Video není dostupné.
Omlouváme se.

Telangana స్వేరోస్: ఈ Govt Schools‌లో Admission కోసం Parents పోటీపడతారు.. ఎందుకు? | BBC Telugu

Sdílet
Vložit
  • čas přidán 11. 06. 2020
  • ఆహ్లాదకరమైన వాతావరణం, అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, ఆత్మవిశ్వాసం తొణికిసలాడే పేద విద్యార్థులు, భవిష్యత్తు గురించి స్వేచ్ఛగా, ధైర్యంగా కలలు కనేలా వారిని వెన్నుతట్టి ప్రోత్సహించే టీచర్లు, కార్పొరేట్ విద్యాసంస్థలకు ఏ మాత్రం తీసిపోని మౌలిక సదుపాయాలు... ఈ గురుకులాల ప్రత్యేకతలు. #TelanganaSwaeroes #TelanganaGurukulalu #IPSPraveenKumar #SocialWelfare
    ---
    కరోనావైరస్‌ మన శరీరాన్ని ఎలా దెబ్బతీస్తుంది? వైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత? వ్యాక్సీన్ ఎప్పుడు వస్తుంది? ఈ మహమ్మారికి అంతం ఎప్పుడు? - ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానాల కోసం ఈ ప్లేలిస్ట్ bit.ly/3aiDb2A చూడండి.
    కరోనావైరస్‌ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో, భారతదేశంలో ఎలా వ్యాపిస్తోంది? అమెరికా, ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర దేశాల్లో దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంది? - ఇలాంటి అనేక అంశాలపై బీబీసీ తెలుగు వెబ్‌సైట్ కథనాల కోసం ఈ లింక్ bbc.in/34GUoSa క్లిక్ చేయండి.
    ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
    ఫేస్‌బుక్: / bbcnewstelugu
    ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
    ట్విటర్: / bbcnewstelugu

Komentáře • 1,3K

  • @ChinnaChinna-du3vv
    @ChinnaChinna-du3vv Před 3 lety +115

    ప్రతి ప్రభుత్వ స్కూల్ లో ఇటువంటి అవకాశాలు కల్పిస్తే అద్భుతంగా తయారవుతాయి.ఒక స్వేరో స్కూళ్లలో నే కాదు అన్ని ప్రభుత్వ స్కూళ్లను ఇలా తయారు చేయాలి.

    • @aefwon3936
      @aefwon3936 Před 3 lety +1

      veediki , kanche gaadidaki dabbulu baitunundi vastunnaayi
      inkonchem pedda schools pettina ascharyam ledu

    • @nareshchinthakuntla4545
      @nareshchinthakuntla4545 Před 3 lety +1

      అందరూ ప్రవీణ్ కుమార్ సార్ లాగా ప్రతి స్కూల్ ని పట్టించుకుంటే ఖచ్చితంగా గురుకులాల్లో ఉండే సౌకర్యాలన్నీ ప్రభుత్వ స్కూల్ లో కూడా ఉంటాయి బ్రదర్

    • @ChinnaChinna-du3vv
      @ChinnaChinna-du3vv Před 3 lety +1

      @@nareshchinthakuntla4545 పట్టించుకోవాల్సింది ప్రభుత్వాలు.ప్రభుత్వ system కరెక్ట్ గా ఉంటే అన్ని బాగుపడతాయి.గురుకులా లకు ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయో ,అటువంటివి ప్రభుత్వ స్కూళ్లలో కల్పించాలి.ఇది ప్రజల సొమ్ము.వ్యక్తి పూజలు అవసరం లేదు.పర్యవేక్షణ కు కావాల్సిన అధికారులను నియమించాలి...

    • @nareshchinthakuntla4545
      @nareshchinthakuntla4545 Před 3 lety

      @@ChinnaChinna-du3vv అవును అటువంటి పట్టుదల, ఖచ్చితమైన నిబద్దత, ఎంతటి దానికైనా తెగించి పోరాడి నిధులు రాబట్టి అభివృద్ది చేయగల గల అధికారి గురుకులాల కార్యదర్శి గా రావడం గురుకుల విద్యార్థులా అద్రృష్టం అని చెప్పుకోవచ్చు..

    • @_RajuRathod
      @_RajuRathod Před 2 měsíci

      Rsp❤

  • @hanmakonda9836
    @hanmakonda9836 Před 3 lety +38

    ఈ స్కూల్స్ ని చూసి కొన్ని మాతత్తత్వ సంఘాలు, పార్టీలు జీర్ణించుకోలేక పోతున్నారు.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety +2

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

  • @sridhu4u
    @sridhu4u Před 3 lety +480

    ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చెయ్యటం కాదు, ప్రైవేట్ స్కూల్స్ ఎత్తివేసి ప్రభుత్వ స్కూల్స్ ని ప్రోత్సహించండి.🙏🙏

    • @pharish6050
      @pharish6050 Před 3 lety +4

      100℅correct bro

    • @SaiRam-k234
      @SaiRam-k234 Před 3 lety

      నమస్తే నా భర్త ఒక చిన్న గుడిలో పూజారి మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు 4 సంల బాబు 6 సంల పాప నా భర్త గత కొద్ది రోజులు గా కడుపులో లివర్ కి సంభందించిన వ్యాధి తొ బాధ పడుతున్నారు.నాకంటూ ఎవరు లేరు నా భర్త కి వైద్యం చేయించటానికి కూలీ పనులకి వెళ్లి ఇల్లు గడుపుతూ మందులు ఇప్పిస్తున్నాను నా భర్త కి ఆపరేషన్ చెయ్యాలి అని డాక్టర్ లు చెప్పారు నాకు స్థోమత లేక సహాయం కోసం అర్దిస్తున్నాను ఏవరైనా పెద్ద మనసుతో మాకు ఏదైనా మీకు తోచిన సహాయం చేయండి ప్లీజ్ మా యొక్క గూగుల్ పే ఫోన్ పే నెంబర్ Google pay Phone pay no.9014095234 నా అకౌంట్ ఆనంద్ శర్మ అకౌంట్ నెంబర్ 014710100191266 IFSC ANDB0000147 ఒక తల్లి గా నేను పడే భాదను అర్ధం చేసుకుంటారు అనుకొంటున్నాను 🙏🙏🙏🙏

    • @ramadevi5640
      @ramadevi5640 Před 3 lety +1

      @@SaiRam-k234 amma you tube lo serve needy ani kotandi andulo vala no vuntundi vala no sampradinchandi meeku le lo cheastaru

    • @jeevankumar-fh4lq
      @jeevankumar-fh4lq Před 3 lety

      Yes bro...

