సినిమా ప్రొమోషన్ కోసం ఇంత దిగజారాలా? Journalist C Vanaja

Sdílet
Vložit
  • čas přidán 24. 12. 2023
  • #rgv #ramgopalvarma #rgvtweets @ycpvstdp #vyoohammovie #rgvmovies #movieposters #chandrababunaidu #lokesh #pavankalyan #jagan #rgvfans #tdpfans #ycpfansclub
    మీ సపోర్టే మాకు బలం. Paid Members గా చేరి ఛానల్ ని సపోర్ట్ చెయ్యండి. / @mahuamedia

Komentáře • 65

  • @stanley5899
    @stanley5899 Před 6 měsíci +14

    Madam... మీ లాంటి వారు ఇలాంటి వారిని కడిగి పారేస్తూ ఉండాలి.ప్రస్తుత సమాజానికి కూడా చాలా అవసరం.

  • @surihumanist3768
    @surihumanist3768 Před 6 měsíci +13

    చెప్పడానికే నీతులు అనేది రాంగోపాల్ వర్మకు సరిపోతుంది.. హేతువు తో మాట్లాడతాడు కాని, హేతువు తో సినిమా తీయాడు.. పనికిమాలిన సినిమాలు తీసుకుంటున్నాడు.. అది జనం కోసం కాదు డబ్బు కోసం మాత్రమే..

  • @ramchander1688
    @ramchander1688 Před 6 měsíci +14

    యువత ను తప్పు దోవ పట్టించ్చడంలో అందరికంటే ముందు వరసలో వున్నాడు.
    ఇలాంటి వారు మానసిక చికిచ్స తీసుకోవడం మంచిది.

  • @kvnadham
    @kvnadham Před 6 měsíci +12

    రాం గోపాల్ వర్మ ఇంటర్వూ చూడాలని ప్రయత్నించినప్పడల్లా కొద్ది సెకండ్లలోనే అయిష్టత గలుగుతుంది. తన వైఖరి 'ఇరిటేటేటింగ్' గా ఉంటది.

  • @user-sw6jw3lb9y
    @user-sw6jw3lb9y Před 6 měsíci +5

    వాళ్ళ దిగజారుడే ఇంతకు తెచ్చింది.

  • @dvnmsharma5582
    @dvnmsharma5582 Před 6 měsíci +4

    ఇలాంటి వాళ్ళను తొక్కి నారతీసే దమ్ము తెలుగు వాళ్ళకు ఎలాగూ లేదు. కనీసం సోషల్ బాయ్కాట్ చేయాలి. గరికపాటి నరసింహారావు గారు, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు వంటి వారిపై వీరంగాలు వేసే మహిళా సంఘాలు ఇలాంటి నీచులను ఏమీ అనవు. ఆడవారే వెళ్లి ఓసారి పిచ్చ కొట్టుడు కొడితే బెటర్.

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 Před 5 měsíci +3

    అవును.నిజం చెప్పారు

  • @polojuramesh9384
    @polojuramesh9384 Před 6 měsíci +12

    ఆయన మాటలు intellectual గా వుంటాయి కానీ సినిమాలు దిగజారుగా వుంటాయి ప్రేక్షకులు గొప్పసినిమాలు RGV నుండి ఆశిస్తున్నారు ఆయన తీసే సినిమాలే గొప్ప అని ఆయన భావిస్తున్నారు

    • @tappitaboazruthtappitaboaz6229
      @tappitaboazruthtappitaboaz6229 Před 6 měsíci +2

      అమ్మ మీరు చేసే ప్రతి వీడియో నేను పాలో అవుతున్నాను ప్రస్తుత సమాజానికి ఇలాంటి వీడియోలు చాలా అవసరం థాంక్స్ అమ్మ

    • @vr1902
      @vr1902 Před 5 měsíci

      Intellectual ga kadu bro perverted ga untayi

  • @rajaiahnyathari2116
    @rajaiahnyathari2116 Před 6 měsíci +2

    Super good thank you madm 🎉🙏🙏👌

  • @sureshgudavalli5899
    @sureshgudavalli5899 Před 2 měsíci +2

    అమ్మ వనజమ్మ నీ అనాల్సిస్ గ్రేట్ అమ్మ

  • @srinivasaraosali5635
    @srinivasaraosali5635 Před 6 měsíci +2

    Well said mam.

