క్రైస్తవులు వడ్డీకి డబ్బులు ఇవ్వడం పాపమా? | వడ్డీ వ్యాపారం చెయ్యొచ్చా? |

Sdílet
Vložit
  • čas přidán 17. 12. 2020
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • Zábava

Komentáře • 641

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  Před 3 lety +138

    పాతనిబంధనలో సహోదరుడు అనగా రక్తసంబంది అని అర్థం ..అన్యుడు అనగా మన కుటుంబానికి చెందనివాడు అలాంటి వారితోనే ఎవరైనాసరే వ్యాపార లావాదేవీలు ఈ సమాజంలో నిర్వహిస్తారు..అందుకే వడ్డీ రక్తసంబంధికి కట్టకూడదు అన్నాడు పాతనిబంథనలో...కొత్తనిబంధనలో సహోదరుడు అనగా ఇంటివారు సంఝసభ్యులు కూడా వస్తారు అందులో గురుగులు కూడా ఉండొచ్చు..మీరు మీ పిల్లలకోసమైతే ఆస్తులు ధారపోస్తారు ఇతరుల పిల్లలకైతే సహాయం మాత్రమే చేస్తారు అదికూడా మంచిమనసుంటే అంతే తప్ప మీ పిల్లలతో సమానంగా వాళ్ళని చూడరు కదా..అలాగే ఏ వ్యాపారమైనా ఇంట్లో సహోదరులతో చెయ్యరు అన్యులతోనే చేస్తారు..
    ఒకవేళ కడు బీదవాడికి అప్పు ఇచ్చినా తీర్చలేడు గనుక అలాంటివారికి చేతనైనంత సహాయం చేయాలి ఒకవేళ అప్పుగా ఇచ్చినా వడ్డీ కట్టకూడదు అతడు అన్యుడైనా సరే బీదలకు జాలి చూపాలి అని చెప్పాడు ..అది కూడా జాలి విలువలు గల వ్యక్తిమీద ఆధారపడి ఉంటుంది అవి లేనివాడు ఎలాగూ ఎవరికి చెయ్యడు కదా
    ( కొందరి అతి సందేహాల నివృత్తికోసం ఇది)

    • @bro.paulsonpsr7601
      @bro.paulsonpsr7601 Před 3 lety +8

      Xllent clarification anna. గారు
      Tqqq

    • @rejetiprasad277
      @rejetiprasad277 Před 3 lety +2

      Gud👌👌👌

    • @hsamson2047
      @hsamson2047 Před 3 lety +4

      అది పాత నిబంధన

    • @tpmtelugu9389
      @tpmtelugu9389 Před 3 lety +9

      గలతియులకు 3: 28
      ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.

    • @yebbezsabbineni2898
      @yebbezsabbineni2898 Před 3 lety

      macimatacepiri

  • @hanok684
    @hanok684 Před 3 lety +98

    Psalms(కీర్తనల గ్రంథము) 15:5
    5.తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

    • @nbalasekhar5228
      @nbalasekhar5228 Před 3 lety +1

      Meremi antaru anna vaddi gurinchi intaki tisukovaccha leka vadda

    • @sundar7696
      @sundar7696 Před 3 lety +24

      @@nbalasekhar5228
      Hi brother.
      క్రైస్తవుడు డబ్బు ని వడ్డీ కి ఇవ్వకూడదు.
      కీర్తన15 :1-last.
      యెహేజ్కేలు 18: 13
      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.

    • @nbalasekhar5228
      @nbalasekhar5228 Před 3 lety +5

      @@sundar7696 Praise the lord anna tq for reply vijay anna ala cheppadam correct antara yila cheppadam valla chala mandhi vaddiki ivvadam thappu kadhu anukuntaru kadha anna

    • @nbalasekhar5228
      @nbalasekhar5228 Před 3 lety +3

      @@sundar7696 e massage chusaka chala badhaga vundhi bible lo vunna okka refrence tisukuni yila cheppadam thappu ani naku anipistundhi anna

    • @sundar7696
      @sundar7696 Před 3 lety +28

      @@nbalasekhar5228 praise the Lord brother sekhar..
      వాక్యాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవద్దు ,
      వడ్డీలకు ఇవ్వడం వాక్యాను సారం కాదు.
      మనకు చేతనైతే మన పొరుగు వారికి డబ్బు సహాయం చేయాలి తిరిగి మళ్ళీ ఆ వ్యక్తి నుండి తీసుకోవాలి, అంతే కాని క్రైస్తవుడు వడ్డీ లకు ఇవ్వొద్దు. బ్యాంక్ లు వడ్డీ యిస్తున్నాయ్ కదా అని వాటితో పోల్చొద్దు.బ్యాంకు వేరు క్రైస్తవుడు వేరు.
      Any way Vijay prasad reddy గారి మెసేజ్ క్రైస్తవ విశ్వాసులను తప్పు త్రోవ పట్టించవొచ్చు.
      జాగ్రత్త ....brother...

