భారతీయ జీవనవిధానంలోని గోరింటాకు పసుపు విశ్వాసులకు నిషిద్దమా? | Vijay Anna Inspirational Message |

Sdílet
Vložit
  • čas přidán 18. 07. 2020
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • Zábava

Komentáře • 575

  • @shekarbabuponugupati6222
    @shekarbabuponugupati6222 Před 3 lety +25

    మీకు దేవుడు ఇచ్చిన ఈ జ్ఞానం కొరకై స్తుతి మహిమ ఘనతయు దేవునికే చెల్లును గాక

  • @abrahamyallagondla1193
    @abrahamyallagondla1193 Před 3 lety +39

    ప్రకృతి సంబంధులు ప్రకృతి సంబంధమైన వాటి మీద మనస్సు ఉంచుతారు.
    ఆత్మ సంబంధులు ఆత్మీయ విషయముల మీద మనస్సు ఉంచుతారు

    • @naveen.TPM-
      @naveen.TPM- Před 3 lety +2

      Correct

    • @lukerajalladijpfm_official31
      @lukerajalladijpfm_official31 Před 3 lety +2

      Excellent brother

    • @vijayabhaskarseelam9147
      @vijayabhaskarseelam9147 Před 3 lety +7

      ప్రకృతి సంబంధ విషయాలూ అంటే మీకు ఇవే కనిపిస్తాయా ధనము ప్రకృతి సంబంధమైనది కాదా. దేవుడు సృష్టించినవి వాడితే పాపం మీకు మరి మనుషుల తయారు చేసిన డబ్బు వాడటం , దాచుకోవటం పాపం కాదా. నీ ఆస్తి అంత ఇచ్చి నన్ను వెంబడించమని ప్రభు చెప్పాడు మరి చేశావు brother.

    • @chaithanyachaithanya7008
      @chaithanyachaithanya7008 Před 3 lety

      @@vijayabhaskarseelam9147 super exactly correct

    • @ramki12
      @ramki12 Před rokem

      prakruto vikruto chachina raruvata kani teliyadu tammudu

  • @syam610
    @syam610 Před 4 lety +93

    జ్ఞానం తో కూడిన మీ సువార్తకి కృతజ్ఞతలు, వందనాలు

  • @bhavanibhanu1352
    @bhavanibhanu1352 Před 4 lety +43

    యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో వందనములు అన్నయ్య 🙏
    వాక్యానుసారమైన వివరణ ఇచ్చారు.

  • @jyothigrandhi6414
    @jyothigrandhi6414 Před 4 lety +16

    Meru naku devudu ichina bahumanam love u annaya

  • @prasannamarella6302
    @prasannamarella6302 Před 4 lety +63

    వందనాలు అన్నయ్య .
    సమాజానికి చక్కటి మాటలు అందించారు .
    దేవుడే ప్రకృతిని అందించారు .
    ఙ్ఙానం కలిగి వినియోగించటం అవసరం, ఉత్తమం..

  • @user-fj2vf5kn9l
    @user-fj2vf5kn9l Před 20 dny

    చాలా బాగా చేప్పారన్న వాస్తవాన్ని గొప్పగా వివరించారు అందుకే అన్న మీరంటే నాకు చాలా గౌరవం god bless you

  • @graghavendrarao
    @graghavendrarao Před 4 lety +30

    ముడ నమ్మకాలు తొలగించె విదాము చలా మంచిగా వివరించారు👌👌👌

  • @kattakoteswararao5122
    @kattakoteswararao5122 Před 3 lety +2

    మూర్ఖంగా ఆలోచించే వారికి ఆలోచింప చేసే లాగా ప్రబోధించారు .
    దేవుడు నామము మహిమ కలుగును గాక !!!!!

