Video není dostupné.
Omlouváme se.

10th, ఇంటర్ తర్వాత ఇలా ఎదగండి || Dr. Jayaprakash Narayan

Sdílet
Vložit
  • čas přidán 4. 02. 2023
  • #education #educationsystem #jayaprakashnarayana #loksatta
    మన పాఠశాల విద్య పునాదులు అత్యంత అధ్వాన్నంగా ఉన్నాయని, కాబట్టి బడి చదువు సరిగా లేకుండా పదవ తరగతి పూర్తిచేసిన పిల్లలు ఆ పునాదుల్ని బలోపేతం చేసుకుంటూ తర్వాతి కెరీర్ ప్రణాళికను రూపొందించుకోవాలని 'టెన్త్, ఇంటర్మీడియెట్ తరవాత పిల్లల కెరీర్.. తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర' పై
    21st Century IAS అకాడమీ హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో
    ప్రజాస్వామ్య పీఠం (FDR ), లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాశ్
    నారాయణ్ సూచించారు.
    ఇవాళ్టి తరం చేయబోయే ఉద్యోగాల్లో డెబ్భై శాతం వరకూ ఇంకా ఉనికిలోకి రాలేదని, ఐఏఎస్ సహా ఏ పోటీ పరీక్షనూ సర్వస్వం అనుకోకుండా నచ్చిన రంగానికి సంబంధించిన కోర్సుల్ని ఎంచుకుని నైపుణ్యాల్ని పెంచుకోవటమే నాణ్యమైనఉపాధికి సరైన మార్గమని.. ర్యాంకులు, మార్కుల చుట్టూ తిరగకుండా
    తల్లిదండ్రులు, అధ్యాపకులు, విద్యావేత్తలు, సమాజం కూడా ఈ దిశగా పిల్లలకు
    తోడ్పాటునివ్వాలని JP హితవు పలికారు.

Komentáře • 259

  • @nareshkummari7867
    @nareshkummari7867 Před rokem +161

    *నేను అభిమానించే అతి కొద్ది మంది మహానుభావుల్లో మీరు ఒకరు సార్*.....

  • @GB-vq7up
    @GB-vq7up Před rokem +9

    పాశ్చాత్య విద్యావిధానం విష సంస్కృతిలో పడి మన దేశ అమ్మాయిల సంస్కృతి సాంప్రదాయ వస్త్రధారణ నాశనమైపోయినది.

  • @ijjurouthunarayanarao5901

    మీ నోటి నుంచి వస్తున్నటువంటి పదాలు సమాజంలో జరుగుతున్నటువంటి సత్యాలు

  • @NAGA6661
    @NAGA6661 Před rokem +64

    నేను బాగా చదువుతాను , నేను గవర్మెంట్ స్కూల్ లో చదివాను , నాకంటే అసలు చదవని వాళ్లకు రయతిలు, పలాలూ అందుతున్నప్పుడు నేను చవడటం అనవసరం 100 /90 రావు , కానీ 100/40 వచ్చే వాళ్లకు ఈ రాజ్యాంగం రాశారు , అదే దేశ దౌర్భాగ్యం ,ఇంకా ఎన్ని years unna అభివృద్ధి చేదందు ,రిజర్వేషన్ ఇండియా ఇది,
    అందుకొనే ప్రివటేజషన్ గవర్మేంట్ తీసుకువస్తుంది ,రాజ్యాంగం మర్చలేక

    • @asadhikumar8813
      @asadhikumar8813 Před rokem +5

      రిజర్వేషన్ అనేది జనాభా ప్రాతిపదికన ఇచ్చారు.బీసీ లో చదువుతున్నవారు బీసీ లతో పోటీపడాలి , ఎస్సీ లో చదువుకున్నా వారు ఎస్సీ లతో పోటీపడాలి.ఎస్టీలు కూడా వాళ్ళ కి కేటాయించిన సీట్లలో నే పోటీ పడాలి.. ఎందుకంటే చదువుకునే అవకాశం కూడా వారి వారి ఆర్థిక పరిస్థితుల పైనే ఆధారపడి ఉంటుంది.రిజర్వేషన్ లేని సుప్రీం కోర్టు న్యాయమూర్తి లో ఎంతమంది ఏ కులానికి చెందినవారు ఉన్నారో తెలుసుకోండి.ఎక్కువ జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారు ఎంతమంది ఉన్నారు.వీరీలో బాగా చదువుకున్న వారే లేదా.

