వాస్తు నిజమా, మోసమా ? నమ్మవచ్చా ? | Can we believe Vastu? Is it true? | Nanduri Srinivas

Sdílet
Vložit
  • čas přidán 16. 09. 2021
  • Is Vaastu real or fake? Can we believe it? Is it a science or superstition?
    This video explains all these in the most logical way
    - Uploaded by: Channel Admin
    Q) దక్షిణం వైపు గా పడుకోకూడదు అంటే "దక్షిణ దిక్కు వైపు (Towards North)" పడుకోకూడదా, లేక "దక్షిణ దిక్కుకి (At North) తల పెట్టి పడుకోకూడదా?"
    ఆ) దక్షిణ దిక్కుని చూస్తూ పడుకోకూడదు. ఇలా గుర్తు పెట్టుకోండి, Confusion ఉండదు. (Put your Head at South - Legs at North, so that you wont see South)
    Compare with the magnetic field of earth and your body. Based on your Geo, You should match unlike poles while sleeping. That's it.
    2) Earth Magnetic field కి Repel అయ్యేలా పడుకుంటే Scientific గా ఏమౌతుంది ?
    ఆ) "Prolonged exposure to lower-level magnetic fields can sometimes damage brain" అని కొంతమంది scientists నిరూపించరు కూడా. మీరు అలా చాలా రోజులు పడుకుని చూస్తే నిద్ర పట్టకపోవడం లాంటివి జరగవచ్చు. ఇది చాలా Slow గా జరుగుతుంది.
    Q) తిరిగే భూమికి వాస్తు ఏమిటి?
    A) తిరిగే భూమి పైన ఇళ్ళు ఏమిటి? అంటే భూమి తిరుగుతున్నా మన పరంగా తిరగట్లేదుగా. లేకపోతే ఉదయాన్నే లేచేసరికి నిన్న తూర్పు ఉన్న చోట ఈ రోజు ఇంకొక దిక్కు ఉండాలి. అలా లేదుగా. అలాగే నిన్న Magnetic Compass దిక్కులని ఎటు చూపించిందో ఈ రోజూ అటే చూపిస్తోంది.
    తిరిగే భూమిపైన ఇవన్నీ Constant గా ఉన్నప్పుడు మరి Magnetism పైన, దిక్కుల పైనా, దేవతా శక్తుల పైనా ఆధారపడి ఉన్న వాస్తు ఎందుకు ఉండకూడదు?
    అలాగే, ఈ అష్ట దిక్పాలకులు అనే శక్తులు భూమికి బయట అన్ని దిక్కులనుండీ భూమిపైన పనిచేసే శక్తులు. అందువల్ల భూమి తిరిగినా వాళ్ళు అక్కడే ఉంటారు.
    Q) అద్దెకి ఉన్నవాళ్లకి వాస్తు ప్రభావం ఉంటుందా?
    A) ఉంటుంది. ఇంట్లో ఎవరు నివసిస్తారో వాళ్ల పైన ఉంటుంది. Magnetism, Air, దిక్పాలకులూ, మొదలైన శక్తులకి Owner-Tenant తేడా ఉండదు.
    Q) వాస్తు పురుషుడు బొమ్మ ఎక్కడ దొరుకుతుంది?
    drive.google.com/file/d/1FVs1...
    Q) వీడియోలో చెప్పిన మీ స్నేహితుడి సంఘటన వాస్తువల్లే జరిగిందని రూలేమిటి? Conincidence అయి ఉండచ్చుగా?
    A) అయి ఉండవచ్చు. కానీ మన చుట్టూ ప్రకృతిలో ఉన్న దేవతా శక్తులని గౌరవిస్తూ నడుచుకోవడం మంచిది. వాటికి ఇబ్బంది కలిగించేలా ఈశాన్యంలో మరుగుదొడ్డి కట్టడం లాంటి పొగరు మోతు పనులు "తెలిసి కూడా, నేను చేస్తాను ఎవడేం చేస్తాడు " అంటూ చేయకుండా ఉండటం మంచిది. ఆ పొగరుమోతు తనాన్నే ప్రకృతి కొడుతుంది
    మరైతే, అలా కట్టిన ప్రతి వాళ్లకీ యాక్సిడెంట్లు అయిపోతాయా? కాకపోవచ్చు
    "పిల్లలని బురదలో పెంటలో తిప్పకండి, తినేముందు చేతులు కడిగించండి" అని డాక్టర్లు చెపితే, "మా ఇంటి ముందు పాకల్లో ఉన్న పిల్లలు మట్టిలో ఆడి చేతులు కడుక్కోకుండానే తింటున్నారు, వాళ్ళకి ఏ జ్వరాలూ రాలేదు, మీరెందుకు మమ్మల్ని భయపెడుతున్నారు?" అని అడుగుతారా?
    "మా ఇంటిముందు కుక్కపిల్లలు బురదలోనే ఆడుతున్నాయి, వాటికి ఏమీ కాలేదు, నా పిల్లని ఎందుకు ఆడకూడదని భయపెడుతున్నావ్?" అని డాక్టర్లని నిలదీస్తారా? ఇదీ అంతే!
    ----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / nandurisrinivasspiritu...
    -----------------------------------------------------------------------------------------------------
    English Sub titles courtesy: Smt. Meena Vemavarapu (Hyderabad). Our sincere thanks for her contributions
    -----------------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #Vastu #Vaastu #Astrology
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

