ముడి వంటనూనెలే కూరగాయ పంటలకు ఎరువు||Outstanding results with Crude Oils in Agriculture -కర్షక మిత్ర

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • Outstanding results with Crude Edible Oils in Agriculture.
    Excellent results through using Crude Edible Oils in Vegetable Crops.
    "వ్యవసాయంలో ముడి వంటనూనెలను ఎరువుగా ఉపయోగిస్తూ అద్భుత ఫలితాలు సాధిస్తున్న రైతులు".
    "ముడినూనెలే ఎరువుగా కూరగాయల సాగులో సత్ఫలితాలు పొందుతున్న గుంటూరు జిల్లా రైతు".
    ముడి వంటనూనెలను ఎరువుగా వాడితే అన్ని రకాల పంటల్లో అధిక దిగుబడి సాధించవచ్చని క్షేత్ర స్థాయిలో రైతుల అనుభవాలు నిరూపించటంతో ఈ తరహా వ్యవసాయం తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. గతంలో ప్రయోగాత్మకంగా ఈ విధానం ఆచరణతో అధిక దిగుబడులు సాధించిన మెదక్ జిల్లా రైతు పొన్ను స్వామి, ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ముడి వంట నూనెలను పంటకాలంలో ఎకరాకు 20 నుండి 25 లీటర్ల చొప్పున మొక్కల వివిధ దశల్లో అందిస్తే 50 నుండి 100 శాతం దిగుబడి పెరగటం, నూనెలను పంటలపై పిచికారి చేయటం వల్ల చీడపీడల బెడద గణనీయంగా తగ్గిపోవటంతో రైతులు ఈ విధానం వైపు ఆసక్తి చూపుతున్నారు. గత 6 సంవత్సరాలుగా ముడి వంటనూనెలతో కూరగాయల సాగులో సత్ఫలితాలు నమోదుచేస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, పెదవడ్లపూడి గ్రామ రైతు అన్నే ధర్మేంద్ర అనుభవాలు మీకోసం.
    #karshakamitra #crudeedibleoilsinagriculture #crudeedibleoilfarming
    Facebook : mtouch.faceboo...

Komentáře • 105

  • @telugintiadapilla4466
    @telugintiadapilla4466 Před 3 lety +4

    👏👏👏👏👏👏 best channel
    ⚘⚘NEVER OFTER EVER BEFORE

    • @xavieraxl1082
      @xavieraxl1082 Před 3 lety

      sorry to be offtopic but does anybody know a tool to get back into an Instagram account?
      I stupidly lost the password. I would love any tricks you can give me

    • @dillontatum8125
      @dillontatum8125 Před 3 lety

      @Xavier Axl Instablaster ;)

    • @xavieraxl1082
      @xavieraxl1082 Před 3 lety

      @Dillon Tatum thanks so much for your reply. I found the site through google and I'm in the hacking process atm.
      I see it takes quite some time so I will reply here later when my account password hopefully is recovered.

    • @xavieraxl1082
      @xavieraxl1082 Před 3 lety

      @Dillon Tatum It did the trick and I actually got access to my account again. I'm so happy:D
      Thank you so much you really help me out :D

    • @dillontatum8125
      @dillontatum8125 Před 3 lety

      @Xavier Axl happy to help =)

  • @narasimharaoadabala5049
    @narasimharaoadabala5049 Před 3 lety +15

    ఈ ముడి నూనేలు బాగా పనిచేస్తాయి కాకా పోతే ఈ నూనెలు నీటిలో కరగవు కాబట్టి నీటిలో కరిగించడానికి ఏమల్ష్ న్ ఫైయర్ వాడతారు అయితే రైతుకు ఏమల్ష్ న్ ఫైయర్ ఖర్చుతో కూడుకున్న పని కాబట్టి దానికి బదులుగా కోడిగుడ్లు సొనను ఉపయోగించండి. చాలా తక్కువ ఖర్చుతో వ్యవసాయం చెయ్యండి చాల బాగుంటుంది.

