క్రైస్తవులు సినిమాలు చూస్తే పాపమా? ఎందుకు చూడకూడదు? చూస్తే తప్పేంటి? | మీ Doubts Clear చేసే Message

Sdílet
Vložit
  • čas přidán 9. 09. 2020
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • Zábava

Komentáře • 1,5K

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  Před 3 lety +354

    ఇంత వివరంగా చెప్పినా అపార్దం చేసుకుని దానిని advantage గా తీసుకునే ఆలోచన ఉన్నవారికి ఈ వివరణ : మంచి క్రైస్తవ short films and మనలో భక్తి ని పెంపొందించే films అలాగే సమాజాన్ని చైతన్యపరిచే ఉత్తమమైన మిషనరీలకు సంబంధించిన సినిమాలు చూడటం తప్పుకాదు..అసలు సినిమాయే చెడ్డది అంటే అందులో మన క్రైస్తవ సినిమాలు కూడా ఉన్నాయి అవి మంచివే కదా అని గుర్తు చేస్తున్నాము అలాగే అల్లరితో కూడిన ఆటపాటలు అలాంటి పాపంతో కూడిన లోకసంబంధమైన సినిమాలు మనమీద దుష్ప్రభావాన్ని చూపించేవి మాత్రం మనకు నిషేదం అని మా ఉద్దేశ్యం..అలాంటి అల్లరి సంఘములో జరిగినా మనకు నిషేధమే అని గ్రహించాలి...అదే ఈ వీడియో ముఖ్య ఉద్దేశ్యం...మంచికి చెడుకి తేడా తెలుసుకోగలిగే క్రీస్తులాంటి హృదయం మనము కలిగిఉండాలి చెడు ఎదురైనా జయించగలిగే పరిశుద్దాత్మ శక్తి కలిగిఉండాలి

    • @kumarpowerkhan2468
      @kumarpowerkhan2468 Před 3 lety +4

      Cinimalo lokanandandam eakkuva kada alantisamayam lo cinimalo chupinchinaprati daridram characterlo manalanu maname nimagnam autam

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  Před 3 lety +3

      రూతు, యేసు ప్రభు అమ్మ పైన కామెంట్ లో వివరంగా రాశారు కదా ఒకసారి చదువు తల్లీ

    • @keshapagaraviteja2785
      @keshapagaraviteja2785 Před 3 lety +4

      Yess Anna

    • @buildthetrueth7132
      @buildthetrueth7132 Před 3 lety +2

      @@vijayprasadreddyiforgod anna naku appati nuncho oka doubt undhi anna chalamandhi, devudu pratha nibandhana kotivesaru ani antunaru mari kondharu kotiveyaledhu antunaru. So ee topic paina oka video cheyandi anna plz

    • @hepsi5890
      @hepsi5890 Před 3 lety +4

      @@buildthetrueth7132 Pata nibandana kottivesaru but (Mattew 5:17) e vachanam lo neraverchutake vachanu Gani kotti veyutaku Raledu Ani yesu kreestu anadu, mattew5:8 lo akasham Bhumi gathichipothene Gani Darmashastram Antha neraveru varaku Dani nundi Oka pollu sunna ina tappipodu Ani chepadu. Darmashastram Nerevere varaku pollu sunna tappi podu anadu kada Anaya, (luka24:44) lo Darmashastram lo na Gurinchi neraveralani Rayabadina sangathulu me tho chepina matala dwara neraverayi anadu yesu kreestu, so Pata nibandana kottiveyabadindi Anaya. Kotti vesinapatki Inka enduku Kotha nibandana tho patu kalipi uncharu Ante? (1కొరింధి10:11) lo Chuste bhuddi kalaga danki Pata nibandana uncharu Anaya. Patanibanalo Sandardam Batti machi swekarinchali chedu visarjinchali. Kotha nibandanaloni agnalu Manam pattinchali Anaya. Ardam avtundani bavistunanu 🙏

  • @rajeshch3566
    @rajeshch3566 Před 3 lety +118

    కల్పనా కథ సినిమాలు సీరియల్స్ మనేయడమే ఆత్మీయ జీవితానికి మేలు

    • @mileenayedla7290
      @mileenayedla7290 Před 3 lety

      Avunu brother

    • @Jesusraviteja
      @Jesusraviteja Před 3 lety +2

      czcams.com/video/QES9Tk1DV1g/video.html
      బ్రదర్ అండ్ సిస్టర్స్ వందనాలు
      నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా వినండి టీవీ లో లైవ్ లో వాక్యం వినవచ్చు అయితే నీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి నిన్ను రక్షణ లోనికి నడిపించీన పాస్టర్ ని వదిలిపెట్టి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ చర్చిని వదిలి పెట్టి వేరే చర్చి కి వెళ్ళడం సరియైనదేనా
      లాక్ డౌన్ లో సంఘముగా కూడుకోటానికి అవకాశం లేదు కాబట్టి ఆదివారం ఆరాధన కొన్నిచోట్ల లైవ్ లో ప్రకటించబడినవి అది తప్పు లేదు.
      లాక్ డౌన్ లేని టైంలో కూడా ప్రతి ఆదివారం స్క్రీన్ మీద వాక్యం వినడం సరియైనదేనా ?
      లైవ్ లో విను కానీ నీ ఆత్మీయ సంఘం లో జరుగుతున్న లైవ్ చూడు టైం ఉంటే వేరే వాళ్ళ లైవ్ కూడా చూడు మీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి పూర్తిగా వెళ్లిపోవడం సరి అయినది కాదు అంటున్న.
      ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకోండి.
      ఈ వీడియో లో ఎవరిని కించ పరచడం లేదు ఆ సంగతి గుర్తుంచుకోండి.
      czcams.com/video/QES9Tk1DV1g/video.html

    • @boddumadhavi5128
      @boddumadhavi5128 Před 3 lety

      Right

    • @tprasad2091
      @tprasad2091 Před 3 lety

      Yes

    • @neelakantac4040
      @neelakantac4040 Před 3 lety +2

      Poraa nee yebba

  • @vijayaratnamelipe803
    @vijayaratnamelipe803 Před 3 lety +46

    వందనాలు బ్రదర్, చాలా బాగా చెప్పారు. కానీ నుయ్యి చుట్టూరా తిరుగుతూ నేను నూతిలో పడను అని అనుకోవడం కన్నా ఆ నుయ్యి దగ్గరికి వెళ్లకుండా ఉండటం మేలు కదా బ్రదర్!

  • @pavankalyannarapaka9099
    @pavankalyannarapaka9099 Před 3 lety +18

    అన్న దృష్టుడు ఎవరిని మ్రింగుదునా అంటూ తిరుగుతున్న ఈ సమయం లో సినిమాలు చూడక పోవటంమే మంచిది అందునటే మూవీలో చేడు చాలా వుంట్టుంది ..కాబట్టి..సాతాను వల్లో పడే అవకాశం ఎక్కువ..ఉంటుంది🙏🤝

    • @VidyaSagar-sd6lz
      @VidyaSagar-sd6lz Před 3 lety +1

      Ila movie chustu pote atmiya jeevitaniki viluvekkadidi br

  • @ragipoguchiranjeevi7019
    @ragipoguchiranjeevi7019 Před 3 lety +153

    వందనములు అన్నయ్య🙏🙏🙏ఐతే ఇంతకు ముందు సినిమాలు చేసేవాడిని,,,కానీ యేసుక్రీస్తు ను గూర్చి పూర్తిగా తెలుసుకున్న తరువాత ఆ సినిమా చూడాలంటేనే 3గంటల సమయం వృధా అవుతుంది అని నా అభిప్రాయం అన్నయ్య

    • @rameshchettigulla6285
      @rameshchettigulla6285 Před 3 lety +5

      yes✅👍👍👍

    • @aparnaindian6896
      @aparnaindian6896 Před 3 lety +4

      God bless u brother 🙏

    • @srinivasaraogch6331
      @srinivasaraogch6331 Před 3 lety +7

      Ragipogu chiranjeevi brother.. Praise the lord brother.. 🙏🙏🙏miru baga chepparu... 3hrs time waste avutundi annaru correct.. Mari cinema chudakunda vunna aa 3hrs em chestunnaru.. Devudilo gaduputunnara..? Mana sleeping time kakunda manaku daily 16hrs time vundi.. Mana personal work 4hrs.. Office 8hrs.. Remaining 4hrs prayer lo vuntunnara? Everyday yilane follow cheste matram.. U r really great brother..

