నా బంధువు ప్రసాదం తినమంటే నా Reaction ఇదే | క్రైస్తవుడా నీ పరిణతి స్థాయి ( maturity level ) ఎంత?

Sdílet
Vložit
  • čas přidán 28. 10. 2022
  • I FOR GOD VIJAY PRASAD REDDY యూట్యూబ్ ఛానల్ కు ప్రభువును మన రక్షకుడైన క్రీస్తువారి నామంలో మీకు స్వాగతం పలుకుతున్నాము..దేవుడు తన కృప ద్వారా ఏర్పరుచుకున్న క్రీస్తు పరిచారకుడు విజయ్ ప్రసాద్ రెడ్డి గారి ప్రసంగాల ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆత్మీయంగా బలపరచబడుతున్నారు.. నిస్వార్థపూరితంగా సత్యమును ప్రకటించుటలో నేటివరకు వెనుదీయక ప్రభువు బాటలో ముందుకు వెళుతున్న ఈ పరిచర్యను గూర్చి మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి
    ఒకవేళ ఈ ప్రసంగాల ద్వారా మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడితే తప్పకుండా ఈ ఛానల్ ను ఇతరులకు పరిచయం చేయండి మరిన్ని వీడియో Updates కొరకు ఈ ఛానల్ ను తప్పక Subscribe చేయండి మా Video లను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి
    #vijay_prasad_reddy #Inspirational_Messages
    I FOR GOD MINISTRIES ఛానల్ లింక్👇👇
    / @vijayprasadreddyiforgod
    ప్రతి ఆదివారం live వీక్షించుటకొరకు I FOR GOD LIVE ఛానల్ లింక్👇👇
    / @iforgodvijayprasadreddy
    మా Facebook లింక్స్ 👇🏻👇🏻follow అవ్వగలరు
    1. / vijay.prasadreddybalab...
    2. / క్రీస్తు-సంఘముబలభద్రపు...
    3. / i-for-god-ministries-1...
    మా ఉచిత ఆడియో ప్రసంగముల కొరకు Telegram లో ఈ లింక్ నుండి జాయిన్ అవ్వగలరు👇🏻👇🏻
    (for join click this link )
    t.me/+RFZWuX03f71o37Q2
    Vijay Annayya వీడియో సాంగ్స్ PlayList :
    / iforgodlivehdvideos
    ఆదివారం ఆరాధన సందేశములు:
    • SUNDAY CHURCH WORSHIP ...
    I For God Songs Promos link:
    • VIJAY PRASAD REDDY ALL...
    విజయ్ ప్రసాద్ రెడ్డి గారు రచించిన ఆడియో ఆల్బమ్స్ Juke box links
    1. యుద్దానికి_సిద్దమైన_సైన్యములకు_అధిపతి
    • ¶¶ Yuddhaniki Siddhamy...
    2. సర్వలోక_న్యాయాధిపతి
    • ¶¶ Sarvaloka Nyayadhip...
    3. ముల్లోక_మహాయోధుడు
    • ముల్లోక మహాయోధుడు JUKE...
    Debates :
    1. లోకరక్షకుడు_కృష్ణుడా_క్రీస్తా ? Karunakar Sugguna v/s Vijay Prasad Reddy debate 👇🏻👇🏻
    • లోకరక్షకుడు ఎవరు? | Sh...
    2. జన్మపాపం ఉందా? పార్ట్ 1
    • ORIGINAL SIN | DEBATE ...
    3. జన్మపాపం ఉందా? పార్ట్ 2
    • ORIGINAL SIN | DEBATE ...
    #Messages Links
    1. క్రైస్తవులు యోగా చేయడం పాపమా?
    • యోగా క్రైస్తవులు చేయకూ...
    2. మద్యం తాగినా పాపంకాదని పాతనిబంధనలో ఉందా?
    • ఎప్పుడైనా మద్యం తాగినా...
    3. పాపం చేస్తారని తెలిసినా దేవుడు మనుషులను ఎందుకు పుట్టించాడు?
    • మనుషులు పాపం చేసి చెడి...
    4. క్రైస్తవులు తలకొరివి పెట్టకూడదా?
    • విశ్వాసి అన్యుడైన తండ్...
    5. ఐగుప్తీయులకు పిరమిడ్లలో మమ్మీలను భద్రపరిచి జ్ఞానం ఎక్కడిది?
    • ఈజిప్ట్ నాగరికతకు మూలం...
    6. క్షమించకపోతే మనకు కలిగే నష్టాలు ఏమిటి?
    • ఆ నమ్మకద్రోహిని చచ్చిన...
    7. ఇతరులు నీ గురించి ఏదో అనుకుంటున్నారని నీ ఆత్మ విశ్వాసం సన్నగిల్లిపోతుందా?
    • నీగురించి ఇతరులు ఏమనుక...
    8. శాస్త్రవేత్తలు పుట్టకముందే బైబిలు చెప్పిన మిర్మికాలజీ (చీమల అధ్యయన శాస్త్రం)
    • ఆశ్చర్యం ! క్రీ.పూ 900...
    9. ఏదేను తోట ఎక్కడ ఉందొ శాస్త్రవేత్తలు కనిపెట్టేశారా?
    • ఏదేను తోట ఏ దేశంలో ఉంద...
    10. ఏసు క్రీస్తు ప్రభువు వారు మోషే లాంటి ప్రవక్త అని బైబిల్ చెప్పిందా?
    • మోషే గారి జీవితంలో జరి...
    11. దేవుని యందు నిజమైన భయభక్తులు ఎలా ఉంటాయి?
    • దేవునియందు నిజమైన భయభక...
    12. యవ్వనేచ్ఛలను గూర్చి యువతకు ప్రత్యేకమైన సందేశం
    • యవ్వనేచ్చ | AN EYE OPE...
    13. సిలువ మీద పరీక్షించబడిన బందిపోటు దొంగల చరిత్ర
    • శిలువమీద పరీక్షింపబడిన...
    14. క్రైస్తవుడు ఎరుగవలసిన నిజమైన క్రీస్తు ఎవరు?
    • #క్రైస్తవుడు ఎరుగవలసిన...
    15. నోవాహు కు కాకి ద్రోహం చేసిందా?
    • నోవాహు కు కాకి ద్రోహం ...
    16. మగ్ధలేనే మరియను ఏసుక్రీస్తు నిజంగానే వివాహం చేసుకున్నారా?
    • మగ్దలేనే మరియను యేసుక్...
    17. శివశక్తి కరుణాకర్ సుగుణ నీ గూడు చెదిరింది నీ గుండె పగిలింది
    • Video
    18. వలసకూలీ షార్ట్ ఫిల్మ్ టీజర్
    • వలసకూలీ Short Film Tea...
    19. ప్రేమ పెళ్లి బైబిల్ ప్రకారంగా నేరమా? విశ్వాసులు ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా?
    • ప్రేమ పెళ్ళి పాపమా? సం...
    20. అస్తిపంజరం ఆత్మకథ ఎప్పుడైనా విన్నావా అద్భుతంగా ఉంటుంది
    • ఇదే నీ అసలు ఫోటో అంటోన...
    21. ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఇన్ని బాధలు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూడు
    • నాకే ఇన్ని బాధలు అనుకు...
    Our WEBSITE : www.iforgod.com
    FOR Cds & books please contact: 85 0000 6339
    More details call & WhatsApp : 85 0000 6339
  • Zábava

