Edho Aasha Naalo | Pranam Kamlakhar | Anwesshaa | Niladri |Hosanna Ministries|Telugu Christian Songs

Sdílet
Vložit
  • čas přidán 1. 03. 2023
  • Lyrics:
    ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
    యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
    మితిలేని ప్రేమ చూపించినావు
    శృతి చేసి నన్ను పలికించినావు
    ఈ స్తోత్రగానం నీ సొంతమే
    1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
    పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
    తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
    అర్పింతును స్తుతిమాలిక
    కరుణామయా నా యేసయ్య
    2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
    నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2"
    ప్రకటింతును నీ శౌర్యము
    కీర్తింతును నీ కార్యము
    చూపింతును నీ శాంతము
    తేజోమయా నా యేసయ్య
    CREDITS:
    Producer : Hosanna Ministries
    Lyrics : Pastor Ramesh
    Music : Pranam Kamlakhar
    Vocals : Anwesshaa
    Keys : Ydhi
    Zitar : Niladri Kumar
    Guitars : Rhythm Shaw
    Strings : CHENNAI STRINGS
    Veena : Haritha
    Mix & Master : AP Sekar
    Video Shoot : Rajender, Deepesh
    Video Edit : Priyadarshan PG
    Music Co-ordinators : Vincent, Velavan , Narender
    Title Design & Poster : Satish FX
  • Hudba

Komentáře • 3,8K

  • @orangekamal
    @orangekamal  Před rokem +4912

    Lyrics:
    ఏదో ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
    యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
    మితిలేని ప్రేమ చూపించినావు
    శృతి చేసి నన్ను పలికించినావు
    ఈ స్తోత్రగానం నీ సొంతమే
    1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
    పరమందు నాకు నీ స్వాస్థ్యము నీవిచ్చు బహుమానము "2"
    తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
    అర్పింతును స్తుతిమాలిక
    కరుణామయా నా యేసయ్య

    2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
    నా సేద తీర్చిన నీ కోసమే ఘనమైన ప్రతిపాదన "2"
    ప్రకటింతును నీ శౌర్యము
    కీర్తింతును నీ కార్యము
    చూపింతును నీ శాంతము
    తేజోమయా నా యేసయ్య

  • @ferozjanu6779
    @ferozjanu6779 Před 3 měsíci +53

    మా అబ్బాయికి రెండు నెలలు,🤱 ఏడ్చినప్పుడు ఈ పాట పెడతాను ఏడు ఆపుతాడు😊

  • @perupogusunitha9428
    @perupogusunitha9428 Před 7 měsíci +106

    మీకు ఈ లాంటి స్వరం ఇచ్చినా దేవునికి మహిమ కలుగు గాక 🎉🎉

  • @AR-pi1hf
    @AR-pi1hf Před 10 měsíci +120

    నిజంగా చాలా అద్భుతంగా పాడారు సిస్టర్ మంచి వాయిస్ చకని సాహిత్యం దేవుడు మిమ్మల్ని దీవించును గాక 👃👃👃

  • @ramanagadi16
    @ramanagadi16 Před 8 měsíci +51

    చాలా బాగా పాడారు అమ్మ... దేవుడు మిమ్మల్ని దీవించును గాక 🙌

  • @sonipriyad
    @sonipriyad Před rokem +542

    ఏదొ ఆశ నాలో నీతోనే జీవించనీ "2"
    యేరై పారే ప్రేమ నాలోనే ప్రవహించనీ
    మితిలేని ప్రేమ చూపించినావు
    శృతి చేసి నన్ను పలికించినావు
    ఈ స్తోత్రగానం నీ సొంతమే
    1. పరవాసిననైన కడుపేదను నాకేల ఈ భాగ్యము
    పరమందు నాకు నీ స్వాస్త్యము నీవిచ్చు బహుమానము "2"
    తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరుకానుక
    అర్పింతును స్తుతిమాలిక
    కరుణామయ నా యేసయ్య
    2. నీ పాదసేవ నే చేయనా నా ప్రాణమర్పించనా
    నా సేద తీర్చినా నీ కోసమే ఘనమైన ప్రతిపాదనా "2"
    ప్రకటింతును నీ శౌర్యము
    కీర్తింతును నీ కార్యము
    చూపింతును నీ శాంతము
    తేజోమయా నా యేసయ్య