    • @ragipoguchiranjeevi7019
      @ragipoguchiranjeevi7019 Před 3 lety +6

      @@srinivasaraogch6331 ఏసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామము లో వందనములు 🙏🙏సోదరా,,, చాలా చక్కగా వివరించారు,,ధన్యవాదాలు.. మీరు చెప్పినట్లు ఉండుటకు నేను ప్రయత్నిస్తూ ఉన్నాను,🙏🙏

    • @srinivasaraogch6331
      @srinivasaraogch6331 Před 3 lety +3

      @@ragipoguchiranjeevi7019 praise the lord brother... 🙏🙏🙏devudu mimmalni anni vishayalalo bala parachalani.. Ayana rakadalo manam andaram ettabadalani korukuntunna... Amen praise the lord

  • @prasadkoviri5668
    @prasadkoviri5668 Před 3 lety +63

    చూడకూడదు అన్నయ్య వాటి ఉపయోగం కన్న చెడే ఎక్కువ

  • @asheervadparadisegardenavp1567

    ఈ పాపలోకములో మంచి విషయములపై ఆసక్తి కలిగియుండటం నేర్చుకోవాలి (మంచి చెడుల మధ్య పోరాటమే ఈ లోకము.) అప్పుడు దేవుడు సహాయము చేస్తాడు.

  • @sarikaindira8716
    @sarikaindira8716 Před 3 lety +74

    ఏది ఏమైనా సినిమాలు వాక్యానుసరంగా చూడకూడదు. అన్నా క్షమించండి అనుకోకుండా చూడడం వేరు మనం కావాలని చూసేది వేరు.

    • @mileenayedla7290
      @mileenayedla7290 Před 3 lety +3

      Yes it's true sister

    • @outofhell-jesuschrist8478
      @outofhell-jesuschrist8478 Před 3 lety

      (జలప్రళయం - నోవాహు ఓడ ) - (యేసుక్రీస్తు రెండవ రాకడ - విశ్వాసపు ఓడ) czcams.com/video/jGkh56Iigu4/video.html

    • @naniprashanth2847
      @naniprashanth2847 Před 3 lety

      Aa vkyamlo vundamma cheppu

    • @VijayKumar-ks4df
      @VijayKumar-ks4df Před 2 lety

      Roju meru youtube chustra

  • @thodetibalaraju
    @thodetibalaraju Před 3 lety +73

    లోక సినిమాలలో ఏముంది, ఈప్పుడైతే చెడే ఎక్కువగా ఉంది.

  • @mohanch9333
    @mohanch9333 Před 3 lety +110

    సినిమా ఏ కాదు అల్లరితో కూడిన ఏ ఆటపాటలు చేయ కూడదు చూడ కూడదు , కీర్తనలు 1 నుండి చదువు

    • @mileenayedla7290
      @mileenayedla7290 Před 3 lety

      Avunu brother

    • @Jesusraviteja
      @Jesusraviteja Před 3 lety +2

      czcams.com/video/QES9Tk1DV1g/video.html
      బ్రదర్ అండ్ సిస్టర్స్ వందనాలు
      నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా వినండి టీవీ లో లైవ్ లో వాక్యం వినవచ్చు అయితే నీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి నిన్ను రక్షణ లోనికి నడిపించీన పాస్టర్ ని వదిలిపెట్టి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ చర్చిని వదిలి పెట్టి వేరే చర్చి కి వెళ్ళడం సరియైనదేనా
      లాక్ డౌన్ లో సంఘముగా కూడుకోటానికి అవకాశం లేదు కాబట్టి ఆదివారం ఆరాధన కొన్నిచోట్ల లైవ్ లో ప్రకటించబడినవి అది తప్పు లేదు.
      లాక్ డౌన్ లేని టైంలో కూడా ప్రతి ఆదివారం స్క్రీన్ మీద వాక్యం వినడం సరియైనదేనా ?
      లైవ్ లో విను కానీ నీ ఆత్మీయ సంఘం లో జరుగుతున్న లైవ్ చూడు టైం ఉంటే వేరే వాళ్ళ లైవ్ కూడా చూడు మీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి పూర్తిగా వెళ్లిపోవడం సరి అయినది కాదు అంటున్న.
      ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకోండి.
      ఈ వీడియో లో ఎవరిని కించ పరచడం లేదు ఆ సంగతి గుర్తుంచుకోండి.
      czcams.com/video/QES9Tk1DV1g/video.html

    • @jayarajraju6634
      @jayarajraju6634 Před 3 lety

      Yep 🌹🙏

    • @Plb17674
      @Plb17674 Před 3 lety +1

      @@Jesusraviteja అవును

    • @outofhell-jesuschrist8478
      @outofhell-jesuschrist8478 Před 3 lety

      (జలప్రళయం - నోవాహు ఓడ ) - (యేసుక్రీస్తు రెండవ రాకడ - విశ్వాసపు ఓడ) czcams.com/video/jGkh56Iigu4/video.html

  • @samarpangm7973
    @samarpangm7973 Před 3 lety +19

    అసలు చూడటానికి మనకు కావలసిన అవయవం ఏంటి కన్ను..
    నీ కన్ను నిన్ను అభ్యంతర్య పరచిన యెడల దానిని తీసి పెరికివేయుము అని బైబిల్ సెలవిస్తోంది...
    నీ దేహానికి దీపము నీ కన్ను. నీ కన్ను చెడినా యెడల నీ దేహమంతావు చెడిపోవును...

  • @rgpresents7796
    @rgpresents7796 Před 3 lety +48

    1కోరింథీయులకు 10: 23
    అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.
    మనము క్రీస్తు ప్రేమ లో పరిపూర్ణులము ఐతే ఖచ్చితంగా బాప్తిస్మము తీసుకుని చిన్న పిల్లలను నుండి పెద్దవారు అనగా ప్రేమ లో పెద్దవారు ఐతే ఆదాము కు ఉన్న స్వాతంత్రము మనకు ఉన్నట్టే కాని అన్ని చేయతగినవి కావు ఇక్కడ ఒక తప్పు జరిగే అవకాశం ఉంది మంచి,చెడు, నియమము, ఆదాము ది,ఇశ్రాయేలీయుల ది దైవ నియమము , క్రైస్తవులది అంటే మనది ఆత్మ నియమము, ఇక్కడ వివేకము లేకపోతే బండి బోర్లా పడుతుంది క్షేమాన్ని కలిగించే విషయాలు ఏవైనా చెయ్యొచ్చు ఇది నా అభిప్రాయము

  • @koppulaprasanna2607
    @koppulaprasanna2607 Před 3 lety +78

    బైబిల్ లో కన్నా మంచి ఈ లోకం లో లేదు. మంచి నీటిని చెడు నీటిని కలిపి దాని లో మంచి నీటిని తీసుకోవడం అసాధ్యం.... నా అభిప్రాయం

    • @vishalartist6154
      @vishalartist6154 Před 3 lety +3

      Praise the Lord andi correct cheppaaru meeru

    • @koccherlamadhanmohank.madh237
      @koccherlamadhanmohank.madh237 Před 3 lety +1

      Yes Nijam

    • @devrajpaluguchervu9453
      @devrajpaluguchervu9453 Před 3 lety +3

      Absolutely correct anna
      Cinema chudam dheniki andhuloundi manchi theesukovalsina avasaram dheniki ye BIBLE lo leda manchi yento yemo satan anthya dinalalo visvasulanu saithm boltha kottisthundi ante yento anukuna mimali baga kottisthundi anna
      Antha goppa prasangalu chesese meru ila cheppadam yem bagoledu meru yendhuku ila athmiya jeevitham lo padipothunaro teliyadam ledu...