  • @velaganarasimharao135
    @velaganarasimharao135 Před 6 měsíci +4

    Exlent clarification

  • @gowthamroy-ls8qn
    @gowthamroy-ls8qn Před 6 měsíci +2

    Yes

  • @yuniqueevents
    @yuniqueevents Před 6 měsíci +3

    CORRECT GA CHEPPARU MADAM

  • @rajsiradala3579
    @rajsiradala3579 Před 6 měsíci +2

    Great

  • @manchisreedharrao589
    @manchisreedharrao589 Před 6 měsíci +9

    శివ, క్షణ క్షణం, గాయం, రంగీలా, కంపెనీ, సర్కార్ లాంటి మంచి క్లాసిక్స్ తీసిన ఆర్జీవీ క్రియేటివ్ సినిమాల పరంగా వడ్డెర చండీదాస్ భాష లో చెప్పాలంటే " ఒట్టి పోయాడు"
    అందుకే ఆయన ఇటువంటి చెత్త పనులు చేస్తూ ప్రజల దృష్టిలో ఉంటున్నాడు

  • @ramadevi4279
    @ramadevi4279 Před 6 měsíci +3

    బాగా చెప్పారు. రాంగో గాడు పర్వర్టెడ్ ఫెలో

  • @rushendrababu6570
    @rushendrababu6570 Před 6 měsíci +4

    అవును.దిగజారుడుతనం.

  • @jyothikola4019
    @jyothikola4019 Před 6 měsíci +2

    ఇటువంటి అంశాలను అందరు ఖండించవలసిన అవసరం ఎంతైనా వుంది.😂

  • @marystella4840
    @marystella4840 Před 6 měsíci +2

    Thank you madam for taking this daring step to advise such people.

  • @jungleejanwar6526
    @jungleejanwar6526 Před 6 měsíci +3

    WRONG GOPAL VERMA 😂😅

  • @ravikumar-jl6nd
    @ravikumar-jl6nd Před 5 měsíci

    Agree with you mam

  • @fakecreater8695
    @fakecreater8695 Před 6 měsíci +3

    Ur true journalist one side news😂😂😂😂😂 not about this for secular understand

  • @maxexplore8220
    @maxexplore8220 Před 3 měsíci

    Good information

  • @sivajinekkalapu698
    @sivajinekkalapu698 Před měsícem

    Feels good for you sound reasonable👍🏽

  • @nagarajr8014
    @nagarajr8014 Před 6 měsíci +1

    👌

  • @discussion8936
    @discussion8936 Před 6 měsíci +5

    Too bad person rgv

  • @Khasim.733
    @Khasim.733 Před 6 měsíci +1

    Chala baaga cheppyaru medam 🙏

  • @drharithagalla4415
    @drharithagalla4415 Před 3 měsíci

    Well said mam. Roja MLA gurinchi video cheyandi

  • @selvarajhariharan8360
    @selvarajhariharan8360 Před 6 měsíci

    Your video will make an awareness to the both sides of criticism approach in our society.

  • @srujankumar637
    @srujankumar637 Před 6 měsíci +1

    This is political promotions not cinema promotions.

  • @gvk7377
    @gvk7377 Před 6 měsíci

    మరి మహళా సంఘాలు ఏమి చేస్తున్నాయండి ?

  • @satyasundeep783
    @satyasundeep783 Před 5 měsíci

    With all due respect, madam you need not judge him. If you doesn't like his tweets, just ignore or complain to authorities

  • @kirangunnampati
    @kirangunnampati Před 6 měsíci +2

    Vadi pere raang gopal. Avigaaka inkemchesthaadu ?

  • @adarshka2906
    @adarshka2906 Před 6 měsíci +1

    Really wondering 🤔 how communist ideology people talking about non violence… really funny

  • @krishnamurthyambati6975
    @krishnamurthyambati6975 Před 6 měsíci +2

    Ap lo ilantivaarike abhimanulu ekkuva prayojanam ,,?

  • @jungleejanwar6526
    @jungleejanwar6526 Před 6 měsíci +1

    R జీవి , అదొక మురికి జీవి 😂. గందీ నాలీ కా కీడా

  • @ranikusha2660
    @ranikusha2660 Před 6 měsíci +4

    నిజం వనజా,వినాలంటే చీదరగా ఉంటోంది.

  • @srinukma8265
    @srinukma8265 Před 6 měsíci +1

    మేడం రామ్ గోపాల్ వర్మ ysrcp మనిషి మేడం కరెక్టుగా ఎలక్షన్ ముందు ఇలాంటి సినిమాలు తెస్తాడు అది కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం అయన తెలివేయినవాడు అనుకుంటాడు కానీ తెలివి అయినా వాడు ఎవరిని కించ పరచాడు

  • @nagarajr8014
    @nagarajr8014 Před 6 měsíci +1

    Jgn❤rgv

  • @anilpudota290
    @anilpudota290 Před 6 měsíci

    Kastha evarina manchi Dr ki chupiste samajaniki manchidi anipistundi.

