Raju Vastu
Raju Vastu
  • 413
  • 4 279 940

Video

ఇందిరమ్మ ఇల్లు నమూనా వాస్తు ప్రకారం తూర్పు రోడ్డు స్థలం||indiramma house plan|| @RajuVastu
zhlédnutí 1,5KPřed 4 měsíci
ఇందిరమ్మ ఇల్లు నమూనా వాస్తు ప్రకారం తూర్పు రోడ్డు స్థలం||indiramma house plan|| @RajuVastu
వాస్తు శాస్త్రం ఇంటి వారి గురించి ఏమి చెబుతుంది? ||@Rajuvastu
zhlédnutí 1,1KPřed 5 měsíci
వాస్తు శాస్త్రం ఇంటి వారి గురించి ఏమి చెబుతుంది? ||@Rajuvastu
వర్గుల వారీగా మీ పేరుకు సరిపోయే మిత్ర శత్రు స్థలాలు ||@RajuVastu
zhlédnutí 4,8KPřed 6 měsíci
వర్గుల వారీగా మీ పేరుకు సరిపోయే మిత్ర శత్రు స్థలాలు ||@RajuVastu
అన్ని దిక్కులకి ద్వారస్తానముల నిర్ణయం తెలుసుకుందాం||@RajuVastu
zhlédnutí 3,2KPřed 6 měsíci
అన్ని దిక్కులకి ద్వారస్తానముల నిర్ణయం తెలుసుకుందాం||@RajuVastu
మనం కట్టుకున్న ఇంటిని దిక్సూచికి తిప్పవచ్చా? || @RajuVastu
zhlédnutí 3,1KPřed 7 měsíci
మనం కట్టుకున్న ఇంటిని దిక్సూచికి తిప్పవచ్చా? || @RajuVastu
వాస్తును సరిచేసిన గాని ఫలితాలు రావడం లేదు ఎందుకు?|| @RajuVastu
zhlédnutí 1,1KPřed 8 měsíci
వాస్తును సరిచేసిన గాని ఫలితాలు రావడం లేదు ఎందుకు?|| @RajuVastu
అన్ని సమస్యలకు వాస్తే మార్గము అనుకునే వారికి నాదొక చిన్న మాట|| @RajuVastu
zhlédnutí 995Před 8 měsíci
అన్ని సమస్యలకు వాస్తే మార్గము అనుకునే వారికి నాదొక చిన్న మాట|| @RajuVastu
చిన్న స్థలాల వారి వాకిలి లేని ఇళ్ల నిర్మాణం|| @RajuVastu
zhlédnutí 672Před 8 měsíci
చిన్న స్థలాల వారి వాకిలి లేని ఇళ్ల నిర్మాణం|| @RajuVastu
పడమర వాస్తు దోషాలు ఏ విధంగా పనిచేస్తాయి?|| @RajuVastu
zhlédnutí 2,1KPřed 9 měsíci
పడమర వాస్తు దోషాలు ఏ విధంగా పనిచేస్తాయి?|| @RajuVastu
ఇంటి చుట్టూ ప్రహరీ లేని చిన్న స్థలాల వారు హద్దులు మీది నిర్మాణం ఎలా ఉంది|| @RajuVastu
zhlédnutí 1,1KPřed 10 měsíci
ఇంటి చుట్టూ ప్రహరీ లేని చిన్న స్థలాల వారు హద్దులు మీది నిర్మాణం ఎలా ఉంది|| @RajuVastu
దక్షిణంలో ఇలా చేయడంవల్ల దక్షిణం దిక్కు వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు || @RajuVastu #దక్షిణం
zhlédnutí 2KPřed 11 měsíci
దక్షిణంలో ఇలా చేయడంవల్ల దక్షిణం దిక్కు వాస్తు దోషాలు తొలగించుకోవచ్చు || @RajuVastu #దక్షిణం
vastu tip_146:: ఉత్తర దిక్కు కొన్ని విషయాలు|| @RajuVastu
zhlédnutí 810Před 11 měsíci
vastu tip_146:: ఉత్తర దిక్కు కొన్ని విషయాలు|| @RajuVastu
vastu tip_87:: తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యము ను ఇలా గుర్తించండి.|| @RajuVastu
zhlédnutí 700Před rokem
vastu tip_87:: తూర్పు, ఆగ్నేయం, ఈశాన్యము ను ఇలా గుర్తించండి.|| @RajuVastu
ఈ తూర్పు దోషాల వలన మీరు ఎంత ధనవంతులైన మీ ఆస్తిని అనుభవించ లేకపోతారు || @RajuVastu
zhlédnutí 1,1KPřed rokem
ఈ తూర్పు దోషాల వలన మీరు ఎంత ధనవంతులైన మీ ఆస్తిని అనుభవించ లేకపోతారు || @RajuVastu
