ఇంటి కింద లక్షా 50 వేల లీటర్లు || Rain water storage under house || Venkat Yadav

Sdílet
Vložit
  • čas přidán 13. 04. 2021
  • #Raitunestham #Savewater
    హైదరాబాద్ మియాపూర్ వాసి వెంకట్ యాదవ్.. వర్షపు నీటిని నిల్వ చేసుకునేలా ముందస్తు ప్రణాళికతో ఇంటిని నిర్మించుకున్నారు. ఇంటి కింద లక్షా 50 వేల లీటర్ల సామర్థ్యంతో సంపు కట్టించారు. ఇంటిపైన పడిన ప్రతి వర్షపు చినుకుని.. సంపులోకి తరలిస్తూ.. ఏడాది మొత్తం స్వచ్ఛమైన నీటిని వినియోగిస్తున్నారు. ప్రకృతి ప్రేమికుడైన వెంకట్ యాదవ్... ఇంట్లోనే చూడముచ్చటైన ఉద్యానవనాన్ని సృష్టించారు. పండ్లు, కూరగాయలు, ఆకు కూరలు, పూలు, ఔషధ - అలంకరణ మొక్కలతో ఇంటికి పచ్చని సొగసులు అద్దారు. కాంక్రీట్ జంగిల్ లా మారిన నగరానికి పల్లె వాతావరణాన్ని తీసుకొచ్చారు.
    ఇంటి కింద సంపు నిర్మాణం, మొక్కల పెంపకం, గార్డెన్ ని తీర్చిద్దిదే పద్ధతులపై సలహాలు, సూచనలు కావాలంటే.. వెంకట్ యాదవ్ గారిని 88855 25256 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
    వెంకట్ యాదవ్ గారి పెరటి తోట వీడియో లింక్
    • Beat the summer heat w...
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​​​
    ☛ Follow us on - / rytunestham​...​
    ☛ Follow us on - / rythunestham​​​​​​​​​
    More Terrace Garden & Kitchen Garden Videos... !!!
    ఇళ్లే వ్యవసాయ క్షేత్రం
    www.youtube.com/watch?v=YR1Jb...
    నగర నివాసంలో పల్లె వాతావరణం
    www.youtube.com/watch?v=PZsCo...
    గ్రాఫ్టింగ్ మొక్కలు - ఎక్కువ పండ్లు
    www.youtube.com/watch?v=Pyw_7...
    విభిన్నాలకు నెలవు ఈ పెరటి తోట
    www.youtube.com/watch?v=5VHUM...
    150 Varities Kitchen Garden || విరగకాసిన పెరటితోట || Narsimharaju
    www.youtube.com/watch?v=kwDFm...
    Grow Bags Terrace Garden || గ్రో బ్యాగుల్లో ఇంటి పంటలు || Neelima Sunkara
    www.youtube.com/watch?v=Cu8Tx...
    Podarillu Terrace Garden || 500 చదరపు అడుగుల్లో ఆరోగ్య పంటలు || Srinivas - Kiranmayi
    www.youtube.com/watch?v=OV0RP...
    Home Crops - Healthy || 32 ఏళ్ల ఇంటిపై మిద్దెతోట || Prameela || Hyderabad
    www.youtube.com/watch?v=MGaFM...
    A roof with green smiles || ఆహార, ఆహ్లాద మొక్కల నందనవనం || Padmalatha || Vijayawada
    www.youtube.com/watch?v=Dwmld...
    Soil Mixing in Terrace Garden || ఈ మిశ్రమంలో మొక్కలు బాగా పెరుగుతాయి || Narsimha Rao || Vijayawada
    www.youtube.com/watch?v=Rbh-0...
    Mini Forest on Roof || అడవిని తలపించేలా ఇంటిపై వ్యవసాయం || Shankar Reddy || Nalgonda
    www.youtube.com/watch?v=_09nx....
    Terrace Gardener
    Terrace Garden
    Roof Garden
    Kitchen Garden
    Balcony Garden
    Home Crops
    Terrace Gardeners
    Organic Terrace Gardeners
    Low cost terrace garden models
    Terrace Garden Models
    Hyderabad Terrace Gardens
    Vijayawada terrace gardens
    Guntur Terrace Garden
    Rythunestham Terrace Garden
    Rythunestham Videos
    Raitunestham Videos
    Rythunestham in telugu latest
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com and the details are below.
    1. Music: bensound-tenderness
    Website: www.bensound.com
    2. Music: bensound-energy (1)
    Website: www.bensound.com

