యువ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi

Sdílet
Vložit
  • čas přidán 29. 08. 2024
  • సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్న ఇద్దరు టెంత్ క్లాస్ మేట్లు.. ఖాళీ సమయంలో వ్యవసాయం చేస్తున్నారు. నల్గొండ పట్టణంలోని ఇండ్ల మధ్యలో ఉన్న ముప్పావు ఎకరంలో 14 రకాలకు పైగా పంటలు పండిస్తున్నారు. మంచి దిగుబడి సాధిస్తున్నారు. వ్యవసాయ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచేలా సేంద్రీయ సేద్యం చేస్తూ అధిక దిగుబడి సాధిస్తున్నారు. తమ ఫామ్ దగ్గరే చుట్టు పక్కల వారికి ఫ్రెష్ కూరగాయలు, ఆకుకూరలు విక్రయిస్తున్నారు. ఆనందంతోపాటు ఆదాయాన్ని సైతం పొందుతున్న ఆ ఇద్దరు మిత్రులు.. ఈ వీడియోలో తమ అనుభవాన్ని పంచుకున్నారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల అద్భుత సేద్యం | ముప్పావు ఎకరంలో 14 పంటలు | Telugu Rythubadi
    #RythuBadi #రైతుబడి #Multicrop

Komentáře • 654

  • @shashidharpatelmiryala9707
    @shashidharpatelmiryala9707 Před 3 lety +258

    మీలాంటి యువకులు వ్యవసాయం చేయటం ప్రస్తుతా సమాజానికి చాలా అవసరం 🙏👌👏

  • @TheYOUTH1212
    @TheYOUTH1212 Před 3 lety +14

    రాజేంద్ర రెడ్డి అన్న గారికి మరొక్కసారి హృదయ పూర్వక అభినందనలు., ఇలాంటి చక్కని వీడియోలు మా ముందుకు తీసుకువస్తున్నారు👍

  • @rajulakkakula4621
    @rajulakkakula4621 Před 3 lety +109

    అన్న విద్యాధికులు కూడ వ్యవసాయం పై మక్కువ చూపడం సంతోషం

  • @hemaraochowdary1446
    @hemaraochowdary1446 Před 3 lety +61

    మిత్రులారా మీరు చేస్తున్న కృషికి ధన్యవాదములు మిమ్ములను ఆదర్శం గా తీసుకొని యువత ముందుకు రావాలని ఆశిస్తూ యున్నాను.

  • @madhuramadreams
    @madhuramadreams Před 3 lety +15

    మీలాంటి యువకులు వ్యవసాయం చేయటం ప్రస్తుతా సమాజానికి చాలా అవసరం Hats off ANNA 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      ధన్యవాదాలు

  • @venkatreddynagireddy7556
    @venkatreddynagireddy7556 Před 2 lety +3

    మీరు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయం చాలా శ్రేష్టకరం ఆరోగ్యవంతమైన ఆహారాన్ని అందించడంలో సదా మానవ సమాజానికి చాలా ఉపయోగకరం మరియు మీలాంటి వారు దేశానికి ఆదర్శంగా కావాలని మీరు చేసేటువంటి ప్రకృతి వ్యవసాయం మునుముందు ఎందరికో ఆదర్శం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 Před 3 lety +23

    మీరు ఎంతో మంచి యజ్ఞం చేస్తున్నారు.. విజయీభవ...మీరు నిరుజ్యోగులకు చేయూతనివాలని కోరుకుంటున్నను... అంటే వారికి పని కలిపించి చేయూతనిస్తే ఇంకా మీరు ధన్యులు అవుతారు... All the best....👍

  • @sailajaburlagadda3538
    @sailajaburlagadda3538 Před 3 lety +5

    అన్న మీ లాంటి వారు ఉద్యోగం చేస్తున్నా
    వ్యవసాయం చేస్తూ న్నారు చాలా సంతోషంగా ఉంది
    మీరు వర్షం నీరు వృథాగా పోకుండా కూడా ఆలొచనలు చేయండి
    All the best

    • @MrTunes369
      @MrTunes369 Před 3 lety +1

      Thanks Sailaja gary

    • @sriompulijala1880
      @sriompulijala1880 Před 3 lety +1

      Manchi alochana andi.... Inkudu guthalu ( water harvesting pit) ni thwaralo pedtham..

