నా యేసయ్య నను మార్చుమయ్యా నీ చిత్తమునకు తలవంచునట్లు..|| రచన, గానం, స్వరకల్పన : పి.అభిషిక్త్

Sdílet
Vložit
  • čas přidán 24. 06. 2024
  • నా యేసయ్య నన్ను మార్చుమయ్యా
    నీ చిత్తమునకు తలవంచునట్లు(2)
    నీ మాటే చాలయ్య నే నీలా ఉండుటకు
    నీ ప్రేమే చాలయ్య నీలా ప్రేమించుటకు (2)
    || నా యేసయ్య ||
    1) పౌలు లాగా పరిచర్య చేయుటకు ప్రయాసపడు హృదయమును నాకు ఇవ్వయ్యా (2)
    దానియేలు లాగా ధైర్యముగా ఉండుటకు
    ప్రార్థించే మనస్సును నాకు ఇమ్మయ్యా (2)
    || నీ మాటే చాలయ్య ||
    2) నా దృష్టి క్రియలను
    పాపిష్టి ఆలోచనలను
    మానుకొని జీవించుటకు మంచి మనసునివ్వుమయ్య (2)
    పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థన ఆత్మను దయచేయుమయ (2)
    || నీ మాటే చాలయ్య ||
    రచన, గానం,
    స్వరకల్పన: పి.అభిషిక్త్
    సెల్ : 9346695906

Komentáře • 5

  • @abhishikthpidiyala4134
    @abhishikthpidiyala4134  Před 10 dny +1

    నా యేసయ్య నన్ను మార్చుమయ్యా
    నీ చిత్తమునకు తలవంచునట్లు(2)
    నీ మాటే చాలయ్య నే నీలా ఉండుటకు
    నీ ప్రేమే చాలయ్య నీలా ప్రేమించుటకు (2)
    || నా యేసయ్య ||
    1) పౌలు లాగా పరిచర్య చేయుటకు ప్రయాసపడు హృదయమును నాకు ఇవ్వయ్యా (2)
    దానియేలు లాగా ధైర్యముగా ఉండుటకు
    ప్రార్థించే మనస్సును నాకు ఇమ్మయ్యా (2)
    || నీ మాటే చాలయ్య ||
    2) నా దృష్టి క్రియలను
    పాపిష్టి ఆలోచనలను
    మానుకొని జీవించుటకు మంచి మనసునివ్వుమయ్య (2)
    పరిశుద్ధాత్మతో నింపబడుటకు ప్రార్థన ఆత్మను దయచేయుమయ (2)
    || నీ మాటే చాలయ్య ||
    రచన, గానం,
    స్వరకల్పన: పి.అభిషిక్త్
    సెల్ : 9346695906

  • @jemimaevangelin209
    @jemimaevangelin209 Před 9 dny +1

    GOD bless you nana 🙏

  • @JesusSong129
    @JesusSong129 Před 10 dny +3

    Song bagundhi anna