Komentáře • 1,6K

  • @kavithapaladugu3288
    @kavithapaladugu3288 Před 3 lety +1175

    సెల్యూట్ సర్‌ ! మీకు !
    70,000 రూ॥ షర్ట్ వేసుకొని లక్ష రూ॥ వాచీ పెట్టుకొని వేల రూ॥ ను మేకప్‌లకు తగలేసే సెలబ్రెటీల ను ఫాలో అవుతున్న " నేటి యువత "మీ లాంటి వారిని చూసి కళ్ళుతెరవాలి. 👍🙏👍

  • @suraa21
    @suraa21 Před 3 lety +57

    ఇవ్వాళ రేపు మీడియా లో వాడే హైబ్రిడ్ భాష కంటే మీ భాష చాలా బాగుంది..మీ భాష విధానానికి నమస్కారం..

  • @onepluslatest
    @onepluslatest Před 3 lety +6

    భూమాత ముద్దు బిడ్డ... మన వెంకటన్న అనటం సందేహం లేదు
    గొప్ప ఆలోచన.... సమాజం లో ఎంతోమందికీ స్ఫూర్తి గా నిలిచే మీలాంటి వాళ్ళు.... అవసరం ఎంతో ఉంది

  • @mahaboobunnisabegum926
    @mahaboobunnisabegum926 Před 3 lety +156

    సోషల్ మీడియా లో మునిగి పోతున్న ఈ తరానికి మీలాంటి వాళ్ళు ఆదర్శం అవ్వా లి. Hats Off Sir . I will share in my circle.

  • @tejas3561
    @tejas3561 Před 3 lety +446

    ఈయన్ని torch bearer అనవచ్చు కదా...😘😘😘😍😍

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +7

      థాంక్య్ తేజా ...మీ బిరుదు కు 🤝🤝🤝🌳🌳🌳

    • @manirajumorusupalli7818
      @manirajumorusupalli7818 Před 3 lety +2

      Definitely He is a Torch Bearer

    • @111ramakrishna
      @111ramakrishna Před 3 lety +1

      ఖచ్చితంగా ఈయన torch bearer

    • @MaxTricks
      @MaxTricks Před 3 lety +1

      Absolutely brother. Perfect matching!!!!!!!!!!!

    • @AnilKumar-ms4bi
      @AnilKumar-ms4bi Před 3 lety

      అనొచ్చు...

  • @jayapalLifestyles
    @jayapalLifestyles Před 3 lety +314

    చాలా మంచి ఆలోచన సార్. ఆనాడు దేశ రక్షణ కోసం, ఇవ్వాళ దేశ ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మీ కృషి అద్బుతం. ఇలాంటి సమాజ హితమైన ఆలోచనలు మరిన్ని ఆశిస్తున్నాం సార్.

  • @gopalkandakatla7581
    @gopalkandakatla7581 Před 3 lety +31

    Brother..నాకు అదే విధంగా ఆలోచన వుంది.....but.... మీరు...ముందు చేశారు.... congratulations

  • @deshaboinasuddhama5399
    @deshaboinasuddhama5399 Před 3 lety +35

    సహజత్వం కొసం మీరు చెసే ఈ నీటి సంరక్షణ ఈ గొప్ప ఆలోచన పనితనం కి సమాజంలో మార్పు కి నా హట్సొఫ్ఫ్ సర్..

  • @sivasadu8187
    @sivasadu8187 Před 3 lety +325

    నీటి సమస్య లేని చోట దీని విలువ తెలీదు sir కాని నీటి సమస్య ఉన్న చోట యిది అద్బుతం పర్యావరణానికి మన వల్ల కలిగే మేలు 🙏🙏🙏🙏

    • @saiprayastha7141
      @saiprayastha7141 Před 3 lety +1

      Neeti samasya ledhulee anukuntuu pothee vachedi neeti samasyeee dheni viluva aythe manam telusukomooo dhani viluva manaki devudu tappakunda teliselaga chestaduu

  • @kotiyaking
    @kotiyaking Před 3 lety +145

    ఇప్పుడు ఉన్న ఈ జనరేషన్లో ఇలాంటి పద్ధతులు చాలా అవసరం థాంక్యూ సార్ చాలా బాగుంది

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 3 lety +19

    అద్భుతమైన వీడియో. "చర్య పదాల కంటే బిగ్గరగా మాట్లాడుతుంది" అనే సామెతకు ఇది ఒక ఉదాహరణ.