    • @ziongospeltv4968
      @ziongospeltv4968 Před rokem

      మట్టిలో కలిపి మట్టిని నీటిలో కల్సి పోతుంది

  • @gardenernag3803
    @gardenernag3803 Před 3 lety +2

    రైతులకు..గార్డెనర్స్ కి చాలా మంచి విషయాలు చెప్పారు...మీ ప్రతి వీడియో ఫాలో అవుతాము

  • @naiduallinone7902
    @naiduallinone7902 Před 3 lety +4

    సార్ మీరు ఎక్సప్రెస్ టీవీ లో ఆయిల్ తో గురించి చెప్పారు మీ యాంకర్ రింగ్ బాగుంటుంది

  • @magantisrilekhachowdary8446

    Wow! Very innovative methods

  • @venkatvenkat7075
    @venkatvenkat7075 Před rokem +1

    మిర్చి లో దోమ కి ఏ ఆయిల్స్ వాడాలో క్లారిటీగా చెప్పండి సార్ ప్లీజ్....

  • @padmanarla5629
    @padmanarla5629 Před 3 lety +3

    Hai ! I have seen your video
    first time very informative .
    one suggestion in the beginning you are tilting your head be straight.
    If any farmer have problem
    in availability of amultion
    for mixing oils they can replace with egg,l tried this method very easy and cheap, 2 eggs for 1 cup oil
    Mix in a mixer then add sufficient water.

    • @santosh0535
      @santosh0535 Před 2 lety

      Cup oil ante entha avutundi millimetres lo??

  • @jyothsna4105
    @jyothsna4105 Před 3 lety

    Very informative ! Thank you for asking the right questions

  • @raghuramasarmaramadugu954

    Very nice and good we can try this method

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 Před 3 lety +2

    Jayaho karshaka mithra🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venky308
    @venky308 Před 3 lety +1

    Good information thank u

  • @rayalakishorechowdary9272

    Very good Technology.

  • @Terracegardeninglife
    @Terracegardeninglife Před 3 lety

    Memu natural methods follow avtham ma garden lo vegetables penchadaniki

  • @prakticalvedanta4211
    @prakticalvedanta4211 Před 3 lety

    G R E A T INFORMATION SIR. I CAME TO KNOW USING OILS IN AGRICULTURE FIRST TIME. GOOD INTERVIEW. ALL ISSUES COVERED.

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      Thank you

    • @hannubannu2867
      @hannubannu2867 Před 3 lety +2

      ముడి వేప నూనే, కానుగ నూనే, ఆముదము నూనే, ఎవిులిసపర్, విపనూనే సరసమైన దరలకు లబించును. 9030321213

  • @bandarukrishnaiah682
    @bandarukrishnaiah682 Před 3 lety

    Sir mirchi thota meeda oil tho vadina thota meedha vidio cheyyandi sir

  • @veeraprasadgunnam9735
    @veeraprasadgunnam9735 Před 3 lety +1

    Good knowledge

  • @hampeprasad9713
    @hampeprasad9713 Před 3 lety

    👌information 🙏🙏🙏🙏

  • @pathivadanaidu1514
    @pathivadanaidu1514 Před 3 lety +2

    అన్నే దర్మేంద్ర తో మరొకసారి వీడియో చెయ్యండి

  • @pagadalamahesh7612
    @pagadalamahesh7612 Před 3 lety

    Sir vari polam meda oka video cheyandi

  • @koteshwernakka392
    @koteshwernakka392 Před 3 lety +1

    Mudi oils ekkaa dorkutai cheppandi

  • @ssn7870
    @ssn7870 Před 3 lety

    Well explained sir 🙏

  • @sumamalikalu
    @sumamalikalu Před 3 lety +1

    Something new.