A to Z పూర్తి వాస్తు 2 నిమిషాలు చూడండి చాలు|| @RajuVastu
zhlédnutí 2,4KPřed rokem
A to Z పూర్తి వాస్తు 2 నిమిషాలు చూడండి చాలు|| @RajuVastu
ఉత్తర దిక్కు ఇంటి వాస్తు దోషాలు || North Vastu Defects|| @RajuVastu
zhlédnutí 1,5KPřed rokem
ఉత్తర దిక్కు ఇంటి వాస్తు దోషాలు || North Vastu Defects|| @RajuVastu
ఈశాన్యంలో కాకుండా బావి, బోరింగ్ ఎక్కడ వేయచ్చు || @RajuVastu
zhlédnutí 550Před rokem
ఈశాన్యంలో కాకుండా బావి, బోరింగ్ ఎక్కడ వేయచ్చు || @RajuVastu
మీ ఇంటి ద్వారాలకు సరైన కలపను వాడండి || Raju vastu||@RajuVastu
zhlédnutí 317Před rokem
మీ ఇంటి ద్వారాలకు సరైన కలపను వాడండి || Raju vastu||@RajuVastu
సొంత గృహం ఉండగా మరో స్తలం కొంటున్నారా జాగ్రత్త... జాగ్రత్తా..!|| Raju Vastu
zhlédnutí 563Před rokem
సొంత గృహం ఉండగా మరో స్తలం కొంటున్నారా జాగ్రత్త... జాగ్రత్తా..!|| Raju Vastu
వాస్తు ప్రకారం ఇంట్లొ వారికి సంబంధించిన స్థానాలు|| రాజు వాస్తు|| Raju Vastu
zhlédnutí 1,4KPřed rokem
వాస్తు ప్రకారం ఇంట్లొ వారికి సంబంధించిన స్థానాలు|| రాజు వాస్తు|| Raju Vastu
మీ ఇంటికి ఈ రంగులతో శుభ ప్రదం|| color vastu || Raju Vastu
zhlédnutí 546Před rokem
మీ ఇంటికి ఈ రంగులతో శుభ ప్రదం|| color vastu || Raju Vastu
ద్వారాలకు తలుపులు లేకుండా గృహ ప్రవేశం చేయవచ్చా?|| రాజు వాస్తు || Raju Vastu
zhlédnutí 474Před rokem
ద్వారాలకు తలుపులు లేకుండా గృహ ప్రవేశం చేయవచ్చా?|| రాజు వాస్తు || Raju Vastu
భూ పరీక్ష విధానం|| రాజు వాస్తు||Raju Vastu
zhlédnutí 516Před rokem
భూ పరీక్ష విధానం|| రాజు వాస్తు||Raju Vastu
భార్య భర్తల మధ్య గొడవలకు వాస్తు కారణాలు || 𝓥𝓪𝓼𝓽𝓾 𝓯𝓸𝓻 𝓶𝓪𝓻𝓻𝓲𝓮𝓭 𝓬𝓸𝓾𝓹𝓵𝓮𝓼
zhlédnutí 2,2KPřed rokem
భార్య భర్తల మధ్య గొడవలకు వాస్తు కారణాలు || 𝓥𝓪𝓼𝓽𝓾 𝓯𝓸𝓻 𝓶𝓪𝓻𝓻𝓲𝓮𝓭 𝓬𝓸𝓾𝓹𝓵𝓮𝓼
ఓ వ్యాపారి షాపులో నీ స్థానమెక్కడ ?||Shop Vastu|| Raju Vastu
zhlédnutí 774Před rokem
ఓ వ్యాపారి షాపులో నీ స్థానమెక్కడ ?||Shop Vastu|| Raju Vastu
@RajuVastu ఆగ్నేయ బ్లాకుకు దక్షిణ ద్వారం ఉండకూడదా ?||south gate in south east black?||Raju vastu
zhlédnutí 4,9KPřed rokem
@RajuVastu ఆగ్నేయ బ్లాకుకు దక్షిణ ద్వారం ఉండకూడదా ?||south gate in south east black?||Raju vastu
ప్రహరీ గేటును ఇలా దిమ్మె పెట్టీ నిర్మించవద్దు.|| రాజు వాస్తు|| Raju vastu
zhlédnutí 1,6KPřed rokem
ప్రహరీ గేటును ఇలా దిమ్మె పెట్టీ నిర్మించవద్దు.|| రాజు వాస్తు|| Raju vastu
ఇంటికి ఎదురుగా స్తంభం వుంటే దోషమా ?||MAIN DOOR VASTU DEFECTS ||Current Pole Vastu||RAJU VASTU
zhlédnutí 4KPřed rokem
ఇంటికి ఎదురుగా స్తంభం వుంటే దోషమా ?||MAIN DOOR VASTU DEFECTS ||Current Pole Vastu||RAJU VASTU
మీ ఇంటి డ్రైనేజీ నిర్మాణం ఇలాగే వుందా?|Drainage Vastu for house|Drinage vastu in telugu|Raju Vastu
zhlédnutí 3,8KPřed rokem
మీ ఇంటి డ్రైనేజీ నిర్మాణం ఇలాగే వుందా?|Drainage Vastu for house|Drinage vastu in telugu|Raju Vastu

