ఫిన్లాండ్ విద్యావ్యవస్థ ఎందుకంత అత్యుత్తమం? భారత్‌కు ఆ దేశానికి ఉన్న తేడాలేంటి?

Sdílet
Vložit
  • čas přidán 16. 12. 2019
  • ఫిన్లాండ్.. యూరప్‌లోని ఓ చిన్న దేశం ఇది. కానీ, పిల్లల్ని ఎలా చదివించాలనే విషయంలో ఇది అమెరికా, ఇంగ్లండ్ లాంటి పెద్ద పెద్ద దేశాలకే పాఠాలు చెబుతోంది.

Komentáře • 1,1K

  • @venkatnani9620
    @venkatnani9620 Před 4 lety +795

    బ్రో ఫిన్లాండ్ లో ప్రజలు మాత్రమే వుంటారు అనుకుంటా. కాని మన దేశంలో ప్రజలతోపాటు రాజకీయ నాయకులు కూడా వుంటారు.😊😊

  • @sandeepsandy2127
    @sandeepsandy2127 Před 4 lety +1502

    ఈ వ్యవస్థ మన దేశంలో తేవడం కంటే మూడవ ప్రపంచ యుద్ధం ఈజీగా తేవచ్చు...

  • @maheshgoudburra3061
    @maheshgoudburra3061 Před 4 lety +1492

    విద్యా వ్యవస్థ ఇక్కడ వ్యాపారం కదా
    అక్కడ నైతిక బాధ్యత కదా అంతే తేడా

    • @srrichandu6696
      @srrichandu6696 Před 4 lety +64

      India parama Chetha country.
      Miku kopam Vachina idhi nijam.

    • @Abhi_tech99
      @Abhi_tech99 Před 4 lety +12

      Well said brother

    • @Abhi_tech99
      @Abhi_tech99 Před 4 lety +5

      @@srrichandu6696 nuvvu ekkada untunnavu

    • @Abhi_tech99
      @Abhi_tech99 Před 4 lety +15

      @@srrichandu6696 By birth India nuvvu annattu kaadu manalanti vallu especially neelanti vallu ila tayaru chesaaru

    • @churchofchristdubai9071
      @churchofchristdubai9071 Před 4 lety +15

      జగన్ వచ్చాక వ్యాపారం తగింది

  • @patojiprakash5390
    @patojiprakash5390 Před 4 lety +388

    అలాంటి నైతికత ఇక్కడ కూడా రావాలని ఎంత మంది కోరుతున్నారు?

  • @vamshimohan1339
    @vamshimohan1339 Před 4 lety +605

    విద్య , ఆరోగ్యం ఈ రెండు ప్రభుత్వ ఆధీనం లో ఉంటే దేశం అభివృద్ది చెందుతుంది

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 4 lety +407

    మన పిల్లలకు కూడ మద్యాహ్నం వరకే స్కూల్ ఉండాలి
    పిల్లల అలసటకూ గురి అవుతున్నారు

  • @chandugujarath2705
    @chandugujarath2705 Před 4 lety +207

    FINLAND EDUCATION : brightening
    INDIAN EDUCATION. : business

  • @dummymail8738
    @dummymail8738 Před 3 lety +28

    Dear BC,SC/St,
    Pls raise your voice to ban private schools for 30 years instead of asking other benifits from government.

    • @tsrinu6161
      @tsrinu6161 Před 2 lety

      Hi bro na dhi BC kani Naku vadhu a BC na ku okte kavali adhi equal opportunity

  • @99answers95
    @99answers95 Před 4 lety +130

    అక్కడ అందరూ మనది అనుకుంటున్నారు
    ఇక్కడ అందరూ నీది నాది అనుకుంటున్నారు అందుకే ఈ తేడా.....

  • @bulusunarayanamurthy8783
    @bulusunarayanamurthy8783 Před 4 lety +145

    My grand father was telling India is developing . My father telling India is developing. I became father and telling india is developing to my intermediate studying daughter. Nodoubt my daughter also will tell india is developing. Thanks to all leaders.