Komentáře • 999

  • @vijayprasadreddyiforgod
    @vijayprasadreddyiforgod  Před rokem +123

    విగ్రహార్పితాలు తినవచ్చా? తినకూడదా? అని పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింది లింక్ open చేసి వీడియో చూడండి
    czcams.com/video/iYbF8j1V-mQ/video.html
    czcams.com/video/iReE3W-4VIQ/video.html

    • @peterchitty8833
      @peterchitty8833 Před rokem +2

      Annaih Naku chala dought s Unnayi Vigrahalamida pls clarify chesthara Annaih

    • @peterchitty8833
      @peterchitty8833 Před rokem +3

      From bhadrachalam Annaih

    • @peterchitty8833
      @peterchitty8833 Před rokem

      I reqeust Annaih bhadrachalam lo meetings conduct cheyandi Annaih 1time pls me msg vinte chala mandhi maaru manass pondutaru pls pls Annaih

    • @sandeepikagrace1351
      @sandeepikagrace1351 Před rokem

      Praise the lord brother 🙏

    • @Balimikamala
      @Balimikamala Před rokem

      దేవుడు మీకు తెలివి బాగా ఇచ్చారు కానీ కొంతమంది సేవకులు అంతా నాకే తెలుసు అన్ని అనుకుంటారు ఎక్కువ మత గొడవలుకు కారణం సేవకులు అవుతున్నావు

  • @GVR-19
    @GVR-19 Před rokem +157

    నేను హిందూ నేను గట్టిగా చెబుతున్నా నిజమైన దైర్యంగా నిర్భయంగా బోధించే నిజమైన బోధకుడివి అన్నా

    • @dvsrprasad5198
      @dvsrprasad5198 Před rokem +2

      *1 రాజులు 11:1* మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు... సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి
      *1 రాజులు 11:2* కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
      *1 రాజులు 11:3* అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.

    • @subhashgummadi4256
      @subhashgummadi4256 Před rokem

      Correct

  • @puttashobharani2580
    @puttashobharani2580 Před rokem +62

    బ్రదర్ మీరు చెప్పేవి అన్నియు నా మనసు లో వుంది.నాకు చాలా మంది ఇందువు స్నేహితు లు వున్నారు.నేను నా దేవునికి విలువ ఇస్తూనే,నా స్నేహితులను ప్రేమిస్తున్నాను.దేవునికి వందనాలు ....

  • @teluguplantworld5204
    @teluguplantworld5204 Před rokem +182

    అన్నా నేను హైందవుడు ని... అందరూ మీలాగే బోధిస్తే ఈ మత కల్లోలాలు వుండవు అన్నా.. మనం అందరం అన్నదమ్ముల్లా వుండొచ్చు..

  • @achyutharamaiahbhogadi6780

    హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా అందరు సమానమే దేముడు ఒక్కడే తమ్ముడునీలాగా అందరూ వుంటే మతాలు ఉండవు ఉండేది ఒక్కటే అదే దేశభక్తి

  • @telugu_reeels
    @telugu_reeels Před rokem +41

    చక్కగా చెప్పారు.. ఏ మతం అయిన పక్క మతాన్ని గౌరవించే విధంగా ఉండాలి..

