క్రైస్తవ స్ర్తీ బొట్టు పెట్టుకుంటే పాపమా? | బైబిల్ లో ఉందా? Vijay Prasad anna Eye opening message

Sdílet
Vložit
  • čas přidán 25. 06. 2020
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339

Komentáře • 3,6K

  • @manikantap4234
    @manikantap4234 Před rokem +203

    సార్ నేను ఒక హిందువు కానీ మీరు చెప్పిన ప్రతి వీడియో నేను చూస్తూ ఉంటాను మీరు మాట్లాడింది చాలా పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నారు మీలాంటి పాస్టర్లు ఊరుకోకుండా ఉంటే చాలు సార్ 👌🙏

  • @dattasai664
    @dattasai664 Před 3 lety +476

    సోదరా నేను ఒక హిందువునైనా ఈ వీడియోలో మీరు నివృత్తి చేసిన సందేశాలతో నేను ఏకీభవిస్తున్నాను.

  • @janakiramayyarampuram7931
    @janakiramayyarampuram7931 Před 2 lety +19

    నేను హిందువుని అన్నయ్య... నేను కాకినాడ పోలీస్ కోచింగ్ తీసుకునేటప్పుడు రెండు సంవత్సరాలు ఓ క్రిస్టియన్ ఇంట్లో భోజనం చేసేవాడిని వాళ్లంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడూ ఎవరిని వేరే మతస్తులు గురించి తప్పుగా మాట్లాడలేదు అందరిని సమానంగా ప్రేమించే వాళ్ళు నేను వాళ్ళని దగ్గరని చూసాను వాళ్ళు అనేవారు అందరి దేవుళ్ళు ఒక్కటే మేము దేవుడిని యేసు రూపంలో ఆరాధిస్తాము మీరు రాముడు, కృష్ణుడు, శివుడు రూపంలో ఆరాధిస్తారు అంతే అని... నేను హిందువునే అయినా నాకు క్రిస్మస్ పండుగ అంటే చిన్నప్పుడే నుంచే చాలా ఇష్టం ఇప్పటికి కూడా క్రిస్మస్ వచ్చింది అంటే మా ఊరు చర్చ్ కి ఉదయం స్నానం చేసి వెళ్లి డెక్రెసన్ చేస్తాను... వంటలు దగ్గర భోజనాలు దగ్గర వుంటాను... మా ఊళ్లు క్రిస్మస్కి తెర బొమ్మ వేస్తారు యేసు చరిత్ర నేను ప్రతిసారి చూస్తాను... కానీ మా ఊళ్ళో వినాయక చవితి, సరస్వతి పూజకి ఎవ్వరు రారన్న కనీసం దేవుని ప్రసాదం ఇచ్చిన తినరు.. పొరపాటున క్రిస్టియన్ పిల్లలు ఎవరైనా ప్రసాదం తింటే వాళ్ళ పని అంతే ఇక... ఈ విషయం లో మాత్రం నాకు చాలా బాధేస్తుంది అన్నయ్య..

  • @lovenature.143
    @lovenature.143 Před rokem +1

    సర్ చాలా బాగా చెప్పారు. నేను అన్ని మతాల దేవుళ్లు విశ్వసిస్తాను. మరి హిందువులు పూజ ముగిసిన తరువాత ప్రసాదం పంచుతారు ఆసమయంలో ప్రసాదం తీసుకోకుండా చాలా మంది వ్యతిరేకిస్తన్నారు.ఇది ఎంత వరకు న్నాయం.

  • @sudhakard1411
    @sudhakard1411 Před rokem +1

    మీరు చెప్పేవన్నీ 100% కరెక్ట్ కానీ వాళ్ల హృదయం బాగుండాలి అది దేవునిలో ఉండాలి ఫాంటు వేసుకున్న వాళ్ళందరూ చెడ్డవాళ్ళు కాదు, చీర కట్టుకున్న వాళ్ళందరూ మంచి వాళ్ళ కాదు అది గమనించుకొని దేవుని పరిశుద్ధాత్మ ఉండాలని కదా అందరూ కోరుకునేది కానీ మన పాస్టర్లు తప్పుడు వాడు చేస్తున్నారు దేవునికి వాళ్ళ హృదయంలో చోటు కావాలి

