మీ ఇంట్లో నైరుతి ఇలా ఉంటే ప్రమాదం మీ వెంటే వున్నట్టే || Nairuthi Doshalu || Raju Vastu
Vložit
- čas přidán 3. 12. 2021
- ఈ రోజు మనం నైరుతి మూల వాస్తు దోషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం . అలాగే వాటి ప్రభావాలు మరియు వాటి పరిహారాలను తెలియజేశాము . ఈ వీడియోను చివరి వరకు చూసి మీ ఇంటికి వున్నా నైరుతి మూల వాస్తు దోషాలను తొలగించుకోగలరు . నైరుతి వాస్తు మూల చాల ప్రమాదకరమైనది కావున దీనిని మీరు తేలికగా తీసుకోవద్దు . నేను చెప్పిన దోషాలు కనుక మీ ఇంటిలో ఉంటే దయచేసి వాస్తు పండితుణ్ణి సంప్రదిoచి సమస్యను సరి చేసుకోగలరు . @RajuVastu
ఈ వీడియో గనుక నచినట్లైతే మా వీడియో ను లైక్ (Like ) చేయండి .
మీ బంధు మిత్రులకు షేర్ (Share ) చేయండి.
మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రయిబ్ (Subscribe ) చేసుకోండి.
వాస్తు సలహాల కోసం సంప్రదించండి :
బి. ప్రభాకర్ (B.Prabhakar)
వాట్సాప్ : 9059068177
Charges Apply(తగిన చార్జీలు వర్తిస్తాయి).
#southwestvastu
#rajuvastu
#nairuthidoshalu
#nairuthi
చాలా బాగా చెప్పారు.మా కు తెలిసిన వారికి నైరుతి భావి,నైరుతి ద్వారం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు.
కరెక్ట్ గా చెప్పారు సార్ మా నాన్న same ఇలాగే ఇల్లు కట్టాడు అందుకే ఇప్పుడు ఇల్లు లేదు వారసుడు నాన్నకే మోసం చేసి మా ఆన్న తమ్ముడు చెల్లెళ్ళు గొడవలతో మాటలు లేకుండా మొత్తం పెద్ద వాడు తీసుకొని మోసం చేశాడు అందుకే ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు తర్వాత చిన్న ఆన్న వేరే ఇంటికి పోయాక కొడుకు పుట్టాడు
నల్ల గుంట (కుళా యి).
వివరణ బాగుంది, ప్రత్యేక ధన్య వాదాలు.
చాలా గొప్పగా చెప్పారు గురువుగారు
Thank you
Tq 🙏🏻
Parvaledu Anni amshalu cover chesaru metlu(steps) gurinchi whati Prabhakar cheppali
Good explanation
Thank you sir
🙏🙏😌namaskaram guruvu gaaru chaala chakkaga vivarincharu
Chala bhaaga chepparu sir , explained very clearly thank you
Welcome , please like, share and subscribe to my channel .
Good explain
Thanks and welcome
Sir west faceing simha dwaram.
East agneyam lo steps kattavacha
చాలా బాగా చెప్పారు 🙏👌
ధన్యవాదాలు. మా వీడియోస్ ని మీ స్నేహితులకు, బంధువులకు share చేయగలరు. అలాగే మా వీడియో నీ like చేసి subscribe చేయగలరు.
Thank you so much sir
Welcome. Thanks for watching my video please like share and subscribe to my channel and don't forget to share with your friends and family members who are in need of vastu.
Superb sir
Thank you
Thank you for sharing knowledge about vastu sir
Welcome.please like, share and subscribe to my channel
Namaskar am guruvugaru, chala bags chepparu, money mind tho kakunda chala spastanga chepparu
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
Nyruthi lo mari Metlu (steps) undochaa guru garu !?
Metlu ki pai kappu undaala !?
Metlu kindha store room undocha !?
Nice 👍 sir
Thank you
🙏🙏👌
Thank you
Sir pooja room undocha please reply sir same place lo maku pooja room undi
Excellent sir 🙏
Thanks and welcome
Sir good morning na total land ku compound undi na old ellu undi sir esanya lo compound ekkuva vundi nenu ellu extension back chesanu aithey e illu ku separate compound kattalana sir square vachetatu chudanla sir pl give me vasthu 🌹🙏
నైరుతి దిశలో ఖాళీ స్థలం ఉండవచ్చా
Sir bed rooms vnde. bath room paipe line outside nyruthi meeduga velli Agneyam lo vnde septic tank ki connect cheyavachaa
Mudanammakalu.hyderabadlo lakshala indlu vidipotu untai.asalu vidipotu una placelu Manchi shetterlu tiyochu
Namaskaram vasthu akadaina okatay na sir andhra, telangana
Tree undavocha
Sir మీ వీడియో చాలా బాగున్నాయి ఐతె మాకోసం ఆఫీస్ లో ఒక రూమ్ లో ఎలా కూర్చోవాలి కొంచం చెప్పగలరు ఒక వీడియో చేసినా బాగుంటుంది 🙏🙏
త్వరలో విడియో చేస్తాం.
