చనిపోయిన మనవారిని మళ్ళీ ఎప్పుడైనా కలవగలమా? | Bible ఏం చెబుతుంది? | మిమ్మల్ని ఆదరించే సందేశం

Sdílet
Vložit
  • čas přidán 27. 04. 2021
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #Vijay_Prasad_Reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Whatsapp group లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    chat.whatsapp.com/EDw8B1zwOda...
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • Zábava

Komentáře • 299

  • @srinut2657
    @srinut2657 Před 3 lety +27

    చలా బాదగావుంది అన్నయ్య గారు చెల్లెమ్మ ఆత్మ దెవున్నీ దగ్గరికి వెళ్లిది వారి కుటుంబాలకు దెవున్నీ తొడుగా వుంటడు

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Před 2 měsíci +2

    Praise the Lord Sir వందనాలు అన్నయ్యా యేసు క్రీస్తు ప్రభువులు గారు ఆ కుటుంబానికి అదారన ఇచ్చును గాక 🙏🙏🙏

  • @rajasekharu9215
    @rajasekharu9215 Před 3 lety +17

    వందనాలు అన్నయ్యా చాలా బాగా చెప్పారు గొప్ప ఆదరణ కలిగించే వాక్యం చెప్పినందుకు🙏🙏🙏🙏

  • @anandj7639
    @anandj7639 Před 3 lety +27

    మంచి ఆదరణ వాక్యాన్ని చెప్పారు.
    వందనములు.🙏🙏
    వారి కుటుంబమునకు దేవుడు ఆదరణ కలుగజేయును గాక.ఆమెన్.

  • @BDPupdates
    @BDPupdates Před 3 lety +30

    వందనాలు అన్నయ్య. వాళ్ల కుటుంబానికి ,మరియు వీడియో చూసిన మాకు కూడా చాలా ఆదరణ, ధైర్యం కలిగించేలా చెప్పారు అన్నయ్య. ఇంతకాలం ఇలాంటి వర్తమానం ఎప్పుడు వినలేదు అన్నయ్య.

    • @akshaydr3067
      @akshaydr3067 Před rokem

      ✝️ವಂದನೆಗಳು 🙏ಅಣ್ಣ ✝️

  • @repallekrishna3770
    @repallekrishna3770 Před 3 lety +32

    యేసు క్రీస్తు ప్రభువు వారి నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను అన్నయ్య

    • @danielguillermo7055
      @danielguillermo7055 Před 3 lety

      Dont know if anyone cares but if you are bored like me atm then you can stream pretty much all of the new series on Instaflixxer. I've been watching with my girlfriend during the lockdown xD

    • @blazediego9675
      @blazediego9675 Před 3 lety

      @Daniel Guillermo Yea, I have been using instaflixxer for since november myself :)

  • @nookarajukoiri5295
    @nookarajukoiri5295 Před 3 lety +11

    చాలా చక్కని ఆదరణ కలిగించే వాక్యాన్ని అందించిన అయ్యగారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు 🙏🙏🙏🙏👍👍👍

  • @peetalakumari8286
    @peetalakumari8286 Před 3 lety +43

    ఎంతో ఆదరణతో కూడిన ఆత్మీయ వాక్కులు వివరించారు తమ్ముడు గారు గాడ్ బ్లెస్స్ యూ తమ్ముడు గారికి 🙏🙏🙏🤝🤝😭😭😭❤❤❤❤

  • @pchspalli7075
    @pchspalli7075 Před 3 lety +10

    Avunu anna రక్షణ లో ఉండి మరణిస్తే.. మనం మనవారిని చూడవచ్చని. మరణ భయం పోయేలా ఎంతో చక్కగా వివరించారు.. ఈ సిస్టర్.. దేవునిలో ఉండి... దేవుని పిలుపు అందుకున్నారు అయినప్పటికీ వారి కుటంబానికి ఆ లోటు ఎవరు తీర్చలేరు . దేవుడు వారి కుటంబానికి ఆదరణ కలిగించి.. వారికి తోడై ఉండు గాక!😢

  • @deviapsofficial5857
    @deviapsofficial5857 Před 3 lety +5

    వందనాలు అన్నయ్య మంచి మాటలు చెఫి కుటుంబాన్ని ఓదార్పు ధైర్యాన్ని నిచే సందేశం ఆమెన్ ఆమెన్ ఆమెన్.

