మన ఇంటికి సంపులు మరియు సెప్టిక్ ట్యాంక్ వాస్తు ప్రకారం ఏ విధంగా నిర్మించుకోవాలి..|| Episode-21||

Sdílet
Vložit
  • čas přidán 9. 01. 2023
  • Description:
    సత్య టాక్స్ కి స్వాగతం సుస్వాగతం
    మా ఛానల్ లో ప్రసారమయ్యే విశయం కేవలం మీకు వాస్తు పరిజ్ఞానం అందించాలనే ఉద్దేశంతో మాత్రమే వీడియోలు చేస్తున్నాము, ఈ వీడియోలు కేవలం అవగాహన కోసం మాత్రమే.. వీటిని అనుసరించే ముందు మీ దగ్గరలో ఉన్న నిపుణులు యొక్క సలహాలు తీసుకోండి... మీ యొక్క నష్టాలకు నేనూ గానీ మా ఛానల్ గానీ బాధ్యత వహించదు.
    ఇట్లు
    సత్య టాక్స్

Komentáře • 73

  • @findsometngnew737
    @findsometngnew737 Před 9 měsíci +13

    సంపూర్ణ వాస్తు తో ఒక్క ఇల్లు కూడా ఉండదు.....
    రియాలిటీ ఏంటంటే వాస్తు ప్రకారం ఇల్లు కట్టిన తరువాత ఎంతమంది వాస్తు పండితులను తీకొచ్చి చూపిస్తే అన్ని రకాల మార్పులు చెబుతారు... చెబుతూనే ఉంటారు...

    • @satyatalks9624
      @satyatalks9624  Před 7 měsíci +2

      మీరు చెప్పింది నిజం..... వివరణ ఇస్తూ వీడియో చేస్తాను 🙏

    • @nareshbandela8857
      @nareshbandela8857 Před 3 měsíci +1

      Yes

  • @ramanareddy7627
    @ramanareddy7627 Před rokem +24

    మొత్తానికి మన టైమ్ బాగుండాలి ..
    మన జీవితం గురించి భగవంతుడు ఎప్పుడో నిర్ణయించి మనల్ని ఈ భూమిమీదకు తీసుకొచ్చాడు...

    • @dayakardayaa9954
      @dayakardayaa9954 Před rokem +2

      Anthe ga... Chinna goda penchithe nik adi avvuddi idi avvuddi ani ila cheppi bayapettevallu ekkuvai poyari, entha perfect vasthu tho kattina kuda destiny ni evadu apaledu, janalu idi telsukunte bagundu bro

  • @prakashreddyreddy3284
    @prakashreddyreddy3284 Před rokem +2

    Sir. Mee Vidieos. Chala Bagunnai.

  • @saanvikasarojini3513
    @saanvikasarojini3513 Před 9 měsíci +1

    Good information 👏👏

  • @KomuraiahThogari
    @KomuraiahThogari Před 9 měsíci

    👌🙏

  • @wilsonwilson8728
    @wilsonwilson8728 Před 5 měsíci

    Thanks anna

  • @prakashreddyreddy3284

    Super .Nice Video. Real

  • @nanir3475
    @nanir3475 Před rokem +1

    Tq sir good information

  • @shivareddy1410
    @shivareddy1410 Před rokem +1

    Super explain sor

  • @vnagsuseela5652
    @vnagsuseela5652 Před 7 měsíci

    We have requested one clarification, the same is nota available on this , what thit means

  • @VaruThAadya
    @VaruThAadya Před rokem

    Namaste sir West side please undi and drainage undi without septic tank tailet katta vachhaa kadithe a side kattukovali please reply me sir 2 portion ala kattukovali 26*45 brothers ki please reply me sir and East*west sides

  • @pandueppala1162
    @pandueppala1162 Před rokem +4

    Sir where we should kept the lift place at our plot.