  • @happy-kj9uz
    @happy-kj9uz Před 3 lety +22

    అన్నయ్య చాలా ఉపయోగకరమైన విషయాన్ని మాకు అందించారు అన్నయ్య
    ఎన్నో సంవత్సరాల నుంచి నాకున్న ఈ డౌట్ ని మీరు క్లియర్ చేశారు వందనాలు అన్నయ్య
    సమస్త మహిమ నా యేసయ్య కే

  • @vardhanvardhan1311
    @vardhanvardhan1311 Před 4 měsíci +4

    ఆదామునుంచే అందరూ పుట్టారుగా, అంటే బుమ్మిదవున్న మనుషులందరూ ఒకెరక్తసంబందులేగా ,అంటే మశులందరు ఒకరికొకరు రక్తసంబంధం.అన్న బైబిల్ ప్రకారం

  • @bro.paulsonpsr7601
    @bro.paulsonpsr7601 Před 3 lety +84

    అన్న గారు...వడ్డీ కొరకు ఇంతవరకు ఎవరు కూడా మీలా క్లారిటీ ఇవ్వలేదు..
    ఎన్నో రోజులనుండి ఉన్న సందేహాలు తిరిపోయాయి..
    Thank you

    • @jamesch6099
      @jamesch6099 Před 3 lety +1

      అవును కదా

    • @bro.paulsonpsr7601
      @bro.paulsonpsr7601 Před 3 lety +2

      చాలామంది ప్రాక్టికల్ గా వాక్యమును అర్ధం చేస్కోరు..
      ఈ వీడియో వడ్డీకి ఇవ్వరాదు, వడ్డీకి తీస్కొరాదు అనే వారికి కనువిప్పు.. అవ్వాలి..

    • @G.M456
      @G.M456 Před 3 lety

      బైబిల్ పూర్తిగా చదవండి. అన్నీ మీకే తెలుస్తాయి.ఒకరిని అడగవలసిన పని ఉండదు.

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety +4

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

    • @tpmtelugu9389
      @tpmtelugu9389 Před 3 lety +3

      యెహేజ్కేలు 22: 12
      నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
      వడ్డీ వ్యాపారం చేయడం పాపము అని బైబిల్ లో ఉంది

  • @housewirengandplambieng1020

    కీర్తనలు 15: 5
    తన ద్రవ్యము వడ్డికియ్యడు నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు.

  • @kprathap5635
    @kprathap5635 Před 3 lety +6

    వడ్డీ వ్యాపారం చెయ్యకూడదు
    Ezekiel(యెహెజ్కేలు) 18:13
    13.అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణ మునకు తానే ఉత్తరవాది యగును.

  • @tpmtelugu9389
    @tpmtelugu9389 Před 3 lety +44

    ద్వితియోపదేశకాండము 23: 20
    అన్యు నికి వడ్డికి బదులు ఇయ్యవచ్చునుగాని నీవు స్వాధీనపరచు కొనునట్లు చేరబోవుచున్న దేశములో నీ దేవుడైన యెహోవా నీవు చేయు ప్రయత్నములన్నిటి విషయములోను నిన్ను ఆశీర్వదించునట్లు నీ "సహోదరులకు వడ్డికి బదులు ఇయ్యకూడదు."
    గలతియులకు 3: 28
    ఇందులో యూదుడని గ్రీసుదేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు; యేసుక్రీస్తునందు మీరందరును ఏకముగా ఉన్నారు.
    పాత నిబంధన లో నీ సహోదరులకు వడ్డీ కి డబ్బులు ఇవ్వకూడదని ఉన్నది..
    క్రొత్త నిబంధన లో పౌలు దేశం మతం కులం జాతి వివక్షత చూపకుండా అందరినీ సహోదరులుగా వాక్యానించాడు..
    బ్యాంకుల్లో న్యాయమైన వడ్డీ వస్తుంది.
    వడ్డీ వ్యాపారం చేయడం పాపము అని బైబిల్లో చెయ్యబడింది. సాధ్యమైనంత వరకూ వడ్డీ వ్యాపారంకు దూరంగా ఉండండి.