Komentáře • 1,8K

  • @shylajarao2859
    @shylajarao2859 Před 2 lety +283

    Namaste guruji 🙏
    My daughter was giving attempt for CA IPCC Grp1 exam from so many years. She started receiting 32 durga namavali and arjuna kruta durga stotram everyday from past 3 months.
    Today she got her results, and she cleared the exam.
    Thank you so much guruji for your guidance. She will be writing her grp2 exam this year, please give your blessings to her. 🙏🙏🙏

    • @srilakshmikandula9717
      @srilakshmikandula9717 Před 2 lety +3

      Ey video lo chepparandi aa pariharam

    • @padmalavanya8392
      @padmalavanya8392 Před 2 lety +3

      @@srilakshmikandula9717 sri durga dwatrimsha namavali lo 32amma vari perlatho shlokam undi chudandi. Lalitha sahasra namalu chadavaleni vallu E namalu chadvochu ani undi.nenu daily 2time chaduvuthanu.

    • @gramavolunteer6899
      @gramavolunteer6899 Před 2 lety +3

      czcams.com/video/xniKLjyur_4/video.html
      గురువు గారు చెప్పిన " అర్జున కృత దుర్గ సొత్రం".👆👆👆

    • @srilakshmikandula9717
      @srilakshmikandula9717 Před 2 lety

      @@gramavolunteer6899 ధన్యవాదాలండీ

    • @srilakshmikandula9717
      @srilakshmikandula9717 Před 2 lety +1

      @@padmalavanya8392 చాలా థ్యాంక్స్ అండీ రిప్లై ఇచ్చినందుకు

  • @manimangalampalli4079
    @manimangalampalli4079 Před 2 lety +130

    ఎంత వివరంగా చెప్పారయ్య మీ వంటి వారి మాటలు వినడమే పూర్వజన్మ సుకృతం మంచితనాన్ని మించిన దైవత్వము లేదు

  • @vlavanya8110
    @vlavanya8110 Před rokem +7

    మా ఇల్లు ఆగ్నేయం తిరిగుంది అని అందరూ అంటుంటే కొంచెం ఇబ్బంది గా ఉండేది. గరికపాటి గారి వాస్తు గురించి వీడియో చూశాక చాలా హాయిగా అనిపించింది.

  • @kalpanakalpa2850
    @kalpanakalpa2850 Před 2 lety +13

    చివటం అమ్మ ఇచ్చిన ప్రసాదం మీరు సంస్కృతిని కాపాడే దేవుడు మీరు మా గురువు గారికి నా నమస్కారాలు

  • @rajashekhar5537
    @rajashekhar5537 Před 2 lety +49

    మన ఋషులు ఏదైనా చెప్పారు అంటే 100 కు 1000 శాతం నిజం.ప్రతి దానికీ సెంటిఫిక్ రీజన్ ఉంటుంది.

    • @NandhaGopalDas
      @NandhaGopalDas Před 2 lety +1

      Avunu nijame

    • @nagp7650
      @nagp7650 Před 2 lety +1

      ఎది, అంటరానితనం కూడానా.సాటి మనుషుల్ని , కులం పేరుతో హీనంగా చూడటం, గుళ్ళకు రానివ్వకుండా ఇంకా అమానుషం గా

    • @rajashekhar5537
      @rajashekhar5537 Před 2 lety +1

      @@nagp7650 అసలు నువ్వు ఎవరు?