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 Před rokem +37

    సూపర్ తల్లీ చాలా బాగుంది పాట 👌🏻👌🏻👌🏻👏👏👏

  • @VijayKumar-ky1kp
    @VijayKumar-ky1kp Před 9 měsíci +30

    Wowww.. ఆ మహోన్నత ప్రభువుని ఘన పరచడానికి ఇంత అద్భుతమైన స్వరం మరియు చక్కని మ్యూజిక్ తో పాట ను మాకు అంకితం ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు.. #GodBlessYou🕊️🙌😇

  • @AshokCreator-oz1vv
    @AshokCreator-oz1vv Před 8 měsíci +83

    రోజుకు పది సార్లు విన్నా బోర్ కొట్టదు మీ వాయిస్ సూపర్ 👌👌praise the lord

  • @amariyadas4718
    @amariyadas4718 Před 11 měsíci +135

    అమ్మా,song చాలా బాగుంది,
    ప్రభు చిత్తమైతే యేసుక్రీస్తు ప్రభు నిన్ను రక్షించునుగాక
    ఆమెన్.

  • @krishnamodugu5609
    @krishnamodugu5609 Před rokem +43

    దేవుడు మి కు మంచి వాస్ ఇచ్చి నందాకు ఆదేవుని కి స్తోత్రం మంచి సాంగ్స్ పాడుతున్నారు. మి కు వందనాలు సిస్టర్

  • @jagahimaraka371
    @jagahimaraka371 Před 10 měsíci +33

    Very nice nice voice మీరు పాడే ప్రతి పాట వింటుంటే మనసుకి నెమ్మది శాంతి కలుగుతుంది

  • @bathibabji1185
    @bathibabji1185 Před 9 měsíci +26

    చాలా మంచి పాటలు పాడుతూ దేవుడు దీవించు నాగాక

  • @reddyoggu2922
    @reddyoggu2922 Před 11 měsíci +305

    చక్కని సంగీతం,సాహిత్యం,చక్కని వాయిస్ టీమ్ సభ్యులు అందర్నీ దేవుడు దీవించాలని ప్రార్థన.

  • @kasukurthilatha2355
    @kasukurthilatha2355 Před rokem +283

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది ఈపాట,Thank you Jesus praise the lord sister,god is great🙏🙏🙏🙏🙏

  • @user-su3xn3ts4s
    @user-su3xn3ts4s Před 9 měsíci +53

    దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆ స్వరాన్ని దేవుడు ఇచ్చినందుకు వందనాలు సిస్టర్ గారు

  • @jadahensi
    @jadahensi Před 10 měsíci +56

    తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరు కానుక అర్పింతును స్తుతి మాలిక.....ఆహా ఆహా అద్భుతం...

    • @dhanalakshminukathoti1048
      @dhanalakshminukathoti1048 Před 8 měsíci +2

      అక్క ప్రైస్ లార్డ్ అక్క నీలాగే పాడాలని నాకు చాలా ఆశగా ఉంది దేవుడు నిన్ను దీవించును గాక

  • @MarapatlaIndhira-eu9gs
    @MarapatlaIndhira-eu9gs Před rokem +247

    సిస్టర్ చాలా బాగా పాడారు
    దేవుడు మిమ్మును దీవించుచును గాక 🙏🙏🙏🙏🙏

  • @thotasrinu1183
    @thotasrinu1183 Před rokem +44

    సాహిత్యం...సంగీతం.. చిత్రీకరణ చాలా అద్భుతంగా ఉన్నాయి.మీ కాంబినేషన్లో మరిన్ని సుమధుర గీతాలు రావాలని కోరుకుంటున్నాము. తెలుగు పాటకు ప్రాణం పోస్తున్న అన్వేషా గారికి నమస్సుమాంజలి.

  • @user-pc7qk4xw8x
    @user-pc7qk4xw8x Před 6 měsíci +10

    Sistar. ఎంత....బాగాపాడినారు..నామనసు.ఎంతో.సతోషంగా.ఉంది❤❤❤❤❤❤❤❤❤❤

  • @SuvarnRaju
    @SuvarnRaju Před 9 měsíci +15

    బాగా పాడారు సిస్టర్ దేవుడు మిమ్మలిని దివించును గాక

  • @jayakumarnellore4718
    @jayakumarnellore4718 Před rokem +78

    బంగారు తల్లి బాగా పాడేవు.GOD bless you.🙌

  • @bkurumaiah8543
    @bkurumaiah8543 Před rokem +40

    వండర్ ఫుల్ సాంగ్ మ్యాజిక్ వాయిస్ చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక...