Komentáře

  • @VarniNizamabad-iv9cb
    @VarniNizamabad-iv9cb Před 7 hodinami

    ఆఫ్ ఇంచ్ సరిపోదు మేస్త్రి కట్టేటప్పుడు అటు ఇటు అవుతుంది కాబట్టి రెండు మూడు ఇంచులు ఉండాలని చెప్పండి

  • @teluguyoutuberallin1389

    Cell no pls

  • @user-yc6dj2uo3z
    @user-yc6dj2uo3z Před dnem

    Sir me vidos chusthunnamu ,chala baga cheputunnaru ,memu konni visyalu telusukonnamu tq sir, memu chelo rekula illu 17×21 turpu door undi out side turpu agenyam intiki gap vidisi bothroom chesukonnam, turpu side 3 adugulu vadali, ageyam,padamara, uttharam 3 sids inttiki anukoni prahari kattinamu, simha door ante turpu eshanym neruga gaet pettemu ,inti back side pashulaki adamara goda ki vasara vesam, intti mundu ante turpu agenyam inttiki mari bath roomki centarlo okka gate pettochha sir ,turpu side inti mundu both room meda and door mundunna place mothhamu turpu down chesi rekulu vesamu ,e rekulaki adaraga pillar ledu ,eshanyam and agneyam lo enupa (iron) pipulu I feet prahari goda outside goda kinna lopaliki petteru sir , ehanya agneya lopalu vasthaya pls okka vidio chesi chappandi ,mainti vivarana icchmu ,makosm me time tiskottumu. Soory manisutu ripy cheyandi pls ,🙏🌺