    • @srikanth369M
      @srikanth369M Před 2 lety +1

      @@rajashekhar5537 🐑🐏

  • @nagendravaraprasad3270
    @nagendravaraprasad3270 Před 2 lety +326

    Sir మీరు మనిషి కాదు sir devudu . ఆ voice ఏంటి బెస్ ఏంటి. మీరు చెప్పిన తర్వాత ఎవరు ఐన నోరు మూసుకొ వలసిన్దే. మీకు నమస్కారం sir

  • @durgamrajkumar8314
    @durgamrajkumar8314 Před 2 lety +62

    గురువుగారు చించేశారు👌👌.చాలా మంది నోళ్లు మూయించారు.మన ధర్మాన్ని పూర్తిగా అర్థం చేసుకోకుండా దుర్భాషలు ఆడుతున్నారు

  • @appolice4945
    @appolice4945 Před 2 lety +22

    శ్రీనివాస్ గారు నమస్తే సర్ 🙏🏽 వాస్తు పురుషుడు ఫోటో మన ఇంటి దేవత మందిరంలో పెట్టుకోవచ్చా చెప్పగలరు 🙏🏽

  • @m.anandsingh8080
    @m.anandsingh8080 Před 2 lety +79

    సరైన టైం లో సరైన వీడియో చేశారు.ఇప్పుడు అందరికి వాస్తు పిచ్చి, భయం పట్టుకొంది అంటే నాకు కూడా 😄😄😄

  • @arunachalamarunachalam8474
    @arunachalamarunachalam8474 Před 2 lety +168

    అయ్యా మీ పాదములకు మీ ధర్మపత్ని గారి పాదములకు సాష్టాంగ నమస్కారములు...

  • @santhiyashram1075
    @santhiyashram1075 Před 2 lety +11

    గురుదేవా అందరికీ ఉన్న చిన్న చిన్న సందేహాలు తీర్చుతు, చేసిన ఇంత మంచి కార్యం కి మీకు పాదాభివందనాలు.అలాగే వీలుంటే ఇంకొన్ని వాస్తు సందేహాలు నివృత్తి చేస్తూ కొంచెం విపులంగా వివరించగలరు అని నా విన్నపము గురుదేవా.🙏🙏.........

  • @rohinivellala4396
    @rohinivellala4396 Před 2 lety +4

    చాల మంచి విషయాలు చెప్పారండీ....
    వస్తువుల స్థానం ప్రముఖత శాస్త్రమే వాస్తు అని ఒక ప్రవచన వాక్కు...
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saaiprabhakar7723
    @saaiprabhakar7723 Před 2 lety +185

    I used to be a lecturer in an engineering college. My sitting position was changed to new place. The old lab assistant working from many years in the college used to say that "sir you will get GOVT job" I asked him why he said so. He told that previously 2 lectures who sit here before me got govt jobs and went away. By that time I am also preparing for govt job. After some months I got one and presently working in a PSU.

  • @premchinnala5890
    @premchinnala5890 Před 2 lety +48

    First view , మీరు మీ పిల్లలు చల్లగా ఉండాలి

  • @ajmeeraugendar
    @ajmeeraugendar Před 2 lety +4

    గురువు గారు
    వాస్తు శాస్త్రానికి సంబంధించిన మంచి విశ్లేషణ అందించిన మీకు ధన్యవదాములు.

  • @AVINASHREDDY1988
    @AVINASHREDDY1988 Před 2 lety +1

    నండూరి శ్రీనివాస్ గారు మీరు అందరి క్షేమం కోరి ఎన్ని విధాలుగా ఉపయోగపడే వీడియోస్ చేస్తున్నారు. వెయ్యేళ్ళు మీరు మీ కుటుంబం వర్ధిల్లాలి

  • @laxmankeloth9193
    @laxmankeloth9193 Před 2 lety +230

    గురువు గారు మీకు పాదాభివందనం బ్లాక్ మ్యాజిక్ (చేత బడి)గురించి ఒక వీడియో చేయండి

    • @sirishaNeNi
      @sirishaNeNi Před 2 lety +1

      czcams.com/play/PLUWMCc0X6LRJb38mrBcAstnrgQAnY2zDF.html

    • @yourbudgetpicks9897
      @yourbudgetpicks9897 Před 2 lety +4

      Avunu guruvu gaaru. Ee bhayalu petti dabbulu chala mosam chesthunnaru. Manamey sontham ga sarichesukonela emaina maargam cheppandi. Nijamga remove chesey genuine vaallu untey vaalla gurinchi kuda cheppamani manavi.

    • @swamypothineni2393
      @swamypothineni2393 Před 2 lety +3

      Guruvu garu meeku padabivandanalu

    • @palakarvenkatesh8771
      @palakarvenkatesh8771 Před 2 lety +3

      Yes make video about black magic

    • @jithendrasharmachalla9186
      @jithendrasharmachalla9186 Před 2 lety +10

      ఇంట్లో వారాహి అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజించుకోండి. అలాంటివి మీ దరి చేరవు. శ్రీ మాత్రే నమః 🙂🙏

  • @sampathnarayanan5250
    @sampathnarayanan5250 Před 2 lety +54

    Srinivas garu, you should start a trust for Vedic and helping others and we all will contribute towards it.