    • @user-ys3nd8wz5p
      @user-ys3nd8wz5p Před 2 měsíci

      సత్యం బోదించాలి, నిజం తెలుసుకోవాలి, లేకుంటేజీవించుట వ్యర్థం, ముందుగా దేవుడు వున్నాడని నమ్మాలి, సత్యదేవుని తెలుసుకోవాలి 🙏🙏🙏

  • @SuvartaKiranaluYchristiansekha

    Praise the lord 🙏 ayyagaru
    మీరు చెప్పేదాని ప్రకారం చేయగలిగితే.. చాలామంది హైందవ సోదరులు మనతట్టు తిరిగి ప్రభువును అంగీకరించే అవకాశం ఉంది

    • @nallavishnu4659
      @nallavishnu4659 Před rokem

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍✊✊✊✊✊✊

    • @vallepujayababu1210
      @vallepujayababu1210 Před rokem

      నీవు తిరిగి అటు వెళ్లకుండా చూసుకో బ్రో

    • @kallu1559
      @kallu1559 Před rokem

      1 కొరింథీయులు 6:9

    • @user-ys3nd8wz5p
      @user-ys3nd8wz5p Před 2 měsíci

      అవును బ్రదర్ వాళ్ళు వీళ్ళు ఒకటై క్రీస్తును ఇరుగే వాడు ఉండడు కలగాలుపై పోతారు 😂

  • @uppuAnjaneyulu-kr7qp
    @uppuAnjaneyulu-kr7qp Před 9 měsíci +5

    అయ్యా పాస్టర్ గారు నా కుటుంబం హిందువులమే మేము దేవుని నమ్ముకొని 3years అయింది మీరు చెప్పినట్టే ఆ కార్యక్రమం వెళ్ళద్దు ఈ కార్యక్రమం వెళ్ళద్దు అని బంధుత్వాన్ని స్నేహితులని దూరం చేసుకుంటాన్నాము మీ మెసేజ్ వల్ల మేము రియల్లీజ్ అయినము many many thanks 👌👌👌👌👌👌👌

  • @varshikanippuleti5992
    @varshikanippuleti5992 Před rokem +98

    వందనాలు అన్నయ్య చాలా చక్కగా వివరించారు మీరు చెప్పింది 100% కరెక్ట్

  • @s.ravikumar476
    @s.ravikumar476 Před rokem +14

    అందరినీ ప్రేమిద్దాం,బంధాలను కలుపుకుందామ్ , విగ్రహారాధనకు దూరంగా ఉందాం

    • @naganjaneludhana838
      @naganjaneludhana838 Před 8 měsíci

      Amen

    • @datharamavath7830
      @datharamavath7830 Před 6 měsíci

      Siggundali ala chepukovadaniki
      Mi thathalu muthathalu Hindu moddaku puttinoley ra pukalara

    • @user-ys3nd8wz5p
      @user-ys3nd8wz5p Před 2 měsíci

      బాగా చెప్పారు మంచి నీటిలో మురుకునీరు కలిపినట్లే 😂

  • @rakshanamargamministries7285

    దేవుని ప్రేమ ప్రభు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ పొందుకుంటే ఆ ప్రేమను బట్టి అనేకమందిని ప్రభువు వైపు ఆకర్షించవచ్చు మనం ప్రత్యేకమైన వారము వాక్యాన్ని దేవుని ప్రేమను చూపించగలిగితే ప్రభువే ఆకర్షిస్తాడు

  • @sumalathasuma1385
    @sumalathasuma1385 Před 4 dny

    వందనాలు పాస్టర్ గారు . మీరు చెప్పేది 100% నిజం . మీరు, మీ కుటుంబం దేవుని కృపలో జీవింతురు గాక, అందరూ కోసం ప్రార్థించండి🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sumalathasuma1385
    @sumalathasuma1385 Před 4 dny

    వందనాలు పాస్టర్ గారు . మా నెల్లూరుకి ఒక సారి మీ ప్రసంగం బోధించాలని నాకోరిక , మనవి చేసుకుంటున్నాను 🙏🙏🙏🙏👌👌👌👌👌👏👏👏👏👏👏🙌🙌🙌🙌🙌

  • @shankaryadav619
    @shankaryadav619 Před rokem +11

    బ్రాదర్ నువు రియల్ హీరో

  • @harishmakkena4491
    @harishmakkena4491 Před rokem +45

    నీలాగా ధైర్యం గా మాట్లాడే వాళ్ళు ఎవర్ని చూడలేదు అన్న.బైబిల్ చక్కగా చెప్పావు.నాకు నచ్చిన ఒకే ఒక్క బ్రదర్ నువ్వే అన్న.....

  • @sivannarayanatirumala880
    @sivannarayanatirumala880 Před rokem +15

    కటికి వాని అంగటిలో మ్మినదేదో అది తినుడి అని బైబిల్ చేబుతుంటే కొనుక్కొని తినేదానికి విగ్రహార్పితానికి లింకుపెడతావెంటి బ్రదరు ,అన్యజనులు అర్పించేవి దయ్యములకని దయ్యముల పాత్రలోను , ప్రభువు పాత్రలోను మనం
    పాలివారం కాకుడదని బైబిలే చెబుతుంటే
    నీవింటి ఏమి సందేశం ఏమిటో మనుషులను
    చివరికి అపవిత్రులనుగా మార్చేసే పరిస్థితి కనిపిస్తుంది నీలో జాగ్రత్త బ్రదర్.

    • @narasimharao390
      @narasimharao390 Před rokem +1

      E vantha pade vallu antha velli bible chadivithe bagundu elanti bodha vastundi jagratta ani naa prabu cheppadu

    • @rajkumarmunna8372
      @rajkumarmunna8372 Před rokem

      నీకు తెలిస్తే ఒక వీడియో చేయి.
      V.P reddy. గారిది తప్పు అని నిరూపించు.....?

    • @lavanyabirra3155
      @lavanyabirra3155 Před rokem +2

      తిరుపతిలో ప్రసాదం అమ్ముతారు కదా బ్రదర్ మరి అది కొనుక్కుని తినవచ్చా ?