Thanks for watching my video please like, share and subscribe to my channel and don't forget to share with your friends and family members who are in need of vastu
Ma inti ki vidhi potu leshu kani
Inti venuka okka bese mattam vindhi aa bese maytam vayuvyam lo letrin mari you letrin tanki bundhi manti saprete gavundhi kani aadhe bath room vadathunnsm ea ullu kone 1year avuthundhi rent ki ichamu
Paridkram cheppandi please
Niruthi pepu undi andi ...parisikararam vuntundaa
Sir storeroom OK.
🙏🙏🙏
Thanks for watching my video, please like, share and subscribe my channel
In every direction There is a problem ???
నైరుతి గోడ ఆగ్నేయ గోడల మందం కంటే ఎక్కువ ఉండేలా example నైరుతి గోడ 10 ఇంచులు ఉండి ఆగ్నేయ మూల 14 ఇంచూలు ఉండవచ్చా
Guruvu garu memu rent house lo vuntunaam ithay nairuthi bedroom lo dakhshina nairuthilo bheeruva pettam kaani bheeruva height ga vundatam valla adhi bheeruva ki top right side lo slade 5 inches width addam vachindhi. bheeuva nunchi nairuthi corner lopaliki oka half meter gap vachhindhi manchidha kaadha Guruvu garu konchem vivarinchagalaru please 🙏🙏
Sir, you have explained very well Thank you🙏
Thank you
నిరుతిపెరిగింది వదిలిన కాళి లో ఏమిచియాలి
Ma ellu patha ellu kulchi danni reconstruction chesinam penkutille ma entiki dakshinam /thurpu ekkuva unnai and patha enti punadulu atlane unnai punadulu unte goda unnadanike lekka vastunda sir 🙏
Nairuti perigite allaa untundi
Road Kuda Draw Chyandi
Old. House penkuteellu. Ayithe
Meeru chepindani batti illu kattukokudadu ani arthamaindi
Sir…I am following your videos. ma house north facing lo vundhi . Niruthi lo store room & toilet room vunnai ga without touching south & west compound walls . Septic tank is not there in niruthi. Please suggest store room & toilet room in niruthi (west) isok? Any issue?
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
Fee
Maa house west facing. pakka inti kanna 1 feet munduku vaachindi .problememanna vunda? South West side 1 feet munduku vacchindi
Emi kaadhu
Devudu gadi vundocha akkada devudu vunte sri manthulu avutharanta kada
Sir agneyam lo mitionory pettukovochha dayachesi telupagalaru.
Thanks for watching my video please like, share and subscribe to my channel and don't forget to share with your friends and family members who are in need of vastu.
వద్దు
Sir nenu untunnadi padamara shop. Dantlo agneya bagam lo playwood to room kattinchi uttara esanyam lo talupu petti mition dantlo pette nenu uttaraniki kurchuni mition mida work chestunnanu . Kani ippudu naku a room peddadaipoyindani agneya bagam lo petti nenu dakshina mukam ga kurchini pani cheyalanukuntunnanu. Agneyam baruvu undalantaru kada! Sir mari meru vaddani chepparento naku ardavantam kaledu guruvugaru. Emi anukokunda badulivvagalaru.
పడమర side నైరుతి place క్రాస్ వుంది ,
Memu rent vunna entlo nyrutilo. Vantagadhi echaru. Sir.
Send your queries to 9059068177(WhatsApp only)
Apartment lo flat ki idhi varthisthundha guruvu garu?
Ma flat ki nyruthi box type lo perigindhi
ఒక ఇంటిలో కాని సొంత ఆఫీసు లో కాని మిగిలిన చోట్ల అంతా మూడు మూలలు రూమ్స్ ఉండి సపోజ్ (ఆగ్నేయం లో వంటగది ఈశాన్యం లో హాలు వాయువ్యం లో బెడ్ రూమ్/రీడింగ్ రూమ్ లు ఉండి) నైరుతి మూలలో రూము లేకుండ ఖాళీ ఉంటే ఏమి జరుగుతుంది.