  • @arunasideas7832
    @arunasideas7832 Před 2 lety +1

    గురువు గారికి వందనాలి మీరు చెప్పేవన్నీ చాలా బాగుంటాయి.. మీ వన్నీ మంచి ఆలోచనలు. నాకు మన ధర్మం డైవం పైన నమ్మకం ఎక్కువే కానీ మేం సొంత ఇంటికి కోసం ఈ మంత్రం చదివితే సిద్దిస్తుంది అని చెప్పిన ప్రతి మంత్రం 3 నెలలు చదివాము ఇలాంటి రిజల్ట్స్ లేవు. మంత్రం సాధన వల్ల ఏమి జరగవా.. వివరించగలరు. చాలా బాధ పడుతున్నాము అండి సొంత గృహం కోసం చేయని ప్రయత్నం లేదు

  • @muniswamacharyn8133
    @muniswamacharyn8133 Před 10 měsíci +1

    Thank u Guruvagaru🙏 Very useful n important video focussing on synchronisation of Vasthu n science!

  • @VedhaBHARAT
    @VedhaBHARAT Před 2 lety +80

    చాలా అద్భుతంగా వివరించారు... శ్రీనివాస్ గారు... ధన్యవాదాలు 🙏🚩🕉️

  • @omkareshwar253
    @omkareshwar253 Před 2 lety +37

    ధన్యవాదాలు గురువు గారు.
    వాస్తు శాస్త్రం గురించి చాలా చక్కగా వివరించారు.
    మంచి రోజు వచ్చే ఒక రోజు ముందు వీడియో చేయండి.

  • @UHDAM
    @UHDAM Před 2 lety +3

    చాల చక్కగా వివరించారు
    వాస్తు వాస్తవం
    పాఠించడం ఉత్తమం
    🙏🏻🙏🏻🙏🏻

  • @maheshnamburi3050
    @maheshnamburi3050 Před 2 lety +5

    చాలా బాగా చెప్పారు సర్,
    అవకాశముంటే వీటిమీద ఇంకొక పార్ట్ చేయగలరు

  • @jayaraok
    @jayaraok Před 2 lety +19

    గురువు గారు, మీరు ఈ మానవాళికి చేస్తున్న సేవ అనన్య సామాన్యం.....మీకు శతకోటి నమస్కారాలు.

  • @123pdr
    @123pdr Před 2 lety +3

    గురువు గారి కి పదాబి వందనం... మిమల్ని జీవితం లో ఒకసారైనా..కలవాలి..

  • @RamaRecipies
    @RamaRecipies Před 2 lety +2

    నమస్కారం అండి🙏మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్,,,ప్రస్తుత పరిస్థితుల్లో వాస్తు విషయంలో చాలా మంది చాలా రకాలుగా మోసం చేస్తున్నారు,,, ప్రజలు మోసపోతున్నారు,,,,కాబట్టి మీ లాంటి పెద్ద వాళ్ళ ద్వారా మనకి మనమే వాస్తు గురించి కొంత అవగాహన తెచ్చుకోవాలి,,,,చాలా మంచి విషయాలు చెప్పారు,,ధన్యవాదములు🙏🙏

  • @dianavemulapalli1334
    @dianavemulapalli1334 Před 2 lety +12

    Sir,your knowledge is very appealing and brings lot of positive energy.may god give you and your family all what you wish for.

  • @porumamillalakshmikalyani8900

    గురువు గారికి ధన్యవాదాలు మీ పాదాలకు శతకోటి ప్రణామాలు వాస్తు గురించి నెక్స్ట్ వీడియో కావాలి గురువుగారు మీరు చెప్పే ప్రతి విషయంలో మీలాంటి గురువులు లభించడం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chamarthylilly4853
    @chamarthylilly4853 Před 2 lety +4

    Explanation with examples are just awesome 🙏🙏🙏

  • @binduanisetti7986
    @binduanisetti7986 Před 2 lety

    Hat's off sir.. No words.. Beautiful and valuable explaination👌🏻🙏🏻

  • @LoukyaLashwik
    @LoukyaLashwik Před 2 lety

    Guruvu gariki namaskaram 🙏 Chaala baga vivarincharu... Very well explained.. so logical and informative.. 🙏

  • @Tillu9933
    @Tillu9933 Před 2 lety +3

    🙇‍♀️🙇‍♀️🙇‍♀️మీకు పాదాభివందనాలు గురువు గారు, ఎంత పుణ్యం చేసుకుంటే మాకు మీ అంత గొప్ప గురువు గారు దొరికారు, మీ అంత గొప్ప వారు తెలుగు కుటుంబం లో పుట్టడం మా అదృష్టం.