  • @babyvinod5486
    @babyvinod5486 Před 4 lety +13

    బాగా చెప్పారు అన్నయ్య👌అరబీలో గొరింటాకుని హెన్న అంటారు అన్నయ్య.....మీరు చెప్పింది నిజం అన్నయ్య🙏

  • @eniberabenjimen3159
    @eniberabenjimen3159 Před 4 lety +9

    సూపర్ అన్నయ్య చాలా చక్కగా వివరించారు

  • @jeevadharaofficial8315
    @jeevadharaofficial8315 Před 4 lety +4

    సృష్టిలో అన్ని దేవుడు మనకు ఇచ్చినవే...science ప్రకారం అవి వాడటం మంచిది.
    చక్కగా వివరణ ఇచ్చారు బ్రదర్

  • @felicitycm2596
    @felicitycm2596 Před 4 lety +36

    మీరు చెప్పింది కరెక్ట్ అన్నయ్య.. కానీ స్త్రీలు శరీర సౌందర్యం నిమిత్తం కాకుండా ఆరోగ్య పరంగా వాడితే మంచిది. శరీరాన్ని అలంకరించే వాటిపై దృష్టి పెట్టక ఆత్మసంబంధమైన అక్షయాలంకారం మంచిది. ఇది దేవునికి ఇష్టమైనది. ఒక స్త్రీగా ఇది నా అభిప్రాయం. అందరికి వందనాలు🙏🙏

  • @bhalyagugulothu6048
    @bhalyagugulothu6048 Před 4 lety +6

    చాలా బాగుంది అన్న ఇలాంటి సందేశాలు చాలా అవసరం.బొట్టు కాటుక,పసుపు ని ఒక మతానికి ఆపాదించి హిందువులు నిజదేవున్ని దూరమవుతున్నారు.

  • @prabhu8955
    @prabhu8955 Před 4 lety +15

    సుపర్ అన్నయ్య చాలా చక్కగా వివరించారు దేవునికి స్తుత్రం

  • @premsudhakar3497
    @premsudhakar3497 Před 4 lety +5

    చాలా చక్కగా విడమర్చి చెప్పారు వందనాలు god bless you

  • @hanimadhu3483
    @hanimadhu3483 Před 4 lety +6

    Chala chakkaga chepparu annayya yevaru cheppani visayalu maku vivaristu devuniki daggara chestunnaru ante goritaku yituvantivi papam kadhu ane visayalu telusukogalugutunnamu thanks for youvar mesejes vandanalu👌👌👌🙏🙏🙏

  • @bhavanim8508
    @bhavanim8508 Před rokem +1

    Price the lord 🙏🙏🙏 ayyagaru meku chala chala dhanyavadalu me vakyam vinnappudalla nalo vunna sandehalu anni tholagipothunnayi tq 🙏💐🙏🙏🙏 ayyagaru

  • @kumarip.2930
    @kumarip.2930 Před 4 lety +3

    ప్రభువు నందు ప్రత్యేకమైన ధన్యవాదాలు తమ్ముడు గారు

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r Před 4 lety +18

    మన రక్షకుడైన క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏.... కరెక్ట్ గా చెప్పారు అన్నయ్య

    • @msr1802
      @msr1802 Před 4 lety

      Ento babu mee bhasha vandanulu antaru namaskaram anakunda

  • @kavithatailorchelur8263
    @kavithatailorchelur8263 Před 4 lety +4

    ప్రైస్ ది లార్డ్ అన్నయ్య చాలా చక్కగా చెప్పారుయూదుల కి క్రైస్తవ లకి ఉన్న తేడా ఏంటో చెప్పండి మీరు చాలా చక్కగా వివరిస్తారు అన్నయ్య

  • @ramachandarnadakuditi6699

    Adbutamiana vivarana
    Estaru miru tandry echina Bauble grandam dwara Thankyou somuch
    Brother tandry aina devuniki mahima kalugunu gaka
    Amen Amen Amen 🙏🏻🙏🏻

  • @lokondadasaradharao6785
    @lokondadasaradharao6785 Před 4 lety +5

    💐💐Devadi devuniki kotladi stutulu 💐💐
    1st bible nundi scenes nundi, bharath samskruthi kuda jatha chesi excellent ga vivarincharu... Hatsoff sir...Nenu psnt kuwait lo vuntanu...
    Mi msg practical ga vuntadi...

  • @danielkota1999
    @danielkota1999 Před 4 lety +10

    Thank you so much brother for giving us such wonderful info hope u continue to be blessed with God's wonderful wisdom don't stop guiding us like this may God bless you and ur family.

