Anthaa Naa Meluke || Official Full Song || Pranam Kamlakhar || Dr. Asher Andrew

Sdílet
Vložit
  • čas přidán 4. 12. 2021
  • Song name: Anthaa Naa Meluke
    A Pranam Kamlakhar Musical
    Lyrics, tune, sung by: Dr.Asher Andrew
    Contact: 90 90 90 42 52
    The Life Temple - Every Sunday Services {English Service - 7:30 AM, 1st Telugu Service - 9 AM, 2nd Telugu Service - 11 AM} @
    Butta Conventions
    KPHB Road, Opp Cyber Tower, Road, Khanamet, Madhapur, Hyderabad, Telangana 500085
    How to reach
    goo.gl/maps/mdrgaF2WR9KUnLjV9
    #asherandrew #drasherandrew #anthanameluke #anthanamelukefullsong #asherandrewsongs
    © 2021 @AsherAndrew All rights reserved.
    Mail ID:
    dr.asherandrew@gmail.com
    Website: www.thelifetemple.com
    Facebook: / thelifetemplechurch
    Instagram: / thelifetemple
    Lyrics:
    పల్లవి : నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్‌
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్‌ - (2)
    అ.ప. : అంతా నా మేలుకే - ఆరాధనా యేసుకే
    అంతా నా మంచికే - (తన ఛచిత్తమునకు తల వంచితే)-(2)
    అరాధన ఆపను - స్తుతియించుట మానను - (2)
    స్తుతియించుట మానను
    1. కన్నీల్లే పానములైన - కఠిన దుఃఖ బాధలైన
    స్థితిగతులే మారిన - అవకాశం చేజారిన
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ - (2)
    2. ఆస్తులన్ని కోల్పొయిన - కన్నవారే కునుమరుగైన
    ఊపిరి బరువైన - గుండెలే పగిలినా
    యెహోవా యిచ్చెను - యెహోవా తీసికొనెను - (2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక - (2)
    3. అవమానం ఎంతైన - నా వారే కాదన్న
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందునా ?
    నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
    నీవు నా కుండగా - ఏది నాకక్కర లేదు - (2)
    4. ఆశలే సమాధియైన - వ్యాధి బాధ వెల్లువైన
    అధికారము కొప్పుకొని - రక్షణకై ఆనందింతున్‌
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగ ఓ నాధా (2)
    పూర్ణశాంతి నే పొంది నిన్నే నే కీర్తింతున్‌ (2) - (2)
    5. చదువులే రాకున్న - ఓటమి పాలైన
    ఉద్యోగం లేకున్న - భూమికే బరువైన
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు - (2)
    నీవుద్దేశించినది నిష్ఫ్టలము కానేరదు - (2)
    6. సంకల్పాన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును
    యేసుని సారూప్యము నేను పొందాలని - (2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై - (2)
    7. నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే - (2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే - (2)
    Credits:
    Lyrics, Tune & Vocals : Dr. Asher Andrew
    Music: Pranam Kamlakhar
    Keys: Mithun & Venkatesh
    Rhythms Programming: Ricky D'Souza
    Trombone & Flugalhorn: Vijji
    Sarangi: Dilshad Khan ( Mumbai )
    Flute: Pranam Kamlakhar
    Sithar: Kishore
    Veena: Sivanarayana
    Pakhwaz: Sridhar Chari ( Mumbai )
    Shehnai: Balesh
    Tapes: Sruthiraj, Venkat, Lakshinarayana, Raju & Kiran
    Strings: CHENNAI Strings conducted by Ravi
    Rhythms From Mumbai:
    Dholak: Girish Vishwa, Hafeez Ahmed, Sachin Dhamankar
    Tabla: Vijay Jadhav, Ashish Jha & Sridhar Chari
    Dholki: Girish Vishwa, Vijay Jadhav
    Male Chorus: Sembakaraj, Sreeraj, Kesav Vindo, Sudarshan
    Female Chorus: Sindhuri, Feji, Devi, Ishwarya
    Mix & Master: A.P.Sekhar @ Krishna Digi Studio, Chennai
    Video DOP & Edit: Don Valiyavelicham
    Studios: Em Square ( Sound Engineer: Bhasker ) Mumbai, VGP Studios ( Sound Engineer : Biju ) , , Vanaj Keshav Studios ( Sound Engineer : Senthil ) 20 DB Studios ( Sound Engineer : Avinash ) Chennai
    Co-oridnators: Vincent , Narender & Velavan
    telugu christian songs 2021/ latest telugu christian songs / new telugu latest christian songs 2021/ download telugu christian songs lyrics /telugu christian songs / 2021 new hits /telugu christian songs latest / 2021 telugu christian songs / latest telugu christian songs / latest telugu christian songs / antha naa meluke / asher andrew / the life temple/ andhra kraisthava songs / indian christian songs / telugu heart touching christian song / latest telugu christian messages / new year songs 2021/ otami kadhuga anthamu/ uppenai regena/ athadu unnadu idhi chalunu/telugu latest christian songs/
    Copyright of this music and video belongs to Dr.Asher Andrew / The Life Temple. Any unauthorized redistribution or uploading on CZcams or any other music platforms is strictly prohibited. Channels that uploads the video on CZcams without permission will be reported.

Komentáře • 12K

  • @user...224
    @user...224 Před 2 měsíci +740

    నేను హిందూ ని నాకు చేతబడి చేశారు చాలా బాధ గా ఉండేది ప్రతిరోజు చనిపోవాలి అనిపించేది కాని ఒక ఫ్రెండ్ జీసస్ గురించి చెప్పాడు అప్పటి నుండి దేవుని తెలుసుకున్నాను ఇప్పుడు నేను చాలా హ్యాపీ గా ఉన్నాను చేతబడి తగ్గిపోయింది కేవలం దేవుడు తగ్గించాడు ఇది నా సాక్షం థ్యాంక్యూ జీసస్...❤

  • @Christ_Love_40
    @Christ_Love_40 Před rokem +3371

    నా పేరు ధనుంజయ్ నేను హిందూ కానీ చాలా సార్లు ఈ పాట విన్నాను
    త్వరలో చర్చ్ కి వెళ్తాను
    నా కోసం ప్రార్దన చెయ్యండి

    • @nareshpandranki
      @nareshpandranki Před rokem +49

      తప్పకుండ

    • @danag1270
      @danag1270 Před rokem +60

      వందనాలు బ్రదర్ 🙏తప్పకుండా దేవుని మహా కృప మీకు తోడుగా నుండును గాక ఆమెన్ 🙏

    • @aparnabalu5152
      @aparnabalu5152 Před rokem +27

      God bless you

    • @sujikannajessie5052
      @sujikannajessie5052 Před rokem +19

      God bless you amen ❤

    • @evacommunications8016
      @evacommunications8016 Před rokem +17

      god bless you

  • @shaikrafi3816
    @shaikrafi3816 Před 7 měsíci +1155

    నిజమైన దేవుడిని తెలుసుకోవడం లో.... అందరిలో మార్పు మెుదలైంది....
    నేను ముస్లిం ని.... అసలైన దేవుని తెలుసుకుని 9 సం క్రితం బాప్తిస్మము తీసికొని దేవునికి దగ్గర గా జీవిస్తున్నాను...
    బ్రదుకుట క్రీస్తే.... మరణించిన నాకు లాభమే

  • @ratnakunariakumarthi2736
    @ratnakunariakumarthi2736 Před 2 měsíci +390

    ఈ పాటను 10 టైమ్స్ కంటే ఎక్కువ వినవల్ల లైక్ కొట్టడీ ❤️ god is gret i love Jesus 🙏🙏

    • @godavarthiraju7042
      @godavarthiraju7042 Před měsícem +7

      చాలా సార్లు విన్నాను ఎన్ని సారు విన్న మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤

  • @chintuyoutube
    @chintuyoutube Před rokem +1352

    నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించేదన్
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును "2"
    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే "2"
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను "2"
    స్తుతియించుట మానను
    చరణం:- 1
    కన్నీళ్లే పానములైన - కటిన దుక్క బాధలైనా
    స్థితిగతులు మారినా - అవకాశం చేజారిన "2"
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ "4"...(అంతా నా మేలుకే....)
    చరణం:- 2
    ఆస్తులన్నీ కోల్పోయిన - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరే బరువైన - గుండెలే పగిలినా "2"
    యెహోవా యిచ్చెను - యెహోవా తీసీకొనెను
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక "2"....(అంతా నా మేలుకే)
    చరణం:- 3
    అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
    నువ్వు తప్పా ఎవరున్నారు - ఆకాశమందున "2"
    నీవు నా కుండగా - ఏదీ నాకక్కర లేదు "4".....(అంతా నా మేలుకే )
    చరణం:- 4
    సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును "2"
    యేసుని సారూప్యము నేను పొందాలని "2"
    అనుమతుంచిన ఈ - విలువైన సిలువకై "2"....( అంతా నా మేలుకే )
    చరణం:- 5
    నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మిదట నేను - తెలిసికొందును "2"
    ప్రస్తుతము సమస్తము - ధుక్క కారమే "2"
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే "2"....(అంతా నా మేలుకే).........

  • @vijayappanapally6171
    @vijayappanapally6171 Před 9 měsíci +1592

    నేను ఒక హిందువుని కానీ ఇలాంటి సాంగ్స్ విన్న తర్వాత నేను క్రిస్టియన్ లోనికి రావాలనుకుంటున్నాను❤amen

    • @nkumarraju1584
      @nkumarraju1584 Před 8 měsíci +27

      దేవుడు మిమ్ములను దేవించును గాక

    • @Santu9492
      @Santu9492 Před 8 měsíci +19

      Praise the lord brother
      Good decision

    • @rahulmallipudi8548
      @rahulmallipudi8548 Před 8 měsíci

      ​@@nkumarraju158411

    • @maryhepsivijayakantha6917
      @maryhepsivijayakantha6917 Před 8 měsíci +12

      Praise the lord

    • @gadumurep
      @gadumurep Před 8 měsíci +12

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్..... గాడ్ బ్లేస్ యు

  • @ManiTruckVlogs
    @ManiTruckVlogs Před 2 měsíci +87

    నేను హిందూ... ఎన్ని భదులు ఎదురుదెబ్బలు తట్టుకోవలో తలియట్ల ఓపిక సరిపోతల నాకోసం నా కుటుంబం కోసం ప్రద్ధన చేయండి Amen ఆ యేసు నాధుడు నా మొర ఆలకించి నాకు మంచిమర్గం చూపుతారని ఈ పాట విన్నాక అర్దం అవుతుంది నేను ఆ యేసు నాధుడు నీ నమ్ముతాను ఆయన వాక్యములు పాటలు బోధనలు తో జివిస్తను ప్రశాంతంగా i love you Jesus

  • @syamyerra8533
    @syamyerra8533 Před 4 měsíci +10

    నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
    తన చిత్తమునకు తల వంచితే
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
    స్తుతియించుట మానను
    1. కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
    స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా(2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ(2) ||అంతా||
    2. ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా(2)
    యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను(2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక(2) ||అంతా||

  • @chellugandhibabu9029
    @chellugandhibabu9029 Před rokem +548

    అన్నయ నేను బిజినెస్ లో చాలా నష్టపోయ 70 లక్షలు
    కానీ నా దేవుని ని మాత్రం విడిచిపెట్టలేదు ఆయనను స్తుతించడం మానలేదు
    అంతా ఆయన ఇష్టం మళ్లీ ఆయనే దారి చూపుతారు
    చుపకపోయిన పరవాలేదు దేవుడు ఉంటే చాలు మాకు
    ఆరాధన ఆపను ఆయనను సేవించడం మానను
    Thank you lord
    Thank you Anna for this spiritual song
    God bless you

    • @AnilKumar-xu6mf
      @AnilKumar-xu6mf Před rokem +9

      Nammali ayana chuusukuntaadu Amen amen amen

    • @thotavinaybabu8897
      @thotavinaybabu8897 Před rokem +7

      Praise the lord Brother.... Jesus open the another Door ..

    • @Koteswararaododda3579
      @Koteswararaododda3579 Před rokem +4

      PRAISE LORD

    • @johnnywesley7972
      @johnnywesley7972 Před rokem +11

      నేను నీకు తోడైయున్నాను గనుక బయపడకుము అది.కా-26:24

    • @immunayal
      @immunayal Před rokem +6

      Ann Mee viswasam gopadi price the lord 🙏🙏🙏🙏🙏

  • @mohanmaasti3343
    @mohanmaasti3343 Před 2 lety +6068

    అన్నగారు మీరు చాలా బాగా పాడారు నేను నా కొడుకును కోల్పోయాను యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొనేను ఆ మాట నా హృదయం కదిలించింది అన్న దేవుడే మళ్ళీ దయచేస్తాడు అన్న నిరీక్షణ కలిగి జీవిస్తున్నాము 🙏🙏🙏

    • @lmahesh5888
      @lmahesh5888 Před 2 lety +335

      Edhi jarugunu gakka Amen

    • @nag_arjun
      @nag_arjun Před 2 lety +168

      Amen

    • @karthikjunjur6644
      @karthikjunjur6644 Před 2 lety +350

      దేవుడు మీకు మళ్ళీ మంచి కుమారుణ్ణి ఇస్తారు దేవుని కోసం పెంచండి అయ్య.

    • @mohanmaasti3343
      @mohanmaasti3343 Před 2 lety +182

      @@karthikjunjur6644 నిరీక్షణ కలిగి జీవిస్తాను ఆమెన్

    • @ashirvadamnallapu8062
      @ashirvadamnallapu8062 Před 2 lety +45

      Annagaru i am so happy wt a music pranam. Music I' love Sir God bless you brother 👍🙏🙏🙏

  • @skdadaya8312
    @skdadaya8312 Před 6 měsíci +407

    నేను ఒక ముస్లిం యేసయ్యా అంటే నాకు చాలా ఇష్టం యేసయ్యా songs అంటే చాలా ఇష్టం

  • @ravikiran734vanga
    @ravikiran734vanga Před 9 měsíci +1905

    నేను హిందు ని యేసు క్రీస్తు పాటలు ప్రతి రోజు ఒక పాట ఐన్నా వింటాను. సండే వస్తే నాకు పండగ లా ఉంటది.ఫుల్ డే సాంగ్స్ వింటాను.❤ఐ లవ్ జీసస్❤

    • @ilovemygod653
      @ilovemygod653 Před 9 měsíci +64

      God bless you brother God saves you and your family

    • @cherukurithambi-tm6pk
      @cherukurithambi-tm6pk Před 9 měsíci +37

      Thanks 🙏

    • @nkumarraju1584
      @nkumarraju1584 Před 8 měsíci +49

      దేవుని కాంతి మీ మీద ఉదఇంచును గాక

    • @Santu9492
      @Santu9492 Před 8 měsíci +16

      Very good brother

    • @akhilaparumandla1853
      @akhilaparumandla1853 Před 8 měsíci +23

      Dear brother jesus is our lord and our saviour put u r faith on our lord jesus and accept he is your GOD and plz ask lord forgive me for your sin they you will be saved and plz start read Bible.

