Organic Vegetable Farming || Venkateshwarlu || Contact - 7702710588

Sdílet
Vložit
  • čas přidán 31. 08. 2018
  • #Rythunestham #OrganicFarming #Naturalfarming
    ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
    ☛ For latest updates on Agriculture -
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1
    **********************************************************
    పట్టుదలతో కృషిచేస్తే సాధించలేనిది ఏదీలేదు. నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు ఆచరణలో పెడితే ఏ రంగంలోనైనా విజయం సాధించవచ్చు. ఈ సిద్ధాంతాన్నే విశ్వసించిన సూర్యాపేట జిల్లా మునగాల మండలం నర్సింహులగూడెం గ్రామానికి చెందిన బండారు వెంకటేశ్వర్లు 11 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కూరగాయలు, పళ్లు, వరి సాగుచేస్తున్నారు. ముఖ్యంగా నిలువు పందిరి పద్ధతిలో తీగజాతి కూరగాయలు పండిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. వంకాయ, టమాట, బెండతోపాటు ఆకుకూరలను సైతం సాగుచేస్తున్నారు. రెండురకాల పుచ్చకాయలను పండిస్తున్న వెంకటేశ్వర్లు... బొప్పాయి, బంతి, దొండ నారును కూడా సాగుచేస్తున్నారు. ఎరపంటగా బంతి, సరిహద్దు పంటగా కందిని వేశారు. కీటకాల నివారణకు గమ్‌ స్టికర్స్‌, లైట్‌ ట్రాప్స్‌ను వినియోగిస్తున్నారు. రెండున్నర ఎకరాల్లో బీపీటీ-సాంబ, ఆర్‌ఎన్‌ఆర్‌ రకం వరిని సాగుచేస్తున్నారు. మంచి పోషక విలువలుండే స్వీట్‌ కార్న్‌ కూడా పండిస్తున్నారు.సాగునీటి అవసరాలకోసం పొలంలో ఫామ్‌ పాండ్‌ నిర్మించుకున్న వెంకటేశ్వర్లు.... అన్ని పంటలకు ఈ నీటినే డ్రిప్‌ ద్వారా వినియోగిస్తున్నారు. సేంద్రియ వ్యవసాయంలో కీలకమైన జీవామృతం, ఇంగువ ద్రావణం, వేస్ట్‌ డీ కంపోజర్‌, వేప కషాయాన్ని సొంతంగా తయారు చేసుకుంటున్నారు. సేంద్రియ పద్ధతిలో పండించిన కూరగాయలను సూర్యాపేటలోని రైతుబజార్‌లో వెంకటేశ్వర్లు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం ఆయనకు పూర్తి సహకారం అందిస్తున్నారు. భవిష్యత్తులో మరింత మంది రైతులు సేంద్రియ వ్యవసాయం చేసేందుకు తనవంతు కృషిచేస్తానని వేంకటేశ్వర్లు చెబుతున్నారు.
    **************************************************************************
    Farmer Venkateshwarlu is a native of narsimhulagudem village, munagala mandal, suryapet district. For the last 4 years he is into organic farming. In his 11 acres of agriculture land he cultivates vegetables, fruits, paddy crops. To control pests and insects he uses biofertilizers and biopesticides. To overcome the shortage of water he constructed farm pond and supplies water through drip. He sells his vegetables at suryapet rythubazar.

Komentáře • 263

  • @manikantakunigiri6951
    @manikantakunigiri6951 Před 3 lety +21

    ఇలాంటి videos చూస్తుంటే ఏకడో తెలియని ఒక satisfaction ఉంటుంది

  • @Mylife-lo3kb
    @Mylife-lo3kb Před 4 lety +79

    Sir మీరు సూపర్
    మీలాగా ఇష్టం గా పనిచేస్తే రాష్టం లో కాదు దేశంలోనే రైతే రాజు 100%