    • @vishnu6398
      @vishnu6398 Před 3 lety +1

      Andaru R.S. Praveen sir laaga , swalabham kaadu, parula labham mukhyam anukuni pani chese vaallu untaara.?Aa books quality chooshara entha baavunnaayo, alanti books provide cheyalanna vaallaku manasu raadu, taamu matram building la meeda building lu kadathaaru , aa dabbulu nokkesi. Daaniki okate maargam Election polls should be fought on education. Govt. schools baaga levu ante khatam, next elections lo aa party power loki raavodhu.

  • @abn5383
    @abn5383 Před 3 lety +86

    చాలా సంతోషంగా ఉంది .. ఇలాంటివి చూస్తుంటే
    Tq ప్రవీణ్ కుమార్ సార్...🙏🙏

  • @masanishruthi3130
    @masanishruthi3130 Před 3 lety +30

    ఎలాంటి స్కూల్ లో నేనెందుకు చదువుకోలేదా..?? అనిపిస్తుంది ఈ వీడియో చూస్తుంటే Dr R S ప్రవీణ్ కుమార్ సార్ గారి పట్టుదలతో ఈరోజు ఈ పిల్లలు ఆత్మభిమానoతో బానిస సంకెళ్లు తెరిచి ఈ ప్రపంచాన్ని ఎలాడానికి వస్తున్నారు.. ఎంతమంది విద్యార్థుల భవిష్యత్తు ఈ స్వేరో మీద ఉపాధ్యాయులా మీద మరియు వీళ్లకు అండదండగ ఉన్న ప్రవీణ్ కుమార్ సార్ చూపిస్తున్నా ప్రత్యేక క్రమశిక్షణ కు పాదాభివందనలు..అలాగే బీబీసీ వాళ్లకు ప్రత్యేక ధన్యవాదాలు 👏👏🙏🙏

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

    • @venkatswamykota4785
      @venkatswamykota4785 Před 2 lety

      @@ganeshrao7526 మీరు చెప్పిన మాటలు అన్నీ అబద్ధాలు.
      నేను ఒక గురుకుల విద్యార్థిని.
      అలాంటివి ఈ రాష్ట్రం లో ఎక్కడ జరిగినా దాఖలాలు లేవని స్పష్టం చేస్తున్న.
      దానికి అనేక tswr విద్యార్థులు సాక్ష్యం మాకు చదువు చెప్పిన మా సర్స్ అండ్ మా ఫ్యామిలీ సాక్ష్యం.
      మీరెవరు అసలు చూసి చూడని మాటలు ఎందుకు.
      మీకు దమ్ముంటే నిరూపించండి.
      పేదలు బాగు పడితే ఓర్చుకోలేని వ్యక్తి గా మీరూ ఉండవద్ధని మనవి

    • @pravallikakoppada3446
      @pravallikakoppada3446 Před 5 měsíci

      E school name and adress akkada please cheppandi

  • @warangalbidda5999
    @warangalbidda5999 Před 4 lety +18

    జై భీమ్ ...జై స్వేరో..
    మరి కొన్ని రోజుల్లో దేశం మొత్తం తెలంగాణ విద్య వైపు చూస్తుంది... ఇంకొన్ని ఇయర్స్ లో ప్రపంచం చూస్తుంది...
    నో రివర్స్ గేర్
    థాంక్ యూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్

    • @user-ms6io3xc1c
      @user-ms6io3xc1c Před 4 lety

      ఈ స్కూల్ ఎక్కడ ఉంది

  • @Kuwaitpillodu54321
    @Kuwaitpillodu54321 Před 4 lety +13

    ఒక బాద కారమైన విషయం.... స్వతంత్ర వచ్చిన 70 years కి ఇప్పుడు మన నాయకులు మేల్కో నారు.... ఒక ఆనంద్ కారమైన విషయం ఇప్పటికైనా ప్రభుత్వాలు పాలకులు మారారు... నా భవిష్యత్తు కాక పోయినా నా పిల్లల భవిష్యత్తు bagugutundhi అని సంతోషం గా ఉంది
    జై హింద్ జై భారత్

  • @sathyaasannidhi5040
    @sathyaasannidhi5040 Před 3 lety +13

    ఈ కార్పొరేట్ విద్య అంతమై పోవాలి
    ప్రతి తల్లిదండ్రులు గర్వపడేలా మన విద్యావ్యవస్థ రావాలని భగవంతుని మనఃపూర్వకంగా వేడుకొంటున్నాను.
    నా పిల్లలను చదివించడానికి పడ్డ భాదలను అనుభవించి చెబుతున్న మాటలివి. ఈ వ్యాపారపు విద్యావ్యవస్థ నశించాలి.

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

  • @commonman0078
    @commonman0078 Před 4 lety +380

    ప్రవీణ్ కుమార్ గారు. అణగారిన వర్గాల పిల్లల గురించి మీరు చేస్తున్న కృషి మాటల్లో వర్ణించలేనిది..❤🙏🙏🙏🙏

    • @srinivasg7695
      @srinivasg7695 Před 4 lety +22

      ade time lo anti nationalists
      anti hindu bodana kuda be care fuLLa

    • @megmegs5615
      @megmegs5615 Před 4 lety +22

      I heard about these schools...they teaching radical ambedkarism and negative against some casts who discriminated mr. Ambedkar in old days.
      And also they teaching about casts and thier discriminatiion in society.. that how higher casts treated them in old day.. i hope they should not pollute those clean hearted children.