  • @rajaking9792
    @rajaking9792 Před rokem +2318

    ఈ పాట గత రెండు నేలలుగా వింటున్నాను నా హృదయానికి హత్తుకున్న పాట ఇది. అయితే రెండు రోజుల కింద దేవుడు ఇచ్చిన పాపా బాబు ఇద్దరినీ కోల్పోయాము.ఈ బాధలో నాకు మొదటి గుర్తు వచ్చిన పాట ఇదే.దేవుడు మా పక్షాన ఉంది మునుపతి కంటే అధిక మైన మేలులు అనుగ్రహిస్తాడు అని నమ్ముతున్నాము. దేవునికి స్తుతి కలుగు గాక.దయచేసి మా కోరకు ప్రార్థన చేయండి. 🙏🙏🙏

    • @ThawneEditz4808
      @ThawneEditz4808 Před rokem +158

      Devudu thappakunda malli mi eddharu biddalni mikisthadu ayana nammadhagina devudu

    • @rubyroseline9093
      @rubyroseline9093 Před rokem +49

      Amen kachithmga memukuda praarthana cheskontamu sahodhara sahodhari

    • @mojeshraghupathi712
      @mojeshraghupathi712 Před rokem +91

      ఆమెన్ మునుపట్టికంటే అధికమైన మేలులు మి జీవితంలో చేస్తాడాడు అన్న ,god bless you

    • @singamrani2758
      @singamrani2758 Před rokem +34

      Mana Jesus is wonderful god don't worry
      A situation Lo Aina Dhevuni meedha nammakam unchandi brother

    • @blessy77Creations
      @blessy77Creations Před rokem +21

      Amen🙏

  • @user-zz4vp5ot8n
    @user-zz4vp5ot8n Před 4 měsíci +45

    తమ్ముడు నా కొడుకు 7 th క్లాస్ చదువుతున్నాడు వాడు కూడ దేవుని లో చదువు లో ఉండాలి అని ప్రేయర్ చెయ్యండి ఆమెన్

  • @vickyvinukonda4766
    @vickyvinukonda4766 Před 2 měsíci +50

    Comments ద్వారా తెలుసుకున్నాను...దేవుడు ఒక వ్యక్తిని వాడుకుంటే ఎంత మంది ఆదరింపబడతా రో...అని...

  • @MahalaxmiMaha-kr2en
    @MahalaxmiMaha-kr2en Před 4 měsíci +41

    నా పేరు మహాలక్ష్మి ఈ పాటంటే ఎంతో ధైర్యం దేవుని ఈ పాటఎంత ఒంటరిగా ఉన్నవారికైనా ఓదార్పునిస్తుంది🎉

  • @ravilenka3527
    @ravilenka3527 Před 4 měsíci +173

    ఈ సాంగ్ విన్న తరువాత నేను కూడా క్రిస్టియన్ గా ఉందాం అనుకుంటున్నా....✝️✝️ఆమెన్✝️✝️

  • @thommandruvinodbabu2884
    @thommandruvinodbabu2884 Před 8 měsíci +373

    ఈ పాట విన్న వారి కామెంట్స్ చూస్తుంటే దేవుడు ఈ పాట ద్వారా ఎంతమందిని తాకుతున్నారు, ఆధారిస్తున్నారు అని తెలుస్తుంది.... చాలా ఆనందముగా ఉంది.

  • @evangelinenune1992
    @evangelinenune1992 Před rokem +705

    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
    తన చిత్తమునకు తల వంచితే
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
    స్తుతియించుట మానను
    కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
    స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
    ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
    యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
    అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
    ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
    అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
    పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
    చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
    ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
    నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
    సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
    యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా||
    నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును (2)
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||

    • @pulikarunamma9933
      @pulikarunamma9933 Před rokem +9

      Rithvik

    • @maheshchintha4177
      @maheshchintha4177 Před rokem +5

      Super brother 🙏🙏🙏🙏🙏🙏

    • @rskm9798
      @rskm9798 Před rokem +4

      Thanks a lot❤🙏🌹 brother

    • @ramaraochundru2332
      @ramaraochundru2332 Před rokem +4

      l like this song very much

    • @ShyamKumar-yf1vc
      @ShyamKumar-yf1vc Před rokem +8

      My wife went to God.. the verses really touched my heart... aaradhana aapanu..stuthiyinchuta maananu.. yehova ichenu.. yehova theesukonenu.. aayana naamamuke stuthi kalugunu gaaka.. praise God...comforting song..May God keeps bless you brothers...

  • @user-md3mn3qz6l
    @user-md3mn3qz6l Před 4 měsíci +93

    అన్నయ్యగారు ఈ పాట చాలా బాగా పాడారు మీరు యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొను నేను 11 నెలల బాబును పోగొట్టుకున్నారు మళ్లీ దేవుడే ఇస్తాడని నమ్ముచున్నాను నా కొరకు ప్రార్థన చేయండి అన్నయ్యగారు ప్లీజ్

    • @rajammarajee-uy1hi
      @rajammarajee-uy1hi Před 4 měsíci +1

      Nenu kuda ma pedda papa 24 years. ।jobchesthundi. Dec 1 ki chanipoyindi. Malli devudu evvalani aduguthunna devudini😢😢😢😢😢😢

    • @kavithan9035
      @kavithan9035 Před 3 měsíci +1

      Yobu ni divinchinatu virini divinchandi devvva😢

    • @vasuswathivasuswathi1762
      @vasuswathivasuswathi1762 Před 3 měsíci +2

      Jesus meku malli babu ne estharu ,depand on jesus .

    • @ashokyalla4702
      @ashokyalla4702 Před 26 dny

      Yobuki vale mi jeevitamlo goppa melu kalugunu gaka Amen

    • @ravifishhunting9310
      @ravifishhunting9310 Před 7 dny

      Amen

  • @mohansmohan9387
    @mohansmohan9387 Před 7 měsíci +69

    నేను హిందువుని కానీ ఇ సాంగ్ చాలా ఇష్టం యేసు ఇష్టమే నేను ఎప్పుడు కించ పరచను కానీ నేను హింద్ సూపర్ సూపర్ ఎన్ని సార్లు చెప్పిన sssssssuperrrrrrrrr

  • @_pikachu_FF_124
    @_pikachu_FF_124 Před 11 měsíci +617

    నేను ఒక హిందూ కానీ నాకు యేసయ్యా పాటలు అంటే చాలా ఇష్టం యేసయ్య నాన్ను ఆపదలు వచ్చినప్పుడు నాన్ను కపాలడలి అని కోరుతున్న

    • @KishoreRockyTech
      @KishoreRockyTech Před 11 měsíci +10

      Praise the lord

    • @lankapallisatish6309
      @lankapallisatish6309 Před 11 měsíci +13

      తప్పకుండా దేవుడు నేను ని కుటుంబాన్ని కాపాడుతాడు యెహోవా

    • @sureshbonigala4692
      @sureshbonigala4692 Před 11 měsíci +5

      🥰🥰🥰

    • @rajamanimedrapurajamanimed2783
      @rajamanimedrapurajamanimed2783 Před 10 měsíci +4

      Same 🥰

    • @bandaribalu757
      @bandaribalu757 Před 10 měsíci +4

      ప్రైస్ ది లార్డ్ బ్రదర్ దేవుని విశ్వసించు సమస్తం సమకూరుస్తాడు

  • @kalavaanji933
    @kalavaanji933 Před 7 měsíci +113

    ఈ పాట కోసం పనిచేసిన వారందరికీ హృదయపూర్వక నా వందనాలు 🙏🙏🙏🙏🙏🙏

  • @shaiktahera470
    @shaiktahera470 Před 6 měsíci +106

    I am Muslim i got salvation from Jesus
    I love Jesus
    Jesus na kosame ee pata Raincharu devunike Mahima kalugunu gaka
    Chala baga padaru
    God bless you 🙏🏻