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety +1

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety +1

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

    • @GS-iv8zo
      @GS-iv8zo Před 3 lety

      @@anjankumarchukka9914 cost entha bro

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety +2

      @@GS-iv8zo 6000 /- for Life Time

    • @GS-iv8zo
      @GS-iv8zo Před 3 lety

      @@anjankumarchukka9914 item name enti bro

  • @entisangathulu
    @entisangathulu Před 3 lety +4

    చాలా గొప్ప వ్యక్తి గొప్ప ఆలోచన. మీరు తప్పక రైతులకి నిజమైన నేస్తం. మీ ఆశయం నెరవేరుతుంది

  • @Mylife-lo3kb
    @Mylife-lo3kb Před 4 lety +13

    మీరు ఆదర్శ రైతు మిమ్మల్ని అభినందిస్తున్నాము

  • @NarasimhaNaari
    @NarasimhaNaari Před 5 lety +42

    రైతునేస్తం ఛానెల్ వారు చాలా మంచి వీడియో చేశారు. మాది కర్నూలు జిల్లా నేనుకూడా వ్యవసాయం చేయాలి అనుకుంటున్నాను. అలాంటి వ్యక్తి తో మంచి విషయాలు తెలుసుకోవచ్చు. మేలుకువలు నేర్చుకోవచ్చు.

    • @jagadeesheruku2366
      @jagadeesheruku2366 Před 4 lety

      Hi I'm Jagadeesh contact me for organic fertilisers and pesticides
      Contact :8698481597

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @micreddy
    @micreddy Před 4 lety +10

    No Farmers , No FOOD , keep up the Good Work, You are Inspiring People from USA too

  • @chaparalaravi
    @chaparalaravi Před 3 lety +1

    గుడ్డెద్దు చేలోపడినట్లు కాకుండా, మీరొక పద్ధతిలో చేస్తున్నారు. అదీ రకరకాల కూరగాయలతో.....చాలా సంతోషం దేవుడా,,,,నిజానికి మీలాంటి వారే దేవుళ్ళు అంటే...జైహింద్.

  • @balabalaji1
    @balabalaji1 Před 5 lety +39

    farmers language and vocabulary is awesome and remarkable, appreciated

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

    • @deeongole7271
      @deeongole7271 Před 2 lety

      Super

    • @deeongole7271
      @deeongole7271 Před 2 lety

      Mee tho kalusthamu

  • @SY27196
    @SY27196 Před 4 lety +20

    వెరే రైతులు లాగ కాకుండా సుభాష్ పాలేకర్ పేరు చెప్పారు
    మీకు ధన్య వాదాలు
    మీ కూరలు ఎవరికీ అమ్ముతారు ?

  • @1125ram
    @1125ram Před 4 lety +3

    maa nanna kuda vyavasayam chesevaaru nenu chinnappati nunchi.. kaani vaallu pesticides ekkuva vaadevaaru... ekkuva labhaalu vasthayi ani... kaani chivaraku appula paalu ayyi vunna polam antha ammesaru 😥.. kaani mimmalni chusthunte chaala happy ga and garvam ga vundi Venkateswarlu gaaru.

  • @gayatrivlogs6684
    @gayatrivlogs6684 Před 4 lety +4

    Wow..meeru chala great Andi..entha opika meeku...Adarsha rythu meeru👏👏👏makkuda Ila organic vegs dorikithe bagundi...

  • @rameshmanne1806
    @rameshmanne1806 Před 5 lety +17

    మీరు ఆదర్శ రైతు మిమ్మల్ని అభినందిస్తున్నాము.

  • @b.k.chinni3128
    @b.k.chinni3128 Před 4 lety +2

    మీలాంటి వారు దేశానికి ఆదర్శం సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @jadavakumar9342
    @jadavakumar9342 Před 4 lety +3

    చాలా బాగుంది సార్ మీ వ్యవసాయ పద్దతులు ధన్యవాదాలు

  • @saibaba6068
    @saibaba6068 Před 4 lety +1

    Meeru chaalaa manchi panulu chesthuu vunnaaru. Meeku andari tharaphunaa maa subha abhinandanalu. God bless you.