    • @charanuppuluri8341
      @charanuppuluri8341 Před rokem

      💯 right same feeling. Same experience

    • @indramahesh3240
      @indramahesh3240 Před rokem

      S. U r _/

    • @vatamshankar1844
      @vatamshankar1844 Před rokem +2

      ఇప్పటిదాకా సార్ చెప్పింది,,, మార్కులు వచ్చాయి,,, ర్యాంకులు సాధించిన విజయాలు సాధించిన,,, అదికాదు,
      చదివిన చదువుకు యెంత విషయ పరిజ్ఞానం పెంచుకున్నాను అది మీరు సమాజానికి మేలు యెంత చేస్తున్నాను అనేది ఇక్కడ ప్రదానం మిత్రమా,,,
      నీ జ్ఞానం, నీ సేవ, నీ యొక్క విధానం నీ యొక్క నడవడి ముందు భావి తరాలకు ఎలా ఉపయోగించాలి ఏమీ అందించాలి, దానిపై దృష్టి సారిస్తే తమ వయికరి విధానం కోరుకుంటుంది ఇ సమాజం,,,
      నీ యొక్క రిజర్వేన్లపై కాదు ఇక్కడ ప్రదానం, సమాజాన్ని ప్రభావితం చేయమని కోరింది,

  • @godavarisurya939
    @godavarisurya939 Před rokem +25

    పిల్లల భవిష్యత్ తల్లితండ్రుల భాధ్యత.అప్పట్లో భూములు,భవనాలు పిల్లల కు ఇవ్వాలి అనుకునే వారు.ఇప్పుడు చదువే వారి ఫ్యూచర్.భూములు ఉండవచ్చు,పోవచ్చు.చదువు స్థిరాస్తి

  • @RealPRO999
    @RealPRO999 Před rokem +76

    చాలా మంచి ఉపన్యాసం సార్, మీ ఉపన్యాసాన్ని మనఃస్ఫూర్తిగా అర్థం చేసుకుంటే భవిష్యత్ తరాలకు మేలు జరుగుతుంది.

  • @126b
    @126b Před rokem +21

    సార్ మీరు ఏ అంశం మీద మాట్లాడిన స్వచ్ఛత, గా ఉంటుంది కరెక్ట్ గా చెప్పారు జై హింద్ 👌👌👌👌👌

  • @siraboinasatyam400
    @siraboinasatyam400 Před rokem +38

    జేపీ గారు వ్యక్తి కాదు వ్యవస్థ . రాష్ట్రం కానీ,దేశం కానీ ఈ మాత్రం నీతిగా,నిజాయితీగా ఉందంటే,రూల్స్ అమలు అవుచున్నాయి అంటే జేపీ లాంటి మేదావుల వల్లనే తప్ప ఈ నాయకుల వల్ల కాదు కాదు.

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Před rokem +1

      మెజారిటీ జనాలకు ఆయన బీజేపీ మనిషి అని నమ్మకం, మీరేమంటరు?

    • @gramprasad58
      @gramprasad58 Před rokem +1

      @@Ignaz.Semmelweis అది వారి అమాయకత్వం అంటాను

    • @Ignaz.Semmelweis
      @Ignaz.Semmelweis Před rokem

      @@gramprasad58 కొన్ని సార్లు highly educated కూడా ఉన్నారు అలాగే?

  • @shameersyed8272
    @shameersyed8272 Před rokem +6

    మీలాంటి వాళ్ళను గెలుపియించు కోలేకపోతున్నాం సర్

  • @sambasivasastrypola1388
    @sambasivasastrypola1388 Před rokem +24

    JP sir, మీరు సమాజం లో మార్పు కోసం చాలా కష్టపడుతూ ఉన్నారు. అభినందనలు మరియు ధన్యవాదములు

    • @puvullavijaysaikumar9318
      @puvullavijaysaikumar9318 Před rokem +1

      JP sir, meeru samaajam lo maarpu kosam chaalaa kastapaduthoo vunnaru. Abhinandanalu mariyu dhanyavaadamulu.