  • @VenkatBhumana
    @VenkatBhumana Před 3 lety +12

    Bayya.. video matram mamulugaa ledu... Asalu chaduvukunnodu farming cheste yela untundoo chupinchaaru.. superb... Save farmer... Save farming

  • @viratvenkatesh3690
    @viratvenkatesh3690 Před 3 lety +6

    Super bro meelanti vallu eelanti interviews chesthe young students motham agriculture cheyadaniki motivational avutharu

  • @sandeepkasarla6649
    @sandeepkasarla6649 Před 3 lety +20

    నమస్తే రాజేందర్ రెడ్డి అన్న గారు 💐💐💐 మంచి విలువైన సూచనలు సలహాలు మా యువ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు ధన్యవాదాలు అన్న గారు🙏🌾🌾🌾🌾🌾🌾🌾జై జావాన్ జై కిసాన్
    జై జై రైతు బడి

  • @luckyparsi
    @luckyparsi Před 3 lety +26

    such an inspiration - instead of attending stupid pubs and chatting away their time they are being such a role model. They should also conduct workshops for school kids, IT offices and encourage more youth to farm

  • @namireddy6190
    @namireddy6190 Před 3 lety +34

    జయహో తెలుగు రైతు బడి....రాజేందర్ అన్నా నైస్ ఇంటర్వ్యూ

  • @nnaveenzinkumar1694
    @nnaveenzinkumar1694 Před 3 lety +23

    kids are working hard and they are giving you quality vegetables..asking for extra 10 grams and 50 grams is not good....people should get rid of old bad habits as we are in new era...well done brothers

  • @muthyalarao7608
    @muthyalarao7608 Před 3 lety +4

    నిజంగా రాజేందర్ అన్న మీరు దేవుడు
    యుట్యూబ్ లో no 1 ఛానెల్

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      Thank you Anna
      మీ సహకారం కొనసాగించండి.

  • @savithriadabala412
    @savithriadabala412 Před 3 lety +4

    Amazing video brother 👏👏👏
    పిల్లల మీరు great నాన్న నాకు చాలా హ్యాపీగా అనిపించింది సాప్ట్ వేర్ పిల్లలు కూడా
    వ్యవసాయం చేస్తారా అనిపించింది
    All the best పిల్లలు 👍

  • @thinkpositive627
    @thinkpositive627 Před 3 lety +5

    Mana India lo meelaanti vaari avasaram yeppudu vundhi. Meeru chaalaa goppa feel tho chesthunnaaru. Congratulations🎉👏

  • @radhikatalasila1024
    @radhikatalasila1024 Před 3 lety +16

    Elaw cheyyali ane alochana Oka educated people ki రావడం చాలా ఆనందంగా వుంది,వీళ్ళని encourage chesi land echina వాళ్ళది గొప్ప మనసు

  • @sweetygardeningcookingreci6469

    చాలా మంచి మంచి వీడియోస్ మాకు చూపిస్తున్నందుకు thanks అన్నా.

  • @thuch93
    @thuch93 Před 3 lety +3

    wow super let agriculture has to be shown as profession. india is agricultural country

  • @kmanorathreddy1324
    @kmanorathreddy1324 Před 3 lety +2

    Inspiring wow kanuvippu ee naati youth ki work is worship 👍👍👍👍

  • @MD....
    @MD.... Před 3 lety +4

    Forming ante cheap ga chustunnaru but pressure lekunda greenery lo prasanramina jeevitam happy

  • @kanakadurgatailoring
    @kanakadurgatailoring Před 3 lety +4

    Makku fresh ga dori ki nanduku makku santhosham vuntta di super

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 Před 3 lety +2

    ఆ యువకులకు అలాగే, ఇలా పనిచేస్తూ ప్రచారంలో కనబడని యువతకు హృదయ పూర్వక ధన్యవాదాలు.అలాగే రైతుబడి చానల్ కి, టెక్నికల్ సిబ్బందికి అభినందనలు.