    • @prasadu9012
      @prasadu9012 Před 2 lety +1

      Brother.. galathi 3:28 lo poulu chepindii only believers gurinchi chepaadu. Believers ga unaa vaalu em tegaku chenduna vaarayina sare "" yududu Ani., Greesu desastudu Ani., Dasudu Ani., Svatantrudu Ani., Strr Ani., Purushudu Ani bedamu emi ledu andaru kreestu ni darinchukuni unnaaru Ani. Believers ni gurinchi chepaadu.""
      U r think about galathi 3:28..

    • @yohanchiruguri7230
      @yohanchiruguri7230 Před rokem +1

      👌🙏

    • @prardhanasahavadam968
      @prardhanasahavadam968 Před 3 měsíci +1

      సత్యం చెప్పారు బ్రో

  • @rajasekharu9215
    @rajasekharu9215 Před 3 lety +28

    వందనాలు అన్నయ్యా మీరు చెప్పే మాటలు మాకు ఆత్మీయంగా చాలా ఉపయోగపడుతున్నాయి🙏🙏🙏

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @nanipraveenkumar4225
    @nanipraveenkumar4225 Před 3 lety +3

    చాలా చక్కని విశ్లేషణ అన్నయ్య,ఒక చిల్లర కొట్టు వ్యక్తి 100 వస్తువుని కొని దాన్ని 150 దాకా అమ్ముతాడు,అలాంటిది డబ్బుని వ్యాపారంగా చేసే వ్యక్తి 100 లను 2 వడ్డీ అనే ఆదాయంతో (నెలకు)తీసుకున్న 50 లు రావాలంటే 25 నెలలు పడుతుంది,🙏

  • @sunilkallepalli6266
    @sunilkallepalli6266 Před 3 lety +8

    సాత్విక్ నువ్వు దొరికిపోయావ్ అన్నయ్యకి... అన్నయ్య క్లారిటీ సూపర్ గా ఇచ్చారు tnq అన్నయ్య

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @anandj7639
    @anandj7639 Před 3 lety +21

    మంచిగా వివరించారు
    వందనములు బ్రదర్ గారు.🙏🙏

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @sureshsurya1513
    @sureshsurya1513 Před 3 lety +8

    Thnq annaya wonderfull msg 🙏🙏🙏

  • @Cricket_and_cartoon_love
    @Cricket_and_cartoon_love Před 3 lety +8

    వ్యాపారం కూడ చెయేచ్చొ చేయకూడదో అనే సందేహం ఉండేది, ఈ మీ ప్రత్యుత్తరంతో నా సందేహం నివృత్తి అయ్యింది.🙏🙏🙏

    • @rajutummala9352
      @rajutummala9352 Před rokem

      Miru kuda mosappyara vp matali విని

    • @nanibabualthi3677
      @nanibabualthi3677 Před rokem

      Finance చేయకూడదు,business చేయవచ్చు.

    • @prasaddangeti6256
      @prasaddangeti6256 Před rokem

      Sister,వ్యాపారము చేయవచు గాని ఎక్కువ లాభాలు ఆసించకూడదు

  • @SatishKumar-de6wj
    @SatishKumar-de6wj Před 3 lety +10

    Praise the Lord 🙏
    Brother

  • @rameshvilluri235
    @rameshvilluri235 Před 3 lety +14

    నాకు మంచి సందేశని ఇచ్చారు అన్నయ్య

  • @kotich3242
    @kotich3242 Před 3 lety +8

    Good clarityga chepparu brother. God bless you brother

  • @srinubommakanti9673
    @srinubommakanti9673 Před 3 lety +6

    వడ్డి వివరణ చాలా బాగా చెప్ప. రు వందనలు అన్నయ్య🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @n.6806
    @n.6806 Před 2 lety +5

    Praise the lord annayya garu
    Chala bhaga vivarimcharu..

  • @burugusandeep614
    @burugusandeep614 Před rokem +1

    Exactly ,well said brother,true point. Praise the Lord God bless your ministry brother

  • @prudhviraju56
    @prudhviraju56 Před 3 lety +6

    Praise the Lord 🙏

  • @BenuguAmosu
    @BenuguAmosu Před 3 lety +12

    క్రీ స్తుపేరట వందనాలు బ్రదర్ అద్భుతమైన సందేశాన్ని సమాజానికి ఇచ్చారు CHRIST CHURCH KONARK ODISHA

  • @gandrapusrikanth1272
    @gandrapusrikanth1272 Před 3 lety +8

    Praise the lord...