    • @ShekarShekar-oo7dy
      @ShekarShekar-oo7dy Před 10 měsíci

      ​@@lavanyabirra3155carrt

    • @ShekarShekar-oo7dy
      @ShekarShekar-oo7dy Před 10 měsíci

      ​@@narasimharao390carrt

  • @ylavanya3822
    @ylavanya3822 Před rokem +22

    వందనాలు అన్నయ్య మీలాంటి దైవజనుడు ఈ దేశానికి చాలా అవసరం ఎన్నో ప్రసంగాలు చెప్పి క్రైస్తవుల మనసులు మారుస్తున్న కొందరు దైవజనుల వల్ల క్రైస్తవులు వైపు అదోరకంగా చూస్తున్న అన్యజనులు ఎంతోమంది మీరు చెప్పిన ప్రసంగాలు ప్రకారం క్రైస్తవులు నడుచుకుంటే దేవునికి ఎంతో ఇష్టకరంగా జీవిస్తారు

    • @petetikarunakumari9961
      @petetikarunakumari9961 Před rokem

      Manchiga chepparu annaiah

    • @dvsrprasad5198
      @dvsrprasad5198 Před rokem

      *1 రాజులు 11:1* మోయాబీయులు ఎదోమీయులు అమ్మోనీయులు... సీదోనీయులు హిత్తీయులు అను జనులు మీ హృదయ ములను తమ దేవతలతట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు, వారిని మీతో సహవాసము చేయనియ్యకూడదనియు యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చియున్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెనుగాక ఆ జనులలో ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి
      *1 రాజులు 11:2* కామాతురత గలవాడై వారిని ఉంచుకొనుచు వచ్చెను.
      *1 రాజులు 11:3* అతనికి ఏడు వందలమంది రాజకుమార్తెలైన భార్యలును మూడువందల మంది ఉప పత్నులును కలిగియుండిరి; అతని భార్యలు అతని హృదయ మును త్రిప్పివేసిరి.

  • @gangabhavaniganga2140
    @gangabhavaniganga2140 Před rokem +15

    అన్నయ్య ఇప్పుడు వరకు ఇలాంటి వ్యాఖ్యలు వినలేదు చాలా బాగా వివరించారు అన్నయ్య 👌👌👌🙏🏻🛐

  • @srinivaslakkoju2644
    @srinivaslakkoju2644 Před rokem +47

    ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు అన్న 🙏🙏

  • @SPICEUP-fi2eh
    @SPICEUP-fi2eh Před 6 měsíci +1

    చాలా బాగా చెప్పారు బ్రదర్ దేవుడిని ఒక విలన్ లాగా చేసి కొంతమంది బోదిస్తున్నారు మీరు నిజంగా సూపర్ గా చెప్పారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌

  • @myherojesus6704
    @myherojesus6704 Před rokem +31

    దేవుని మహా కృప మీకు తోడై యుండును ఆమెన్ అన్నయ్య

  • @dprasad5884
    @dprasad5884 Před rokem +28

    వందనాలు అన్నయ్య చాలా చక్కగా పరిపూర్ణమైన సందేశాన్ని వివారించారు విన్నతరువత మాకు మంచిగా అర్థమైంది నిన్ను దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక

  • @simhachalam221
    @simhachalam221 Před rokem +22

    ❤U Anna ఇలాంటి మెసేజ్ ఇంత వరకు నేను వినలేదు.మీ దైవ జ్ఞానం కలిగి ఉన్న మీకు నా వందనాలు..! నిజంగా చాలా Realise అయ్యాను. నాలో ఉన్న "డైనమ"ను తొలగించారు.🙏🙏🙏

  • @UmaDevi-jq5ux
    @UmaDevi-jq5ux Před rokem +4

    చక్కగా చెప్పారు సర్. నేను ఎందరో క్రిస్టియన్స్ కు హెల్ప్ చేస్తాను. కానీ వాళ్ళు ప్రసాదం కూడా తినం అని చెపుతారు. ఈ భావజాలం 100 కు 200%, ఉన్నారు.

  • @chittibabubellamkonda8767

    ప్రకటన గ్రంధం చదువు స్వామి.

  • @user-ud2hb8wb6u
    @user-ud2hb8wb6u Před 9 měsíci +7

    చాలా చక్కగా చెప్పారు అన్నయ్య థాంక్యూ సో మచ్ అన్నయ్య మా లోపాలు కూడా తెలుసుకునేలా చేశారు దేవునికే మహిమ కలుగును గాక🙏🙏

  • @bojjaguruprasad9198
    @bojjaguruprasad9198 Před rokem +7

    చాలా బాగుంది* చక్కగా చెప్పారు*

  • @gudipudigovind9260
    @gudipudigovind9260 Před rokem +1

    Brother meeru cheppindi 100 percent nijam ippudu chalamandi matamurkulu avutunnaru,tandri talli dinam bojanalu chalamandi tinatamledu mata picchilo padi ,meeru number1 brother andaru Ila bodiste mata garsanalu vundavu

  • @geethashrisamala1779
    @geethashrisamala1779 Před rokem +17

    నేను హిందూ ని.... నాకు ఒక ఫ్రెండ్ ఉంది వాళ్ళు క్రిస్టియన్స్......నేను మనుషులందరు ఒకటే అని అనుకున్న మనిషిని.....ఒకసారి వాళ్ళ ఇంట్లో చదువుకోడానికి వెళ్లి అక్కడే వాళ్ళు ఉండిపోమని force చేస్తే లంచ్ కి ఉండిపోయాను... తిన్నాను.... తర్వాత ఒకసారి మా ఫ్రెండ్ మా ఇంటికి వచ్చింది.... మా నాన్న గారు ఇంటికి ఎవ్వరు వచ్చినా తినకుండా పంపించరు.....అలాగే ఆ రోజు నేను కూడా ఉండిపోమన్నా న ఫ్రెండ్ ని... అయినా తను ఉండలేదు..... ఏదొకటి చెప్పేసి వెళ్ళిపోయింది... ఇలా చాలా సార్లు observe చేశాను.....మా అమ్మ కి అడిగాను.... ఏంటి అమ్మ ఇలా తను మన ఇంట్లో కనీసం water కూడా తాగడం లేదు అని.... అపుడు అన్నాది అమ్మ..... వాళ్ళు క్రిస్టియన్స్ కదా తినరు అని..,. నాకు బాధ అనిపించింది... ఎందుకుంటే నేను తనని మతాపరం గా చూడలేదు... తను నాకు ఒక మంచి ఫ్రెండ్ అనే చూసాను... అప్పటి నుండి నేను కూడా నా way మార్చుకున్న....అయితే ఇపుడు ఆ అమ్మాయికి హిందూ అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నారు....... మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్నగారు పాస్టర్...... మరి దీన్ని ఎలా తీసుకున్నారో నాకు అర్ధం కాలేదు...