    • @suryar7026
      @suryar7026 Před 4 lety +11

      Christianity loki Students ni Bagane Gunjutundu anta ga Praveen Kumar gadu

    • @sajjadshaik9568
      @sajjadshaik9568 Před 4 lety +11

      @@suryar7026
      Nee lanti burra thakkuva vaallaki O IAS range officer alochanalu ardham kaavu

    • @md.khadeerali7505
      @md.khadeerali7505 Před 4 lety +4

      @@srinivasg7695 mi brain epudu inthe . education vadu entha sepu matham .
      Okka sari chudandi Ela undo ipdu resedential lo

  • @aranyaDandaka
    @aranyaDandaka Před 4 lety +118

    Tq BBC for telecasted about TSWREIS...Tq Praveen Kumar sir...Tq KCR sir..... Proud to be a swaero ✊✊

  • @sandeepindia2571
    @sandeepindia2571 Před 3 lety +57

    అణగారిన వర్గం పిల్లలకు మంచి విద్య ఖచ్చితంగా అందాల్సినదే, కానీ మన సనాతన సంసృతి, ధర్మ శాస్త్రాలపై వివక్ష తగదు.

    • @ravikiran960
      @ravikiran960 Před 3 lety +2

      ఇది ఒక గొఱ్ఱె బిడ్డల్ని తయారు చేసే సంస్థ...

    • @bathulagoutham2147
      @bathulagoutham2147 Před 3 lety +1

      Christianity evar cheyatle urike bjp bahana cheyakunda buddism gurinchi chepadu meeting lo

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

  • @lakshminandula5303
    @lakshminandula5303 Před 3 lety +36

    ప్రభుత్వం నడిపే సంస్థలలోని పిల్లలు స్వారోస్ ప్రభావం లేకుండా ధీమాగా జనజీవన స్రవంతిలో కలవలేరా....

    • @SanMan854
      @SanMan854 Před 3 lety +1

      Govt. School teachers lo accountability ledu. Vallu mararu.

    • @aefwon3936
      @aefwon3936 Před 3 lety +1

      @@SanMan854 altlana, mari, vaadu IPS yela chadivaadu

    • @SanMan854
      @SanMan854 Před 3 lety

      Gatha 5 yella data teeyandi. 10th tarvatha govt. school pillalu em chestunnadi telustundi. IPS, IAS gatam babu. Ippati gurukulaalu not bad. Nenu kooda oka aided school lo ne chadivyanu. I know the reality. I watched them very closely. Shifting school avadam valla. Anni mediums lo chadivinchadam kosam more than 100 teachers unde vaaru. Kaani shradha ga chadivinche vallu 10 lope. Oorke comments petite alavaatu naku ledu bro.

    • @nidhikshaworld9031
      @nidhikshaworld9031 Před 3 lety

      Kaluvalani unna ..kudaradhu sid

    • @lawjwab
      @lawjwab Před 3 lety

      @@aefwon3936 reservation వల్ల

  • @siva-8877
    @siva-8877 Před 4 lety +179

    మరో ప్రపంచం,మరో ప్రపంచం,
    మరో ప్రపంచం పిలిచింది!
    పదండి ముందుకు,పదండి త్రోసుకు!
    పోదాం, పోదాం పైపైకి!
    కదం త్రొక్కుతూ,పదం పాడుతూ,
    బాటలు నడచీ,పేటలు కడచీ,
    కోటలన్నిటిని దాటండి!
    పదండి ముందుకు!
    పదండి త్రోసుకు!
    పోదాం, పోదాం, పైపైకి!
    అంటూ ఆ శ్రీ శ్రీ అంటే
    ఇదిగో నవ సమాజం అంటూ దానిని నిజం చేసిన ప్రవీణ్ కుమార్ గారి కి హృదయపూర్వక ధన్యవాదాలు.......

    • @aefwon3936
      @aefwon3936 Před 3 lety +1

      vadiki paisalu
      meeku visham
      gurantee

    • @SanMan854
      @SanMan854 Před 3 lety

      @@aefwon3936 Mari Tamariki?

  • @Hey_nobie
    @Hey_nobie Před 3 lety +20

    This entire credit goes to Praveen sir
    Dr. Rs . Praveen Kumar without u a bird without feathers 👍❤️

  • @sambs3609
    @sambs3609 Před 4 lety +145

    పోరాడితే పోయేది ఏమిలేదు, వెధవ బానిస సంకెళ్ళు తప్పా - శ్రీ శ్రీ

    • @aefwon3936
      @aefwon3936 Před 3 lety

      sri sri SC na?

    • @SanMan854
      @SanMan854 Před 3 lety +6

      @@aefwon3936 Ayana mottam peraina telusa? Caste enduku bro? Naalugu manchi maatalu vinadaaniki.

    • @PavanKumar-yj8ex
      @PavanKumar-yj8ex Před 3 lety

      @@SanMan854 correct chepparu..

    • @kalyankoneti6726
      @kalyankoneti6726 Před 3 lety +1

      ఈ కొటేషన్ చెప్పింది శ్రీ శ్రీ కాదు. కమ్యూనిస్ట్ పితామహుడు కారల్ మార్క్స్. "ప్రపంచ కార్మికులారా ఏకం కండి. పోరాడితే పోయేది లేదు, బానిస సంకెళ్లు తప్ప"

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

  • @ppgamerbucket3364
    @ppgamerbucket3364 Před 4 lety +267

    55 dislikes from PRIVATE SCHOOL PRINCIPALS
    wake-up world

  • @nspageco2816
    @nspageco2816 Před 4 lety +41

    Jai Bheem ✊ Jai SWAEROES
    Thank you Dr.Praveen sir ,
    కానీ మేము చదువుకున్నప్పుడు మీరు ఎందుకు లేరా,అని బాధపడుతున్నాను

  • @ravienterprises8696
    @ravienterprises8696 Před 3 lety +58

    It is difficult to believe such good infrastructure in government schools. If government invests money in education and medicine, people will feel grateful to governments.

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 Před 4 lety +135

    పవర్ ఆఫ్ r s ప్రవీణ్ కుమార్ IPS
    సార్ ఆంద్రప్రదేశ్ లో కూడా మీలాంటి కార్యదర్శి రావాలి
    థాంక్యూ బీబీసీ తెలుగు ఫర్ థిస్ న్యూస్

    • @sureshkorakoppula2141
      @sureshkorakoppula2141 Před 3 lety +2

      మీకు కూడా Akunuri Murali sir ఉన్నాడు ga నాడు నేడు మురళి సార్ ఆలోచన

    • @rameshb31092
      @rameshb31092 Před 3 lety +5

      Andhra government also utilizing the service of Great Retired IAS Akunuri Murali sir in terms of education department. Both RS.Praveen kumar sir and Akunuri Murali sir are legends.