  • @karamvamshi6239
    @karamvamshi6239 Před 2 lety +70

    Master CVV prayer chestunte oka vidamaina positive energy vastundi & negative alochanalu,kopam chala taggipoyayi ..meeku chala kruthagnyathalu

    • @tirupatiporagallu8606
      @tirupatiporagallu8606 Před 2 lety +9

      Please paste prayer Mantra lyrics here

    • @karamvamshi6239
      @karamvamshi6239 Před 2 lety

      Master CVV prayer vedios chudandi

    • @bhavani4319
      @bhavani4319 Před 2 lety

      Cvv means

    • @pradeepreddy6659
      @pradeepreddy6659 Před 2 lety +7

      Avunu nenu kuda experience chesa may 14 2021 nunchi start chesa bad words matladatam telvakunda manesa,daily morning 5 ki lesthunna morning evening 6 ki prayer chesthunna Naku winter season vasthe nose block ayyedhi breathing mouth nundi chesevadini kani ippudu prayer chesthunnanduku cool drinks drink chesina asalu cold avadam ledhu oka vela cold vachina 1 day lo thaggippthundhi,breathing freega chesthunna chala happy ga undhi,maa house lo family environment kuda chala manchinga change avuthindhi prathi okkaru master meedha nammakam tho prayer chesukondi life chala freega happy ga untundhi,kani okka vishayam edho expect chesi matram prayer cheyakandi roju brush,bathing Ela chestharo prayer kuda ala habit la marchukondi,prayer chesukuntu Mee work Meru chesukondi,first meeru prayer kosam work cheyandi(5 morning ki levandi 6 ki prayer ki kurchondi taruvatha prayer Mee lo work chesthundhi

    • @kiran83989
      @kiran83989 Před 2 lety +1

      @@tirupatiporagallu8606 channel lo cvv gari videos unnai chudandi

  • @k.b.tsundari2106
    @k.b.tsundari2106 Před 2 lety +1

    అయ్యా! మీ ప్రవచనాలు వింటాను. చక్కని శైలితో, చిరునవ్వు తో చెప్పే తీరు అద్భుతం .ఆరోగ్యం గా ఆనందంగా ఉండాలని శుభకృతు నామ సంవత్సర ఉగాదిశుభాకాంక్షలు🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @sreek7077
    @sreek7077 Před 3 měsíci

    🙏🏻🙏🏻🙏🏻 నేను ఉన్నది అద్దె ఇంట్లో వంట గది వాయువ్యం లో ఈ dought ఎప్పటి నుంచో ఉంది క్లారిటీ చేశారు 🙏🏻🙏🏻స్వామి

  • @Hemambica
    @Hemambica Před 2 lety +3

    Namaste Nanduri Garu. Thank you so much for the detailed valuable explanation of Vastu in a easily understandable way. We are living in USA - Chicago . Please suggest I’d the same rules will be applicable here or there will be some variations.

  • @bsn4843
    @bsn4843 Před 2 lety +16

    గురువుగారు సత్యనారాయణస్వామి వ్రతము గురించి ఒక వీడియో తయారు చేయండి దయచేసి చాలా సార్లు అడిగాను గురువుగారు జైహింద్ జై శ్రీరామ్

  • @vijayrao5441
    @vijayrao5441 Před 2 lety +2

    keep doing more inspiring videos -- may god bless u all. one-way ur educating to the world.

  • @sirishalakshmi9692
    @sirishalakshmi9692 Před 2 měsíci

    ధన్యవాదాలు గురువు గారు నాకు ఒక సందేహం ఉంది అండి నాకు పడమర దిశలో గృహం ఉండాలి అంటున్నారు నేను ఇప్పుడు తూర్పు ద్వారం లో ఉన్నాను 5-6 సంవత్సరాలుగా ఉంటున్నా మానసికంగా చాలా బాధలు పడ్డాను ఇప్పుడు ఏమి చెయ్యాలో తెలియడం లేదు loan తీసుకుని కొన్నాను ఇంకా loan చాలా ఉంది దయచేసి సలహా చెప్పండి నా నక్షత్రం శతభిషం

  • @pervelasriramamurty3392
    @pervelasriramamurty3392 Před 2 lety +4

    🙏🙏🙏 మీరు సనాతన ధర్మాన్ని సైన్సెతో అనుసంధానం చేసి ,కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తున్నందుకు మీకు ధన్యవాదాలు ....అడ్డంగా మాట్లాడే వారికి మీ video's సమాధానం ....మీకు హృదయ పూర్వక నమస్కారములు....🙏🙏🙏

  • @lathahoney3853
    @lathahoney3853 Před 2 lety +4

    Guruvu garu, thanks for educating us 🙏

  • @padmavemulakonda5608
    @padmavemulakonda5608 Před 2 lety

    Thank you very much for the explanation

  • @sreekanthk8809
    @sreekanthk8809 Před 2 lety +1

    Thanks for the video... waiting for next vedio

  • @gopimb5494
    @gopimb5494 Před 2 lety +17

    Thanks gurugaru , I will be waiting for your this video, it’s very much required for me.