  • @bhasaracharythummanapelly8133

    సర్ మీరు చేప్పెవిదనం చాల బాగుంది ధన్యవాదములు.వీలైతే పోన్లే నంబర్ ఇవ్వండి

  • @nageswararaokatragadda1815
    @nageswararaokatragadda1815 Před 3 lety +164

    నేను 2సంవత్సరాలనుండి ఇల్లు ప్లాన్ చేస్తున్నాను,ఒక మంచి ఆలోచన కలిగించారు. Tq very much సార్.కనీసం 100మంది అయినా మీవంటి ప్రయత్నం చేస్తే చాలు అండీ వారినుండి మరికొంతమంది చూసి ఇలానే చేస్తారు

  • @ArjunBale
    @ArjunBale Před 3 lety +72

    ఇలాంటి వాళ్ళు ఊరికి ఒకరు ఉంటే చాలు
    ఒకరిని చూసి మరొకరు అయినా ఇలా చేస్తారు కదా.!

  • @Naveen-et2oj
    @Naveen-et2oj Před 3 lety +69

    500 dislikes kottina Vallu water business chistaru emo 😂😂😂

  • @loshrwarchandrabushan7116

    ప్రకృతి ప్రసాదించిన వనరులను సద్వినియోగం చేసుకోవాలని మంచి ఆలోచన సార్ 👍🙏

  • @darababu4157
    @darababu4157 Před 3 lety +77

    ఇల్లె కదా స్వర్గ సీమ. మనిషి జీవితంలో మొట్ట మొదటి అవసరం & ఆనందం.. I like you sir sir

  • @shankarsScreen
    @shankarsScreen Před 3 lety +275

    Super sir... మీరు చివర్లో చెప్పిన మాట -borewell ను వర్షం నీటితో రీఛార్జ్ చెయ్యడం అనే సలహాకు నేను మీకు ఫిదా అయ్యాను.... Really Great సర్

    • @goudhari545
      @goudhari545 Před 3 lety +2

      1

    • @sreenivasdevarasetti9088
      @sreenivasdevarasetti9088 Před 3 lety

      rain water ni borewell ki send cheyatam valla, micro organism ground water loki enter aye avakasham undi...till sump is very good idea, but borewell topup with rain water through house terrace anedi may be need to treat them before sending....just doing RO is good idea for borewell topup.

    • @simplensample2724
      @simplensample2724 Před 3 lety

      @@sreenivasdevarasetti9088 earth is best filter. bro......... atlane ground water acquifier loki micro organisms vella levu............

    • @satish5321
      @satish5321 Před 3 lety

      Ma intlo single rain kuda waste avvadu, mottham rain water antha kuda sump Loki veltundi.

    • @satishkumartalachutla7088
      @satishkumartalachutla7088 Před 7 měsíci +1

      Without an organism's existence, is there any possibility of life on earth.. do you think micro organisms are harmful

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 Před 3 lety +4

    మీరు మరికొంత అవగాహన ప్రజల్లో తేవాలి, టీవీ, CZcams వల్లనే ఎక్కువ interviews ఇవ్వండి. మీ ప్లాన్ సూపర్ ముఖ్యం కూడా.💚🙏

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety

      మీ ప్రేమకు ధన్యుడను..🙏🙏🙏

  • @mabujjithotamadhavi6543
    @mabujjithotamadhavi6543 Před 3 lety +2

    మంచి ఆలోచన మీలాంటి వాళ్లు కోటికి ఒక్కరు ఉంటే చాలు అనేవారు పూర్వం సామెత కానీ ఇవాళ వంద మందికి ఒకరు ఉంటే బాగుండు అని నేను అంటున్నాను ఎందుకంటే నీళ్లు అవసరం అటువంటివి, బిందెడు నీళ్ళు కావాలంటే మైళ్ల దూరం పరిగెడతారు, మన ఇంట్లో కురిసిన వర్షపు నీరు దాచుకోవటం చాలామందికి తెలియదు, రైతు నేస్తం వారికి ధన్యవాదములు చాలా మంచి వీడియో ఇది

  • @sambasivareddyborra4556
    @sambasivareddyborra4556 Před 3 lety +175

    *మంచి ఆలోచన సార్ కానీ కొత్తగా ఇల్లు కట్టే వారికి సంపులు కట్టాలని ప్రభుత్వం కంపల్సరీ చేస్తే బాగుంటుంది*

    • @saiprayastha7141
      @saiprayastha7141 Před 3 lety +1

      Ippudu andharu apartment lo flat lu kadha konukunedhii hyd lo mari apartments em cheyali

