వీధి చూపులు-వీధి పోట్లు అంటే ఏమిటి ?

Sdílet
Vložit
  • čas přidán 1. 11. 2022
  • వీధి చూపులు-వీధి పోట్లు అంటే ఏమిటి ? వాటి వాళ్ళ కలిగే లాభాలు మరియు నష్టాలు. తెలుసుకోండి kasivasthu@gmail.com Whats app +91-7093883862 #Vastu #South Face #veedhichoopu #veedhipotu #veedhisoola #tjunction

Komentáře • 52

  • @kasivastu
    @kasivastu  Před rokem +3

    పుస్తక రచన : త్వరలో ఆధునిక వాస్తు శాస్త్రం పై సమగ్ర వివరణ తో ఒక పుస్తకం వెలువడుతుంది . మౌలిక స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు . ముఖ్యంగా స్థలం దిక్కుకు లేనపుడు వాస్తు నియమాలు ఎలా పాటించాలి అన్న విషయం వివరంగా ఉంటుంది . అంతా వాస్తు ప్రకారమే నిర్మించించారని భావిస్తున్నారా ? అయినా ఫలితం చెడుగానే ఉంటుందా ? ఈ పుస్తకం లో మీకు పరిష్కారం దొరకవచ్చు .

    • @chandumarati943
      @chandumarati943 Před 3 měsíci

      Aa book memu purchase chayiyocha sir

    • @kasivastu
      @kasivastu  Před 3 měsíci

      @@chandumarati943 yes . Whats app no thumbnail లో ఉంది

  • @nukalasrisitaramanjaneyulu5214

    Good explanation sir

  • @rajusubhadhra8752
    @rajusubhadhra8752 Před rokem

    Nice video sir

  • @somireddy3883
    @somireddy3883 Před rokem +7

    Dead end road వాస్తు గురించి వివరించగలరు.

  • @94403
    @94403 Před 3 měsíci +1

    అపార్ట్మెంట్ సెల్యులార్ కి పడమర వీదిపోటు ఉంటె పైన ఉన్న ప్లాట్సికి వర్తిస్తుందా తెలుపగలరు

  • @rangoliartwithreshu4626

    Sir namaste,maa house ki narth side centre nundi eesanyam vaipu road vachhi end avuthundi kani eesanyam carner varaku raledu pariskaram ceppagalaru please

  • @user-ur7nr9yf9u
    @user-ur7nr9yf9u Před 20 dny

    వీధి శూల అంటే ఎంటిదో చెప్పండి గురువుగారు

  • @baratamheramb7183
    @baratamheramb7183 Před rokem

    Sir namaste uttara nundi uttara esanyam varaku veedhi chupu vundi ite house kaytalante veedhi chupu mana inti konaniki thagalala leda thagalakunda kattala

  • @kannababukancharla2920
    @kannababukancharla2920 Před 7 měsíci +1

    Agneya veedhi potu ki remidy cheppagalaru

  • @yugandhar-ik1lw
    @yugandhar-ik1lw Před rokem

    Namaskaram Srinivas garu

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 Před měsícem

    సార్ మా ఇల్లు పడమర దిక్కు.
    ఇంటి వెనకాల తూర్పు దిక్కున వీధి నుండి 30 ఫీట్లా రోడ్డు తగులుతుంది వీధి పోటు ఉంటుందా సార్ దయ చేసి సలహా ఇవ్వగలరు

  • @507murali
    @507murali Před 25 dny

    Sir, exact ga house road facing(north) enta length undo exact ga anthey road(from N to S) eduruga unte effect ela untundi, Thanks in advance.

  • @venkataramireddydwarakache1256

    Sir, maadi east face stalam kaani padamari niruti lo oka veedhi tagulutundi.idhi kuda veedhi potena. Dayachesi cheppandi sir

  • @veerababuveerababu2182

    Sir esanyam vidhi chupu vundi kani degrees karact ga ledu

  • @akunurikiran6835
    @akunurikiran6835 Před 5 měsíci

    North face illu ki 30 feet regular road undi.. problem ledu
    But
    Ede plat ki west vayuvyam lo road 40 start ayi 30 tho end avuthundi,,west vayuvyam lo compound ki 7 feet road thaguluthundi adi ye type veedi potu or veedi chupu sir cheppandi

  • @Rishik860
    @Rishik860 Před 2 měsíci

    ఉత్తర ఈశాన్యం రోడ్ డెడ్ ఎండ్ హౌస్ గురించి వాస్తు చెప్పండి గురువు గారు

  • @user-sf5rz9ub7r
    @user-sf5rz9ub7r Před 8 měsíci

    Apartment west side untundi and apartment ki madyalo veedhi potu vasthundi, edama vipu 3 flats and kudi vipu 3 flats unate and madyalo oka flat ade veedhi potu flat, motham 7 flats untae and flat ki flat ki madyalo gap untundi like individual flats. Memu apartment ki enter avthunnappudu veedhi potuku right side flat chuthunnam konadaniki anaga edama nundi 5th flat and flat east side untundi. Ela thisukovacha flat.