  • @chaitanyasavarapu3095
    @chaitanyasavarapu3095 Před rokem +24

    సార్ మీలాంటివారు విద్యార్థులకే కాకుండా విద్యను అందించే ఉపాధ్యాయులు కూడా ఇలాంటి విలువైన విధానాలు పాఠాలుగా చెప్పాలని ఉపాధ్యాయులు కూడా మీటింగ్ పెట్టండి 🙏🙏

  • @adithyaav9765
    @adithyaav9765 Před rokem +34

    ముందుగా మీకు నా పాదాభివందనం🙏
    మారని ఈ సమాజం గురించి, ఈ వ్యవస్థ గురించి ఎందుకు సార్ మీ జీవితాన్నే త్యాగం చేస్తున్నారు ..
    మీలాంటి ప్రజ్ఞశిలిని ఒక నాయకుడిగా చూడకపోవడం బాధాకరం...

    • @Hardwork2007
      @Hardwork2007 Před rokem

      అదే అండి జీవితం, భవిష్యత్ భారతం కోసం చేయాలి,. గతం అదే చెపుతుంది. జేపీ లాంటి వారిని చూసి మిగతా ప్రభుత్వ అధికారులు మారాలి.

    • @Hardwork2007
      @Hardwork2007 Před rokem +4

      ఎవరో ఒకరు ముందుకు అడుగువెస్తనే ఏదైనా ప్రారంభ అవుతుంది. ప్రారంభం లోనే అలానే ఉంటుంది. వ్యవస్థ మార్పు కోసం తపన ఉండాలే. జేపీ గారు మీరు మీలాగే ఉండండి

  • @RamaDevi-qn3se
    @RamaDevi-qn3se Před rokem +6

    జయప్రకాశ్ నారాయణ గారికి,మీ ఉపన్యాసము ముందుకు పిల్లల పునాది..విని ఆచరణలో పెట్టాలి..మీరు ఇంటర్ లో చదివి సెలెక్ట అయిన
    ది ఇండియన్ ఎక్స్ ప్రెక్స్ లో వచ్చింది.మిమ్ములను ఆదర్శంగా తీసుఅయకొని విద్యార్థులు చదవాలని ఇప్పటికీ చదివే పిల్లలకు చూపిస్తున్నాను. 🙏

  • @malipeddibalathimmareddy5026

    పిల్లల భవిష్యత్ గురించి ఎంతో ఆందోళన పడుతున్న తల్లి దండ్రులు వీరి సలహాలు పాటించాలని మనవి

  • @ramkrishn4762
    @ramkrishn4762 Před rokem +5

    ఎంతో వైభవంగా, ఎంతో వాగ్దాటి, ఎంతో భవిష్య దృష్టి; చాలా చెప్పరు🙏

  • @geesanarsaiah6507
    @geesanarsaiah6507 Před rokem +3

    మీ లాంటి నాయకులు దేశనికి కావాలి సార్

  • @koteswararaomunukutla732

    ఓ cricket, ఓ actor, O రాజకీయ నాయకుడు, o మోసగాడు అయితే చాలు Sir. Overall గా మిమ్మల్ని చూస్తే చాలా బాధ గా వుంటుంది Sir. మీకిచ్చిన చిన్న అవకాశాన్ని కూడా మీరు ఉపయోగించు కో లేకపోయారు అనే బాధ వర్ణ నాతీతం Sir.

  • @luckykumar3338
    @luckykumar3338 Před rokem +22

    Sir please upload English captain also..
    We are from other states of India.. want to listen JP sir.. but unable to understand because of the language gap.. please upload English captions..
    Lots of love from a very big fan of JP sir and from all proud Indians 🙏🙏💗💗

    • @devarajk
      @devarajk Před rokem

      Already activated. Click cc option top of the screen. You will get english subtitles

  • @satyanarayasambaru1982
    @satyanarayasambaru1982 Před rokem +1

    మీరు చెప్పేదానికి సమాజంలో జరిగేదానికి చాలా తేడా ఉంది సార్ చెప్పేది చెయ్యరు చేసింది చెప్పరు సార్ అందు కే మీ లాంటి నాయకులు ఈ సమాజాని కి నచ్చరు సార్

  • @parvathichandu9274
    @parvathichandu9274 Před rokem +2

    ఎంత మంచి మాట చెప్పారు సర్

  • @369telugutechworld
    @369telugutechworld Před rokem +7

    Jayaprakash narayana gari aalochanalu chala greate aayana salahalani manam viniyoginchaleka povadam mana dhuradrustakaram.. Na modhati votu jp garike vesina.. Aayana vodipothadu ani telusu kani naku gelupu mukhyam kaadhu mana samajam gurinchi aalochinche vaallu mukhyam..

