అన్నిటికన్నా మించిన ప్రేమే | Annitikanna Minchina preme | Sireesha Bhagavatula | Pas Solomon raju

Sdílet
Vložit
  • čas přidán 22. 06. 2024
  • ‪CGM Melodies
    CHRIST GOSPEL MINISTRIES | క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ గుంటూరు రెడ్డి పాలెం
    Music Jk kristapar & Daya babu | Christian latist telugu songs
    కలవర మెందుకు కలత చెందకు • కలవర మెందుకు కలత చెందక...

Komentáře • 25

  • @dhanrajgattugattu1789
    @dhanrajgattugattu1789 Před dnem +1

    Sister chala bagundamma
    Devadi devudu mana yesaiah ke mahima ganathalu ❤❤❤🙏🙏🙏

  • @kumar.chowtapalli9180
    @kumar.chowtapalli9180 Před dnem +1

    Wonderful song and excellent lyrics song track please 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @puramrajababu4570
    @puramrajababu4570 Před 3 dny +1

    praise the lord... nice song.. good singing... glory to God.

  • @dharma-kn7df
    @dharma-kn7df Před 3 dny +4

    1.భీకర ధ్వని గల అరణ్య మార్గములో కంటిపాపల నను కాచితివి .2. నా దరిచేరి నను ధైర్యపరచి నేనున్నానులే అంటివి. 2. అమ్మ ప్రేమ కన్నా కమ్మ నీ ప్రేమ

  • @sarithamuppiri7467
    @sarithamuppiri7467 Před 3 dny +12

    అన్నిటికన్నా మించిన ప్రేమే నీ సన్నిధిలో నిలిపినది [యేసయ్య ] [2]
    అమ్మ ప్రేమకన్నా కమ్మనీ ప్రేమ
    అగాధ జలములు ఆర్పజాలనీ ప్రేమ [2] [అన్నిటి]
    భీకర ద్వని గల అరణ్యమార్గములో
    కంటిపాపలా నను కాచితివి [2]
    నా దరి చేరి నను ధైర్యపరచి నేనున్నానులే అంటివి [2] [అమ్మప్రేమ]
    శక్తికి మించిన పోరాటములో అలసిపోయి వేసారితిని [2]
    విజయ పథములో నను నడిపించితివి
    నా సర్వము నీవైతివీ [2] [అమ్మప్రేమ]
    నా కాలగతులు నీ చేతినుండగ నేను ఎలా భయపడుదును [2]
    నీ ప్రేమను రుచి చూచితినయ్యా నీ పాదాలను విడువవనయ్య [2] [అమ్మప్రేమ]
    ♡ks@♡

  • @nainanaina5435
    @nainanaina5435 Před hodinou

    Praise the lord super song

  • @dharma-kn7df
    @dharma-kn7df Před 4 dny +6

    "పల్లవి "
    అ న్ని టి క న్నా మి o చి న ప్రేమే నీ స న్ని ధి లో ని లి పి న ది (యేసయ్య) నీ సన్నిధిలో 2 అమ్మ ప్రేమ కన్నా క మ్మ ని ప్రమా అగాధ
    జ ల ము లు ఆర్ప జా లని ప్రే మా. 2. .అ న్ని టి

  • @nutulapatijeevakiritam544

    Praise the lord ✝️🙏🏻 Beautiful Song and Lyrics

  • @dharma-kn7df
    @dharma-kn7df Před 4 dny +3

    3. నా కా ల గ తు లు నీ చే తి ను o డగా నేను ఎలా భయపడుదును 2. నీ ప్రేమను రుచి చూచితినయ్యా నీ పాదాలను విడువనయా 2 అమ్మ ప్రేమ కన్నా కమ్మని ప్రేమా అగాధ జలములు అర్పజాల నీ ప్రేమా 2.అ న్ని టి కన్నా మి o చి న ప్రమే నీ సన్నిధిలో నిలిపినది 2. అమ్మ ప్రేమ కన్న

  • @devamanikoppula4925
    @devamanikoppula4925 Před 6 dny +1

    కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుతండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక.

  • @MaryGrace-fq7zn
    @MaryGrace-fq7zn Před 5 dny +3

    Praise the lord wonder ful songs 🙏🙏🙏

  • @ezekieljohn9899
    @ezekieljohn9899 Před 3 dny +1

    Good song praise God 👏👏

  • @GLORYtoHolyLordGodJesuschrist

    Tq sir,praise the Lord🙏

  • @AjayKumar-xf3kz
    @AjayKumar-xf3kz Před 4 dny +2

    ఆమెన్ 🎉🎉🎉

  • @rajinikorrapati5047
    @rajinikorrapati5047 Před 7 dny +1

    Praise the lord brother🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thalapathysiddu8087
    @thalapathysiddu8087 Před 5 dny +1

    Praise lord ..🙏🙏🙏

  • @prasanthiKorrapati
    @prasanthiKorrapati Před 6 dny +1

    Praise the lord

  • @lakkojusatyanarayana5343

    Amen 🙏 hallelujah 💕

  • @tulasibejjam3127
    @tulasibejjam3127 Před 6 dny +1

    Heart touching song🙏

  • @gpsgunturdtpastorssamuham625

    Very nice song sir

  • @mrajani1167
    @mrajani1167 Před 7 dny +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharma-kn7df
    @dharma-kn7df Před 4 dny +3

    1.
    భికర ధ్వని గల అ ర ణ్యమా ర్గములో
    కo టి పా ప ల నను కా చి తి వి. 2.
    నా ద రి చే రి నను ధైర్యపరచి
    నేనున్నానులే అంటివి .2. అ మ్మ ప్రేమ కన్నా . " అ o టి కన్నా."

    • @dharma-kn7df
      @dharma-kn7df Před 4 dny +1

      2.శ క్తి కి మించి న పో రా ట ములో అలసిపోయి వే సా రి . 2.
      తిని వి జ య పధ ము లో నను నడి పి o చి తి వి నా స ర్వ ము నీ వై తి వి .2.
      2 . అమ్మ ప్రేమ కన్నా.

  • @k.vijaybhaskar1237
    @k.vijaybhaskar1237 Před 6 dny +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @dharma-kn7df
    @dharma-kn7df Před 4 dny +1

    2.
    శ క్తి కి మి o చి న పో రా ట ము లో అ ల సి పో యి వే సా రి తి ని. 2.
    వి జ య ప ధ ము లో న ను న డి పి o చి తి వి నా స ర్వ ము నీ వై తి వి . 2. . అ మ్మ ప్రే మ కన్నా కమ్మ ని ప్రేమా అ గ ధ జలములు ఆర్పజాలని ప్రేమ 2.