  • @SawwAsss-ch5li
    @SawwAsss-ch5li Před 3 lety +7

    Praise the lord 🙏🙏🙏

  • @gagangeethika2421
    @gagangeethika2421 Před 3 lety +9

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏
    అవనన్నయ్య మాకు తెలియని విషయాలు తెలియజేసారు

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @aakashaharon7964
    @aakashaharon7964 Před 3 lety +5

    వడ్డీ కొరకు ఉన్న douts తీర్చేశారు
    Thanks అన్నయ్య

  • @jojigarikimakkla6245
    @jojigarikimakkla6245 Před 3 lety +6

    Praise the Lord brother

  • @nagababu6812
    @nagababu6812 Před 3 lety +5

    వందనాలు బ్రదర్ గారు చాలా మంచి విషయాలు చెప్పారు ఇంతవరకు ఈ మెసేజ్ ఎవరూ చెప్పలేదు నాకు తెలియదు......

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @preachofgospel7200
    @preachofgospel7200 Před 3 lety +5

    Praise the Lord maku unna doubt clear chesaru anna praise God

  • @krishanasumithragowda6054

    Praise the lord jesus praise the lord pastor appa thank you jesus thank you pastor appa God bless you pastor appa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙇‍♀️

  • @pvenkateshvenkatesh6950
    @pvenkateshvenkatesh6950 Před 3 lety +4

    Praise the lord Amen

  • @tolapusuresh7062
    @tolapusuresh7062 Před 3 lety

    Praise the lord wonderful ga chepaaru na diets anni clear ipoiyayi tq bro tq .so much.

  • @prasadyesu3052
    @prasadyesu3052 Před 2 lety +2

    సామెతలు 28: 8
    వడ్డిచేతను దుర్లాభముచేతను ఆస్తి పెంచుకొనువాడు దరిద్రులను కరుణించువానికొరకు దాని కూడబెట్టును.

  • @Nikhil62172
    @Nikhil62172 Před 2 lety +1

    Chala super ga chepparu 👌🙏🙏👌 thank you brother

  • @avirinenisrinivas8743
    @avirinenisrinivas8743 Před 11 měsíci +3

    చాలా బాగా వివరించారు అన్న సూపర్

  • @user-gt5lq2yq8u
    @user-gt5lq2yq8u Před 3 lety +7

    వందనాలు అన్నయ్య🙏🙏🙏🙌🙌

  • @lakavathramesh8305
    @lakavathramesh8305 Před 3 lety +3

    Very Interested message bro
    Praise the Lord bro

  • @Indian-rc7il
    @Indian-rc7il Před 3 lety +3

    Clearly Explained ✌

  • @sureshabraham7776
    @sureshabraham7776 Před 3 lety +3

    Super explain bro. God bless you

  • @gangqganga759
    @gangqganga759 Před 3 lety +3

    Good thanks God bless you bro

  • @karamprasad1201
    @karamprasad1201 Před 3 lety +2

    Praise the lord Annaya

  • @nareshsabar8122
    @nareshsabar8122 Před rokem +1

    Praise the Lord thank you sir

  • @srinivasboddu3435
    @srinivasboddu3435 Před rokem +1

    Sir నకు డౌట్ క్లియర్ సిర్ tq Jesus good msg sir

  • @chandrakalavantalu6590
    @chandrakalavantalu6590 Před 3 lety +2

    Super Anna enno roojula nunchi vunna doubts clarify ayaaayi..God Bless You Anna..

  • @kirandarling9161
    @kirandarling9161 Před 3 lety +4

    GOD BLESS YOU 😇 ANNA

  • @kotasinu7457
    @kotasinu7457 Před 3 lety +2

    Praise the lord amen anna

  • @AbhiAbhi-pj8ic
    @AbhiAbhi-pj8ic Před 3 lety +2

    పాత నిబంధన లో ఇశ్రాయేలీలు ప్రత్యేకంగా ఉండమన్నాడు
    ఇశ్రాయేలీల వారిమీదకు వచ్చినవారిని దేవుడే యుధ్ధంచేసి ఇశ్రాయేలీలతో చంపించాడు
    క్రొత్తనిబంధనలో మీ శత్రువులను ప్రేమించండి అని చెప్పలేదా అంటే మీకు హనిచేయు శత్రువు అయినా నీవు వానిని సహోదరునిగా భావించి వాని కొరకు నీవు ప్రార్ధనచేయవా
    నీ సహోదరునికి ప్రేమించి వడ్డీకి ఇవ్వని
    నీవు అన్యునికి వడ్డీకివ్వక వానిని ప్రేమించవా

  • @suryasp5466
    @suryasp5466 Před 3 lety +2

    Praise the lord

  • @mohankrpatoz9021
    @mohankrpatoz9021 Před 3 lety +5

    ఒక షాప్ పెట్టి వేపారం చేసేవారు రెంట్ కట్టాలి కరెంట్ బిల్ కట్టాలి తన సపులో పని చేసేవారికి జీతం వివ్వాలి ఇది తప్పా ఇది చక్ర వడ్డి న బాగుంది సార్

  • @user-zn5yr8zf7t
    @user-zn5yr8zf7t Před 3 lety +3

    L❤️ you anya excellent life long God bless U

  • @rani_pavan
    @rani_pavan Před rokem +2

    Praise the lord brother.

