యేసయ్య నీతోనే ఉంటానయ్యా...||రచన, గానం, పి.అభిషిక్త్...❤️🙏💐👍 Plz do Subscribe

Sdílet
Vložit
  • čas přidán 2. 06. 2024
  • యేసయ్య నీతోనే ఉంటానయ్యా
    నిను విడిచి ఎక్కడికి వెళ్లలేనయ్యా (2)
    నా మార్గం నీవే నా దుర్గము నీవే
    నా కొండ నా కోట నాకున్నవన్నీ నీవే (2)
    || యేసయ్య ||
    1) నీ ప్రేమ బాటలో ఉంటానయ్యా
    నీ ప్రేమనే ప్రకటిస్తానయ్య (2)
    నా సర్వము నీవే - నా ధైర్యము నీవే
    నా ధనము నా ఘనము నాకున్నవన్నీ నీవే (2)
    || యేసయ్య ||
    2) నాకున్నదంతా నీదేనయ్యా
    నేను నా సమస్తము నీకేనయ్యా (2)
    నా గమ్యము నీవే - నా జీవము నీవే (2)
    నా ఆస్తి - నా ఖ్యాతి
    నా సర్వస్వము నీవే...(2)
    || యేసయ్య ||
    రచన, గానం,
    స్వరకల్పన : పి.అభిషిక్త్
    సెల్ : 9346695906

Komentáře • 9