  • @ravikamre2015
    @ravikamre2015 Před 10 měsíci +80

    అమ్మా చాలా బాగా పాడినావు..
    దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్..

  • @palakameena527
    @palakameena527 Před 8 měsíci +41

    నీ పాద సేవ నేసేయనా నా ప్రాణమార్పించానా నాసేదా తీర్చిన నీకోసమేనా ఘనమైన ప్రతిఘన ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతును వేశాంత తేజోమయా నా యేసయ్యా

  • @lifeinjesuschrist999joshuateki

    హృదయాన్ని తాకే పాటలు చేస్తున్నారు excellent singing

  • @sivajeenallajarla1759
    @sivajeenallajarla1759 Před rokem +100

    దేవుని పనిలో వాడబడచున్న గొప్ప సంగీత దర్శకుడు🙏⛪🙌

  • @sarithasiri6443
    @sarithasiri6443 Před měsícem +3

    Praise the Lord Amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-eb1jg2zk2b
    @user-eb1jg2zk2b Před 9 měsíci +12

    ఎంత బాగా పాడారు సిస్టర్...హృదయానికి చాలా దగ్గరగా పాడారు....thankyou

  • @enapanuriravi1833
    @enapanuriravi1833 Před 11 měsíci +30

    మంచి పాట దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు ఆమేన్

  • @duddularavikumar6499
    @duddularavikumar6499 Před rokem +136

    చాలా చాలా బాగుంది మీ వాయిస్,,, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక

  • @tagore6195
    @tagore6195 Před 10 měsíci +107

    మధురం మధురం మధురాతి మధురం దేవుడూ మీకు ఇచ్చినా మీ స్వరం... ప్రియ సోదరీ ఇంకా ఎన్నో మధురాతి మధురమైన పాటలు మకు అందించాలి నీవు సోదరీ ❤

  • @user-od5it9nh6f
    @user-od5it9nh6f Před 10 měsíci +11

    చక్కగా పాడావు మా దేవుడు నీకు తోడైయుండును నిన్ను దీవించును గాక

  • @harijanamahesh8800
    @harijanamahesh8800 Před rokem +39

    సిస్టర్ చాలా బాగా పాడారు దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక

  • @abhilash2524
    @abhilash2524 Před rokem +44

    దేవుడు మంచి స్వరన్ని ఇచ్చాడు సిస్టర్, మ్యూజిక్ కూడా సూపర్ సార్, వందనాలు

  • @boddurambabu5976
    @boddurambabu5976 Před 8 měsíci +8

    అద్భుతమైన సంగీతం 👌🌹🌹

  • @Honey-vv2ys
    @Honey-vv2ys Před 8 měsíci +8

    అద్భుతం గా పాడారు దేవునికి మహిమ

  • @nsr8876
    @nsr8876 Před rokem +163

    Praise the lord sister దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చారు. రాబోయే కాలంలో ఇంకా ఎన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచాలని కోరుతున్నాను

    • @telugufans1218
      @telugufans1218 Před 10 měsíci +2

      Super akka song baga padaru

    • @YepuriadambadriBadri
      @YepuriadambadriBadri Před 10 měsíci +1

      Super ga undhi akka song

    • @gosipraveengosipraveen6691
      @gosipraveengosipraveen6691 Před 9 měsíci +2

      ఈ సాంగ్ వినే కొందిగా వినాలి అనిపిస్తుంది...... దేవుని మిమ్మిని దీవించును గాక

  • @sumasekhar7702
    @sumasekhar7702 Před rokem +19

    ప్రాణం పెట్టి పాడవ్ రా
    Super
    GOD BLESS YOU nana

  • @Apoorvayadeedyakuraganti
    @Apoorvayadeedyakuraganti Před 8 měsíci +4

    Ramesh అన్నయ్య కు యేసయ్య ఇచ్చిన ప్రత్యేక్షత కొరకు చక్కని సంగీతం compose చేసిన kamalakar anna కొరకు ఆలపించిన sister కొరకు యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక

  • @Balaji_creations143
    @Balaji_creations143 Před 10 měsíci +5

    Ee Sister songs ki addict ayyanu... Daily oka 5 times vintunna... Praise The LORD 🙏 Sister...