  • @shyamsundarreddy9401
    @shyamsundarreddy9401 Před rokem

    అన్ని దిక్కులకు veedhe pootu untadha

  • @venkataraoganti
    @venkataraoganti Před rokem +3

    నమస్కారము శ్రీనివాస్ గారు.
    మా యింటి ప్రక్కన ఇతరులు ఖాళీ స్దలం పడమర నుండి ఉత్తర వాయువ్యం వరకు ఉంది అంటే అ ఇంటికి ఉత్తర ఈశాన్యం వీధి చూపు వుంది. అది ఖాళీ స్థలం కారణంగా మా ఇంటికి ఉత్తర వాయవ్యం 5'
    వీధి పోటు అవుతుంది, దాని దోషం ఎంతవరకు ఉంటుంది. అది వేరే వాళ్ళు స్థలం కారణంగా ఎమిచేయలెకపొతున్నము.

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      Padamara lo Khali sthalam untey vedileyandi

  • @hasentelugu1496
    @hasentelugu1496 Před 2 měsíci

    West said 30 fts వీధి ప్లాట్ మొత్తాన్ని కవర్ చేస్తే ఏమైన సమస్య ఉంటుందా సార్.

  • @devotionalom4028
    @devotionalom4028 Před rokem

    నమస్కారము శ్రీనివాస్ గారు.

  • @bareddygopalreddy5792
    @bareddygopalreddy5792 Před rokem +1

    3

  • @shivepallysirpur62
    @shivepallysirpur62 Před rokem

    Agneya mula boring undi ddeniki pariskaram enti

  • @rameshveerapaneni7848

    పరిష్కారాలు ఏవి?

  • @user-hp8dp4xh6y
    @user-hp8dp4xh6y Před rokem

    Dhaychesi evvaru dhakshina veedhipotu unna intlo undakudadhu example ma family undhi..... Maranalu thappa emi ledhu

  • @nallatcs8805
    @nallatcs8805 Před rokem

    Sir, veedulu illu ki tagilithe nastama leda manam mana intiki prahari pettukuntam daniki kuda thagilitge nastama

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      ఇంటికి తగిలిన లేదా ప్రహరీ కి తగిలిన కూడ అది పోటు లేదా చూపు కలిగించ వచ్చు

  • @umamaheswarn7717
    @umamaheswarn7717 Před rokem

    Sir 4dikulu gurich inko ka sari chapandi

    • @kasivastu
      @kasivastu  Před rokem

      ప్రస్తుతం పుస్తకం రాస్తూన్నాను . అందుకే ఈ మధ్య vedios చేయడం లేదు.

  • @kuritisuresh3145
    @kuritisuresh3145 Před rokem

    గురువు గారు ఇంటి పక్కనే తూర్పు side road ఉంది దాని వల్ల కలిగే దోషాలు వున్నాయ్

  • @yugandhar-ik1lw
    @yugandhar-ik1lw Před rokem

    Namaskaram Srinivas sir garu
    Maa place ki East agneyam vedi potu ,and South agneyam vedi choopu unmadi sir, house kattavachha mari

    • @kasivastu
      @kasivastu  Před rokem

      Koodadu

    • @yugandhar-ik1lw
      @yugandhar-ik1lw Před rokem

      శ్రీనివాస్ గారు తూర్పు ఆగ్నేయం,దక్షిణ ఆగ్నేయం వెదురుగా స్థలం వదిలివేసి ఇల్లు కట్టవచ్చా మరి maa place

    • @yugandhar-ik1lw
      @yugandhar-ik1lw Před rokem

      గురువు గారు మా ప్లేస్ కి దారి దక్షిణ ఆగ్నేయం gumda unnadi

  • @AnilKumar-wv6lr
    @AnilKumar-wv6lr Před rokem

    Padamara mottham veedhi potu manchda kada

    • @kasivastu
      @kasivastu  Před rokem

      మంచిది కాదు

  • @user-cv2qp6np8s
    @user-cv2qp6np8s Před 11 měsíci

    Sair pohane no please

  • @roseflower1137
    @roseflower1137 Před rokem +1

    Mastaru, veedhi POTU leni homes lo patients vundarani kachithamgaaa cheppagalaraaa ? Yendukandee prajalani moodanammakaalatho pichollani chestaaru ?
    Meeru cheppe vaastu America lo leda developed countries lo paati Charu, vaallanthaa happy gaane vunnaaru.
    Meeru cheppevanneee abaddaalu. Okka nijam ledu.