  • @GarikapatiPrabhudasu-jm9bv

    నా జీవితం లో నేను ఎ న్నో కష్టాలు ఎదు ర్కొన్నాను, దేవుని కి మహిమ కలుగును, గా క ఆ మేన్‌, ఇ వన్నియు నా మేలు కే దేవుడు అను మతి చ్చాడు, ఈ కష్టాలలో దేవుని పై న ఆధార పడట O దే వుడు నేర్పిస్తున్నాడు, దేవుని కి మహిమ కలుగును గాక

    • @rajaniphysics8028
      @rajaniphysics8028 Před 9 měsíci +1

      Naaku kuda same

    • @Arunasundari-xg1mv
      @Arunasundari-xg1mv Před 11 dny

      Really wonderful song. Thank you Jesus , I praise you lord. God bless you all team 😊🙏🙏🙏💐💐💐👏👏👏

  • @shivakumarnara5247
    @shivakumarnara5247 Před 4 měsíci +17

    అన్నయ్య ఈ సాంగ్ వింటుంటే కన్నీళ్లు ఆగుతలేవు దేవునికి పై ప్రేమ ఎక్కువై పోతుంది యేసు ప్రభూ కి మహిమ గలుగును గాక ఈ లోకంలో ఆకలి కనుమటిస్తున్న మ అందరికి ప్రతి దిన ఆహారం మాకు అందేలా చూడు దేవా... మేము చేసిన పాపాలు నీ రక్తం తో కడిగి...వున్నా ఈ కష్టాలు బాధలు పోయి... మా అందరినీ స్వస్థ పరస్తు నీ సన్నిధి లో చేర్చుము దేవా... Parise the lord... 🙏🏻✝️🙌🏻🌍 తండ్రి అయినా యేసు ప్రభువా... నేను నమ్మ దాగిన దేవుడు నా యేసయ్య amen 🙏🏻✝️ 🙌🏻 హలలూయా 🙌🏻✝️

  • @kotharaghu3161
    @kotharaghu3161 Před 7 měsíci +65

    అబ్బ ఈ పాట వింటుంటే ప్రాణానికి చిగురు తొడుగుతున్నట్టుగా ఉంది అన్న.

  • @kmahesh2746
    @kmahesh2746 Před rokem +1670

    అన మా పాప చనిపోయింది మేము ఎంతో దుఃఖములో ఉన్నాము ఈ పాట మా కుటుంబంలో ఎంతో ఆదరణ కలిగించింది ఇలాంటి పాటలు మరెన్నో పాడాలని హృదయపూర్వకంగా వందనాలు అన్న యెహోవా ఇచ్చెను యెహోవా తీసుకొని నేను ఆయన నామమునకు స్తుతి కలుగును గాక ఆమెన్

    • @sriramkarunakar1488
      @sriramkarunakar1488 Před rokem +22

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @balubalaraj9286
      @balubalaraj9286 Před rokem +17

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satishjyothi8074
      @satishjyothi8074 Před rokem +20

      Ma babu kuda chanipoyadu 1year nunchi edvani roju ledu

    • @sudhasudha-gf6fl
      @sudhasudha-gf6fl Před rokem +9

      🙏🙏🙏

    • @venkatesu1000
      @venkatesu1000 Před rokem +32

      దేవుడు మీ కుటుంబానికి నెమ్మది కలిగించును గాక!

  • @sudharani8856
    @sudharani8856 Před 8 měsíci +572

    నేను హిందూ ని అయిన నాకు జీసస్ సాంగ్స్ ఈస్టం బాధ గా వుంటే సాంగ్స్ వుంటే దర్యం గా ఉంటుంది i love jeses

  • @umamaheswari9361
    @umamaheswari9361 Před 5 měsíci +53

    తండ్రి యేసయ్యా మీకే వందనాలు కృతజ్ఞతాస్తుతులు తండ్రి మీరే దిక్కు తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్

  • @rajasekhar2236
    @rajasekhar2236 Před 5 měsíci +18

    నేను ఒక హిందూ సాంగ్స్ వింటున్న చాలా బాగున్నాఈ

  • @riyazrksk6709
    @riyazrksk6709 Před rokem +1209

    నేను ఒక ముస్లిం... కానీ e song వింటే edo తెలియని ఆనందం...Love it💝💝💝

  • @koteswararaoCIMA
    @koteswararaoCIMA Před 6 měsíci +102

    హలో నా పేరు మోసెస్ నేను 8వ లో ఉన్నపుడు దేవుణ్ణి నమ్ముకున్నాం అప్పుడు ఇప్పుడు కూడా అన్నా ఇలాంటి పాటలు ఇంకా రావాలి అని కోరుకుంటున్న యువన స్తులకి ఒక స్పూర్తినిస్తోంది అని కోరుతున్నా అన్నా నేను 10th లో బాబ్తిస్యం తీసుకున్న కానీ ఇప్పుడు 2023 లో డిగ్రీ లో హాస్టల్ లో ఉంటానా దేవునికి దూరం అయిపోతున్నా అన్నా ధయచేసి నా కోరకు ప్రార్ధన చెయ్యండి అన్నా plz 😢

    • @vijayakumari4746
      @vijayakumari4746 Před 3 měsíci

      యవ్వనం కాలంలో ఉన్న నా పిల్లల గురించి కూడా ప్రార్థన చేయాలనీ కోరుచున్నానండి మొదటి అబ్బాయి పేరు నవీన్ కుమార్ నా అబ్బాయి పేరు ప్రవీణ్ కుమార్ ఇద్దరూ రక్షణ పొందారు చిన్నప్పటినుంచి పాటలతోనే ఇద్దరూ దేవునికి వాడబడుతూ ఉన్నారు ఎప్పుడు తప్పిపోయిన గొర్రె పిల్ల వలే ఉన్నారు వారి కోసం ప్రార్థించ వలసిందిగా ప్రభువు నామమున కోరుచున్నాము వందనాలు బ్రదర్

    • @shanthivjc3051
      @shanthivjc3051 Před 2 měsíci

      Koteswararao Gaaru . .. evaro manakosam PRARDHANA chesedani kanna manakosam maname PRARDHANA cheskunte , manapaapalu oppukunte kachitamuga DEVUDU KSHAMISTARU meeru maatrum roju Devuni sannidhilo kachitamuga samayamu Gadapali appudu noothana jeevithum jevistaaru ...

  • @marymaryy3837
    @marymaryy3837 Před 3 měsíci +4

    యెహోవా ఇచ్చెను యెహోవా తీసికొనేను.
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻ఇ మాట యెబు గారి జీవితాన్ని నాకు గుర్తు చేస్తుంది.
    మన జీవితంలో కుడా ఇంతేగా.
    Yయెహోవా ఇస్తున్నాడు యెహోవా తీసుకునేను
    🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవా నీకే స్తోత్రాలు దేవా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @iforjesuschrist777
    @iforjesuschrist777 Před 2 lety +2022

    ఒక్కో కామెంట్ చదువుతూ వుంటే కన్నీళ్లు ఆగట్లేదు. ఈ పాట ఎంత మందిని ఆదరిస్తుందో అంతే నశించిపోతున్న ఆత్మలను దేవుడు ఈ పాట ద్వారా రక్షించును గాక!