    • @sankarpatoju4700
      @sankarpatoju4700 Před 6 měsíci +4

      అమ్మా ఇటువంటి పరిణతి లేనివాళ్ళవల్ల క్రైస్తవ్యం రకరకాల పరిస్థితులు లో ఉంటుంది పూర్తి జ్ఞానం లేకనే ఈ పరిస్థితి

    • @gpadmavathi7690
      @gpadmavathi7690 Před 2 měsíci

      SirDaivaaradhanatho paatu aamathamaina ..manam bharateeyulamane maatamarachipokunda maanavatwaaltho.. padimandiki maargamu chupevaaru.kondare untaaru vaarilo meeru vakaru...prasaadaalu thinakapovadaalu..paramatha vimarsalu ..okarinokaru .thittukovataalu maani manushulakai maargamu chupa bhumiki..athenchina (NAaku..Ramakrishanulu ..aasu ..mahmadpravaktha ..baabalu antha mahaniyule)...Daivaamsa sambhuthulanu...thiduthu..thulanaaduthu..Bhayamkaramuga maaripothunnaru ...chala bhadhaguntundi..vaaru chupina maaargaalanu...maatalani...marchesi..

    • @kunchesrinivasarao1431
      @kunchesrinivasarao1431 Před 9 dny +1

      హిందువులలో కొందరు మంత్ర ప్రయోగం, మందు ప్రయోగం చెస్తారు కాబట్టి కొందరు భయపడి ఎక్కడ త్రాగరు,తినరు.

  • @komalivemana9915
    @komalivemana9915 Před rokem +6

    బాగా చెప్పారు అన్నా యీ అనుభవం నాకు అయ్యింది మా పాప మెట్యుర్ ఫంక్షన్ కి మా బందువు లను పిలిచాను non veg భోజనం పెట్టం,వళ్ళు ప్రభు బక్తూలు అంటా అమ్మో మీరు మీ దేవుడు దగ్గర మొక్కు కుని వండారు మాకు వద్దు అన్నారు,మేము మొక్కు కాదు అన్నాక తిన్నారు,ఏంతో ఆత్మీయoగా పిలిస్తే అలా అంటే చాలా బాద కలిగింది.

  • @dileepkumarveeramalla9208

    ఇలా బోదిస్తే ఎవరు కాదంటారు అన్నయ్యా 👌👌👌🙏🙏🙏నా ప్రభువు చాలా చాలా గొప్పవారు.చెవికలవాడు వినునుగాక.🙏🙏🙏🙏🙏

    • @kallu1559
      @kallu1559 Před rokem

      1 కొరింథీయులు 6:9

  • @madupalliyuvaraju5783
    @madupalliyuvaraju5783 Před rokem +33

    ప్రైస్ ది లార్డ్ ...అన్నయ గారు
    చాలా మంచి మెసేజ్
    నేటి సమాజానికి అందరికి ఉపయోగపడుతుంది

  • @gemmelipeteru5521
    @gemmelipeteru5521 Před rokem +31

    God bless you 🙏🙏🙏
    చాలా మంచిగా వివరించారు అన్న 100% కరక్ట్ అన్న నిజముగా కొంతమంది క్రైస్తవులు వ్యతిరేక భోద వలన క్రైస్తవ మతాన్ని చెడుతనము గా లోకము చూస్తుంది
    కొంత మంది సువార్త ప్రకటించిచున్నాపుడు అడ్డుకునేందుకు కారణం

  • @ap-ry2br
    @ap-ry2br Před rokem +14

    వందనాలు బ్రదర్ మీ మెస్సేజ్ అద్భుతమైన వాక్యం సూపర్ దేవుడు మీ ద్వారా మాట్లాడు

    • @kallu1559
      @kallu1559 Před rokem

      1 కొరింథీయులు 6:9

  • @vasuperumalla2304
    @vasuperumalla2304 Před rokem +11

    I am hindhu but I like this video

  • @mandasrinuvasulu3550
    @mandasrinuvasulu3550 Před rokem +18

    అన్నయ్య వందనాలు చాలా చక్కగా వివరించారు అన్నయ్య చాలా మంది ఇలాగే
    బ్రతుకుతున్నారు ఈ మిమాటలనువినీ
    కొందరైన నిజము తెలుసుకుంటారని నమ్ముతున్నాము అన్నయ్య
    👍👍👍👍👌👌👌👌💐💐💐💐🙏🙏🙏🙏

  • @dasanbabu4548
    @dasanbabu4548 Před rokem +8

    "దేవుడు దినానికి (సంస్మరణ) , పెళ్లి కి, షెడ్యూల్ కులానికి, హిందువుల కు క్రైస్తవ లకు అందరికీ ఒకే ఆహార పదార్థాల ను సృష్టించారు" అలాగే "పూజచేసిన ఆహారంలోకి ఏదోఉన్టున్ది" అనే మూఢత్వం నుంచి ప్రతి ఒక్కరు విముక్తి కావాలి! మెసేజ్ సూపర్!!!!! ❤ ❤ ❤