  • @GPguptha
    @GPguptha Před 3 lety +36

    ప్రతి ప్రభుత్వ పాఠశాలలు ఇలానే అభివృద్ధి చేస్తే అందరికీ మంచి చేసిన వారు అవుతారు. మిగతా పిల్లల్ని చిన్న చూపు చూడొద్దు.

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 Před 4 lety +5

    ఎప్పుడు లేని కరోనా ను చూయిస్తు ఇరువైనాలుగు చంపే మీడియా , ఇలాంటి మంచి కార్యక్రమం చూయించినందుకు చాలాచాలా కృతజ్ఞతలు.

  • @karthikamaladasu5571
    @karthikamaladasu5571 Před 4 lety +32

    అంబెడ్కర్ గారి కల,కలగా ఉండకూడదు అని ప్రవీణ్ గారి తల్లి ,ఆయనకు చెప్పిన మాటలు ఆయనలో నిద్రను దూరంచేసి, పిల్లల విజయాలవైపు అడుగులు వేయిస్తుంది....

  • @Raees_Syed
    @Raees_Syed Před 4 lety +2

    Hats off Telangana Government for supporting Telangana Gurukul pathashala's.
    KCR this is your vision and one day every statesmen ll be proud.
    Agreed like here.
    👇🏻

  • @gnanagowthami1524
    @gnanagowthami1524 Před 3 lety +50

    Suuper, english లో మాట్లాట్టం బాగుంది కానీ మన భాష ని చిన్నచూపు చూడకండి, ఇలాంటి మన దేశం మొత్తం ప్రారంభం అవ్వాలి ప్రతి బిడ్డ చదువుకోవాలి

    • @serry4-786
      @serry4-786 Před 3 lety +1

      @ Sri Sri , Then what it is called what you are doing? isn't it called hatred? Retrospect yourself before pointing others. మనం ఇంకొకరి వైపు వేలు చూపించేటప్పుడు మిగిలిన నాలుగు వేళ్ళు మన వైపు చూస్తాయని మర్చిపోవద్దు

    • @poornachanderbanoth3101
      @poornachanderbanoth3101 Před 3 lety

      E Mata rich kids parents ki cheppandi

    • @poornachanderbanoth3101
      @poornachanderbanoth3101 Před 3 lety

      @Sri Sri ante ma sc st lu manchiga unte matham perutho mammalni anagadhokkatam kotha em kadhu....already history lo undi ga.....okavela Christian vallane memu develop aithamu ante matham marataniki kuda ready....because ma bathukulu maarakunda undataniki karanam evaru

    • @dileepnagendhra2701
      @dileepnagendhra2701 Před 3 lety

      @@poornachanderbanoth3101 brathukulu marali ante manisullo somarithanam povali kutumbam patla desam patla badyata kaligi vundali, anthe kani matham maritheno leka thalli thandrulni, barya biddalni marcheskunte brathukulu bagupadavu sir..

    • @ganeshrao7526
      @ganeshrao7526 Před 2 lety +1

      *CHRISTIAN SCHOOLS Lo EDUCATION FREE ga Chepthu SCHOOLS Lo JESUS Statue Lu & SCHOLS Ku EDURU Ga CHARCH Lu ENDHUKU Kattaru* 🤣🤣🤣
      _CHRISTIAN Schools Lo INDIAN Govt Nunchi Salaries Tisukuntu Teachers EQUALITY & Displin Name tho CHRISTIAN MATHA PRACHARAM chesthunaru Students Ku Teliyakunda_ 🤔🤔🤔
      _Foriengers Eey Chepali MATHAM & Education Gurienchi_ 🤣🤣🤣
      *EDUCATION Peru tho Meru Chesey CHRISTIAN Mafia Business Andariki Telusu INDIA Lo* 🤗🤗🤗

  • @iamrular3051
    @iamrular3051 Před 3 lety +13

    ప్రవీణ్ కుమార్ గారూ మీకు శతకోటి వందనమ్....మీలాంటి వారి వల్ల కొంచం అయిన పేదరేకము పోవాలి

  • @ThePrasangi
    @ThePrasangi Před 4 lety +9

    Goose bumps are coming when PRAVEEN sir is talking... Great effort.... Living Legend... HAT'S OFF SIR..... Lucky Kids...

  • @srinugeesala8777
    @srinugeesala8777 Před 3 lety +29

    Very proud of you Telangana govt

  • @nareshchinthakuntla4545
    @nareshchinthakuntla4545 Před 3 lety +1

    గురుకులాల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి, విద్యార్థినీ తల్లిదండ్రులారా జై భీం లు తెలియజేస్తూ.. కేవలం ఒక విద్యా వ్యవస్థ కు మాత్రమే కార్యదర్శి అయితేనే ఇంతా మంచి నాణ్యమైన విద్య, ప్రతి విద్యార్థి విద్యార్థినులను ఉన్నత శిఖరాల అధిరోహణకు కారణం అయిన ప్రవీణ్ కుమార్ సార్ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుందో ఒకసారి ఊహించుకోండి, సార్ నిర్ణయాలకు అనుగుణంగా నడుచుకుంటూ , ప్రవీణ్ కుమార్ సార్ ని స్వచ్ఛమైన బహుజన సమాజ్ పార్టీ అధికార పాలన లోకి తీసుకురావాల్సిన భద్యతా మనందరిది.‌

  • @kaduruvardhan3176
    @kaduruvardhan3176 Před 3 lety +35

    తన ఆత్మ ను కోల్పోకుంటే ఈ స్వేరోస్ గొప్పదే....తన ఆత్మనే కోల్పోతే ఎంత సాధించినామనుకున్నా అంతా కోల్పోయినట్టే.... జై భీం..జై సనాతన్.

    • @advytha
      @advytha Před 3 lety

      Exactly...well said

  • @Rajashekar_46
    @Rajashekar_46 Před 4 lety +42

    Outstanding effort by DR. R S Praveen kumar sir

  • @132sudeep
    @132sudeep Před 4 lety +1

    మీకు మీరే ఒక అంబేడ్కర్, ఒక పులే. ఎవరో రారు మిముల్ని కాపాడటానికి, వృద్ధిలో తేవడానికి, సమాజంలో తలెత్తుకొని నిలబడటానికి. చాలా గొప్ప ఆలోచన. అర్.ఎస్. ప్రవీణ్ గారిది గొప్ప సంకల్పం. నిజమైన అంబేడ్కర్కరిజం అంటే ఇదేమో

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 Před 4 lety +6

    i just got stunned with the facilities provided & the way the students are progressing . INCREDIBLE.
    a lots of Salutations to sri R S Praveen Kumar IPS.