  • @dorababu6582
    @dorababu6582 Před 2 lety +1268

    మొదటిసారిగా విని ఇప్పటికీ 172సార్లు విన్నాను
    ఇంత గొప్పగా పాటను క్రైస్తవ ప్రపంచానికి అందించినందుకు బ్రదర్ కి& సంగీతకులకి నా నిండు వందనాలు 🙏🙏🙏🙏

  • @thecaptainamma.73
    @thecaptainamma.73 Před 2 měsíci +9

    దేవుడు ప్రేమమయుడు 🙏🏼ఏ బేధములేదు అందరిని ఆయన ప్రేమించే దేవుడు 🙏🏼ఆమెన్ 🙏🏼

  • @SanthoshKumar-xi5xe
    @SanthoshKumar-xi5xe Před 3 měsíci +16

    ఈ పాట వింటుంటే నా జీవితాన్ని చూసుకున్నట్టు ఉంది దేవుని నామానికే మహిమ కలుగును గాక ప్రైస్ ది లార్డ్ థాంక్స్ యు అన్నయ్య మీరు ఇలాంటి మరెన్నో పాటలు రాయాడానికి హ దేవుడు మీకు శక్తిని జ్ఞానాన్ని అందించును గాక

  • @lovelyrams1432
    @lovelyrams1432 Před rokem +1547

    నేను హిందూ నీ కానీ యేసయ్య పాటలు వింటుంటే ఎదో తెలియని అనుభూతి కలుగుతుంది .....🥰

    • @sunlightlaundrycleanerslau178
      @sunlightlaundrycleanerslau178 Před rokem +43

      Jesus loves you dear brother🙏

    • @rohinichalla2047
      @rohinichalla2047 Před rokem +80

      అలాగే ఒకేసారి నమ్మి విశ్వాసం తో చర్చికి ఒకేసారి వెళ్ళండి

    • @ravitejatuluri9968
      @ravitejatuluri9968 Před rokem +18

      God bless you bro

    • @srisailampeyyala9087
      @srisailampeyyala9087 Před rokem +23

      ఇవి కాళీపీతులకవు బైబిలు గ్రంథములో వ్రాయబడిన విధముగా పాడినవి bro God bless you

    • @haripriyapasupuleti5199
      @haripriyapasupuleti5199 Před rokem +12

      Yes you are correct, I feel very strong and relaxed with Jesus songs.

  • @peace3095
    @peace3095 Před 2 lety +689

    ♥️ అంతా నా మేలుకే..అంతా నా మంచికే
    ఒక్క రోజు దొరికిన, సేవ కి వెళ్లిపోయే నేను, Corona వల్ల చివరి స్టేజ్ కి వెళ్లి తరువాత, నా రెండు కాళ్ళు పనిచేయక నొప్పితో ఒక సంవత్సరం నాలుగు గోడల మద్య ఉండిపోయా.. ఇపుడు ఒక కాలు ఆపరేషన్ అయింది.. ఇంకో కాలు ఆపరేషన్ లేకుండా ప్రార్థిస్తున్నా. ఈ పాట నాకోసమే😭♥️
    Yes... అంతా నా మేలుకే..అంతా నా మంచికే
    ఆరాధన మాత్రం ఆపను😭
    Love u so much anna
    From TIRUPATI ♥️

    • @sureshdatla8830
      @sureshdatla8830 Před 2 lety +4

      🙏🙏🙏

    • @peace3095
      @peace3095 Před 2 lety +4

      @ISSAC K
      ♥️Thanks for the Reply and Advice
      And I dont have that habit bro.. God bless U

    • @peace3095
      @peace3095 Před 2 lety +1

      @@sureshdatla8830
      🙏♥️

    • @febysushannapaamu5202
      @febysushannapaamu5202 Před 2 lety +11

      Devudu tappa evaru sahayam cheyaledhu ni prayer ni kalu rapistundi God bless u annaya 🙏🙏🙏

    • @dayatechgamer8935
      @dayatechgamer8935 Před 2 lety +3

      Praise the Lord amen🙏🙏🙏🙏🙏

  • @user-id7ny3xx2i
    @user-id7ny3xx2i Před 3 měsíci +48

    I'm a Hindu... But I ❤ jesus my all time favorite song... 💫

  • @santhisj61
    @santhisj61 Před 5 měsíci +19

    ఆండ్రూ బ్రదర్ ఎంతచక్కగా రాశారండీ అంతే చక్కగ పాడారు నాభర్త చనిపోయినారు ఆగస్ట్లో అప్పటినుంచీ అన్నివిధాలుగా నష్టపోయాను .నిజంగ యెహోవాఇచ్చేను యెహోవాతీసుకోనెను ఆమెన్ హల్లెలూయ❤

  • @dondaparthisujana4925
    @dondaparthisujana4925 Před rokem +406

    మనుసులు నన్ను హేళన చేసారు కానీ యహోవా నాకు తోడుగా ఉన్నారు love you jesus 💯💯 మరణించిన బ్రతికిన

  • @charantv4987
    @charantv4987 Před rokem +216

    మీ స్వరం తో దేవుడు ఎంతో మంది హృదయాలను కదిలించాడు
    దేవునికి మహిమ కలుగును గాక

    • @ravilankaravilanka291
      @ravilankaravilanka291 Před rokem +2

      Amen

    • @medepallidas2901
      @medepallidas2901 Před rokem +2

      Anna song every nice
      Thank you

    • @g.salomi6679
      @g.salomi6679 Před měsícem +1

      పాట అంతా బైబిల్ వాక్యాలే.దేవుని మాట మనుషుల హృదయాలు కదిలిస్తుంది

  • @Sriram-uo5qs
    @Sriram-uo5qs Před 3 měsíci +15

    ఈ పాట నాకు రోజు నేను పాట పెడితే మా కూతురు భార్య కూడా సంతోషస్తారు నాకు కూడా ఇష్టం. ఆమెన్. Prisdladu

  • @embadiashok831
    @embadiashok831 Před 6 měsíci +39

    ఈ పాట ద్వారా మేము ఎంతో మేలు పొందినo ఆమెన్

  • @sreeynrg8492
    @sreeynrg8492 Před rokem +89

    విరిగి నలిగిన నా హృదయం సంగీత సుస్వరం లో రూపుదాల్చి నా "ఆరాధన"కు కారణభూతుడు అయిన నా "ప్రభువుని" ఆరాధించినట్లు ఉంది. దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్.

    • @veginaidu226
      @veginaidu226 Před rokem +2

    • @vasanthvasanth9886
      @vasanthvasanth9886 Před 6 měsíci

      ​@@veginaidu226❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @vasanthvasanth9886
      @vasanthvasanth9886 Před 6 měsíci

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @j.v.aravind9999
    @j.v.aravind9999 Před rokem +1817

    నేను క్రిస్టియన్ ను కాదు...కానీ సాంగ్ సూపర్.....ప్రతిరోజూ వినే పాట ఇది.....ఎక్సలెంట్ బ్రదర్......యేసయ్య దేవెనెలు నీపై వున్నవి .. 💐💐💐

    • @bhagavanpaul9697
      @bhagavanpaul9697 Před rokem +43

      👌

    • @telanganacnu
      @telanganacnu Před rokem +2

      Superrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr%10000000000000🛐🛐🛐👌👌👌👌👌👌👌

    • @dad-little-dall1728
      @dad-little-dall1728 Před rokem +35

      God Bless You Brother 😇🙏

    • @Ayyuri264
      @Ayyuri264 Před rokem +102

      క్రిస్టియన్ అని ఏమి లేదు బ్రదర్ అయన మన రక్షకుడు నరక శిక్ష నుండి తప్పిస్తాడు అని నమ్మితే చాలు నిన్ను విడచి పెట్టడు యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻

    • @Ayyuri264
      @Ayyuri264 Před rokem +60

      క్రిస్టియన్ అని ఏమి లేదు బ్రదర్ అయన మన రక్షకుడు నరక శిక్ష నుండి తప్పిస్తాడు అని నమ్మితే చాలు నిన్ను విడచి పెట్టడు యేసయ్య 🙏🏻🙏🏻🙏🏻

  • @gmcreations1845
    @gmcreations1845 Před 3 měsíci +15

    I'm Hindu BT I love Jesus songs

  • @STIVEN.CH177
    @STIVEN.CH177 Před 3 měsíci +6

    praise the Lord sar అద్భుతమైన పాట మీకు ఇచ్చిన జ్ఞానానికి దేవునికి మహిమ కలుగును 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sweetsisterskkrm8773
    @sweetsisterskkrm8773 Před 10 měsíci +760