  • @chittanagireddy8292

    Namaste sir Ma stalam Pachima vayuyam thagginadi emi cheyamantaru cheppandi

  • @jrkavitha9260
    @jrkavitha9260 Před 2 dny

    November 9th ashtami vasthundi

  • @NNKP504
    @NNKP504 Před 2 dny

    ఇంటి స్థలానికి ఏ దిక్కు అయినా ఒక మినప గింజ అంత సైజ్ కన్నా ఎక్కువ గా పెరిగినా అది ఆ దిక్కు పెరిగినట్టే అని శాస్త్రం లో ఉంది కదా... ఆలా చూస్తే ఏ దిక్కు ఐనా అంతకన్నా పెరిగితే ఇవన్నీ జరుగుతాయా? అలాగే తమిళనాడు కేరళ ప్రాంతాలలో కేవలం శాకాహారులు మాత్రమే ఆగ్నేయం లో వంటగది పెట్టు కుంటారు.. మిగతా వారు ఈశాన్యం లో పెట్టు కుంటారు.. వారికి ఈశాన్యం లో మెట్లు తప్పు కాదు.. వారు కూడా హిందువులే.. వారికి లేని అభ్యంతరం మనకి ఎందుకో వివరించండి

  • @BaswapuramMahipal
    @BaswapuramMahipal Před 4 dny

    తూర్పు ఈశానయం పెరిగిన భూమి కొనుగోలు చేసి ప్రహరీ గోడ కట్టు కోవచ్చా..? అప్పుడు మొత్తం ప్రహరీ గోడ L ఆకారంలో అవుతుంది. ఎం ఇబ్బంధి ఉండద ఈశానాయం కి

  • @nageshmahadeva22808

    వీధిపోటు మా ఇంటికి కాకుండా ఇంటికి ముందు తూర్పు కాలి స్థలం లో ఉంది. ఏమి కాదంటారా. ఎందుకంటే మా ఇంటికి సూటిగా అయితే విధి పోటు లేదు.

  • @gtulasiram4637
    @gtulasiram4637 Před 5 dny

    దక్షిణం షట్టర్ పెట్టుకొని ఉత్తరం వైపు కిచ్చెను సింగల్ బెడ్ రూమ్ చేయవచ్చా

  • @subrahmanyamkuchibhotla9138

    Sir, emti lo nairuthi to agneyam madyalo puja gadhi vundavachuna, dayachesi teliyacheyagalaru.

  • @jyothipallem3127
    @jyothipallem3127 Před 5 dny

    చాలా బాగా చెబుతున్నారు🙏🙏🙏

    • @RajuVastu
      @RajuVastu Před 5 dny

      ధన్యవాదాలు

  • @user-kw2nd9fd6e
    @user-kw2nd9fd6e Před 5 dny

    JCB ni thesukochi kompa kollakottesthe daridram pothadhi.. apudu aa potu undadhu

  • @user-kw2nd9fd6e
    @user-kw2nd9fd6e Před 5 dny

    Nee bondha ra

  • @arunamullela8234
    @arunamullela8234 Před 7 dny

    మీ వాస్తు నేర్చుకోవాలని వుంది. ఎక్కడి నుండి నేర్చుకోవాలి . మొదట ఎక్కడి నుండి మొదలు పెట్టాలి.