    • @bhuvankumar2429
      @bhuvankumar2429 Před 4 lety +6

      Our politicians feels like they got power if wins but don't feels like they work under us (people). People also takes money most of the people have no knowledge about who they elect added befits like evm hacking , fake votes. If this cycle goes on like this no change.

    • @DPNEWS9
      @DPNEWS9 Před 4 lety +1

      Vote yevariki vesavanna?

    • @bhuvankumar2429
      @bhuvankumar2429 Před 4 lety +3

      @@DPNEWS9 nenu evarki veyale I don't believe in our election system

    • @bhuvankumar2429
      @bhuvankumar2429 Před 4 lety +2

      @@DPNEWS9 Nota anuko inka

    • @SathishKumar-91
      @SathishKumar-91 Před 4 lety +1

      Always developingggggggggggg country.. Sooooo sadddddd

  • @ronnyjillella2300
    @ronnyjillella2300 Před 4 lety +81

    మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం ఇంకా కనీసం పాఠశాలలు లేని గ్రామాలు వున్నాయి
    ఉచిత వైద్య, ఉచిత వైద్యం అనేవి మన దేశంలో ఎప్పుడు చూస్తామో

    • @kravivarma1567
      @kravivarma1567 Před 4 lety +1

      Inko janma lo Aina chudalanukovame.....ivannni mana Desam lo asambavam

    • @sajidshaik4505
      @sajidshaik4505 Před 3 lety

      Manam ippudu nala vadiki banisa anna, daniki swatantratam vaste ani vastai

    • @kforking9
      @kforking9 Před 2 lety

      మన దేశంలో కూడా Govt schools లో govt hospitals లో ఇప్పటికీ అంతా ఉచితమే.

  • @khadars4599
    @khadars4599 Před 4 lety +170

    విద్య మన దేశం లో మంచి వ్యాపారం....తల్లిదండ్రుల కి ర్యాంకుల మీద వ్యామోహం...ఆ బలహీనత వలనే నారయణ శ్రీ చైతన్య లాంటి కాలేజీలు విద్య నీ వ్యాపారం గా మార్చి వేశాయి....దౌర్భాగ్యం ఏంటో గానీ రాజకీయ నాయకుల కే పెద్ద పెద్ద కళాశాల లు వున్నయై...సిగు పడల్సిన విషయం ఇదీ.....

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 4 lety +92

    ఇంత మంచి విద్యావ్యవస్థ మనకి కూడా ఉంటే బాగుంటుంది

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety +1

      చాలా కష్టం మేడమ్.
      మనం దేశంలో ఉన్న చండాలపు చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు వలన
      ఏది సాధ్యం కాదు.
      For
      Latest war
      Ap about English studys.
      నిరుపేదలు బాగుపడటం ఇష్టం ఉండదు
      ఇక్కడి రాజకీయ నాయకులు కు.
      వారి పిల్లలు ఉన్నత చదువులు English
      ఇదే మన దేశ దౌర్భాగ్యం
      నీచమైన బుద్ధి కలిగిన ఇలాంటి రాజకీయ నాయకులు ఉన్నంత కాలం
      మనదేశం పరిస్థితి. ...ఇంతే. ?
      చక్కని ప్రతిభ మీ సొంతం.👈
      మంచి ఆలోచన చేసారు
      దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
      చక్కని మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

  • @virrudowlipilli5875
    @virrudowlipilli5875 Před 4 lety +131

    మన ఇండియా లో ఫస్ట్ డొనేషన్ . స్కూల్స్ నీban చాయల్లి...fine kuda waylli.. education ni.. equal chayalli

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 Před 4 lety +7

      a institutions anni politicians ve valle valla schools ni abolish chesukuntara.