Preyamvoidos
Compound outside municipality drainage chamber undicha sir nairuthi lo
Undavachu
@@RajuVastu Thank you sir
Anna.. Maa apartment lo pachama niruti lo 1st place lo door undi.. inko maargam ledu.. eam cheyalo cheppandi please.
Send your vastu plan to 9059068177
Nuthi undi pudchesi kattukovacha
కట్టుకోవచ్చు
Niruthi moola room lo kitchen, facing east vondocha, south wall ki sink, window undocha...em cheyali
Shift kitchen to southeast of your house
@@RajuVastu thanks, niruthilo, eesanyamlo bed room undocha...?
@@pavanireddy4280 niruthi, rom and padamara vauvyam rom lo bed roms ki manchi plase
Padamara nairuthi veedhi potu undhi sir.salaha cheppagalaru
Please contact on WhatsApp : 9059068177
Emaina health issues vachaya sir
Nairuthi Mula gunta undaacha plzz reply me beeruva pettadaniki Oka adugu gunta chesam reply me
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
నైరుతి మెట్లు ఉoడచ్చ గురువుగారు❤❤
వుండవచ్చు
Nirethi lo bathurom unndhi em chiyali
Please contact through whatsapp 9059068177
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
నైరుతి మూల bathrooms వున్నాయి sir,,plesae solution
నైరుతిలో మెట్లు వుండవచ్చ sir. మా ఇంటికి వున్నాయి. మాకు ఆక్సిడెంట్లు అవుతున్నాయి. ప్రహరీ గోడకు 6 ఇన్చులు గ్యాప్లో మెట్లు వున్నాయి.వాయువ్య లోపం అంటున్నారు. మెట్లకు రిమిడి చెప్పగలరు.please sir. మా ఇల్లు పడమటి ద్వారం,రోడ్డు .
మీ ఇంటి ప్లాన్ 9059068177 కి పంపగలరు
శుభోదయం గురువు గారు మా ఇంటి స్థలం మూలలు దిక్కులు చూపుతున్నాయి రోడ్డు ఫేసు దక్షిణ, పడమరకు ఉంది విదిక్కులు మద్యలో చూపుతున్నాయి ఇది మంచిదేనా ఏమైనా దోషం ఉందా . మీరు బాగా అర్థం అయ్యేలా చెబుతున్నారు
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
Ma illu kooda same moolalu dikkulu chupisthayi..
పడమర ప్లేస్ క్రాస్ వుంది sir......నైరుతి మూల మిగిలిన స్థలం విడిచి ఇల్లు కట్టుకోవచ్చ?
న్యెరుథి మూల సైడ్ వెంటిలేటర్ ఉందవచ
Thanks for watching my video, please like, share and subscribe to my channel.
Sir nairuthi 2 bhagalu kakunda mudo bhagam lo toilet kattavacha
దక్షిణం సైడ్ పెట్టుకోండి . రెండు భాగాలు వదిలేసి
పెట్టేటప్పుడు మీ దగ్గరిలోని వాస్తు సిద్ధాంతిగారినీ కలవండి.
Ok sir thank you
sir.దక్షిణం రోడ్డు వుంది తూర్పు వైపుకు ఇల్లు కట్టుకున్నాము పడమర వైపు స్థలం వుంది.స్ధలం కొనుగోలు చేయవచ్చా స్థలానికిరోడ్డు దక్షిణం వైపు వుంటుంది
కొనరాదు
thankyou sir
నైరుతి లో బాత్ రూం ఉంది దానికి ఏమైనా మార్గం ఉంటే చెప్పండి. వాయు యం door ఉంది.
దక్షిణ నైరుతిలో వుండవచ్చు, మీ దగ్గరలో ఎవరైనా వుంటే వారిని సంప్రదించి సరిచేసుకుండి.మమ్మల్ని సంప్రదించాలి అనుకుంటే 9059068177 కి WhatsApp చేయగలరు.
నైరుతి వాయువ్యం కంటే పల్లం ఉండొచ్చా సార్
Undaradhu
@@RajuVastu thank you sir
నైరుతి లో కిటిలు వుండవచ్చ
No
నైరుతి లో కిచెన్ ఉండొచ్చా
ఉండరాదు
Thanks for watching my video please like, share and subscribe to my channel and don't forget to share with your friends and family members who are in need of vastu.
వాస్తు లేదు
ఫణి రాజ్ (వాస్తు నిపుణులు) నీకు సమా ధానం ఇస్తాడు Mr yugi.
Ala Cheputaru
Emi telugu swamy change ur telugu first of all