  • @maheswararaopujari2160
    @maheswararaopujari2160 Před rokem +5

    I love you Sir Mee lant వారిని CM ga chudali State మొత్తం మార్పు వస్తుంది

  • @graceanuraagadiys4596
    @graceanuraagadiys4596 Před rokem +3

    34 మార్కులు వస్తే pass చేసి govt jobs ముఖ్యం గా టీచర్ వుద్యోగాలు ఇవ్వకుండా వుంటే 🙏🙏🙏అందరూ govt స్కూల్ కి వెళితే అక్కడ బోధించే పద్ధతి మారితే ఈ కార్పొరేట్ schools లేకుండా పోతే 🙏🙏🙏

  • @asadhikumar8813
    @asadhikumar8813 Před rokem +2

    మీ లాంటి వారి బోధనలు మానవాళికి చారిత్రక అవసరం ఉంది.

  • @kurakulanataraj9468
    @kurakulanataraj9468 Před rokem +1

    జయ ప్రకాష్ నారాయణగారు. మీరు చెప్పే ప్రతి విషయం అక్షరసత్యం. కానీ స్టూడెంట్స్ కి ఎప్పుడు అర్థమయ్యేది. థాంక్స్ నారాయణగారు మీరు వచ్చి చెప్పినందుకు

  • @vatamshankar1844
    @vatamshankar1844 Před rokem +1

    సార్,,, చెప్పింది నిజమే
    చదివిన చదువులు సమాజానికి మేలు చేస్తాయి అవీ
    సార్ లాంటి నిస్వార్థ పరులు అయితే కానీ,,,ఇక్కడ అందరూ తమ తమ స్వార్థ ప్రయోజనాల కోసమే దృష్టి సారిస్తున్నారు .
    స్వామీ వివేకానంద సూక్తి. మనకు దేశం ఏమీ చేసింది అన్న ది కాదు.
    దేశానికీ మనం ఏమీ చేసాము అనేది ప్రతీ ఒక్కరికీ రావలసిన ఆలోచన
    అందరికీ నచ్చే సార్ jp సార్
    సమాజానికి మార్పు కోసం మళ్ళీ మళ్ళీ పుట్టాలి సార్ లాంటి వారు,, 🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩 సెల్యూట్,,, ✊✊✊✊👍👍👍💪💪💪💪💪💪💪💪jp సార్

  • @sridharm67
    @sridharm67 Před rokem +13

    The gist of this speech needs to be the pledge in schools. Salutes..🫡

  • @VVV19
    @VVV19 Před rokem +3

    సార్ మీ ఉపన్యాసాలు చాలా బాగున్నాయి విద్యార్థులకు ఉపాధ్యాయులకు మంచి స్ఫూర్తి తినేస్తాయి.
    సార్ మీరు ఆశావాది సార్ మీరు అలాగే అలాగే ఉండాలి సార్.

  • @tharunkumarpalacholla1475

    మహానుభావులు మాట్లాడే మాటలు అస్సలు అర్థం కావు🙏

  • @hemanthraju742
    @hemanthraju742 Před rokem +2

    From childhood onwards I'm a big fan of you sir hatsoff

  • @studentgamingff369
    @studentgamingff369 Před rokem +1

    J. P. Sir.
    Very, valuable message presentation icharu sir. God bless you sir.
    Most memorable future my childs. Hearty congratulations sir.

  • @subhachallasubhachalla160

    మీ అమితమైన knowledge, ఇప్పటి generation కి చాలా చాలా అవసరం jp sir🙏🏽👏

  • @mutchiramana7515
    @mutchiramana7515 Před rokem +1

    మీ మేధస్సును, పరిజ్ఞానాన్ని, అంకిత భావాన్ని వినియోగించుకోలేని ఈ రాష్ర్ట్ర ప్రజలు, పెద్దలు, రాజకీయనాయకులు దురదృష్ట వంతులు

  • @asadhikumar8813
    @asadhikumar8813 Před rokem +1

    మీలాంటి వారి బోధనలు మానవాళికి చారిత్రక అవసరం ఉంది.