  • @korrakamaraju3027
    @korrakamaraju3027 Před 3 lety +15

    అన్నయ మరణం అన్న ది చాలాబాదకరం కని ఈ వాక్య. సందేసం ద్వార మ్మలిని బలపరిచారు వందనలు అన్నయ

  • @pallapatipersis4206
    @pallapatipersis4206 Před 3 lety +9

    మంచి ఆదరణ కరమైన మాటలు చెప్పారు..సిస్టర్ కుమారి గారి కుటుంబానికి దేవుడు ఆదరించును గాకా ఆమేన్

  • @milkynandu
    @milkynandu Před 3 lety +30

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏. మంచి మాటలు చెప్పీ బలపరిచినందుకు Tq అన్నయ్య.

  • @godbibleresearchcentre3566
    @godbibleresearchcentre3566 Před 3 lety +47

    మరణం అనేది చిన్నా పెద్ద అనీ తేడా లేకుండా అందరిని పలకరించేది

  • @dinakarsangem8969
    @dinakarsangem8969 Před 3 lety +11

    💐💐💐PRAISE THE LORD ANNAYA GARU 🙏🙏😭😭😭

  • @manumanohar9877
    @manumanohar9877 Před 3 lety +12

    వందనాలు బ్రదర్

  • @lalithalali2137
    @lalithalali2137 Před 3 lety +10

    Praise the lord annaya 😭😭😭😭

  • @anjaneyuluyerra4865
    @anjaneyuluyerra4865 Před 2 lety +6

    వందనాలు. బ్రదర్

  • @KrishnaKumar-eg2mv
    @KrishnaKumar-eg2mv Před rokem +3

    Love you Anna 😍 💗
    From Bangalore 🙏
    Message 👌

  • @user-qm6zz3yd3z
    @user-qm6zz3yd3z Před 8 měsíci +1

    అన్నయ్యా ఆ కుటుంబం విషయా లో చాలా బాదగా ఉంది అన్నయ్య

  • @user-gt5lq2yq8u
    @user-gt5lq2yq8u Před 3 lety +8

    వందనాలు అన్నయ్య గారు🙏🙌

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 Před 3 lety +8

    అన్నయ్య దేవాది దేవుని పేరట వందనాలు నిజమే అన్నయ్య ప్రతి మనిషి
    దేవుని కొరకు బ్రతికి తే దేవుడు వుంన్న
    లోకం మనదే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chanduaugustinesavingpoor7506

    లవ్ యు అన్న, మిమల్ని నా మనస్సు లో చాలా సార్లు ద్వేసించాను తోటి సేవకులను విమర్శిస్తాడు అని కానీ ఈరోజు అద్భుతమైన మెసేజ్ విన్నాను❤️

    • @srilatha9386
      @srilatha9386 Před 3 lety +1

      Nenu meelaage anukunna

    • @nlovaraju6871
      @nlovaraju6871 Před rokem

      వందనాలు అయ్యగారు🙏🙏🙏🙏🙏

  • @gksai
    @gksai Před 3 lety +7

    Praise the lord Anna, thank you for your valuable words Anna 🙏🙏😭😭

  • @chintapallityagaraju9991
    @chintapallityagaraju9991 Před 3 lety +9

    May the grace and peace of God be with them 🙏

  • @divyak9712
    @divyak9712 Před 3 lety +8

    Thank u annaya...recent ga ma akka naku Duram ayyaru....nenu chala bada padda..but mi msg vinna tarvatha nenu marla ma akka ni chustanu

  • @thrinadharaok9866
    @thrinadharaok9866 Před 3 lety +3

    Praise the Lord annaya.wonderful and super message annaya.thank you annaya.god bless you annaya

  • @pratapkumarmatta771
    @pratapkumarmatta771 Před 3 lety +19

    దేవుడు నిన్ను బహుగా దీవించాలని, ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను తమ్ముడూ.