  • @venuveerujaintr625
    @venuveerujaintr625 Před 3 lety +1

    Supper annayya meeru cheppendi chaalaa aatmiya balaani kaluga chesthundi devunike mahema kalugunu gaaka amen

  • @msamson2468
    @msamson2468 Před 3 lety +2

    Praise the Lord anna

  • @bhaskarbhusarapu7324
    @bhaskarbhusarapu7324 Před 3 lety +4

    Thanks annaya ❤️❤️❤️

  • @swarnalatha2697
    @swarnalatha2697 Před 3 lety +9

    Praise the lord brother thanks for Bible answer 🙏🙏🙏

  • @srinuvas6444
    @srinuvas6444 Před 3 lety +3

    Praise the lord brother. Chaala Rojulanundi e dowet naaku clear chesinandhuku thanks brother

  • @alugolunaresh286
    @alugolunaresh286 Před 3 lety +1

    Good question very good answer

  • @Devaraj-le7fw
    @Devaraj-le7fw Před 3 lety +1

    Thanks to information annayya

  • @shantishanti2950
    @shantishanti2950 Před 3 lety +5

    వందనాలు అన్నయ్య

  • @puchakayalasanthisudeer2160

    Praise the lord annaya🙏🙏🙏🙏

    • @luckycatsindia6797
      @luckycatsindia6797 Před 3 lety +1

      అప్పిచ్చి వడ్డి పుచ్చుకొనుటయు, లాభము చేపట్టుటయు ఈ మొదలగు క్రియలు చేసినయెడల వాడు బ్రదుకునా? బ్రదుకడు, ఈ హేయక్రియలన్ని చేసెను గనుక అవశ్యముగా వానికి మరణశిక్ష విధింపబడును, వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది యగును.౹ యెహెజ్కేలు 18:13

  • @ashufashions2417
    @ashufashions2417 Před 2 lety

    Thank you thank you so much Brother.super clarity echaru..

  • @smrupdates8478
    @smrupdates8478 Před 3 lety +4

    Excellent

  • @androidsamsung9652
    @androidsamsung9652 Před 3 lety +1

    Praise tha lord bro

  • @VijayKumar-bx4vw
    @VijayKumar-bx4vw Před 3 lety +2

    Excellent Explanation Anna...Manybanking sectors are Christian banks

  • @madakammoshe3689
    @madakammoshe3689 Před rokem +12

    మనిషి జీవించడానికి ఎదో ఒకటి ఉండాలి కదా..... వచ్చిన లాభం నీ దేవునికి ఇవ్వడం నేర్చు కోవాలి..... పాస్టర్ గారు.....

    • @alliswell4636
      @alliswell4636 Před rokem

      Ala aithe sex work chesi dantlo vachina profit ivagalama brother

    • @veerabrahmamlakkoji4757
      @veerabrahmamlakkoji4757 Před rokem

      Nice brother jeevinchadaniki edo okati vundali kani vere vadiki Jeevitham lekunda vundakudadhu