    • @ramakrishnagupta9934
      @ramakrishnagupta9934 Před 4 lety +5

      గొర్రె నడిగి మసాల నూరినట్టుంది

    • @virrudowlipilli5875
      @virrudowlipilli5875 Před 4 lety +2

      @@ramakrishnagupta9934 a ra babu neku private school vunda ?

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 Před 4 lety +1

      @@ramakrishnagupta9934 🤣😂

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 Před 4 lety

      @@virrudowlipilli5875 hindu katra mehai, desh ka secularism katra me hai, silly protests vidichi enlightenment ayte meerannatte Jarguddi

  • @vakilsahab8615
    @vakilsahab8615 Před 4 lety +104

    ఇక్కడ విద్యావ్యవస్థ వ్యాపారం అక్కడ బాధ్యత

  • @subramanyaswamy1771
    @subramanyaswamy1771 Před 4 lety +17

    రైతులు ఆత్మహత్య చేసుకునే మన దేశంలో ఇలాంటి మార్పు రావాలంటే.. ప్రకృతి వైపరీత్యం రావాలి భూమి అంతం కావాలి.. 🇮🇳🇮🇳🇮🇳 జై నోటా జై జై nota

    • @itskrish26
      @itskrish26 Před 4 lety

      Jai nota

    • @ri8176
      @ri8176 Před 3 lety +1

      But nota had no use tho. Mundhi ah nota majority vasthey usefull ga edhaina jarigeylaga cheyskovalli

  • @sindhuugandhar
    @sindhuugandhar Před 4 lety +125

    Teachers ki Enta important, and Finland is happiest country in the world.

    • @navya4109
      @navya4109 Před 4 lety +4

      Ekada students chaduvu kanna teachers ki salaries esthunam ane badha baga undi.....
      Teachers Ni thondarga pampithe .....Vela sompu Edo poinattu... maximum Ani schools 5.30p.m varaku study hours perutho torcher chesthunaru....

    • @khadars4599
      @khadars4599 Před 4 lety +1

      @@navya4109 చాల బాగా చెప్పారూ...నేను కుడా టీచింగ్ లొనే వున్న....

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety

      Exactly.
      No politics. That is Finland life

  • @DevilBoy-nl1xs
    @DevilBoy-nl1xs Před 4 lety +81

    Adhi Finland manadhii money land

  • @harithota5194
    @harithota5194 Před 4 lety +52

    మరి ఇప్పుడు మనదేశంలో కూడా ఈ విద్య విధానం అమలు చేస్తే ఫీజులు భారం తగ్గుతాది మరియు విధ్యార్థులు మీద ఒత్తిడి తగ్గుతాది . శాస్త్ర విజ్ఞానం అభివృద్ది చెందుతుంది.

    • @nikolatesla399
      @nikolatesla399 Před rokem

      Idhi India bro ....kala lo jaragocchu but not in reality

  • @rajesh166
    @rajesh166 Před 4 lety +19

    Wow super news by bbc news hatsup
    Bbc always providing valuable content
    And schooling in Finland simply superb

  • @divyaankem1069
    @divyaankem1069 Před 3 lety +11

    That's how education should be
    Education is learning something In life and learning about life
    Not byhearting some outdated books and achieving just marks..

  • @srinivasgajjela6343
    @srinivasgajjela6343 Před 4 lety +275

    మన దేశంలో అలాంటి విద్య వ్యవస్థ ఎప్పుడు వస్తుందో

  • @k.vsagaravarma8307
    @k.vsagaravarma8307 Před 4 lety +76

    Chaitanya Narayana institutes should be ashamed of this

  • @patanrasool-rf1nh
    @patanrasool-rf1nh Před 4 lety +166

    ఇలాంటి వీడియో మోడీ జగన్ మోహన్ రెడ్డి చూస్తే ఎంత బాగుంటుందో

    • @satishgudivada98
      @satishgudivada98 Před 4 lety +2

      Super bro

    • @chandraObula
      @chandraObula Před 4 lety +6

      పచ్చ బ్యాచ్ కు కూడా చూపించు..నిక్కర్ నారిగాడికి కూడా

    • @savyam6423
      @savyam6423 Před 4 lety +5

      @@chandraObula adikaaramlo vundedi evaroo?

