Organic Vegetable Farming-Young Farmer Success Story ||Varikuppala Mallesh

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • #Rythunestham #OrganicFarming #NaturalFarming
    ☛ Subscribe for latest Videos - • Subscribe to రైతునేస్త...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha...
    ☛ Follow us on - / rytunestham
    ☛ Follow us on - / rythunestham1
    యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కదిరేనిగూడెం గ్రామానికి చెందిన వరికుప్పల మల్లేష్.. నూతన పద్ధతులు, సవాళ్లను అధిగమించే స్థైర్యంతో... కూరగాయల సాగులో రాణిస్తున్నారు.
    మల్లేష్ కుటుంబం తమకున్న 20 ఎకరాల భూమిలో గతంలో పత్తి, వరి సాగు చేసేవారు. నష్టాలే మిగిలేవి. దీంతో.. కొన్నేళ్లు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. చాలీ చాలనీ ఆదాయం, ఉపాధిలో అభద్రత వేధించాయి. దీంతో.. భూమినే నమ్ముకోవాలన్న సంకల్పంతో సొంత ఊరికి తిరిగొచ్చి నూతన పద్ధతుల్లో వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 20 ఎకరాల్లో వివిధ రకాల కూరగాయల సాగు మొదలు పెట్టి.. సేంద్రియ విధానంలో మంచి ఫలితాలు సాధిస్తున్నారు.
    ఎలాంటి రసాయన ఎరువుల జోలికి పోకుండా... ఆధునిక పద్ధతులు పాటిస్తు చీడ పీడలను నివారిస్తున్నారు.
    సొంత మార్కెటింగ్ తో మల్లేష్ మంచి లాభాలు పొందుతున్నారు. ఉత్పత్తులను హైదరాబాద్ తో పాటు ఇతర పట్టణాలను సరఫరా చేస్తున్నారు. ఇతర రైతులు కూడా రసాయనిక వ్యవసాయానికి స్వస్తి పలికి... సేంద్రియ పద్ధతిలో తమ భూములకు అనువైన పంటలు వేయాలని మల్లేశ్ సూచిస్తున్నారు.
    Varikuppala Mallesh Of Kadirenigudem, Motakondur Mandal, Yadadri Bhuvanagiri District, Cultivating Different types of Vegetables in 20 acres. He is Practicing complete Organic Methods in Farming and receiving better yields.

Komentáře • 85