  • @harieduru382
    @harieduru382 Před 2 lety +223

    దేవున్ని ఆరాధించువారు ఆత్మతోను సత్యముతోను ఆరాదించవలెను. 🙏🙏🙏

  • @dmahendra8485
    @dmahendra8485 Před rokem +31

    🙏🙏సార నేను హిందూవును చాలమంది పాస్టర్స విమర్స్ంచి, మట్లడుతరు సార్, వింటనికె చిరకుగ ఉంటుంది కాని మిరు ఛేబితె వినలి అనిపించింది సార్ థాంక్స్ ఇలగే అందరు మట్లడితె ని దేవుడు నా దేవుడు అనే గోడవలే రావు సార్ థాంక్స్ థాంక్స్ సోమచు సార్

  • @sivakondapalli6084
    @sivakondapalli6084 Před rokem +54

    నేను పక్కా హిందువుని అయినా సరే మీ యొక్క ప్రతి వీడియోని చూస్తూ ఉంటాను మీరు ప్రతిదీ కూడా చాలా కరెక్ట్ గా మాట్లాడుతారు

  • @VijayaNirmalaPeddalapalle

    హల్లెలూయా.. వందనాలు అన్నయ్🙏 అన్నయ్య మా ఊరికి వచ్చే పాస్టర్ వాళ్ళు కర్మేలు ప్రార్ధన మందిరం వాళ్ళు వస్తారు. మా చర్చి లో స్లీవ✝️గుర్తు వుంది అది తీసేయండి అంటున్నారు. మాకు తీయడానికి ఇష్టం లేదు. వాళ్లేమో బొట్టు గాజులు తాళి ఇవేమి వేసుకోరు. అందుకే ఆ చర్చి కి పోవాలంటే మా ఊర్లో ప్రజలు పోవడం లేదు

  • @KondalreddyK-lw2kf

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఇలాంటి సత్యవాక్యము చెప్తే ప్రతి ఒక్క హిందువు చర్చికి వచ్చి క్రమశిక్షణ తోటి మెలుగుతారు ప్రతి ఒక్క కుటుంబంలో గొడవలు అనేదే ఉండవు

  • @chandrasekhardoki8517
    @chandrasekhardoki8517 Před 2 lety +376

    Excellent speach sir

  • @katuriswarajyam3962
    @katuriswarajyam3962 Před 2 lety +165

    మంచి వివరణ బ్రదర్ విజయ ప్రసాద్ రెడ్డి గారు. మీకు దేవుని దీవెనలు సమృద్ధిగా వుంటాయి.

  • @apparaomanjeti4291
    @apparaomanjeti4291 Před rokem +86

    మీలాటి పాస్టర్ గారు ఉంటే హిందూలకి క్రైస్తువులకి వివధాలు ఉండవు సార్

  • @solomonpinapati2426
    @solomonpinapati2426 Před rokem +57

    అత్యంత తెలివైన వ్యక్తి. తెలివైన వ్యక్తులకు చక్కగా సమాధానాలు చెప్పారు.

  • @chintadavaraprasad8588
    @chintadavaraprasad8588 Před rokem +192

    గ్రేట్ అన్నా. 👌👌

  • @RajuspSP
    @RajuspSP Před rokem +14

    అన్న నేను పక్కా హిందువుని కానీ నీప్రసంగం విన్నా తరువాత నువ్వు చెప్పేవన్నీ నిజాలే తెలుసుకున్నాను సూపర్

  • @sinduavni7095
    @sinduavni7095 Před rokem +7

    చాలా చాలా థాంక్స్ అన్నయ్య నాకు బోటు పెట్టుకోవడం

  • @karanamkumari1752
    @karanamkumari1752 Před rokem +39

    నేను ఒక హిందువుని బొట్టు,తాళిబొట్టు గురించి బాగా వివరించారు.ధన్యవాదాలు

  • @veerababumallempudi
    @veerababumallempudi Před rokem +30

    మీరు ఇచ్చే సందేశం చాలా మందికి

  • @Narendar-vo7hj

    బ్రదర్ నేను హిందువును మీ ప్రసంగం ను ప్రతిది చూస్తున్న