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 Před 4 lety +2

      @@savyam6423 corporate kante pillalni gurukulallo chadiviste all sectors lo develop avtaru

    • @Mani-tq8es
      @Mani-tq8es Před 4 lety +3

      Mari prajalu honestaa india lo..?

  • @gangapatlanagaraj8063
    @gangapatlanagaraj8063 Před 4 lety +120

    school ante india lo atu parents ki etu pillallaki TORTURE. next janmalo Finland lone puttali devuda.

    • @damareswaramaddepalli9714
      @damareswaramaddepalli9714 Před 4 lety +20

      Nenu deside iya I will migrate to
      Finland . At least my children will get good life

    • @sarathsurya8877
      @sarathsurya8877 Před 4 lety +4

      Same feeling

    • @vikramssctelugu6148
      @vikramssctelugu6148 Před 4 lety +3

      india lo kuda stress pettani schools unnay bro manaki mathram ahh narayana chaitnya me kanipistay

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 Před 4 lety +1

      Avuni vikram gaaru konni exceptions ayithe unnayi vati gurinchi anthaga prabalyam ledu narayana chaitanyanulu veediki okati unnayi correcte

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 Před 4 lety +2

      @@gangapatlanagaraj8063 ee colleges lo marks entha baga ostayo children health koda anthe damage avuddi.. Asalu 17-18 age lo pillalu vurakali, egarali, tinali, brain sharp cheskivali, chala energy vuntadi kani veellu ee 2 years lo pillalni chala 18hours chadivichi asalu sunlight leni, body workout leni flesh chicken pieces laga chestaru..

  • @pavansai8561
    @pavansai8561 Před 4 lety +21

    Wahhh ...my dream school

  • @Vasanth3400
    @Vasanth3400 Před 4 lety +15

    Bagavanthuda na deshanni kuda aa Sweccha Swargam loki Nadipinchu...🙏🙏🙏🙏

  • @chandrikam9846
    @chandrikam9846 Před 4 lety +9

    That's way Finland is peace country in the world because they 1st teach ethics and values(like helping nature,kindness,politeness ect) then they teach subjects..so this type of education play's major role to avoid violence...

  • @srivanitalks-canadainfo8525

    Because they make learning is Fun and stress free for young minds

  • @BhanuG
    @BhanuG Před 3 lety +57

    మనదేశం లో 95 మార్కులు వచ్చిన oc వాళ్ళకి టీచర్ ఉద్యోగం రాదు. 65 మార్కులు వచ్చిన sc st వాళ్ళకి ఉద్యోగం వస్తుంది అదే మన దేశం గొప్ప విద్యవ్యవస్థ.

    • @kumarswamy599
      @kumarswamy599 Před 3 lety +3

      Its truth

    • @pravallikareddy2487
      @pravallikareddy2487 Před 3 lety +3

      Yes, it's very worst thing..

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před 3 lety +9

      95 మార్కులు ఒక్క పెద్ద కులాల వాళ్ళకి మాత్రమే వస్తాయా??? మరి ప్రభుత్వ బడిలో .పెద్ద కులపొల్లు ఎందుకు చదవరు.....

    • @BhanuG
      @BhanuG Před 3 lety +5

      @@prakashmalyala3632 భయ్యా ఇక్కడ అ సిస్టం ఉంది అని చెప్తున్న . టీచర్ ఉద్యోగ భర్తీ లో కూడా రిజర్వేషన్లు అంటే ఎంత వరస్ట్ గా ఉంటది.

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 Před 3 lety +3

      @@BhanuG మరి దేశం లో కులాలు ఉండాల.??? కులం పోవద్ద??? మార్కులు జ్ఞానము అని చెప్పింది ఎవడు,,,,private colleges లలో మార్కులు ఎలా వేస్తారో మాకు తెలియదా???????