  • @user-gz7xf4fc4r
    @user-gz7xf4fc4r Před 3 lety +11

    మన ఆత్మియ సహోదరీ కి క్రీస్తు ప్రభువు నామమున నా హృదయపూర్వక వందనాలు 🙇🙏 మన ఆత్మీయ సహోదరీ కుమారి దగ్గరకు మన ఆత్మీయుల అందరం కూడా కలుసుకుందము క్రీస్తు ప్రభువు నామమున వందనాలు అన్నయ్య 🙏🙏 క్రేస్తావులకు అవసరమైన విలువైన మాటలు తండ్రి మీ ద్వారా వినిపించారు ఆత్మీయంగా బలపరిచారు మన కనతండ్రి కే యేసు క్రీస్తు ప్రభువు నామమున వందనాలు కృతజ్ఞతలు మీకు నా‌ హృదయపూర్వక ధన్యవాదాలు అన్నయ్య

    • @satyavedha6357
      @satyavedha6357 Před 3 lety

      Thanks Brother Amen Brother Sudhakar Nandyal wonder ful msg🌲❤💐🙏🙏🙏

  • @chintapallityagaraju9991
    @chintapallityagaraju9991 Před 3 lety +8

    Thank you brother for the consoling and healing msg to everyone who are in pain 🙏🙏

  • @Cricket_and_cartoon_love
    @Cricket_and_cartoon_love Před 3 lety +16

    చనిపోయే ముందు రోజు కూడా ప్రభు పనిలో మీ వంతు పరిచర్య చేసి మా కంటె ముందు గా మన కన్నతండ్రి దగ్గరకు చెరుకున్నారు.
    ఒక పక్క భాధ, మీరు లేరు,రారు అని
    మరో పక్క సంతోషం విశ్రాంతి స్థలంలో ఉన్నారు అని ఏది ఏమైనా ఆ దేవుని కే సమస్త ఘనత ప్రభవములు ఆయనకే చెల్లును గాక
    కుటుంబంనికీ ధైర్య పరిచే మాటలె కాకుండా
    నవీన్ గారికీ వారి పిల్లలకు కావలసిన ఏ సహయం అయినా చేస్తాను అని మీరు ఇచ్చిన భరోసా బలపరిచిన మీ బలమైన మాటలు వారి కుటుంబంనికి ఆదరణ కలిగించలని కోరుకుంటున్నాము.🙏🙏🙏

  • @supriyavejendla1079
    @supriyavejendla1079 Před 3 lety +6

    Praise the lord brother 🙏

  • @malashreemalashree2375
    @malashreemalashree2375 Před 3 lety +4

    Maranam gurinchi teliyani maku manchi adharana adharana
    Kaliginche varthamanam chepparu annayya ....,..
    Elisha .in
    Karnataka

  • @sonyjames1218
    @sonyjames1218 Před 3 lety +5

    Praise the lord 🙏🙏🙏

  • @chinnarigollahari2829
    @chinnarigollahari2829 Před 3 lety +4

    Good message Anna 🙏🙏😭😭

  • @nagamalleswararaonanduri5719

    Praise the lord brother amen 🙏 amen 🙏 amen 🙏

  • @sabolusurendra7369
    @sabolusurendra7369 Před 3 lety +4

    Manci vakyam tho patu as family ki thodu ga vuntarannaru meeru chala great brother👏👏👏

  • @srinubommakanti9673
    @srinubommakanti9673 Před 3 lety +11

    వందనలు అన్నయ్య మంచి మాటలు చెప్ప రు🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SyamalaRamakuri
    @SyamalaRamakuri Před 28 dny

    అన్న వందనాలు గాడ్ బ్లెస్స్ యు మంచి ఆదరణ మాటలు చెప్పారు

  • @tinkuradhatinkuradha5298
    @tinkuradhatinkuradha5298 Před 3 lety +4

    Wonderful message 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @agasteenpaliki5863
    @agasteenpaliki5863 Před 3 lety +3

    Glory to JESUS CHRIST 🙏🙏🙏

  • @gollamandalakishor561
    @gollamandalakishor561 Před 3 lety +25

    నిజంగా చేలా బాధాకరం ఆ చనిపోయిన అక్కకు చిన్న పిల్లలు వున్నారు అన్నారు 😢😢

  • @user-eg2xm5xz7i
    @user-eg2xm5xz7i Před 3 lety +3

    Praise God 🙏 Very Nice Message Brother 🙏 🙏🙏

  • @radhamunni8154
    @radhamunni8154 Před 3 lety +1

    Thank you so much annaya naveen gariki miru chesina vagdanamulu neraverchadaniki mariyu enka anekulaku miru divena karamuga vundalani prarthana chesthamu annaya mi sevani mariyu mi kutubanni devudu deevinchunu gaka Amen ✝🙌🙏🙏🙏🙏🙏🙏