  • @snophysnophy7438
    @snophysnophy7438 Před 4 lety +6

    Sir, you are really realistic 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @saikumarreddy1434
    @saikumarreddy1434 Před 3 lety +3

    Praise the lord pastor garu 🙏 🙏🙏 wonderful message thank you my doubt is clear thank you so much sir

  • @devaramesh2359
    @devaramesh2359 Před 4 lety +4

    Praise the Lord brother very correct ga chaparu bro
    Amen jesus hallelujah God bless you

  • @pavanipappula4300
    @pavanipappula4300 Před 4 lety +5

    Super message vijay annayya... Praise the Lord annayya

  • @chilakapatihepsinani2095
    @chilakapatihepsinani2095 Před 3 lety +4

    Praise the lord Anna thank you 🙏🙏🙏🙏🙏

  • @ranidaram7884
    @ranidaram7884 Před 4 lety +4

    Vadhnalu Annaya 🙏🙏🙏🙏 Machi veshiyalanu chpi Naduku

  • @anitakonda6915
    @anitakonda6915 Před 4 lety +3

    Vandanalu Anna 🙏 🙏 manchi vishayalu chipyaru Thank you Anna

  • @g.v.sudhakar7606
    @g.v.sudhakar7606 Před 4 lety +6

    Praise the Lord brother 🙏🙏🙏🙏👏👏👏👏👏

  • @prameelaraninamburi9941
    @prameelaraninamburi9941 Před 4 lety +4

    Praise the lord annayya, 🙏🙏🙏wonderful message andhinchinandhuku ,tqs annayy👍👍

  • @RameshBabu-ws7jn
    @RameshBabu-ws7jn Před 4 lety +3

    వందనములు అన్నయ్య.చాలా బాగా చెప్పారు.

  • @strongs2834
    @strongs2834 Před 4 lety +7

    Bro dummu dulipesaru, praise the LORD.

  • @padmayanamala3656
    @padmayanamala3656 Před rokem

    Me vakyam vinte chala dhayiryamga undi annayya garu 🙏🙏🙏🙏🙏🙏

  • @jrajitha2239
    @jrajitha2239 Před 4 lety +7

    1పేతురు 1: 23
    ఏలయనగా సర్వశరీరులు గడ్డిని పోలినవారు, వారి అందమంతయు గడ్డిపువ్వువలె ఉన్నది;
    1పేతురు 1: 24
    గడ్డి ఎండును దాని పువ్వును రాలును, అయితే ప్రభువు వాక్యము ఎల్లప్పుడును నిలుచును.
    1పేతురు 1: 25
    మీకు ప్రకటింపబడిన సువార్త యీ వాక్యమే.

  • @vijjuandkids2787
    @vijjuandkids2787 Před rokem

    Sir Mee vidhanam naaku nachindhi...naaku Jesus ante ishtam aderakam ga mana bharatha saampradayalu aacharalu. Ante chala ishtam yendukanta mana saampradayalu prathidaniki voka reason vundhi ani naa abhiprayam even yogatho Saha.. 🙏