  • @gopisakshi1786
    @gopisakshi1786 Před 4 lety +3

    SUPER VENKATEWSARLU GARU.....CONGRATS

  • @dailyentertainment3245

    Elanti videos chusinappudi chala happy ga untundhi

  • @rameshm.appaiah5903
    @rameshm.appaiah5903 Před 5 lety +10

    We Appreciate your efforts and the Scope of Organic Farming is well utilised. Fine Shri Venkateshwarlu. Thank You. Namaskaramu.

  • @amaranenivenu1651
    @amaranenivenu1651 Před 4 lety +2

    వెంకటేశ్వర్లు గారు మీ సహాకారం చాలా మందికి అవసరం. మీరు బాగుండాలి. అందరు బాగుంటాలి. అందులో మేముండాలి.

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @saibaba6068
    @saibaba6068 Před 4 lety

    Raithannalu ante maaku chaalaa respect, chaalaa ishtam. Meeku maa subha abhinandanalu.

  • @jbrvasha5315
    @jbrvasha5315 Před 4 lety +3

    మీ కష్టానికి ప్రతిఫలం రావాలని కోరుకుంటున్నం

  • @sirishas3091
    @sirishas3091 Před 4 lety +3

    Ur r very great ur inspiration to the upcoming farmers great

  • @krishnagoud1082
    @krishnagoud1082 Před 4 lety +1

    Chala" great thoughts vunnay" vyavasayamlo... Chalamandi" raitulaki" vyavasaya" vidanalu" telika nastapothuntaru

  • @kalledamurali1672
    @kalledamurali1672 Před rokem

    Sir మీరు. చాలా. విషయాలు. వివరంగ. చెప్పారు

  • @abiramanuranu5839
    @abiramanuranu5839 Před 2 lety

    Chala baga clear ga చేపరు sir .

  • @BeantSingh-ey9bu
    @BeantSingh-ey9bu Před 3 lety +1

    Very nice thanks from punjab

  • @ashajyothi2439
    @ashajyothi2439 Před 4 lety

    Super video organic farming is very important for healthy country

  • @pleasentvibes851
    @pleasentvibes851 Před 3 lety

    మీకు లాగానే నాక్కూడా ఇలాంటి వ్యవసాయం చేసి మార్కెట్ లోకి తీసుకురావాలి అన్నదే నా ఆశయం. నిజంగా మీరు చాలా అవసరం మాలాంటి వాళ్లకి స్ఫూర్తి.

  • @dhanum_makana
    @dhanum_makana Před 3 lety +2

    Hats off sir, you inspired me a lot.

  • @PAWANKUMAR-eg9io
    @PAWANKUMAR-eg9io Před 3 lety

    chala manchi visayam cheparu

  • @kishorey1784
    @kishorey1784 Před 3 lety +2

    venkateswarlu garu. congratulations

  • @giduguleela6940
    @giduguleela6940 Před 4 lety +2

    Use full explanation sir thanku

  • @shekarthyd
    @shekarthyd Před 4 lety

    మంచి ఆరోగ్యం కోసం ప్రజలకు చేస్తున్నా మేలు బాగుంది.

  • @vijaykumar-mv2ul
    @vijaykumar-mv2ul Před 5 lety +2

    Really you are great sir
    Namaste

  • @GurumurthyDalli
    @GurumurthyDalli Před 4 lety +1

    చాలా చాలా బాగుంది బాబాయ్

  • @srujanreddykyatham7716
    @srujanreddykyatham7716 Před 5 lety +5

    Legendary Farmer 🙏🙏

  • @konthamsatish5
    @konthamsatish5 Před 4 lety

    This is very very best method and awesome job 👍👍👍

  • @badriayyavarla9266
    @badriayyavarla9266 Před 5 lety

    God bless you sir chala manchiga andharki ardhamaiela chepparu

  • @cherukurisuresh9806
    @cherukurisuresh9806 Před 5 lety +3

    Good explanation mavaiah

  • @naga105
    @naga105 Před 4 lety

    Super sar miru kastapadi pandistunaru super

  • @raju.edupulapatimba3193

    Good Morning 🌹🌹🌻🌻🌷🌷🌄🌄🌅🌅👍👍💐💐 Have A Nice Grace Grate Day...Venkateswarlu Garu...