    • @shobhagunda2902
      @shobhagunda2902 Před 9 měsíci

      Thank you brother, God bless you

    • @nagamanieluri8138
      @nagamanieluri8138 Před 7 měsíci

      Praise the Lord thammudugaru mee message mammalini enthagano balaparusthundi brother

  • @UmaDevi-jq5ux
    @UmaDevi-jq5ux Před rokem +12

    చాలా ప్రాక్టికల్ గా చెప్పారు. గ్రేట్ సర్

  • @polurajendraprasad6107
    @polurajendraprasad6107 Před rokem +7

    Sir చాలా బాగా చెప్పారు. మీరు ముక్కుసూటిగా మాట్లాడతారు, Super Sir

  • @vasavisweswarao5966
    @vasavisweswarao5966 Před rokem +2

    Chaala baga chepparu andi innallu nenu chala kanpusion Lo vunnanu andi ika nenu jesusni marintha premistanu andi🤲🤲🤲🤲🤲🤲🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ravindrababu458
    @ravindrababu458 Před rokem +17

    Thank you అన్నయ్య నాలో ఉన్న తప్పును సరిజేసుకోవడని మంచి సందేశం ఇచ్చారు అండి

  • @rajunaram2807
    @rajunaram2807 Před 9 měsíci +4

    మన ప్రభువైన ఏసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు 🙏🙏🙏🙏 అన్నా మీరు వాక్యం చాలా బాగా చెబుతున్నారు క్రైస్తవుడిగా ఎలా బ్రతకాలో నాకు ఒక ఆలోచన వచ్చింది అన్న థాంక్యూ అన్న హల్లెలూయ ఆమెన్ ⛪✝️🛐🙏🙏🙏🙏🙏

  • @qatarvlogs7264
    @qatarvlogs7264 Před rokem +12

    కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూర ముగా పారిపొండి.
    1 కొరింథీయులకు 10:14
    బుద్ధిమంతులతో మాటలాడినట్లు మీతో మాటలాడుచున్నాను; నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించుడి
    1 కొరింథీయులకు 10:15
    మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొను టయేగదా? మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలుపుచ్చుకొనుటయేగదా?
    1 కొరింథీయులకు 10:16
    మన మందరము ఆ యొకటే రొట్టెలో పాలుపుచ్చుకొనుచున్నాము; రొట్టె యొక్కటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై యున్నాము.
    1 కొరింథీయులకు 10:17
    శరీరప్రకారమైన ఇశ్రాయేలును చూడుడి. బలి అర్పించినవాటిని తినువారు బలిపీఠముతో పాలివారుకారా?
    1 కొరింథీయులకు 10:18
    ఇక నేను చెప్పునదేమి? విగ్రహార్పి తములో ఏమైన ఉన్నదనియైనను విగ్రహములలో ఏమైన ఉన్నదనియైనను చెప్పెదనా?
    1 కొరింథీయులకు 10:19
    లేదు గాని, అన్యజను లర్పించు బలులు దేవునికి కాదు దయ్యములకే అర్పించు చున్నారని చెప్పుచున్నాను. మీరు దయ్యములతో పాలి వారవుట నాకిష్టము లేదు.
    1 కొరింథీయులకు 10:20
    మీరు ప్రభువు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడ త్రాగనేరరు; ప్రభువు బల్లమీద ఉన్నదానిలోను దయ్యముల బల్లమీదఉన్న దానిలోను కూడ పాలుపొందనేరరు.
    1 కొరింథీయులకు 10:21
    ప్రభువునకు రోషము పుట్టించెదమా? ఆయన కంటె మనము బల వంతులమా?
    1 కొరింథీయులకు 10:22
    అన్ని విషయములయందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు చేయదగినవి కావు. అన్నిటియందు నాకు స్వాతంత్ర్యము కలదు గాని అన్నియు క్షేమాభివృద్ధి కలుగజేయవు.
    1 కొరింథీయులకు 10:23

  • @korla2515
    @korla2515 Před rokem +2

    Thank u brother mee speech super nenu viswasini intlo andaru vigraharadikulu mukhyamaga bottu pettukoru ani maa variki eematham istamundadu alage veshadaranagurinchi baagacheparu alage intlo valllaki theliyadu nenu prayer chestanani anduvalla prasada thinadaaniki thappinchukovatam chaal kastam ayipothundi alage dinambojanaalu gurinchikudaa chala baga clariti ichavu brother andaru meela bodiste 100℅ devudiki dagaraga undevaallu naa lo uhnna bhayalu thisesaaru ilage meeru munduki vellandi andaru okatiavuthaaru God bless u brother

  • @srinivasaraog4352
    @srinivasaraog4352 Před 7 měsíci

    ప్రస్తుత కాలంలో ఉన్న క్రైస్తువ్యలకు దేవుని వాక్యములో ఉన్న నిజాలను చెప్పి క్రైస్తవులలో ఉన్న గుడ్డి నమ్మకాలను నుండి విముక్తి చేస్తున్న మీకు, దేవుని పేరిట ప్రత్యేకమైన వందనాలు విజయప్రసాద్ గారు.

  • @Pastor_M.Asirwadam
    @Pastor_M.Asirwadam Před rokem +4

    Preis the Lord 🙏🏻👍🏻👌🏻sir

  • @AlwaysAnudeep
    @AlwaysAnudeep Před rokem +10

    Jai Shree Ram Anna 🙏🏻♥️🚩

  • @gummadiramesh3822
    @gummadiramesh3822 Před rokem +4

    సూపర్ గా చెప్పారు అన్నయ్యా, ఇన్ని రోజులు నేను కూడా తినలేదు . చాలా మంచి మెసేజ్ ఇచ్చారు.