  • @syams84
    @syams84 Před 6 měsíci

    Next Sri Reddy biopic ee migilindi

  • @praveenkumarreddysangati149
    @praveenkumarreddysangati149 Před 6 měsíci

    mam meru mathram correct ga analize chestharu situation nii and person ni kudha

  • @venkateshgandham6241
    @venkateshgandham6241 Před 6 měsíci +5

    ఫ్రీడోమ్ అఫ్ ఎక్సప్రెషన్స్ అన్న పేరుమీద ఎంత దిగజారిపోవచ్చు అన్నదానికి పరాకాష్ట ఈ RGV.. అయాన్ర్యాండ్ అవుట్ డేటెడ్ ఫిలోసోఫీని తనకి అనుకూలంగా మార్చుకొని ప్రవచనాలు ఇస్తూ.. సోషల్ మీడియా క్రియేటెడ్ జనాలకి ఒక ఆరాధ్యదైవం అయిపోయాడు..
    రాము ఇజం అంట,.. భావజాల రంగం లో ఇజం అంటే ఏంటో ఈ సోకాల్డ్ సోషల్ మీడియా క్రియేటెడ్ (I'm not against social media ), జనాలకి ఎం తెలుసు మేడం.. విద్యా వ్యవస్థ గురించి, మహిళా సమాజం గురుంచి... ఒకటేమిటి మనం వోడ్కా వేస్తే ఇక అంతే 🤗🤗ఇతంది రాము ఇజం కాదండి "వోడ్కా ఇజం "... వదిలేయండి మేడం... మీరు కూడా ఇతని మీద టైమ్ వేస్ట్ చేయడం ఏంటండీ.. మీ నుండి మాకు విలువైన వీడియోలు కావాలి 👏👏

  • @seshagiriraot3763
    @seshagiriraot3763 Před 6 měsíci

    మీరు చెప్పింది నిజమే. ఒప్పుకుంటాను. మరి పరిస్ఠితి ఇలా ఉన్నప్పుడు మీ ప్రెస్ రిపోర్టర్స్ అతని సినిమా ప్రమోషన్ మీటింగ్స్ కి ఎందుకు వెళతారు? ఉద్యోగ ధర్మం అని తప్పించు కోకండి. మీ మీ పత్రిక ల యజమానులను వొప్పించి boycott చెయ్యండి

  • @dimplepriya2510...
    @dimplepriya2510... Před 6 měsíci

    Ayana echina prathi tweet ki enno likes estunnaru Mari vallani emanali madam . Athanni interview chesey channels views kosam interview cheyakudadhu .

  • @gopalreddy3576
    @gopalreddy3576 Před 5 měsíci

    ఈవీడియో తో ఒక పక్షాన మీరున్నారని జనాలు అనుకుంటారు ఇలాంటివి చెయ్యొద్దు

  • @rajamahal8993
    @rajamahal8993 Před 6 měsíci

    Pacha media chese lucha propaganda kanna rgv idi chesedi chala takkuva adi telusukondi first......

  • @rahulpatibandla2670
    @rahulpatibandla2670 Před 6 měsíci +1

    వనజ గారు మీ పాత వీడియోస్ చూసి మీరు రేషనల్ గా ఆలోచిస్తారు అనుకున్నా...పొరపాటుగా ఆలోచించాను...
    పోస్టర్ వరకు ఓకె అండి...
    RGV కి సైకలాజికల్ డిజార్డర్ ఉంది అని మీరెలా చెప్తారు...
    యూరోపియన్ కంట్రీస్ లో చాలా మంది RGV లా ఉంటారు వాళ్ళందరికీ ఉందా డిజార్డర్...
    మీరు ఇంకా చాలా చదవాలి మేడం ఎవల్యూషన్ ఆఫ్ హ్యూమన్ సొసైటీ,డిఫరెన్స్ బిట్వీన్ వల్యూస్ అండ్ లా, I suggest one book for you - Civilization and its Discontents by Sigmund Freud