  • @kvlsiva1
    @kvlsiva1 Před 5 lety +2

    Good former good work

  • @MaheshKumar-ic4uw
    @MaheshKumar-ic4uw Před 2 lety +1

    సూపర్ పెద్దాయన 🙏🙏👌👌💐💐👍👍

  • @Sankararao936
    @Sankararao936 Před 5 lety

    Super anna ....mind blowing

  • @kumar0673
    @kumar0673 Před 5 lety +3

    Sir you are the real hero.

  • @maheshpaka8903
    @maheshpaka8903 Před 4 lety +2

    Super explanation uncle

  • @madhukorivi8996
    @madhukorivi8996 Před 5 lety +4

    Miru Great Sir🙏🙏🌾😍

  • @tejumokri5214
    @tejumokri5214 Před 4 lety +1

    Great effort, keep it up

  • @joy88122
    @joy88122 Před 5 lety +1

    Very nice....Rice kuda Desi vittanam pandiste baguntundi....Sweet corn kuda hybrid panta

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @jagannadharaoloka7417
    @jagannadharaoloka7417 Před 4 lety

    బాగుంది సోదర

  • @nagaraju5433
    @nagaraju5433 Před 4 lety

    Super work with happiness

  • @madammamatha8664
    @madammamatha8664 Před 2 lety

    great sir meeru

  • @pachipalaanandvardhan2950

    A big salute to u sir🙏

  • @sateeshsateesh1476
    @sateeshsateesh1476 Před 3 lety

    WOW YOU R GREAT SIR🙏🙏🙏👌

  • @khajamohinuddin3227
    @khajamohinuddin3227 Před 3 lety +1

    He is well educated person

  • @n.jagadeeshnaidu4166
    @n.jagadeeshnaidu4166 Před 4 lety

    Really great sir

  • @KESAVALyrics
    @KESAVALyrics Před 5 lety

    very great....

  • @tapendarkondapuram7505

    Really superb sir 👏

  • @leelagaddipati3933
    @leelagaddipati3933 Před 4 lety

    Satha Koti vandanalu meeku

  • @rameshbabu6747
    @rameshbabu6747 Před 4 lety +1

    Super peddayana

  • @Sudha512
    @Sudha512 Před 5 lety +2

    Excellent

  • @madhupendli6207
    @madhupendli6207 Před 5 lety

    Excellent sir

  • @srinivasg834
    @srinivasg834 Před 4 lety +2

    good explonation , your versatile farmer

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @viswanathponne
    @viswanathponne Před 3 lety

    Your are the hero for your hometown

  • @rajuar490
    @rajuar490 Před 5 lety +1

    Anni methods lo ki ee method manchidhi bro organics lo ekkuva water avakasalu and thakkuva water avakasalu vunnachota palekar or west dicomposior

  • @aplinescurrent1834
    @aplinescurrent1834 Před 2 lety

    Good work, salute. Jai kisan

  • @eshwarnarmada6243
    @eshwarnarmada6243 Před 5 lety +3

    Hatsoff

  • @sirifashions7088
    @sirifashions7088 Před 3 lety +1

    Ilanti background music ❤and gaming videos I love ❤

  • @saikrupa8651
    @saikrupa8651 Před 4 lety +1

    Good uncle congrats

  • @yashwanthnaik6351
    @yashwanthnaik6351 Před 4 lety

    Great work sir

  • @SrinuSrinu-gl2kw
    @SrinuSrinu-gl2kw Před 4 lety

    Very interesting farming

  • @sastryaddanki1440
    @sastryaddanki1440 Před 4 lety +1

    Great job sir

  • @srinupolireddi826
    @srinupolireddi826 Před 5 lety +3

    sir meeru legend

  • @ranadheerverma
    @ranadheerverma Před 3 lety

    Bagundhi super
    Na dream

  • @MrSivaji3999
    @MrSivaji3999 Před 4 lety

    Thank You Sir

  • @amarparre8399
    @amarparre8399 Před 4 lety +1

    Salute to you🇮🇳

  • @rajubanuka2135
    @rajubanuka2135 Před 5 lety +2

    palekar vidhanam tho andaru vyavasayam chesthe rogalu leni bharath thayaravuthundhi...