  • @user-ot9ns3ss7o
    @user-ot9ns3ss7o Před rokem +113

    అక్క మీ పాటతో మా హృదయం ఎంతో సంతోషంగా ఉంది... ఇంత మంచి దేవుని పాటను మాకు అందించిన మీకుదేవుడుగొప్పఆశీర్వదాన్ని దయచేయును గాక ఆమేన్... ❤🙇‍♀❤

  • @israelmallavarapu4315
    @israelmallavarapu4315 Před 11 měsíci +870

    క్రీస్తు పుట్టినప్పుడు ఏంజెల్స్ భూమిపై దిగి దేవున్ని పాటలతో స్తుతించి నట్లు చదివాను. ఈ ఏంజెల్ song విన్నవారికి మనశాంతి, దేవునికిమహిమ 🙏అద్భుతమైన సంగీతం అందించినవారికి వందనములు🙏

  • @raviteja2972
    @raviteja2972 Před 10 měsíci +7

    I wish you praise the lord 🙏
    Thanks for your giving this song'😊

  • @talarikoti6649
    @talarikoti6649 Před 10 měsíci +5

    🎉🎉Priase the lord 🎉🎉

  • @bvenkateswarlu3025
    @bvenkateswarlu3025 Před rokem +23

    చాలా బాగా పాడారు దేవునికే మహిమ ప్రైజ్ ద లార్డ్

  • @nelloredyvaswarupiofficial8177

    మధురమైన ఈపాట ఎన్నిసార్లు విన్న తనివితీరదు అద్బుతం తీర్చవులే నా కోరిక తెచ్చనులే చిరుకనుక

  • @mahesharya3384
    @mahesharya3384 Před 9 měsíci +5

    Praise the Lord🙏🙏🙏

  • @deviPriya-qg9br
    @deviPriya-qg9br Před 7 měsíci +3

    Chalabaga vumdi song

  • @avskvinod
    @avskvinod Před rokem +124

    మీ సుందరమైన గొంతుకు అందమైన సంగీతం తోడై మా అందరికి మధుర గీతన్న అందించినందుకు ఆ దేవ దేవునికి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము 🙏🙏🙏

  • @chittich.chittibabu419
    @chittich.chittibabu419 Před 11 měsíci +23

    ఎన్ని సార్లూ విన్న తనివి తిరలేదు ఈ పాట 👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍👍👍👍👍👍🤝🤝🤝🤝🤝🤝🤝🤝

  • @gantasalasrinu7593
    @gantasalasrinu7593 Před 10 měsíci +7

    Anweshaa akka l love your voice very very sweet and musicals super your team ❤❤❤❤😊😊

  • @lakshmin7800
    @lakshmin7800 Před 5 měsíci +3

    Ee pata 15.8.23Thursdad.vini raasi paadyanu Glory to God.

  • @swarnasrk554
    @swarnasrk554 Před rokem +50

    మన దేవాది దేవునికే మహిమ,ఘనత,కీర్తి,ప్రభావము చెల్లును గాక. 🙏🏼

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 Před 11 měsíci +24

    Praise the lord 🙏🙏
    తండ్రి మీకు వందనాలు మా కుమారుడు శివ చరణ్ మంచి ఆరోగ్యం మంచి మనసు మంచి మార్గం మంచి job రావాలని కొరుకుతూ పభూవ. 🙏🙏

  • @bpurushotham2425
    @bpurushotham2425 Před 9 měsíci +2

    Prabhuvaina kreesthu namamuna vandhanaalu ayyagaaru

  • @maheshbezawada6658
    @maheshbezawada6658 Před 5 měsíci +3

    Praise the lord 🙏🙏🙏🙏🙏 jesus

  • @johnchokka7185
    @johnchokka7185 Před rokem +22

    చాలా బాగా పాడారు సిస్టర్ దేవుడు నిన్ను దివించును గాక

  • @jesusspiritualsongs
    @jesusspiritualsongs Před rokem +50

    ఆమెన్ హల్లెలూయా చాలా మధురంగా పా డుతున్నారు దేవుని నామానికి మహిమ గాడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🤝🤷 నీతోనే జీవించాలని ఆశ యేసయ్యా 👌👌