  • @bhukyajamesnaik3146

    దక్షిణ ఆగ్నేయం పెరిగింది ఇల్లు నిర్మించుకోవచ్చా లేదా

  • @bhukyajamesnaik3146

    దక్షిణ ఆగ్నేయం పెరిగింది ఇల్లు కట్టుకోవచ్చా పెన్షన్ లేదా పెన్షన్ కట్టుకొని మొక్కలు వేసుకోవచ్చా

  • @palaganiramugoud6951
    @palaganiramugoud6951 Před 10 dny

    30 గజాల స్థలం అడ్డం 10 పొడవు 27 పడమర రోడ్డు మెట్లు ఎటు వేయాలి ప్లీజ్ సలహా చెప్పండి

    • @RajuVastu
      @RajuVastu Před 9 dny

      @@palaganiramugoud6951 whatsapp your plan to 9059068177

  • @venkateswararaotatikonda9710

    గురువూ గారు వెస్ట్ నార్త్ కార్నర్ బిల్డింగ్ వుంది వెస్ట్ వైపు నేను అద్దెకు వచ్చినప్పుడు 4షాప్ లు వున్నవి.నవంబర్ నెలలో ఇంటి ఓనర్ 4షాప్ లో నైరుతి వైపు వున్న 2షాప్ లు కాళి చేయించి మధ్యలో గోడ తీసివేసి 3అడుగులు వెనక్కు గర్భం జరిపి డెంటల్ క్లినిక్ పెట్టుకున్నారు..మిగిలిన 2షాప్ లు కి ఏమైనా తేడా వస్తుంధా,?ఇప్పుడు 3 sheter లు వున్నవి .మధ్యలో నా షాప్ వుంది.చాలా ఇబ్బంది పడ్తునను

  • @palaganiramugoud6951
    @palaganiramugoud6951 Před 11 dny

    30 గజాల స్థలం ఉన్నది పడమర రోడ్డు మెట్లు ఎటువైపు వేయాలి ప్లీజ్ చెప్పండి

  • @kulasekharalwar3376
    @kulasekharalwar3376 Před 12 dny

    బాబు చెప్పవలసినది మొదట ఆ స్థలంలో నైరుతి పెరిగినది పెరిగినది నిర్మాణానికి పనికిరాదు అంటాడు వాస్తు ప్రకారం నిర్ణయిస్తే బాగుంటుంది అంటున్నారు ఏది కరెక్ట్

  • @palaganiramugoud6951
    @palaganiramugoud6951 Před 12 dny

    30 గజాల స్థలం పడమర రోడ్డు మెట్లు నిర్మించాలో సలహాలు

  • @sekarreddy5618
    @sekarreddy5618 Před 13 dny

    Enduku evanni cheppu

  • @sureshjetti5533
    @sureshjetti5533 Před 16 dny

    ?

  • @ravikumarpotladurthy7528

    Beliving vastu is a psychological disorder. You just believe god, pray god,...he/she can help you. Its my practical experience

    • @RajuVastu
      @RajuVastu Před 13 dny

      Sir, I believe that believing in Vastu is not a psychological disorder, but thinking that everything that happens is due to Vastu is a psychological disorder. I explained this in a video on my channel.

  • @user-gn7bm8ww1i
    @user-gn7bm8ww1i Před 16 dny

    సార్ బొప్పాయి చెట్టు మన ఇంటిప్రక్క ఉండవచ్చా

    • @user-kw2nd9fd6e
      @user-kw2nd9fd6e Před 5 dny

      @@user-gn7bm8ww1i unda kudadhu kotteyi nee anumanam poyi daridram pothadhi

  • @chidambarvadlapudi554

    Good explanation

  • @gayatrigosalakolusu
    @gayatrigosalakolusu Před 18 dny

    Out side doures

  • @gayatrigosalakolusu
    @gayatrigosalakolusu Před 18 dny

    Padamara road facing 2bed room 2windoes2gummalu vudavachaa

    • @RajuVastu
      @RajuVastu Před 17 dny

      Send your plan to WhatsApp:9059068177

  • @kjagadesh5578
    @kjagadesh5578 Před 18 dny

    Akkada inti mundu inko road vunte veedi potu lenatta..