  • @shivakumar-xs4ls
    @shivakumar-xs4ls Před 4 lety +1

    Elanti manchi videos nee chupesthunandhuku very very thanks to BBC

  • @Rohit-kv3ky
    @Rohit-kv3ky Před 4 lety +15

    This is the only telugu news channel provides a valuable news for the people.. Hatsaff BBC news telugu..

    • @gangapatlanagaraj8063
      @gangapatlanagaraj8063 Před 4 lety +2

      yes migilina tv9 tv5 adi edi BEKAAR. panikiraani news padi vinna waste panikivache news rojuku okati vinna chaalu.

  • @sonym6312
    @sonym6312 Před 4 lety +30

    Nenu vellipotha akkadiki,😭😭
    Chinnapude telisinte bagundu school days college days antha edupe chaduvu ekkaka exams rayaleka😭😭😭😭😭😭😭😭😭

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety +2

      Don't feel like that.
      You have chance
      ఉన్నత మైన చదువులు చదవడానికి మీరు వెల్లండి.
      చక్కని ఆలోచనలు చేశారు
      దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి
      Go head darely
      Success comes your foots
      Education good for human life.
      Thanku expressing your feelings God bless you
      My heartfully wishes to you

    • @sonym6312
      @sonym6312 Před 4 lety +1

      @@hifriends3607 it means a lot😊😊

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety

      @@sonym6312
      What happened madam. ?

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety

      @@sonym6312 good evening
      Good Sony

  • @nagendrababughantasala2709
    @nagendrababughantasala2709 Před 4 lety +16

    మన దేశంలో IAS OFFICER ఎలానో ఫిన్లాండ్ లో Teacher అలా
    మనకు కూడా ప్రైవేటు స్కూల్ , కాలేజీలు లేకుండా గవర్నమెంటువి మాత్రమే ఉండి, దేశం ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని , ప్రొడక్టివిటీని పెంచే దిశగా ఆలోచనలతో కూడిన బాధ్యతతో కూడిన విలువలు కలిగిన విద్యను అందిస్తే చాలు
    మన దేశం అభివృద్ధి చెందుతుంది.
    దేశం అభివృద్ధి ఒక్క విద్యా విధానం పైననే ఉంటుంది

  • @kasamsettiamulya6435
    @kasamsettiamulya6435 Před 4 lety +2

    Really appreciable work... Great Finland... As Good education and ethics are base to any economy...

  • @santhoshajala4456
    @santhoshajala4456 Před 3 lety +1

    Chala bagundhi mana government kuda ala support chesthe baguntadhi

  • @naanu4581
    @naanu4581 Před 4 lety +6

    Very nice ...hope dis should be implemented in India

  • @shilpaa4920
    @shilpaa4920 Před 4 lety +3

    Almost correct info.. but daycares ki fee vuntundhi and from school, no fees. Also, homework and project works will be there.. but kids enjoy doing those 🙂

  • @rimmilapudirajasekhar3026

    wow greatful attitudes. God bless Finland.

  • @revathi.v7669
    @revathi.v7669 Před 4 lety +2

    Taq BBC for sharing information about Finland educational system

  • @deepikasagar5756
    @deepikasagar5756 Před 4 lety +22

    Is the reason Finland is the no.1 happiest country in the world

    • @itskrish26
      @itskrish26 Před 4 lety +2

      India 172 👍

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety

      Exactly
      No politics
      Education and human life important
      You have good knowledge
      Thanku expressing your feelings
      God bless you
      My heartfully wishes to you

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm Před 4 lety +24

    Hmmm
    Good
    Finland developed country

  • @nagalaxmibavana1948
    @nagalaxmibavana1948 Před 3 lety

    👌👌మన కి ఈ విధానం వస్తే చాలా సంతోషం. విద్య విలువ తె లు సు కొ వా లి. భారతీయు లు అపుడు మార్పులు వస్తాయి. 🙏🙏🙏

  • @Kumar-jb2jg
    @Kumar-jb2jg Před 4 lety +5

    The best in education system!