  • @chandra75ind
    @chandra75ind Před rokem +2

    Sir మీరు కొంచెం అప్డేట్ కావాలి.
    మీ ప్రసంగాలు నేలవిడిచి సాము చేస్తుండడమే కాదు.
    ఒక సారి మీ మొదటి వాక్యానికి మధ్యలో ని వాక్యాలు భిన్నంగా నే కాదు వ్యతిరేకంగా కూడా ఉన్నాయి.

  • @vadalinirmala7759
    @vadalinirmala7759 Před rokem +2

    Ur speech reflecting ur social responsibility ur great sir

  • @katrajusathyanarayana8814

    Sir,మీకు నమస్కారములు🙏,ఎక్కువమంది విద్యార్థులు బీదవారు ,ఫీజులు కట్టలేరు,పై చదువులకు వెళ్ళలేరు,ఒకవేళ డిగ్రీవరకు చదివినా ఉధ్యోగం రాదు . ఈ బ్రటిష్ విద్యతో పాటు , స్వయం ఉపాది విద్యావిధానం 6వ తరగతి నుండి మొదలుపెట్టి 12వతరగతి వరకు ఏదోఒక వృత్తి విద్యవస్తేచాలు బ్రతకడానికి తదుపరి వారి సామర్థ్యాన్నిబట్టి వారు పైచదువులకు వెళ్ళగలరు.

  • @ramanbone2046
    @ramanbone2046 Před rokem +2

    గ్రేట్ సార్ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తారు సార్ మీరు

  • @swaroopam3159
    @swaroopam3159 Před rokem +2

    సార్ మీరు స్ఫూర్తి ప్రదాత

  • @ramanimahesh1738
    @ramanimahesh1738 Před rokem +4

    I am really proud of you sir. you are the torchbearer in my generation

  • @sayannachetkoori1532
    @sayannachetkoori1532 Před rokem +5

    నమస్కరలు సార్ 🙏

  • @giridharreddy2194
    @giridharreddy2194 Před 4 měsíci

    Really great speech sir.U donot have this realisation when u r in government service.Now after retirement u realised.Great telugu citizen. I salute sir

  • @damarasingunagaraju7452
    @damarasingunagaraju7452 Před rokem +1

    మేధావుల మాటలు మదిలో ఉండిపోతే.అదిదేశనికినస్తం.బయటికివస్తువుంటే సమాజం బాగుంటుంది.thank you sir.

  • @mekalaravikumar143
    @mekalaravikumar143 Před rokem +8

    Thank you sir.....

  • @trilok7961
    @trilok7961 Před rokem +10

    Maybe we should get rid of 'inter' i.e. grades 11 & 12 and make 3 yr Polytech diploma compulsory for entrance into universities. For example, after 10th, a student would enroll in a Polytechnic Diploma in Electronics if she/he wants to enroll in a BS Electrical Engineering, or a Diploma in Microbiology or Biotechnology if they want to go into Medicine, or a Diploma in Accounting for Business, and so on. My point being, that students would develop preliminary skills and perhaps even decide to skip BS or BA altogether and go directly into the job market!

  • @narayanadhasojuraghavender1478

    A visionary speech sir. Thank you.

  • @elurusudhakar7791
    @elurusudhakar7791 Před rokem +2

    బాగా చెప్పారు sir

  • @santoshkovuri8776
    @santoshkovuri8776 Před rokem +1

    Namaskaram guruvu garu

  • @radhakrishnat2223
    @radhakrishnat2223 Před rokem +4

    IAS IPS లు యూ ట్యూబ్ చానెల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది

  • @harshatej3847
    @harshatej3847 Před rokem +2

    చాలా బాగా చెప్పారు sir🙏🏻🙏🏻🙏🏻

  • @vyasakaveendra7510
    @vyasakaveendra7510 Před rokem +5

    Strengthening school education only helps society in inculcating discipline, respecting women and improving thinking capabilities and innovation. Then what is necessary to strengthen education? Teachers must encourage individual interests, practical application, improving things, systems and moral standards. Service to all, help in need. Uphold sincerity & Truth.

