిపల్ వాటర్ తనీగ ట్యాంకుకు పంపడం ఎలా?

  • @yadagiribogala7161
    @yadagiribogala7161 Před 6 měsíci

    Director ga kadu nayana direct ga anali 😅😅😅

  • @kommuakash7604
    @kommuakash7604 Před rokem +1

    Work Lachaledhu

  • @bhaskararaobhallamudi1488
    @bhaskararaobhallamudi1488 Před 11 měsíci +1

    Not understand

  • @ksrinivas6852
    @ksrinivas6852 Před rokem +1

    Bro. New. Bore. Model. Tells. Bro. God. Bless

    • @anilkumar-yj1uc
      @anilkumar-yj1uc Před 7 měsíci

      మునిసిపల్ tap కనెక్షన్ కు మోటార్ పెట్టి నీళ్ళు లాగడం వల్ల ప్రక్క ఇళ్ళ వాళ్లకు నీరు తక్కువగా వస్తాయి. అదీ కాక మునిసిపల్ tap కనెక్షన్ కు మోటార్ పెట్టి నీళ్ళు లాగడం మునిసిపల్ act ప్రకారం నేరం. మోటార్ పెట్టిన ఇంటికి water connection తీసివేయడానికి, మోటార్ జప్తు చేయడానికి మునిసిపల్ వారికి అధికారం ఉంది.

  • @sambarajjakkula3229
    @sambarajjakkula3229 Před 3 měsíci

    Simple ga cheyachhu bro West ga fitting west chestanav

  • @siripuramtqbropavankalyan7740

    Hp????

  • @sudhakaryadavilli8584
    @sudhakaryadavilli8584 Před rokem +1

    మంచినీళ్ళకి వేరే కనెక్షన్ ఇచ్చి మోటర్ ద్వారా ఆ వస్తున్న ఫోర్స్ ని మీద ట్యాంక్లకి ఎక్కించేస్తే మిగతా పక్క ఇంటి వాళ్ళకు ఫోర్స్ తగ్గిపోదా?

  • @srinivaskapa
    @srinivaskapa Před rokem +2

    తొక్క అర్ధం అయింది

  • @PratapKanna
    @PratapKanna Před 4 měsíci

    118 gum tesuko bro

  • @anilkumar-yj1uc
    @anilkumar-yj1uc Před 7 měsíci

    మునిసిపల్ tap కనెక్షన్ కు మోటార్ పెట్టి నీళ్ళు లాగడం వల్ల ప్రక్క ఇళ్ళ వాళ్లకు నీరు తక్కువగా వస్తాయి. అదీ కాక మునిసిపల్ tap కనెక్షన్ కు మోటార్ పెట్టి నీళ్ళు లాగడం మునిసిపల్ act ప్రకారం నేరం. మోటార్ పెట్టిన ఇంటికి water connection తీసివేయడానికి, మోటార్ జప్తు చేయడానికి మునిసిపల్ వారికి అధికారం ఉంది.

  • @naveennavinavi1306
    @naveennavinavi1306 Před 6 měsíci

    Pipe size

  • @kothalakumar6133
    @kothalakumar6133 Před rokem +2

    Bro contact number pettu bro motor problem

  • @sateeshchander8810
    @sateeshchander8810 Před 4 měsíci

    Phone number chepandi

  • @radhakrishna7932
    @radhakrishna7932 Před rokem

    Mee phone number ivvandi