నా యేసయ్య పరిశుద్ధుడా పరిశుద్ధమైన మనస్సు నాకు ఇమ్మయ్యా|| రచన, గానం -- పి.అభిషిక్త్ 💐🎧

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2024
  • • యేసుని కోరు రాజ్యాంబు ...
    నా యేసయ్య పరిశుద్ధుడా
    పరిశుద్ధమైన మనసు నాకు ఇమ్మయ్యా (2)
    నీ చూపులోన పరిశుద్ధత
    నీ మాటలోన పరిశుద్ధత (2)
    || నా యేసయ్య ||
    1) అపవిత్రమైన బుద్ధి నాకు ఉందయ్యా నీ పరిశుద్ధతను నాకు ఇమ్మయ్యా (2)
    నీవు పరిశుద్ధుడవు గనుక నన్ను పరిశుద్ధునిగా మార్చయ్య (2)
    || నీ చూపులోన ||
    2) ద్వేషించే మనసు నాకు ఉందయ్యా ప్రేమించే మనస్సు నాకు ఇమ్మయ్యా (2)
    నీలో పాపమేమీ లేదు గనుక నాలో పాపమును పరిహరించయ్యా (2)
    || నీ చూపులోన ||
    రచన, గానం,
    స్వరకల్పన : పి.అభిషిక్త్
    సెల్: 9346695906
    Dt : 20-08-2018

Komentáře • 13