  • @balajipraveenkumar856
    @balajipraveenkumar856 Před 2 lety +8

    గురుగారు మీపాదాలకు శతకోటి నామస్కారములు శతకోటి సాష్టాంగ నమస్కారములు. చాలా అద్భుతంగా వివరించారు...ఓం గురు దేవయా నమః.👏👏👏👏👏

  • @user-ty3cl2bw7d
    @user-ty3cl2bw7d Před 2 lety +1

    ఇప్పుడు వచ్చే మహాలయ పక్షాలలో చేయవలసిన పూజా కార్యక్రమాలు గురుంచి వీడియోస్ చేయండి గురువుగారు

  • @edunandananaidue6013
    @edunandananaidue6013 Před rokem +1

    గురువు గారికి నమ్కారములు , అయ్య వర్జ్యం, రాహు కాలం , యమగండం అంటే ఏమిటి , వొక వేల తెలియక , " ఏదయినా వొక మంచి పని వర్జ్యం కాలం లో చేసినట్లయితే ఏం జరుగుతుంది" ....? అందుకు శాంతి దైవారాధన సరిపోతుంది కధ , దయచేసి తెలియచేయగలరు....🙏🏻🙏🏻🙏🏻

  • @saradatummalapalli5732
    @saradatummalapalli5732 Před 2 lety +4

    Guruvugaru thank you very much for your detailed information, waiting for your next episode, 🙏🙏🙏

  • @vijayalaxmisrinivas1666
    @vijayalaxmisrinivas1666 Před 2 lety +8

    🙏🙏🙏 గురువుగారు గ్రామ దేవత గుడి పక్కన అపార్ట్మెంట్లో అద్దెకు ఉండవచ్చా దయచేసి చెప్పగలరు

  • @kollanamasvi8578
    @kollanamasvi8578 Před 2 lety +1

    Thanks for your valuable information sir 🙏🙏🙏

  • @sreenivasdevaki2601
    @sreenivasdevaki2601 Před 2 lety +1

    ఎంతో స్పష్టంగా ,వివరంగా చెప్పారు స్వామి.
    వందనములు.

  • @anupamapolisetty3290
    @anupamapolisetty3290 Před 2 lety +3

    Sir,very logically explained sir ..tqq such a great vedio ..waiting fr d day

  • @chandrashekharganganaboina568

    Thanks Gurugaru🙏 Very Beautifully explained about vastu shastra..so many people will benefit by your divine guidance Gurugaru 🙏Om Vishnu rupaya Namaha Shivaya 🙏🕉️🙏

  • @krantmin6095
    @krantmin6095 Před 2 lety +1

    Very well put it. Some of the things have to be phased out

  • @chalapathi9559
    @chalapathi9559 Před 2 lety +2

    చాలా చాలా ఉపయోగకరమైన వీడియో అందించిన మీకు ధన్యవాదాలు 🌹🙏🌹🙏🙏🌹🙏🙏

  • @NagarajNalla
    @NagarajNalla Před 2 lety +25

    Thanks for this video. As you said there are many views about vasthu. Vasthu is ancient architecture (physical) & spiritually ashta dikpalaka aadheena kshetram. Another aspect I believe is a saying in Telugu "దశ మారితే దిశ మారుతుంది" As per experience & observation it's absolutely True. The Vasthu Guru Thirupathi Reddy garu used to say మీ దిశ మార్చండి దశ మారుతుంది. Being an Architect I have observed many houses & advised many ppl for changes as per vasthu even though they don't believe it. Vasthu said leave space in East & Northeast bcos the light comes in morning from East is good for Human & the air too. Similarly South west should have highest bcos this way the harsh sunlight falls on building is partly avoided thus building is kept cool. But in Chennai it's different there South is preferred as Entrance bcos It's humid place so south light acts as dehumidifier. There are 18 types of Vasthus in India those are based on local topography. If we observe the roof types kerala has pitched roofs to drain rain water quickly similarly in North east India we see. However is the physical aspect, the spiritual aspect as you said Ashta Dikpalaka rules the kshethra. Vasthu also say first build the boundary then house to get ashta dikpalaka blessings (may be)

  • @srikartikeyaenterprises6077

    Sir really we feel so happy after watching your video everytime, hopefully we will get to watch the special day of vastu purusha day soon.

  • @RA-uz7px
    @RA-uz7px Před rokem +1

    Very nicely explained 🙏🙏

  • @dattatrayasonth3246
    @dattatrayasonth3246 Před 2 lety +1

    Awesome explanation..