    • @vishalartist6154
      @vishalartist6154 Před 3 lety +3

      @@devrajpaluguchervu9453 good brother devudu mimmulanu deevinchunu gaaka yesayya naamamunake mahima kalugunu gaaka

    • @danyrayala4301
      @danyrayala4301 Před 3 lety +2

      Filter tho separate cheyochu anukunta🤔

  • @rameshbabusabbiti5466
    @rameshbabusabbiti5466 Před 3 lety +46

    మనం చూసేవి మనల్ని పాపంలోనికి ఆకర్షించేవి గా గాక,,మన పరిశుద్ధత ను పాడు చేసేవిగా ఉండకూడదు

    • @laxmanklaxmank3222
      @laxmanklaxmank3222 Před 3 lety +1

      చెడు పక్కన పెట్టుకుని చెడు చెయ్యని వాడే గొప్పవాడు

  • @ravis12342
    @ravis12342 Před 2 lety +2

    ఏదీ ఏమైనా చెడుతో స్నేహం చెడు విషయాలు స్వీకరించడం ఆరోగ్యానికి హానకరం వాటికి అవకాశం ఉన్నంతవరకు వాటికి దూరంగా ఉండడం మంచిది Praise the lord 🙏🏿

  • @rajanna.v.l.grajanna.v.l.g10

    అన్నగారు మీరుచెప్పేది తియేటర్ కు వెల్లి సినిమా చూడవచ్చొనమాట
    ఏ సినిమాలో మంచి ఉందన్నగారు?
    సరే మీరు చెప్పినట్టు సినిమా కి వెల్లి
    చూస్తున్నప్పుడు మంచి కనిపిస్తుంది మరియు చెడు కనిపిస్తుంది కదా
    అంటే చెడు కనిపించినపుడు కళ్లు
    మూసుకోవాలి అంతేన అన్న
    క్రైస్తవులకు ఇంతమంచి అవకాశం
    ఎవరు కలిపించలేదు అన్నగారు
    మీరు చాల చక్కగా కలిపించారు అన్న
    సులువుగా చిక్కులబెట్టు పాపమంటే
    ఇదే అనుకుంటా!
    జాగ్రత్త అన్నగారు క్రైస్తవ్యాన్ని పాపములో నెట్టకండి.
    మీరు సినిమాలు చూసి ఏ మంచి
    నేర్చుకున్నారు అన్న ఏ ఒక్కటి
    చెప్పండి? పైగా సినిమాలు చూసేవానికి పరిశుద్దాత్ముని
    సహాయం కూడా ఉంటుందా
    భలే చెప్పారు అన్నగారు

  • @ranipenumala4330
    @ranipenumala4330 Před 3 lety +86

    దేవునికి ఇచ్చి సమయం దేవునికి ఇవ్వాలి సినిమాలు చూసి టైం వేస్ట్ చేయకూడదు

  • @thodetibalaraju
    @thodetibalaraju Před 3 lety +52

    జబ్బర్థస్త్ లాంటి షో లలో అసభ్యకరమైన మాటలు, ఇంకా దానిలో నీతి ఎక్కడ,

  • @lokalueleraju9170
    @lokalueleraju9170 Před 3 lety +31

    సినిమాల్లో అశ్లీల దృశ్యాలు నగ్న దృశ్యాలు అర్ధ నగ్న దృశ్యాలు డబల్ మీనింగ్ డైలాగులు ఎన్నో ఉంటాయి అల్లరితో కూడిన ఆట పాటలు ఉంటాయి కాబట్టి సినిమాలు చూడకూడదు అసలా దాని సంగతే అనవసరం

    • @devrajpaluguchervu9453
      @devrajpaluguchervu9453 Před 3 lety +1

      Correct ga chepparu anna
      Adi manaku anosaram avasaraminavi BIBLE lo chala unnai vatini vethaiki athmiya jeevitham lo inka yedagali kani movie chusi kadu

    • @lokalueleraju9170
      @lokalueleraju9170 Před 3 lety

      @@devrajpaluguchervu9453 prise the lord god bless you

  • @arunanani2737
    @arunanani2737 Před 3 lety +39

    సినిమాలు మనిషిని మంచి కంటె చెడునే భోదిస్తాయి. ఇది నిజం

    • @purplepie8224
      @purplepie8224 Před 3 lety

      Correct

    • @outofhell-jesuschrist8478
      @outofhell-jesuschrist8478 Před 3 lety

      (జలప్రళయం - నోవాహు ఓడ ) - (యేసుక్రీస్తు రెండవ రాకడ - విశ్వాసపు ఓడ) czcams.com/video/jGkh56Iigu4/video.html

  • @thodetibalaraju
    @thodetibalaraju Před 3 lety +57

    టోటల్ సినిమా ఇండస్ట్రీ వల్ల కోట్లాది మంది తమ ఆత్మలు కోల్పోతున్నారు.

    • @devrajpaluguchervu9453
      @devrajpaluguchervu9453 Před 3 lety +2

      Yes brother

    • @VidyaSagar-sd6lz
      @VidyaSagar-sd6lz Před 3 lety +1

      Adi teliste ila yenduku matladutaru aayana

    • @sudheer5375
      @sudheer5375 Před 3 lety

      Hero herines kuda act chestunnaru ....mari ahh family enduku vallani kuda church ki rakunda cheyandi...

    • @phaneendrakumar2216
      @phaneendrakumar2216 Před 3 lety

      Anna nenu ma mother ma brothers ma father church ki veltamu.but ma family home lo movies chustamu.and nenu na bros theatres lo movies chustamu.nilo chedu unte nuvvu weak ayite movies kadu anna ee societylo nuvvu tirige time lo kuda chedipotavu.world widega movie industry valla enno kotla mandiki work dorukutundi.ayina manam correctga unte evadu chedagottaledu manalni.

  • @thodetibalaraju
    @thodetibalaraju Před 3 lety +58

    దేవుని మూవీస్ చూడడంలో తప్పు లేదు, ఎందుకంటే అవ్వి వాక్యను సరంగా ఉంటాయ్, అవి చూసి మన జీవితాలను మార్చుకునేందుకు ఉపయోగపడతాయి.

    • @jagadeeswargorle8896
      @jagadeeswargorle8896 Před 2 lety

      సినిమా లో ఏమి మంచి ఉంధి

    • @karna2024
      @karna2024 Před 2 lety

      Enti davidhu movie lo sex scene pedatharu adhi aa

  • @mrk5625
    @mrk5625 Před 3 lety +44

    వందనాలు అన్నయ్య సినిమా చూడకూడదు 🙏🙏🙏🙏

    • @alldukoti8107
      @alldukoti8107 Před 2 lety +2

      ప్రైస్ ది లార్డ్ అన్నయ్య మన దేవుని బైబిల్ వాక్యం ప్రకారం నడుచుకోవాలి 🌹🌹🌹🌹🌹🌹🙏

  • @syambabu222
    @syambabu222 Před 3 lety +7

    Yes,ఇ రోజుల్లో భక్తులం అనుకునవారే ఎక్కువాగా దేవునికి విరుద్దమైన పానులు చెస్తున్నారు.🤫

  • @gagangeethika2421
    @gagangeethika2421 Před 3 lety +113

    వందనాలు అన్నయ్య
    సినిమా చూడడం వల్ల అవే జ్ఞాపకనికి వస్తాయ్ అన్నయ్య నేను చిన్ననాటినుండి నాలో ఇలా జరుగుతూనే వచ్చింది
    ఇంతకుముందు మీరు చెప్పిన మెస్సేజ్ ద్వారా నాకు అర్ధమైంది ఏంటంటే ఆత్మకూడా ఆహారాన్ని తీసుకుంటుందని చుసిన ప్రతిదీ మన హృదయంలో ఉండిపోద్ది
    సినిమా చూడడం ఆత్మీయ జీవితానికి మంచిది కాదు

    • @dasarickiraann150
      @dasarickiraann150 Před 3 lety +1

      Nuvvu anukonruna movies kadu ninnu chudamandi neku avasaram iena god msg lu god related movies chudamani movies chudarru but manasu lo anni Bad alochanalea vasthayee kani nijam oppukorru ne manasu lo god msg untea nuvvu lokha sambhadam iena movies chudarru ga correct ga