    • @himasekharrajulapati8279
      @himasekharrajulapati8279 Před 3 lety +4

      @@saiprayastha7141 apartments Kattali ante compulsory rain water harvesting system vundali kani rule follow avvaru

  • @shivaramagiri
    @shivaramagiri Před 3 lety +77

    మీ కృషికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను
    మేము ఆచరించే ప్రయత్నం చేస్తాం

  • @user-dm7rx7ju3x
    @user-dm7rx7ju3x Před 3 lety +4

    హాట్స్ అఫ్ అండి మీ ఆలోచన కి గగ గవర్నమెంట్ వారు కట్టి ఇచ్చే ఇళ్ళకి. కూడా అలాగ సంపూ కట్టి ఇస్తే మనం వర్షపు నీటిని సముద్రం లో కల వ కుండా వాడుకోవచ్చు ను సూపర్ 💐🙏🙏🙏🙏

  • @ramidiravindarreddy5144
    @ramidiravindarreddy5144 Před 3 lety +1

    కోట్లరూపాయలు దుర్వినియోగం చేస్తున్న మనప్రభుత్వ పదకాలనుఈ విదానానికి ఉపయోగిస్తే చాలా బాగుంటుంది

  • @kishore5686
    @kishore5686 Před 3 lety +51

    మీ ఆలోచన చాలా మంది అందరూ ఆలోచించ వలసిన అవసరం ఉంది

  • @saiprasadbh2415
    @saiprasadbh2415 Před 3 lety +14

    మీరు భావితరాలకు మార్గదర్శి 👌👌👌👌💐💐💐
    వెంకట్ గారు మీరు ప్రకృతి ప్రేమికులు 💐💐💐

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +1

      మీ అభిమానానికి ధన్యుడను...

  • @rajuakula4733
    @rajuakula4733 Před 3 lety +3

    కొత్తగా ఇల్లు కట్టేవాళ్ళు ఈ విధంగా చేసుకోవాలి. నేను కూడా కొత్త ఇల్లు కోసం ఈ ప్లాన్ ఉపయోగిస్తా.

  • @venkateshdornala8636
    @venkateshdornala8636 Před 3 lety +14

    🙏🙏🙏🙏
    మీలాంటి వాళ్ళను ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి సార్

  • @tejas3561
    @tejas3561 Před 3 lety +67

    ఇలాంటి వీడియోలు ట్రెండ్ అవ్వాలి....

  • @mrmahendar34
    @mrmahendar34 Před 3 lety +34

    అన్న నీకు ని ఐడియకు సలాం అన్న సూపర్..ఇంత మంచి ఆల్లొచన ఇచ్చినందుకు నీకు Tq... Anna❤️❤️❤️👌👌

  • @chandrasekharsivacotton7366

    Excellent sir
    మీరు ఒక గొప్ప మార్గదర్శి
    ముందు తరాల వారికి నిజమైన హీరో 🙏🙏🙏🙏

  • @bandi333
    @bandi333 Před 3 lety

    చాలా మంచి పని చేశారు ధన్యవాదాలు వర్షం నీళ్ల విలువ తెలిసిన వారు ఎవరూ వృధా చేయరు నీళ్ళు భలే భాగుంటాయి నేను వాడు తుంటా

  • @seshugrandhi8239
    @seshugrandhi8239 Před 3 lety +48

    అద్భుతమైన ఆలోచనన....ఆచరణ.... ఎందరికో ఆదర్శంగా నిలిచిన మీకు వందనం అభివందనాలు

  • @creator2545
    @creator2545 Před 3 lety +36

    ఇదే కదా దేహ, దేశ, దైవ భక్తి.... Thank you sir

  • @barthavarshi8482
    @barthavarshi8482 Před 3 lety +2

    చాలా బాగుంది అద్భుతంగా వుంది మీ innovation. తాగు నీటి కష్టం లు తెలుగు తాయి👍.

  • @ameershaik1718
    @ameershaik1718 Před 3 lety

    Super మీ ఆలోచన గొప్పది... థాంక్స్ గురు గారు

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 Před 3 lety +70

    నీలా ఆలోచించే శక్తి అందరికీ రావాలని నా కోరిక బ్రో పుడమి తల్లి క్షేమం కోరి చేసిన పనికి చేతులు ఎత్తొచ్చు.సూపర్ అన్న . భూగర్భ నీటి ని దోచే కన్న వున్న నీటిని దాచడం మిన్న.హాట్సాప్ తమ్మీ నీకు చేతులు ఎత్తొచ్చు......,