  • @jeromeg1000
    @jeromeg1000 Před rokem +1

    ఎందరో మహానుభావులు అందరికి వందనములు

  • @kshema9514
    @kshema9514 Před rokem +2

    Sir what you said is 100% correct im also in that category, you know what im learning along with my kids im 30+ now

  • @venkatchandragiri1422
    @venkatchandragiri1422 Před rokem +4

    Wonderful! Speech Sir. Salutes…

  • @nikeeknathrao6712
    @nikeeknathrao6712 Před rokem +2

    Very great and thought provoking speech sir,which one need to implement in our everyday life,true guidance for parents , teachers and students...hatsuo to you sir.We telugu people are very fortunate to have visionary people like you sir...God bless you with good health and energy to guide Indians and young minds . Thank you sir 🙏🙏

  • @srinuk4365
    @srinuk4365 Před rokem +1

    Super sir

  • @amaravathitadikonda1761
    @amaravathitadikonda1761 Před rokem +1

    Samajam manchi ki mee matalu chala avasara.

  • @rajeshmanem4282
    @rajeshmanem4282 Před 3 měsíci

    Great leader of all time jp sir 🙏

  • @pharibabu9677
    @pharibabu9677 Před 4 měsíci +1

    Real issues with jp Narayana

  • @rameshranga5572
    @rameshranga5572 Před rokem +1

    JP Gariki padabhi vandanam. Mee sandeshalu, padalu pakkadaari paduthunna aswasthataa samajaniki mandu (medicine) lantivi. Healthy samajam kosam mee soochanalu avasaram. Prapancham nalumoolala Anni ragallo Mee lanti varu vunte Adbhuthamaina prapancham aavishkarincha baduthundi. Mee sandeshala Meraku goppa samajam udbhavisthudani aashisthunnanu. Thank you JP Garu.

  • @dr.m.dharmaraju5325
    @dr.m.dharmaraju5325 Před rokem +1

    True words sir... inspirational... everybody should follow..

  • @sukanyaprincekasagani1393

    Excellent sir its true sir

  • @kantharaom9239
    @kantharaom9239 Před měsícem

    We want like you sir country needs like you

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 Před rokem +3

    Super sir very nice speach

  • @kpreddy7464
    @kpreddy7464 Před rokem +2

    Very true words sir, It shall motivate every student.

  • @thedevilgamer9371
    @thedevilgamer9371 Před rokem +2

    Chala baga chepparu sir

  • @backtogame1250
    @backtogame1250 Před rokem

    🙏🙏🙏 చక్కగా చెప్పారు jayprakash Sir

  • @mallipogulanageswaramma8825

    చాలా బాగా చెప్పారు sir పీజీ phd లు చేచి job లేక unnamu sir

  • @veepurisreekanth8994
    @veepurisreekanth8994 Před rokem +3

    Excellent motivational speach sir

  • @devibodupu255
    @devibodupu255 Před rokem +4

    Eppudu unna education system chala daridram ga undi dayachesi education system ni change cheyandi power, hodha telivi thetalu unna melanti Valle cheyagalaru please change cheyandi please

  • @TheVasu570
    @TheVasu570 Před rokem +3

    Very great words sir.

  • @Suritdsuri
    @Suritdsuri Před rokem

    Beautiful words of Tagore's lines from my beloved leader: Where the clear stream of reason has not lost its way into the dreary desert sand of dead habit.
    Marvellous speech sir
    Regards

  • @nagarajuvanumu5727
    @nagarajuvanumu5727 Před rokem +1

    Wonderful speech.

  • @junioreducation5372
    @junioreducation5372 Před rokem +3

    Sir good information 🙏

  • @baratamheramb7183
    @baratamheramb7183 Před rokem +1

    Great speech and real wisdom

  • @shantaramgorantla4653
    @shantaramgorantla4653 Před rokem +1

    Great speech

  • @ramutatapudi7939
    @ramutatapudi7939 Před rokem +2

    Good speech sir thanks

  • @bujjim6699
    @bujjim6699 Před rokem

    Nenu chinnappati nunchi ee sir speech lu ante chala istam. Next JD Laxmi sir,yandamuri sir

  • @pnsreedevi1628
    @pnsreedevi1628 Před rokem

    You are one of the best person having social responsibilty

  • @gandesiri4u
    @gandesiri4u Před rokem +1

    నిజం

  • @Ramavolgs8125
    @Ramavolgs8125 Před rokem

    Iam Big fan of you sir❤, Na chinnappati nundi naku voteer id vasthe meke veyalani undedhi but adhi vacche sariki me jada ne ledhu.Malli gatti poti tho people korikalu thirchataniki vastharu,Samajam lo change thestharu ani korukuntunna.