  • @gowniraghavendrareddy786

    సార్ , అన్ని అయాల గురించి తెలియజేయండి. మీకు కృతజ్ఞతలు

  • @newframes8352
    @newframes8352 Před 19 dny

    స్వామి గారు తూర్పు,పడమర, ఉత్తర మరియు దక్షిణం. నైరుతి, ఆగ్నేయం మరియు వాయు దిశలు వ్రాసి చెప్పగలరు.

    • @RajuVastu
      @RajuVastu Před 17 dny

      Okay వీడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @manoharsandarikari8692

    సుత్తి లేకుండా బాగా వివరించరు

    • @RajuVastu
      @RajuVastu Před 17 dny

      ధన్యవాదాలు

  • @shinyo4321
    @shinyo4321 Před 20 dny

    Sir, Mari deeniki remedy enti sir.

    • @RajuVastu
      @RajuVastu Před 19 dny

      ఛానల్ లో already వీడియో చేశాం చూడగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ ను షేర్ చెయ్యగలరు.

    • @user-kw2nd9fd6e
      @user-kw2nd9fd6e Před 5 dny

      Yedhi ayithe manaku anukulamga untadho adhe vaasthu (vasthu = vasthuvu) Example = 1)mic na muthi mundhu undali 2) Glass of water na chethiki dhaggaraga andhubatulo undali..

  • @srinivaskumar8599
    @srinivaskumar8599 Před 21 dnem

    సార్, కిచెన్ ఆగ్నేయం కాకుండా ఇంకా ఎక్కడ ఏ దిక్కులలో వుండవచ్చు? ఏ దిక్కులలో వంట చేయవచ్చు?

    • @RajuVastu
      @RajuVastu Před 20 dny

      వాయువ్యం , మీ దగ్గరలోని వాస్తు సలహా దారుడిని సంప్రదించి వంట గదిని నిర్మించుకోండి. ఏదైనా వాస్తు సమస్య పరిష్కారం కోసం 9059068177 కి whatsapp చేయగలరు.

  • @kumarpallavi1424
    @kumarpallavi1424 Před 21 dnem

    Guruvugaru mi phon nembar petanti sir

  • @venuprasadaraojillella2292

    Easanyam lo lift undavochha sir

    • @RajuVastu
      @RajuVastu Před 19 dny

      వుండరాదు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ ను షేర్ చెయ్యగలరు

  • @SatyanarayanaNaik
    @SatyanarayanaNaik Před 21 dnem

    Edi nairuthi Edi turpu. 😂 pocchi kakunte

  • @jskumar1989
    @jskumar1989 Před 21 dnem

    పూర్వపు కాలంనాటి ఇళ్లల్లో నైరుతి మూలన పూజ గది ఉండేది

    • @RajuVastu
      @RajuVastu Před 19 dny

      సార్ నేను నా 30 సంవత్సరాల వాస్తు శాస్త్ర అనుభవం మేరకు చెబుతున్నాను. పూజ గదిని అనేక కారణాల రీత్యా నైరుతిలో నిర్మించకూడదు మరియు ఉంచకూడదు. నైరుతి మూల బెడ్రూమ్, స్టోర్ రూమ్, ఆయుధాల నిల్వ మొదలైన వాటి కోసం ఉత్తమ మైనది. శాస్త్రంలో ఈశాన్య దిశలో పూజ గదిని కేటాయించాలని అనేక శ్లోకాలు చెబుతున్నాయి. ఈశాన్య గదిలో పూజ గదిని ఉంచడమే కాదు అందులోని విగ్రహాల సైజ్, పూజ గది రంగు,పూజ గది ఎత్తు ఇవి అన్ని సరిగా ఉంచడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందుతారు. హౌస్ విసిట్ కి వెళ్ళినప్పుడు నేను కూడా పూర్వ కాలంలోనీ ఇళ్ళ లో నైరుతి మూల పూజ గదిని చూశాను. వారికి నేను పూజ గదిని ఈశాన్య వైపు పెట్టించడం వల్ల వారు మంచి ఫలితాలు పొందారని నాకు తెలియజేశారు . వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ ను షేర్ చెయ్యగలరు

