10 రకాల కూరగాయలు - 10 రకాల ఆకుకూరలు - 10 రకాల పండ్లు | Multicrops Farming | Sambi Reddy

Sdílet
Vložit
  • čas přidán 15. 05. 2022
  • #Raitunestham #Multicropsfarming
    గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లి గ్రామానికి చెందిన సేంద్రియ రైతు సాంబిరెడ్డి... 11 ఏళ్లుగా 17 ఎకరాల్లో రసాయన రహిత వ్యవసాయం చేస్తున్నారు. 10 రకాల కూరగాయలు, 10 రకాల ఆకుకూరలు, 10 రకాల పండ్లు.. మొత్తంగా 30 రకాల పంటలు పండిస్తున్నారు. ఓ కుటుంబానికి అవసరమయ్యే ఆహారం మొత్తం తమ వ్యవసాయ క్షేత్రం నుంచే పంపాలనే సంకల్పంతో... సేద్యాన్ని ఇలా డిజైన్ చేశామని సాంబిరెడ్డి వివరించారు. ఆదాయం కూడా సంతృప్తికర స్థాయిలో అందుతోందని చెప్పారు.
    ---------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​​​​​​​​​​​​​​​
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​​​​​...
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​. .
    --------------------------------------------------
    Music Attributes:
    The background musics are has downloaded from www.bensound.com

Komentáře • 42

  • @Raitunestham
    @Raitunestham  Před 2 lety +14

    30 రకాల పంటల సాగు, ఆకు కూరలు - కూరగాయల సాగు - పంటల యాజమాన్యం - మార్కెటింగ్ - ఆదాయం తదితర అంశాలపై మరింత సమాచారం కోసం సాంబిరెడ్డి గారిని సంప్రదించాలని అనుకునేవారు... రైతు ఫోన్ నంబర్ వీడియోలో ఉంది. గమనించగలరు

  • @prudhvirajterracegarden1540

    వెరీ నైస్ ఇంత మంచి వీడియో చూపించినందుకు రైతు నేస్తం వారికి ధన్యవాదాలు

  • @naren06938
    @naren06938 Před 2 lety +1

    శ్రీ సాంబి రెడ్డి గారి క్రృషి ప్రశంసనీయం, ఇలాంటి వారిని గుర్తించి ప్రభుత్వం మంచి అవార్డులు, గుర్తింపు, ప్రోత్సాహం ఇవ్వాలి.

  • @pbvsarma7731
    @pbvsarma7731 Před 2 lety +7

    నేను మీ వద్ద గత 7 years నుండీ.... మంచి కూరగాయలు తీసుకుంటున్నాను....
    మీ అడుగు జాడల్లో నడవాలని ఆలోచనా చేస్తున్నాను. 🙏

  • @sridevivegiraju8874
    @sridevivegiraju8874 Před 2 lety

    Excellent sir... Meeru chala mandiki adarsham... God bless you....

  • @brahmaiahvattikuti3691

    చాలా బాగుంది సార్ మీ వ్యవసాయం

  • @bujjiamma5349
    @bujjiamma5349 Před 2 lety +2

    Great sambireddy garu

  • @dodiddone7230
    @dodiddone7230 Před 2 lety +1

    సాంబిరెడ్డి గారు 🙏మీరు చాలా మంచి పని చేస్తూ చాలా మందికి ఆదర్శంగా
    నిలుస్తున్నారు..మీలాంటి వారు ప్రతీ ఊరిలొ నలుగురు రైతులు ఉంటె చాలు..

  • @venkateswararaovissamsetti3117

    Hatsup and Salute Sambireddi sir.vvvrao.

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc Před 2 lety +1

    Good work sir

  • @poojicherry2840
    @poojicherry2840 Před 2 lety +1

    🙏🏻 Super sir 👍🏻 ❤️👍🏻

  • @mohanrao5017
    @mohanrao5017 Před 2 lety

    Hats up to U.

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 Před 6 měsíci

    Very nice farming and nice explanation

  • @chandramouli8165
    @chandramouli8165 Před 2 lety

    ధన్యవాదాలు సార్ మీరు చేసిన వీడియో అందర్నీ ప్రోత్సహించే విధంగా చాలా బాగుంది సార్ ప్రతి కూరగాయలు విడివిడిగా వీడియో చేసి పెట్టండి సార్

  • @Dr.Challanageswarrao
    @Dr.Challanageswarrao Před 8 měsíci

    Very Good information andi

  • @sudhakarullampathi2646
    @sudhakarullampathi2646 Před 2 lety +1

    Very good video 👌👌🤝🤝👍👍🙏🙏

  • @prabhakarareddy4473
    @prabhakarareddy4473 Před 2 lety

    Very good sir 🙏🙏👍

  • @venkatakrishnamohanmulagal4628

    చాలా చాలా బాగుంది సార్, మీ మొత్తం land ఎన్ని ఎకరాలు? ప్రకృతి వ్యవసాయం అంటే ఇలా ఉండాలి అని చూపించారు. Keep it up

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Před 2 lety

    Super👌

  • @sathishgoskula3585
    @sathishgoskula3585 Před 2 lety

    Super

  • @ranadheerverma
    @ranadheerverma Před 2 lety

    Nice video

  • @kurmapuramanajee3440
    @kurmapuramanajee3440 Před rokem +1

    ప్రతీ రైతూ తైవాన్ నుండి మొక్కలు తెచ్చా మంటున్నారు. మన ఇండియా లో దొరకవా ఏమిటి.

  • @nareshbunny5372
    @nareshbunny5372 Před 2 lety +1

    Nicess

  • @Bhavani1919
    @Bhavani1919 Před 2 lety +2

    🙏🙏🙏

  • @sreeramulut7620
    @sreeramulut7620 Před 2 lety

    Raitu dalarilaku com istaru kani... consumer ki and benifit varaku taggincharu

  • @chandrasekhar9218
    @chandrasekhar9218 Před 2 lety +1

    🙌👏👍👍👍👍

  • @MounyaArumalla
    @MounyaArumalla Před 3 měsíci +1

    Nee training tho mounya college lo green supply chesi papam doriki poyyindhi.

  • @gsrgaddam8874
    @gsrgaddam8874 Před 9 měsíci

    🙏🙏🙏🙏🙏

  • @kumarp6557
    @kumarp6557 Před 2 lety

    ఆయన దగ్గర ఆవులు లక్కీ ఫెలోస్

  • @venkatakrishnamohanmulagal4628

    ఆయన దగ్గర ఆవులు lucky కాదు, ఆవుల వలన అయన lucky.

  • @anasuryanarala1103
    @anasuryanarala1103 Před rokem

    B

  • @nagarajukarnam1820
    @nagarajukarnam1820 Před 6 měsíci

    8.05 farmer number available in vedio

  • @muralivenkata8023
    @muralivenkata8023 Před 4 měsíci

    A rithu nembar pettandi sir

  • @haricharanreddy4647
    @haricharanreddy4647 Před 10 měsíci

    Give address person talk❤

  • @jsumanmannamangalageri4745

    ఫోన్ నెంబర్ ప్లీజ్ సార్ 🙏

  • @MounyaArumalla
    @MounyaArumalla Před 3 měsíci

    Fruits and vegetables kadhu, go check what your daughter is doing in hyderabad too. neeku theliyakundane hotels ki vellindha abortions ayyaya.