  • @rosaiah4u
    @rosaiah4u Před 3 lety +3

    చాలా గొప్ప ఆలోచన
    ఆచరణ bro s

  • @sarojakistam3992
    @sarojakistam3992 Před 3 lety +4

    Without frnds this is not possible sir
    Super, Excellent, Awesome😊👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @SKSK-cz8er
    @SKSK-cz8er Před 3 lety +3

    Matalu cheppinantha easy kadhu chaala neat and perfect ga chesthunnaru all the very best God bless you

  • @sobharaniamara3384
    @sobharaniamara3384 Před 3 lety +4

    Excellent babu...mimmalni choosi inks youngsters munduki ravali malli mana bharat sasyasyamalam kavali
    All the best godbless you

  • @padmakorivi3577
    @padmakorivi3577 Před 3 lety +3

    Bangaru kondalu raaa Nanna...meerila undadaaniki of course mee parents kudaa karanam anukuntaa...rajender gaaru mee prati video chaala inspirational gaa untundi...vaatilo idi peaks andi...veelliddarini ela pogadaalo teledam ledu.hats off

  • @veejay2429
    @veejay2429 Před 3 lety +5

    Rajendher reddy garu thank u for the video .. seeing honesty in boys .. wish them loads of success . The society needs more like this

  • @sarathc1456
    @sarathc1456 Před 3 lety +15

    Superb ra *sriom* I am proud to be *friend* of you 👌👌
    10:55 mouth publicity 😜😜
    రైతే రాజు అనే పదo ku example

  • @VIJAYKUMAR-vq9kv
    @VIJAYKUMAR-vq9kv Před 3 lety +5

    Soft ware Engineers wow vaallaki antha time ela dhorukuthundhabba.
    Great Company vallu vaallaki menchi Swechanicharu...
    Bahu Baagunnadhi

  • @sujathagokhale3692
    @sujathagokhale3692 Před 3 lety +4

    Wow really great
    I also started terrace garden n grow my own food
    Anchor too good

  • @deepusworld8018
    @deepusworld8018 Před 3 lety

    చాలా సంతోషంగా ఉంది.ఇలాంటి వారు బహు అరుదు. Keep rocking.

  • @VenkatBhumana
    @VenkatBhumana Před 3 lety +42

    కొంచం మా ఆంధ్ర ప్రాంతంలో కూడా కాస్త వీడియోస్ చెయ్యండి బ్రదర్... మాక్కూడా మా దగ్గరలో ఉన్న వాటి గురించి తెలుసుకుంటాం..

  • @ramachandraiahnaidu6890

    రాజేంద్ర రెడ్డి గారు మీ వీడియేస్ అంటే నాకు చాలా ఇషటం, మీరు చెప్పే విధానం మీరు అడిగే విధానం మీ భాష చాలా భాగుంది, మీరు ఒక్కసారి ఆంధ్రాలో కూడ ఇలాంటి వీడియే ఒకటి చేస్తే భాగ ఉంటుంది అని నా కోరిక.

  • @venkatsooram437
    @venkatsooram437 Před 3 lety +5

    Hi Rajender Garu thank you for your all videos such as new cultivations ,experiences of new comers/farmers and few horticulture officers inputs . Following your channel for the past 4 months and almost all videos covered .Overall it’s good learning for me as i have been using 5 guntas wasteland at my home during this work from home(Warangal). Getting same feeling as like these 2 young stars and happy to share my comments here. All the very best and keep going Rajender Garu 👍

  • @pragneydeme2538
    @pragneydeme2538 Před 3 lety +5

    I wish all my young folks should think like this. Very inspirational. Some youngers just blame that they don't have this and that. But if we really want to do something. We can do any useful things. I really appreciate making this video.

  • @OrgGardener
    @OrgGardener Před 3 lety +7

    Very inspiring 👌👌 really appreciate both of them

  • @VJsFoodstories
    @VJsFoodstories Před 3 lety +20

    All the best youngsters. Keep going on. Stay blessed 🙌.