    • @bhavanibhanu1352
      @bhavanibhanu1352 Před 3 lety +2

      @@dasarickiraann150 వందనములు అన్న గారు 🙏మీరు చెప్పాలనుకున్నది చెప్పారు... బావుంది. కానీ ఈ కామెంట్ లోనున్న ఆమె(gagan@geethika) మీకు ఆత్మీయ సహోదరి కదా,నువ్వు అని అనడం బాగాలేదు ..... అన్న గారు.... 🙏🙏

    • @voiceofchristinspirational
      @voiceofchristinspirational Před 3 lety +3

      Yes it's true

    • @dasarickiraann150
      @dasarickiraann150 Před 3 lety +1

      @@bhavanibhanu1352 OK brother tq

    • @bhavanibhanu1352
      @bhavanibhanu1352 Před 3 lety +2

      @@dasarickiraann150 Thank u brother🙏మీకు ఇంత అర్థం చేసుకునే మంచి మనస్సు ని అనుగ్రహించిన ఆ పరమతండ్రి కే కృతజ్ఞతలు 🙏🙏

  • @Godly_Growth_Telugu
    @Godly_Growth_Telugu Před 3 lety +126

    సినిమాల్లో మంచిని తీసుకుని చెడుని వదిలెయ్యడం కంటే సినిమాలు చూడటం మానివెయ్యడమే శ్రేష్ఠం అని నా అభిప్రాయం.
    మీరు చెప్పింది నిజమ అన్నయ..కానీ నేటి సమాజంలో విడుదల అవుతున్న సినిమాల్లో ప్రతిదానిలో మనసును కలుషితం(కామంతో) కూడిన సన్నివేశాలు సాధారణం అయిపోయాయి..సో better to avoid movies except Christian film's (Christian movies )

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 Před 3 lety +4

      ఆత్మనుపాడుచేసుకోకుండా చూడకూడనిదానిచూడకుండా మనసునుపాడుచేసేవీ చూడకుండా నిన్నునీవునిలదొక్కుకొనే ఆత్మబలము కావాలి !

    • @srinivasaraogch6331
      @srinivasaraogch6331 Před 3 lety

      Praise the lord brother prasad garu 🙏🙏🙏atmiyanga balapadandi appudu parishudhatma devudu.. Manaku samastam teliya chestadu.. (nivu morapettaga niku vuttaramichedanu.. Nivu grahippaleni goppa sangathulanu ..gudamaina sangathulu teliya chesedanu) (yehovanu asrayinchu varu samastamunu grahinchedaru).

    • @gracemary6311
      @gracemary6311 Před 3 lety +3

      Nv cheppindi 💯% correct bro.

    • @neelakantac4040
      @neelakantac4040 Před 3 lety +2

      Meekey clarty ledu meelanti varu bhumi meeda vundadam vest

    • @chandukanithi9315
      @chandukanithi9315 Před 3 lety +3

      Lokasambandhamainavi chudakudadu

  • @ThalabathulasaraswatiTha-hm4zb
    @ThalabathulasaraswatiTha-hm4zb Před 10 měsíci +1

    Meru chepindi 100 setham nijam Anaya garu

  • @umamhc2642
    @umamhc2642 Před 3 lety +1

    Praise the Lord annayya ....
    Yes annayya meeru cheppindi 100% correct... 🙏🙏🙏🙏
    .

  • @kirankumarvissampalli9699
    @kirankumarvissampalli9699 Před 3 lety +100

    Anna.. నా ఉద్దేశ్యం లోకసంబంధమైన సినిమాలలో ఎలాంటి అశ్లీలత లేకపోయినా, ఎంతమంచి content ఉన్న ,ఏమాత్రం చెడు లేకుండా సినిమా తీసినా అది మనకు అనవసరం దాన్ని చూడనవసరం లేదు

    • @devrajpaluguchervu9453
      @devrajpaluguchervu9453 Před 3 lety +4

      Exactly brother

    • @outofhell-jesuschrist8478
      @outofhell-jesuschrist8478 Před 3 lety +1

      (జలప్రళయం - నోవాహు ఓడ ) - (యేసుక్రీస్తు రెండవ రాకడ - విశ్వాసపు ఓడ) czcams.com/video/jGkh56Iigu4/video.html

    • @neelakantac4040
      @neelakantac4040 Před 3 lety

      Use no u west

  • @iamcristsoldier1811
    @iamcristsoldier1811 Před 3 lety +85

    సినిమాల చూసి చాలామంది మంది యువత ఆ సినిమాలో నటించే వ్యక్తులను తీసుకొని తప్పుగా నడుస్తున్నారు

    • @stillwaters9737
      @stillwaters9737 Před 3 lety

      క్రైస్తవ సినిమా లు కూడా తప్పే.
      సినిమాలు రాగద్వేషాలు ప్రేరేపించి చెడు కలిగిస్తాయి. చెడుని త్యజించి మంచిని మాత్రమే గ్రహించండం అసాధ్యం. ట్రైచేసి చూడండి నిజాయితీగా

  • @godcreation6696
    @godcreation6696 Před 3 lety +32

    అన్న మీరు ఇలా చెపితే మిమల్ని ఫాలో అవుతున్న వాళ్ళు సినిమాలకు ఇంకా బానిసలు అవుతరేమో vpr అన్న చెప్పాడు అని అందరూ positive ga ఆలోచించరు కదా

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  Před 3 lety +12

      Naresh M తమ్ముడు ఈ సందేశం అర్దమైనవారు ఎవరు కూడా చెడును చూడరు అది వారి మానసిక పరిపక్వత మీద ఆధారపడి ఉంటుంది

    • @lokalueleraju9170
      @lokalueleraju9170 Před 3 lety +2

      యేసయ్య నుఅందరూ ఫాలో అవ్వాలి

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 Před 3 lety +1

    యేసయ మిమ్మును ఆశీర్వదించును గాక ఆమెన్

  • @aparnaindian6896
    @aparnaindian6896 Před 3 lety +36

    వందనములు అన్నయ్య గారు 🙏
    లోకంలో ఉన్నప్పుడు నేను ఈ లోకానుసారమైన టీవీ ప్రోగ్రామ్స్ చూసినట్టు ఎవ్వరు చూసి ఉండరేమో నిద్రకూడా పోకుండా చూసేదాన్ని దేవుని మహా కృపను బట్టి ఆ పాపములో నుండి తప్పించారు.. దేవునికే మహిమ 🙏🙏🙏

    • @user-gz7xf4fc4r
      @user-gz7xf4fc4r Před 3 lety +2

      మన పరిశుద్ధుడు రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అపర్ణ సిస్టర్ 🙏 ఇంకా ముందు కుడా మన కనతండ్రి కృపా లోనే ఉండి ఆత్మీయంగా బలపడండి పాపము ఉన్నది మనకు వద్దు సిస్టర్

    • @aparnaindian6896
      @aparnaindian6896 Před 3 lety +2

      @@user-gz7xf4fc4r. vandhanamulu sis.. tq sis...may god bless your family more and more🙏🙏🙏

    • @s.dcreations2026
      @s.dcreations2026 Před 3 lety +1

      ఈ లోకంలో ఉన్నా దెన్ని కూడా ప్రభువు కంటే ఎక్కువ ప్రేమించకుడదు
      ఒకవేళ ప్రేమిస్తే అది విగ్రహారాధన

  • @ranipenumala4330
    @ranipenumala4330 Před 3 lety +18

    క్రైస్తవ సినిమాల్లో అందులో అర్థం ఉంటుంది అనేకమైన ప్రజలు చూసి మారుమనస్సు పొందుకుంటారు సినిమాలు చూసి దేవుడు అంటే లెక్కచేయకుండా చెడి పోతారు

    • @dasarickiraann150
      @dasarickiraann150 Před 3 lety

      Machi manasu god antea bhayyam unnavvadu cheadipodu ga e msg neku ardham kaleadu

    • @srinivasaraogch6331
      @srinivasaraogch6331 Před 3 lety

      Praise the lord sister rani garu.. Cinemalu chuste devunni lekkacheyaka povatam ento naku ardham kaledu.. Cinemalaki, devudiki link pettakandi.. Boys and girls love chesukuntu... Love ane mayalo padi papam chestunnaru.. Cinema mari anta paapama.. Chusi vadilestam.. Paapam anedi, chedu anedi okka cinemalone ledu.. Cinema chusi paapam lo pade anta weak ayite.. Viswasa jeevitamlo inka chala papaalu vuntayi.. Vastayi... Vatini em chestaru..