  • @santhareddy4864
    @santhareddy4864 Před 5 měsíci

    Esanyam ki Pilar madya koncheam. Gape vundi parvaledha please cheapandi

  • @kanakarajuvanapala1698
    @kanakarajuvanapala1698 Před rokem +1

    🙏🙏

  • @chintaprasad9832
    @chintaprasad9832 Před rokem

    👍👍🙏🙏🙏

  • @palaprabhakar170
    @palaprabhakar170 Před 6 měsíci

    Main gate mukadharm dhaksanam
    House katta vacha

  • @gajanandhamgouri6618
    @gajanandhamgouri6618 Před 10 měsíci

    Good morning

  • @radhaveluri7775
    @radhaveluri7775 Před 7 měsíci

    Y east slope? Y north high ,tell the reason

  • @chavandevrao1916
    @chavandevrao1916 Před rokem +2

    Sir please advise me na total landku compound wall vundi nairuthy side ekkua undi na patha ellu back side extension chesthunna sir Mari diniki vere compound kattalana pl advise me

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem +2

      Chavan గారు... మీరు నైరుతిలో గృహం నిర్మిస్తున్నారు... ప్రధాన గృహానికి ఉపగృహానికి మధ్య తక్కువ ఖాళీ స్థలం ఉంటే కాంపౌండ్ వాల్ అవసరం లేదు... ఉపగృహని నిర్మించేటప్పుడు ప్రధాన గృహానికంటే ఫ్లోరింగ్ ఎత్తులో ఉండేటట్టు చూసుకోండి, అలాగే ప్రధాన గృహము మరియు ఉప గృహము టచ్ కాకుండా చూసుకోండి ధన్యవాదములు.🙏

  • @mohanraom252
    @mohanraom252 Před rokem

    👌👌🙏🌷🌷

  • @prasadnvv7076
    @prasadnvv7076 Před rokem +1

    Good evening sir

  • @janardhanareddyvangala9698

    Exlent sir na plot 33×40 undi plan chepandi guruvu garu

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem

      జనార్దన్ రెడ్డి గారు మీరు వాస్తు ప్లాన్ అడిగారు కానీ రోడ్డు ఏ ఫేసులో ఉంది అన్నది తెలియజేయలేదు అదేవిధంగా ఎన్ని డిగ్రీలు మీ స్థలం తూర్పు వైపు ఉన్నది అని తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలు నేను చేస్తాను అండి.

  • @devarakondalakshmanna2982

    Sir gruham godala mandam dakshnam goda kante uthaaram goda mandam undavachunaa

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem +1

      లక్ష్మణ గారు... ఉత్తరం గోడ మందం ఎక్కువగా ఉంటే.. దక్షిణం గోడకి సెల్ఫ్ కాని లేదా మరి ఏదైనా బరువు వస్తువులతో ఆ బ్యాలెన్స్ సరి చేయండి... ఇంటికి అన్ని గోడలు సమానంగా ఉంటే మంచిది.

  • @ravibanoth7775
    @ravibanoth7775 Před 8 měsíci

    Vastu antra labbe

  • @ramulusatrapu5039
    @ramulusatrapu5039 Před rokem

    Namaskar sir, uttaram road 13×50 dakshini nundi uttaraniki ravalante etuvaipunundi ravali? I mean inti bayata nundi,

    • @ramulusatrapu5039
      @ramulusatrapu5039 Před rokem

      Inti venaka nundi munduku, etu vaipu 2adugulu kalistalam vadulukovachu,

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem

      దక్షిణ ఆగ్నేయం నుండి ఉత్తర ఈశాన్యం వైపు నడక ప్రారంభించండి. ధన్యవాదములు

  • @ravindrababu1946
    @ravindrababu1946 Před rokem +1

    దక్షణపు విధి శుల ఉన్న apartment flot తీసుకోవచ్చా

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem +2

      రవీంద్ర బాబు గారు... దక్షిణ వీధి శూల ఉన్న అపార్ట్మెంట్ ప్లాట్ ... ఆ విధి శూల దక్షిణ ఆగ్నేయంలో ఉంటే మంచిది... దక్షిణ నైరుతిలో ఉంటే మంచిది కాదు... జాగ్రత్తగా పరిశీలించి ప్లాట్ తీసుకోండి.