  • @puchakayalasanthisudeer2160

    వందనాలు అన్నయ్య 🙏🙏🙏🙏

  • @jaanc_MS_7
    @jaanc_MS_7 Před 3 lety +3

    Praise the lord Annayya 🙏aa family ki Dhevudu aadharana ivvalani korukuntunnanu🙇...Ma amma kuda dhevuni daggariki vellindi...Nenu Adho oka roju amma ni kalusthanu Anna nammakam tho untunnanu annaya...meru cheppina vakyam Naku dhyryanni ichindi...😇

  • @marepogusrinivasarao4792
    @marepogusrinivasarao4792 Před 3 lety +4

    Excellent message Brother🙏🙏🙏

  • @savasuresh4515
    @savasuresh4515 Před 11 měsíci

    Vandanalu annayya maa miss chanipoyindi mee speech vunna thatvatha Naku chala dhairyam vachindi thanks annayya ❤️amen❤️

  • @nagalaxmi3547
    @nagalaxmi3547 Před 4 dny

    Prise. The. . Lord. Annayya❤❤❤❤❤❤❤

  • @tbulakshmi5715
    @tbulakshmi5715 Před 3 lety +2

    Vandhanamulu annaya garu 🙏

  • @SandhyaYelamanchili
    @SandhyaYelamanchili Před 6 dny

    Devunike mahima ganahta vandanalu annaya

  • @prabhudasswapna246
    @prabhudasswapna246 Před 3 lety +1

    😢👏👏👏👏👏👏👏praise the lord Anna manchi msg thank you Jesus Amen thank you brother Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Kumari-lc9bh
    @Kumari-lc9bh Před 3 lety +1

    🤲❤🙏👍praise praise for her brother excellent message God bless you 🙏👍❤🤲

  • @vijayakumaripalivela2863
    @vijayakumaripalivela2863 Před 3 lety +2

    Prise the Lord brother garu 🙏🙏

  • @jayaseelap3631
    @jayaseelap3631 Před 3 lety +2

    Wonderful Message Nanna ❤🙏 God Bless You Nanna

  • @jeevamugaladevunisangam4452

    Praise The lord

  • @pjjesudas
    @pjjesudas Před rokem

    Good comfort... 🙏 Anna... Inthaki emyndhi aa sahodariki.,...

  • @user-cj9zm7om4x
    @user-cj9zm7om4x Před 7 měsíci

    Intha sathyanni maku teliyacheppinandu meeku vandanalu annaya

  • @srilatha9386
    @srilatha9386 Před 3 lety +1

    Praise the lord annayya🙏🙏🙏
    Na Doubt clear chesaru🙏🙏

  • @deevena5960
    @deevena5960 Před 3 lety +3

    Vandanaalu annayya 🙏🙏🙏

  • @suseeladevi3296
    @suseeladevi3296 Před 3 lety +2

    God bless you thamudu

  • @funwithgamer5355
    @funwithgamer5355 Před 3 lety +1

    Praise the lord brother

  • @kaverikabdregala3036
    @kaverikabdregala3036 Před 3 lety +1

    Praise the Lord Annayya garu

  • @nakshatrawomenforgod1980
    @nakshatrawomenforgod1980 Před 3 lety +2

    Praise the Lord 🙏 annayya

  • @meruguchinna5647
    @meruguchinna5647 Před 3 lety +2

    Praise lord annayya

  • @hiuday6784
    @hiuday6784 Před 3 lety +2

    😭😭 Praise the lord anna amen🙏🙏

  • @johnelishachinthapalli5264

    Praise the Lord brother. Good and consoling message.