  • @samathabandi3296
    @samathabandi3296 Před 3 měsíci +2

    నేను మొదటి సారి దైవ సన్నిధిలో పాడే అవకాశం లెంట్ లో నాకు దేవుడు దయచేసాడు. బాగా పాడగలనో లేదో అని చాలా టెన్షన్ పడుతూ చాలా ప్రార్ధన తో వేడుకుంటూ పాడే చోట దేవుని సన్నిధిలో నిలబడి పాట స్టార్ట్ చేశాను అంతే నాకే తెలియకుండానే పాట పాడేసాను. అంటే నేను పాడిన సృష్టి కర్త యేసు దేవా అనే పాట పాడేసాను అంతకు ముందు పాట మొత్తం పూర్తిగా పాడగలనా అనే నాకు, పాట చాలా చిన్నదైపోయినట్లు అనిపించింది. 🙏పాట పాడిన తరువాత రోజే నేను ఈ పాటను మొదటి సారి you tube లో విన్నాను ఇది కూడా దేవుడు చేసిన అద్భుతంకార్యమేకదా. నేనే ప్రకటించినట్లుగా ఆయన కార్యాన్ని ఫీల్ అవుతూ రోజు కృతజ్ఞతతో పాడేసుకుంటున్నాను రోజు ఈపాట ను. ఏదో ఆశ నాలో నీతోనె జీవించని ఏరై పారె ప్రేమ నాలోనె ప్రవహించని 🙏✝️🙏

  • @user-kg3xt1zu4w
    @user-kg3xt1zu4w Před 10 měsíci +2

    Enni sarlu vinna vinalanipenche swaragam super ❤jusus ✝️✝️✝️

  • @manimani-tp5ih
    @manimani-tp5ih Před rokem +394

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది... దేవుడు మీకు మంచి వాయిస్ ఇచ్చాడు సిస్టర్

  • @anjaneyuludake6148
    @anjaneyuludake6148 Před 13 dny +1

    Naku ee song ante chala istam ee song vintunnappudu edo teliyani happy ness 😍🤗🤗✝️✝️✝️

  • @pallipaguvenkataramana5250
    @pallipaguvenkataramana5250 Před 10 měsíci +4

    నిజమైన ఏం జిల్లా అని దేవుని స్తుతిస్తుంది 💐💐💐💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍

    • @charan_etit
      @charan_etit Před 27 dny +1

      ❤❤❤❤❤🎉🎉🎉🎉

  • @JogiYesuraju
    @JogiYesuraju Před rokem +12

    జోగి యేసు రాజు దేవుడు నిన్ను దీవించును సిస్టర్ 🎉❤🎉❤🎉❤🎉❤

  • @nikeshkutty6394
    @nikeshkutty6394 Před rokem +17

    Praise the lord....i don't know Telugu but Hosanna ministry songs makes me into tears thank you lord.....love you jesus

  • @lakshmireadymades2615
    @lakshmireadymades2615 Před 9 měsíci +2

    Edho Aasha song super

  • @user-jg7hv7dt6b
    @user-jg7hv7dt6b Před 7 měsíci +2

    చాలా బాగా పాడారు దేవుడు నీ ను దీ వీ చును గాక ఆమెన్ 🎉🎉

  • @tejateja2107
    @tejateja2107 Před rokem +17

    ఈ పాటలో నాకు నా జీవితం పూర్తిగా కనిపించింది నిజంగా నేను ఎలా జీవిస్తూన్నానో పాటలో నాకు అర్థం అయింది ప్రతి సంవత్సరం ఏదో ఒక పాట నాజీవితం గురించి అని అనుకుంటాను 😣😣😔😭😭😭

  • @philip8469
    @philip8469 Před rokem +112

    ఈ సంవత్సరం గుడారాల పండుగలలో ఎంతో జీవింపజేసే పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి నా ఆత్మీయ దైవ సేవకులు మీకు మా వందనాలు ఈ పాట ఎన్ని సార్లు విన్న హృదయం లో నెమ్మతినిచు పాట 💐💐🙏🙏