  • @basavaraju6400
    @basavaraju6400 Před 3 lety +3

    అలాంటి దేశంలో చదవాలంటే అదృష్టం ఉండాలి

  • @harshithrajendra9068
    @harshithrajendra9068 Před 4 lety +5

    Good message from BBC 👌👌👏👏

  • @nirmalats3444
    @nirmalats3444 Před 4 lety +11

    Educational institutions are killing childhood here in our country.

  • @sdalauddin6027
    @sdalauddin6027 Před 3 lety +1

    ప్రైవేటు విద్యను తరిమి , ప్రభుత్వ విద్య అందరికి ఒకే విధమైన విద్య అందించాలి. 👍💐👍

  • @mareboinsailakshmi5520
    @mareboinsailakshmi5520 Před 4 lety +5

    Yes I read this news before your explanation and nice

  • @chandrasekhardevputi7523
    @chandrasekhardevputi7523 Před 4 lety +4

    Good information for group aspirants..

  • @teluraju693
    @teluraju693 Před 4 lety +2

    నా దేశంలో ఇది జరగాలి

  • @rajanidevip7774
    @rajanidevip7774 Před 3 lety +1

    Just wow 😃

  • @ashokkumarpalem4555
    @ashokkumarpalem4555 Před 4 lety +10

    Everyone wishes to become ias ,ips , software ,engineers, docters(Most of the talented gets filter here),...... then
    who are going for teacher profession....? [a] telented [b]semi talented [c]under talented

  • @mdjaweed9702
    @mdjaweed9702 Před 4 lety +6

    Yes it's true and fact, I have worked in finland.

  • @angurujogarao2313
    @angurujogarao2313 Před 4 lety +3

    Nice education policy...and primary education is very important

  • @srilu888
    @srilu888 Před 4 lety +2

    Thank you BBC telugu channel for bringing such good topics in front of ourselves unlike other trash news channels. In our India govt should ban all the private schools n colleges within 3 yrs as a first step and later on teaching methods also should be taken care. Then we can also become like this.

  • @friendlyneighbour4484
    @friendlyneighbour4484 Před 4 lety +46

    Nenu kuda ekkadiki velli potha swamy nenu yelano ela ayyanu even na pillalu happy ga vuntaru

    • @NaveenReddy-is1cw
      @NaveenReddy-is1cw Před 4 lety +3

      Avuna nen kuda vochasta broo

    • @ravin5910
      @ravin5910 Před 4 lety +1

      సొంత ఇంటిని బాగుచేసుకొలేక తల దించుకొని వెళ్తారా.....

    • @friendlyneighbour4484
      @friendlyneighbour4484 Před 4 lety

      @@ravin5910 hello meekendhuku

    • @ravin5910
      @ravin5910 Před 4 lety +3

      @@friendlyneighbour4484
      ఇక్కడ బాగాలేదని వెళ్లిపోతే ఈ దేశాన్ని ఎవరు బాగుచేస్తరు, think broad, if you not agree excuse me.

    • @friendlyneighbour4484
      @friendlyneighbour4484 Před 4 lety

      @@ravin5910 ok excused

  • @udaramhanmandlu3220
    @udaramhanmandlu3220 Před 3 lety +3

    When our education system changes like Finland's education system i am 100 percent sure that our country become developed country just in few years

  • @kanaparthisriharirao4547
    @kanaparthisriharirao4547 Před 3 lety +1

    ఓంకారం...
    అందరమూ బాగుండాలి...
    ఎక్సలెంట్ వర్డ్స్ ఫ్రమ్ బిబిసి

  • @gopikrishna8657
    @gopikrishna8657 Před 4 lety +2

    Well explained... 👍👍👍

  • @karanampadmaja3387
    @karanampadmaja3387 Před 4 lety +6

    Nice,memu fees lu Katti visigi poyam

  • @sravantid6676
    @sravantid6676 Před 4 lety +4

    Master's degree is min qualification for elementary teacher ..one of my classmate who failed in almost all subjects in PG become English teacher in Ravindra bharathi school..shame on our education system..what will be the future of young indians

  • @srinuvasan8496
    @srinuvasan8496 Před 4 lety +1

    ఫిన్లాండ్ is grate country in education system.