  • @venkatasubbaraopathipati5815

    సూపర్ సార్, ఇటువంటి కీలక విషయాన్ని ఎలాగైనా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మనందరిపై ఉంది సార్. వ్యక్తిగతంగా నేను కూడా 2014 లో ఒక టెర్రస్ నుండి ఇంకుడు గుంటకు, 2017 లో ఇంకో టెర్రస్ నుండి బావికి రైన్ వాటర్ ఫ్లో ఐయేలా చేశాను. ఒక గంట పాటి పెద్ద వర్షానికి బావి నిండి నీరు పొర్లి పోవడం అందరూ చూస్తూ మంచి పని చేశారు అంటున్నారు కానీ, ఆలా అభినందించిన వారిలో కొందరు ఆ తర్వాత కొత్త ఇంటి నిర్మాణాలు చేసినా రైన్ వాటర్ హార్వెస్టింగ్ మాత్రం చేయలేదు. ఈ విషయాన్నీ గ్రామ పంచాయితీ ల ద్వారా ఎలాగైనా ఊరురా అమలయ్యేలా చూస్తేనే భవిష్యత్ తరాలకు మంచి నీరైనా ఇవ్వగలం సర్.

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +2

      చాలా సంతోషం సుబ్బారావు గారు..
      మీ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా...

    • @rajyalakshmikoneru6602
      @rajyalakshmikoneru6602 Před 3 lety

      🙏 chala bagundi mundu tarala vallaki neeti korata rakuda vundataniki meeru chesina planning 👍 👍👍

  • @vankat4271
    @vankat4271 Před 3 lety

    Miru cheppe vidanam kuda mi thinking process laga complete compose ga undi sir excellent sir

  • @kadhanookarajukadha983

    మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకుంటే సమాజం చాలా స్వచ్ఛంగా ఉంటుంది మీ వాటర్ ట్యాంకులా

  • @irenisrinivas3218
    @irenisrinivas3218 Před 3 lety +33

    I am from Siddipet thankyou sir సార్ నాకు సేమ్ ఆలోచన ఉండే అదే మీరు ఇంప్లిమెంట్ చేశారు మీరు మాకు ఈ విషయంలో ధైర్యం ఇచ్చినట్లు ఉంది thankyou very much sir

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +1

      థాంక్య్ శ్రీనివాస్ ఐరెని...
      నాది లఛ్చాపేట...

  • @kasimvali9698
    @kasimvali9698 Před 3 lety +51

    భవిష్యత్ లో పుట్టేవాళ్లకు నీటికొరత రాకుండా మంచి ఆలోచన చేసారు సార్, very good sir.

  • @chanagalateja2110
    @chanagalateja2110 Před 3 lety

    వెంకట్ యాదవ్ గారు మన యాదవ్ వంశంలో కూడా ఇలాంటి ఇంజనీర్ ఉన్నారని నిరూపించారు మన యాదవ్ గౌరవాన్ని కాపాడేందుకు చాలా ధన్యవాదములు

  • @joyarjun3578
    @joyarjun3578 Před 3 lety +2

    అద్భుతం... 👌👏👏👏
    నీరు ప్రాణాధారం 💖మనిషికి
    ఈ వర్షాకాలం లో మీ అద్భుతమైన సంప్ నిండాక ఓ వీడియో అప్లోడ్ చేయండి.. వెయిటింగ్ 👍
    అలాగే తాగడానికి అంటున్నారు ల్యాబ్ టెస్ట్ చేయిస్తే మంచిదేమో నిలువ ఉంటాయి కాబట్టి..

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +1

      తప్పకుండా పెడతాను.. టెస్ట్ చేయించాను 95% తాగడానికి అనువుగా ఉన్నాయి.

  • @vandanavishnu7276
    @vandanavishnu7276 Před 3 lety +13

    మీలా ప్రతి ఒక్కరూ.. ఆలోచించాలని...💐💐💐వందన

  • @chakradharbhasuru6365
    @chakradharbhasuru6365 Před 3 lety +10

    చాలా మంచి ఆలోచన మీ కృషి అద్బుతం, ఆచరణ ఎందరికో ఆదర్శంగా నిలిచిన మీకు వందనం అభివందనాలు. from vizianagaram (Dist), A.P.

  • @sujakarrao1520
    @sujakarrao1520 Před 3 lety

    me alochana chala goppaga vundhi sir, nenukuda melo sagamaina patistanu naku chala valueble vedio.