  • @user-kf7jh2kr1c
    @user-kf7jh2kr1c Před 3 lety +1

    1.అంటరానితనం అందుకే వీళ్ళు పెట్టింది ఇవి బయట పడతాయి
    2.త్రిమూర్తులు(బ్రహ్మ్ శివ, విష్ణు,) అదిశక్తితో వ్యభిచారం మరియు పెళ్ళి అదే దుర్గ కాళికా(వాళ్లకు తల్లి) అని ,
    3.బ్రాహ్మ్ కూతురైన సరస్వతి ని వెంటపడి ఎడిపించి కూతురి తో కాపురం ,
    4.శివుడు -విష్ణు,అగ్ని,మునుల పెళ్ళాలు, జంతువులు,పక్షులు,పాములతో సంసారం..,
    5.విష్ణు-కూతురితో,శివుడితో,జంతువులతోసంసారం....,నాగు పాముతో కూడా
    6.ఇంద్రుడు-శివుడు,మునులు,స్వాముల భార్యలతో,గుర్రాలతో,పందులతో,ఒంటెలతో,కోతులతో,రంభ ,ఊర్వసి,మేనకా లతో
    కుక్కలతో,చేపలతో,కప్పలతో........
    హైందవ దేవుళ్ళు అదే దెయ్యాలు దేవి దేవతలతో అందరితో ,
    7.దిగంబర మునులు ,దిగంబర స్వాములు,దిగంబర స్త్రీ పూజారినిలు,
    8.మగవాళ్ళతో మగవాళ్ళు..homosex
    9.ఆడ వాళ్ళతో ఆడవాళ్ళు...lesbian
    10.మగవాళ్ళు-జంతువులతో,పక్షులు,సరిస్పృహాలు
    11.ఆడవాళ్లు-పైన తెలిపినవి మొదలగునవి........ఇంకా బోలెడు అందుకేగా గుడుల మీద సెక్స్ తో గుంపులు గుంపులు మనుషులు,జంతువులు,పక్షులు లతో
    12.దండ్రులు కూతుర్లు
    13.తల్లులు కొడుకులతో
    14.కృష్ణుడు 1600 వేల మందితో ఇందులో మరదలులు,అమ్మలు,అమ్మామ్మలు, అక్కలు,చెల్లళ్ళు, వదినలు,మనవరాళ్లు, జంతువులు, మొదలగునవి ఇంకా....ఎన్నో ఉన్నవి హైందవ గ్రంధాలలో ఇవి చూడవనివ్వకుండా చేశారు బ్రాహ్మిన్ పండితులు అదే అంటరానితనం అని పేరు పెట్టి , వేరే వాళ్ళు చడవకూడదు అపచారం అని ఒక డొంక తిరుగుడు చెప్పారు.... వాళ్ళు కూడా కొన్ని చదవలేదు.....
    15.మనుషుల్ని,తినటం,జంతువుల్ని,పక్షుల్ని,సరిస్పృహాలు కప్పలు,కుక్కలు,పురుగులు,పందులు,శవాలు అన్నీ తిన్నారు మీ దేవుళ్ళు....చూడు మీ గ్రంధాలు
    16.నరబలులు,పసిపిల్లల బలులు,జంతు,పక్షి,బలులు,మొదలగునవి.
    17.చేతబడులు,వశికరణంమారణహోమాలు,క్షుద్రపూజలు,నరబలులు,సతిసహగమనం,బాలికల పెళ్ళిళ్ళు ముసలోలతో,జోగినీలు,మద్యపానం(సురాపానము),గుర్రాలతో సంభోగం (అశ్వధామ యాగం)
    18.యోనిగుడులు,పురుష(శివలింగ)గుడులు,జోగిని గుడులు( lesibian) సెక్స్
    అర్దనారులు (కొజ్జాలు) గుడులు,నగ్న గుడులు ఛీ మళ్ళీ వీళ్ళకూ ఇంకో పేరు మహాజ్ఞానులు అంట వాళ్ళను దర్శించే వాళ్లు ఇంకా మహా జ్ఞానులు,19.పూజారులు అర్ధనగ్న ప్రదర్శనలు గుడి ముందు గంట గుడి వెనుక సెక్స్ గంట ఎంతమందిని చూడాలా డేరా బాబా,ఆశా రామ్,నిత్యానంద,రాధేమా,నిర్మాలబాబా,రాంపాలబాబా,విశ్వాసగుప్తబాబా,శాసత్నంబాబా,ఓషోబాబా,యోగనందబాబా,ముక్తానందబాబా,స్వామి ఆసీమానందుబాబా,ఓంజీ బాబా,ఇచదరిబాబా,ఆచార్యకుశుమ్యూని బాబా,బ్రిహాస్పతిగిరిబాబా,సన్తబాబా,నారాయనసాయిబాబా,లింగా తుర్కబాబా,వీరేంద్రదీక్షిత్బాబా,etc...... ఇంకా ఉన్నారు నేను ఇంకా రాయలేను ఏంది ఇది ఇదా ధర్మం,మార్గం,సత్యం,దైవం,మోక్షం కాదు కాదు కాదు కాదే కాదు ఇదంతా కామ చరితం...... కామ దహనో నా అహస్వాహా మూర్కత్వేనా,
    అశ్రయేనా యావత్ నర జీవన్ నమో స్తుతే పరమాత్మ హా కుమారహా......మీ గ్రంధములోదే ఒక అప్పుడు నేను ఈ చండాలం లో ఉన్న వాడినే జగద్రక్షకుడు అనగా జగమంతటికి రక్షకుడు అయినటువంటి యేసు స్వామిని తెలుసుకున్న ఇప్పటి కనులున్నవాడిని అప్పుడు అయితే నాకు రెండు కళ్ళు లేవు ...
    నిజం తెలుసుకో నాయనా ....నిజం నీకు నీతి అబద్దం నీకు అరిష్టం అదే నిన్ను ఒకరోజు అంతం చేస్తుంది .....అంతేకాదు నరకశిక్ష లో పడేస్తుంది......111111111