    ప్రతి రోజు ఉదయం ఈ పాట వింటుంటే యెహోవా దేవుడు నా పక్కనే ఉన్నాడు అనే ఫీలింగ్ కలుగుతుంది praise the lord

    • @swathirupa210
      @swathirupa210 Před 8 měsíci +4

      Yes
      Its true
      I feel it
      Ma intlo godava jaragani roju undadu
      Kani roju poddunna ee song vintu na pani nenu cheskuntunte morige kukkala arupulu naku vinabadavu

    • @pradeepchandra999
      @pradeepchandra999 Před 8 měsíci +2

      ఉన్నాడా

    • @pagolusanjeev
      @pagolusanjeev Před 8 měsíci +2

      ​@@pradeepchandra999aakashamandhu aayana okka devude bro unnadu bro

    • @abhishanthpinninti5282
      @abhishanthpinninti5282 Před 8 měsíci +1

      Praise the lord Brother🙏 wonderful Song GBU👏👐

    • @yesumanilingampally7739
      @yesumanilingampally7739 Před 8 měsíci +1

      ఆమేన్

  • @prabu11000
    @prabu11000 Před 8 měsíci +416

    మా పాపకి 18months... ఈ పాట పెట్టగానే ఇంట్లో ఎక్కడ ఉన్నా వచ్చి ఈ పాట అయిపోయే వరకు అలానే చూస్తూ ఉంటది... Wonderful సాంగ్

    • @akepogurajesh6440
      @akepogurajesh6440 Před 7 měsíci +2

      Anna

    • @srilakshmi1038
      @srilakshmi1038 Před 7 měsíci +4

      మి బిడ్డ ఆశీర్వాదింప బడును గాక

    • @swarnadas6677
      @swarnadas6677 Před 7 měsíci +1

      Thanks to God … Praise Him please

    • @saikumarpagidimarri6701
      @saikumarpagidimarri6701 Před 7 měsíci +2

      God bless you తల్లి 👍🙌🙌 ,అలానే ఆత్మీయంగా పనేచండి బ్రదర్

    • @munchgputpansaput8702
      @munchgputpansaput8702 Před 7 měsíci

      Ma Babu kudanandi ❤

  • @BhukyaRamakrishna-gc7hy
    @BhukyaRamakrishna-gc7hy Před 2 měsíci +5

    Memu Cristians mammanli devudu baguchesadu i love you too my Jesus ❤❤❤❤❤

  • @sunithasuresh2152
    @sunithasuresh2152 Před 4 měsíci +19

    అన్నయ్య నా హృదయపూర్వక వందనాలు 🙏 మీ పాట వింటుంటే మనస్సు లో బాధ తగ్గుతుంది దేవునికే మహిమ కలుగును గాక 🙏

  • @vinaygurramkonda3309
    @vinaygurramkonda3309 Před rokem +293

    నాకు ఈ పాట అంటే చాలా చాలా ఇష్టం మా హస్బెండ్ ఈ పాట ద్వారా మరారు thank you so much Jesus

    • @satishsqc5260
      @satishsqc5260 Před rokem

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @jayarajbandela6826
      @jayarajbandela6826 Před 11 měsíci +4

      God is great

    • @naveenbotsa279
      @naveenbotsa279 Před 10 měsíci +1

      ❤❤❤❤❤

  • @BGMCHURCH
    @BGMCHURCH Před 2 lety +273

    Wonderful Song 🎵
    నేనెల్లప్పుడు యెహోవను సన్నుతించెదన్
    నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్ (2)
    అంతా నా మేలుకే - ఆరాధన యేసుకే
    అంతా నా మంచికే - తన చిత్తమునకు తల వంచితే
    తన చిత్తమునకు తల వంచితే
    ఆరాధన ఆపను - స్తుతియించుట మానను (2)
    స్తుతియించుట మానను
    కన్నీళ్లే పానములైనా - కఠిన దుఃఖ బాధలైనా
    స్థితి గతులే మారినా - అవకాశం చేజారినా (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2)
    మారదు యేసు ప్రేమ - నిత్యుడైన తండ్రి ప్రేమ (2) ||అంతా||
    ఆస్తులన్ని కోల్పోయినా - కన్నవారే కనుమరుగైనా
    ఊపిరి భరువైనా - గుండెలే పగిలినా (2)
    యెహోవా ఇచ్చెను - యెహోవా తీసుకొనెను (2)
    ఆయన నామమునకే - స్తుతి కలుగు గాక (2) ||అంతా||
    అవమానం ఎంతైనా - నా వారే కాదన్నా
    నీవు తప్ప ఎవరున్నారు ఆకాశమందున (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2)
    నీవు నాకుండగా - ఏది నాకక్కర లేదు (2) ||అంతా||
    ఆశలే సమాధియైనా - వ్యాధి బాధ వెల్లువైనా
    అధికారం కొప్పుకొని - రక్షణకై ఆనందింతును (2)
    నాదు మనస్సు నీ మీద - ఆనుకొనగా ఓ నాథా (2)
    పూర్ణ శాంతి నే పొంది - నిన్నే నే కీర్తింతున్ (2) ||అంతా||
    చదువులే రాకున్నా - ఓటమి పాలైనా
    ఉద్యోగం లేకున్నా - భూమికే భరువైనా (2)
    నా యెడల నీ తలంపులు - ఎంతో ప్రియములు (2)
    నీవుద్దేశించినది - నిశ్ఫలము కానేరదు (2) ||అంతా||
    సంకల్పన పిలుపొంది - నిన్నే ప్రేమించు నాకు
    సమస్తము సమకూడి - మేలుకై జరుగును (2)
    యేసుని సారూప్యము - నేను పొందాలని (2)
    అనుమతించిన ఈ - విలువైన సిలువకై (2) ||అంతా||
    నీవు చేయునది - నాకిప్పుడు తెలియదు
    ఇక మీదట నేను - తెలిసికొందును (2)
    ప్రస్తుతము సమస్తము - దుఃఖ కరమే (2)
    అభ్యసించిన నీతి - సమాధాన ఫలమే (2) ||అంతా||

  • @user-bc6hh4om7s
    @user-bc6hh4om7s Před 2 měsíci +1

    Chraju,ratnakumari🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
    Yesayya Deva bhabu dady Nayana ma kuna samasyalu miku telusu tandri a samasyalanu bhati mire mirokare maku naku nabharthaku nyayam cheyagalaru thandri maku nyayam chesi ni sakshuluga mamunu niluva bhetukonumu thandri nivu makundaga ma samasyalu Ani parish karam ipothai andhukane nivu thapamaku vere devudu ledu makuvadu thandri ma dharyamu nuve thandri nuvante naku chala chala chala istam thandri......................manchiga nyayam jarigela chudandi thandri....😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭

  • @user-bc6hh4om7s
    @user-bc6hh4om7s Před 2 měsíci

    Na bhartha devuniloki marali thandri,thagudu manali,ma appulu tholagi povali thandri,andharikana memu madiriga ni namani mahimapariche jeevithani maku ni namamulo dhayacheyandi thandri.....amen ,amen,amen....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lackylacky4186
    @lackylacky4186 Před rokem +49

    I'm also not a Christian but daily i listen Jesus songs .....it's mesmerizing.....
    Praise the lord 🙏

  • @m.gopikrishnajosephjoseph5019

    సార్ ఈ రోజుల్లో ఇంత ఆత్మీయంగా పాడే వారు లేరు సార్ మీరు చాలా బాగా పాడారు చాలా ఆత్మీయంగా ఈ పాట అందరికీ ఉపయోగ పడుతుందని నేను ప్రభువు పేరట మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను చాలా బాగా పాడారు చాలా బాగా మీ మ్యూజిక్ టీం అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్న... థాంక్యూ...
    మైనంపాటి జోసఫ్ ప్రేమా గ్రాఫిక్స్ నెల్లూరు