  • @venkatasubbaiahbezawada9393

    Jai. Sriram

  • @laxminarsaiahlaxminarsaiah6008

    తీగజాతివి ట్రెలలో ఎరువు వ్యపపిండు వేసుకొని పేటవచ ఆ భూమి చవుడు భూమి తక్కువ ఖర్చుతో పెట్టుకోవచ భూమి లీజ్ కు తీసుకున్నాం మీరు సలహా చెప్పండి సర్

  • @sarojaravva9072
    @sarojaravva9072 Před 3 lety

    Nine lo egg kalipi mixi cheyyandi

  • @sureshgowda2596
    @sureshgowda2596 Před 3 lety

    Hi team, Which oils use timely basis tell me oils name..which vitamin s available which oil.. like Natrajani.. potash.

  • @dhanalakshmibennabathula7178

    Nice sir agakara potla beer Fonda seeds need sir pl

  • @kasaganiravi3096
    @kasaganiravi3096 Před 3 lety

    Sir a mudi nunay baaga bala mynadi &charukiki a nunay vaaditay baagutundi mudi noonaylu okachota dorikay adress chayppandi please

  • @SandeepKumar-ro3ev
    @SandeepKumar-ro3ev Před 2 lety

    30 yenduku ammakudadu potlakai?
    Raithu retla vishayam lo thaggakudadu

  • @kottamreddy_vlogs
    @kottamreddy_vlogs Před 3 lety +2

    Maku akada dorukuthundi

  • @srenivasulutandlam8496

    Sir me mu tamota vesamu ullagada rogam akkuva undi reply please

  • @kiran-mv7yt
    @kiran-mv7yt Před 3 lety +2

    NUNELU THINDI KE DHIKKU LEDHU NKA COLD PRESSED OILS Pandiriki akkada nundi vasthai

  • @pradeeptech1154
    @pradeeptech1154 Před 3 lety

    Yanta manchi vedeio teessaru sir

  • @mounikasumreddy3911
    @mounikasumreddy3911 Před 3 lety +1

    Hyderabad lo yekkada dorukuthayi

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      ముడి వంట నూనెలను మనం గానుగ ఆడించటం ద్వారా పొందవచ్చు. వేరుశనగ, నువ్వులు, కొబ్బరి మొదలైనవి. మిగతా వాటిని సప్లయి చేసే కంపెనీలు వున్నాయి. వివరాలు సేకరించండి

  • @srikanthyadav6860
    @srikanthyadav6860 Před 3 lety

    Hyd Lo akkadaa dorkothundhii

  • @venkateshchowdarym
    @venkateshchowdarym Před 3 lety +1

    ఈ రైతు సెల్ నెంబర్ తెలియజేయండి వీరాంజనేయులు మాగంటి గారు 🙏

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety +2

      సెల్ నెంబరు వీడియోలోనే వుంది వెకటేష్ గారు. గమనించగలరు

  • @mohanbadugu7046
    @mohanbadugu7046 Před 3 lety +1

    Nimma chetlaku vadocha sir

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      Why not...

    • @hannubannu2867
      @hannubannu2867 Před 3 lety +1

      ముడి వేప నూనే, కానుగ నూనే, అముదమునూనే, విపనూనే, ఎవిులిసిపర్ లబించును. 9030321213

  • @JCvlogs989
    @JCvlogs989 Před 3 lety +1

    Emlcifire ekkada dhorikindhi address cheppagalaru

    • @brahmadevar2076
      @brahmadevar2076 Před 3 lety

      @@hannubannu2867 క్రూడాయిల్ ఎక్కడ దొరుకుతుంది వెల ఎలా ఉంటుంది, నా మోబైల్ నంబర్ 9437235425.

  • @Vineeth100
    @Vineeth100 Před 4 měsíci

    Mudi nunne antey am oil

  • @entertainmentall9586
    @entertainmentall9586 Před 3 lety

    Sir miku cost ekkuva avvada?

  • @sanjeevareddy7502
    @sanjeevareddy7502 Před 3 lety +1

    ముడి వంట నునెలు యెక్కడ దొరుకును please

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      రైతు ఫోన్ నెంబరు స్టోరీలో ఇవ్వబడింది. రైతు నుండి సమాచారం సేకరించండి

  • @praveenkondoju3131
    @praveenkondoju3131 Před 3 lety +1

    futer agriculture oil thone

  • @sureshgowda2596
    @sureshgowda2596 Před 3 lety

    Please tell me Edible crude oils Available shops. In tenali or near areas..