    • @Jesusraviteja
      @Jesusraviteja Před 3 lety

      czcams.com/video/QES9Tk1DV1g/video.html
      బ్రదర్ అండ్ సిస్టర్స్ వందనాలు
      నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా వినండి టీవీ లో లైవ్ లో వాక్యం వినవచ్చు అయితే నీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి నిన్ను రక్షణ లోనికి నడిపించీన పాస్టర్ ని వదిలిపెట్టి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ చర్చిని వదిలి పెట్టి వేరే చర్చి కి వెళ్ళడం సరియైనదేనా
      లాక్ డౌన్ లో సంఘముగా కూడుకోటానికి అవకాశం లేదు కాబట్టి ఆదివారం ఆరాధన కొన్నిచోట్ల లైవ్ లో ప్రకటించబడినవి అది తప్పు లేదు.
      లాక్ డౌన్ లేని టైంలో కూడా ప్రతి ఆదివారం స్క్రీన్ మీద వాక్యం వినడం సరియైనదేనా ?
      లైవ్ లో విను కానీ నీ ఆత్మీయ సంఘం లో జరుగుతున్న లైవ్ చూడు టైం ఉంటే వేరే వాళ్ళ లైవ్ కూడా చూడు మీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి పూర్తిగా వెళ్లిపోవడం సరి అయినది కాదు అంటున్న.
      ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకోండి.
      ఈ వీడియో లో ఎవరిని కించ పరచడం లేదు ఆ సంగతి గుర్తుంచుకోండి.
      czcams.com/video/QES9Tk1DV1g/video.html

  • @supriyaswamy6473
    @supriyaswamy6473 Před 3 lety +6

    అన్నయ్య మీరు ఎప్పుడూ ఒక మాట చెబుతూ ఉంటారు ఎవరు బోధించిన ఆ బోధ వాక్య సారం గా ఉన్నదా లేదో సరి చూసుకోవాలి అని ఇప్పుడు మీరు బోధించిన బోధ వాక్య సారముగా ఉందో లేదో ఒకసారి సరి చూసుకోవాలి అని కోరుకుంటున్నాను ఎందుకంటే బైబిల్ లో ఎక్కడా కూడా మంచి చెడు రెండూ ఉంటాయి రెండు అనుభవించి మంచిని స్వీకరించి చెడును వదిలేయ్ అని ఎక్కడా చెప్పినట్లు నాకు కనబడలేదు మీరు చెప్పినది బైబిల్ ఆధారంగా ఉన్నదని ఒక రిఫరెన్స్ మాకు చూపించండి మిమ్మల్ని బాధ పెట్టాలని ఇలా అడగలేదు వాక్యము ఎక్కడ సమర్థిస్తూ ఉందో తెలుసుకోవాలి అని అడిగాను

    • @godjpmss4085
      @godjpmss4085 Před 2 lety +1

      కరెక్ట్ బ్రదర్

  • @kondetisubbu3067
    @kondetisubbu3067 Před měsícem

    మీరు అన్ని విషయాలు నిజం చెబుతారుఅన్న

  • @asyr2629
    @asyr2629 Před 3 lety +24

    చూడకూడదు ఎందుకు అంటే అందులో కొన్ని సన్నివేశాలు పాపానికి మూలం

  • @Mass-kb
    @Mass-kb Před 3 lety +68

    అన్న మీరు ఒపీనియన్ చెప్పమన్నారు కదా అన్న. మీరు చెప్పినట్టుగానే వీడియో hold లో పెట్టి చెబుతున్నాను అన్న సినిమాలు చూడకూడదు అన్న, ఎందుకంటే అవి నా మనసును పాడు చేస్తున్నాయి పైగా ప్రభువు నుండి నన్ను లోకం వైపుతిప్పుతున్నాయి ప్రభు గురించి ఆలోచించకుండా ఈ లోకంలో వేరే విషయాల గురించి ఆలోచించేలా చేస్తున్నాయి కొన్ని సినిమాల్లో అసభ్యకరమైన సన్నివేశాలు అసభ్యకరమైన పదజాలం అవి చూసినప్పుడు నేను కొన్ని సార్లు శోధింపబడ్డాను. కొన్నిసార్లు అసభ్యకరమైన మాటలు నాకు తెలియకుండానే నా నోట్లో నుండి వచ్చేసేవి అవి నన్ను ప్రార్థన చేసుకోవడానికి ఏ మాత్రం కూడా ప్రేరేపించేవి కావు నేను ప్రార్థన చేయకుండా అడ్డుపడేవి. పైగా ప్రార్థన చేసుకుంటే ప్రార్థనలో అవే జ్ఞాపకం వచ్చేవి నాకు.అది టైం వేస్ట్ చేస్తాయి. సమయాన్ని వాక్యంతో గడపకుండ సమయాన్ని పాడు చేస్తాయి.వీటికి దూరంగా ఉండాలని తెలిసిన కొన్నిసార్లు శోధింపబడి Hollywood movies ని ఈ మధ్యకాలంలోనే చూసాను.సినిమాలు అయితే చూడకూడదు అన్న అయితే Christian సినిమాలు చుడొచ్చని నా భావన

    • @boddukollakimpu8573
      @boddukollakimpu8573 Před 3 lety +4

      Good comment brother

    • @user-gz7xf4fc4r
      @user-gz7xf4fc4r Před 3 lety +8

      మన పరిశుద్ధుడు రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు బ్రదర్ 🙏..మీ అభిప్రాయం బాగుంది దేవుని లోనే కోన సాగండి అదే మన ఆత్మీయ జీవితాన్ని కి మంచిది

    • @blessingtimerajesh7240
      @blessingtimerajesh7240 Před 3 lety

      జీవితం లో కృంగిపోకండి ఎందుకంటే....?czcams.com/video/LwAk-VsfxtQ/video.html

    • @devrajpaluguchervu9453
      @devrajpaluguchervu9453 Před 3 lety +2

      Yes brother your absolutely correct

    • @duvvurinandini6727
      @duvvurinandini6727 Před 3 lety +2

      Asalu Vakyam lo purthiga Vryardhamainavi chudakundaa naa kannulu theippi veyumu. Ani leda.. Stupid Explanation.. Cinimaalallo. Manchivi cheduva kaadu.. Adi Christ related kaamapothe assalu chudakudadu.. Ee prasad redddy eppudu anthe.. Vakyaanni thanaku anukoolanga maarchukunesthadu.. Is didn't watch his message fully

  • @kiransun7059
    @kiransun7059 Před 3 lety +1

    అన్నయ్య గారూ మీరు ఏ విషయమైనా అందరికీ అర్ధం అయ్యేలా చాలా చక్కగా వివరిస్తారు...🤝🤝🤝🤝

  • @kankipatisudarsankumar5877
    @kankipatisudarsankumar5877 Před 9 měsíci +1

    సినిమాలు చూడటానిికి...వెళ్ళాలి అయితే...ఇంత వరకు చూడలేదు....చూసి బాగుపడిన వాళ్ళు...ఉన్నారైతే....మీ తెలివికి...salute..... క్రైస్తవులు theatre లు start చెయ్యండి... సిగరెట్టు కాల్చి అవసరమైనవి తీసుకొని...మిగతావి...వదిలేయండి...what a hypothesis is yours brother...కొంచెం ఆలోసించాలి brother meeru

  • @sureshkumar-os1do
    @sureshkumar-os1do Před 3 lety +7

    God speaks to us through your words to clarify our spiritual doubts thanks Bro. God blesses always with you bro. Thanks for valuable message. Praise the lord.