  • @ravindaryellambhatla4410
    @ravindaryellambhatla4410 Před 3 lety +21

    మీరు చేస్తున్నది బాగానే ఉంది కాని మీరు హిందూమతము మరియు దేవతల పైన పిల్లల కు ద్వేషము పెంచడము మంచికాదు.అంబేడ్కర్‌ పర మత ద్వేషి కాదు.

  • @hepsibadoopati2215
    @hepsibadoopati2215 Před 4 lety +254

    నేను మళ్లీ చిన్నదాన్ని ఐపోవాలనిపిస్తుంది ...🤗

    • @Jason-cq4gt
      @Jason-cq4gt Před 4 lety +3

      Alaga 😊👌👌chala baga chepave

    • @aryanrajaatheist496
      @aryanrajaatheist496 Před 4 lety +6

      నాక్కూడా బాల్యం తిరిగొస్తే బాగుండు అనిపిస్తుంది

    • @pillapulihora948
      @pillapulihora948 Před 3 lety +2

      Yes,i too

    • @vijaygandi992
      @vijaygandi992 Před 3 lety

      Hello hepsiba doopati midi village shivapuram leka Parvathipurama doopati vallu maku relation

    • @srilakshmipolumati2105
      @srilakshmipolumati2105 Před 3 lety +1

      Me too akkada chadhuvukovacchu

  • @ashokb6062
    @ashokb6062 Před 3 lety +1

    భారతదేశం నా మాతృభూమి ప్రార్థన చదివేవాళ్ళం చిన్నపుడు, స్వేరో స్వేరో చదువుతున్నారు ఇప్పుడు, కులజాఢ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించు తప్పులేదు కానీ విదేశీ మతలని పెంచి స్వధర్మం పై విషాన్ని చిమ్మడం తప్పు.

  • @swaroopkumar9069
    @swaroopkumar9069 Před 4 lety +17

    Literally I'm in tears , I missed such environment.
    I wholeheartedly wish that all these students will reach to higher stakes in their future.

  • @AnandaRuthKota
    @AnandaRuthKota Před 4 lety +5

    Video start cheyyakamundhu start chesina tarvatha koodaa nenu idhedho foreign lo school gurinchi anukunnaa,but idhi mana India lo that too telugu state lo school gurinchi ani choodagaaney okarakamaina prashaanthatha manassuki,foreign lo ney kaadhu mana India lo koodaa poor students lives baagupadaalani,vaallu goppavaallu avvaalani ilaanti goppa pani chesey Mr. Praveen Kumar laanti goppavaallu koodaa unnaarantey great thing,thappakundaa ikkadipillalu goppavaallu avuthaaru,vaallani,vaalla happiness choosthunteney ardhamavuthundhi, God bless u sir and God bless dear students 🙏🙏🙏❣️😇👏👍👍.

  • @ramnambi8075
    @ramnambi8075 Před 4 lety +26

    చదువుల్లో ఉద్యోగాలలో ఎప్పుడైతే కులాలని తీసేస్తే అప్పుడు మన దేశం ముందుకు వెళ్తుంది,

    • @narendranath3529
      @narendranath3529 Před 4 lety +10

      Samajam lo mottam kula vyavasta tiseste Inka baguntundi.

    • @polepakaajay2163
      @polepakaajay2163 Před 4 lety +4

      అసలు కులాలు లేని దేశం అయితే కులలు లేని పేర్లు ఉంటే ఇంకా బాగుండు

    • @anushaveerisetty2423
      @anushaveerisetty2423 Před 4 lety

      S migata vallu yenta kastapadi chadivi rank techukunna ST SC ki normal ga rank vachina fist vallaki ichaka migilitey andariki istaru anta kastapadi chadivi yem prayojanam
      Na MBA ki 40000 below ranks ni pilicharu bt vallaki 2lk lopala pilicharu nd manchi seats icharu idi yemi nyayam. Rich people anni caste lo untaru nd poor people kuda so plz caste ni teeseyandi appudu bayatapadtaru asalyna tallenters

    • @reynoldsy6024
      @reynoldsy6024 Před 4 lety

      @@anushaveerisetty2423 anduke modi gaaru EWS echharu..

    • @harishkesagani6653
      @harishkesagani6653 Před 4 lety

      Ala ani 100% Cheppalem brother.

  • @ranjithreddy7244
    @ranjithreddy7244 Před 3 lety +17

    కాని ఒక మతానికి వ్యతిరేకంగా జాతి వ్యతిరేకoగా దేశ వ్యతిరేకంగా తయారు చేయకండి జై భీం జై హింద్ జై భారత్ జై శ్రీరామ్

  • @vsvmultivideos
    @vsvmultivideos Před 2 lety

    ప్రతి ఒక్కరూ బాధ్యత గా ఆలోచించాలి.
    ఇప్పుడు ప్రవీణ్ sir లేడు,కానీ ఆయన వేసిన దారి వుంది. ఆ దారిలో govt టీచరు,govt jobs చేసే అందరూ బాధ్యత వహిస్తూ ముందుకెళ్తే ఏ శక్తి అడ్డుకోదు🙏

  • @vnewschannel8174
    @vnewschannel8174 Před 4 lety +33

    It's all credited to Praveen only, because from day one his efforts are great. One man show. PRAVEEN PRAVEEN. DON'T GIVE CREDIT TO OTHERS PLEASE

    • @venkateshrao7038
      @venkateshrao7038 Před 3 lety +1

      Who is giving Money. It's the effort of Telangana Government that these schools are running.

    • @vnewschannel8174
      @vnewschannel8174 Před 3 lety +1

      @@venkateshrao7038 Even telangana government doesn't provide funds its central government who is funding. But it's his hard work to change the down trodden children life's that's why I said praveen sir

  • @vani2484
    @vani2484 Před 4 lety +40

    Need to come up such schools more... Where the corporate education is ruling out.. And making affordable and conceptual education to each child in the society.... Good efforts... All the very best for further extensions...