    • @subramanyasastry1004
      @subramanyasastry1004 Před 19 dny

      Photo facing south avuthundi kadha

  • @SrinivasaRao-lw7mu
    @SrinivasaRao-lw7mu Před 22 dny

    యమ స్థానంలో పూజ గది ఉంటే పూజ చేసినట్లు ఉండదు పిండం పెట్టినట్టు ఉంటది

    • @RajuVastu
      @RajuVastu Před 22 dny

      శ్రీనివాసరావు గారు అక్కడ యమ స్థానం 5వ స్థానం అవుతుంది.మేము 4వ స్థానం అయిన గ్రీహక్షత స్థానం లో స్థలం వుంటేనే అక్కడ పూజ గది కోసం suggest చేస్తాం. ఇది కూడా వారికి ఎక్కడ స్థలం లేకపోతేనే suggest చేస్తాం. మీరు అర్థం చేసుకుంటారు అని అనుకుంటున్నాను. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.

  • @grkdmanojkumarbv3614
    @grkdmanojkumarbv3614 Před 23 dny

    Keep your drawing ready, don't waste time in shorts

    • @RajuVastu
      @RajuVastu Před 13 dny

      It's just a short video, please watch it in your free time.

  • @prasadhebbar3378
    @prasadhebbar3378 Před 23 dny

    Sir you are explaining wrong sir

    • @RajuVastu
      @RajuVastu Před 13 dny

      No , watch again the video

  • @prasadhebbar3378
    @prasadhebbar3378 Před 23 dny

    Sir you are showing south road and telling east road

    • @RajuVastu
      @RajuVastu Před 14 dny

      సార్ diagram లో చిన్న box ప్రక్కన మళ్ళీ దిక్కులు రాశాను , వాటి ప్రకారం చూడండి. అలా చూస్తే మీకు అర్థమవుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @vijayalaksshme3043
    @vijayalaksshme3043 Před 23 dny

    💯🙏🏼

    • @RajuVastu
      @RajuVastu Před 20 dny

      వీడియో చూసినందుకు ధన్యవాదాలు

  • @rajanikoteswar7223
    @rajanikoteswar7223 Před 23 dny

    Deeniki pariharam cheppandi vayuvya moola perigithe ela ellu kattali

    • @RajuVastu
      @RajuVastu Před 13 dny

      స్థలం ను square గా చేసి కట్టుకోండి.

  • @kirankolupuri3026
    @kirankolupuri3026 Před 23 dny

    గురువుగారు దక్షిణం రోడ్డు ఉన్న ఇంటి స్థలం లో ఇంటికి తూర్పు లో ఎక్కువ ఖాళీ ఉన్నప్పుడు తూర్పు సింహాద్వారం పెట్టుకోవచ్చునా అండి? ఇంటిని తూర్పు కి కట్టుకుని దక్షిణ ఆగ్నేయం లో గేట్ పెటరుకోవచ్చునా గురువుగారు. 🙏🏻🙏🏻

    • @RajuVastu
      @RajuVastu Před 13 dny

      పెట్టుకోవచ్చు

  • @MrShaker786
    @MrShaker786 Před 23 dny

    A direction lo pettali sir cheppagalaru

  • @vasuvanta1169
    @vasuvanta1169 Před 24 dny

    మేము తూర్పులో పూజ గది పెట్టుకున్నాము సార్.

  • @RajuVastu
    @RajuVastu Před 24 dny

    Like, share and subscribe to my channel ❤

  • @user-gq8lt3rp9e
    @user-gq8lt3rp9e Před 25 dny

    నైధృతి మూలాన బాతురూమ్ కటాషో

    • @RajuVastu
      @RajuVastu Před 24 dny

      కట్టరాదు . వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మా ఛానల్ ను subscribe చేసుకోగలరు.