  • @PadmaJerripothula-qh9od
    @PadmaJerripothula-qh9od Před 4 měsíci +15

    Prathi raathri e paata vinaka pothe nidra pattadu gundelo baaramantha digevaraku vini padukuntaanu 🎉🎉🎉🎉🎉amen amen amen ❤❤❤

  • @jhansipakalapati5585
    @jhansipakalapati5585 Před rokem +41

    అన్న మా కుటుంబములో ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నము ఈ పాట విన తరువాత చాలా సంతోషముగా ఉంది. మీరు ఇలాంటి పాటలు చాలా రాయలి. పాడలి

  • @praveendasari2713
    @praveendasari2713 Před 2 lety +115

    హంగులు ఆర్భాటాలు ఎక్కువైపోతున్న ఈ రోజుల్లో చాలా శ్రావ్యమైన సంగీత భావాముతో ఆత్మీయ గీతాన్ని అందించిన అషీర్ గారికి... నిండు వందనాలు/ కృతజ్ఞతలు. చక్కటి సంగీతాన్ని అందించిన కమలాకర్ గారికి వారి బృందమంతటికి క్రీస్తు పేరిట శుభాలు.

  • @VaniVani-my8mg
    @VaniVani-my8mg Před 7 měsíci +13

    అన్న య్యచాలబాగునదిఈపాట‌వింటుంటేచాలాఆనందంగావునదిదేవుడుమిమఅల్నిదీవించునుగాకాఆమేన్

  • @chiluvurusuresh1248
    @chiluvurusuresh1248 Před 2 měsíci +11

    ఈ ఒక్క పాట నా జీవితాన్ని మార్చింది

  • @panduchandhu9718
    @panduchandhu9718 Před rokem +46

    Anna praise the lord న భర్త సేవకుడు హార్ట్ ప్రాబ్లెమ్ తో 38 ఇయర్స్ ప్రభువు నందు నిద్రించారు కాని మీరు పాడే పాట వింటూ ఉంటే దైవ దాసుడైన నా భర్త కూడా ఆ విధంగానే జీవించారు ఇప్పుడు దేవుడు ఆ పరిచర్య నాకు అప్పగించారు ఇద్దరు పిల్లలు వారిని కూడా సేవకులను చెయ్యాలి మా పరిచర్య కోసం పిల్లలకోసం ప్రార్థించగలరు
    ఈ పాట వింటున్న వారు కామెంట్స్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరు మాకొరకు ప్రతించగలరు

  • @pvijay5337
    @pvijay5337 Před rokem +197

    మనసు ఎంతగాయపడితే ఆ పదాలుబయటకు వచ్చాయె తెలీదు గానీ ఎంతో సంతోషంగా దేవుని స్తుతించాడు దేవుని మీద ఆధారపడితే నిరీక్షణ కలిగి ఉంటే అంతా మన మంచికే జరిగిస్తాడు ఆమెన్

  • @boppanisuresh9153
    @boppanisuresh9153 Před 4 měsíci +13

    Jesus songs ventunte manasulo relax ga untadi I love Jesus ❤️

  • @kanikellarani6810
    @kanikellarani6810 Před 4 měsíci +4

    Paristhithulu emina, kastamga unna, brathuku munduku sagamapoyina jeevitham sunyamga unna emina devunni shuthinchuta mananu

    • @a.nagendra9504
      @a.nagendra9504 Před 4 měsíci

      God touch and heal you Amen.
      Believe in jesus

  • @user-qy3kv5df1x
    @user-qy3kv5df1x Před rokem +73

    అవును తండ్రి నీవే ఇస్తావు నీవే తీసుకుంటావు ఏమి ఇవ్వాలి ఏమి తీసుకోవాలి అన్ని తెలిసిన దేవుడవు

    • @venkyiVenky
      @venkyiVenky Před 8 měsíci

      Anna super excited song 💖 god is great Anna 🙌🙌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramsingramesh866
    @ramsingramesh866 Před rokem +93

    దేవుడు మహా కృపను బట్టి ఇంకా అనేక వేలపాటలు పాఠానికి రాయటానికి దేవుడు మీకు శక్తిని బలం అని గురించి దీవించును గాక అనేక ఆత్మ సంపాదించాలని దేవుడు కి ప్రార్థన చేస్తున్నాము

  • @srilakshmi1038
    @srilakshmi1038 Před 7 měsíci +17

    ఇలాంటి ఉత్చహ మైన పాటలు ఇంకా ఎన్నో పాడి మాలాంటి వాళ్ళని బలపరుస్తరాని ఆశిస్తున్నాము

  • @user-rg8rc9jz5n
    @user-rg8rc9jz5n Před rokem +69

    🙏 ఆత్మీయంగా ఆదరణ కలిగించే పాటు దేవుని యందు శక్తిని పెంచేందుకు కావలసిన పాట,

  • @varshinibalam8631
    @varshinibalam8631 Před rokem +562

    నా భర్త చనిపొయినా సమయం లో ఈ సాంగ్ నన్ను ఎంతో ఆదరించింది

  • @RamaDevi-nf2pf
    @RamaDevi-nf2pf Před 3 dny +1

    మీరు పాడే ప్రతి పాట మీరు చెప్పే ప్రతి వాక్యం ఎండిన మోడీని మళ్లీ చిగురించేలా చేస్తుంది పడిపోయిన విశ్వాసిని మళ్లీ లేపుతుంది ఆయన మాటలో అంత శక్తి ఉంది ఈ రోజుల్లో మీలాంటి సేవకుడు ఉన్నాడంటే అది దేవునికి మహిమ మీరు బలమైన ప్రవక్తగా ఉండాలని కోరుకుంటున్నా ❤❤❤❤❤❤❤❤🙏

  • @gugulothsuresh9174
    @gugulothsuresh9174 Před rokem +223

    అన్న నేను క్రీస్టియన్ కాదు కానీ సాంగ్ మాత్రం సూపర్ నేను 2సార్లు మీ సర్వీస్ కు వచ్చాను సూపర్

    • @rameshroy-cv4zt
      @rameshroy-cv4zt Před rokem +2

      Good

    • @rameshbabu1433
      @rameshbabu1433 Před rokem +4

      Devuni telusukoni angikarinchandi brother

    • @ktimothy4021
      @ktimothy4021 Před rokem +3

      యోహాను 1:12 తన్ను ఎందరంగీకరించిరో వారికందరికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను.
      అపో.కార్యములు 16:31 అందుకు వారుప్రభువైన యేసు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ యింటివారును రక్షణ పొందుదురని చెప్పెను

  • @satischinna
    @satischinna Před 11 měsíci +530

    గుండె బరువయ్యి వున్న నాకు ఈరోజు ఈపాట ఎంతగానో ఓదార్పుని ఇచ్చింది... దేవునికి స్తోత్రం అల్లెలూయా... 🙏

  • @modugumutheswerao8655
    @modugumutheswerao8655 Před 3 měsíci +2

    యేసయ్య మి కోసమే నేను కాపరిగా ఉన్నాను

  • @teluguempire7545
    @teluguempire7545 Před 3 měsíci +2

    ఈ పాట ద్వారా దేవాది దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్❤

  • @b.r.cthataji9218
    @b.r.cthataji9218 Před 8 měsíci +73

    కృంగిపోయిన సమయంలో బలపరిచే గొప్ప పాట.మనుష్యులు మారిపోయిందని గాని మారని మన రక్షకుడైన యేసుప్రభువు శతకోటి వందనాలు.ఆషేరు ఆండ్రూస్ గారి టీంకు హృదయపూర్వక ధన్యవాదాలు.
    GLORY TO JESUS 💝 ✝️🛐

  • @vinayparsapu2530
    @vinayparsapu2530 Před rokem +52

    తన చిత్తంనకు తల వంచితే అంతా నా మే లుకే
    నేను చాలా కోల్పోయిన కానీ యెహోవా ఉన్నాడు అనే దైర్యం తో బ్రతుకుతున్నాను

    • @englishwinners9494
      @englishwinners9494 Před rokem +1

      దైర్యంగా ఉండండి. దేవుడు ఎన్నడూ మనలను అవమానానికి అప్పగించాడు. ఆయన ఒక్కడే జయించినవాడు...