  • @DJayaofficial777
    @DJayaofficial777 Před rokem +3

    బలే చెప్పారు brother.. చాలా confueses ఎగిరిపోయాయి..God bless you.

  • @ammuludevaguptapu0115
    @ammuludevaguptapu0115 Před rokem +8

    సుాపర్ సుాపర్ గా చేపారు అన్న మీమాట లు ఇంకా వినాలనిపించింది.

  • @medapatisrinu1054
    @medapatisrinu1054 Před rokem +3

    అయ్యగారు మీరు సూపర్ అండి బాబు..... 😊😊😊😊 ఈ msg చాలా మందికి అర్ధం అవుతుంది....... 🙏🙏🙏🙏🙏

  • @SrilathaSaggurthi
    @SrilathaSaggurthi Před měsícem

    చాలా బాగా చెప్పారు. ఆ అమ్మానాన్న కూడా దేవుని నమ్ముకున్నారు. కానీ ఎవరు పూజలు చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళరు విగ్రహారాధన దగ్గర చేసిన బోజనాలు. తినారు .

  • @zphzionprayerhouse4903
    @zphzionprayerhouse4903 Před rokem +31

    అద్భుతమైన వివరణ బ్రదర్ అయితే మనం ఏది తినాలన్నా తీసుకోవాలన్న కొనాలన్న మనం ఉండాలి అన్న సమస్తము కూడా భూమి నుండి వచ్చినవే ప్రభు అంటున్నారు భూమియు దాని పరిపూర్ణత నాదే అని కనుక మనం నిస్సందేహంగా తీసుకోవచ్చు కొనవచ్చు. వాస్తవంగా ప్రత్యేకత అనేది పాప విషయంలోనే100%.

  • @peetalakumari8286
    @peetalakumari8286 Před rokem +12

    చాలా చక్కని సందేశం ఇచ్చారు గాడ్ బ్లెస్సే యూ తమ్ముడు గారికీ 👏👏👏❤❤❤🤝🤝🤝🤝

  • @ganapathinaidu4152
    @ganapathinaidu4152 Před rokem +3

    Praise The Lord

  • @koteswararaojyothi5547
    @koteswararaojyothi5547 Před rokem +2

    You are real preacher sir. Exhibit their mistakes, great sir.

  • @batteribhaneswari8446
    @batteribhaneswari8446 Před rokem +1

    Praise the🙏 Ayya devudu miku divinchunu gaka 🤝👍

  • @arunadavid.3310
    @arunadavid.3310 Před rokem +5

    Very heart touching msg brother pray for me n my family brother plz

  • @eswar9216
    @eswar9216 Před rokem +4

    Glory to God Amen🙏🙏🙏🙏🙏

  • @sruthibeera5512
    @sruthibeera5512 Před rokem +2

    Daya chesi evaru e msg tappu pattakudadhu endhukante Bible 360 lo chadhivithe elane untadi msg 💞😍.. E prasadaalu e kunkuma bottulu ekkada nundi vachay evvani prakruthi nundi vachinave e prakruti devunidi So baga alochinchandi. Main ga heart imp andi. Annaya chalaaaaa manchi msg 💞💞😍😍😍

  • @s.ravikumar476
    @s.ravikumar476 Před rokem +1

    పాపం విషయంలో ప్రత్యేకం , అన్య ఆచారాలలొ ప్రత్యేకం,విగ్రహార్పితమ్లొ ప్రత్యేకం,జీవితంలో ప్రత్యేకం . అలావుంటూ అందరికీ క్రీస్తు ప్రేమను సువార్థను ఛాటుదాం

  • @user-um8en4kt7z
    @user-um8en4kt7z Před rokem +10

    బ్రదర్ మంచి వర్తమానం తెలియజేస్తున్నారు మీకు నా మీకు నా హృదయపూర్వక వందనాలు అనేక మందిని సత్యమార్గంలో నడిపించాలని ఇంకా అనేక ఆత్మలు ప్రభువులకు నడిపించాలి సత్యంలోకి అనేక మంది ప్రజలను నడిపించాలని మీరు మంచి మెసేజ్ పెడుతున్నారు అందునుబట్టి ప్రభువు నామానికి మహిమ

  • @pullasuneetha4645
    @pullasuneetha4645 Před rokem +21

    వందనాలు అన్న య చక్కగా చెప్పారు దేవునికేమహిమ కలుగు గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🤝🤝👍👍👍🤲🤲💒💒👌👌👌🌹🌹🌹🌹💐💐💐💒💒

  • @princeyeshwanth5535
    @princeyeshwanth5535 Před rokem +2

    Sir same na alochana kuda elage untundhi, nannu nenu matladukunnttluga undi ...nenu prathi varitho ede matladuthanu ede vadhisthanu... Kani na daggara devuni reference lekepoidi , naku nadhi pichha anipinchedi,,konni sarlu,, Kani nenu correct ani , e msg vinna tharvatha anipinchindi...naku samadanam dorikindi thank you,,,.
    Praise the lord 🙌

  • @user-ud2hb8wb6u
    @user-ud2hb8wb6u Před 9 měsíci +1

    Good massage Anna Tq soooomach 🙏🙏🙏

  • @ravindrababu458
    @ravindrababu458 Před rokem +3

    Praise the lord 🙏 annaya garu

  • @SrilathaSaggurthi
    @SrilathaSaggurthi Před měsícem

    చాలా బాగా చెప్పారు. ఆ అమ్మానాన్న కూడా దేవుని నమ్ముకున్నారు. కానీ ఎవరు పూజలు చేసిన వాళ్ళ ఇంటికి వెళ్ళరు విగ్రహారాధన దగ్గర చేసిన బోజనాలు తినారు

  • @yesuy631
    @yesuy631 Před rokem +5

    What an excellent message....