  • @philomanbabuperam
    @philomanbabuperam Před 5 měsíci

    WoW....Good To hear Sir....:)

  • @rajeshpapani
    @rajeshpapani Před 4 lety +31

    అక్కడ ప్రజలు టాక్స్ లు కరెక్ట్ గా కడుతరు,మన దగ్గర టాక్స్ కట్టేది 8% లోపే ఉన్నారు తప్పు మనదే ఏ రాజకీయ నాయకులు అనడం అనవసరం

  • @syam.k.yenubari
    @syam.k.yenubari Před 4 lety +4

    My dream education system

  • @madanmohanvemulapalli4468

    ఆహా ఎంత అదృష్టం చేసుకున్నారు అక్కడి పిల్లలు

  • @mohanpriyatham3047
    @mohanpriyatham3047 Před 4 lety +1

    Really good information bro keep doing videos like this

  • @tharunyadav2292
    @tharunyadav2292 Před 4 lety +3

    Yes....... This type of educational system should be their in our country also.....

    • @srinuvas6314
      @srinuvas6314 Před 4 lety

      Where u noticed in India?

    • @tharunyadav2292
      @tharunyadav2292 Před 4 lety +1

      @@srinuvas6314 I didn't said or meant that it is their in India...... I said I want this type of educational system in india.... Elaaaanti educational system mana India la undaaali ani Nenu annaanandi..

  • @Santhoshkumar_
    @Santhoshkumar_ Před 4 lety +4

    జనాభా ముఖ్యమైన అంశం.. తక్కువ జనాభా వల్ల అది సాద్యం అయ్యింది అని నా అభిప్రాయం...

  • @avinashluv2202
    @avinashluv2202 Před 4 lety +2

    Good information..... #BBC TELUGU.....

  • @prathapreddy9618
    @prathapreddy9618 Před 4 lety

    Thank you good information

  • @Muralikanamarlapudi
    @Muralikanamarlapudi Před 4 lety +57

    No prechaitanya paarayana😂😂😂

    • @sunnysathish0987
      @sunnysathish0987 Před 4 lety +11

      Finland lo pedtaru bro ,dnt wry ,😂😂😂

    • @parnapallevlogs520
      @parnapallevlogs520 Před 4 lety +3

      😂😂😂😂😂

    • @kravivarma1567
      @kravivarma1567 Před 4 lety +2

      Ee matter parayana prechaitanya ki cheppali....

    • @saimanoharnidadavolu5710
      @saimanoharnidadavolu5710 Před 4 lety +2

      @@sunnysathish0987 bro mana education system gurinchi world lo india paruvi potegani buddi raadhu ee rulers ki

    • @sunnysathish0987
      @sunnysathish0987 Před 4 lety

      @@saimanoharnidadavolu5710 alrdy chala reports lo india chala low ranks lo undi ,

  • @harshavardhan9785
    @harshavardhan9785 Před 4 lety +27

    జనాభా ఎక్కువగా ఉండటం కూడా మన దేశంలో విద్యావ్యవస్థ వెనుకబడటాని కి ఒక reason

  • @nvkreddy2158
    @nvkreddy2158 Před 4 lety +1

    Good information BBC keep it up

  • @sivaamma1082
    @sivaamma1082 Před 4 lety +1

    Really awesome

  • @allpurposechannel3786
    @allpurposechannel3786 Před 4 lety +3

    Mana schools ala vunte bavunnu

  • @kanchibalachandran1277
    @kanchibalachandran1277 Před 4 lety +4

    I wanna go there 😭😭😭😭

  • @ashokchowdary4877
    @ashokchowdary4877 Před 4 lety +1

    Great.