  • @user-rl3lx5tg8g
    @user-rl3lx5tg8g Před 3 měsíci

    Ee paata. Vinte. Chala. Dharyam.ga Vuntundi. Na kuturiki. Inter exams. Public vunnayi. Meerandaru. Pradhinchandi brothers and. Sisters. Thankyou all

  • @chaituroy5330
    @chaituroy5330 Před 3 měsíci +3

    Davuniki malu kaluganu kaka na jivitham neka ankitam ayya nanu ee song vini jesus paina love vastundhi na gurinchi prayer chayandhi paster garu name CHETAN

  • @rajeshwarichinthala9930
    @rajeshwarichinthala9930 Před rokem +280

    మహా అద్భుతమైన గొంతు దేవుడు ఇంకా అనేక వేల పాటలు కోరుతున్నాను అన్నయ్య దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @ashay4273
      @ashay4273 Před 11 měsíci +2

      V nice bro🙏🏻🙏🏻🙏🏻

  • @manchalasunila2426
    @manchalasunila2426 Před rokem +98

    అన్నయ్య చాలా బాగా పాడినందుకు దేవుడు నిన్ను ఇంకా దీవించును గాక

  • @user-xj8qy5kz6u
    @user-xj8qy5kz6u Před 3 měsíci +2

    ఇలాంటి పాటలు ప్రభు మహిమార్ధం మీరు చాల రాయాలి . wonderful lyrics.melodious sung

  • @marymaryy3837
    @marymaryy3837 Před 3 měsíci +4

    🙏🏻🙏🏻🙏🏻🙏🏻😭😭😭😭🙏🏻🙏🏻🙏🏻🙏🏻దేవుడుకి స్తోత్రాలు 🙏🏻🙏🏻ఆరాధన ఏసుకే 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @pawankalyanthoti700
    @pawankalyanthoti700 Před rokem +846

    నేను హిందువుని(శివ భక్తుణ్ణి).. ఈ పాటలోని అర్థం ఆత్మస్థైర్టం మెరుగుపరచడానికి చాలా motivation గా ఉంది... దేవుని మహిమ ఎల్లపుడూ మీకు కలగాలని కోరుకుంటున్నాను..
    జై హింద్ 🇮🇳🇮🇳

  • @jaipalpasula2747
    @jaipalpasula2747 Před 10 měsíci +190

    నేను ఒంటరిగా ఉన్నా అనే ఫీలింగ్ ఈ పాట ద్వారా పోయింది యెహోవా ఇచ్చెను ఆయనే తీసుకొనేను.

  • @user-hv9cs6hl2c
    @user-hv9cs6hl2c Před 4 měsíci +10

    దేవునికి మహిమ కలుగునుగాక god bless u

  • @user-wb3sv5md9x
    @user-wb3sv5md9x Před 16 dny +3

    ఈ పాట వింటుంటే నాకు వచ్చిన అవమానాలను నిందలను నాగుర్తుకు రావడం లేదు ఎందుకంటే నాదేవుడు నాకు తోడుగా వున్నాడని ధైర్యం వస్తుంది దేవునికి మహిమ కలుగును గాకా ఆమెన్ ఆమేన్ ఆమేన్

  • @AbhiRam-cn7ff
    @AbhiRam-cn7ff Před rokem +284

    నేను క్రిస్టియన్ ను కాదు కానీ ఇ సాంగ్ విన్న కోది వినాలి అనిపిస్తుంది బ్రదర్ 👍👌👌👌👌👌👌

    • @kosuriprabhakar3548
      @kosuriprabhakar3548 Před rokem +12

      Praise the lord brother devudu ni kutumbhanni ninnu devinchunu gaka amen 🙏🙏

    • @puninaresh777
      @puninaresh777 Před rokem +3

      Chala bavuntumdhi mana yassayya prema manaku badhalo unnapudu a yassayya prema oodharpu nisthumdhi bro its really

    • @jhansidevarapalli
      @jhansidevarapalli Před rokem +5

      Nijanni vethakandi bro, devudu me aathmanu rakshinchunugaka amen, god bless you bro

    • @bonkurijoseph7258
      @bonkurijoseph7258 Před rokem +3

      Chala baga padaru anayagaru

    • @bonkurijoseph7258
      @bonkurijoseph7258 Před rokem +3

      Chalabaga padaru anayagaru

  • @zephaniah1142
    @zephaniah1142 Před rokem +82

    ఈ పాట దుఃఖం లో ఉన్నవారికి, పేద స్థితి లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, అవిశ్వాసం లో ఉన్నవారికి, ధనవంతులు గా ఉన్నవారికి, విశ్వాసం కోల్పోయిన వారికీ, ఇలా అందరికి ఆదరణ కలిగిస్తుంది 🙏🙏🙏thank you brother❤👏👏👏

    • @masanisunitha-ux6tq
      @masanisunitha-ux6tq Před rokem +1

      Praise the Lord 🙏🙏🙏🙏🙏

    • @zephaniah1142
      @zephaniah1142 Před rokem +3

      @@masanisunitha-ux6tq praise the Lord 🙏

    • @rajeshbabuyesnakka301
      @rajeshbabuyesnakka301 Před 8 měsíci +1

      నజరేయుడైన ఏసుక్రీస్తు మనకు ఇచ్చిన గొప్ప బహుమానం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆమెన్

  • @user-xy9nd3zx7h
    @user-xy9nd3zx7h Před 3 měsíci +2

    Supar సాంగ్ అన్న హదయానికి తాకిడి అన్న 😭😭🙏ప్రైస్ ది లార్డ్ అన్న

  • @user-fq8cz9zs4f
    @user-fq8cz9zs4f Před 3 měsíci +2

    E pata kosam panichesina Vaaramdariki Hradayapurvaka Naa vandanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhirebba3865
    @santhirebba3865 Před rokem +262

    దేవుడు మిమ్మును బలంగా వాడుకోవాలి అంతము వరకు నమ్మకమైన సేవకునిగా వుండాలి
    నా కొరకు prayer cheyandi brother 🙏

  • @kamalaj3142
    @kamalaj3142 Před 9 měsíci +68

    ఆమేన్ .. వింటుంటే వినాలని ఉంది, దేవునికి మహిమ కలుగును గాక,🙏

  • @user-qg9cp6ct6r
    @user-qg9cp6ct6r Před 7 měsíci +6

    Praise the lord 🙏 my favourite song 🙏 nenu hindu nenu Christian Abbai ni marriage chesukovali anukuntunanu yesu naamamu tho jaragali ani prayer cheyandi please 🙏 please help me Jesus 😭 hallelujah 🙏 AMEN 🙏✝️❤️🛐

  • @kalavathipallam9020
    @kalavathipallam9020 Před měsícem +2

    నేను చాలా బాడలో ఉన్నపుడు ఈ పాటన్నాకు చాల సహాయం చేసింది చాల అద్భుతం గా పాడారు బ్రదర్ చాల మంది క్రీస్తును నమ్మడానికి గొప్ప సహాయం అందించే పాట

  • @prabhakargogigogiprabhakar7762

    ని పాట వింటే అన్న .ఎటువంటి మురకుడైన మారాల్సిందే అన్న .అంత గొప్ప ప్రేమ అన్న మన దేవుని ప్రేమ ❤❤❤❤