  • @manidanam9271
    @manidanam9271 Před rokem +3

    Good msg sir. God be with you always.

  • @ipcprayertime3113
    @ipcprayertime3113 Před rokem +2

    నన్ను నేను చూసుకున్నట్టుగా ఉంది బ్రదర్
    నిజమైన బోధ ఇదే God bless you 🙌🙌🙌

  • @ravim4982
    @ravim4982 Před rokem +2

    Praise the Lord anna🙏... Naku telisi E junretion lo unna pastors lo meeru best💯👍 nijam nijaa itiga chabutavu meeru devuni vakyani spastatha ga chabutaru

  • @nvrani1287
    @nvrani1287 Před rokem +4

    Praise the lord

  • @venkatadivyavemula8066
    @venkatadivyavemula8066 Před 11 měsíci +3

    Good message from you...
    I like ur this speech very much...😊

  • @nani9647
    @nani9647 Před 9 měsíci

    Yes 100% Real talking Sir
    Only one God loves all..

  • @KrishnaKrishna-gl3ei
    @KrishnaKrishna-gl3ei Před rokem +4

    Thank you Anna good message 🙏🛐🛐🙏🙏🛐🛐🙏💐♥️💯💯💯💯♥️

  • @skrkrishna3218
    @skrkrishna3218 Před rokem +7

    Praise the Lord anaa

  • @sudhakarbejjam3880
    @sudhakarbejjam3880 Před rokem +2

    vandanalu ayyagaru meeru marintha paricharya konasaginchalani koruthu...amen

  • @jallarapuramesh8721
    @jallarapuramesh8721 Před rokem +2

    Wandarful message Brother 'God bless you '

  • @sudhamurthyyatham1820
    @sudhamurthyyatham1820 Před rokem +7

    Praise the lord annaya 🙏🙏🙏🙏

  • @sujathabolla9029
    @sujathabolla9029 Před rokem +5

    Anna మీరు చాలా బాగా చెప్పారు నేను మొదటి సారి మీ మెసేజ్ వినడం సూపర్ అన్నా బాగా చెప్పారు

  • @littlestarsdevanshgagan8794
    @littlestarsdevanshgagan8794 Před 6 měsíci

    చాలా బాగా చెప్పారు, నాలోని కొన్ని లోపాలను సరిచేసి కొంటాను అన్నయ్యా, God bless u 🙏

  • @chandrashekar739
    @chandrashekar739 Před 5 měsíci

    మనిషి మతం మారడం వల్ల ఎవరికి లాభామో నష్టమో నాకు తెలియదు కానీ బుద్ది మార్చుకోకపోతే మాత్రం సమాజానికి చాలా ప్రమాదం

  • @venkateswarluchiriki6621

    నీ మతాన్ని అనుసరించు.అన్య మతముతో అభిమానంతో వుండు.

  • @durgalakshmi2498
    @durgalakshmi2498 Před rokem +3

    Praise the lord annaya

  • @puttashobharani2580
    @puttashobharani2580 Před rokem +1

    మీరు ఒక్కరే నిజమైన దేవుని సేవకుడవు... దేవుని దీవెనలు మెండుగా ఉంట.

  • @TheindianAlexandernaaAnveshana

    Thanks Anna nijam ga okka satyam thelusukunanu Mee dwara

  • @ravigadu9017
    @ravigadu9017 Před rokem +6

    Praise the lord brother

  • @sararani8694
    @sararani8694 Před rokem +5

    Bro.your topics are very nice I listen every time pl pray for my Anusha going to apply for job everything must go according to God,s will thank you bro. VIJAY

  • @panthaganiraja6945
    @panthaganiraja6945 Před rokem +1

    ధన్యవాదాలు సోదరా మీ నుండి మంచి సందేశం.

  • @harshithkilli76
    @harshithkilli76 Před rokem +1

    Thank you brother chala chakkaga explain chesaru God bless you

  • @veerrajukondepudi2343
    @veerrajukondepudi2343 Před rokem +11

    విగ్రహ అర్పితం తెలిసి తినకూడదు, ఎందుకంటే ముందు అది విగ్రహానికి అర్పించారు, సాతానుతో విశ్వాసికి పాలేక్కడిది.

  • @sonymortha4121
    @sonymortha4121 Před rokem +3

    Praise the Lord 🙏 Anna me msg dawara Chala balapadanu

  • @n4techsdkc987
    @n4techsdkc987 Před rokem +2

    క్రిస్టియన్స్ ఎవరు పిలిచినా దేనికి పిలిచినా హిందుస్ వెళతారు. కానీ వాళ్ళు మాత్రం మేము రాకూడదు. తినకూడదు అని చెబుతారు. వాళ్ళు రాకపోయినా మేము మాత్రం వెళ్ళిపోతాం. అదే మా సంస్కారం.

  • @aliaalia7504
    @aliaalia7504 Před rokem +1

    Vamdanamulu Anaya garu

  • @praveenchintapalli1348
    @praveenchintapalli1348 Před rokem +3

    అద్భుతం.

  • @satyavathinakkana2184
    @satyavathinakkana2184 Před rokem +3

    Prise the Lord anna ne message chusi nennu chala neruchukunanuu

  • @kontenaSravani5966
    @kontenaSravani5966 Před rokem +1

    Vandhanalu Sir devuni matalu prathi okkaru ardhm chesukunentha chakkaga vivaristhunnaru. Devuni ke mahima kalugunugaaka amen.

  • @swathichinthalapudi7681
    @swathichinthalapudi7681 Před rokem +2

    సూపర్ సార. ,,🙏🙏🙏

  • @pamularajavardhanrao7046

    Very Spiritual Message and Life Changing message thank you Bro.

  • @David.sam.1435
    @David.sam.1435 Před rokem +3

    Praise the lord 🙏 Anna 💖