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety +2

      ముడి నూనెలు అన్ని ప్రాంతాల్లోను దొరుకుతాయి. కొబ్బరి నూనెను మనం ఆడించుకోవచ్చు. పత్తి నూనె గుంటూరులో దొరుకుతుంది. వరి తవుడు నూనె కృష్ణా జిల్లా పెనమలూరులో దొరుకుతుంది. అయితే నూనె గింజలు సేకరించి వీటిని గానుగ ఆడించుకుంటే దాదాపుగా ఈ నూనెలు మనకు లభిస్తాయి. అయితే నూనెలు కరిగించటానికి ఉపయోగించే మిక్సింగ్ ఏజంట్ ను సేకరించి పెట్టుకోండి. రైతు ఫోన్ నెంబరు స్టోరీలో ఇవ్వటం జరిగింది. వివరాలు సేకరించండి

    • @sureshgowda2596
      @sureshgowda2596 Před 3 lety +1

      @@KarshakaMitra Thank you

    • @hannubannu2867
      @hannubannu2867 Před 3 lety

      Mixing agent emulsifier available 9030321213

  • @sathishkumarnsathishn3445

    Mudi noone ante emi

  • @hariprathap692
    @hariprathap692 Před 3 lety

    Hi

  • @venkateshchowdarym
    @venkateshchowdarym Před 3 lety

    అన్నే ధర్మేంద్ర గారి సెల్ నెంబర్ తెలియజేయండి

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      వీడియోలో వుంది. గమనించగలరు

    • @padmavlgnd6392
      @padmavlgnd6392 Před 3 lety

      @@KarshakaMitra లేదు send me

  • @thotaupender1543
    @thotaupender1543 Před 3 lety

    Mixing oil eakada dorikidi

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      వీడియోలో రైతు ఫోన్ నంబరు వుంది కాల్ చేయండి

    • @hannubannu2867
      @hannubannu2867 Před 3 lety

      Neem oil, emilisifer available 9030321213

  • @trinathg5259
    @trinathg5259 Před 3 lety

    614

  • @organicfarmingramesh9384
    @organicfarmingramesh9384 Před 3 lety +1

    హాయ్ సార్ ఈ ముడి వంట నూనెలు ఎక్కడ దొరుకుతాయి ఎంత కాస్ట్ లో ఉంటాయి చెప్పగలరు సార్. 9666935765

    • @hannubannu2867
      @hannubannu2867 Před 3 lety +1

      Neem oil available 9030321213

    • @hannubannu2867
      @hannubannu2867 Před 3 lety

      ముడి వేప నూనే, కానుగ నూనే, అముదమునూనే, విపనూనే, ఎవిులిసపర్ లబించును. 9030321213

    • @bandarukrishnaiah682
      @bandarukrishnaiah682 Před 3 lety

      Emulsifire entha

    • @hannubannu2867
      @hannubannu2867 Před 3 lety

      @@bandarukrishnaiah682 450/-

    • @marrisandeep5286
      @marrisandeep5286 Před 2 lety

      @@hannubannu2867 me phone number

  • @brahmadevar2076
    @brahmadevar2076 Před 3 lety

    ముడి వేపనూని లీటర్ ధర ఎంత?

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      350 రూపాయిలు వుంది

    • @p.girishgowd5742
      @p.girishgowd5742 Před 3 lety

      వేప నూనె 300 RS లీటర్ 8073245976

  • @kkheavymachinery4684
    @kkheavymachinery4684 Před 3 lety

    Farmer number please

    • @KarshakaMitra
      @KarshakaMitra  Před 3 lety

      వీడియోలో వుంది గమనించగలరు

  • @venkatasubbaiahbezawada9393

    Jai. Sriram