  • @satyampenugonda2147
    @satyampenugonda2147 Před rokem

    సర్ మీరు చాలా చాలా మంచి విషయాన్ని మాకు చెప్పారు మా జీవితంలో మా ముందు వాళ్ళకి ఒక మంచి ఇల్లు కట్టుకునేటప్పుడు ఈ ఆలోచన వల్ల అందరికీ చాలా మేలు జరుగుతుంది అందరూ కూడా పాటించాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను నాకు అవకాశం ఉన్నంత వరకు నేను చేస్తాను

  • @kuppunagendrank2964
    @kuppunagendrank2964 Před 3 lety +14

    చాలా బాగుంది అలాగే ఆర్ టు వాటర్ జనరేటర్ పెడితే 24 గంటలు మనకు మంచినీళ్లు వస్తూనే ఉంటుంది 🌧️🌧️💧💦👍

  • @sridevisarees9804
    @sridevisarees9804 Před 3 lety +17

    Sir మీ ఆలోచనకు,మీ ఆచరణకు
    🙏🙏🙋🙋

  • @Suman-fp1gt
    @Suman-fp1gt Před 3 lety

    మీరు గ్రేట్ బ్రదర్ .
    మీ ఆలోచన, మీరు ఆచరించే విధానాలు చాలా గొప్పవి.. మీలాంటి వాళ్ళు మాకు ఎంతో ఆదర్శం..
    మీరెప్పుడు హ్యాపీ గా ఉండాలి.. అల్ ది బెస్ట్ బ్రదర్ 👍👍👍...

  • @RameshRamesh-yx4cq
    @RameshRamesh-yx4cq Před 3 lety +1

    చాలా మంచి ఆలోచన
    సూపర్ సర్.

  • @Bharatheeyudu88
    @Bharatheeyudu88 Před 3 lety +10

    మీరు చేసిన పని చాలా చాలా మంచిది. అందరూ ఈ దిశగా ఆలోచించాలి.

  • @vidyasagar-lu1gm
    @vidyasagar-lu1gm Před 3 lety +12

    Na apartment la nenu 4 inkkudu gunthalu tavvipinchina oka chukka kuda water waste kanivanu .... okatie nindipothe enkoti atla plan chesi pettina , eppudu ma chutupakkala vala bores kuda regenerate aienaie , thanks to god 🙏

  • @hakunama_tata8902
    @hakunama_tata8902 Před 2 měsíci

    Great work sir🙏🙏🙏. Nijamga meelaanti vaari valle ee society Banthiki undi

  • @Sree5265
    @Sree5265 Před 3 lety

    మీకు వచ్చిన ఆలోచనకి నా సెల్యూట్ సర్👌

  • @singamsaraswathi1432
    @singamsaraswathi1432 Před 3 lety +25

    విలువైన సమాచారం అందచేశారు. సరికొత్త గా ఉంది. 🙏🙏🙏

  • @vmaths1929
    @vmaths1929 Před 3 lety +7

    చాలా మంచి ఆలోచన మరియు మీరు దానిని ఆచరణలో నిజం చేసి చూపించారు.మీరు ఇంకా ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని ఆశిస్తున్నాను.👏👏🙏🙏🙏

  • @rajyalakshmipeddireddy2018

    Perfect concept 🙏 nature Mimalani bless chesthundi

  • @sureshsambana641
    @sureshsambana641 Před 3 lety +2

    చాలా మంచి ఆలోచన సార్

  • @herotvsarthak5149
    @herotvsarthak5149 Před 3 lety +24

    మీ వీడియో స్కిప్ చెయ్యకుండా మొతం చూస మీ కృషి పట్టుదల ముందు చూపుకు హాట్స్ ఆప్ మీ ఆలోచనను ప్రతి ఒక్కరుఆచరణలో పెడితే నీటి సమస్య అస్సలు ఉండదు ....

  • @JHASH_PETS
    @JHASH_PETS Před 3 lety +103

    imagine if every house is like this there will be no water shortage in the world....

    • @gshrdy5415
      @gshrdy5415 Před 3 lety +6

      We still need lot of trees and forestry. But this is an excellent idea.

    • @yuvaraj8716
      @yuvaraj8716 Před 3 lety +1

      Yes but andharidaggara Cheyinchadaniki antha Money vundadhu kadha bro

  • @AmazingWomensWorldHINDI
    @AmazingWomensWorldHINDI Před 3 lety +1

    మీ ఆలోచనను ఆచరణలో చూపారు , ధన్యవాదములు

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 Před 3 lety +4

    Excellent video. This is an example for the proverb" Action speaks more louder than words".