  • @ajithtelugupodcast598
    @ajithtelugupodcast598 Před 6 měsíci

    మీ లాంటి వారి మంచి మాటలకు సమాజం ఈ వీడియో చూసిన వెంటనే ఎగబాకాలి, మరియు thumbnail దిగజారి పోయన వారు పెట్టింది అయనప్పుడు మీ లాంటి ఎగబాకే మంచి మనస్తత్వము ఉన్న వాళ్ళు పెట్టడం acceptable కాదేమో . పిచ్చి వాళ్ల నుంచి రచ్చించే మీ లాంటి ఆరోగ్యకరమైన చానళ్లు పిచ్చి పట్టకుండా ఉండాలి, రాంగ్ గోపాల్ వర్మ రైట్ మార్గంలో కి తేవాలనే లేదంటే పిచ్చి వాడు అని ముద్ర వేసిన కామెంటు దారులు అందరూ తమ కి కూడా ఏ మాత్రం పిచ్చి ఎక్కకుండా పిచ్చి కి వాక్సిన్ లాంటి మీ లాంటి వారి మాటలు వినాలి ప్రభుత్వాన్ని కోరుకోండి. చారి ప్రభుత్వం లో వున్న రాజకీయ నాయకులు కూడా పిచ్చి వారే గా కోర్టులను ఆశ్రయించండి.

  • @ravikishoremvk
    @ravikishoremvk Před 6 měsíci

    Madam. శివ గురించి చిన్న మాట. శివ సినిమా హింసాత్మక సినిమా కాదు. హింసని ప్రేరేపించలేదు. నాయ్యవ్యవస్థ, పోలీస్ వ్యవస్థ సరిగ్గా నడవకపోతే రౌడీయిజం వేళ్లు నివురుకుంటుంది. అటువంటి కరుడు గట్టిన రౌడీయిజం తొలగించడానికి ఓక యువకుడు చదువు మానేసి, రౌడీయిజాన్ని ఎదుర్కుంటాడు. దుష్ట శిక్షణకు రౌడీయిజానికి ఎత్తుకొని, శిష్ట రక్షణ చేస్తాడు. ఆ యువకుడు సొసైటీకి కావలసినవాడు. అతను సంఘానికి మేలు చేసేవాడు. ఈ శివ సినిమాను హింస ప్రేరేపించిందనడం హాస్యాస్పదం. సినిమాలో ఒక్క రక్తం చుక్క చూపెట్టబడలేదు.
    గమనించగలరు.
    తరువాత RGV-Shiva తరువాత ఎంతో మంది కొత్త నటీనటులు, ముఖ్యంగా డైరెక్టర్ లు South India(Telugu, Tamil, Kannada, Malayalam) నుండి తయారైయ్యారు. వీరంతా తమ జీవితాలను సినిమా industry లో వెతుకున్నారు. శివ లోపల వ్యక్తి సంఘానికి లాభం. శివ బయట వలన పై వ్యక్తులు లాభం పొందారు.
    మీరు మాట వొదిలేటప్పుడు పై విషయం గమనించుకోగలరు.
    (ప్రజలు వెర్రి వెధవలై శివాను హిట్ చెయ్యలేదు)

    • @epurinaveenchand
      @epurinaveenchand Před 6 měsíci

      Siva cinema lo nagarjuna rowdy kananduna okka IPS officer ayi kuda cheya vacchu......himsa nu himsa tho ne aapali ante manishi ane vadu inka undandu....

    • @ravikumar-jl6nd
      @ravikumar-jl6nd Před 5 měsíci

      ఆ సినిమా తర్వాత కాలేజీ కుర్రాళ్ళు చైన్ తో కొట్టు కోవడం కూడా గమనించగలరు

    • @ravikishoremvk
      @ravikishoremvk Před 4 měsíci

      If not chains they use stones. they have decided to fight. they need some weapon & reason. Why office going persons are not using chains & stones? same emotion know. if you are an employee and you get angry on me, you will use some other weapon. It is the external reason to get angry or emotion, Not siva or animal@@ravikumar-jl6nd

  • @msatyanarayana9803
    @msatyanarayana9803 Před 6 měsíci +1

    Ramgopal Varma ni విమర్శించే స్థాయి అర్హత మీకు లేదు మేడం. గుర్తుంచుకోండి

    • @rufus6711
      @rufus6711 Před 6 měsíci +2

      ఏం ఏం
      అర్హతలు కావాలి?

    • @yusufsuraj
      @yusufsuraj Před 6 měsíci +3

      Same miku kuda anthy amenu vimarsiche arhatha niku ledhu 😂 satya ame journalist

    • @404ErrorGodNotFound-jh9rt
      @404ErrorGodNotFound-jh9rt Před 6 měsíci +2

      విమర్శించడానికి అర్హత కావాలా ? 😂

  • @obulesubandi
    @obulesubandi Před 6 měsíci

    Ram gopal Verma great madam

    • @ravisoljar6803
      @ravisoljar6803 Před 6 měsíci

      నీకు కూడా పిచ్చి ఉంది😂😂రో