నా తోడు నీవేనయ్యా నా నీడ నీవేనయ్యా ఎవరు నన్ను విడిచిన నీవె నాకు తోడువయ్యా..||రచన, గానం: పి.అభిషిక్త్

Sdílet
Vložit
  • čas přidán 23. 06. 2024
  • • నీ కృప వలనే కనికరించబడ...
    నా తోడు నీవేనయ్యా
    నా నీడ నీవేనయ్యా (2)
    ఎవరు నాకు లేకున్నా
    నీవె నాకు తోడువయ్యా
    ఎవరు నన్ను విడిచిన నీవే నాకు అండవయ్యా (2)
    || నా తోడు ||
    1) కష్టాల పయనములో దారిలేకున్నాగాని
    కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నాగాని (2)
    కష్టము ఏదైనా మార్గము లేకున్నా (2)
    నా తోడు నీవై ఉన్నావయ్యా (2)
    || నా తోడు ||
    2) శత్రువులె నలుదిశలు చుట్టుముట్టినా గాని
    బాధలే బంధువులై బంధించినా గాని (2)
    ఎంతటి శ్రమ వచ్చినా భయపడను నేను (2)
    నా ధైర్యము నీవై ఉన్నావయ్యా (2)
    || నా తోడు ||
    రచన, గానం,
    స్వరకల్పన: పి.అభిషిక్త్
    సెల్: 9346695906
    • నా యేసయ్య పరిశుద్ధుడా ...
    • విరోధుల చేతిలో నన్ను ప...
    • నిర్మల హృదయుడా నిరతము ...
    • తాతయ్య గారు ఎంతో అధ్బు...

Komentáře • 16

  • @user-kw1zk4vt6t
    @user-kw1zk4vt6t Před dnem

    ✝️✝️✝️🙏🙏🙏🙏

  • @DokkaMouni
    @DokkaMouni Před 12 hodinami +1

    Nice sing daddy

  • @user-xn7mo2le3r
    @user-xn7mo2le3r Před 2 dny +2

    God bless you brother

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  Před 7 dny +3

    నా తోడు నీవేనయ్యా
    నా నీడ నీవేనయ్యా (2)
    ఎవరు నాకు లేకున్నా
    నీవె నాకు తోడువయ్యా
    ఎవరు నన్ను విడిచిన నీవే నాకు అండవయ్యా (2)
    || నా తోడు ||
    1) కష్టాల పయనములో దారిలేకున్నాగాని
    కన్నీటి సంద్రములో మునిగిపోయి ఉన్నాగాని (2)
    కష్టము ఏదైనా మార్గము లేకున్నా (2)
    నా తోడు నీవై ఉన్నావయ్యా (2)
    || నా తోడు ||
    2) శత్రువులే నలుదిశలు చుట్టు ముట్టినా గాని బాధలే బంధువులై బంధించినా గాని (2)
    ఎంతటి శ్రమ వచ్చినా భయపడను నేను(2)
    నా ధైర్యము నీవై ఉన్నావయ్యా (2)
    || నా తోడు ||
    రచన, గానం,
    స్వరకల్పన: పి.అభిషిక్త్
    సెల్: 9346695906

  • @thummalapentakavali1710
    @thummalapentakavali1710 Před 5 dny +2

    Praise the lord 🎉God bless you

  • @RougeSeenu
    @RougeSeenu Před 2 dny +1

    Hi

  • @VinayNalukurthi
    @VinayNalukurthi Před 6 dny +3

    Super ma praise the lord

  • @DarelliSureshbabu
    @DarelliSureshbabu Před 6 dny +2

    Nice ❤

  • @ambatisatyanarayana2426
    @ambatisatyanarayana2426 Před 7 dny +2

    Lyrics petta ndi