  • @gnaga9321
    @gnaga9321 Před 27 dny

    🙉🙊🙈

  • @vijayalakshmiburla4356
    @vijayalakshmiburla4356 Před 7 měsíci

    Pakka intivala place lo kattamantara mari septiktank

    • @satyatalks9624
      @satyatalks9624  Před 7 měsíci

      విజయలక్ష్మి గారు... సెప్టిక్ ట్యాంకు మన ఇంటికి ఎక్కడ ఏసుకోవాలి అన్న దాని గురించి నేను క్లారిఫికేషన్ ఇచ్చానండి మన ఇంటి తూర్పు మధ్యభాగం గానీ ఉత్తరం మధ్యభాగంగానే లేదా తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగంగానే ఉత్తరానికి వాయువ్యానికి మధ్య భాగం గానీ ఈ సెప్టిక్ ట్యాంక్ వేసుకోమని చెప్పానండి ఇది కాంపౌండ్ వాల్కి ఇంటికి మధ్య భాగం వేసుకోవచ్చు అంతగా కనుక ఎక్కువ ప్లేస్ ఉంటే కనుక మన ఇంటి బయట కూడా అప్పుడు మాత్రమే మీరు కాంపౌండ్ వాల్ బయట వేసుకోమని చెప్పానండి... మీరు నేను చెప్పానని పక్కింట్లో వేస్తే వాళ్ళు నామీదకి గొడవకొస్తారు ధన్యవాదములు 🙏

  • @RK-dt7tz
    @RK-dt7tz Před rokem

    Chutu muttu ekkada septic tank veyadhu ante emari ekkada veyali... centre lo veyala..

  • @kodebalaji7105
    @kodebalaji7105 Před rokem

    పడమర రోడ్ 30x50 హౌజ్ ప్లాన్ డ్రాయింగ్ తెలియజేయండి

  • @cr3976
    @cr3976 Před 7 měsíci +1

    Pichi maatalu cheppi janaalani mosam cheyakandi

    • @satyatalks9624
      @satyatalks9624  Před 7 měsíci

      వాస్తు ప్రకారం ఎలా ఉండాలి అనేది నేను చెబుతాను... పాటిస్తారా లేదా అన్నది మీ ఇష్టం

  • @dwarakaeenadu
    @dwarakaeenadu Před rokem

    సార్ పచ్చిమ వాయువ్య ఇల్లు. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం వాకిళ్ళు ఉన్నాయి. ఈశాన్య, పడమర గేట్లు వున్నాయి. పడమర వాకిలి వున్నా..వాకిలి మాత్రమే ఉంది బయటకు లే తూర్పు వాకిలి ఈశాన్యంలో ఉంచాం
    ఆర్థిక, అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. పరిష్కారం చెప్పగలరు.

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem

      ద్వారకా గారు... మీరు అడిగిన ప్రశ్నలో ఆర్థిక సమస్యలు అనారోగ్య పరిస్థితులు ఉండడానికి సంబంధించిన విషయాలు ఏమీ లేవు. మీకోసం నేను వాస్తు చెప్పే విధానాన్ని మార్చి మీరే వాస్తు చూసుకునే విధంగా వీడియోలు పెడతాను. 🙏

  • @vangaanjaiah4540
    @vangaanjaiah4540 Před rokem +7

    సార్ నేను ఇల్లరికం అల్లుడు గ వెళ్ళాను మా ఇల్లు తూర్పు మొకం ఉత్తరం వైపు వాస్తు గోడ కట్టలేదు మా ఇంటి మెట్లు ఉత్తరం వైపు వున్నాయి కింద నుంచి పైకి తిరిగి న తర్వాత గోడకు అనుకోని వున్నాయి మెట్ల పక్కన బాత్రూం లేట్రిన్ వుంది అలా ఉంటే ఏ మై న ప్రాబ్లమ మా ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతున్నాయి ఇంటి ముందు రేకులు వున్నాయి వాటి ముందు కొంచం కాళీ స్థాలం ఒక గజం ఉంటది అ కాళీ స్థలం లో మా మామ గారు ఒక రేకు వరసలో వేశారు తూర్పు వైపు పొసే వాటర్ అ రేకుల మీద పోస్తాయి అ వాటర్ ఉత్తరం వైపు పోస్తాయి తెల్పగలరు మా ఇంటి ముందు మా చిన్న మామ ఇల్లు ఉంది మధ్యలో గోడ ఉంది వాళ్ళ ఇల్లు ఉత్తరం మొకం

