Nellore chepala pulusu👌| నెల్లూరు చేపల పులుసు😋 | nellore fish curry | fish curry recipe in telugu

Sdílet
Vložit
  • čas přidán 3. 03. 2023
  • Nellore chepala pulusu👌| ఫేమస్ నెల్లూరు చేపల పులుసు😋| nellore fish curry | nellore famous fish curry
    "Nellore Chepala Pulusu" is a tantalizing video that showcases the preparation of a popular South Indian fish curry. With step-by-step instructions and a list of ingredients, this video is perfect for anyone who wants to try their hand at making this iconic dish. Nellore Chepala Pulusu is known for its spicy and tangy flavors and is a favorite among seafood lovers. It is a perfect blend of tamarind, spices, and fish that creates a dish that is both flavorful and aromatic. Whether you're a seasoned cook or a novice in the kitchen, "Nellore Chepala Pulusu" is a must-watch video for anyone who loves good food. So come along and discover the wonders of South Indian cuisine with this delightful and easy-to- follow recipe
    Nellore Chepala pulusu or fish pulusu is a spicy and tangy popular Andhra Style fish curry, especially in the district of Nellore. The fish pulusu recipe is prepared with freshwater fishes, sesame oil, and ground masala which gives a unique traditional taste and flavour to the dish.
    నెల్లూరు చేపల పులుసు ఒక వంటకం. ఇది చేపల పులుసు అయినప్పటికీ నెల్లూరు చేపల పులుసు పేరుతో ప్రసిద్ధమైనది.ఇది రంగు, రుచి, వాసనలు పెట్టింది పేరు అని ప్రసిద్ధి చెందినది. ఇది మామిడి కాయలనుపయోగించి తయారుచేస్తారు. ఈ కూర కోసం మనకు నచ్చిన ఏ రకం చేపలైనా ఉపయోగించవచ్చు. కానీ మామిడికాయ మాత్రం పచ్చిగా పుల్లగా ఉండేటట్లు చూసుకోవాలి. మామూలు చేపల కూర కోసం మనం సుమారుగా ఒక 100 గ్రాములు చింతపండు తీసుకుంటే, ఈ కూరకి ఒక 40-60 గ్రాములు చింతపండు తీసుకుంటే సరిపోతుంది.మిగిలిన పులుపు మామిడికాయ నుంచి వస్తుంది
    నెల్లూరు చేపల పులుసు చేయుటకు కావల్సిన వస్తువులు
    చేపలు.....................................1 కె.జి
    చింతపండు.............................50-70 గ్రా.
    మిరప పొడి......................................... 60-80 గ్రా..
    పసుపు పొడి...................................... 1టి స్పూను
    ఉప్పు............................................ ...తగినంత
    జీలకర్ర............................... 1 స్పూను
    ఆవాలు............................................. 1 స్పూను
    మెంతులు...........................................1 స్పూను
    వుల్లిపాయలు...................................... 2 పెద్దవి
    దనియాలు పొడి ............................... 1 స్పూను
    నూనె............................................... 100 గ్రా.
    కర్రివేపాకు......................................... కొద్దిగా.
    టమెటాలు........................................ .2 పెద్దవి
    పచ్చి మిరపకాయలు ............................ .4-6
    మామిడి కాయ.................................... .1 పెద్దది
    ఇంగువ............................. ...తగినంత
    కొత్తిమీర............................. ...తగినంత
    #nellorechepalapulusu
    #nellorefishcurry
    #fishcurry
    #chepalapulusu
    #fishcurryrecipe
    #fish
    #fishcurryintelugu
    #chepalapulusuintelugu
    #chepalakura
    #chepala
    #villagefishcurry
  • Jak na to + styl

Komentáře • 2