    • @kasivastu
      @kasivastu  Před rokem

      మీరు ఇలాంటి ప్రశ్న ఏ doctor నైనా అడిగారా?మందుల కు జబ్బులు తగ్గడం లేదని ? అమెరికా లో ప్రజలంతా బాగున్నా రు. ఇండియా లో ఎవరూ సంతోషంగా లేరని ఎవరు చెప్పారు?
      మీరు నిజాలు చెప్ప వచ్చు కదా? ఒక youtube channel ప్రారంభించి?
      మీ ఇంటిలో వాస్తు కు వ్యతిరేకంగా ఏదైనా చేసి దానిని vedio చేసి youtube లో పెట్టి ప్రజలకు ధైర్యం చెప్పొచ్చు కదా? ఒక్క హేతువాది కూడా ఆ పని చేయటం లేదు

    • @kasivastu
      @kasivastu  Před rokem

      మీరు వాస్తు లేదని నిరూపించలని ఏమైనా ప్రయోగం చేయాలంటే నేను మీ ఇంటికి ఉచితం గా వస్తాను . ఏవైనా కొన్ని లోపాలు ఏర్పాటు చేద్దాం mee ఇంటిలో . దానిని vedio చేద్దా . సిద్దమా ? If ready pl call me +917093883862

    • @roseflower1137
      @roseflower1137 Před rokem

      @@kasivastu వాస్తు కి తగినట్టుపెట్టి వాస్తు కి వ్యతిరేకంగా మీరు పెట్టి , వచ్చిన ఫలితాలు ఎలా వచ్చాయో చెప్తే బావుంటుంది. మీరు చెప్పేవి మమ్మల్ని చెయ్యమనడంకంటే మీకు మీరు చేసి చూపిస్తే బావుంటుంది. అప్పుడు అందరు నమ్ముతారు.
      కొన్ని జబ్బులకి మందులు వచ్చాయి. నిరూపించబడినవి కూడా. కొంత వాళ్ళు కూడా నాటకాలు ఆడుతున్నారు.
      మీరు చెప్పిన ఫలితాలు వాస్తు ప్రకారం ఎలా జరుగుతున్నాయో చెప్పండి.
      మీరు శాస్త్రం చదివి చెప్తున్నారా లేక చదివాక ఎలా జరుగుతాయో అర్దంచేసుకుని ప్రజలకి చెప్తున్నారా ?
      వాస్తు ఫలితాలు ఏవిధముగా జరుగుతున్నాయో అది చెప్పండి.

    • @roseflower1137
      @roseflower1137 Před rokem

      @@kasivastu ఆ లోపాలు మీ ఇంటిలో పెట్టి, వచ్చినఫలితాలు ఏవిధముగా జరిగినదో చెప్పవచ్చుకదా ? అలాగే వాస్తు ప్రకారం పెట్టి ఎలా మంచి ఫలితాలు వచ్చాయో చెప్పవచ్చునుకదా ?
      మీరు పండితులు కదా, ఒక్క లోపంగా పెట్టి చూద్దామంటున్నారేంటి ? రెండు రకాలు గా చేద్దామనాలికదా ?

    • @kasivastu
      @kasivastu  Před rokem +1

      @@roseflower1137 ఏ శాస్త్రం లో ఐనా వాద ప్రతి వాదములు ఉంటాయి. ఎవరి వాదాన్ని వారు నిరూపించు కావాలి. మీ దృష్టిలో వాస్తు మూడ నమ్మకం ఐతే , దాన్ని నిరూపించ వలసిన భాద్యత మీదే

  • @nareshvanum1406
    @nareshvanum1406 Před 10 měsíci

    మీరు వీధి చూపుకు, వీధి పోతుకు తేడా చెప్పలేదు

    • @kasivastu
      @kasivastu  Před 10 měsíci

      బోర్డు మీద వీధి పోటు ఎర్ర రంగులో వీధిచూపు ఆకు పచ్చ రంగు లో చూపించా గదా . 1:22 దగ్గర చెప్పా కదా