  • @challamadhurilatha5645
    @challamadhurilatha5645 Před 3 lety +5

    మంచి ఇన్స్పిరేషన్ వీడియో

  • @kingsiri17
    @kingsiri17 Před 2 lety

    Great, 🙏
    Nenu kuda lockdown lo ma entlo and ma sisters entlo organic farm petanu, 1.5 year anni vegetables & fruits vachavi. Eppudu Nenu Malli U.K back vachaka ma sisters entlo valla land lo valla varaku vegetables pandistunnaru. Mi videos chusaka chala santhosam anipistundi.
    Great work brothers and please keep going on. Thank you so much for you team.

  • @shivanaga2833
    @shivanaga2833 Před 3 lety +6

    జైహో రైతు బిడ్డలు

  • @dorajuluri
    @dorajuluri Před 3 lety +3

    I really appreciate your efforts bro. Mee interest tho edi chestunnaru

    • @vasudevasarma160
      @vasudevasarma160 Před 3 lety +2

      😃😄🍇🥭 NAAKU CHALA ISHTAMANDI KURAGAYALU PANDINCHALANI DANIKI FAMILY SAHAKARAM VUNDALI, VERY NICE BROWS GO A HEAD.......

  • @vcreddy1342
    @vcreddy1342 Před 3 lety +9

    ఒక మంచి ప్రయత్నం..... విజయా నికి నాంది,.

  • @kavitha-wp8cq
    @kavitha-wp8cq Před 3 lety +2

    Great job Frds... Mela alochinchevallu undatam very nice.. Ela iethe chemical Leni vegetables tinavachhu haiga.. Maremo Kani me chuttu pakkana house unnavallu Chala lucky.... Fresh vegetables Vallaki dorukuntunnaie

  • @paramahamsaramakrishna2429

    telugu raithu badi is very good sir
    weldone

  • @ullasangautsahangawithmadh6138

    Rajendareddy garu Mee videos choosthuntanu . Nenu oka youtuber ni . Ullasangam uthsahanga with madhavi na channel peru . E video chala inspiring ga undi...chala mandhi yuvakulaki prerana kaluguthundani asidham. Mee sambhashana mathram konchem ibbandikaram ga undi... emantey kharchentha ? vyayamrntha? Labhanentha ? Nastamentha antatentandi ....pillalu manchi pani start chesaru ani cheppatam poyie....!🙏

    • @RythuBadi
      @RythuBadi  Před 3 lety

      మాధవి గారు.. మీ స్పందనకు ధన్యవాదాలు. వాళ్లు మంచి పని చేస్తున్నారు కాబట్టే వాళ్ల దగ్గరికి వెళ్లి వీడియో చేశాము. వీడియోను మరోసారి చూడండి. వాళ్లు చేస్తున్న పనిని ప్రశంసించామో లేదో తెలుస్తుంది. మంచిని ప్రోత్సహించినంత మాత్రాన.. దానిలో లాభమెంత, నష్టమెంత, కష్టమెంత.. అని అడగకుండా ఉండాలా.. ఊరికే ఎంకరేజ్ చేస్తూ టైమ్ పాస్ వీడియోలు చేయడానికి తెలుగు రైతుబడి ఎంటర్టైన్మెంట్ చానెల్ కాదు కదా. ఇన్ఫర్మేటివ్ చానెల్. సమాచారం మాకు ముఖ్యం.ఇన్ఫర్మేషన్ అడిగితే ఇబ్బందిగా అనిపించింది అని రాసిన మీ కామెంట్ పట్ల చింతిస్తున్నాం. మన చానెల్ మొదటి నుంచి చేస్తున్న పనే ఇన్ఫర్మేషన్ రాబట్టడం. పది మందికీ వివరించడం. దాన్నే కొనసాగిస్తాం. ధన్యవాదాలు

  • @shahidabegum3832
    @shahidabegum3832 Před 3 lety +1

    Superrr brothers👌👌👏👏
    Covid nerpina paatam:Manalativallanu Prakruti vipu nadipinchatam. ...
    Manam prakruti gurinchi marchi poyaam kabatti 😭😭

  • @maheshamirishetty6506
    @maheshamirishetty6506 Před 3 lety +13

    Brave move buddies Vamsi and Sri Om 🤛 Keep rocking guys 🤘

  • @madaris9746
    @madaris9746 Před 3 lety +4

    Great meru Jathiratnalu🙏🙏🙏

  • @nirmaljyothi171
    @nirmaljyothi171 Před 11 hodinami

    Excellent annaya , you inspired me also. Supper meeru

  • @vcreddy1342
    @vcreddy1342 Před 3 lety +42

    మీ పంట లో కోంచం మునగ ,దొండ పంట ను కూడ కలుపుకోండి...సం"మొత్తం పంట వస్తుంది...