  • @firstshot1033
    @firstshot1033 Před 3 lety +10

    Manchipani chesaru sir meeru👍👍🙏Sir ki oka like

  • @MrPrakash219
    @MrPrakash219 Před 3 lety +6

    చాలా మంచి ఆలోచన.

  • @sureshbabu-uw9cj
    @sureshbabu-uw9cj Před 3 lety

    Great sir... Rain water ni baga use chestunnaru. Nature ni elaa vadukovalo school days lo ne students ki nerpinchali

  • @lingeshk1777
    @lingeshk1777 Před 3 lety +3

    Sir, మీలాగే అందరు ఆలోచించి ప్రకృిసిద్ధమైన నీటిని వాడుకొని, పర్యావరణం కు తోడ్పడాలి. 🙏🙏

  • @sudeva3781
    @sudeva3781 Před 3 lety +4

    ఎటువంటి వారైనా చేయగలిగే మాట ఒకటి చివరగా చెప్పారు. ఇది ఆచరణీయమైనది.చాలా బాగుంది మీ ఆలోచన. ధన్యవాదాలు సార్ మీకు

  • @cinemaluchudraamawa8895
    @cinemaluchudraamawa8895 Před 3 lety +1

    ippati varaku nenu chusina videos lo... The best in world

  • @SnRaju-nt5rj
    @SnRaju-nt5rj Před 3 lety

    మీరు ఆదర్శం నాకు అవకాశం వచ్చినపుడు , మీ ఈ vidieo చాలా ఉపయోగంగా అవుతుంది.🤝🙏

  • @srikanthreddy1150
    @srikanthreddy1150 Před 3 lety +4

    Meru super sir. Govt memmallni inspiration ga thisukoni ilanti system mandatory cheyali.

  • @yarukalasrinukumar1198
    @yarukalasrinukumar1198 Před 3 lety +8

    అద్భుతం సార్
    మీ సంకల్పానికి పాదాభివందనం 🙏🙏🙏

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety

      నీ అభిమానానికి ధన్యుడను శీనయ్యా...🙏🙏🙏😌😌😌

  • @-CSMKThanuja
    @-CSMKThanuja Před 3 lety

    Ss sir .meru nijam chaparu ..koni evita satyallu unatai ..alane meru jevita Satyam ..chaparu sir ..ee madayakalam lo water anadhi ..challa Peda samassyaaga
    Maarindhi ..future lo water ni may be museum lo chudalli emo ala ayindhi situation..meru anatu chaste kachitanga water save chasina vallam avutam..ee video chusi nenu challa inspire ayanu sir ..illa okarini chusi okariki thoughts vastayi sir ..really grt..hattsoff sir ..

  • @NaveenKumar-fd4hd
    @NaveenKumar-fd4hd Před 3 lety

    ఈ విధమైన కొత్త ఆవిష్కరణలు మాకు అందించినందుకు కృతజ్ఞతలు...మీ ఆలోచనలు అందరికి అందించడం ద్వారా దానితో పాటు ప్రభుత్వం కూడా ఇలాంటి ఆలోచనలు తప్పని సరి చేస్తే చాలా శ్రేయస్కరంగా ఉంటుంది...

  • @ullipayalasubbarayudu
    @ullipayalasubbarayudu Před 3 lety +3

    వెంకట్ యాదవ్ గారు! మీరు మంచి ఆదర్శవంతులు! ఇలా చేయాలనే ఆలోచన అందరికీ రాదు! పట్టుదల, బాధ్యత గల గొప్ప వారు మీరు! మీరు ప్రతిభావంతులు కాబట్టి ఇంత పని చేశారు! ప్రభుత్వాలు మీ లాంటి వాళ్ళని, మీ ఆలోచనలని గుర్తించి, ప్రోత్సహించి, ప్రజల్ని చైతన్యవంతులను చేయాలి!

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +1

      థాంక్య్ వెరీ మచ్ రాయుడు గారు...

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 Před 3 lety +11

    If people follow u there will be no water shortage hats off to ur novel idea from Vizag

  • @praveengk4472
    @praveengk4472 Před 3 lety +4

    Wonderful idea sir. Hatsoff to you. I wish our Govt will also encourage, propose and implement this method everywhere to cut the water problem in India.

  • @srinivasarajuayenampudi1830

    " ఆచరణ ఆలోచన కంటే కూడా వేయ్యిరెట్లు గొప్పది "🙏🙏🙏

  • @naturelover9755
    @naturelover9755 Před 3 lety +6

    👌సూపర్ సార్. అద్భుతమైన ఆలోచన థాంక్యూ వెరీ మచ్ సార్.