  • @sairam-nf3pj
    @sairam-nf3pj Před rokem +4

    JP sir great

  • @srinivasaadipudi6732
    @srinivasaadipudi6732 Před rokem +11

    JP sir speech is always full of wisdom. I think our teacher's need more training and students should be made to explore more things during school education. The concept degrees today is more like a mafia. I feel after 8th we should have a 3 year trade related diploma program and then the student should have the choice to work or pursue higher education. If need after diploma 1 year internship could be thought of. Our education should be for our country needs not to send them as labour for foreign countries.

    • @Subbu4910
      @Subbu4910 Před rokem

      విద్యార్థులకు wisdom, సమయస్పూర్తి లేవు. అదే నేర్పించాలి.

  • @v.anitha
    @v.anitha Před rokem

    Super sir mi motivation words mi matlallu vinaka nenu kuda Mali read chestunna
    Thankyou sir

  • @Subbu4910
    @Subbu4910 Před rokem +1

    15 ఏళ్ళకి వారతంతట కాళ్ళ పై నిలవాలి. అదే విద్య. అక్కడ నుంచి వాళ్ళే డెవలప్ అవ్వాలి. Teacher కి విద్య చెప్పటం తప్ప వేరే పనులు, విద్య మంత్రికి విద్య తప్ప డబ్బు యావ, అందుకే ఇలా తగలడింది

  • @shaikabdul095
    @shaikabdul095 Před rokem

    Chaala chakkagaa chepparu sir
    Your always greate... Sir

  • @bhanua2135
    @bhanua2135 Před rokem

    Meru eppudu nijam unnadi unnatuga cheptaru. Kani adi e janalaki ekkadu. Naku Meru ante chala gouravam sir. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 Meru rajakiyalali nilabadi Meru gulusty chudalini undi. Mansupurthiga korukuntunanu. Sir. Jai jp sir

  • @kotturgangadhar3208
    @kotturgangadhar3208 Před rokem +1

    Thank.s.sir

  • @rajithamoggam
    @rajithamoggam Před rokem

    సూపర్ అండ్ excellent sir advice sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..............

  • @syamasundararao3149
    @syamasundararao3149 Před rokem

    One deplomat once quoted that- "every human should know something about everything and, everything about something.".

  • @jyothig668
    @jyothig668 Před rokem

    Meeru samajam patla chupistuna sradda chala gopadi sir danyavadalu

  • @azgaming-tx5ec
    @azgaming-tx5ec Před rokem

    After Ntr ,only one legendary true politician mere sir-politics ela cheyyali anenduku meru inspiration

  • @satya4716
    @satya4716 Před rokem +1

    JP sir always grt 🙏

  • @mohammadfarooq4930
    @mohammadfarooq4930 Před rokem

    Good message Narayana Garu I lick it

  • @erothiapparao5148
    @erothiapparao5148 Před rokem +1

    Supar sir massage

  • @sireeshak889
    @sireeshak889 Před rokem

    One of my favourite scholar .

  • @balajisainath1674
    @balajisainath1674 Před rokem +1

    Subject and concept this is the education teaches from kg to pg.After graduation,person like me faces real problem.The real world is dealing with 'Money',why not implementing money oriented subject to know about real world.Our educations system must change as well as parents also,every child to grand grand parents are unique.Dont compare with others,If a person is very very very intelligent,it doesn't effect our existence,it's effect envy.Life is short,religion is long and lot to go.

  • @supriyanagasurusupriya759

    Nijam sirgaru

  • @laxminagh0916
    @laxminagh0916 Před rokem +2

    For me walk is my compassionate, activity .

  • @lakshmanraobonela3470
    @lakshmanraobonela3470 Před rokem +1

    True words 👌👌💯