  • @k.ssharma3247
    @k.ssharma3247 Před 3 lety +3

    Great spirit for new generation most of the youth wasting time in unnecessary issue but you're genius lucky parents to have such a good sincere guys

  • @rameshkondru3226
    @rameshkondru3226 Před 3 lety +4

    Superb thought and awesome execution. Lucky enough to get a a land in a residential area. Wish you best success, thanks Rajendra.

  • @nirupamanikki7007
    @nirupamanikki7007 Před 3 lety +3

    Great job Bros.....👌
    People like you must be encouraged....4 the development of our nation

  • @vijayalakshmiparanthaman1699

    Very happy to see so many youngsters, specifically soft ware engineers getting attracted towards organic farming...U r a source of inspiration to other youngsters too....Appreciate your interest in farming & also the way u are executing your ideas...Wish you gud luck guys....

  • @sudharshanreddy1672
    @sudharshanreddy1672 Před 3 lety +35

    Rajendra Reddy how you are finding these people's , congratulations both of you brothers. Good coverage brother.🙏🙏🙏

  • @nirmalaramana7785
    @nirmalaramana7785 Před 3 lety +2

    All the best for your future in Organic Gardening both of you, Rajendra garu elanti manchi videos cheyandi

  • @sivakumarigogineni4082
    @sivakumarigogineni4082 Před 3 lety +3

    Inspiration youth jathiratnalu manasu ki aahladam👍

  • @parinitha2
    @parinitha2 Před 2 lety +1

    Proud of you guys who are becoming role models to this young generations.

  • @srinusandy88
    @srinusandy88 Před 2 lety +1

    Supr brother చాల సంతోషం ఉంటది

  • @kalyaniv7694
    @kalyaniv7694 Před 3 lety +4

    Very nice initiative, you are serving society through organic food. Keep it up. Please make sure you maintain same quality forever even if you are not working directly in fields. God bless you 🙏🏽🙏🏽

  • @sreenivasrao5134
    @sreenivasrao5134 Před 3 lety +2

    Reddy uncle support is super...... encourage is required

  • @TheSureshch
    @TheSureshch Před 3 lety +3

    Very good guys with out knowledge with passion u are doing...

  • @bhagyalakhs5920
    @bhagyalakhs5920 Před 3 lety +2

    Work field work field...u said no other tasks....its the way of life. God bless u guys

  • @rajalingudurgam8212
    @rajalingudurgam8212 Před 3 lety +8

    సూపర్ తమ్ముళ్ళు

  • @MaheshBabu-sl4gg
    @MaheshBabu-sl4gg Před 3 lety +7

    Excellent guys and big fan of raajender Reddy garu

  • @naraharishettyyogesh9653
    @naraharishettyyogesh9653 Před 2 lety +2

    Super bros meelantivallani chustey naku chala pattyudhala vastundhiii ..... Yedina cheyagalam aniii

  • @TheSureshch
    @TheSureshch Před 3 lety +3

    You are inspiration for unemploy youth..

  • @sammetarsrinivas8974
    @sammetarsrinivas8974 Před 3 lety +7

    You are doing great... Hats off to you!💐

  • @sudharanimulpuru6881
    @sudharanimulpuru6881 Před 3 lety +6

    Hats off to both👍👍👍👌👌

  • @modelboybanty5545
    @modelboybanty5545 Před 3 lety +2

    చాలా సంతోషంగా ఉంది వెరీ గుడ్

  • @Jsidda
    @Jsidda Před 3 lety +2

    Great Inspiration to everyone! very proud of your hard work and serving the community!

  • @DepMahesh
    @DepMahesh Před 3 lety +5

    Hi sir, I am a regular viewer. Please gather information on water resources as well in every video, it would help plan new aspirants.