    • @ravikasha8704
      @ravikasha8704 Před rokem

      అన్నా మీది మాది సేమ్ ఉంది. చాలా కష్టాలు నష్టాలు జరుగుతాయి. ఇంట్లో ఎప్పుడు యుద్ధ వాతావరణం ఉంటది. డబ్బులు ఎన్ని వచ్చినా ఖర్చయిపోతాయి.

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem +1

      అంజయ్య గారు మీ ఇంటికి ఉత్తర వాయువ్యంలో గుంత ఉంది అందుకనే మీకు ప్రాబ్లంస్ ఎక్కువగా ఉన్నాయి... ఇంటిని పూర్తిగా పరిశీలించకుండా ఎవరో కూడా చెప్పలేరండి.

    • @vangaanjaiah4540
      @vangaanjaiah4540 Před rokem

      @@satyatalks9624 బాత్రూమ్ మూలకు ఇల్లు పారా హరీ మధ్య వస్తూ.గోడ మూల.కాడ గుంత వుంది అయ్యా గారు

    • @AnjukumarKadudhuram-ok8iy
      @AnjukumarKadudhuram-ok8iy Před 10 měsíci

      Sir me contact number pattandi

    • @harshareddypullaganti7804
      @harshareddypullaganti7804 Před 7 měsíci

      Swamy ma home ki agnayam lo bavi undi chala problem undi

  • @Ex_sickular
    @Ex_sickular Před rokem

    ఆగ్నేయం మరియు వాయువ్యం లో ఎది ఎత్తు ఉండాలి?

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem +1

      Dharma garu... ఈశాన్యం కంటే వాయువ్యం, వాయువ్యం కంటే ఆగ్నేయం, ఆగ్నేయం కంటే నైరుతి ఎత్తు ఉండాలి.🙏

  • @balivadasantosh3054
    @balivadasantosh3054 Před 7 měsíci

    Samp ante amiti.

    • @satyatalks9624
      @satyatalks9624  Před 7 měsíci

      Santosh garu అది sump అంటే water storage tank

  • @reddypothireddy7175
    @reddypothireddy7175 Před rokem

    Towest

  • @santhoshdasari8998
    @santhoshdasari8998 Před rokem

    సార్ మా ఇంటికి పడమర దిక్కు ప్రహరికి ఇంటికి మధ్య 10 ఫీట్స్ గ్యాప్ ఉన్నది అలాగే తూర్పు దిక్కు ఇంటికి ప్రహరికి మధ్య 14 ఫీట్స్ ఉన్నది ఇది కరెక్టేనా

    • @satyatalks9624
      @satyatalks9624  Před rokem +3

      సంతోష్ గారు మీ ఇంటికి పడమర కంటే తూర్పు ఎక్కువ ఖాళీ స్థలం ఉంది ఏమీ పర్వాలేదండి... పడమర ఖాళీ స్థలంలో బలమైన మరియు ఏపుగా పెరిగే మొక్కలను పెంచండి.

    • @santhoshdasari8998
      @santhoshdasari8998 Před rokem

      @@satyatalks9624 కృతజ్ఞతలు సార్

    • @nancharladamodar6119
      @nancharladamodar6119 Před 10 měsíci

      6 fts jante ekkuva vundakoodadu, UPA gruham kattavachu

  • @dwarakaeenadu
    @dwarakaeenadu Před rokem

    నడక లేదు

  • @laxmibodigala8343
    @laxmibodigala8343 Před 3 měsíci

    How to contact you sir

  • @VaruThAadya
    @VaruThAadya Před rokem

    Namaste sir West side please undi and drainage undi without septic tank tailet katta vachhaa kadithe a side kattukovali please reply me sir 2 portion ala kattukovali 26*45 brothers ki please reply me sir and East*west sides