  • @godisloveofficial9674
    @godisloveofficial9674 Před 3 lety

    Wonderful massage brother thank you

  • @penkichanti9100
    @penkichanti9100 Před 3 lety +2

    Wonderful massage AnnaGaru 🙏🙏

  • @rev.thota.jermeiah6176
    @rev.thota.jermeiah6176 Před 3 lety +1

    Super message anna

  • @kumarichadalavada7523
    @kumarichadalavada7523 Před 2 lety +2

    . వందనాలు.🙏🙏🙏ఆన్రయ్య.చల్లగా. చప్పురు

  • @venkatsubbu2802
    @venkatsubbu2802 Před 3 lety +3

    Ethics are important here..
    Give and take don't expect more and don't forget what you took ..
    If you need money or anything then we will pray God so someone will help you ...
    Help eachother... Then it's not business ..

  • @Rajumanikala123
    @Rajumanikala123 Před 3 lety +1

    Good explain brother

  • @samuelgandham8695
    @samuelgandham8695 Před 3 lety +3

    Praise the lord brother good massage and exlente massage దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్

  • @NagaRaj-zp9ol
    @NagaRaj-zp9ol Před 3 lety

    Good message brother

  • @chedalaebinezer7364
    @chedalaebinezer7364 Před 3 lety

    Sir superb ga cheparu awesome explanation

  • @krupa6554
    @krupa6554 Před 3 lety +2

    ప్లే ప్రైస్ ది లార్డ్ అన్న నిజంగా ఫుల్ అయ్యాను నా ఫ్రెండ్ స్నేహితురాలు కూడా ఇచ్చాను ఎమౌంట్ వన్ లాక్ వడ్డీ కూడా కాదు తనకి ఇంటి కోసం అవసరం అని అడిగింది తన ఇల్లు వన్నియర్ నాకు ఇస్తానన్నది హౌస్ ఇస్తానని చెప్పి ఇవ్వలేదు అమౌంట్ అడిగితే సాక్షి లేరు నువ్వే నన్ను చేయలేవు నా కడ ఉండేటప్పుడు ఇస్తాను నేను అమౌంట్ వడ్డీ కూడా ఇవ్వలేదు మామూలుగానే తనకు అవసరం అన్నది బ్రతిమిలాడిన ఏడ్చింది అందుకే ఇచ్చాను తను ఇప్పుడు నాకు రివర్స్ అయ్యింది ఆ అమౌంటు నా భర్త చనిపోయిన డబ్బులు చంద్రన్న బీమా డబ్బులు వన్ లాక్ మా అత్త గారికి ఇచ్చారు మా పాపకి తరఫున ఒక లక్ష ఇచ్చారు ఆ లక్ష దాచుకుని దాచుకుని ఆ ఇంటి మీద ఇచ్చాము మాకు హౌస్ ఎవరు లేదు డబ్బులు ఇవ్వలేదు మొత్తానికి నేను మోసపోయాను వాళ్లకి ప్రైస్ ది లార్డ్ అన్నయ్య నాకు క్లారిటీ ఇచ్చారు ఎవర్ని నమ్మకూడదు అని

  • @narasimha222
    @narasimha222 Před 3 lety +1

    Thank you anna for clarity

  • @karamprasad1201
    @karamprasad1201 Před 3 lety +1

    Good information Annaya

  • @shamarmoogala116
    @shamarmoogala116 Před rokem +1

    Praise God 👏🏻

  • @sivasankararao3479
    @sivasankararao3479 Před 3 lety +1

    Gud msg

  • @pradeepkumarnakka9041
    @pradeepkumarnakka9041 Před 3 lety +3

    Amen 👏

  • @peramsurekha2049
    @peramsurekha2049 Před 3 lety

    Good message brother.

  • @pavaniraavi1560
    @pavaniraavi1560 Před rokem

    Chala baga chepparu brother naku appati nuncho undi e doubt e roju clear chesaru thanks brother

  • @rajkumardiddi1331
    @rajkumardiddi1331 Před měsícem

    ఇది ఆత్మీయంగా పరిపక్వత గలవారికే అర్ధం అవుతుంది...

  • @UshaRani-gt3nf
    @UshaRani-gt3nf Před 3 lety +1

    Vandanalu anaya

  • @chiranjivigandharla3705

    God bless you annaya
    Chala manchi matalu chepparu

  • @nakshatrawomenforgod1980

    ఆన్న tq so much vandhanalu anna 🙏

  • @aparachitudu5983
    @aparachitudu5983 Před 3 lety

    Nicely said.