  • @thodetibalaraju
    @thodetibalaraju Před 3 lety +17

    Psalms 37:4
    [4]యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
    Delight thyself also in the LORD; and he shall give thee the desires of thine heart.

    • @kondetirakesh4015
      @kondetirakesh4015 Před 3 lety

      Meeru yenni refrenslu chupinchina vaallaki ardam kadu meeru maatram satyamunu anusa rinchandi anna

  • @suvarnasanamandra8776
    @suvarnasanamandra8776 Před 2 lety +11

    వందనాలు అన్న 🙏🙏 god bless you Anna నేను దీని దీని మీదే వాదన చేస్తూ ఉంటాను అన్న ఈరోజు మీ వీడియో చూసిన తర్వాత ఇంకొంచెం హ్యాపీగా ఉంది మీరన్నట్టు ఒక డాక్టర్ నీ దేవుళ్ళ భావిస్తాం ఆయన కూడా ఒక బిడ్డ లాగా ట్రీట్మెంట్ చేస్తారు ఆ పేషంటు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా సరే అక్కడ ఆయన పురుషుడైనా సరే అది ఆయనలో ఉన్న మంచితనం అది మంచి గుణం అలాగే ఇప్పుడు మీకు కామెంట్ చేశారు చూశారా వీళ్ళందరూ ఏదో స్కిట్ మూవీలో సీరియల్ చూస్తూ ఉండేవా చూస్తున్న వాళ్లే పైకి నటన కామెంట్స్ ఇవన్నీ అన్నా మంచితనం అనేది మనలో ఉండాలి అన్నా మీరు చెప్పినట్టు సినిమాలన్నీ చెడ్డవి కాదు కదా అన్న చెడ్డీలు చూడడం మానేయవచ్చు చెడ్డది ఎవరు చూడమన్నారు ఈ రోజుల్లో ఎంతమంది అసభ్యకరమైన వీడియోస్ చూడట్లేదు వీళ్ళ ఫోన్లో చూస్తారు పైకి నటిస్తారు అన్న మీరు చెప్పిన నేను చెప్పిన ఎవరు చెప్పినా వీళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినా నటన జీవితం జీవిస్తున్న మన తండ్రి అయిన దేవునికి అన్నీ తెలుసు తీర్పు కచ్చితంగా కంపల్సరీ తీరుస్తారు god bless you Anna దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెన్🙏🙏 వందనాలు అన్న

    • @KanaparthiUday
      @KanaparthiUday Před 5 měsíci

      Hi akka Ippudu naa doubt 🤔🧐 cinemalu chudavacha ledaaa

  • @suvarthagollamandala8101
    @suvarthagollamandala8101 Před 4 měsíci

    Yes brother 🤝🤝🤝👌👌👌👍👍👍
    God Bless you brother 🙌🙌🙌

  • @sridevipasupuleti2359
    @sridevipasupuleti2359 Před 3 lety +3

    Praise the lord Annayya 🙏🙏🙏🙏superb message clearcut Annayya 👌👌👌💯much strengthen our soul👍...Glory to God 🙌🙌🙌🙌🙌

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r Před 3 lety +14

    మన పరిశుద్ధుడు రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏

  • @chalachala2414
    @chalachala2414 Před 3 lety +1

    Yes i agree Bro....🙏
    Praise the Lord....🙏
    &thanks for this msg anna
    God bless you and your family...👑

  • @sarachandrayya788
    @sarachandrayya788 Před 3 lety +1

    ప్రకటన గ్రంధం
    14. అయినను నేను నీమీద కొన్ని తప్పిదములు మోపవలసియున్నది. అవేవనగా, విగ్రహములకు బలియిచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలీయులకు ఉరి యొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించు వారు నీలో ఉన్నారు.

  • @pavannellore3606
    @pavannellore3606 Před 3 lety +8

    Praise God brother. ..

  • @b.kishoremani1289
    @b.kishoremani1289 Před 3 lety +6

    God bless you anny garu prise the Lord anyagru

  • @amphotostudios396
    @amphotostudios396 Před 3 lety +1

    చాలా బాగా చెప్పారు బ్రదర్, మీరు ఎన్ని రకాలుగా చెప్పినా ఈనాటి సేవకులు మారరు. వారు నడిపిస్తున్న వారు మారదు

  • @divyadivyasri4974
    @divyadivyasri4974 Před 3 lety +5

    సత్యమునకు చెవినియ్యక కల్పనాకథలవైపునకు తిరుగుకాలము వచ్చును.
    And they shall turn away their ears from the truth, and shall be turned unto fables. 2 timoti 4:4

  • @krishnababu8287
    @krishnababu8287 Před 3 lety +7

    Praise the lord sir

  • @suvarnasanamandra8776
    @suvarnasanamandra8776 Před 2 lety +6

    వందనాలు🙏🙏 అన్న god bless you చాలా మంచిగా చెప్పారు అన్న ఇదే వాదన నేను చేస్తుంటే ఎవరు వినట్లేదు అన్న ఈరోజు మీ వీడియో చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీలయ్యాను అన్న అది మనలో ఉండాలన్న చూసే దానిలో కాదు మనం మంచిగా ఉండాలి అన్నా నిజంగా మంచి మనసు దేవుడు అంటే భయభక్తులు అన్నీ ఉండి ఉన్నవాళ్లు ఒక సీరియల్ చూస్తున్నా ఒక స్కిట్ చూసిన దాన్ని సీరియల్ లాగానే స్కిట్ లాగానే చూస్తారు అంతే అందులో మంచే తీసుకుంటాడు మంచివాడు అయితే చెడును తీసుకోడు ఎందుకంటే అది దేవునికి ఇష్టం కాదు కాబట్టి god bless you Anna దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక 🙏🙏ఆమెన్🙏🙏🙏

  • @darasubbaiah6465
    @darasubbaiah6465 Před 3 lety +2

    100% నూటికి నూరుపాళ్ళు నిజం చెప్పారు మనం సమాజంలో ఉన్న సమాజం మనలొ లేకుండా చూసుకుంటే చాలు మనల్ని మనం పవిత్ర పరచుకోవడం కష్టం కానీ దేవుని సహాయం తో అది సాధ్యమే అందులకై దేవునికి స్తోత్రం మీకు నా వందనాలు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్

  • @anushachirra3071
    @anushachirra3071 Před 16 dny

    Praise the Lord annaya🙏🙏❤❤❤ I am proud to be your sistet love u annaya

  • @chandrasekharkodamanchili7603

    Cinema Oka natana adhi chudadam wrong brother

  • @ganandkumar9141
    @ganandkumar9141 Před 3 lety +4

    అన్నయ్య చాలా బాగా వివరించారు మంచి , చెడు , అనేది మనం చూసే దృష్టి కోణాన్ని బట్టి ఉంటుంది. 🙏🙏🙏👍👍👍👍👍👍💯

  • @jyothibk3730
    @jyothibk3730 Před 2 lety

    Brother meru cheppe prathi vishayam chala baguntavi
    Vastavaniki daggaraga vuntundhi
    🙏🙏🙏🙏🙏👋👋👋👋👋👋

  • @lookscollections381
    @lookscollections381 Před 3 lety +2

    Chala baga chepparu brother Mee prathimata chala mandhi manasulo unna prasnalaku javabulu brother🙏🙏🙏

  • @shashikala7357
    @shashikala7357 Před 3 lety +7

    I experienced that watching movies r effects on our spiritual life it's ruled over on our life and unable to concentrate on god

  • @mychoice7282
    @mychoice7282 Před 3 lety +3

    hai, anna, mee videos ne e madhya fallow avuthunna, andhari dieva sevakulla kakunda, nuthanamga maru manasu pondhina valla koraku gani, nuthana rakshna anubhavmu lo ki vachinna vallaki gani, mee yokka shandhysalu chala kluptham ga, bakthi vipu istam ga, akarshisthundhi..., bakthi lo mari muda bakthi ne fallow ayyi vallaki, miru oka manchi , nijamina bakthi ne thyliyachsthunnaru.. thanku you anna,

  • @ylavanya3822
    @ylavanya3822 Před rokem

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా చక్కగా చెప్పారు

  • @susmasusmithavlogs
    @susmasusmithavlogs Před 3 lety

    అన్న వందనాలు ఈ వీడియో కి కామెంట్స్ చేసిన ప్రతివక్కరు సినిమా, సీరియల్స్, షార్ట్ఫిల్మ్ ,ఫేస్బుక్ వీడియో, చూసేవాళ్ళే అని చాల క్లియర్ గ అర్థమైంది.కానీ వీళ్ళు మీరు చెప్పే మాటలను తిరస్కరించండం కొంచం హాస్యాస్పదం గ అనిపించింది ఏది ఏమైనా మీరు ఎం చెప్పాలని అనుకున్నారో అది నాకు క్లియర్ గ అర్ధం అయింది .Thank you brother .....