  • @bommualekhya3302
    @bommualekhya3302 Před 6 měsíci +3

    So beautiful song unbelievable ⛪⛪⛪⛪💒💒💒💒🙏🙏🙏👩‍🎤💖

  • @kursamshankar4282
    @kursamshankar4282 Před 5 měsíci +1

    Nenu paka induvulam yesuni e paatalu vintute naa manasuki antho hayiga vutundi❤❤❤❤❤

  • @jacobdarsinapu8958
    @jacobdarsinapu8958 Před rokem +44

    ప్రతి పాటలో ఒక కొత్తదనం చూపిస్తున్నారు.ప్రతి విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సంగీతం సాహిత్యం గానం అన్నీ బాగున్నాయి.చాలా వందనాలు sir.

  • @praveenkumarkommu
    @praveenkumarkommu Před rokem +17

    Kamakalar bro meru mi team oka 1000 years brathakalni korukuntunanu God bless you all exlent music 🎶

  • @user-yx9gs3ro9y
    @user-yx9gs3ro9y Před 7 měsíci +3

    Chala chala bhaga padevu sister god bless you sister❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @joshuasgf7788
    @joshuasgf7788 Před 3 dny

    బ్రదర్ చాలా మంచి పాట రాశారు.
    నాకు ప్రతీ రోజూ వినాలని అనిపించే పాట ఇది.
    దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @elishaasuri8438
    @elishaasuri8438 Před rokem +75

    తీర్చావులే నా కోరిక తెచ్చానులే చిరు కానుక
    ప్రకటింతును నీ శౌర్యము కీర్తింతును నీ కార్యము చూపింతునూ నీశాంతము తేజోమయా నాయేసయ్యా 👏👏👏👏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @prasadkotipalli1802
    @prasadkotipalli1802 Před 11 měsíci +12

    దేవునికి స్తుతి మహిమ కలుగునుగాక 🙏🙏

  • @PrasannaKumar-jp4kc
    @PrasannaKumar-jp4kc Před 12 dny

    దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్

  • @Shiva_Vlogs_ss
    @Shiva_Vlogs_ss Před 5 měsíci +2

    నేను క్రిస్టియన్ కాదు హిందువుని అయినా ఈ పాట డైలి వింటున్నాను అబ్బా ఏముంది సాంగ్ ,వింటుంటె మనసు ప్రశాంతంగా ఉంది, సంగీతానికి, మంచి గానానికి భాషా, మతం లేదనేది నిజంగా నిజం, ఈ పాట పాడిన అమ్మాయి గొంతు నిజమైన అద్భుతం 💞💞💞🫂🙏🏻

    • @aprilmay7816
      @aprilmay7816 Před 4 dny

      మీరు ఆ దేవుణ్ణి తెలుసుకుంటే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది …. బ్లెస్సెడ్ హోప్, పీస్ అండ్ జాయ్ యిస్తాడు దేవుడు!

  • @singerkoti3809
    @singerkoti3809 Před rokem +43

    అన్న మీకు దేవుడు మరింత ఆరోగ్యం... ఇవ్వాలని కోరుకుంటున్నాను 🙏🏻🙏🏻

  • @krupaprasad6922
    @krupaprasad6922 Před rokem +40

    అద్భుతమైన లిరిక్స్ అలాగే హై క్లాస్ మ్యూజిక్ లెవెల్ లో.. కమలాకర్ గారి అద్భుతరీతిలో పాటను రూపొందించారు 🥰🥰🥰దేవుడు మిమ్మల్ని దీవించును గాక... సమస్త మహిమ ఘనత దేవునికే చెల్లును గాక... Amen😍🙏🙏

  • @kishore100565
    @kishore100565 Před 10 měsíci +2

    Praise the lord
    What a song Glory to God Jesus
    Thank one and all

  • @vimalaamma9318
    @vimalaamma9318 Před 10 měsíci +3

    EXCELLENT SONG, AND VOICE. GOD BLESS YOU AMMAEE.

  • @RajKumar-qe4ij
    @RajKumar-qe4ij Před rokem +31

    ఈ పాటను బట్టి దేవునికె మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🏼❤️

  • @nazeernaira7416
    @nazeernaira7416 Před 11 měsíci +22

    No words... How can I express my feelings....
    GODBLESS U ALL... ALMIGHTY FATHER CARE ALL OF US.... AMEN....