  • @madhusudhanreddy477
    @madhusudhanreddy477 Před 3 lety +4

    Very good presentation, hats of her fasionate in agriculture . Inspireing every one ......... keep it up

  • @memecediy-8442
    @memecediy-8442 Před 3 lety +6

    Video purthiga chudukunda like kotochu nenu kotanu, Appreciate both of them, excelent concpt. Thought of same to implement kakapothe Hyd lo Land dorakadame kastam 🙄

    • @laxmifabs
      @laxmifabs Před 3 lety

      Super brother 🙏🙏🙏🙏🙏🙏

  • @ramsign3
    @ramsign3 Před 3 lety +3

    Super thammudu. mi kashtam vrudha kadu. na dhanyawadahlu

  • @rajchinna.g1.t.j441
    @rajchinna.g1.t.j441 Před 3 lety +1

    Hi this is Jeevan very nice good step to healthy life

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf Před 3 lety +3

    Antha manchi Alochana nana keep it up

  • @Prashantbytes
    @Prashantbytes Před 3 lety +2

    My best wishes to you both… u both r such an inspiration… keep doing this wonderful job and u will reap good results….

  • @mallianumula
    @mallianumula Před 3 lety +2

    mee channel bagundi, manchiga telugu baga chebutunnaru

  • @nagamanikaisarla2351
    @nagamanikaisarla2351 Před 3 lety +2

    Super bro marchiporunna ryitu ni gurthuchestunnaru

  • @sinduporeddy9701
    @sinduporeddy9701 Před 3 lety +2

    It's very good to here...inspiration for each and everyone 👍

  • @mreddy4246
    @mreddy4246 Před 3 lety +4

    Good youth is coming forward to do agriculture, keep going brothers

  • @shekharmandali9940
    @shekharmandali9940 Před 3 lety +3

    Good job you guys get great acknowledgement for ur hard work... people will praise you

  • @prathyushaudaya7820
    @prathyushaudaya7820 Před 3 lety +3

    Brothers all the best and keep it up meeku nijum ga na 🙏👏👏👏in ka meeru mundu kellali meeku naa abinundanalu

  • @vijithapaduri1879
    @vijithapaduri1879 Před 3 lety +5

    Drumstick plants veyadi bro chala use avthundhi

  • @tharuniadabala6606
    @tharuniadabala6606 Před 3 lety +4

    Super farming and good job brothers from Dallas 👏

  • @teluguselfbusiness4090

    నాది నల్గొండ కానీ మీ ద్వారా నే తెలుసుకొను thankyou

  • @sambaiahmoggam1376
    @sambaiahmoggam1376 Před 3 lety +2

    Rajender Reddy gaaru meelu maa vandanaalu

  • @kavitha-wp8cq
    @kavitha-wp8cq Před 3 lety +2

    Mundhu Mundhu meru inka inka Chala success ie.. Chala mandhiki inspiration avutaru... 😘😘😘

  • @satyanarayanaraonvv951
    @satyanarayanaraonvv951 Před 3 lety +2

    Good job 👍

  • @srinivaspadala1
    @srinivaspadala1 Před 2 lety +2

    Amazing job. WISH YOU ALL THE BEST BOYS. GOD BLESS YOU.

  • @srinivasraithubidda9884
    @srinivasraithubidda9884 Před 3 lety +3

    ఇలా వ్యవసాయాన్ని ఇష్టపడే నిరుద్యోగులను ప్రోత్సహించండి

  • @srcreations1940
    @srcreations1940 Před 3 lety +5

    Very impressing 👌👌👌👌

  • @commonman4285
    @commonman4285 Před 3 lety +11

    ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలా ఎవరైనా చేస్తుంటే విడియో చేయండి బ్రదర్స్...

  • @nnaveenzinkumar1694
    @nnaveenzinkumar1694 Před 3 lety +3

    these kids will do well also as software engineers...if you go for interview and tell your HR and employer that in your free time you do organic vegetation, I will definitely give them very good edge over other software engineers of similar caliber..

  • @saibabapokala
    @saibabapokala Před 3 lety +7

    Amazing software engineers...very inspiring for many youngsters. Keep it up great work :-)

  • @nadellamadhavi5162
    @nadellamadhavi5162 Před 3 lety +6

    Great work 🙏abbaylu😊😊👏👏🤝