  • @swamypanasa7727
    @swamypanasa7727 Před 4 lety +2

    లోపల ఎం జరుగుతుందో ఎవరికి తెలియదు ఇదే జరిగితే అందరం హ్యాపీ కానీ దేశం అంటే కూడా ప్రేమని పెంచాలి దేశం మీద గౌరవం నీ పెంచాలి అలాంటివి ఎం జరగడం లేదు separate flag and separate flag for sweros this is not correct

  • @kravivarma1567
    @kravivarma1567 Před 4 lety +2

    Dr.B.R. Ambedkar kalalu kanna aasayaanni neraverustunna Praveen gaariki paadabivandanam...Praveen gaariki full support chestunna TS govt ki hrudayapurvaka vandanam....Jai Bheem.

  • @yerrabogudapraveenkumar8220

    Thanks BBC-Telugu for bringing this video to us.

  • @srikanthhyderabadindia6071

    Oh my god, this is in Hyderabad, Gowlidoddi, Telangana. Wow, Telangana state is becoming no.1 in India.

  • @anilkumar-ov8pr
    @anilkumar-ov8pr Před 3 lety +2

    Really Grateful to IPS Praveen Sir... Elanti discipline ni pilllaku school ninchi alavaatu chesthea.... 30 yrs lo India no. 1 avuthundi.... Hat's off to IPS Praveen Sir... U r really helpful to Society....

  • @ravinderkorra9150
    @ravinderkorra9150 Před 3 lety

    ఈ స్కూల్ నీ చూసి కొంత మంది దుర్మార్గులు ఓర్వలేక మాకు మనుగడ వుండదని చేస్తున్నారు

  • @telugurocks123
    @telugurocks123 Před 3 lety +34

    మీలాంటి వాళ్ళు ఉండటం దేశానికి గర్వకారణం...

  • @koteshwaracharykandukoori5678

    ఓకేఒక్కడు కారణం RS Praveen Kumar sir only

    • @rahulchatterjee4386
      @rahulchatterjee4386 Před 4 lety +9

      Because of Formation of Telangana - the government is able to allocate more funds to Schools

    • @deyyam1799
      @deyyam1799 Před 3 lety +1

      S

  • @ramakrishnaak
    @ramakrishnaak Před 3 lety +5

    అద్భుతమైన స్కూల్. ప్రవీణ్ కుమార్ గారి కృషికి,తెలంగాణ ప్రభుత్వ మద్దతుకు కృతజ్ఞతలు.

    • @srilakshmipolumati2105
      @srilakshmipolumati2105 Před 3 lety +1

      Ekkada ee school hydlo e area pillalani ekkada enni yearslo e clasdlo join chesukuntaru edhayina test untundha join avvadaaniki plss tell me andi

  • @imakhil0078
    @imakhil0078 Před 3 lety +1

    Jai rs Praveen sir...meelanti vallu Inka kavali society ki...the real hero....jai sweros

  • @Praveenorisi
    @Praveenorisi Před 4 lety +25

    నేటి బాలలే రేపటి భారతదేశ భవిష్యత్తు ..👍👍

  • @shivanath79
    @shivanath79 Před 3 lety +4

    Hatsoff to TS Government and IPS Praveen Kumar

  • @kishorekumar-qi7ke
    @kishorekumar-qi7ke Před 3 lety +1

    ఇక్కడ చూసారా back bench అనే మాటే లేదు బెంచిలు అన్ని సర్కిల్లో పెట్టారు so there is no back bench The teacher will observe and communicate with all students

  • @chandrakanthb1421
    @chandrakanthb1421 Před 4 lety +30

    I'm also root of this school came from their and went to USA under ccip program

    • @Batman20692
      @Batman20692 Před 4 lety +2

      Proud here ur words......india need your knowledge.

    • @sajjadshaik9568
      @sajjadshaik9568 Před 4 lety

      Meelaanti vaaru Inka endharu raavali E Telangana gurukulala nundi Ani aashishutunnam

    • @ruchireddy3652
      @ruchireddy3652 Před 4 lety +1

      KCR daya valla idi

    • @chandrakanthb1421
      @chandrakanthb1421 Před 4 lety

      @@ruchireddy3652 no brother not because of kcr because of dr.bhim rao ambedkar

    • @srilakshmipolumati2105
      @srilakshmipolumati2105 Před 3 lety

      Oh congratulations ee school ekkada undhi hydlo ee class nundi join cheyyali join avvadaaniki mundhu edhayina test rayalaaa please tell me the information about this school sir

  • @lawyerramana7188
    @lawyerramana7188 Před 3 lety +5

    When I listen to your words i am feeling like as if I am looking and listening myself .... All the best R S garu

  • @lokeshreddy1284
    @lokeshreddy1284 Před 3 lety +11

    hats off to the administration of these schools. I still can't believe these are being run by govt.

  • @dasarisasikiran16
    @dasarisasikiran16 Před 2 lety +1

    Heart Melting Praveen Sir

  • @VijayKumar-ni8ct
    @VijayKumar-ni8ct Před 3 lety

    Hatsoff to Dr. Pravin Kumar Sir. This type of schools are to be established in AP. My appeal to Sri YS Jagan Mohan Reddy, Hon'ble AP CM

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Před 3 lety +9

    Sir 30,40 years ఏజ్ వాళ్ళు టెక్నాలజీ ని అందుకోలేక ఇంట్లో పిల్లల కు ఈక్వల్ గా లేదా ఇతర విషయాల్లో వెనుక పడి ఒక్కోసారి డేంజర్ లో కూడా పడుతున్నారు అలాంటి వారికోసం చాల బ్రాన్చేస్ పెడితే వారు వచ్చి ఇలాంటి technology మెలుకువ నేర్చుకుంటారు.🙏

  • @leoramesh6861
    @leoramesh6861 Před 3 lety +9

    In this regard I must appreciate govt of Telangana

  • @meeravalishaik4138
    @meeravalishaik4138 Před 3 lety +1

    Please everyone support them. That is our responsibility. Praveen sir cheppinatluga nenu chala loss ayyanu na childhood time lo. Ayyo ayyo anevalle thappa sir la evaru encourage cheyyala. Thank you praveen sir.

  • @shekarkammula399
    @shekarkammula399 Před 4 lety +1

    Its better to not bring Ambhedhkarism or Gandhism in this schools ..... but I don't know Why Mr.Praveen Kumar bringing Ambhedhkar In this Issue... He should keep Everyone out this Matter...