  • @kovasridevi2314
    @kovasridevi2314 Před 2 lety +19

    గురుగారికి ధన్యవాదములు ఓం శ్రీమాత్రేనమః

  • @chakrigudla7171
    @chakrigudla7171 Před 2 lety +4

    గురువు గారు విజయదశమి రోజు అమ్మని పూజించే విధానం తెలియచేయండి

  • @kumarbmv
    @kumarbmv Před 2 lety +1

    Thankyou Sir waiting for next video 🙏

  • @everythingisenergynaveenv9883

    Wow You are Amazing Master ...Hats off

  • @poornachandra9269
    @poornachandra9269 Před 2 lety +17

    Excellent Sir, what You said is exactly Right, 🙏.

  • @ajajju17
    @ajajju17 Před 2 lety +11

    U r a real ocean of knowledge.. so much knowledge n awareness in few minutes

  • @lakshminarayanaas7252
    @lakshminarayanaas7252 Před 2 lety

    Thanks for the information regarding vaasthu.

  • @hymavathivaidya4188
    @hymavathivaidya4188 Před 2 lety

    నమస్కారం అండి,మేము ఇల్లు కొనుక్కున్నాం అండి,అంతా బాగానే ఉంది,చిన్న చిన్న పొరపాట్లు ఉన్నాయి,ఆగ్నేయంలో మెట్లకింద బాత్రూం వంట గదికి ఆనుకుని ఉంది,కానీ లోపలికి తోడి కట్టలేదు మాముగానే కట్టారు,2,ప్రహారి గోడ డిసైన్ కోసం 3 ఇంచులు ఈశాన్యం హైట్ పెంచారు,3 ,బిల్లింగ్ పైన తూర్పు వైపు ఎల్వేషన్కి స్టీల్ పైప్ తో మిగతా చుట్టూ గోడలకన్న కొంచెం ఎత్తు ఉంది, దీనిని మిగతా వైపు హైట్ పెంచి సరిచేయవచ్చా..దయచేసి చెప్పగలరు

  • @dr.manojhkummarpasunoori6279

    గురువు గారు, చాలా చక్కగా, చక్కటి ఉదాహరణలతో వివరించారు. ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏

  • @laxmanrao4029
    @laxmanrao4029 Před 2 lety +7

    Pranaam sir from core of my heart.. Last line u said most replinishing 🙏🙏🙏

  • @kalyankarmakonda5184
    @kalyankarmakonda5184 Před 2 lety +2

    Nice sir waiting for next vedieo u r doing so good to people about information . U r voice so nice sir it's god gift sir thank u so much 🙏🙏🙏🙏🙏

  • @saisasankabatchu8732
    @saisasankabatchu8732 Před 2 lety +2

    Thanks for the Video Sir...Lots of doubts are clarified.

  • @ramadevi256
    @ramadevi256 Před 2 lety +16

    శ్రీ రామ రామ రామ=1000 రామ నామాలు

    • @lobbylearn2319
      @lobbylearn2319 Před 2 lety +3

      Sri raama raama raameti rame raame manorame sahasra naama tattulyam ramanaama varaanane=1000 sri raama

    • @krishnamvandejagatgurum966
      @krishnamvandejagatgurum966 Před 2 lety

      శ్రీ రామ జయ రామ జయ జయ రామ

  • @sunithavs5907
    @sunithavs5907 Před 2 lety +10

    Guruvu garu....though a very short video about such a big vast subject vaastu....u have beautifully touched every aspect of it....would definitely love a video abt deeper aspects of vaastu from u sir....🙏🙏🙏

  • @laxmanrao4029
    @laxmanrao4029 Před 2 lety +1

    Most desirable video.. Tq so much sir

  • @lavakushal
    @lavakushal Před 2 lety +2

    Thank you for very nice explanation. Started following your channel now.
    There is a chart which tells - For which nakshatra people which vasthu direction is lucky. like example for Aswini nakshatram people best choices in order would be west, south, north and last choice is east facing house. Is this important thing to consider? or can we ignore if other vasthu aspects are good? whose nakshatra should be considered in family to search if it is important?

  • @TeluguBuildingConstruction
    @TeluguBuildingConstruction Před 2 lety +62

    ధన్యవాదాలు గురువుగారు
    Goog Information 🙏🙏❤️

  • @rameshgovardhanagiri533
    @rameshgovardhanagiri533 Před 2 lety +4

    waiting eagerly for next video

  • @chennaiahmajjari4340
    @chennaiahmajjari4340 Před rokem

    మీరు చెప్పే విదానం చాలా బాగుంటుంది సర్.... ఎవరు కూడా ఇంత గా అర్థం అయ్యే విధంగా చెప్పలేదు...