  • @jyothigrandhi6414
    @jyothigrandhi6414 Před 4 lety +6

    Wonderful massage annaya 👏👏👏👏💯....God bless you annaya 🙌

  • @rainbowheart5232
    @rainbowheart5232 Před 4 lety +4

    Praise the Lord ... 🙏🙏🙏Vaaaaa ... 🙏🙏🙏

  • @mailpillidavid5565
    @mailpillidavid5565 Před 4 lety +6

    Super message anna

  • @maryruthu4190
    @maryruthu4190 Před 4 lety +7

    Praise the lord brother wonderful message brother

  • @vgeetha9749
    @vgeetha9749 Před 4 lety +4

    Super good msg 👌🙏🙏🙏

  • @ch.abishek.r.c6921
    @ch.abishek.r.c6921 Před rokem

    Praise the lord Anna garu,vidhilo muggullu gurinchi

  • @anjalisinging1461
    @anjalisinging1461 Před 3 lety +2

    చాలా బాగా వివరించారు బ్రదర్...ధన్యవాదములు🙏

  • @narenderyadav576
    @narenderyadav576 Před 4 lety +10

    Praise the Lord annaya tq for this message Jesus loves u 🙏🙏

  • @masipogulajoshua1554
    @masipogulajoshua1554 Před 4 lety +3

    Vandhanalu sir

  • @sarojsaroj1850
    @sarojsaroj1850 Před 4 lety +5

    Priselord brother
    Really it's true that is for natural
    Good msg 👍👍👍

  • @m.c.c.hchannel5431
    @m.c.c.hchannel5431 Před 4 lety +6

    వందనాలు అన్నయ్య 🙏

  • @anisettyhema
    @anisettyhema Před 4 lety +8

    వందనములు...... బ్రదర్..... good message...🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @PP-lc7yk
    @PP-lc7yk Před 4 lety +3

    చాలా చక్కగా చెప్పారు sir వందనాలు

  • @tutufunnyvideos3607
    @tutufunnyvideos3607 Před 4 lety +1

    Thanks annaiah for giving wonderful message....

  • @parayanavenkaule1057
    @parayanavenkaule1057 Před 4 lety +10

    Thanks annaiah na dout thirchinaru 🙏🙏

  • @bernadethregis9760
    @bernadethregis9760 Před 4 lety +2

    దేవునికే మహిమ...వందనాలు అన్నయ్య

  • @vemagiripavani9vemagiripav469

    Vandhanalu annaya

  • @nagamanijangupalli8452
    @nagamanijangupalli8452 Před 11 měsíci

    Praise the lord brother 🙏 chala baga chepparu 🌹

  • @samsonp7859
    @samsonp7859 Před 4 lety +3

    Praise the Lord brother. Amazing clarification to morrow mind believers

  • @madhramsandhyarani886
    @madhramsandhyarani886 Před rokem +1

    Devuneeke ki mahima gantha kalugunu gaka amen amen amen

  • @lakshmi.n8541
    @lakshmi.n8541 Před 4 lety +3

    Praise the lord annayya

  • @chavalaveeramangaraju7346

    సూపర్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @shanthakadamanchi8002
    @shanthakadamanchi8002 Před 4 lety +1

    Bible loni reference chupinchi chala clarity icchinanduku tq very much annayya vandanalu

  • @brotherm.samuel.shilohpray4311

    Nice Anna Tqu
    Praise the Lord

  • @aparnaindian6896
    @aparnaindian6896 Před 4 lety +4

    Praise the lord Brother...tq for valuable information anna...🙏🙏🙏

  • @sharonrose1536
    @sharonrose1536 Před 4 lety +24

    thank you brother for a good and true massage in this..కానీ అన్న 90℅ ప్రజలు కాలీ సమయాల్లో దేవున్ని మహిమపరచడం కంటే ఈ గోరింటాకుతో పసుపు కాటుకలతోనే సమయాన్ని వ్యర్ధం చేసేస్తున్నారు..ఆ విధంగా సంఘం అయిన మనందరం వుండకుండా సమయాన్ని వృధా చేయకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని కూడా దేవుడు చెబుతున్నాడు

  • @balakumari4645
    @balakumari4645 Před 4 lety +1

    Praise the Lord sir wonderful msg thank you

  • @ranipalaka4859
    @ranipalaka4859 Před 4 lety +2

    Praise the lord brother thank you nice message god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @naveenhealthchannel4130
    @naveenhealthchannel4130 Před 4 lety +5

    Thanks Anna 👌👌❤️

  • @chandrashekar7002
    @chandrashekar7002 Před 4 lety +3

    Praise the lord bro....🙏🙏🙏🙏chala baaga cheparu.....🙏

  • @maruthiramjimaruthiramji1822

    Wow well-done thammudu thanq.

  • @haasinimanchala311
    @haasinimanchala311 Před 4 lety +2

    Eye opening message ananyya ....Tqq soo much

  • @karunakumari252
    @karunakumari252 Před 4 lety +2

    Thank you very much brother for clarification Good msg 🙏

  • @mathenarasimha2597
    @mathenarasimha2597 Před 4 lety +1

    Mana PRABUVAINA Yassaya ki Mahima kalugunugaka AMEN 🙏🙏.
    manchi Amulya maina matalu cheppinamduku vandanalu. Anna . church lo ki Chala Mandi alamkharana tho vstharu .
    Vala valla viswasulu mata padavalasi vasthundi Anna .