  • @joyswesley6297
    @joyswesley6297 Před 3 lety +4

    అన్నయ్యా ప్రైస్ ద లార్డ్
    మీరు చెప్పిన అన్ని విషయాలు 100% కరెక్ట్
    ఏదైనా మనం స్వీకరించే విధానమే ముఖ్యం
    మీకు ప్రత్యేకమైన వందనాలు

  • @naveenkumarramavarapu737
    @naveenkumarramavarapu737 Před 3 lety +3

    Excellent massage brother

  • @sureshSuresh-pf7td
    @sureshSuresh-pf7td Před 5 měsíci

    Super. Annayya. Paise the lord
    Me. Seva balanga. Undali.

  • @vennugopalan
    @vennugopalan Před rokem +1

    అన్నయ్య మీరు చాలా ప్రాక్టికల్ గా జెన్యూన్ గా వివరించారు అన్నయ్య వందనాలు అన్నయ్య

  • @iokeshsandipudi5012
    @iokeshsandipudi5012 Před 3 lety +5

    praise the lord👌👌👌

  • @veerusuper8522
    @veerusuper8522 Před 3 lety +4

    Good message Anna🙏

  • @subhakar8252
    @subhakar8252 Před 3 lety +1

    దావీదు బత్షెబాను చూసిన తరువాతే పాపంలో పడిపోయాడు. కాబట్టి చెడును చూసి avoid చేయడం కంటే సాధ్యమైనంత వరకు చూడక పోవడమే మంచిది. సంపూర్ణ మయిన అనగా మనిషి బ్రతకడానికి కావలసిన మంచి, పరిశుద్ధ గ్రంధములో ఉంది గనుక బయటనుండి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయకపోవడం మంచిది. చూసి మంచిని తీసుకోండి అని చెప్పినప్పుడు, మంచిని తీసుకుందాం అని చూసి చెడులో పడిపోవచ్చు. కాబట్టి పూర్తిగా చూడొద్దు అని చెప్పడమే కరెక్ట్. ఒకవేళ కనబడితే మంచిని తీసుకోండి అని చెప్తే సరిపోతుంది 🙏

  • @bhupathihrudayamani505
    @bhupathihrudayamani505 Před rokem +1

    వందనాలు అన్నయ్య చూడకూడదు సినిమా చూసే టైమ్ దేవునితో గడిపితే బాగుంటుంది అన్నయ్య 🙏🙏🙏🙏

  • @iamforchrist9542
    @iamforchrist9542 Před 2 lety +3

    Praise the lord sir ,
    సినిమాలు చూడాలా వద్దా అనేది మన మీదే depend అయి ఉంటుంది . మీరు చెప్పింది ఒక way లో correct ee. but , మనిషికి stebility ఉండదు sir , most of the 95% peoples. stebility లేని వాడినే కదా మనిషి అనేది. మనుషులు సహజం గా మంచిని కంటే చెడును ఎక్కువగా గ్రహిస్తారు.మంచికి చెప్తే చేదుగా ఉంటుంది ఇలాంటి జీవితాలు కలిగిన మనుషులు అటు వైపు వెళ్లకపోవడమే మంచిది. అనిపిస్తుంది

  • @anandkona8113
    @anandkona8113 Před 3 lety +4

    Mana athmiya jeevitanni paduchesevatiki dooranga undali......

  • @chilukaraju4551
    @chilukaraju4551 Před rokem

    Brother nee nundi anni rakaala
    Answers pondukuntanu
    Thanq you so much ur clarity
    Life lo Ninnu Okkasari kalisi
    matladalani and Oka selfie 🤳
    and Jesus Blessings nee nundi theesukovalani undi
    Do Prayer for me
    Thanq you brother 🙏
    🌹God bless you 🌹

  • @user-bm3cq4km3w
    @user-bm3cq4km3w Před 7 měsíci

    అయ్యగారు సినిమాలు చూడకూడదంట టీవీలకి తెల్లవారి నుండి రాత్రి వరకు చూస్తున్నాను

  • @nirmalaalley9824
    @nirmalaalley9824 Před 3 lety +40

    నాకు చిన్న doubt. మరి bible లో అల్లరి తో కూడిన ఆటపాట లకు దూరం గా ఉండమని ఉంది కదా

    • @vijayprasadreddyiforgod
      @vijayprasadreddyiforgod  Před 3 lety +11

      Nirmala Alley yes అల్లరి ఎక్కడున్నా దూరంగానే ఉండాలి అది సంఘంలో ఉన్నా సరే

    • @nirmalaalley9824
      @nirmalaalley9824 Před 3 lety +8

      Thank you brother పై నుండి వచ్చు జ్ఞాన ము పవిత్రమైనది .అట్టి జ్ఞానం దేవుడు మీకు దయచేసి యున్నాడని నమ్ముతున్నాను.

    • @Jesusraviteja
      @Jesusraviteja Před 3 lety +1

      czcams.com/video/QES9Tk1DV1g/video.html
      బ్రదర్ అండ్ సిస్టర్స్ వందనాలు
      నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా వినండి టీవీ లో లైవ్ లో వాక్యం వినవచ్చు అయితే నీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి నిన్ను రక్షణ లోనికి నడిపించీన పాస్టర్ ని వదిలిపెట్టి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ చర్చిని వదిలి పెట్టి వేరే చర్చి కి వెళ్ళడం సరియైనదేనా
      లాక్ డౌన్ లో సంఘముగా కూడుకోటానికి అవకాశం లేదు కాబట్టి ఆదివారం ఆరాధన కొన్నిచోట్ల లైవ్ లో ప్రకటించబడినవి అది తప్పు లేదు.
      లాక్ డౌన్ లేని టైంలో కూడా ప్రతి ఆదివారం స్క్రీన్ మీద వాక్యం వినడం సరియైనదేనా ?
      లైవ్ లో విను కానీ నీ ఆత్మీయ సంఘం లో జరుగుతున్న లైవ్ చూడు టైం ఉంటే వేరే వాళ్ళ లైవ్ కూడా చూడు మీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి పూర్తిగా వెళ్లిపోవడం సరి అయినది కాదు అంటున్న.
      ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకోండి.
      ఈ వీడియో లో ఎవరిని కించ పరచడం లేదు ఆ సంగతి గుర్తుంచుకోండి.
      czcams.com/video/QES9Tk1DV1g/video.html

    • @nirmalaalley9824
      @nirmalaalley9824 Před 3 lety

      @@Jesusraviteja తమ్ముడూ నీకు బాధ కలిగితే ప్రార్ధన చెయ్యి యేసయ్యే జవాబునిస్తాడు. లైవ్ ప్రోగ్రామ్స్ వేరొకరి ప్రోగ్రామ్స్ చూసినంత మాత్రాన సంఘాన్ని వది లేసినట్టు కాదు.

    • @sudheer5375
      @sudheer5375 Před 3 lety +1

      Partho pastor ni tedathadu avasrama.......

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 Před 3 lety +6

    వందనములు అన్నయ్య🙏🙏మంచి వివరణ ఇచ్చారు అవును అన్నయ్య facebook sosal midiya యూట్యూబ్ లు చూస్తే ఎదో ఒక విడియో లేక ఒక సన్నివేశమో ఒక బిట్ కనబడుతూనే ఉంటాయి వాటిని మనం తపించు కున్న ఎదో విధంగా మన కంట పడతాయి

  • @chinnusiva1756
    @chinnusiva1756 Před 3 lety +1

    Annaya miru perfect. Your thinking way cristal clear. Yevari negative comment ki miru react avvalsina pani ledhu.