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +1

      మీ ప్రేమకు ధన్యుడను..🙏🙏🙏

  • @roselenna4037
    @roselenna4037 Před 3 lety +8

    Abbbbba,em talent sir meeru.hats off

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety +1

      నీ ప్రేమకు ధన్యుడను

  • @doddabhagyaraj
    @doddabhagyaraj Před 3 lety

    Lo budget filters superb. and borewell Lo ki rine water pampinche idea hatsaf sar good video Thankuyou.

  • @pkrishnarao5241
    @pkrishnarao5241 Před 2 měsíci

    Chaala manchi alochana chesaaru sir.rain water swachamayinda ,aarogya Karam.simple ga cheppaaru.dhanyavaadamulu.

  • @raveendrareddymaramreddy6186

    You are great sir.. people like us should learn from you..🙏🙏

  • @srinivasulusingaram8301
    @srinivasulusingaram8301 Před 3 lety +4

    You are the torch bearer...
    You are the "🌿🍃natu"real" Hero Sir..

  • @venkataraghavan1973
    @venkataraghavan1973 Před 3 lety

    Super sir hatsoff water 💦💧 saving yalaga save cheyyali anee okka gud lesson chepparu

  • @pavan-tp1uu
    @pavan-tp1uu Před 3 lety

    Prranadaaram neeru.manchi aalochana .thanks

  • @rajashekarg8071
    @rajashekarg8071 Před 3 lety +6

    Dear Government and Media jara ilanti idealu promote cheyyandi.

  • @deepcheeti
    @deepcheeti Před 3 lety +3

    Me siddipet valaki WATER management medha manchi grip undhi, not just leaders even citizens like you have lots of foresight 👍

    • @venkatyadav3899
      @venkatyadav3899 Před 3 lety

      థాంక్య్ వెరీ మచ్ రాకీ...

  • @Saikumarreddypasam
    @Saikumarreddypasam Před 3 lety +1

    oka Manchi alochana 🙏🙏 Sooper sir

  • @chinnis5766
    @chinnis5766 Před 3 lety +2

    Wow! I heard this method in my social studies at my 9th standard...really I inspired after heard about this method.. u r really GREAT SIR👏👏👏👏👏👏👏👏

  • @eswarkosireddy3335
    @eswarkosireddy3335 Před 3 lety +6

    Veryyyyy veryyyy niceee sir i am 25year old,i am Vizag maku water problem chala aikuva ninu same eilati idea vudi but basement lo kakuda in front of house, future lo na dream house lo main impotences e plan ki esita ,keap motivation society , thanks for saving our nature 💐💐💐🙏🙏🙏

  • @ramscreations3602
    @ramscreations3602 Před 3 lety +8

    Save water save trees.very good idea brother.👍🙏🙏🙏🙏👌🥰😍

  • @srisri-jg9us
    @srisri-jg9us Před 3 lety

    చాలా చాలా నేర్చపించారు సర్ మీ ఒక వీడియో లో మాట్లాడే విధానము ...
    ఎంత మంది ఎన్ని చెప్పినా వినకుండా మీరు మీ లక్ష్యాన్ని సాధించారు ....విమర్శిం చిన వారే నివ్వెర పోఎలా .భవిష్యత్ లో నీటి కొరత ఏర్పడకుండా ..మీ ఆలోచన విధానానికి హ్యాండ్సాఫ్ సర్ ...,🙏🙏🙏🙏

  • @VahchefVahrehvahTelugu
    @VahchefVahrehvahTelugu Před 2 lety +1

    Venkat Yadav nice work learned about simple filtering system thanks to you

  • @kishorenagendraduggirala6010

    Venkat , Great Job . Actually from now Government must make it mandatory for all houses , Flats to do similar plans to you for storing rain water , only after inspection , permission must be granted . This could eradicate water shortage in all towns in India .

  • @JHASH_PETS
    @JHASH_PETS Před 3 lety +5

    i too want to use rainwater harvesting for use. nice info. thank you sir.

  • @narsimhulugupta5650
    @narsimhulugupta5650 Před 3 lety +2

    సూపర్, చాలామంచిపద్దతి

  • @manjusree6601
    @manjusree6601 Před 3 lety

    👌మేమూ ఇలాగే చేయాలని విఫలం కావడంతో విరమించుకున్నాముమీరు శాస్త్రి యంగా ఆలోచించి ఆచరణలో పెట్టారు

  • @gskhumble2177
    @gskhumble2177 Před 3 lety +3

    i have the same idea sir just want an example to implement.. God showed your example sir. hat's off 👌