  • @UnCensoredFocus
    @UnCensoredFocus Před 3 lety

    Great information BBC

  • @dileeptammineni1169
    @dileeptammineni1169 Před 4 lety +4

    That is what India has to go through

  • @naveeng506
    @naveeng506 Před 4 lety +6

    Book📗🏃‍♂️

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 Před 3 lety

    చక్కని వ్యాఖ్యానం

  • @swathivempadapu3234
    @swathivempadapu3234 Před 4 lety +1

    Great 🙏🙏

  • @Tejaswini14569
    @Tejaswini14569 Před 3 lety +3

    ఇంత స్వేచ్ఛతో కూడా చదువులకోసం మన దేశంలో ప్రయతించిన వాడిని కూడా అవినీతి చేసైనా వాడి ప్రయత్నాన్ని అడ్డుకుంటారు

  • @YoungHolyLight
    @YoungHolyLight Před 4 lety +5

    Aa system of education .. india ki alavasthundhaa ?? No doubt assala raanivvaru ee rajakiyanayakulu.

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 Před 4 lety +1

      Aa rajakeeya nayakulni ennukunedi mana gorrele, prajalla awareness raaanantha varaku India ilaage untundi

    • @YoungHolyLight
      @YoungHolyLight Před 4 lety

      @@vinnuprasanna8243 prajallo awareness undhi but daanni politician bulldoze chesthunnaru kadha..

    • @vinnuprasanna8243
      @vinnuprasanna8243 Před 4 lety

      @@YoungHolyLight awareness unte bulldoze kaadu em chesina prajalu oka avagaahana tho untaaru if people not like that it's not called awareness

  • @kpr1226
    @kpr1226 Před 4 lety

    Good info thankyou

  • @sphanindhra731
    @sphanindhra731 Před 4 lety +1

    Nice information

  • @satyagowriballa7913
    @satyagowriballa7913 Před 4 lety +4

    మనదేశంలో విద్య వ్యాపారంగా మారిపోయింది...

    • @hifriends3607
      @hifriends3607 Před 4 lety

      మన కర్మ
      చండాలపు రాజకీయాలు

  • @saigopal975
    @saigopal975 Před 4 lety +7

    SHOW THIS VIDEO TO MODI.

  • @HOMEFOODMANIACS
    @HOMEFOODMANIACS Před 4 lety

    Very informative

  • @rs-studyhub4793
    @rs-studyhub4793 Před rokem

    Teenmar mallanna team ilanti prayatname chestundi.. success kavali mallanna

  • @drsreehari2247
    @drsreehari2247 Před 4 lety +12

    Aa budhi mana parents ki teachers ki alaage education system ni brastu pattistuna parayana freechaitanya college yedavalaki vundali... Vallu vunnantha varaku mana state lo student suicides aagavu...

  • @freddiemercurybulsara3876

    First time British broadcast shared something worthy, ee picchakuntla sadhvu , education system British valladhe.. worst..

  • @saddiraju6133
    @saddiraju6133 Před 4 lety +1

    Superb

  • @rajkumartompala6671
    @rajkumartompala6671 Před 4 lety +1

    Good information

  • @scarytapestelugu
    @scarytapestelugu Před 4 lety +3

    Nenu ma teacher ki e video ni share cheasa

  • @vijaykumar.pokuri7672
    @vijaykumar.pokuri7672 Před 4 lety +6

    India lo epudu??????

  • @aravindkumargupta7867
    @aravindkumargupta7867 Před 4 lety

    Chala baga chepparu, please ilane maintain cheyandi.

  • @lakkamsettyumamaheswararao7718

    Thanks for sharing useful information