  • @dharsharkumargaming8646
    @dharsharkumargaming8646 Před 3 lety +1

    Praise the lord brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌🙏🙏

  • @shanthiyericherla6394
    @shanthiyericherla6394 Před 3 lety +3

    Praise the lord brother 🙌🙌🙌 very important vediotq 🙏🙏🙏

  • @pranaypranu4620
    @pranaypranu4620 Před 3 lety +14

    Thank you anna, for this message, on jan 2nd 2021 , my wife had dead. She is just 23 years old and i am also 23 Years old. 😭😭😭😭

  • @radhamunni8154
    @radhamunni8154 Před 3 lety +1

    Praise the Lord jusus thank you so much annaya 🙏

  • @androidsamsung9652
    @androidsamsung9652 Před 3 lety +1

    Praise thalord brother amen

  • @kishoreshatharasi612
    @kishoreshatharasi612 Před 3 lety +1

    Praise the lord 🙏 Annaiah

  • @jesusspiritualsongs
    @jesusspiritualsongs Před 3 lety

    thanks maa good msg estuodaarpu nistu

  • @subhasinivaddi2982
    @subhasinivaddi2982 Před 3 lety +3

    Nice message brother watching from state of Doha Qatar
    God bless you brother

  • @devaramesh2359
    @devaramesh2359 Před 3 lety +1

    Praise the lord brother 🙏amen
    Very good msg

  • @marrisaidulu3057
    @marrisaidulu3057 Před 3 lety +1

    Thank you annaya
    Hopefull message and it's true

  • @hanumandladinesh609
    @hanumandladinesh609 Před 3 lety +1

    Wonderful message pastor garu

  • @Kumar.1517
    @Kumar.1517 Před 3 lety +1

    Price the lord . Excellent speach

  • @pchaittu4649
    @pchaittu4649 Před 3 lety +1

    Praise the Lord 🙏🙏

  • @srlakshminakka3287
    @srlakshminakka3287 Před 3 lety

    Praise the lord....meru chebutunna vaakyam vini vidichipettakundaa nreekhsna kaligi vunna Manamu paradesiloo kalusukuntam confirm really ..devuni namamunaku maxima...

  • @boniramakrishna7675
    @boniramakrishna7675 Před 3 lety +1

    Praise the Lord

  • @gangadharsuman7639
    @gangadharsuman7639 Před 3 lety +2

    PRAISE THE LORD ANNAYYA

  • @prakash-dr2fi
    @prakash-dr2fi Před 3 lety +1

    Thank u for your inspraction message may be closed rest in peace 🙏🙏🙏🙏🙏

  • @shyamkumartarapatla7058
    @shyamkumartarapatla7058 Před 3 lety +1

    praise the lord annayya good message annayya

  • @surivijji3158
    @surivijji3158 Před 3 lety +2

    మీరు చెప్పిన వాక్యం చాలా ఆదరణ కలిగించే విధంగా ఉంది అన్నయ్య..

  • @nedunurimadhubabu8241
    @nedunurimadhubabu8241 Před měsícem

    Good.mesage.annna

  • @konalapadmamojes1997
    @konalapadmamojes1997 Před 3 lety +1

    Praise the Lord brother 🙏

  • @johnelishachinthapalli5264

    Very good and consoling message.

  • @alekhyageddam2768
    @alekhyageddam2768 Před rokem

    Yes brother garu

  • @anandkishore8903
    @anandkishore8903 Před 3 lety +1

    Praise God 🙏🏻

  • @nageshwarraojayatarapu1793

    Praise lord anna

  • @rambabu7499
    @rambabu7499 Před 3 lety +1

    Praise the lord brother good message 🙏🙏🙏

  • @karunajonnakuti7983
    @karunajonnakuti7983 Před 3 lety +1

    Chala manchi jnana sangathulani makuu nerpincharu annaya vandhanalu. Akka gari kutumbaniki aadharana kalagalani prardhistam. God bless you annaya. 👌

  • @valavareedyanjireedy2523
    @valavareedyanjireedy2523 Před 3 lety +1

    Praise the Lord brother

  • @janumpallyravikumar7708

    Vandanalu brother god bless you

  • @musicofficial5679
    @musicofficial5679 Před 3 lety +1

    Annaya vandhanalu cristunandhu nidrinchinavarini gurchina vivarana chakaga vivarinchinandhuku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @annieranjitha1216
    @annieranjitha1216 Před rokem

    God bless you brother nice message

  • @bvrnaidu4634
    @bvrnaidu4634 Před 3 lety +1

    Praise the lord Jesus 💖🙏

  • @nanibujji6675
    @nanibujji6675 Před 3 lety

    Vandhannamulu Annaya 🙌🙏🙏😭😭