  • @thokalaramaswamy5219
    @thokalaramaswamy5219 Před 3 lety

    He is great..

  • @dheekshithchadaram5199
    @dheekshithchadaram5199 Před 4 lety +1

    Young farmers must watch this video.

    • @anjankumarchukka9914
      @anjankumarchukka9914 Před 3 lety

      రైతుల యొక్క మోటార్ రక్షణ & భద్రత మరియు విద్యుత్ ప్రమాదాల నుంచి కాపాడే పరికరం.
      9985692004

  • @kethakalpana8293
    @kethakalpana8293 Před 5 lety +2

    you are great grandfather

  • @raju.edupulapatimba3193
    @raju.edupulapatimba3193 Před 2 lety +2

    Meeru 15 Minutes Time Lo Oka Mata Cepparu...Two Bores Unnay Annaru... Water 💦 1 Inch & Agi Agi Vastay Annaru....
    Ground Water 💦 [ Bu Garba Jalalu ] Increase Kosam... 2014 Sakshi Paper Sagubadi [ Tuesday ] Lo Chadivanu...
    Bore Ki Chuttu Padi Adugula Lotu , Padi Adugula Vedalpu Goyyi Teesi...Aduguna Nunchi 3 Feets Picchi Rayi [ Pedda Size Raallu ] Next 3 Feets Kankara Rallu... Next 3 Feets Chips Pariste With In One Year Lone Ground Water 💦 Increase Avutayata Sir....
    Meeku Telisi Unte Happy Sir Venkateswarlu Garu....Thank You...

  • @sandynayak8781
    @sandynayak8781 Před 5 lety +3

    I love agriculture, grandfather great mastu opeka undhi,

  • @doorisrinu7810
    @doorisrinu7810 Před 4 lety +1

    Brilliant sir

  • @kisskishore2408
    @kisskishore2408 Před 5 lety +2

    Super sir

  • @gurrapuvenkatesh3397
    @gurrapuvenkatesh3397 Před 5 lety

    Super... Sir

  • @VR-1962
    @VR-1962 Před 5 lety +1

    Heartfelt Congratulations

  • @nagarjunanag7383
    @nagarjunanag7383 Před 4 lety

    Great job

  • @sur748
    @sur748 Před 2 lety

    Super thatha

  • @mahendermoola2278
    @mahendermoola2278 Před 4 lety

    My indian natural rithu.long live.

  • @rajuerra6184
    @rajuerra6184 Před 2 lety

    Excellent 👌 👌👌 sir

  • @citizenjournalist5411
    @citizenjournalist5411 Před 5 lety +2

    సూపర్ వీడియో సర్

  • @raghavareddy6725
    @raghavareddy6725 Před 2 lety

    Good sir well-done

  • @anjalipullagurla6576
    @anjalipullagurla6576 Před 4 lety

    Superb.. Sir

  • @nareshyadavally9100
    @nareshyadavally9100 Před 5 lety +1

    Such a nice video

  • @darlingdarling4795
    @darlingdarling4795 Před 5 lety

    Good msg

  • @mhayat4585
    @mhayat4585 Před 4 lety +2

    Good initiative congratulations Sri Venkateswarulu garu mshayat

  • @shyamalalakshmi1044
    @shyamalalakshmi1044 Před 3 lety

    Super really

  • @maheshnirmala8740
    @maheshnirmala8740 Před 4 lety +1

    Future farming inspiration 😍

  • @RamamurthyBS
    @RamamurthyBS Před 3 lety

    Very nice

  • @kishore9kumar672
    @kishore9kumar672 Před 4 lety

    వెంకటేశ్వరవు గారు మీరు బాగుండాలి