  • @kumarsingappa5473
    @kumarsingappa5473 Před 3 lety

    Praise The Lord Pastor Garu 🙏

  • @banothrajeshbanoth746
    @banothrajeshbanoth746 Před 3 lety +5

    Sir u r 💯 true..... Excellent....... I will agree with you..... U r the one of the excellent preacher I even seen 👏👏👏👍👍

  • @samuelchristian8832
    @samuelchristian8832 Před 3 lety +7

    According to holy bible we should not see films and entrainment shows.

  • @sumaraj1845
    @sumaraj1845 Před rokem +2

    👏👏👏👏👏👏👏👌 super...... I too have same kind of thought. I tell the same to my kids, family members, friends, elders ( in - laws).... Iam soo happy to hear this msg from you. So Iam not wrong. ✊ Tq soo brother for this msg , clearifying this doubt. Many of were saying that I was wrong. But today I can proudly say that I was not wrong. 💪🙌🤘🙏😊

  • @tprasad2091
    @tprasad2091 Před 3 lety

    Mana visvasam mida adara padi untuntundhi chudaka povatam Manch di mana namkam midhi untundhi adi alo chinchu koni chudali anna chapindhi vastavm anna Praise tha lord anna

  • @pillipullaiahpilliprathap9940

    That's right brother

  • @ktprasanth007
    @ktprasanth007 Před 3 lety +3

    In my opinion it depends on which kind of movies we are watching as for me many movies like pursuit of happyness Jersey ms dhoni.... These kind of movies really motivated me very much from then I've decided to movies which really helpful for my growth not just for entertainment!!! Sry if I'm wrong!

  • @user-wb7xw7kf4p
    @user-wb7xw7kf4p Před 3 lety

    మాకు బాగా అర్థమైంది ....మీరుచెప్పేది

  • @varalaxmirayi3911
    @varalaxmirayi3911 Před rokem +1

    Tenk you brother good message

  • @kantipallikiran1053
    @kantipallikiran1053 Před 3 lety +6

    Senimalu chudakudadhu
    Avi lokam meda ashalu penchunu
    No...........

  • @ravisurya2279
    @ravisurya2279 Před 3 lety +3

    వందనాలు అన్నయ్య సినిమా లో ఎక్కువ గా మంచి అనే మార్గం చాలా తక్కువ గా నే ఉంటుంది కదా అలగే ప్రతి సినిమా చూస్తే నే మంచి ఏదో chededho తెలుస్తుంది గానీ దాని వలన ప్రయోగం చాలా తక్కువ అని నా అభిప్రాయం మాత్రమే

  • @ch.baalagangaadharthilakid1815

    Praise the lord annayya really good msg thank you god bless you

  • @vikaslimmala8275
    @vikaslimmala8275 Před 3 lety

    మంచి వివరణ ఇచ్చారు అన్నయ్య. Thank you.

  • @chinnodukorummilli502
    @chinnodukorummilli502 Před 3 lety +3

    PRAISE THE LORD

  • @nagaraju2177
    @nagaraju2177 Před 3 lety +7

    వందనాలు brother
    మీరు చెప్పేమాట అందరూ వారి వారి యధార్థ హృదయం తో ఒప్పుకొని తీరాలి.చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా అందరూ చూస్తున్నారు. మతోన్మాదులు యేసుక్రీస్తు పై సినిమాలు తీస్తున్నారు, క్రైస్తవులు హిందువులు పూజించే వారిమీద కూడా సినిమాలు(skits) తీస్తున్నారు...ఈ రెండును క్రైస్తవులు చూస్తున్నారు.వీటితో పాటు క్రైస్తవులు విలువైన సమయాన్ని స్పోర్ట్ చూస్తూ కూడా గడుపుతున్నారు. సినిమా నేపధ్యం మొదట సంస్కృతి సంప్రదాయాలతో ,బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు తో వుండేది.వాటి ద్వారా సమాజం విలువలు నేర్చుకునేవారు. కానీ నేటి సినిమా నేపధ్యం వాణిజ్యం...నైతిక విలువలు లేని కథలు తో, చూడటానికి అలవాటు పడిన ఈ సమాజానికి తప్పుడు విలువలు ఇస్తుంది. మీరు చెప్పినట్లు మనస్సాక్షి నిబ్బరంగా లేకపోతే సినిమాలే కాదు లోకాన్ని చూసినా మనిషి పాడైపోతు వున్నాడు. కాబట్టి కేవలం దృశ్యాన్ని మాత్రమే భూతద్దంలో చూడకుండా చెడు ఎక్కడ వున్నా దానికి దూరంగా ఉండటానికి అందరూ ప్రయత్నం చేయాలి.
    మీ ఉద్దేశ్యం మంచిది...అందరూ ఆత్మ నిబ్బరం గలవారై వుండాలి.ధైర్యంగా మీ అభిప్రాయమును పంచుకున్నందుకు వందనములు.

    • @Jesusraviteja
      @Jesusraviteja Před 3 lety

      czcams.com/video/QES9Tk1DV1g/video.html
      బ్రదర్ అండ్ సిస్టర్స్ వందనాలు
      నేను చెప్తున్నది మీరు జాగ్రత్తగా వినండి టీవీ లో లైవ్ లో వాక్యం వినవచ్చు అయితే నీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి నిన్ను రక్షణ లోనికి నడిపించీన పాస్టర్ ని వదిలిపెట్టి ఎక్కువ మంది జనాలు వస్తున్నారు అన్న ఉద్దేశంతో ఈ చర్చిని వదిలి పెట్టి వేరే చర్చి కి వెళ్ళడం సరియైనదేనా
      లాక్ డౌన్ లో సంఘముగా కూడుకోటానికి అవకాశం లేదు కాబట్టి ఆదివారం ఆరాధన కొన్నిచోట్ల లైవ్ లో ప్రకటించబడినవి అది తప్పు లేదు.
      లాక్ డౌన్ లేని టైంలో కూడా ప్రతి ఆదివారం స్క్రీన్ మీద వాక్యం వినడం సరియైనదేనా ?
      లైవ్ లో విను కానీ నీ ఆత్మీయ సంఘం లో జరుగుతున్న లైవ్ చూడు టైం ఉంటే వేరే వాళ్ళ లైవ్ కూడా చూడు మీ ఆత్మీయ సంఘాన్ని వదిలిపెట్టి వేరే సంఘానికి పూర్తిగా వెళ్లిపోవడం సరి అయినది కాదు అంటున్న.
      ప్లీజ్ బ్రదర్ అండ్ సిస్టర్ వీడియో మొత్తం చూసి అర్థం చేసుకోండి.
      ఈ వీడియో లో ఎవరిని కించ పరచడం లేదు ఆ సంగతి గుర్తుంచుకోండి.
      czcams.com/video/QES9Tk1DV1g/video.html

  • @rajeshdigamarthi8908
    @rajeshdigamarthi8908 Před 3 lety

    You are the seed of discrepancy brother.... you are filled with so many devils like sena.. you are going with yourownmind.... you will be rewarded at judgment ceat... God bless you

  • @sunitasami550
    @sunitasami550 Před 2 lety

    మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ నిజం

  • @kommuhephzibah8346
    @kommuhephzibah8346 Před 3 lety +3

    Chalaaaa practical manner lo chepperu bro tqq...sooomuch...for giving this msg🙏🙏🙏

  • @yesurajuviranapalli8289
    @yesurajuviranapalli8289 Před 3 lety +3

    👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏 super

  • @laxmanklaxmank3222
    @laxmanklaxmank3222 Před 3 lety

    సూపర్ గా చెప్పారన్న బాగుంది 💐💐💐💐🍄💐

  • @user-zp1yt4ez3t
    @user-zp1yt4ez3t Před 9 měsíci

    Thanku brother chala chakkaga vivarincharu devudi naamaaniki mahima gantha prabavalu vundu nu gaka amen