  • @shashikanthsothuku1189
    @shashikanthsothuku1189 Před 4 lety +11

    You stole my heart. Every child should get same amount of resources and opportunity. Grt work 👏👏👏

  • @srinivasyarlagadda259
    @srinivasyarlagadda259 Před 3 lety +15

    Feels like I want my son to admitted in government school where everyone are treated equal .make a change .

  • @thinkpositiveattitudeguys4235

    No more words about Praveen sir ...👏🏻👏🏻👏🏻👏🏻👏🏻🙏🙏🙏🙏💐💐💐🇮🇳💙 Jai Hindi Jai Bheem...keep doing like this sir please please...

  • @narragopichand9982
    @narragopichand9982 Před 3 lety +21

    This school has more facilities than corporate schools. If evey school become like this in future all corporate schools such as bhashyam, chaitanya Narayan would be shut down soon.

    • @dark4106
      @dark4106 Před 3 lety +1

      Facilities mathrame untay chadhuvu undadhu

    • @dark4106
      @dark4106 Před 3 lety +1

      @Mr.Darksideakkada evadaina sadhuvu chepthe ne kadha rendintini balance chesedhi

  • @rajinbest4637
    @rajinbest4637 Před 4 lety +5

    Love you Dr.Praveen Kumar sir..
    I will return to the society which you gave me

  • @kprgoodnewschannel4338
    @kprgoodnewschannel4338 Před 4 lety +57

    It is because, the mentor who is leading the institution with a pious dedication.

    • @rahulchatterjee4386
      @rahulchatterjee4386 Před 4 lety +1

      Also because of the availability of Funds - which was made possible by KCR and formation of Telangana

  • @prasadsacademy3012
    @prasadsacademy3012 Před 3 lety +4

    Jai bheem to RS Praveen Kumar sir,proud to be a sweero....

  • @rajaniravi5685
    @rajaniravi5685 Před 4 lety +16

    Salute to Honor'ble CM KCR. From Andhra Pradesh.

    • @ganjaikrishna3380
      @ganjaikrishna3380 Před 4 lety +2

      This Credit goes to Only RS Praveen Kumar Sir...

    • @rajaniravi5685
      @rajaniravi5685 Před 4 lety +6

      @@ganjaikrishna3380 yes, I agree with you. But without cm support he can't fulfill his dreams. Thanks for messaging.

    • @ramachaitanyag7856
      @ramachaitanyag7856 Před 3 lety +1

      @Rajani Ravi, ala iythe Meeru RS Praveen Kumar gariki Salute chesi KCR gari thanks chepthe saripothundi. Meru anedi Ela vundi ante entho kashtapadi mana freedom fighters mana deshaniki freedom teskosthe, freedom ichindi Britishers kada vallu lekapothe freedom Ela vasthadi so Britishers ki salute chestha annattuntundi

  • @Phaneendra94
    @Phaneendra94 Před 4 lety +3

    Wow! This is what Ambedhkar would have wanted. Kudos to Telangana government for enabling the lives of these kids.

  • @saicharanreddy6376
    @saicharanreddy6376 Před 4 lety +51

    Telangana vasthy em labam annaru 294 unna schools Telangana vachaka 1053 ayyaye this is new Telangana this is my state proud to be Telangana citizen jai Telangana jai hind

  • @bharathkakileti1570
    @bharathkakileti1570 Před 4 lety +2

    Excellent step taken by Telangana govt.
    Hope Andhra Pradesh should also provide these type of schools to poor children.
    Children are the future to our country.
    Only best education makes the children good citizens.

  • @dinakaranpaul8230
    @dinakaranpaul8230 Před 3 lety +1

    I'm with you praveen kumar IPS sir ur my favorite hero sir

  • @sumitragopi35
    @sumitragopi35 Před 4 lety +13

    Jai Bheem✊🏼✊🏼
    Salute RS Praveen Kumar Sir (IPS),DGP

  • @mrk5625
    @mrk5625 Před 4 lety +43

    Yes exllent సర్ మీరు చెప్పేది నిజం సర్ 👌👌👌👌👍👍👍👍👍👍💪💪💪💪💪

  • @user-ve3bz1oq9t
    @user-ve3bz1oq9t Před 5 měsíci

    Here , I appreciate R S Praveen Kumar sir , for his efforts to develop poor people.

  • @kusumakumari59
    @kusumakumari59 Před 3 lety

    మనం చదవ గలం మనం రాయ గలం 2అందరికి చదవటం రాయడం రావాలి అని 1979లో నేషనల్ లీటరసీ ప్రాజెక్ట్ కింద గవర్నమెంట్ చేస్తుంటే మంచి ఆఫీసర్స్ ఎంతో కమిట్మెంట్ తో చేస్తుంటారు చేతనైతే సహకరించాలి. లేదంటే కామ్ గా ఉండాలి. అమ్మ పెట్టదు అడక్క తిననీదు, అన్న సామెత గుర్తుకు వస్తుంది

  • @funnyspace3463
    @funnyspace3463 Před 3 lety +3

    Who is funding gurukula ? Swearo or ts govt ?

  • @mallikarjunede4824
    @mallikarjunede4824 Před 4 lety +13

    Chusthunte Chala anandhanga vundhi. Batti chadhuvulaku ika swasthi. Saririka manasika vullasam kuda kanapaduthundhi.time machine vunte malli Ila chadhuvukovalani vundhi🥺😆.na repati bharathaniki chirunavvutho🥰🥰🥰.

  • @vamsis329
    @vamsis329 Před 3 lety

    చదువు ఒక్కటే కాదు....ఎదుటివారిని వారి సంస్కృతిని గౌరవించని చదువు ఉండి ఎం ప్రయోజనం. హిందువుల మీద వాళ్ళ మతాల మీద విషం కక్కడం నేర్పుతున్నారు.

  • @polepakaajay2163
    @polepakaajay2163 Před 3 lety +1

    అంబేద్కర్ ఏ ఉద్దేశంతో రిజర్వేషన్ ఇచ్చా డో, అదే ఉద్దేశంతో నూటికి నూరుశాతం నడిపిస్తున్నారు సార్ మీరు

  • @rajeevnayudu418
    @rajeevnayudu418 Před 3 lety +4

    ఇందుకోసమే సార్ మేము తెలంగాణ కోసం పోరాడి సాధించుకున్నాం...
    ఇప్పుడిప్పుడే వాటి ఫలాలు అందుతున్నాయి...
    కానీ రాక్షస మూకలు వస్తున్నాయి జాగ్రత్త...