  • @yashkeerthana8831
    @yashkeerthana8831 Před 4 lety +2

    Praise the lord annayya I am following your every messages

  • @sala.durgaraosss1246
    @sala.durgaraosss1246 Před 4 lety +3

    Thankyou Annya 💙🙏🙏🙏🙏🤝🤝🤝

  • @joshnamohan3601
    @joshnamohan3601 Před 2 lety +1

    Praise the Lord Anna 🙏 God be Praised through the Message 🙏 Amen 🙏

  • @chatlamartha5954
    @chatlamartha5954 Před 3 lety +4

    Thank you Jesus 🙏🙏🙏

  • @krishnaveni8422
    @krishnaveni8422 Před 4 lety +3

    Praise the lord brother,thank u for good msg

  • @Manojchittala
    @Manojchittala Před 4 lety +2

    Praise the lord brother oka manchi matalu chpparu samajaniki

  • @karunababu6034
    @karunababu6034 Před 2 lety

    Excellente ayyagaru👏👏👏👏👏 superrrrra ayyagaru👌👌👌👌👌

  • @lakshmimery5917
    @lakshmimery5917 Před 4 lety +2

    Vandanalu brother 🙇🙇🙇

  • @s.s6155
    @s.s6155 Před 4 lety +2

    Tq good msg anna వందనాలు tq

  • @churchofchristrelangi6678

    Vandanalu annaya

  • @seetalasrinivas8017
    @seetalasrinivas8017 Před 4 lety +5

    Praise the lord sir.
    As pastor. To reply to answer as doctor. Thank you

  • @brovijay509
    @brovijay509 Před 4 lety +7

    అన్న మీరు నిజంగా సూపర్...
    👏👏👏👏👏

  • @Ravikiran0412
    @Ravikiran0412 Před 4 lety +1

    Vandnalu Annaya super message. Excellent message 👍👍👍👍👍👌👍👌👌👌👌👏👏🙏🙏🙏🙏🙏✝️📖🛐🛐🛐🛐🛐

  • @saikola2110
    @saikola2110 Před 4 lety

    Thank you God for the explanation...
    .

  • @srsreddy7155
    @srsreddy7155 Před 4 lety +2

    Super message. Glory to God. May God bless you.

  • @malliswarimalliswarihindu3987

    Thank you sir....good mesggg ...thank you god amennnn

  • @vijayanarlapati4815
    @vijayanarlapati4815 Před 4 lety +3

    Praise the lord annaya

  • @pastorelijah5278
    @pastorelijah5278 Před 4 lety +1

    Nice Message 👌👍🙏 అన్నా.. God Bless U Brother..

  • @srinivasnampally5210
    @srinivasnampally5210 Před 4 lety +3

    Anna.. AMEN

  • @ashokmamatha1432
    @ashokmamatha1432 Před 4 lety +2

    Vandanalu annaya good message

  • @veluvulavideos612
    @veluvulavideos612 Před 4 lety +2

    Very wonderful meg tq brother

  • @kavithasrinu6264
    @kavithasrinu6264 Před 4 lety +1

    Amen vadanalu God bless you

  • @ramakrishnachukka6652

    చాలా వివరంగా చెప్పారు అన్నా మీ బోదనలు చాల బాగా అనువాదం చేస్తున్నారు 👌👌👌👌

  • @bethapudiramya8230
    @bethapudiramya8230 Před 3 lety +2

    Praise the lord brother 🙏🙏🙏👌

  • @bharatidevidesaraju4860

    Your really grate Vijaya garu

  • @boyinamanikanta6500
    @boyinamanikanta6500 Před 4 lety +3

    Praise the Lord brother good message

  • @sdhanalakshmi3344
    @sdhanalakshmi3344 Před 4 lety +2

    Praise the lord Amen 🙏🙏

  • @mprabha3226
    @mprabha3226 Před 4 lety +8

    Ee loka gnanam devudiki verrithanam🙏