5 ఎకరాల్లో కాకర పండిస్తున్న.. 40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2024
  • అంటు కట్టిన మొక్కలతో కాకర తోట సాగు చేస్తున్న రైతు అనుభవం ఈ వీడియోలో తెలుసుకోవచ్చు. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలంలోని శౌరిపూర్ గ్రామంలో ఈ రైతు.. ఐదు ఎకరాల్లో కాకర కాయలు పండిస్తున్నారు. వీడియోలో తన సాగు అనుభవం వివరించారు.
    చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : 5 ఎకరాల్లో కాకర పండిస్తున్న.. 40 టన్నులు అమ్మిన.. ధర లేదు | రైతు బడి Bitter Gourd Cultivation
    #RythuBadi #రైతుబడి #కాకరకాయ

Komentáře • 45

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 Před rokem +13

    రైతుప్రేమికులు రాజేంద్ర రెడ్డి గారికి అభినందనలు. అండ్ భూమిపుత్రులైన దీవెన్ రెడ్డి గారికి వారు పడుతున్న కష్టానికి శతకోటి నమస్సుమాంజలి

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 Před rokem +8

    మీ హార్డ్ వర్క్ కి నమస్కారం, వీడియోస్ చాలా బావున్నాయి

  • @brlreddy9473
    @brlreddy9473 Před rokem +12

    దీవెన్ రెడ్డి గారు గతంలో వంగ తోటలో కూడా మంచి ఆదాయం తీసుకున్నారు.
    మార్చి నెలనుండి ధరలు పెరగొచ్చు.
    రాజేంద్రగారూ నాది ఓ విన్నపము.
    కాకర , బీర వేసవి లో నాటగలిగితే జూన్ , జూలై ,ఆగస్టులో ధరలు బాగా ఉంటాయి మా ప్రాంతంలో...కనుక
    రావుల విద్యాసాగర్ గారితో మార్చి , ఏప్రిల్ ల లో ఈ పంటలు ఎలా వేయాలో ..జాగ్రత్తలు ఏంటో వివరించండి ప్లీజ్

  • @venkatpullalarevu9998
    @venkatpullalarevu9998 Před rokem +4

    Rajendra Reddy Garu
    The way you make the farmers prepared for interview is very nice. Lot of people are shy to face camera. Having said that the outcome is extremely useful.

  • @srilakshmi5972
    @srilakshmi5972 Před rokem +2

    Chaala baaga chepparu..

  • @sharfuddin5677
    @sharfuddin5677 Před 10 měsíci +2

    good

  • @vinaymancha2594
    @vinaymancha2594 Před rokem +4

    Nice information anna 🌹🌹🌹

  • @madhukarreddychityala1038

    Good job anna 😊

  • @DCR2301
    @DCR2301 Před rokem +2

    Thanks, Rajendar Garu,for doing good informative video Sir

  • @srinivasareddy8152
    @srinivasareddy8152 Před rokem +2

    Very good information Rajinder Reddy keep going

  • @gnagaraju8673
    @gnagaraju8673 Před rokem +1

    మీ వీడియోలు చాలా బాగుంటా యి...👌👌👌👌👍

  • @gajularamulugajulailikethi8337

    Super super

  • @puchakayalaammulu9113
    @puchakayalaammulu9113 Před 11 měsíci +2

    అన్న నేను 70 cents lo 12 ton digubadi tisam

  • @parvathareddysriharibabu831

    Very nice video

  • @user-wm9hu9wk6u
    @user-wm9hu9wk6u Před 4 měsíci

    Very good supper👍👍👍

  • @saigopi-foryou4513
    @saigopi-foryou4513 Před rokem +2

    అన్నా ఇప్పుడు నిమ్మ పంట పెనాచేయండి Video చెయ్యండి అన్న మంచి ధర ఉంది రైతు అనుభవం చెపండి

  • @buchireddyeamani9553
    @buchireddyeamani9553 Před rokem +3

    Dear sir, good evening, vit E, iron dificiency ki yemi Mandu vadaru, dayachesi teliya cheyagalaru.🙏🙏🙏.

  • @mallikarjuna5656
    @mallikarjuna5656 Před rokem +2

    Super vides sir 🌷🕉️🌷

  • @malleshmudiraj355
    @malleshmudiraj355 Před rokem +3

    Hi Anna nice video 🌱🌱

  • @anugusrinivasreddy8629
    @anugusrinivasreddy8629 Před 10 měsíci +1

    రైతే రాజు

  • @agrilokambymallesh4898
    @agrilokambymallesh4898 Před rokem +1

    హాయ్ రెడ్డి గారు నమస్తే 🙏🙏

  • @kandulaapparao271
    @kandulaapparao271 Před rokem +2

    Super

  • @KiranKumar-zm2sr
    @KiranKumar-zm2sr Před rokem +2

    Super video bro

  • @Aditri599
    @Aditri599 Před rokem +2

    Row to row,palt to plant in the row distance?

  • @bhargavkubireddy7836
    @bhargavkubireddy7836 Před rokem +2

    Bro seeds akkdha tesukunaru maku seeds kavali bro

  • @venkateshwarreddy1881
    @venkateshwarreddy1881 Před rokem +2

    Danimma sagu gurinchi chepandi

  • @deadpl5919
    @deadpl5919 Před rokem +1

    Memu 9years nunchi vestunam kakara lo nastam aite asal undadhu but karchu money ekkuva avutai

  • @anishkap4659
    @anishkap4659 Před rokem +1

    Good information ik onion video ple

  • @shaa1415
    @shaa1415 Před rokem

    Sir grafting mirchi gurinchi oka video cheyandi

  • @egandhi8754
    @egandhi8754 Před rokem +1

    Bad luck brother
    Wait and see. Support come at price

  • @puchakayalaammulu9113
    @puchakayalaammulu9113 Před 11 měsíci

    నార్మల్ గా natukunnam

  • @chsrinivas8759
    @chsrinivas8759 Před rokem +1

    Rajendra reddy garu vizag or kuppam nursary no send cheyandi sir

  • @dwarapudithrinadharao8734

    Anna vizag lo grafting nursery address

  • @polam7194
    @polam7194 Před rokem +2

    Hi bro
    Eppudu crop vundha

  • @user-yv7wf6xe8n
    @user-yv7wf6xe8n Před 7 měsíci +1

    February lo patavacha bro

  • @nbalraj504
    @nbalraj504 Před rokem +1

    Dairy farmar cheanna

  • @saidashaik7385
    @saidashaik7385 Před rokem

    Anna maadi oka video cheyyagalava traps meeda

  • @mdexoticfarm5136
    @mdexoticfarm5136 Před rokem +2

    Aa grafting chesey vall contact details evara sir

    • @buchibabub1189
      @buchibabub1189 Před rokem

      వైజాగ్, హైదరాబాద్, కుప్పం లో వున్నాయి

  • @lingammunnurkapupatls1257

    Grafting merchi faming videos puttu sir

  • @deadpl5919
    @deadpl5919 Před rokem +1

    Kg 18rs ma side now

  • @pandutuluri6017
    @pandutuluri6017 Před rokem +3

    🫑🍅🌶️🥕🍠🥦🥒👍👏👌👌

  • @kommidiharish2919
    @kommidiharish2919 Před rokem +1

    రైతు నెంబర్ పంపియరా

  • @dhiravathsrinivas5169
    @dhiravathsrinivas5169 Před rokem +2

    Nursery addres