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 Před 2 lety +1

    Wonderful information 👌
    Thank you so much sir...
    Jai Sri Ram 😍🕉️🚩🙏💐

  • @life.flow.
    @life.flow. Před 2 lety +3

    Simplified ..😊👌grateful..🙏💐

  • @boyalakuntlasaikoundinya9463

    Guru gaaru nenu engineering chadive student ni meeru cheppe vidhanam entho scientific ga and easy ga ardhamayye vindhanga untundhi..... Fortune to listen your words... 🙏

  • @maridirajuvanama1766
    @maridirajuvanama1766 Před rokem

    గురువు గారి కి శాంతి కోటి నమస్కారములు 🙏
    మా అబ్బాయి బెంగళూరు లో ప్లేట్ తీసుకొన్నాడు.వాళ్లు ఈస్ట్ ఫేస్ అన్నారు అని అమ్మినా రండి ఇపుడు పూర్తి అయ్యింది నేను వెళ్లి చూస్తే దాని సింహం ద్వారం ఆగ్నేయం మూల వుంది, సొమ్ము మొత్తం దాదాపు ఇచ్చి వేసినాడు.మా తెలిసిన సిద్ధాంతి గారి చూసి మంచిది కాదు అన్నారండి.మార్చిలో రిజిస్ట్రేషన్ చేసుకో మంటున్నారు.అందు లో వుండ వచ్ఛా తెలియ పరచండి.పరిష్కారం తెలుపు కోరుతున్నాను.మీ అమూల్యమైన సలహా తెలుపండి 🙏

  • @johnnyra65
    @johnnyra65 Před 6 měsíci

    You are doing excellent service to the society, you taken Vaastu Concept from simple to the Complex subject in one video.

  • @kpravali
    @kpravali Před 2 lety +6

    wanted to like the video a million times sir🙏🙏🙏really we owe you a lot....

  • @appikatlarajeswari9813
    @appikatlarajeswari9813 Před 2 lety +36

    నమస్కారం గురువు గారు. బాగా చెప్పారు నిజంగా నిజం.

  • @ushakalva4239
    @ushakalva4239 Před 2 lety +2

    Thank you 🙏 guruvugaru chala baga chapparu

  • @raghavendraim2490
    @raghavendraim2490 Před rokem

    🙏🙏🙏 nammadamu, nammakapovadamu vishayalu tharuvatha. But melu kori cheppina vaarini eppudoo apahasyam cheyakudadhu. Thank you sir. This will be helpful to majority of newly constructing houses like me..🙏

  • @archesarch7813
    @archesarch7813 Před 2 lety +9

    Namaskaram, as always a great video. Can u make a spiritual/scientific video on homes that are irregularly shaped and it’s pros n cons on people who are living in it..n how does vastu work for people living in European and north American continents ..Appreciate ur patience.

  • @gowthamlakshmi1843
    @gowthamlakshmi1843 Před 2 lety +4

    Guruvu garu chala thanks

  • @pradeepkumarkaraka4966

    great enlightenment Sir

  • @venkatarajugollapudi1148
    @venkatarajugollapudi1148 Před 2 lety +2

    పూనకాలు నిజమా.... విడియో మళ్ళీ అప్ లోడ్ చేయగలరు

  • @kanna3935
    @kanna3935 Před 2 lety +7

    🙏🙏 thank you guruvugaru.. I am lucky to come across your videos... one small doubt....what is vaamanacharam , we pray to Goddess in vaamanacharam also...why they say it is bad

  • @Nadrushtilo_By_Gayathri
    @Nadrushtilo_By_Gayathri Před 2 lety +3

    liked the helmet and MRI scan analogy!!😅😅

  • @kalpanagouda4747
    @kalpanagouda4747 Před 2 lety

    Clear lot's of doubts thank you so much guruvu garu

  • @satyanarayanamaram6310
    @satyanarayanamaram6310 Před 7 měsíci

    Very nice explanation 👌👍🙏

  • @bestpractices2412
    @bestpractices2412 Před 2 lety +14

    Thank you so much andi for all the knowledge 🙏🏻 and I am very excited for the next video on vasthu puja.
    Kindly provide an alternative for those living in usa and cannot get budidha gummadikaya. Also, please note that we are not allowed to hand anything outside the main door.
    Thank you 😊

  • @DrJay-ww3jh
    @DrJay-ww3jh Před 2 lety +3

    🙏 Thank you very much for your selfless guidance sir . Very helpful for people outside India .

  • @padmalavanya8392
    @padmalavanya8392 Před 2 lety

    Chala chala thanks guruvu Garu. Nizanga E video chesi andari sandehalu terchinanduku meeku dhanyavadalu telupukuntunnamu.

  • @SurendraKumar-ke6dk
    @SurendraKumar-ke6dk Před 2 lety

    Excellent explanation Guruji