  • @clcchyderabadphotos221
    @clcchyderabadphotos221 Před 5 měsíci +2

    Pranam Kamalakar music tho mee voice really SUPER❤🎉❤🎉❤🎉❤

  • @goodfriends9962
    @goodfriends9962 Před 7 měsíci +2

    ఎమన్నా ఈ మెలోడియస్, ❤🙏🙏 క్రైస్తవ లోకానికి అమరిన ఆణిముత్యం మీరు కమలన్న❤🙏🙏, గిటార్ తో ఎక్కడికో తీసుకు వెళ్ళారు, stay safe and sound and hit 🎯 the hearts of the unbelievers and drag them into peaceful paradise, prayers for you anna ❤sister vocal is superb, blessings 🎉

  • @mannavanancharaiah8670
    @mannavanancharaiah8670 Před rokem +15

    Enni sarlu vinna vinalanipistundi....All Glory to Jesus 🙌

  • @sankarrao6644
    @sankarrao6644 Před rokem +40

    చాలా చక్కగా పాడరు
    అద్భుతం గా వుంది 🙏🙏🙏

  • @johnweslyghantasala2498
    @johnweslyghantasala2498 Před 2 měsíci +1

    ఈ పాట హృదయాన్ని తాకింది

  • @user-gn9oe2es1q
    @user-gn9oe2es1q Před 5 měsíci +2

    Great music and great voice 🙏🙏🙏

  • @kishorejesta-fe9oc
    @kishorejesta-fe9oc Před rokem +62

    ఈ సాంగ్ రోజుకి చాలా సార్లు మా పిల్లలతో కలిసి విని దేవునిని మహిమ పరుస్తూ ఉన్నాము 🙏🙏యేసయ్య కే మహిమ 🙏🙏🙏

    • @evangelistmadhuchanti296
      @evangelistmadhuchanti296 Před rokem

      Abbaa nizam cheppu bayya.. song lo anthaa gaa em feel vundhi... ekkadi nundi vastharu bayya Milanti sollu batch

    • @thulasijanu4498
      @thulasijanu4498 Před rokem

      ❤❤❤❤❤

    • @rohinihementh5178
      @rohinihementh5178 Před 11 měsíci

      ​@@evangelistmadhuchanti296avarra babu nuvvu mind panicgeyatam ledha

  • @chandugangula1279
    @chandugangula1279 Před rokem +32

    మీరు ఇలాగ అన్నో అనేన్నో దేవుని పాటలు పాడాలనిమీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలని దేవుని ప్రార్థిస్తున్నాను

  • @user-xy3gn4rw4i
    @user-xy3gn4rw4i Před 8 měsíci +2

    Prise The Lord...... Sistar... దేవుడు మీకు మంచి స్వరం దయ చేసినందుకు... మెదటగా.... దేవునికి వందనాలు 👏

  • @KONDAPALLITHULASIKONDAPALLITHU
    @KONDAPALLITHULASIKONDAPALLITHU Před 3 měsíci +1

    🙏 Prise 🙏 the 🙏 lord 🙏🙏

  • @rajpatibandladaivaradhanat9026

    Beautiful Song❤️....
    చాలా చాలా బాగా పాడావు చెల్లెమ్మా....
    God Bless You....🙏

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Před rokem +13

    Devuniki Stotram 🙏🙏🙏 Devunike Mahima Kalugunu Gaka.... Amen....💒🏙️🌻🌈🏞️🌃🌅🌄🎇☀️🌷🌹🌺🎄🌉💒

  • @madhupydi3482
    @madhupydi3482 Před 7 měsíci +1

    ఏదో ఆశ నాలో పాటను అన్వేష మాధుర్యంగా పాడారు ఆమెను ఆమె స్వరాన్ని దేవుడు దీవించాలని దేవునికి ఇంకా ఎంతో తన గాత్రంతో మహిమ పరచాలని కోరుకుంటున్నాను. ఇదే పాటను హిందీలో మహమ్మద్ ఇర్ఫాన్ గారితో పాడిస్తే వినాలని ఉంది...🙏🙏🙏

  • @harithahari7647
    @harithahari7647 Před 7 měsíci +1

    Wt a beautiful song super asalu i love you so much Jesus 🙏🙏🙏