  • @marisettileela5849
    @marisettileela5849 Před 3 lety +1

    Nice message anna🥰🥰🥰🥰🥰🥰🥰🥰

  • @ashokmamatha1432
    @ashokmamatha1432 Před 3 lety

    Vandanalu annaya good message🐯🐯🐯🐯🐯

  • @vasumathiesam2988
    @vasumathiesam2988 Před 2 lety

    Praise the lord bradhar chalabaga cheparu

  • @hanimadhu3483
    @hanimadhu3483 Před 3 lety +1

    vandhanalu annayya 🙏🙏🙏
    🙏👏👏👏👏👏👏👏👏👏🙏

  • @prasadyesu3052
    @prasadyesu3052 Před 2 lety

    యెహేజ్కేలు 22: 12 - 14
    నన్ను మరచిపోయి నరహత్యకై లంచము పుచ్చుకొనువారు నీలో నున్నారు, అప్పిచ్చి వడ్డి పుచ్చుకొని నీ పొరుగువారిని బాధించుచు నీవు బలవంత ముగా వారిని దోచుకొనుచున్నావు; ఇదే ప్రభువైన యెహోవా వాక్కు.
    నీవు పుచ్చుకొనిన అన్యాయ లాభమును, నీవు చేసిన నరహత్యలను నేను చూచి నా చేతులు చరచుకొనుచున్నాను.
    ​నేను నీకు శిక్ష విధింప బోవుకాలమున ఓర్చుకొనుటకు చాలినంత ధైర్యము నీ హృదయమునకు కలదా? సహించునంత బలము నీ కుండునా? యెహోవానగు నేనే మాట ఇచ్చియున్నాను, దానిని నేను నెరవేర్తును, నీ అపవిత్రతను బొత్తిగా తీసి వేయుటకై

  • @SweetySathvik
    @SweetySathvik Před 3 lety +1

    Vandhanalu annayya

  • @cvijayadurgareddyredd2528

    Praise the lord brothers and sisters my marriage paery plz problems paery brothers super massage brothers aman God's blessyou

  • @anurada8223
    @anurada8223 Před 3 lety

    Supar annaya chala good msg

  • @abhirayala5948
    @abhirayala5948 Před 3 lety

    Good MSG Anna

  • @samueldage8526
    @samueldage8526 Před 3 lety +15

    అన్నగారు అన్యులకు ఎందుకు వడ్డీ వేయొచ్చు
    వారిలో బీదవారు ఉండరా వారు కూడా మనష్యులే కదా

    • @prasadprasad-zx9pn
      @prasadprasad-zx9pn Před 3 lety +3

      వారు అన్యులై పేదవారైతే పేదరికం చూసి వడ్డీ ఆశించకుండా ఋణము ఇవ్వు
      అని అన్న చెప్పాడు.

    • @samueldage8526
      @samueldage8526 Před 3 lety +2

      అవునా సరే మరి అలాంటప్పుడు సహోదరులలో వడ్డీ కట్టగలిగే ధనము ఉన్నప్పుడు ఆశించడంలో తప్పేంటి
      ఇది తప్పు అయితే అన్యుల దగ్గర తీసుకోవడం ఎందుకు తప్పు కాదు

    • @nissiajay8714
      @nissiajay8714 Před 3 lety +1

      @@samueldage8526 bro యెక్కువ గా ఆషింఛ కుండా తక్కువగా ఇస్తే ఎం కదూ మళ్ళీ ఓక పేద వాడూ వచ్చి అడిగాడు అనుకో వాడి గురించి నికి తెలుసు చాల పేద వాడూ అని వాడీ దగ్గరా వడ్డీ తీసుకోవద్దు ఓకే నా బ్రదర్

    • @samueldage8526
      @samueldage8526 Před 3 lety +1

      @@nissiajay8714 అన్న నేను అడిగింది ఏంటి మీరు చెప్పేది ఏంటి

    • @prasadprasad-zx9pn
      @prasadprasad-zx9pn Před 3 lety +1

      @@samueldage8526
      డబ్బులు ఉన్నోడు అప్పు అడగడు.

  • @vanajamiriyala
    @vanajamiriyala Před 3 lety +3

    అన్నయ్య చేలా బాగా చెప్పారు . నేను చేలా మంది చెప్పినప్పుడు విన్నాను కానీ ఇంత క్రియర్గా ఎవరు చెప్పాలా అన్నయ్య వడ్డీ వ్యాపార లా గురించి . Tnq అన్నయ్య వందనాలు అన్నయ్య

  • @rajaraoch6258
    @rajaraoch6258 Před 3 lety +1

    Vandanalu anna
    Super
    🙏🙏🙏👌👌👌👌👌