    • @rajeevnayudu418
      @rajeevnayudu418 Před 3 lety

      @@EXChristianRamRam na Ishtam Ra nen a state gurunchi ayna pettukunta
      Maharashtra gurunchi Kuda pedtha neekem ayna నొప్పి గా అనిపిస్తుందా😂

    • @Vikram-jm7kj
      @Vikram-jm7kj Před 3 lety

      Ah video poorthiga chudaledu bro nuv, chusthe ilaanti hatred ni spread cheyyav. Get well soon.

  • @HinduBhakthiChannel
    @HinduBhakthiChannel Před 4 lety +7

    This is what I dreamt of schools in my Bharat for every child. The basis for the education is only interest in knowledge. Not the caste, religion, etc.

  • @beulahjeevani5420
    @beulahjeevani5420 Před 3 lety +1

    abhaaaaaa superbbbbbbbbbbb emanna vunnayndi anni superrbbbbbbbbbbbbb.naaku asalu chala baga nachindhi inkem kavallandi sports,cultural activities,ncc,abhoo superbbbbbbbbbbbbbb

  • @shravanshravan9864
    @shravanshravan9864 Před 3 lety

    అందరు ఇలా చదువుకుంటూ పోతే వ్యవసాయం ఎవరు చేస్తారు. మనకు ముందు బతకడానికి కావలసింది అన్నం, టెక్నాలజీ కాదు కదా ఇలాగే ఇంకా కొన్ని సంవత్రరాలు పోతే భారతదేశంలో ఆకలి చావులు తప్పకుండా వస్తాయి.నా ఉద్దేశం చదువుకోవద్దని కాదు. వ్యవసాయం కూడా మనకు ముఖ్యమే.ఇప్పటికే వ్యవసాయం చేసే వారి సంఖ్య చాలా తగ్గిపోయింది.

  • @balakrishnach4470
    @balakrishnach4470 Před 4 lety +21

    This credit goes to one and only Praveen Kumar sir

  • @repallyayyanna7849
    @repallyayyanna7849 Před 4 lety +3

    This change is only because of dynamic IPS Dr. Praveen Kumar Sir,
    I also studied in APSWRS but now situation is different 🙏🙏👍👍

    • @pranavgoud5709
      @pranavgoud5709 Před rokem

      Were do they get funds?

    • @repallyayyanna7849
      @repallyayyanna7849 Před rokem

      @@pranavgoud5709 I think you know answer, you are not innocent. Funds always comes from taxpayers, everyone is taxpayer because we used to purchase generals goods in daily life which includes different kind of taxes

  • @funnyspace3463
    @funnyspace3463 Před 4 lety

    విద్య నేర్పడం , కళలు నేర్పడం చాలా ఆనందకరం , .
    కానీ వ్యక్తిత్వ భావనలు అందరిమీద రుద్దడం ప్రమాదకరం.
    ప్రభుత్వం భవనాలు గొప్పవి . వ్యక్తి ప్రాబల్యం తగ్గి , ద్వేషం , ఈర్ష్య లు తగ్గితే గొప్ప గురుకులాలు అవుతాయి

  • @ancestora7606
    @ancestora7606 Před 3 lety

    రాష్ట్రంలో రెండో మూడో ఉంటే ఏమి ఉపయోగ 0
    మండలానికి కనీసం నాలుగు స్కూల్స్ ఉండాలి.
    అది అభివృద్ధి అంటే

  • @swethanadikuda9870
    @swethanadikuda9870 Před 3 lety +5

    Excellent job sir Praveen garu and ts govt 🙏 ......God bless you for outstanding work......

  • @srikanth-fy2xr
    @srikanth-fy2xr Před 4 lety +19

    This is the minimum responsibility of government to do such things , there are budget allocations on this kind

    • @ruchireddy3652
      @ruchireddy3652 Před 4 lety

      You are right and our government doing justice to backward classes by allocating much funds to this societies

    • @saikrishnamandhati3080
      @saikrishnamandhati3080 Před 4 lety

      @@ruchireddy3652 yes government is ALLOCATING MUCH Funds but LESS THAN 50% or AROUND 50% is reaching ground level. Its known secret.

    • @rahulchatterjee4386
      @rahulchatterjee4386 Před 4 lety

      @@saikrishnamandhati3080 known secret
      As if you know the secret
      Dont spread false news
      There are already 8 lakh children in schools

  • @sekharcivil5269
    @sekharcivil5269 Před 3 lety

    Residential school pupils are blessed having Praveen Kumar sir

  • @mujeebhere2095
    @mujeebhere2095 Před 4 lety +2

    All the credits goes to TS govt. and especially rs.praveen kumar ips, where ever he works he leaves a mark behind, brave soul i appreciate your work ethics sir.

  • @Pavankumaredla
    @Pavankumaredla Před 4 lety +10

    కలం పట్టి కలబడుధం జ్ఞాన సమాజాన్ని నిర్మిధం.....
    జై భీమ్ జై స్వెరో

    • @suryar7026
      @suryar7026 Před 4 lety

      Jai Bheem Word ippudu Converted Christian galla Word ipoendi.. Ambedkar ki Converted Christian gallaki Aim Sambandam o mari

  • @manishmani2054
    @manishmani2054 Před 4 lety +3

    Rukmapur school ante thelsina vallu chala thakkuva undochu bayta.. but akkada chadvi baytiki vachaka life ante theliyani vallu undaru.. chadhuvu lo aina.. sports and ncc lo aina.. karimnagar lo rukmapur vallu competition lo unnara ani adige range ma school dhi.. proud to be a swaero ❤

  • @innerview5611
    @innerview5611 Před 3 lety

    Hats Off to Praveen sir. india salute to your valuable comitment.

  • @jagadeeshnidamanuri6030

    ఇదే రాడికల్ అయితే ప్రపంచం antha రాడికల్ ఏ.... he didn't said we are not teaching anything like that... Just explained what's exactly happening.... what a courageous person he is...🙏🏻🙏🏻🙏🏻